Matala Keratalu - Interview with Bapu ( సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ )

అందమైన అమ్మాయికి మారుపేరు ‘బాపు బొమ్మ’. బాపు రమణతో కలిసి సృష్టించిన బుడుగు, సీగాన పెసూనాంబ, రెండుజెళ్ళ సీత, అప్పుల అప్పారావు, గిరీశం, లావుపాటి పెళ్ళాం-బొచ్చుకుక్క లాంటి బుజ్జి మొగుడూ... వీరంతా గుర్తుకు వస్తే మనసు ఎంతగా నవ్వుకుంటుందో!!
బాపు గీసే బొమ్మలు మాట్లాడతాయి.... సిగ్గుపడతాయి... నవ్విస్తాయి... ఎక్కిరిస్తాయి కూడా...
కుంచేతోనే కాదు సెల్యులాయిడ్‌ మీదకూడా రంగులు ముంచి అందాలను ఆవిష్కరింపజేసిన బాపుతో అడవి రాజబాబు గారి సంభాషణ .. ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి...
Bapu (Mullapudi Venkata Ramana) a Telugu story writer known for his hilarious style of writing. created a child character called Budugu along with many other memorable characters like Radha, Gopalam, Contractor (in Muthyala Muggu), Tutti (in Mister Pellam) in modern Telugu literature/cinema flew from this master writer's pen.
Bapu was the dialogue, story and screenplay writer for many of the movies that came as a Bapu-Ramana combination. He was versatile in penning both heart-touching and rib-tickling dialogues
|| AIRHyderabad ||
Please subscribe to ‘AIRHyderabad’ - / airhyderabad
and
‘AIRTARANGAM’ - / airtarangam
the official KZread channels of All India Radio Hyderabad. Click on the bell icon to receive latest notifications on programmes uploaded every week.
Listen to AIR Hyderabad on DTH
Download our apps "NewsOnAir" and "All India Radio Live" on Google Play store.
Subscribe to our updates on Twitter: @AirHyderabad
/ airhyderabad
Live streaming through our website: allindiaradio.gov.in/
Alternatively, you can also listen to AIR Hyderabad on 738 MW
Our other radio channels:
Vividh Bharati Hyderabad on 102.8 FM
FM Rainbow Hyderabad on 101.9 FM

Пікірлер: 18

  • @Amarfilmskishor
    @Amarfilmskishor2 ай бұрын

    I feel proud to meet Bapugaru in my early career days in Ramoji Film City..on the sets of his tv serial Bhaagavatham..inspiring interview..thank you

  • @sitaramaraokodali6505
    @sitaramaraokodali6505Ай бұрын

    సుందరకాండ,బుల్లెట్ లాంటి చిత్రాలలో కథానాయకిలు ఆధునిక దుస్తులలో కనిపించారు.

  • @ratnakumar8291
    @ratnakumar82913 жыл бұрын

    We are blessed to watch this

  • @ganeshponnaganti8830

    @ganeshponnaganti8830

    3 жыл бұрын

    JJ m ki

  • @dr.krkprabhakaramurty4004
    @dr.krkprabhakaramurty40042 ай бұрын

    Very nice and excellent interview...

  • @shivaallu174
    @shivaallu1744 ай бұрын

    bapu+ramana= simplicity

  • @AK-yq3cx
    @AK-yq3cx Жыл бұрын

    ❤❤❤❤❤❤

  • @allusiva719
    @allusiva719 Жыл бұрын

    Great human being bapu garu, Ramana garu.

  • @ramalingeswararao612
    @ramalingeswararao61210 ай бұрын

    🙏.బాపురే.

  • @satyanarayanar3755
    @satyanarayanar37553 жыл бұрын

    నా జీవితంపై బాపు రమణల పరోక్ష ప్రభావం మాటలకందనిది.బుడుగు వస్తున్న రోజుల్లో నాటుకొన్న అభిమానం కాలానుగుణంగా పెరిగి ఆరాధనగా స్థిరపడింది. వీరిద్దరూ నా మటుకు వైవిధ్య రూప కవలలు. బొమ్మా- బొరుసులు.కారణజన్ములు. ధన్యులు🙏 రాయవరపు సత్యనారాయణ

  • @naturalfarmingharibabu-liv6281

    @naturalfarmingharibabu-liv6281

    3 жыл бұрын

    👌👌

  • @ramaraoveluri3330

    @ramaraoveluri3330

    3 жыл бұрын

    బాపూ రమణల ను బొమ్మా బోరుసులు గా పోల్చటం కన్న ఎక్కువ ఏమి చెప్పగలం? అద్భుతమయిన వర్ణన!

  • @naturalfarmingharibabu-liv6281
    @naturalfarmingharibabu-liv62813 жыл бұрын

    Bapu...ramana..lu telugu vari aasti. Gouravam...paruvu...anni kuda...

  • @SIVARAMAPRASADKAPPAGANTU
    @SIVARAMAPRASADKAPPAGANTU3 жыл бұрын

    బాపు గారు వేరు, ముళ్ళపూడి వెంకటరమణ గారు వేరు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నది బాపు గారితో. బ్రాకెట్లో ముళ్ళపూడి వెంకటరమణ అని వ్రాస్తే ఈ ఇద్దరూ ఒకే వ్యక్తి అనే భావన కలిగే అవకాశం ఉన్నది తెలియని వారు అనుకునే అవకాశం ఉన్నది. కాబట్టి సరిచెయ్యండి.

  • @AIRHyderabad

    @AIRHyderabad

    3 жыл бұрын

    Done.. Thank you Sir

  • @SIVARAMAPRASADKAPPAGANTU

    @SIVARAMAPRASADKAPPAGANTU

    3 жыл бұрын

    @@AIRHyderabad Great. Please see the English part also. It is still noted as Mullapudi Venkata Ramana. Please correct it also.

  • @nagarajubarre3245
    @nagarajubarre32454 жыл бұрын

    Thank you andi

  • @kiranbusa1
    @kiranbusa14 жыл бұрын

    మీరు description lo రాసిన మాటలు తప్పు. దయచేసి సవరించండి. బాపు ,రమణ ఇద్దరు

Келесі