MBA Prabhavathi Emotional Interview | MBA Prabhavathi Story | Red Tv

MBA Prabhavathi Emotional Interview | MBA Prabhavathi Story | Red Tv
Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
Subscribe To Our Channel To Get Latest News And Updates.
Follow us on Social Media:
Red Tv:https: bit.ly/3ZD6QhE
Red Tv Telugu : / @redtvtelugu6943
Bharadwaja Talks : / @bharadwajatalks3546
Sampradaya : / @redtventertainment01
#MBAPrabhavathi #Prabhavathi #RedTv

Пікірлер: 1 600

  • @sitadevibujji9852
    @sitadevibujji98529 ай бұрын

    మానవత్వం తో ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెడుతున్న మీకు హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏

  • @KBharathi-bz6fh

    @KBharathi-bz6fh

    9 ай бұрын

    Red tv variki Danya vadamulu

  • @Devi-od4ls

    @Devi-od4ls

    3 ай бұрын

    😊😊😊

  • @mvenkatalaxmi7693

    @mvenkatalaxmi7693

    Ай бұрын

    Tankq red tv

  • @Playwoodboy

    @Playwoodboy

    28 күн бұрын

    బాగుంది కాని నాకు ఎక్కడో తేడా కొడుతుంది, ఇది ఎవడికో పెడతాది అని

  • @user-ch4kn3vv6g

    @user-ch4kn3vv6g

    14 күн бұрын

    First of all hats off to Sri Theja, Reporter of Red T.V., who helped to lonely and educated girl of Bhihar state at Hyderabad of Telangana state. God bless to you always, as you are helped to her in a humanity nature and gives shelter to her with co-operation of others. Also I request Theja to show path to get a job and she lives in her life. Thanks once again to you, Theja.

  • @jogaradha
    @jogaradha9 ай бұрын

    తమ్ముడు నీకు దేవుడు ఆశీస్సులు నిండు నూరేళ్ళు ఉండాలి

  • @user-gu8tm2vr8m

    @user-gu8tm2vr8m

    Ай бұрын

    😂😂😂 అబ్బాయి కాదు అమ్మాయి 😂

  • @Lifeinbeautifuleurope486

    @Lifeinbeautifuleurope486

    Ай бұрын

    😂😂

  • @kalyanilingala6059
    @kalyanilingala60596 ай бұрын

    ఆమెకు మేము లైఫ్ ఇస్తున్నాం అంటూ అన్ని సార్లు అనకండి మా... ఆమె కొంత కాలం డిస్టెబెన్స్ లో ఒంటరీగా సఫరింగ్ లో డిప్రెషన్ లో ఉంది... దాని నుంచి బయటకు తీసుకొచ్చారు గుడ్... ఆమె ఏడ్యూకేటెడ్, మంచి ఆలోచన పరురాలు కూడా...❤ తిరిగి ఆమెను ఆమెకు పరిచయం చేశారు 🎉

  • @manojmukkamla1098
    @manojmukkamla10983 ай бұрын

    Instagram లో చూసి వొచ్చిన వాళ్ళు 👍

  • @durgaraomanne6084

    @durgaraomanne6084

    3 ай бұрын

    నిను జస్ట్ ఇపుడే చూసివచ్చాను

  • @NihalchinnaNihal

    @NihalchinnaNihal

    2 ай бұрын

    Avaru evida

  • @sirisiri3388

    @sirisiri3388

    2 ай бұрын

    Same me also😊​@@durgaraomanne6084

  • @umadevi-or9lr

    @umadevi-or9lr

    Ай бұрын

    Page name in insta?

  • @prasadbabuprasad9940

    @prasadbabuprasad9940

    Ай бұрын

  • @jinkanirmala3638
    @jinkanirmala36389 ай бұрын

    ప్రభావతికి పునర్జన్మనిచ్చిన red TV channel వారికి అభినందనలు 💐

  • @chshambaiah143
    @chshambaiah1439 ай бұрын

    ఆమె లైఫ్ change చెయ్యడానికి, మిమల్ని ఆ దేవుడు అక్కడికి పంపించాడు brother...god is great always🙏🙏🙏.. God bless you brother 🙌

  • @rapolukirankumar2421
    @rapolukirankumar24219 ай бұрын

    ప్రభావతికి పునర్జన్మనిచ్చిన red TV channel వారికి అభినందన... God bless you prabavathi garu

  • @mukundamurali1625
    @mukundamurali16259 ай бұрын

    ప్రభావతి చాల చక్కగా వుంది. అమాయకురాలు, చివరి వరకు ఒక బద్రత కలిపించి, సొంతంగా తన కాళ్ళపైన నిలబడే తవరకు సపోర్టు గా వుండండి, ఈ సహాయం చేసిన మీ ఇద్దరికీ ధన్యవాదములు.🙏🙏

  • @viswanetra-px4si
    @viswanetra-px4si10 ай бұрын

    ప్రభావతి గారికి మీరు మంచి జీవితాన్ని ప్రసాదించి నందుకు ధన్యవాదములు🙏

  • @madalavenkteswararao2958

    @madalavenkteswararao2958

    9 ай бұрын

    Yes👌👌

  • @VenkateshappaM-jo8wo

    @VenkateshappaM-jo8wo

    8 ай бұрын

    Thank you

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum41699 ай бұрын

    చాలా సంతోషం కలిగింది.....ఒక జీవితాన్ని పాడై పోకుండా కాపాడారు......💥

  • @srivani9849
    @srivani98499 ай бұрын

    ఆమెను గుర్తించి save చేసినందుకు ధన్యవాదాలు great red tv

  • @murali-wp9oo
    @murali-wp9oo9 ай бұрын

    రెడ్ టీవీ వారికి చాలా థాంక్స్ భగవంతుడు మీ టీవీ ఛానల్ కాపాడతాడు మీ ఛానల్ చాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ🎉 మీ మురళి

  • @adabalababu137
    @adabalababu13710 ай бұрын

    మేడం మీ అందరికీ ధన్యవాదాలు మీ మంచి మనసుకు దేవుడు చల్లగా చూడాలి దేవుడు ఎక్కడో ఉండరు మీరు రూపంలో ఉంటారు❤🥰🙏

  • @rajumanda-nt8cz
    @rajumanda-nt8cz10 ай бұрын

    వందేళ్లు చల్లగా ఉండు భయ్యా వందేళ్లు చల్లగా ఉండు భయ్యా

  • @srisuman4182
    @srisuman41829 ай бұрын

    నమస్తే తేజ గారు అండ్ రెడ్ టీవీ టీం ,ప్రాభవతి గారిని చాల చేంజ్ చేసి ఆమెకు నచ్చిన లైఫ్ ఇచ్చారు మీరు ,,,. ధన్యవాదాలు మీకు ను టీం మెంబెర్స్ కి , జీవితం చాల చిన్నది ఆ చిన్న జీవితం లో చిరు జీవితం చిరు సంతోషం ఇచ్చారు మీరు ,....ధన్యవాదాలు అంది అందరికి

  • @balapranathi7480

    @balapranathi7480

    24 күн бұрын

  • @user-xu3rl4nf5d
    @user-xu3rl4nf5d6 ай бұрын

    తేజ సార్ వెరీ వెరీ థాంక్యూ వెరీ వెరీ థాంక్యూ థాంక్యూ

  • @VijayVegyarapu
    @VijayVegyarapu10 ай бұрын

    సోదరి ప్రభావతి వాళ్ళ తండ్రిగారితో కూడా ఒక ఇంటర్వ్యూ చేయండి. తను ఇలా అవ్వడానికి కారణాలేంటనేవి తెలుస్తుంది. ప్రభావతి గారి మంచి కోరేవారికి కూడా మరింత స్పష్టతా వస్తుంది. రెడ్ టీవీ వారికి 🙏🙏🙏

  • @sibareddy1523

    @sibareddy1523

    9 ай бұрын

    Great prabhavati very very nice ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @gulleluappalanaidu5174

    @gulleluappalanaidu5174

    9 ай бұрын

    చాలా సంతోషం. Sir. మానవత్వ విలువలు తెలిసినతో విలువలుగొప్పవారుమీరు. ధన్యవాదాలు.

  • @gulleluappalanaidu5174

    @gulleluappalanaidu5174

    9 ай бұрын

    టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు

  • @alekhyarutvik5827

    @alekhyarutvik5827

    9 ай бұрын

    All the best for your future sister God bless you

  • @kusumenglish7357

    @kusumenglish7357

    9 ай бұрын

    I LOVE RED TV because you gave life to Prabhavathi...plz take care and provide work to her.

  • @dmalleshamdmallesh4268
    @dmalleshamdmallesh426810 ай бұрын

    మేడం మీ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా రెడ్ టీవీ వాళ్లకు ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో మీ ద్వారా చూడాలని ఆశిస్తున్నాను థాంక్యూ వెరీ గుడ్

  • @user-xu3rl4nf5d
    @user-xu3rl4nf5d6 ай бұрын

    ఎలాంటి మంచి పనులు ఇంకా ఇంకా చేయాలని కోరుకుంటున్నాను మీ మీడియా వాళ్ళు చేసిన ఈ సాయానికి థాంక్యూ థాంక్యూ

  • @durgaiahbcom5957RCB
    @durgaiahbcom5957RCB9 ай бұрын

    మీరు ప్రభావతిగారిని పూర్తిగ తీర్చిడిదలనికోరుకుంటున్న మేడం

  • @RamaDevi-hi3js
    @RamaDevi-hi3js9 ай бұрын

    ప్రభావతి గారిని ఇలా తయారు చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @kowshikchethan
    @kowshikchethan10 ай бұрын

    Prabhavthi గారికి కొత్త జీవితం ఇచ్చిన టీవీ గారికి అందరికీ ధన్యవాదములు

  • @sirishamadhu5668

    @sirishamadhu5668

    9 ай бұрын

    Hii

  • @sirishamadhu5668

    @sirishamadhu5668

    9 ай бұрын

    😢😢😢

  • @sirishamadhu5668

    @sirishamadhu5668

    9 ай бұрын

    🙏🙏🙏

  • @rupa6046

    @rupa6046

    9 ай бұрын

    Yavaru ame

  • @NareshGoudyouTube

    @NareshGoudyouTube

    9 ай бұрын

    ​@@sirishamadhu56681p az 33:32

  • @UmaMaheswari-hw8py
    @UmaMaheswari-hw8py9 ай бұрын

    థాంక్స్ అండీ చాలా బాగా చేస్తున్నారు ఒక అమ్మాయి జీవితం ని మంచిగా మార్చటానికి మీరు చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు సార్ గాడ్ బ్లేస్ యు సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gutthikondachakradhar.3432
    @gutthikondachakradhar.34329 ай бұрын

    సార్ ధన్యవాదాలు చాలా మంచి పని చేస్తున్నారు ఐ ప్రౌడ్ అఫ్ యు🙏🙏🙏

  • @padma.3308
    @padma.330810 ай бұрын

    చాలా మంచి పని చేశారు ధన్యవాదాలు

  • @bujjibujji2042
    @bujjibujji204210 ай бұрын

    Chala goppa Pani chesina వాళ్ళందరికీ ధన్యవాదాలు ఆమెకి వెలుగు చూపించారు thank u verry much

  • @user-ct2oi9ir3p
    @user-ct2oi9ir3p6 ай бұрын

    ప్రభావతి కి జీవితం ఇచ్చిన్నందుకు రెడ్ టివికి 🙏🙏🙏🙏

  • @kavyanjalin-cs0296
    @kavyanjalin-cs02967 ай бұрын

    Oka ammayini challenge ga teesikuni aamenu marchinanduku dhanyavaadalu sir😊🙏🙏👍👌👏👏👏

  • @mulkalapallynagesh3704
    @mulkalapallynagesh37049 ай бұрын

    ,కనిపించని దేవుని మొకడం కాదు మీలాంటి మంచి మనసున్న వారికి మొకాలి మేడం గారు

  • @padma.3308
    @padma.330810 ай бұрын

    ఆమెకి అప్పటికి ఇప్పటికీ అసలు పోలికలు లేవు చాలా బాగున్నారు చాలా బాగా మాట్లాడుతున్నారు🥰

  • @badugusuresh246
    @badugusuresh2463 күн бұрын

    మానవత్వం తో ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెడుతున్న మీకు హృదయ పూర్వక ధన్యవాదములు great job god bless you.

  • @thatlasambalaxmitsl6214
    @thatlasambalaxmitsl62149 ай бұрын

    Great brother. It is really wonderful , Thank you so much RED TV I wish you all the best prabhavathi 🙏🙏🙏 great job brother ✊✊ I am proud of you all the team members 🙏

  • @issacbandela9035
    @issacbandela903510 ай бұрын

    ప్రభావతి ని గుర్తు పట్టలేని విధంగా మీరు మార్చారు ఉద్యోగం కూడ చూపిస్తే ఇక ఆ అమ్మాయి లైఫ్ సెటిల్ అయినట్టే ఆమెకు లైఫ్ ఇచ్చిన మీకు ధన్యవాదములు ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తిన్నాము

  • @mddilshad1306
    @mddilshad130610 ай бұрын

    రెడ్ టీవీ యాంకర్ కి ధన్యవాదాలు ప్రభావతి ఇప్పుడు ఆమె నచ్చినట్లుగా గౌరవంగా జీవించాలి యాంకర్ బాబు మంచి పేరు రావాలి థాంక్స్ అండి యాంకర్

  • @mdevijadevija9990
    @mdevijadevija99902 ай бұрын

    ఈ అమ్మాయి హెల్ఫ్ చేసి నదుకు,చాలా థాంక్స్ బ్రో,మీకు దేవుడు ఆరోగ్యం తో ఉండాలి దేవుని కోరుకుంటూనను

  • @adabalababu137
    @adabalababu13710 ай бұрын

    లవ్ యు లవ్ యు బ్రో గాడ్ బ్లెస్స్ యు నీకు ఏమైపోయారు అనుకున్న చూస్తున్న ఈరోజు కనిపించారు చల్లగా ఉండాలని మీరు❤🥰🙏

  • @srisunithaofficial
    @srisunithaofficial10 ай бұрын

    సూపర్ సార్ సూపర్ మేడం చాలా సంతోషంగా ఉంది ఆమని మీరు ఆ చూపించినందుకు

  • @VenuGopalaNaiduMamidi
    @VenuGopalaNaiduMamidi9 ай бұрын

    ఆ దేవుడు మిమ్ములను చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను, కంగ్రాట్స్

  • @mahaboobjanishaik9905

    @mahaboobjanishaik9905

    Ай бұрын

    Super sir madam 👏👏👏👏👏

  • @kannambamarkapudi9677
    @kannambamarkapudi96778 ай бұрын

    రెడ్ Tv ఛానల్ వారికి 🙏🏻💐💐 ప్రభావతి కి మంచి జాబ్ ఇప్పించి తాను మంచిగా సెట్ అయింతవరకు మీరు చూడాలి అని మనసు పూర్తిగా కోరుకుంటూన్నాను 🙏🏻

  • @vijayapogula3677
    @vijayapogula367710 ай бұрын

    మంచితనం, మానవత్వం అనేవి ఒక వ్యక్తి జీవితాన్నే మార్చేసి తన జీవితాన్ని తనకి ఇచ్చాయి ...🙏🙏🙏

  • @rahulrajendra6051

    @rahulrajendra6051

    8 күн бұрын

    I love you

  • @sheshakumariattam4244
    @sheshakumariattam424410 ай бұрын

    ప్రభావతి గారికి శుభాకాంక్షలు 💐 రెడ్ టీవి టీమ్ కి ధన్యవాదములు తమ్ముడు నీవు ఒక్కమాట చెప్పావు ఇంకా మీదగ్గర ఇలాంటి వారుంటే చెప్పామన్నావు ఇంకా ఉన్నతంగా కనిపించారు 👌😍

  • @vamshimathangi9646
    @vamshimathangi96463 ай бұрын

    అన్న‌ గారు మిరు చెసిన ఈ మంచి పనికి కృతజ్ఞతలు తెలుపుతున్నము. ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను మా వంతు సహాయం కూడా మేము అందిస్తాము .

  • @user-fe5ht4wd3t
    @user-fe5ht4wd3tАй бұрын

    సార్ మీరు ప్రభవతి అక్కకు మంచి లైప్ ను విచ్చారు. మికు ధన్యవాదాలు

  • @kakarlajhansi134
    @kakarlajhansi13410 ай бұрын

    మేడమ్, sir,మీరు ఇంత మంచి పని చేశారు, ఆ దేవ దేవుడు మిమ్మల్ని పిల్ల papaltho సంతోషంగా ఉండాలి, Red Tv, very nice tq andi tq ssooo much 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bandarusrinuvasrao9188
    @bandarusrinuvasrao918810 ай бұрын

    ప్రభావతి కి సహాయ్. ఛ చినవారు .ఆండ్రుకి చాల చాల ధన్యవాదములు👍👍👍💐💐💐💐💐

  • @rankumogudu-ramaswamy

    @rankumogudu-ramaswamy

    10 ай бұрын

    సహాయ్. ఛ చినవారు ఏంట్రా ఎర్రి పూకా? 'సహాయం చేసిన వారు'. తెలుగు కూడా సరిగ్గా రాదా రా బేవర్స్ నా కొడకా? నీలాంటి, సైకో జగన్ గాడి లాంటి గాండు నా కొడుకుల వల్లే రా తెలుగుకు ఇవాళ ఈ పరిస్థితి, దుస్థితి నెలకొంది?

  • @padmakumari285

    @padmakumari285

    6 ай бұрын

    God bless you Andrew garu

  • @PrasadMachavalli-rv7lw
    @PrasadMachavalli-rv7lw4 ай бұрын

    Mee vanti varu chala mandi tayaru kavadaniki meeru inspiration. May God bless her with good life. She is straight forward. No lies.

  • @mulakumar2342
    @mulakumar23427 ай бұрын

    గ్రేట్ జాబ్ తేజ గారు.. థాంక్యూ.. థాంక్యూ సో మచ్. యు ప్రూవ్డ్ దట్ హ్యుమానిటీ ఈజ్ స్టిల్. ఎలైవ్ సమ్ వేర్🙏💐💐

  • @DS-ok8px
    @DS-ok8px9 ай бұрын

    మాకు కూడా చాలా చాలా హ్యాపీ మీరు 😊🙏👏

  • @deepikadeepu4253
    @deepikadeepu42539 ай бұрын

    రెడ్ టీవీ వారికి చాలా ధన్యవాదాలు ఇలాంటివి చాలా చేయాలి

  • @bangarireddynakka9877
    @bangarireddynakka98778 ай бұрын

    సూపర్ బ్రదర్ అనుకున్న మాట సాధించావు TQ 👍👍👌👌🙌🙌

  • @RajeshAnusha-gy3ex
    @RajeshAnusha-gy3ex7 ай бұрын

    చాలా మంచి మంచి పనిచేస్తున్నారు దేవుడు ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @Ammadheevena07
    @Ammadheevena0710 ай бұрын

    గౌరనీయమైన జీవితం కల్పించారు 🙏🙏🙏🙏🙏🙏

  • @barigelajedsonpaul988

    @barigelajedsonpaul988

    8 ай бұрын

    Thank you red tv channel

  • @user-mh7ct8xn2f
    @user-mh7ct8xn2f10 ай бұрын

    Great to hear 😊,Lots of Changes and her confidence turned into her identity 🎉

  • @srivijaya4630
    @srivijaya46303 ай бұрын

    Nenu chala varaku chusa anna kani meru e Chanel different great job anna really 🙏🙏

  • @JangiliYellaiah
    @JangiliYellaiahАй бұрын

    అన్న నీకు నిండు నీరేళ్ళ రేడ్ టీ వి కి అభినందనలు

  • @ramanammavanthala8734
    @ramanammavanthala87349 ай бұрын

    ఆవిడకి ప్రభావతి గారికి మంచి జీవితాన్ని ప్రసాదించండి

  • @sureshreddy5709
    @sureshreddy570910 ай бұрын

    Anchor gari ki 🙏RED tv vari ki hridhaya poorwaka dhanyavadhamulu🧡🙏 jai hind🙏 jai bharat 🦁🙏

  • @Hasivlogs90
    @Hasivlogs903 ай бұрын

    Instagram lo chusanu and KZread lo full vedios ma support menu epudu untundhi anna❤

  • @mukthavarapunagamani7420
    @mukthavarapunagamani74208 ай бұрын

    ఇలాంటి వారికి మాంచి జీవితాన్ని ఇస్తున్నందుకు, చాలా థాంక్స్ తమ్ముడు

  • @veerankicoincollection2807
    @veerankicoincollection280710 ай бұрын

    లత గారికి మరియు రేడ్ టివి వారికి ధన్యవాదములు 🙏

  • @prameelammaraju60
    @prameelammaraju6010 ай бұрын

    Prabha is my daughter class mate I know her really amazing job you did bro ❤ keep it up

  • @jhansilakshmichinam3005

    @jhansilakshmichinam3005

    10 ай бұрын

    Pls talk to prabhavathi she needs emotional support from known people to heal faster whatever the reasons could be.

  • @amruthavallivinjamuri7318

    @amruthavallivinjamuri7318

    9 ай бұрын

    Personal ga maatladandi. She can speak out. I mean not before camera.May her life turn into a good normal life. Teja n team did a good job. Congratulations🎉

  • @Chandrakala_lucky
    @Chandrakala_lucky2 ай бұрын

    Ammai ni chusi reply chesi champese ee rojullo meru oka sati manishi ela undhani ame gurinchi telusukoni enthala helping chesaru... Tq so very much .. Prapanchamanta nasanamaipothunna mee lanti vaala valla inka inlabadhindhi... Tq so much for all teem

  • @VijjugamingYT829
    @VijjugamingYT8299 ай бұрын

    Red TV ki salute chesevaru Oka like vesukondi❤❤

  • @ramanammavanthala8734
    @ramanammavanthala87349 ай бұрын

    ప్రభావతి గారికి మీరందరూ సహకరించి మంచి మనసుగా తీర్చి తెచ్చినందుకు మీ అందరికీ

  • @srikanthkamelekar1838
    @srikanthkamelekar183810 ай бұрын

    రెడ్ టీవీ ఛానల్ వారికి ధన్యవాదములు సార్ 🎉🎉🎉🎉🎉

  • @thiru_vere_level
    @thiru_vere_level7 ай бұрын

    శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః RED TV వారికి దాన్యవాదాలు 🙏🙏🙏 ఇప్పుడు పభావతి గారు ఏమి చేస్తున్నారు జాబ్ లో జాయిన్ చేసాను నేను ఈ వీడియో చూస్తుంది 31/12/2023 మేరు తన్నాని ఇంటర్వ్యూ చేసి మూడు నెలలు అవుతుంది ప్లీజ్ వన్ మోర్ అప్‌డేట్ as a good news as she started her 2nd life journey one more fresh interview in coming new year 🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ

  • @swapnareddy2012
    @swapnareddy20123 ай бұрын

    🙏Teju sir ku and red TV vallaku and medam peru teludu kaniku madam 🙏and Parlur madamku 🙏 and helpu chesina vallaku 🙏andariki thanks and Teju sir 🙏special thanks

  • @nageswarraokurimilli2976
    @nageswarraokurimilli29769 ай бұрын

    తేజా మీరు చాలా గ్రేట్ ,, ప్రభావతి కీ మంచి లైఫ్ ఇచ్చేరు సార్..జాబ్ కూడా ఇప్పించండి...

  • @andhrakashmirlammasingitri5582
    @andhrakashmirlammasingitri558210 ай бұрын

    Red TV team కీ.... చాల చాల thank you for supporting her. And change his లైఫ్..

  • @HyderabadiMerriments
    @HyderabadiMerriments9 ай бұрын

    Elanti videos Kadha manam support Cheyalii really love u red TV ❤️

  • @mohanbaburapuru6313
    @mohanbaburapuru6313Ай бұрын

    ప్రభావతికి పునర్జన్మనిచ్చిన red TV channel వారికి అభినందనలు ..And.....తమ్ముడు నీకు దేవుడు ఆశీస్సులు నిండు నూరేళ్ళు ఉండాలి👍👍

  • @ganeshcheppala787
    @ganeshcheppala78710 ай бұрын

    దేవుడు ఎక్కడో లేడు మనసుల్లో నే ఉన్నార్ ఈప్పుద్యిన నమ్మండి

  • @patlavasantha955

    @patlavasantha955

    9 ай бұрын

    Red ki elanti vallu kanipiste meeku ala enform cheyyalanna

  • @kappalavaraprasad2577
    @kappalavaraprasad25779 ай бұрын

    First of all I would like to say thanks to red tv, really appreciate doing service's like this God bless you all getting prabhavathi in to real world , all the best sister, brother 🙏

  • @RaviTejaPeddireddy
    @RaviTejaPeddireddy6 ай бұрын

    So great🙂now a days no body can come and do like this.. hatsoff to you all and the way of teja jurnalist asked her was so nice🥺no words to send a comments about this video🙋‍♀️salute to who have supposed her👍

  • @damodarkamtam4588

    @damodarkamtam4588

    6 ай бұрын

    D

  • @kusumkusuma5411
    @kusumkusuma54119 ай бұрын

    Gud job sir..okariko life ni evvalanikhovadam andariki radu sir..meku chala thanks sir ..prabhavathiki oka way chupincharu..handsuff 🎉to Red tv..

  • @RAMAVATHSURYA-fy8vj
    @RAMAVATHSURYA-fy8vj9 ай бұрын

    Super fast interview chesina red tv channel Anna gariki THANKS 🙏🙏 super all full support chesthunnaduku ❤

  • @vamsikrishna4945
    @vamsikrishna49459 ай бұрын

    మీ అందరికి ధన్యవాదాలు మీ చెనల్ చాలా ఇష్టం

  • @Ramachandraiah.T
    @Ramachandraiah.T3 ай бұрын

    Thanque RED TV Team.🌺💐💐

  • @jlmchristianfacts8770
    @jlmchristianfacts87707 күн бұрын

    Brother you have very very big heart may God bless you and your Red TV.

  • @user-mj7ol3em6s
    @user-mj7ol3em6s9 ай бұрын

    మేడం ప్రవర్తి గారికి మంచి జీవితాన్ని ఇచ్చారు మీకు మా ధన్యవాదాలు ఇలాంటి వాళ్ళకి ఎన్నో చేయాలి దేవుడు ఆశీస్సులు

  • @user-mj7ol3em6s

    @user-mj7ol3em6s

    9 ай бұрын

    😂🎉🎉🎉🎉🎉

  • @SatyanarayanaMeka-cl1pi

    @SatyanarayanaMeka-cl1pi

    4 ай бұрын

    R​@@user-mj7ol3em6s

  • @user-ix9hz3jn7u
    @user-ix9hz3jn7u10 ай бұрын

    ఈమెచెప్పేమాటలునమ్మసక్యంగాలేవు రక రకాలుగామాట్లాడుతున్నది ఒక్కొసారి తాగనుఅంటుంది మరల కాసేపటికి ఒకసారికొంచెం తాగాను అంటుంది విజిటేరియన్ అంటుంది మరకసంధర్భంలో నాన్ వెజ్ తిన్నా అంటుంది ఇలాగే సుమన్ టి వి వాళ్ళు కూడా ఒకతన్ని మార్చాలని ప్రయత్నించారు మారినట్లుమారి మరలాకొద్దిరోజులకే తాగి రోడ్లపై తిరుగుతున్నాడు ఆ ఆశ్రమంవాళ్ళు టి వి వాళ్ళునిట్టూరుస్తున్నారు

  • @shefashioncreations6399

    @shefashioncreations6399

    10 ай бұрын

    Try చెయ్యాలి మారకపోతే వారి ఖర్మ

  • @kalpanagadekar8584
    @kalpanagadekar85849 ай бұрын

    Prabhavati ki red TV varu dorakatam a ammai adrushtam AME talaratane marcheshindi red TV sir laku mariyu madam laku 🙏🙏🙏🙏 vadamulu God bless you

  • @godavarisurya939
    @godavarisurya9393 ай бұрын

    ప్రభావతి గారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు,Hair style అలా ఎందుకు మార్చారు!Hair అలా ఉంచి పంజాబీ డ్రెస్ లు ఇస్తే బాగుండును.ఇంగ్లీష్ బాగా వచ్చేవారు ఏ ఆఫీస్ లో అయినా వర్క్ చేయగలరు, ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తే ఆమె సంపాదన ఆమెకు చాలు, ఎవరూ సాయం చేయక్కరాలేదు,అని నా అభిప్రాయం.Red TV కి ధన్యవాదాలు💐👏.

  • @ChinnaraoSollangi-bb2tp
    @ChinnaraoSollangi-bb2tp10 ай бұрын

    అన్నయ్య మీరు చాలా మంచి వారు

  • @user-os6pk9jc7n
    @user-os6pk9jc7n10 ай бұрын

    A great job from your Red TV show 🙏

  • @malathimohan8831
    @malathimohan88319 ай бұрын

    Fentastic job Red tv naku ippudu Red tv ante chala intrest vachhindi oka innocent lady ki manchi life isthunaru please continue this type of programs

  • @user-wm9px2zl7j
    @user-wm9px2zl7j9 ай бұрын

    ప్రభావతి గారు మీరు మంచిగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. మిమ్మల్ని దేవుడు కాపాడుతాడు అని కోరుకుంటున్నా❤

  • @thrilochanasakala6444
    @thrilochanasakala64449 ай бұрын

    No words for ur efforts towards her new life👌👌👌👏👏👏👏kudos to ur entire team bro👏👏👌👌👌keep gng 😍😍😍

  • @rameshpotharaju2332
    @rameshpotharaju233210 ай бұрын

    Very good initiative Red TV keep it up and continue this especially for females. God Bless Her

  • @laxmipattipati1602
    @laxmipattipati16026 күн бұрын

    Meeru chesthunna seva chala goppadi Red tv variki chal dhanyavadamulu sir mam🙏

  • @roseebright2666
    @roseebright26666 ай бұрын

    Red TV వారికి, లత గారికి, బ్యూటీ పార్లర్ మేడంకి, నా నిండు మనస్సుతో కృతజ్ఞతలు తెలుపు చున్నాను. ఒక ఆడపిల్ల అయిన అనాథను చేరదీసి ఇంతగా ఆదరించిన మీకు మీ మంచి మనస్సులుకు ఎలా అభినందనలు మీకు తెల్పినా తక్కువే. మిమ్ములను దేవుడు దేవించును గాక.

  • @jemimamadhavan7558
    @jemimamadhavan755810 ай бұрын

    Your channel is wonderful! We would like to have more feedback from her in future because she took a drastic step to sit out and beg.

  • @rajumanda-nt8cz
    @rajumanda-nt8cz10 ай бұрын

    భయ్యా జాగ్రత్త వాళ్ళ ఫ్యామిలీ మీద ఎంక్వేర్ చేశాకే వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి పంపండి

  • @indiranair5750
    @indiranair57507 ай бұрын

    Really really i watched 1st vedio. And now Prabavathi completely reformation vedio. Wonderful. Miracles will do God. But here redvTV has shown kind n charitable miracles. This is not easy work. But Teja i bless you nana. U have done great job n God will bless you no doubt. I THANQ so much Beautician madam. Another young lady along wth Teja i forgot her name THANQ so much amma the way U spoke with Prabavathi very kindly that is what they needed. One more madam who is going to help Praba i thanq mam. I encourage you people to continue to do this kind of service to humanity is serving Lord only. One young lady Sridevi is doing great help to poor n needy in KZread i watched her vedios. I bless U all team. Please one more vedio with Prabavathi after her complete settlement. THANQ all.

  • @nallagorlakrishnanallagorl4294
    @nallagorlakrishnanallagorl42949 ай бұрын

    మీరు చాలా great sir good job

  • @jettyjairam6619
    @jettyjairam66199 ай бұрын

    ప్రభావతి ని మోడరన్గా తయారుచేసి ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన వారికి ధన్యవాదములు జెట్టి జైరామ్

  • @kotarani9337
    @kotarani93373 ай бұрын

    తమ్ముడు నిన్ను ఆ దేముడు చల్లగా ఉంటాడాలి and Red TV channel team very great job

  • @radhatanniru4056
    @radhatanniru4056Ай бұрын

    చాలా బాగా చెప్పారు ఒక్క అమ్మాయి లైఫ్ ఇచ్చిన Red Tv,కి చాల థాంక్స్

  • @vijayammakarusara602
    @vijayammakarusara60210 ай бұрын

    Very nice helping nature thank you so much Andi good protection 🙏

  • @lakshmim6229
    @lakshmim62299 ай бұрын

    Great work 👏👏👏👏👏

Келесі