Memory and nerve regeneration - Foods I Brain Healthy Foods I Dr GPV Subbaiah
#Brain #brainhealth #mushroom #increasememory #drgpvsubbaiah
జ్ఞాపక శక్తి పెరగడానికి ఈ ఆహారం బాగా పనిచేస్తుంది ?
subscribe us : / @drgpvsubbaiah241
facebook us : SubbaiahSpin...
how to increase memory in telugu
how to improve concentration power for students in telugu
how to improve focus in telugu
best memory and concentration diet in telugu
best food for brain health
Brain Diet in telugu
brain health
#drgpvsubbaiah #brain #BrainFoods #HealthyEating #FoodForThought #BrainPowerFoods #BrainBoostingFoods #MentalHealthFood #NutritionForBrain #MemoryBoostingFoods #HealthyBrainFood
#CognitiveFunctionFood #HealthyLifestyle #HealthyEating #NutritionTips
Пікірлер: 76
మష్రూమ్స్ ని పుట్ట గొడుగులు అంటారు. అసలు మనిషి కి కావలసినవి ,ఆరోగ్యంగా ఎలా వుండాలి వుండాలి అంటే ఏమి తీసుకోవాలి, జాగ్రత్తలు మంచిగా తెలియ చేస్తున్నారు . డాక్టర్ గా చదివి అందరికీ తెలిసే విధంగా అర్దం అయ్యే విధంగా తెలియ చేస్తున్నారు. మాకు ఇలా free గా ట్రీట్ చేస్తున్నారు.మీకు భగవంతుడు ఎల్లవేళలా మంచిగా చూడాలి అని కోరుకుంటూన్నను .మీ చెల్లెలు. దన్యవాదాలు అన్నయ్య గారు
చాలా మంచి విషయాన్ని విపులంగా తెలియ జేశారు.క్రుతజ్ఞతలు డాక్టర్ గారూ.
Very good information. Sir.
Very good information sir thank q
Thanks for the knowledgeable videos Sir🙏
Good explanation
👌👌👌
Thank you sir 🙏
Good.morning sir Good information sir g .
Thank you sir
Good explaining sir
We feel more happy your explanation 😊
My father doneDr. Garu ,In NIN my done sooo many so so many practicals on animals for research..
Thanque sir good information
Thank you so much sir.
Nice video sir
Hi sir pl do vedio omega 3faaty acid benifits in detail
అర్థమయ్యేలా వివరిస్తున్న మీకు ధన్యవాదాలు
Very good message Sir
Puttagodugulu Thank you Sir
Sir restless leg syndrome gurinchi vedio cheyndi
🙏💐
Good information and lovely voice sir
@drgpvsubbaiah241
Жыл бұрын
Thank you
Dr garu good information video sir, mushroom is good for balanced diet , but it trigers toxins/ histamines In asthma patients is it true And another think Gingobiloba tablets is good for memory and Alzheimer's patients
Dr subbaiah Garu, what's definition is very nice... I tried to do.? Thank you for sharing this video.....
@drgpvsubbaiah241
3 ай бұрын
Thank you 🙏
Sir peralasis treatment brain bleeding gurinchi veedio cheyyAndi
పుట్ట గొడుగులు చాలా రకాలు. ఇందులో లయన్స్ మేన్ పుట్టగొడుగులు. (హీరిసియం ఎరినేసియస్) ఈ రకం మనకు అందుబాటులో ఉన్నాయా లేవా వీటిని తెలుగులో ఏమంటారో తెలియదు
🎉
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Chela Baga explain chesaru sir,vatine puttagodugulu Ani Telugu antaru
Thanks for systemic explanation .
@drgpvsubbaiah241
2 ай бұрын
Thank you sir
@gnyaneshwarsallakonda9338
2 ай бұрын
@@drgpvsubbaiah241 sir meeru peddavallu please don't say 'sir'.Good Morning
Good evening sir puttagodugulu Masrom
aakaasham lo urumulu vachinapudu evi molakeththaai ani maapeddalu chepparu sir
Sir recently I have suffered brain hammerage than iam taking medicine s Telma H 40 celakar 5mg live pil 500 and met25 since one-month left hand shoulder pain I humbly request can u give any remidy for. This
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐
Puttakokkulu puttagodugu telugu name. Mushroom.
Whether Gingkobiloba tabs are good for memory?
@R.R.Brahma
Жыл бұрын
మీ అనుభవం వివరంగా రాయగలరా?
Uric acid paruguda ?
ఈ రోజుల్లో వరిజనలు పుట్ట గొడుగులు దొరకడం కష్టం artificially తయారుచేసినవి దొరుకుతుంది ఇవి కూడా సమానంగా పనిచేస్తున్నా యా తెలియపలచ గలరా
Butten mashrum
Puttagoduvulu Amtaru sir
ఆయుర్వేద వైద్యులు " సరస్వతీ లేహ్యం " వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని చెపుతారు !
మష్ రూమ్స్ ను చూపించకుండా మీరు చెప్పటం వలన ఉపయోగం శూన్యం Extract తీయటం ఎలాగో తెలియజేయండి.
Putagodogolu🎉
@mangapapp7735
Жыл бұрын
What do you call "Lions main" variety mushroom in Telugu?
Puttagodugulu
పమష్ రూం పుట్ట గొడుగు సాధారణంగా పెంట పోగు రాశి లా ఉంటే కొద్ది వర్షం పడితే నాలు గైదు రోజుల్లో పెంట పైన కబడతాయి. కొన్ని మంచివే. కొన్ని విష తుల్యం ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుగొన్నట్టు. ఆయుర్వేదమందుల లో కరి ధూపం అంటే పూర్వం వంటి ళ్ళలో కట్టెలతోవంట చేసేటప్పుడు పొగవలన పైన చూరులకు బూజు కట్టేది నల్లగా ఉంటుంది కరిధూపం అంటారు. దానిని ఆయుర్వేద మందులలో వాడేవారు. అలాగే రోకలిబండ అనే దాన్ని రెండు ముక్కలు చేసి ముందు ముక్కను ఒక మందులో ,వెనక ముక్కను వేరే మందులో వాడమని శాస్త్రం నా వయస్సు 76 సంవత్సరాలు మష్రూమ్ గురించి వివరించిన మీకు ధన్యవాదాలు
maa pedda polam nunchi koosi theche vaarandi
Mashroom ni Putta godugulu Ani antuntaaru
Puttakukkalu
PUTTAKOKKULU IN TELUGU
@mangapapp7735
Жыл бұрын
What do you call "Lions main" variety mushroom in Telugu?
telugulo puttagodugulu antaaru sir
@user-ls2ti7or5k
Жыл бұрын
evi aakaasam lo vache urumu la time lo molakettuthaai ani maa peddalu chepparu si
@MVR3039
10 ай бұрын
పుట్టగొడుగులు అని డాక్టర్ గారు చెపుతున్నారు,కాని రకాలు ఉన్నాయి.డాక్టరు గారు చెప్పడం లైన్స్..... పుట్టగొడుగులు రకం గురించి తెలుగులో పేరు తెలియదని. పుట్టగొడుగులు బాగానే దొరుకుతున్నాయి.
Vallu..veellu 😅 Yevaru 😅
పుట్టగొడుగులు Sir
@drgpvsubbaiah241
Жыл бұрын
Lions mane mushrooms. Don't know the name in Telugu
సింహం మేన్ పుట్టగొడుగు
Mushroom అంటే ,తెలుగులో పుట్ట గొడుగులు అంటారు
@saahmed8798
Жыл бұрын
😊😊
@babjee100
Жыл бұрын
ఔనా...నిజ్జమా.....
@R.R.Brahma
Жыл бұрын
పరిశోధనలు మనుషులపై జరిగే లేదు కదా? ఆ మషరూంలు మనం గుర్తించగలగాలి. వాటి ఎక్స్ ట్రాక్టర్ తీయగలగాలి. వాడి చూడాలి. అప్పుడది ఒక సప్లిమెంట్ కాగలదు. కానీ, ఆహారంగా కూర వండి తింటే అదే ప్రయోజనం కలుగుతుందా, లేదా, అనే విషయం పై పరిశోధన కోసం మనం ఎదురు చూడవలసిందే.
@mangapapp7735
Жыл бұрын
What do you call "Lions main" variety mushroom in Telugu?
@purnachandraraoparuchuri7591
Жыл бұрын
@@mangapapp7735 నాకు అర్దం కాలేదు అండి
kzread.info/dash/bejne/lnaNmpiBabDbhcY.html మష్రూమ్ రకాల వివరాలు.
MUSHROOMS IN TELUGU PUTTA GODUGULU
@drgpvsubbaiah241
Жыл бұрын
Yes
@mangapapp7735
Жыл бұрын
What do you call "Lions main" variety mushroom in Telugu?