మెగా పవర్ సంబరం | jana sena pawan kalyan | Mega Family Celebrations | Jena Sena Party

మెగా పవర్ సంబరం | jana sena pawan kalyan | Mega Family Celebrations | Jena Sena Party
#JanaSenaParty #pasupuleti777
Music by Bensound.com”.
music credit :- Bensound

Пікірлер: 31

  • @user-ri7uz7uy3u
    @user-ri7uz7uy3u2 ай бұрын

    ఇలాంటి సహజమైన భావోద్వేగాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఈ రోజుల్లో చాలా అరుదు!!!అద్భుతం 👍

  • @jkl311
    @jkl3112 ай бұрын

    హార్ట్ టచింగ్ బెస్ట్ ఎమోషనల్ కళ్లలో నీళ్లు తేరిగయీ 🙏🙏🙏

  • @OmSri-ho8fk
    @OmSri-ho8fk2 ай бұрын

    ఇది భారతదేశంలోని హిందుత్వ మరియు సనాతన సంస్కృతి యొక్క అందం. గూస్‌బంప్స్, సూపర్ సూపర్ స్టార్ల కుటుంబం అయిన ఆంధ్రప్రదేశ్‌లో ఈ కుటుంబం పట్ల ప్రేమ మరియు ఆప్యాయతలను ఊహించలేము. జై శ్రీ రామ్. జై హింద్. ఈ కుటుంబానికి దేవుడు మీకు అపారమైన శక్తిని మరియు ఆశీర్వాదాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. 🙏

  • @srirama1181
    @srirama11812 ай бұрын

    ఇది మన సంస్కృతి, పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు, 🙏

  • @AmAmp-mh6xi
    @AmAmp-mh6xi2 ай бұрын

    ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం మెగా ఫ్యామిలీ కే సాధ్యం... ఈ విజువల్స్ చూసిన మనసున్న ఎవడికి ఐన ఆనంద భాష్పాలు వస్తాయి 🙏🙏👈

  • @prk9259
    @prk92592 ай бұрын

    humanity family Jai janaSenaParty jai chirnjeevi 👌

  • @user-rh9qu6wt1s
    @user-rh9qu6wt1s2 ай бұрын

    It's as if there is a festival in our family, so our mega family gets connected 🙏👌

  • @user-dt5cw1zo5e
    @user-dt5cw1zo5e2 ай бұрын

    I'm fan of Prabas and I'm enjoying this moment 👌🙏

  • @user-ok6et7mf7o
    @user-ok6et7mf7o2 ай бұрын

    A very golden moment...!! 🥃🥃🥃

  • @jksrp6405
    @jksrp64052 ай бұрын

    I am so happy to watch 100 💯 movies of Pawan Kalyan at one time, congratulations and best wishes to MLA Pawan Kalyan, the only leader who has made a Prime Minister, a Chief Minister today, a leader with a good heart is possible only Pawan Kalyan 👌👌👌

  • @prrao9525
    @prrao95252 ай бұрын

    What kind of culture should come, it is not an ordinary thing,,,not a foot salute to Anna, not a prostration,,Oh how Anna, you have such a great quality,,,Jai Jai Pawan Kalyan Anna 🙏🙏🙏

  • @gvinayaka2148
    @gvinayaka21482 ай бұрын

    వీడియో చూడటానికి చాలా అందంగా ఉంది. పవన్ జీ తన మూలాలతో ముడిపడి ఉన్నాడు మరియు దాదాపు దక్షిణాది ప్రజలందరూ పవన్ జీ సంస్కారాన్ని చూసి సంతోషించారు, వారి పెద్దలు మరియు ఇతర పెద్దల పాదాలకు తల వంచి, వారి ఆశీర్వాదం తీసుకున్నారు.

  • @RKing-mk1ft
    @RKing-mk1ft2 ай бұрын

    Beautiful really nice

  • @VSa-nf9te
    @VSa-nf9te2 ай бұрын

    Super👌

  • @gshivam8712
    @gshivam87122 ай бұрын

    బాదుడే బాదుడు గల ప్రభుత్వం పోయింది, బాధ్యతాయుతమైన ప్రభుత్వం వచ్చింది జై జనసేన జై టీడీపీ

  • @VDA-mr2zw
    @VDA-mr2zw2 ай бұрын

    Jai janasena

  • @user-df4rw8zy5h
    @user-df4rw8zy5h2 ай бұрын

    Superb

  • @Swift-ux7hv
    @Swift-ux7hv2 ай бұрын

    చూడగానే ఎంత మంది నలగా వెక్కివెక్కి సంతోషంతో ఏడ్చారూ దయచేసి లైక్ చేయండి 🙏🙏🙏

  • @pskr2164
    @pskr21642 ай бұрын

    Pavan sir your attitude and honesty and truthfulness humanity is appreciate by every pure soul . Chiranjeevi sir your heart .nagababu sir always protect you from party begining Mee ammagari devenalatho great position lo meru vundali .me manchi masuku yellapudu manchi jaragali jaruguthundhi kuda. Jai Hanuman jai varahimatha jai jaggajaanani jai parameswara assesulu yellapudu meku vundalani korukutunnanu .jai janasena party

  • @rangap3944
    @rangap39442 ай бұрын

    పవన్ కళ్యాణ్ సార్ మన సాంస్కృతిక మూలాలకు పునాది. కుటుంబం మొదటి స్థానంలో ఉంటుంది మరియు పెద్దల నుండి ఆశీర్వాదం తీసుకోవడానికి ఒక మార్గం. అహంకారాలు లేవు గౌరవం మరియు . ప్రతి ఒక్కరూ అతని నుండి ఇది నేర్చుకోవాలి 👌

  • @BBegam-xq4wt
    @BBegam-xq4wt2 ай бұрын

    Enta andamaina bandhaṁ unna kuṭumbaṁ 🙏

  • @ajkpsraju7016
    @ajkpsraju70162 ай бұрын

    పవన్ కళ్యాణ్ భార్య గారూ..ఆయన చెప్పులు తీసుకోని పక్కన నిలబడ్డారు...నిజంగా గ్రేట్.. 🙏

  • @pgeethveerasumana7321
    @pgeethveerasumana73212 ай бұрын

    Friends, how many people have watched this video more than once? Anna Dammulu must be Chiru, Pawan and Nagababu. One brother saluted Padabhi while the other brother did it with tears. Really yours app 👍🙏

  • @jsg1135
    @jsg11352 ай бұрын

    పవన్ కళ్యాణ్ గారు గెలుపు ఆంధ్ర రాష్ట్రానికి మలుపు 👈

  • @VSeta-zw9fw
    @VSeta-zw9fw2 ай бұрын

    నిజంగా చాలా ఎమోషనల్ మూమెంట్.. లవ్లీ ఫ్యామిలీ.. జై జనసేన అద్భుతమైన సంస్కృతి

  • @iSmartkala777
    @iSmartkala7772 ай бұрын

    If our Andhra Pradesh is to be good, Jana Sena should always meet with TDP 👍

  • @Pasupuleti777
    @Pasupuleti7772 ай бұрын

    Mega Family Celebrations

  • @pavansr2415
    @pavansr24152 ай бұрын

    చిన్నప్పటినుండి కలిసినా ఒక సామాన్యమైన అన్నతమ్ములు, అసమాన్యమైన విజయాలు అందుకుని, హత్తుకుంటూ ఉంటే నిజంగా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. వాళ్ల అమ్మ నాన్నలు, కూడా అనుకుంటారు పిల్లలు ఇంత ప్రయోజనకులు అవ్వడమే కాదు, దేశానికే గర్వకారణం అవుతారని. చిరు సార్, మెగాస్టార్- కేంద్ర మంత్రి మరియు ఇప్పుడు AP లో NDA కి వెన్నెముక PK 👈

  • @user-ig5gr3kt9k
    @user-ig5gr3kt9k2 ай бұрын

    అజ్ఞాతవాసం ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన పవనుడు (అజ్ఞాతవాసి).

  • @rrr2526
    @rrr25262 ай бұрын

    పొలిటీషియన్ కావాలంటే పొలిటికల్ ఫ్యామిలీ లో నేను పుట్టాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు ప్రూవ్ చేసి సక్సెస్ అయ్యరూ..🎉

  • @rchandrarayapu5748
    @rchandrarayapu57482 ай бұрын

    చెప్పులు తీసి సాష్టాంగ నమస్కారం చేసిన నీ సంస్కారానికి 🙏🙏🙏

Келесі