MedicoverHospitals ప్రారంభించడానికి వెళ్లిన Revanth Reddyపై సంచలన వ్యాఖ్యలు చేసినOU Shankar& Mahipal

#pmrtv #medicoverhospitals #revanthreddy #oushankar #mahipalyadav
మెడికోవర్ హాస్పిటల్స్ ప్రారంభించడానికి వరంగల్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఓయూ శంకర్ & మహిపాల్
PMR TV
G PAY and P PAY
7997998881
మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
ఇట్లు
మీ Dr. మహిపాల్ యాదవ్
PMR TV

Пікірлер: 121

  • @TelanganaTS
    @TelanganaTS5 күн бұрын

    అందరూ అంతే జనాలు మారరు రాజకీయ నాయకులూ మారరు.

  • @durgamjangaiah
    @durgamjangaiah5 күн бұрын

    ఈ హాస్పిటల్ పక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి అనుచరుల ది కానీ తమ్ముడిది కానీ అయ్యుంటుంది సీఎం ఏం చేస్తుందో ఆయనకే అర్థం అవుతలేదు ప్రభుత్వ హాస్పిటల్ కి ప్రచారం చేయడం ఏంటో ఇది అంత చుక్కడం లేదు 😭😭😭😭😭

  • @vvspantalu1140

    @vvspantalu1140

    4 күн бұрын

    ప్రభుత్వ హాస్పిటల్ కాదు అన్న ప్రవేట్ హాస్పిటల్ అది

  • @chippayadagiri7316

    @chippayadagiri7316

    4 күн бұрын

    ప్రైవేటు హాస్పిటల్

  • @venuvemunuri5544

    @venuvemunuri5544

    4 күн бұрын

    Dr. A. శరత్ రెడ్డి..... ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్... రేవంత్ రెడ్డి గారి బంధువు

  • @kishor12302

    @kishor12302

    4 күн бұрын

    కెసిఆర్ కి యశోద హాస్పిటల్ రేవంత్ రెడ్డి కి మెడికవర్ హాస్పిటల్ ఓటేసిన మన మనమందరం ఉస్మానియా గాంధీ కి పోయి చని పోదాం

  • @narsimhareddy4399
    @narsimhareddy43994 күн бұрын

    ప్రభుత్వ ఖర్చులతో వరంగల్ పోయి ప్రయివేట్ హాస్పిటల్ ఓపెన్ చేసిండు 😂

  • @kondalreddynomula222

    @kondalreddynomula222

    4 күн бұрын

    Good question brother

  • @kishor12302
    @kishor123024 күн бұрын

    కెసిఆర్ కి రోగం వస్తే యశోద హాస్పిటల్ రేవంత్ రెడ్డి కి రోగం వస్తే మెడికవర్ హాస్పిటల్ ఓటేసిన మనమందరం ఉస్మానియా గాంధీకి పోయి చని పోదాం మన కర్మ అనుభవించాల్సిందే ఐదేళ్లు

  • @nareshnoone1632
    @nareshnoone16325 күн бұрын

    జై ఓయూ శంకర్ ముదిరాజ్ అన్నా

  • @durgamjangaiah
    @durgamjangaiah5 күн бұрын

    అక్కడికి పోయినందుకు సీఎంకు ఎన్ని కోట్లు ఇచ్చారో😭😭😭😭

  • @RamaKrishna-uu4xw

    @RamaKrishna-uu4xw

    4 күн бұрын

    Partnership

  • @cpapps1986
    @cpapps19865 күн бұрын

    TRS Govt lo Zilla ki oka Government Medical College Occhindi

  • @satiashgujjala6533
    @satiashgujjala65335 күн бұрын

    రేవంత్ రెడ్డి గారు మీకు ఇది మంచిది కాదు విద్యార్థుల బాధలను పట్టించుకోండి ముఖ్యమంత్రి గా ఉండి ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోస్తవానికి వెళ్లడం ఏంటి సార్ అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎవరు చూయించుకోవొద్దు అనేగా మీ వుద్దేశేం

  • @ganavlogs4678
    @ganavlogs46784 күн бұрын

    మంచి చర్చ......ఇలాంటి చర్చలే కావాలి

  • @ravulajprasad2136
    @ravulajprasad21365 күн бұрын

    Revanth Reddy is definitely doing absolutely wrong thing, none of the so called ministers nor MLA s have kept single review meeting on health for last six months, the government is not providing any super specialist health care services to common people in districts.

  • @ArunKumar-ym3hq

    @ArunKumar-ym3hq

    4 күн бұрын

    Super speciality doctor 💊💉 kavali ante 15 yrs chadavali enno ratrulu nidraleni paristiti nundi doctors avtaru ante kadu entho experience unte gani manchi super speciality doctor kaleru city lone untaru endukante kashtaniki dagga palitam private lo 10 laks salary government lo kevalam 2 laks estaru. Maha ante anduke evvaru raaru ayina super speciality doctor chettu ku kayaru 🌲🌲 seats kuda chala takkuva plus anni years chadavalannna opika undali 😮

  • @TelanganaTS
    @TelanganaTS5 күн бұрын

    నాణ్యమైన విద్య వైద్యం ప్రతి వ్యక్తికీ అందలి

  • @syedjanipasha8288
    @syedjanipasha82884 күн бұрын

    ఉస్మానియా గాంధీ హాస్పిటల్ వచ్చి చుస్తే తెలుస్తది ఎలా ఉంది ట్రికమెంట్

  • @venkatchsrd8879
    @venkatchsrd88795 күн бұрын

    మహిపాల్ ఇపుడు చెపునువు

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr2 күн бұрын

    Shankaer anna eennirojulu yeatuvellavanna

  • @syedjanipasha8288
    @syedjanipasha82884 күн бұрын

    ప్రజలు మారాలి

  • @ramvankudoth1230
    @ramvankudoth12305 күн бұрын

    Govt please down merit

  • @bashettysudhakar4284
    @bashettysudhakar42845 күн бұрын

    Eppatiki home minister ledu. Vidyaledu anni reventh reddy

  • @syedjanipasha8288
    @syedjanipasha82884 күн бұрын

    గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి చూడాలి

  • @krishnahasanreddy85
    @krishnahasanreddy855 күн бұрын

    సిఎం వున్నాడా telgna లో

  • @chandugadu2210

    @chandugadu2210

    5 күн бұрын

    Same feeling

  • @praveennavvendla3730
    @praveennavvendla37305 күн бұрын

    Government hospitals Government schools opining రమ్మను , వాళ్లు రారు జై BJP

  • @Manoj0527
    @Manoj05274 күн бұрын

    Ou shankar anna tho prathi roju news paina analysis cheyandi

  • @kiranpanda67
    @kiranpanda673 күн бұрын

    Kcr private hospital prarambothswani ki epudu poyadu sir...

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr2 күн бұрын

    Mari yanni kotlu yeandukainai annadu ?

  • @bashettysudhakar4284
    @bashettysudhakar42845 күн бұрын

    Andhra jyothiki paper ki business ayuthundhi

  • @Political893
    @Political8935 күн бұрын

    Itlanti bafoon party ki support cheysinandhu manaku manam a RIP anukovale😢

  • @kondalreddynomula222

    @kondalreddynomula222

    4 күн бұрын

    Good brother Baga cheppav

  • @RK-dt7tz
    @RK-dt7tz4 күн бұрын

    Nv kuda channel pettinava anna.. good congratulations..

  • @allurikarunakar
    @allurikarunakarКүн бұрын

    Jai ASOK sir

  • @vinodkumarthota6483
    @vinodkumarthota64834 күн бұрын

    save mothilal and increase post in groups

  • @achuthcreationsmaheshyadav4027
    @achuthcreationsmaheshyadav40274 күн бұрын

    అందులో ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలకు ఉచితంగా వైద్యం చేస్తున్నారు గా

  • @krishnadevaraya333
    @krishnadevaraya3334 күн бұрын

    We want mega Dsc with 25000 posts, School Assistant posts penchali Gurukula down merit list ivvali

  • @gundeboinasheker5064
    @gundeboinasheker50642 күн бұрын

    Mallanna anduku silent ayyado Mari...

  • @sangemsarangapani9919
    @sangemsarangapani99195 күн бұрын

    CM velladam too much

  • @srivanijadala1384
    @srivanijadala13844 күн бұрын

    Mana kharma😢

  • @gmanjula1450
    @gmanjula14505 күн бұрын

    Anna.dscpostpon.okavedo.cheyndeannaplz

  • @chippayadagiri7316
    @chippayadagiri73164 күн бұрын

    అందరు అందరే,ఎవర్ని,ప్రశ్నించేది ఎవరు?

  • @user-fp7ip1bt1f
    @user-fp7ip1bt1f4 күн бұрын

    Evadaina KCR sir Tarvatane

  • @venkatchsrd8879
    @venkatchsrd88795 күн бұрын

    CM ఉండ Telangana లో

  • @ramvankudoth1230
    @ramvankudoth12305 күн бұрын

    Please down merit

  • @Nkpg8803
    @Nkpg88035 күн бұрын

    అన్న BC లకు 42%reservations gurinchi matladandi

  • @nareshnoone1632
    @nareshnoone16325 күн бұрын

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 14:07

  • @NareshBalasani-l8s
    @NareshBalasani-l8s4 күн бұрын

    Meru ayethe thalam kottandi

  • @msreddyedla
    @msreddyedla4 күн бұрын

    Mahipal,revanth reddy chesedanni pakkaku petti kcr kcr kcr kcr idhe kalavarimpaaa. INDIRECT GA ADVERTISEMENT CHESINATTU UNDHI

  • @venkat744
    @venkat7445 күн бұрын

    Idhi edho thedha vundhi.... Veellu kuda TRS la Chestunnaremo...

  • @MAHESH96ful
    @MAHESH96ful4 күн бұрын

    Emaindana a mallanna kuda special guest ga going okasari vesko

  • @hemalathanagula3859
    @hemalathanagula38595 күн бұрын

    Dsc post pone cheyandi sir dsc shedulu radu cheyali sir school assistant retried teacher kalilu kalapali sir promotions kalilu kalapali sir mega dsc

  • @srikanthpeddapelli5694
    @srikanthpeddapelli56944 күн бұрын

    anna mothilal daggariki po anna

  • @Sakshi2531
    @Sakshi25314 күн бұрын

    Revantj reddy migitja congreess manthrulu andaru andulo vaidyam tiskunela jargalani aaa devuni korkuntuna

  • @subhashb1443
    @subhashb14434 күн бұрын

    CM ante entha value untadi Chiiii

  • @VisaServices-sd7di
    @VisaServices-sd7di5 күн бұрын

    Meerut echidi guidance kachang Kaya meerut dobby kotti cheppi ippudu erring pill laga matlafutunnaru

  • @kondalreddynomula222
    @kondalreddynomula2224 күн бұрын

    Votluvesina sigguleni prajalaku. Budhiraadu inka chi chi cheemu nethuru lekunda brathukutunnaru

  • @Nani444Nani
    @Nani444Nani4 күн бұрын

    Medicover lo free treatment istharemo bro kanukondi okasari peddha sir Revanth reddy ni... Iyyakapothe yenduku vellindru opening ki ani adagandi... Veellu private hospital ki promotion yenduku chesthunaru gov hospital ki vellodddhu ani aa... Chaathakani prabhuthwam ... Okkadiki kuda timing ledhu timing unte thelivi ledhu... KCR thelivi mundhu yevaru panikiraaru kakapothe kcr ahamkaaram valla odipoyaaru... Ippudu kcr ki life lo vote veyodhani yela dcde ayyaro next congress ki kuda adhe dcde itharu... Bye bye congress antaaremo next elections lo... Anyway next time Nirudhyogulu chaduvukunna vallu andaru kalisi oka party petti prajalloki pothene prajaaswaamyam brathukuthadi anukunta...

  • @rajenderprasadbirudharaju7092
    @rajenderprasadbirudharaju70925 күн бұрын

    Ji DSP

  • @ramvankudoth1230
    @ramvankudoth12305 күн бұрын

    Please gurukula down merit

  • @psprabhakar5640
    @psprabhakar56405 күн бұрын

    అన్న మిమ్మల్ని అందరిని చుస్తే మాకు పిచ్చి లేస్తుంది మీరు రాజకీయ నాయకులు అంత ఒక్కటే

  • @gangadhariumeshgangadhariu8641
    @gangadhariumeshgangadhariu86414 күн бұрын

    Anna medicover hospital vallu free medical camping mastuga chesaru anna mem kuda hospital ki vellam meeru annttuga akkada em ledhu deenni meeru deenni highlight chestunnaru

  • @BharathReddy-gx7tg

    @BharathReddy-gx7tg

    3 күн бұрын

    Medicover la fees vamooo too much

  • @HeroHerombt
    @HeroHerombt4 күн бұрын

    Jai BJP JAI hind

  • @rajeshwarrajeshwar3322
    @rajeshwarrajeshwar33225 күн бұрын

    Mahipal yadav

  • @syedjanipasha8288
    @syedjanipasha82884 күн бұрын

    5హియర్ అంతే అంతకంటే ఎక్కువ ఉండరు వీళ్ళు ఇలాగే చేస్తే పాలనా

  • @rajenderprasadbirudharaju7092
    @rajenderprasadbirudharaju70925 күн бұрын

    Work with prudviraj Yadav

  • @ramyak3226
    @ramyak32265 күн бұрын

    Kcr government lo 10 years job gurichi adhuku mataladaladhu

  • @samaramu1873
    @samaramu18734 күн бұрын

    మహిపాల్ నికు చీము నెత్తురు లేదా గట్టిగా ప్రాణించ లేవు. కేసి ఆర్ పేరు అంటే ఎగిరి గంతేసి మాట్లాడుతారు కదరా

  • @sankarrao2970
    @sankarrao29705 күн бұрын

    తలారి పాపం తలా పిడికెడు, మహిపాల్ నీకు కూడా, చాలా కస్టపడి గెలిపించి నెత్తిన కూర్చోపెట్టినారు 😮

  • @surendarreddy572
    @surendarreddy5724 күн бұрын

    E mahipal gadini guddala thannu bro e kodukula vallane negative ayindi

  • @iplcricketinformation1175
    @iplcricketinformation11754 күн бұрын

    Nive kada ra bai vote veyamanadi

  • @cherukusatish
    @cherukusatish4 күн бұрын

    Yashoda trs Medicover Congress Villave

  • @adityabala6317
    @adityabala63172 күн бұрын

    Kcr yashoda chesindu Revanth reddy medicover ante

  • @kondalreddynomula222
    @kondalreddynomula2224 күн бұрын

    E sighuleni nayakulaku anduku budhiledu government hospitals kattalsindhipoy praivate hospital ki openinglaku velluthara

  • @rakeshjangilli1598
    @rakeshjangilli15984 күн бұрын

    Baga cover chestunav cm nii... Niku kuda em aina sharing undhaa mahipal ... Kcr gurinchi andhuku swamyy. ... Revanth Reddy gurinchi matladu sathanaithaledaaa

  • @KondaiahK-rh2pe
    @KondaiahK-rh2pe4 күн бұрын

    పంజాబ్ రైతులకు తెలంగాణ సిఎంమాజి కేసీఆర్ చెక్స్ ఇవ్వడం

  • @BharathReddy-gx7tg

    @BharathReddy-gx7tg

    3 күн бұрын

    Apduu kcr ni kuakkani thittina thittu thittaru antha anduke odipoyi entla vunnadu epduu mataldalsindhi present cm govt gurinchi

  • @avkreddy7767
    @avkreddy77674 күн бұрын

    పల్లా పోయినాడా?

  • @KaletlapelliLalamma
    @KaletlapelliLalamma4 күн бұрын

    దొంగ ముచ్చట్లు చెప్పొద్దు.... ఎపుడు కాట్లడినవయ్య... గాంధీ హాస్పిటల్ కి వెళ్లు వచ్చాక మాట్లాడు

  • @uppulojivenkataramana5638
    @uppulojivenkataramana56384 күн бұрын

    యెడ బోయినవ్ మహిపాల్ యాదవ్...నిరుద్యోగుల పట్ల రేవంత్ సర్కార్ వైఖరి నీ కండ్లకు కనిపిస్తలేద...కాంగ్రెస్ గెలువంగానే అందరి జీవితాలు బాగు పడ్డాయి అని కలలు కంటున్నావా...నిరుద్యోగుల గొంతు అని చెప్పే నీ గొంతుకు ఇప్పుడు ఏం రోగం అచ్చింది...

  • @user-yo3uk6kh7w
    @user-yo3uk6kh7w4 күн бұрын

    ప్రైవేటు హాస్పిటల్స్,,ప్రైవేటు స్కూల్స్ ఓపెనింగ్స్ కి వెళ్ళటానికి వెళ్తారు...కానీ నిరుద్యోగుల తో మాట్లాడటానికి మాత్రం వీరికి అసలు టైం ఉండదు

  • @SammaiahPothem
    @SammaiahPothem5 күн бұрын

    Arayadv.maypal.nekucegudali

  • @rajendarv3657
    @rajendarv36575 күн бұрын

    When you don't talk positive on Govt, your just foolish and playing games for self benefit. When BRS Govt, I have supported you and now unsubscribing you since no value to your videos. Please keep in mind and post the videos. I'm not against you but your sold candidate.

  • @kursengavishnuvardhan910
    @kursengavishnuvardhan9103 күн бұрын

    niki burra ledu maipal CM hospital opening vellavada

  • @user-yt9vv3pu8n
    @user-yt9vv3pu8n4 күн бұрын

    Tapu emundi

  • @guntakaanjireddy3313
    @guntakaanjireddy33135 күн бұрын

    KALA astam .MHAIPAL TODAY ..

  • @MBRCONSTRUCTIONS-rs4kz
    @MBRCONSTRUCTIONS-rs4kz2 күн бұрын

    ఇప్పుడు మైపాల్ గారు బీజేపీ అవతారం ఎత్తిండు 🤣🤣వీడి డ్రామాలు అందరికి తెలిసిపోయాయి 🤙🤙🤙

  • @user-ji9yb8qs1n
    @user-ji9yb8qs1n3 күн бұрын

    Mahipal ki em ardham aithale kaka matladthunte

  • @Youcantfindme4892
    @Youcantfindme48924 күн бұрын

    Arey mahipal ga Gurukula prblm solve avvadamiki vadi time undadu ilanti private invitation ki time untada Nvu chepinav Ane kadha ra Congress ki vote vesinam raa

  • @bingikondaiah4032
    @bingikondaiah40324 күн бұрын

    Rastram lo emi chesina thappu ithada over oction cheyavaddu limite lo undi matladali mahipal nivvu cheppu secret rate lo kuchoni vallaku palana ela cheyalo chettha matalu banjaiyali emi chesina edo oka coment cheatav west koduka.

  • @shivaprasad8856

    @shivaprasad8856

    4 күн бұрын

    Arey telvi undara niku oka cm poyi private hospital encourage chestadara ante govt hospital ki rakandi anatu undi...kcr emo district oka medical College kattindu.. warangal tmc hospital kattindu chudu adi chuste ni kallu tirugutay

  • @ragi.pradeepkumar8306
    @ragi.pradeepkumar83064 күн бұрын

    Intha mandi mla lu mukhyamanthri povadaniki time undi gani nirudyogulu akkada suffer avthunnaru ani ma cm garu matladtha leru meeru matladtha leru dabbu kotti mari vote veyamannav kada anna Poi mothilal ni kuda paramarshinchi ma nirudyogula tharapuna kuda konchem matladandi anna

Келесі