No video

మెగా కుటుంబంలో సంతోషాన్ని తీసుకువచ్చిన పవన్ కళ్యాణ్... అన్నయ్యకు పాదాభివందనం

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా అన్నయ్య మెగాస్టార్ ఇంటికి చేరుకున్నారు. మెగా కుటుంబం మొత్తం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ తల్లి పవన్ కళ్యాణ్ దిష్టి తీసిన అనంతరం అన్నయ్య చూడగానే పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేశారు
#pawankalyanwinningpithapuram #shotrs #tdp #teanding #pithapuram #eastnews24 #janasenaparty #janacena

Пікірлер

    Келесі