Megastar Chiranjeevi || Nakshatra Darsanam || Tanikella Bharani

Ойын-сауық

నక్షత్ర దర్శనమ్ నుంచి ఒక నక్షత్రం…
మెగాస్టార్ చిరంజీవి …
© తనికెళ్ళ భరణి
#megastarchiranjeevi #nakshatradarsanam #tanikellabharani

Пікірлер: 24

  • @svrao2202
    @svrao2202 Жыл бұрын

    చిరంజీవి గారి గురించి ఎంత చెప్పిన ఇంకా ఉంటూనే ఉంటుంది . ఆయన పేరు చాలు ఎన్నో కష్టాలకు, ఎన్నో విజయాలకు, ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. అలాంటి మెగాస్టార్ గురించి భరణి గారు చెప్పిన విధానం, ఆయన భాషా వినియోగం అధ్బుతం. మీరు అందించిన ఈ విషయ జ్ఞానానికి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. 🙏🙏🙏

  • @swayamkrushi4695
    @swayamkrushi4695 Жыл бұрын

    Wow sir 🙏🙏🙏 ఎంత గొప్పగా రాశారు సార్.. నేను అభిమానించే మా అన్నయ్య చిరంజీవి గారి గురించి.. నేను ఆరాధించే మీ నోటి నుండి ఈ మాటలు వింటుంటే నా మనసు పులకించి పోతుంది🙏🙏🙏 ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు సార్👏👏🙏🙏🥰

  • @bhanumurthichamanchula1745
    @bhanumurthichamanchula17456 ай бұрын

    ధన్యవాదాలు తనికెళ్ళ గారు మా అన్నయ్య గురించి ఇంత గొప్పగా చెప్పినందుకు❤❤❤❤❤

  • @vijaysankar7911
    @vijaysankar7911 Жыл бұрын

    చాలా చక్కగా వర్ణించారు, ధాన్యవాదాలు సార్

  • @nehaayaan4870
    @nehaayaan4870 Жыл бұрын

    Thanks sir ji TFI GOD MEGASTAR

  • @rajubaali6379
    @rajubaali6379 Жыл бұрын

    Great words sir Chiru always inspired by lakhs of people

  • @praveenramagiri5557
    @praveenramagiri5557 Жыл бұрын

    👌👌sir. Chiru Annayya gurunchi mee kavitha tho chala baga chepparu thank u.

  • @prakashkapuganti4735
    @prakashkapuganti4735 Жыл бұрын

    అద్భుతః మనసు మాట్లాడడం అంటే ఇదే... .

  • @shivalucky6107
    @shivalucky6107 Жыл бұрын

    #MEGASTAR 😍😍😍😍😍😍

  • @guruswamy9201
    @guruswamy9201 Жыл бұрын

    Kota sir and Your performance are awesome in Big Boss. Sir🙏

  • @venkataganeshm4090
    @venkataganeshm4090 Жыл бұрын

    Great words and the fact is that every word is true

  • @vinumaree
    @vinumaree Жыл бұрын

    Awesome sir! 😊

  • @chch9830
    @chch9830 Жыл бұрын

    Living star annayya.

  • @sasidharroyal6941
    @sasidharroyal694110 ай бұрын

    👏

  • @PawanKumar-gv3rk
    @PawanKumar-gv3rk Жыл бұрын

    Super chepparu sir

  • @adityacontentwriter6266
    @adityacontentwriter6266 Жыл бұрын

    🙏 ఇతి: శివం

  • @araju8791
    @araju8791 Жыл бұрын

    🥰😍🤩

  • @drumsramu2989
    @drumsramu2989 Жыл бұрын

    super sir

  • @vinodpujari8796
    @vinodpujari8796 Жыл бұрын

    Super 👌 sir

  • @naveen_red
    @naveen_red Жыл бұрын

    super

  • @mandlaravi7999
    @mandlaravi7999 Жыл бұрын

    Wow🙏🙏🙏

  • @awesomeakshay5951
    @awesomeakshay5951 Жыл бұрын

    Komcham content ekkuva petti length penchite reach baga vastadi sir ila em bagaledu

  • @ravibanka1358
    @ravibanka1358 Жыл бұрын

    Super 💯

  • @pathapelliravikumar4922
    @pathapelliravikumar4922 Жыл бұрын

    SUPERB BHARANI SIR❤️

Келесі