Mauritania iron ore train journey | Nouadhibou to zouerat sahara desert train Vlog
Mauritania iron ore train journey | Nouadhibou to zouerat sahara desert train Vlog
mauritania, iron ore train, nouadhibou, mauritania railway, mauritania train, sahara, sahara desert, train, desert, iron ore train mauritania, iron, choum, mauritania iron ore train, zouerat, mauritanie, railway, iron ore, longest train in the world, Nouadhibou to zouerat train journey
mauritania, iron ore train, nouadhibou, mauritania railway, mauritania train, sahara, sahara desert, train, desert, iron ore train mauritania, iron, choum, mauritania iron ore train, zouerat, mauritanie, railway, iron ore, longest train in the world, Nouadhibou to zouerat train journey
#naaanveshana #mauritania #trainjourney #telugutraveller #travel #traveling #traveller #travelvlog #adventure #saharadesert #ironore #nouadhibou #zouerat
Пікірлер: 5 900
కామెంట్ బాక్సులు, Likes బద్దలవ్వాలి, రాబోయే 3 వీడియోలు కి చాలా కష్టపడి చేశాను వీడియోని పూర్తిగా చూసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను
@pranaykumar127
Жыл бұрын
Anna Where are you
@santhu4070
Жыл бұрын
Thappakakunda bro
@aanand1195
Жыл бұрын
Ok bro, keep rocking 🔥🔥
@anithamuralidharan9525
Жыл бұрын
Yes for sure👍
@tejathummala2004
Жыл бұрын
Anna nu super
అన్న దేశము కాని దేశం లో బాష రాకుండా నువ్వు చేసే సాహసాలు ఒళ్ళు గగ్గురుపాటుకు గురిచేస్తున్నాయి. హ్యాట్సాఫ్ అన్న...😢👍👍💐☺️
@Ak05897
Жыл бұрын
Seriously valatho telugu lo matladuthunav paiga 🤣🤣🙏🙏🙏 idhi neka sadhyam
@krishnacherukuri3961
Жыл бұрын
Great👍
@sktbusgarge
Жыл бұрын
MANAKOSOM EMI VELLATLE KADHA VALLAKU MONEY VASTHAI VALLU TELIYANI DESAM CHUSI RAVADANIKI VELTHUNNADU MEERU ANTHA OVER ACTING CHEYAKANDI BRO VALLU INKA RECHIPOTHARU
@MahipalMahi-hy1hl
Жыл бұрын
@@sktbusgarge so
@jaganasatyamnaidu5633
Жыл бұрын
👍
మన తెలుగు బిడ్డ ఇంత సాహసం చేస్తున్నాడు అందరూ మద్దతు ఇవ్వండి🌺🌹🌅🕊️🌴
@edulapuramkarthik4322
11 ай бұрын
❤
@edulapuramkarthik4322
11 ай бұрын
❤
@edulapuramkarthik4322
11 ай бұрын
❤
@ulususrinivasarao5366
8 ай бұрын
Saahasalu kaadhu sahayalu ante Harsha Sai garu laga padhi mandhi ki help chesthe, appudu andharu maddhathu ivvali.
వీణ్ణి వోదిలేస్తే ఎడారిలో అయినా బతికేస్తాడు అన్న సామెత చిన్నప్పటి నుండి వింటున్నా... ఇప్పుడు కళ్ళారా చూస్తున్నా... Love u తమ్ముడూ... Keep rocking...
ఇది కదరా ప్రపంచ యాత్రికుడు అంటే 🔥🔥😍😍
@keeravaninimmaka7853
Жыл бұрын
🔥🔥🔥
@kiranrock9873
Жыл бұрын
Exactly luxury travelling chesnol kadhu travellers
@tarakalloju2978
Жыл бұрын
Memes admins anvesh anna ki support cheyndi thani kastsam ki pls
@modemraja4125
Жыл бұрын
Be careful Anna
వీడియో కోసం నువ్వెంత కష్టపడుతున్నావు అన్వేష్... నిజంగా నీ అభిమాని అని చెప్పుకోడానికి గర్వంగా ఉంది.. నువ్వు తెలుగు వాడివైనందుకు గర్వంగా ఉంది..
@tarakalloju2978
Жыл бұрын
Memes admins anvesh anna ki support cheyndi thani kastsam ki pls
@nrambabuyadavadvocate8602
Жыл бұрын
Super
@rayudusivabrothers2444
Жыл бұрын
సూపర్ మాటలు లేవు
కల్లాకపటం లేని మన అన్వేష్ అన్న యాత్రను విజయవంతంగా సాగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
ఈ వీడియో కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో నీ కష్టం కనిపిస్తుంది అన్న నీ అంత సాహసం చేసే youtuber ఇంకెవరూ లేరు అన్న తెలుగు వాడిగ చాలా గర్విస్తున్నాను👌👌👌👌👌
ఇలా ఒంటరిగా ప్రయాణం, తెలియని వాళ్ళతో నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ బ్రో
ఏ దేశం వెళ్లిన ఆర్థిక పరిస్థితి చవక , చవకగా చూసుకుంటూ మాకు చాలా కష్టపడి వీడియో, స్ అందిస్తున్నా "నా అన్వేషణ" కు (అన్నకు )🙏🙏🙏🙏🙏
ఈ జర్నీ పంచేంద్రియాలకు సవాలు లాంటిది ఇసుక నుండి! ఆ ఐదీటిని కాపాడుకుంటూ వ్లాగ్ చేశావు చూడూ.. మాటల్లేవ్ 🤐.. హ్యాట్స్ ఆఫ్! 👏🏻🔥
Anna నేను చాలా మందిని subscrib చేసుకున్నాను కానీ నేను చాలా late గా subscribe చేసినందుకు sorry అందుకు నేను చాలా feel అవుతున్నాను కానీ నాకు చాలా గర్వాంగా ఉంది ఒక తెలుగోడి సాహసం చేస్తే ఇలా ఉంటుంది అని i respect u so much keep doing like this and take care of your health god bless you from vizag👌👌👌💐💐💐💐🙏🙏🙏🙏
తినడానికి నోరు తెరిస్తే ఇసక వెళ్లేలా ఉంది .20 hours ఎలా ఉన్నావ్ Anvesh!! Work మీద dedication అంటే ఇలా ఉండాలి , నువ్వు great 👍
నువ్వు మా తెలుగువాడు అయినందుకు చాలా గర్వంగా ఉంది బ్రో, ఈ ప్రపంచం లో ఏ యాత్రికుడు చేయలేని సాహసాలు చేస్తున్నావ్.👍👍👍💐
ఈ ఒక్క వీడియో చాలు అన్వేష్ అన్న, నిన్ను విమర్శించిన వాడు కూడ, నీకు అభిమాని కావడానికి, నిజంగా మాకు ఈ ప్రపంచాన్ని ప్రపంచంలోని అనుభవాలను నువు ఎంతో శ్రమిస్తు చూపిస్తున్నావు, realy hatsup 👏 అన్నా 😍✌️
ఎడారి గురుంచి, ఎప్పుడు వినడమే తప్ప, మేము ఎక్కడికి పోకున్న,మాకు ఒక్క పైసా కర్చు లేకుండా, మీరు మీ జీవితాన్ని లెక్కచెయ్యకుండ, ఎంతో శ్రమ, వ్యయ ప్రయాసలకు ఓర్చి. ఇంత మంచి చక్కటి వీడియో చుపెడుతున్న మీకు అభినందలు, శతాబివందనాలు
నిజం గా నీ లాంటి గొప్ప యూట్యూబర్ కి అభిమాని కావడం నా అదృష్టం అన్వేష్ గారు
@NaaAnveshana
Жыл бұрын
Thanks for
నీకెలా ధన్యవాదాలు చెప్పాలి అన్వేష్ , నీతో జర్నీ అదిరిపోతుంది , ప్రతి రోజూ ఒక కొత్త అనుభవం , ఏరోజు రెండో రోజులా లేదు .. ప్రపంచాన్ని ఒక్కసారి కాదు రెండు సార్లు తిరిగిరా , జయీభవ, విజయీభవ, దిగ్విజయీభవ.
@muralitammineni5865
Жыл бұрын
Excellent bro... no words... Appreciate your hard work.. Grate bro... you are the real world 🌎 traveller
@tarakalloju2978
Жыл бұрын
Memes admins anvesh anna ki support cheyndi thani kastsam ki pls
దేవుడు గొప్ప వరం ఇచ్చాడనీ నీకు అన్నయ్య మీరు చాలా చాలా గ్రేట్ 🙏🙏
నిజంగా మీ సాహసానికి 🙏 పెట్టలి ఎవరో తెలేని వారితో ఇలా yadarilo వంటరిగా అమ్మో ఈ వీడియో కీ గట్టిగా ఎన్ని లైక్స్ కొట్టినా తక్కువే నిజంగా i లైక్ you ❤️
Just imagine if anvesh gets full support from all our Telugu people,He will bring back the glory of telugu youtube culture ❤ . Congratulations and keep going anvesh. Love from London
@subbaraobandi5496
Жыл бұрын
great work
నీ కష్టాన్ని మాటల్లో చెప్పలేం బ్రదర్......😭😭సాహో ప్రపంచ యత్రికుడా సాహో..... Great adventurous video 🎊🎉
Mali Chusthuna జై అన్వేష్ అన్నా జై జై అన్వేష్ అన్నా ❤️ జై జై ప్రజాంచాయత్రికుడా అతిపెద్ద ప్రపంచ 🗺 యాత్రికుడు అన్వేష్ అన్నా ❤️ ❤️ ❤️
Proud of you .. this is not an easy journey, enduring heat , dust , sleepless nights , strange food . Travel is easy when you fly finest airlines , staying in star hotels , eating continental food , but this is just out of this world adventure. Amazing Anvesh , take care my friend .
ఎడారి అయినా అంటార్కిటికా అయినా ధైర్యంగా దూసుకెళ్ళేవాడే అన్వేష్,take care bro
అమెరికా లో నువ్వు జాబ్ చేసుకుంటూ రాజులా బ్రతకా వచ్చు కానీ, ప్రపంచని మాకు చూపించడానికి చాలా చాలా చాలా కష్ట పడుతున్నావు....i proud off you.. అన్వేష్ 👏👏👏
@NaaAnveshana
Жыл бұрын
Thanks
@Wrench9999
Жыл бұрын
Evarina memers untey anvesh ki suppor cheyya di chetta vi anni chestru iathanki chryyndi pls support anvesh
@tarakalloju2978
Жыл бұрын
Memes admins anvesh anna ki support cheyndi thani kastsam ki pls
Huge respect for you brother for your dare to travel in a country in a place where no can ever dare to.
Amazing adventures video
నీకో నమస్కారం రా బాబు నీల ఎవడు ప్రయాణం చేయడు నీ తరువాత నె ఎవరూ అయినా సూపర్ 😀😀😀👍👍👍❤️❤️❤️
వీడియో మాత్రం ఇల కత మాఫులియా... ఈ వీడియోలు చూస్తుంటే అర్దం అవుతుంది ఇండియా లో పుట్టిన మనం ఎంత అదృష్ట వంతులమో...
అన్న వీడియో ఇంకో 20,30 మినిట్స్ ఉంటే బాగున్ను అని పించిందన్న వీడియో చాలా బాగుంది..🔥❤️
Most adventurous and dangerous vlog this is. You deserve million likes.❤
జయహో ప్రపంచ యాత్రకుడా..... జయహో నీ ప్రయాణం చరిత్రలో నిలిచిపోతుంది జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
మన ఇండియాలో ఒకే ఒక సాహస ధీరుడు....🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
అన్వేష్ బామ్మర్ది ఎంత కష్టపడి వీడియోలు తీస్తే గుర్తించిన జనం ఎంతమంది నీకు గుర్తింపు ఇచ్చారు నిజమైన గుర్తింపు రావాలంటే ఇలాంటి ప్రాంతాలకు జనాలను తీసుకెళ్లాలి ఎలాఉండేవాడివి ఎలా అయ్యావు
You explored different walks of life. Hats off to you Anveshana garu. We could see the world through your videos. Wish you all the best for your future endeavours 👍
ఈ భూలోకాన్ని సృష్టించింది ఆ దేవుడు అయితే... అన్నయ్య దానిని మీరు మా అందరి కన్నులకు చేరువలో కృషి చేసి మంచి మంచి ప్రదేశాలను చూపిస్తున్న మరో దేవుడివి.. అన్నయ్య మీరు.. ధన్యవాదాలు 🙏
వీడియో ఎవడైనా తీస్తాడు 🔥🔥🔥🔥 సాహసం మాత్రం ప్రపంచయాత్రికుడు ఒక్కడే🤘💪😎 చేస్తాడు
ఎన్ని జన్మలు ఎత్తిన నీలాంటి సాహస వీరుడు మన తెలుగువాడిఐ పుట్టాడు నువ్వు గ్రేట్ అన్న నా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది నీ తమ్ముడు మల్లేష్ యాదవ్ తెలంగాణ నిర్మల్ జిల్లా మండలం మమడ ❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊
ఇలాంటి సాహసాలు చేస్తున్న మీకు సెల్యూట్. ఎడారి ఏంది ట్రైన్ ఏంది? మీరేంది జాగ్రత్తగా ప్రయాణం చేయండి 👍👍👍👍👍👍👍 సురేంద్ర
Great traveller!!! Covered Amazon, Antarctica, Africa , Sahara desert alone, with strangers ,risking life.. . Great.Big salute to you.
@NaaAnveshana
Жыл бұрын
Thanks sir share this channel
@dsheker0033
Жыл бұрын
He is the real traveler.
@Wrench9999
Жыл бұрын
Evarina memers untey anvesh ki suppor cheyya di chetta vi anni chestru iathanki chryyndi pls support anvesh
@sicmundus9758
Жыл бұрын
@@Wrench9999 valaku payments evali bro apudu kani cheyaru support
మీ అమ్మ గారికి అభినందనలు.. నీలాంటి యోధుడు ని కన్నందుకు..
@malleshkalpaguri144
Жыл бұрын
Nice anna
@GRKPRODUCTIONSROPESTAR
Жыл бұрын
Veradhi veerudu
Mahalakshmj na peru..nenu kashmir great lakes treck chesa 1week 100kms....daniki chala feel aipoya...mimmalni chusi can't stop loving u❤...chala fun.admirng ha unnai
Love you so much Brother I'm hindu brother I luv nd respect other religions too, but some Christians idnt like them they do over action while eating our food, respect ND their behavior talking huffff ,I'm fed-up But whn I know ur Christian ,u done respectd other religions that's what greatness then I fallen love u ND Im watching all ur videos ND shared God bless you Ur Real Hero doing great brave videos u awesome man love you 😍😘
బుల్లెట్ ట్రైన్ కన్నా అమిత వేగంతో ఎవరికి అందనంత దూరాల్లో ఎర్లీ మార్నింగ్ sunrise లా మబ్బులను చీల్చుకుంటూ అవరోధాలను దాటుకుంటూ ప్రాణాలని పనంగాపెట్టి నీ కళ్ళతో ప్రపంచాన్ని పరిచయం చేస్తున్న ఓ వీరుడా నీ అకుంచలిత అంకితభావానికి ఇదే నా జోహార్లు...ఇట్లు ఎల్లవేళలా నీ మంచి కోరే ఒక subscriber
Superrr వీడియో అన్వేష్ నిజంగా ఆసక్తికరంగా మరియు అద్భుతంగా ఉంది రా చాల కష్ట పడ్డావ్ తమ్ముడు మీ కృషిని అభినందిస్తున్నాను
Anna..... Nee dedication.... Patience...... Prati vishayam ni vivarana chese vidhanam ❤ This is best video in KZread i watched 🎉🎉🎉 Really impressed and take care bro ❤❤❤❤❤ Hardwork.....❤❤❤
మీరు చాలా కష్టపడుతున్నారు కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది ప్రపంచ యాత్ర ద్వారా చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి great brother
సూపర్ అన్వేష్... మీరు మీ ఫ్యామిలీ నీ చూడకుండా మా కోసం ఈ సహసయంత్ర చూపిస్తున్నారు tq🙏🙏🙏
అన్న ప్రతీ కొత్త place లో ఒక కొత్త సాహసం తో వస్తున్నావ్ నిలా ఎవ్వరు చెయ్యలేరు 👍👍👍
@Wrench9999
Жыл бұрын
Evarina memers untey anvesh ki suppor cheyya di chetta vi anni chestru iathanki chryyndi pls support anvesh
You are real and genuine traveler bro hats off to you ❤❤❤❤❤❤🎉🎉
ఈ వీడియో చూస్తుంటేనే భయంగా ఉంది సార్ చాలా గొప్ప సాహసం
నేను ఒకసారి చూసిన సినిమానే ఇంకోసారి చూడను అలాంటి నేను ఈ వీడియో రెండు సారులు చూసాను సూపర్ అన్వేష్ నువ్వు🔥🔥🔥🔥🔥🔥
@MadhuSudhan-sq8hi
11 ай бұрын
Salute to you bro
ప్రపంచ యాత్రికుడు నీకు మా శతకోటి వందనాలు సోదరా 🙏🙏
అన్నయ్య నీ వీడియో పూర్తిగా చూడకపోయినా లైక్ కొట్టి తరువాత వీడియో చూస్తాను నీ వీడియోస్ చాలా బాగుంటాయి నేను ఫస్ట్ టైం కామెంట్ పెట్టడం ఆల్ ది బెస్ట్ మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నా
వోరి బాబో నికో దండం ఒకప్పుడు నీ వీడియో లు చూసేవాడిని కాదు ఇప్పుడు సూపర్ నువ్వు god bless you
అన్వేష్ అన్న రియల్ హీరో మీ యొక్క సాహసాలు గురించి ఎంత చెప్పినా తక్కువే మీ వీడియోస్ అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి జై నా అన్వేషణ జై హింద్
Anvesh bro you are proving it again and again. You are the only Telugu traveler who can do this. Hats off 🙌🙌🙌🙌
@NaaAnveshana
Жыл бұрын
Thanks you
@saikirankyasa1836
Жыл бұрын
@@NaaAnveshanaI have subscribed a week back but watched more than 30 videos ... awesome..
ఆధునిక ప్రపంచ “తెలుగు యూట్యూబ్ రాయబారి” జిందాబాద్. ఉన్న ఊరు నుంచి కదలలేని లక్షలమంది తెలుగు యువతకు వారి కళ్ళ ముందుకు ప్రపంచ దేశాలను చూపించి ,సేదతీర్చే నీవు “మాఅన్వేషనణ” అనిపిస్తున్నావు. నీకు మా అభినందనలు మిత్రమా . 👌👍✅🌈🌷☘️🍎🥝🍒.
నీ వీడియోలు చాలా అద్భుతంగా ప్రపంచ దేశాలను మాకు చూపిస్తున్నందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు
అన్నా ఇటువంటి వీడియో ఎప్పుడూ ఎవడు చేయలేదు అన్న నువ్వు చాలా గ్రేట్
No other Telugu traveler can dare to do this adventures....Hats off to you Anvesh
@dhanunjayayadavs786
8 ай бұрын
Uma Telugu traveller chudu chesadu
Bro. What an inspiration journey. God speed to you. ❤
Hats of to you Anvesh.can't express in words
నీ వీడియోలు చూస్తుంటే భారతదేశంలో పుట్టడం మన అదృష్టం అనుకుంటున్నా. వేరే దేశాల్లో జీవనం అత్యంత దురబ్బలంగా ఉంది
@NaaAnveshana
Жыл бұрын
Thanks
నీ కళ్ళతో మాకు ఈ ప్రపంచాన్ని చూపించాలి అన్న ని తపనకి శత కోటి వందనాలు అన్వేష్ అన్న....... జాగ్రత్త అన్న గాడ్ బ్లేస్ u....... Love from Vijayawada........
@babuvijay7901
Жыл бұрын
అన్న చెప్పటం మర్చిపోయా...... ఉప్మా గాడి పెళ్ళాం సగ్గుబియ్యం ది e రోజూ ఒక వీడియో వచ్చింది...... దినెమ్మ జీవితం సగ్గుబియ్యం,వాళ్ళ అత్త చేపల పులుసు వండుకుంటే మనకి ఎందుకు బ్రో చూపించటం...... పోనీ అదేయేమైన పనికొచ్చే వీడియో నా.. పనికిమాలిన వీడియో. రాను రాను కాపురం ఎలా చేసుకుంటున్నారో కూడా చూపిస్తారు ఏమో..........
@vennapusasivalatha1090
Жыл бұрын
@@babuvijay7901 😂😂😂😂😂😂😂👌
One of great video my personal favourite ❤❤❤🎉🎉🎉
Respect bro!!!! Hats off to you!!
Proud of you .. this is not an easy journey, enduring heat , dust , sleepless nights , strange food . Travel is easy when you fly finest airlines , staying in star hotels , eating continental food , but this is just out of this world adventure. Amazing Anvesh , take care my friend . Luv from New York .
Anna నికు వందనం.... travelling అంటే నాకు చాలా ఇష్టం.... ఆ videos kosam You tube లో search చేస్తే ఎవరో ఫారిన్ వాళ్ళు hindi వాళ్ళా videos చూసే వాడిని...అప్పుడు తెలుగు వాళ్ళా videos పెద్దగా లేవు....చాలా బాధ పడ్డ ఏంటి మన తెలుగు లో ఇలాంటి videos లేవని...కానీ నిను చూశాక ఆ లోటు తీరిపోయింది.... నీ video's next level bro... అందరి travelling వీడియోస్ ఓక ఎత్తు...నీ video's ఒక ఎత్తు.... కాని take care Anna... జాగ్రత్త.....మరీ డేంజర్ videos చెయ్యొద్దు అన్న....ఎందుకంటే నువ్వు important మాకు....అన్న నీతో మాట్లాడాలి అంటే ఎలా......చెప్పండి friends ఎవరైనా.....plz help me 🇮🇳🇮🇳🇮🇳
most intresting videos in youtube history , this is second time i am watching
Great adventure brother super god bless you ..keep rock
Literally Hardest journey for a traveller 🔥🔥🔥🔥
Bro....Words are not enough to describe your Spirit ...Kudos and HatsOff to your dedication levels and passion...Very inspiring... మడమ తిప్పని వీరుడు ..... Maa Anvesh Bro...👌👌👌👌🙏🙏🙏🙏❤❤❤
@NaaAnveshana
Жыл бұрын
Thanks
Very long and excellent journey ❤ I wish you happy journey and good adventure. Best of luck😮😊
India Lo best prapancha Yatra kud Avinash very best of KZread channel great bro ❤️❤️❤️❤️🙏🫂 India
This is called real adventure 🖤
గొప్ప సహాసం చేసావు.అన్వేష్ You are very grateful.
Edarilo sahasamu chesi meru maku manchi video chupincharu. Meku na hrudayapurvaka abhinandanamulu Subhasissulu bro. All the best u. May God bless you all long live with healthy wealthy. 🙏✋🕉🔱🚩🌹🙏🌹
@brahmamkammarakallutla478
8 ай бұрын
May Srisailam Brahmaramba Mallikarjunaswamy varu bless you all family long live with healthy wealthy ✋🕉🔱🚩🌹🙏🌹
prayanam antey ilaga vellam photos teesi vachesam kaadhu, teliyani vyaktulu parichayam, praynalu, vaala acharalu-abhiruchulu, vaalatho mithram, aa prayana kashtam telisteney nijamaina travaller avutaru bro adi meeru ayaru hatsoff anvesh garu.
@NaaAnveshana
Жыл бұрын
Thanks you keep watching sir
You are only the person in the travel category who can do this type of journey’s 🔥🔥🔥🔥
@tarakalloju2978
Жыл бұрын
Memes admins anvesh anna ki support cheyndi thani kastsam ki pls
ఇటువంటి వీడియో చేసే దమ్ము.... అతి కొద్దిమందికి మాత్రమే ఉంటుంది నువ్వు గ్రేట్.....
One of the best KZreadr in India
మీరు కష్టపడుతున్నారు అంటే ఆ కష్టం విలువ మీకు తెలుస్తుంది గాని ఇంకా ఎవరికి తెలియదు బ్రదర్ 👍👍👍👍గుడ్
It’s time for UTT and RTT bow down to u and send there best wishes to u, as they would never be doing such a risk journey… it’s time for RTT and UTT to realise that Anvesh is better traveller than them giving such an awesome content…Little brother very proud of you 👍
you are the real traveler anna, so called 187 countries tirigina valu me lanti journey lo 1% kuda cheyledu anna
@NaaAnveshana
Жыл бұрын
Thanks
I appreciate you ... this is not an easy journey, sleepless nights, no food, but you can try God bless you Anv........
Oh, My god ! that was a risky and adventurous journey !! I don't think anyone would dare to attempt to take that train journey, excellent only possible with you.
@NaaAnveshana
Жыл бұрын
👍
*Need strong balls to do this type of risks* 👏 great brother
not only telugu states give him support from all the states of India 🇮🇳 . great bother going great work. keep going brother..
Really hat's of to ur dedication Anvesh garu👏🙏
Dhammunna traveler! Only you anvesh🎉 never before ever after!! Yenno adventures! Risk Kaa BAAP Nuvvu,great bro.
నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ రా బాబు 🔥🔥..👏👏
@srinivasv5015
Жыл бұрын
Ethaki eh vargam bro
@raajadaasari1177
10 ай бұрын
సంచార వర్గం 😅
Jai Bolo Naa Anveshana Annayya ki jai keep rocking Annayya lots of love from Narsapuram 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
అన్న నువ్వు తోపు అంతే దేశం కాని దేశం లో తెరుగుతున్నవు అంటే నువ్వు నిజంగా గ్రేట్ అండ్ హాట్స్పిఫ్ చాలా ఘాట్స్ కావాలి ఆ నా కొడుకులని చూస్తేనే చాలా భయం వేసింది నువ్వు వాళ్ళతో కలిసి తెరుగుతున్నవు అదే నీ ఘాట్స్
It's not an easy trip 🔥🔥
Not many people can be as passionate as you are about travelling.
@playboicarti5300
Жыл бұрын
So true!
You are only one chinni to do anything whether it is Antarctica or Sahara ....expansive ship or difficult open train.....great man🌏🌎🌍
@NaaAnveshana
Жыл бұрын
Thanks
Bro really u r the real hero....no words to say abt u...really u r the best....
నిజంగా చాలా కష్టం అన్న, ఈ కొంచం వీడియో నే ఇలా ఉంటే, ని మొత్తం జర్నీ చాలా కష్టం బ్రదర్