Milky Mushrooms cultivation training in Kurnool. Andra Pradesh .

#MushroomsFarming
#kurnool
Milky mushrooms cultivation training and complete details in Kurnool.
అందరికీ నమస్కారం నేను రాజాచారి. క్రొత్తగా పుట్టగొడుగుల పెంపకం గురించి మీవద్ద కే వచ్చి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది
పుట్టగొడుగుల పెంపకం గురించి సమాచారం తెలుసుకోవడానికి ఫోన్ చేయాలనుకునేవారు ముందుగా గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా క్రింది నంబరు కు ₹100/. చెల్లించి తరువాత ఫోన్ చేయవలెను‌. దయచేసి ఊరికే ఫోన్ చేసి సమయం వ్రుధా చేయకండి.
Cell Number.. 9581513092..
First pay ₹ 100 amount through Google Pay or Phone Pay then call
మీ వద్దకే వచ్చి ట్రైనింగ్ ఇవ్వడానికి ఏరియా ను బట్టి ఫీజు తీసుకుంటాను
పుట్టగొడుగుల పెంపకం గురించి ఫోన్ ద్వారా ట్రైనింగ్ మరియు సలహాలు సూచనలు చెప్పడానికి నెల రోజులకు ₹1000/.ఫీజు తీసుకుంటాను. ఈ నెల రోజుల్లో మీరు షెడ్డు నిర్మాణం దగ్గర నుండి పుట్టగొడుగుల పెంపకం వరకు అన్ని మెలకువలు తెలుసుకోగలుగుతారు. ఏరోజు ఎలా చేయాలి అని ఫోన్ ద్వారా తెలియచేస్తాను. ట్రైనింగ్ వివరాలు తెలుసుకోవడానికి ముందుగా ₹100/. ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి ఫోన్ చేయండి.. ఊరికే ఫోన్ చేయవద్దు. ధన్యవాదాలు...
విత్తనాలు ( స్పాన్ ), ఇతర మెటీరియల్ సెట్ నా దగ్గర ఉన్నాయి. ఆర్డర్ మీద ఏ ప్రాంతానికైనా ట్రాన్స్‌పోర్ట్ ద్వారా పంపిస్తాను.

Пікірлер: 10

  • @ranjithag9672
    @ranjithag96724 жыл бұрын

    👍👍

  • @RaajaCharisAtoZ

    @RaajaCharisAtoZ

    4 жыл бұрын

    thank you mam.... iam so happy for your compliment

  • @nidaassociates7441
    @nidaassociates74414 жыл бұрын

    Asslamualihkum wrhmtullah wbbarktuh sir

  • @radhanishant2362
    @radhanishant23624 жыл бұрын

    Hi anna

  • @sashidharkumar905
    @sashidharkumar9054 жыл бұрын

    Sir kurnool yekkada dorukuthai mushrooms

  • @sashidharkumar905
    @sashidharkumar9054 жыл бұрын

    I want mushrooms. Iam in kurnool

  • @sashidharkumar905
    @sashidharkumar9054 жыл бұрын

    Valla number evvandi sir

Келесі