Marwadi Business Secrets | Secrets Of Marwadi
This video will explain the money secrets of Marwadis (business secrets of Marwadis) in very detailed manner. Topics included are Business secrets of marwadis, why marwadis are rich, marwadi business ideas, marwadis lifestyle, marwadis family relations, marwadis negotiation skills, their bargaining skills, why marwadis always pay in cash, no credit, no debit policy of marwadis, daytoday accounting of marwadis, their financial discipline, their business dna, marwadis accounting skills, marwadis frugile lifestyle, highvolume low margin, etc.,
👉 Free DEMAT ACCOUNT: tinyurl.com/yvm7m2ve
👉 పెట్టుబడి పెట్టండి - Genuine Open Plots in Hyderabad : 9966551640 (Whatsapp)
👉 Instagram : teluguasset...
👉 "మీలో ఎవరు కాబోయే కోటీశ్వరుడు" (Telugu Book):
play.google.com/store/books/d...
👉 Best Term Insurance policy : bit.ly/3NQXF88
👉 Best Health Insurance policy : bit.ly/3UEUh2u
Callme4 app ID: CSG@cm4
Buy Online Term Insurance (Upto 10% Discount) 👇
bit.ly/44FdN3W
Health Insurance Plans (Online Discount Upto 25%) 👇
bit.ly/43lOlz6
Rich Dad Poor Dad By Robert Kiyosaki - Buy Telugu Book - amzn.to/3jCB5mh
Think and Grow Rich By Napolean Hill - Buy Telugu Book - amzn.to/3jCB5mh
The Psychology of Money By Morgan Housel - Buy Telugu Book - amzn.to/3mU0Gce
Money Purse 1, Money Purse 2, Money Purse 3 By Vanga Rajendra Prasad - Buy Telugu Books - amzn.to/38w0jMR
#Marwadi, #Marwari, #MarwadiTelugu, #MarwariTelugu, #SecretsOfMarwariSuccess, #MarwariSecrets, #MarwadiBusinessSecrets,
Пікірлер: 1 300
Free DEMAT ACCOUNT: నేను రికమెండ్ చేస్తున్న Demat Account - tinyurl.com/yh6o7b8p TERM INSURANCE: Best Term Insurance policy ని select చేసుకోండి : bit.ly/3NQXF88 HEALTH INSURANCE: Best Health Insurance policy ని select చేసుకోండి : bit.ly/3UEUh2u
నేను చిన్నపట్నుంచి మార్వాడీ లను చూస్తూ పెరిగాను,ఫస్ట్ టైం మార్వాడీ మీద vedio చేశారు.చాలా బాగా చెప్పారు.దేశ అభివృద్ధి కి మార్వాడీ లు గుజరాతీ లు పార్శలయొక్క money stratagy చాలా ఉపయోగపడ్తాది
మార్వాడి గురించి మీరు చెప్పినవి 100% కరెక్ట్ మీ విశ్లేషణ చాలా బాగుంది ఇలాంటివి మరిన్ని మంచి వీడియోలు చెయ్యండి
@gruhendramaddela1363
3 жыл бұрын
So useful
@sankarpattika7441
2 жыл бұрын
@@gruhendramaddela1363 eèeee
@besthaanand4534
2 жыл бұрын
L
@srinivas646
2 жыл бұрын
@@katamoninandhangoud8354 hjhhjj
@nirupadipolice3554
2 жыл бұрын
@@gruhendramaddela1363 ⁰⁰0⁰0000p00000⁰
ఇది నిజం. విఫలమైన మార్వాడీ వ్యాపారవేత్తను ఎవరూ కనుగొనలేకపోయారు. ఎవరైనా వారి వ్యాపార చిట్కాలను నేర్చుకోవాలి. సంపదను సృష్టించడం వారి ప్రధాన లక్ష్యం. ఈ గుణం ఏ దేశానికైనా మంచిది మరియు అవసరం కూడా.
@somanathagupta8158
2 жыл бұрын
Lot of points repeated. Please avoid.
@sheshachalamsriram3545
2 жыл бұрын
I have seen marvadis rags to riches not in dozens but in hundreds in my area from late sixties you name it they do it in all fields of trades they r kings in stainless steel ,whole sale pharma ,fabric,Kirana,havalaa,pawn broking business to name few.
@sandeshreddy5347
2 жыл бұрын
@@sheshachalamsriram3545 You forgot their main business which turned many of them into Millionaires i.e..Jewellery Business
ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవాలి మంచి విషయాలను తీసుకోవడమే అభివృద్ధి Very nice video sir Very useful video for me
@veerababu1602
2 жыл бұрын
It's True
చెప్పే విధానంలో చాలా శ్రద్ధ, చిత్తశుద్ధి ఉంది. అభినందనలు. కచ్చితంగా రాణిస్తారు.
@Xryujfdjd
2 жыл бұрын
లేక పోతే వాడి మాటలు ఎవరు నమ్ముతారు
@eswarikandera8070
2 жыл бұрын
@@Xryujfdjd a little
@MUBBK
Жыл бұрын
Ade athanike telesu anduke videos chesthinnadu and follow avatunnadu
@shivatech6593
Жыл бұрын
@@Xryujfdjd 😎🔥🔥👍
తెలుసుకోవాలి అనుకునేవాడు విద్యార్థి తెలియ చెప్పాలి అనుకునే వాడు గురువు మీరు ఒక గురువులా అందరికీ కూడా మీకు తెలిసిన విషయాలు పంచుతున్నారు చాలా అంటే చాలా మంచి పని చేస్తున్నారు మీకు నా ధన్యవాదాలు👏👏👏🙏
సార్ ఇలాంటి విషయాలు నేనూ ఎప్పుడు వినలేదు చేపినద్ కు కృజ్ఞతలు.....
మీ అమూల్యమైన విలువైన విశ్లేషణ మరియు చిన్న చిన్న ఉదాహరణల ద్వారా చాలా బాగా చెప్పారు. 👍👍👍👍 రాజా గణేష్ పలమనేరు చిత్తూరు జిల్లా
@bhuvanagirivenugopal9627
2 жыл бұрын
Super sir.
బ్యాక్ డ్రాప్ లో మ్యూజిక్ వాల్యూమ్ తగ్గించగలరు. మీ విశ్లేషణ బాగుంది.
@TeluguAssets
3 жыл бұрын
Ok sir
@richardrahul2072
3 жыл бұрын
@@TeluguAssets z/%% 7s hj
@sritulasi9
3 жыл бұрын
I feel same
@jaikcr...jaipadmanayakavel9662
3 жыл бұрын
@@sritulasi9 Hi dearrr.... ur frommm
@prakashreddytoom3807
2 жыл бұрын
సూపర్.
చాలా చాలా ధన్యవాదాలు బ్రదర్, మార్వాడి వారి గురించి తెలియజేస్తూ మా అందరికీ పనికొచ్చే 12 మంచి విషయాలను చాలా బాగా తెలియజేశారు. మీకు ,మీ టీం సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.
@TeluguAssets
3 жыл бұрын
Thank you sir..
అవును. వాళ్ళ టీం work కుటుంబం తో చాలా బాగుంటుంది
@jaikcr...jaipadmanayakavel9662
3 жыл бұрын
Hiiiiii Siriiiii
అందరికీ చాలా చాలా చక్కని ఉపయోగకరమైన వీడియో
థాంక్యూ నేను మొదలు పెడతా అనుకున్న కొత్త బిజినెస్ కి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది థాంక్యూ వెరీ మచ్
@pharmajobstelugu3962
3 жыл бұрын
ఎం bussiness sir
@prakashreddytoom3807
3 жыл бұрын
Yes.
@suryanarayanareddy1868
2 жыл бұрын
👍👍🙏👍👍👍👍👍👍🙏👍🙏
@jampalaramya9894
2 жыл бұрын
All the best
బ్యాక్ సౌండ్ చాలా ఇర్రిటటింగ్ గా ఉంది
Na BTech frend prasahnth Agarwal karimnagar. Vadu btech అయిపోయాక వెంటనే వల్ల డాడీ బిజినెస్ చుస్కుంటున్నడు..వాళ్ళకి pipeline electrical and kirana shops unnai..vadu eppatiki mi monthly tourn over entha ani aadigite assalu చెప్పరు..నాకు తెలిసి monthly two shops ki kalisi 6 to 8 lakhs pakka vastai..
Meeru cheppe di 100 per cent correct nenu Marwadi s tho 30 years ga untunnanu kasta pade manastathavam
Srinivas cheekati gaaru.. meeru maa life lo veluthuru teesuku vasthunnaru
చెవిలో జోరీగ లాగా ఆ మ్యూజిక్ గోలవల్ల ,కొన్ని పదాలు వినపడక చిరాకుగావుంది. సబ్జెక్టు ప్రధానామా / మ్యూజిక్ ప్రధానామా?
@grownextlevel6491
2 жыл бұрын
Manaku em avasaramo adhe thisukundam
@kedarisettisindhuja8102
2 жыл бұрын
Paiga iyana face edo beauty wonder laga zoom in lu zoom outs enduku. Antha close up enduku. Content important annapudu ee distractions chiraku
@commonman8229
2 жыл бұрын
First లో music fine but running voice లో music వద్దు.
@rajenderm9274
2 жыл бұрын
😁
@rathikap614
2 жыл бұрын
@@commonman8229 ఆ మూసిక్ లో
మీరు వివరించిన తీరు చూస్తే చాలా బాగుంది ధన్యవాదాలు అండి. మన దేశం అభివృద్ధి చెందాలంటే ముందర ఇటువంటి వారు మన ప్రభుత్వం లో ఆర్థిక మంత్రి గా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం
Your video helps like guide to new business persons....excellent analysis..keep it up sir..Thanq
Hi Srinivas! Your videos are very useful and informative. I subscribed. Thank you.
Very Very good narration and useful presentation with good suggestions and examples. Shubham
జీవితంలో ఆచరించవలసిన సూత్రాలు.100% కరెక్ట్
Verygood information sir. very useful to all.
Nothing wrong in learning about good business methods that Marwaris / Gujaratis follow. In any market first shop to open in the morning is of a Marwari last shop to close is of a Marwari. Manam 10.30 ki open chesi 8.30 ki close chesestam. Alaaa enno vishayalu nerchukovachhu vaalla daggara.
మంచి విషయాలు తెలియచేసారు. అభినందనలు.
Superb sir we want more videos like this, secret of success and business people strategy 👍👌
Meru cheppevidanam chala bagundi vinasonpuga undi super sir
Naku yeppatinundo vunna question no meru Chala baga chapparu tq sir
Adbhut 👍🏻 Avisvasniya 👍🏻
Sir meru chepina tips following Chala nachindi thanking sir nenu e video lo chala nerchukunanu
Very informative and useful. Thank you sir.
Ippude subscribe chesa, manchi content istharani ashistunna, tq
Devudu evariki edi ivvalo adi isthadu✌🏻🙏🏻
excellant analysis by you. I am very happy to know for awareness
Super video Sir.. Meer chepindhi 100% true.. Ma area lo marwadi shops vunnai and valla behavior kuda same miru chepinatle vundhi..
Super Sir Super చాలా చాలా Thank you
సూపర్బ్....
Sir ...meeru Chepputunna vidhanam Very clear...
Video Chala bagundi Chala useful only thank you
Your business research is good
Wonderful analysis sir, video 1 min chusina ventane anipichindi top quality content ani..complete ga chudakundane subscribe chesanu.. Share chesaaanu
@bhanubackup6165
2 жыл бұрын
Me too👍
అన్నగారు ధన్యవాదాలు చాలా చక్కగా చెబుతున్నారు
Sir, i listen your voice and saw your video just first time. I like your analysis and exposing skills.
Great information sir please make more videos like this eagerly waiting for next video on bussiness 💡
@TeluguAssets
3 жыл бұрын
Sure 👍
Sir, me speach Chala cleyarga undhi.
Tankyu sir ,best information
Nice video.Thank you for sharing
చాలా ఉపయోగకరమైన వీడియో తప్పులు వేదేకే కన్నా వీడియో లో ఉన్న చక్కటి విషయాల గురించి కామెంట్స్ చెయ్యాలి అని విన్నపం
Superb information, keep it up.
@TeluguAssets
3 жыл бұрын
Thank you sir
Excellent explication sir great job
Awesome study & explanation..
I experienced..... all these points from Marvadis ....grt analysis 👌👌👏👏👏
Sir baga chepparu
I really impressed your videos( information) so nice ....
Thanq so much sir... Most of the qualities, I found in my father and brother..... Thanks for inspired message....
మంచి వివరణ ధన్యవాదాలు. మారా్వడీలు హిందువుల అభివృద్ధి వృద్ధి కి హిందు సంస్థ లకు సహాయం చేసి ఆదుకోవాలనో కోరుతున్నాను.
@sowhat7007
3 жыл бұрын
Okka paisa kuda ivvaru valla maha bali ke istaru
@gnanasaparam1345
3 жыл бұрын
@@sowhat7007 orey jihadi neeku ikkada em pani ra
@gnanasaparam1345
3 жыл бұрын
Already they helped many times
@kondetidargaswamy2097
2 жыл бұрын
@@gnanasaparam1345 nvvostundhi anna
@gnanasaparam1345
2 жыл бұрын
@@kondetidargaswamy2097 navvuko
మంచి విడియో...
Good sir yr taking that interesting subject I appucherte you sir
Very very useful information 👍🙏 thank you
చాలా చక్కగా వివరించారు....నేను కొన్నాళ్లు వీరితో వ్యాపారం చేసాను...
@pasapalaramakumari4748
3 жыл бұрын
Thanks sir
@cgraju8532
2 жыл бұрын
@@pasapalaramakumari4748 enduku
చివరగా చెప్పిన విషయం లో అందరూ కలిసి ఉండటం వలన కలిగే ప్రయోజనాలు ఆదాయ వ్యయాలు బాగుంటాయని విశ్లేషణ చేసి ఉంటే బాగుండేది
@sudhakarchinta
2 жыл бұрын
Super video ….
Yes 100%correct iam working as manager at marwadi company they are polite people in world,,,I started my career as helper to manager,,,,hamaara kaam bnta zub tuk him teeksey kaam Karey,,,baarmey zaye jantaa👍
Good explanation and obsolutely correct information
Chaala baaga chepparu Chennai lo iethey 70% valley Chennai ni vallu sontham cheasukunna aasharya ponavasaram leadhu....Valla telivi chaala different
@Dr_Aparna
2 жыл бұрын
Chennai lone kaadhu, video lo Srinivas garu cheppinatlu, maarumoola village lo kuda,veellu vuntaaru, endhukante,akkada kuda janaalaki,appulu, avasaraalu vuntaayi kadhaa..
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫ్యూచర్లో మీ ఛానల్ ఉన్నత స్థాయికి ఎదుగుతుంది అని ఆశిస్తున్నాను.
Thanks for the valuable information 👍
👌👌👌Andi. Thanks for ur information 🙏
Good analysis Sinu 👍
Very good explaining voice ,you have creative mind, business wise, human character vise very good researchcal mind and also way of talking subject wise narration is super, I request you please send any other videos. New generation youth must watch these channel videos, automatically youngsters will develop knowledge and creativity of business in the line self employment and other people also getting employment. Thanks so much for good study report.
@TeluguAssets
3 жыл бұрын
సర్, సమాజంలో మీలాంటి వారు తక్కువ. నేను నా ఫ్రీ టైం లో వీడియోలు చేస్తుంటాను..నేను రాసిన రెండు పుస్తకాలు ఇంకా రిలీజ్ కూడా చేయలేదు. చదివే వారు లేరు. ఇక ఇలాంటి వీడియోలు చూసేవారు చాలా తక్కువ. అందుకే ఆచితూచి చేస్తున్నాను వీడియోలు..ఇంకా బిజినెస్ ల గురించి, ఫ్రాంచైజీ ల గురించి చేయాల్సి ఉంది. మీలాంటి పెద్దల ఆశీర్వాదంతో ఇక వీడియోలు పెంచుతాను..సమాజంలో మార్పు కోసం..
@allammahender7464
3 жыл бұрын
P
Great video, yes I worked in marwadi company for 8 years they will take 3 people work from one
Very importent message for grothing life
చాలావరకు ... మనకి ఎదగడం చేతకాదు .. ఎదిగిన వాడికి పడి మాత్రం ఎడుస్తాం ..
@nygirimeditationmusic7089
2 жыл бұрын
pakkodi jeevitam nashanam chesi sampadinche sampada manchikosamena goppena nee chatakaanitan. sigguledu neeku kashtapadi nuvvu sampadinchu dharmamuga adi goppa
Meru chepandi 100/%correct sir
Thanks alot sir, good lesson to me sir.
Very nice infirmative and motivational video.
Excellent Explanation 🙏
@TeluguAssets
3 жыл бұрын
Thank you sir
చాలా అద్భుతంగా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించారు మీరు చెప్పిన విషయాలు పాటించేవారు ప్రతి వారు marwadi నే సుచి శుభ్రత గ్రేట్ శాఖాహారంలో నీ అవి లభిస్తాయని అనుకుంటున్నాను గ్రేట్ మెసేజ్
@TeluguAssets
2 жыл бұрын
Thank you ..
So good business formula s explained ...good channel for business ethics ...hope u become no 1 ....
Super bayya..thanks for your best information ..
Vallu Undersale ekkuva chestharu..... Thakkuva labham tho Ekkuva sales chestharu
A very well explained videos brother..very educative, and knowledge imparting. Please post a few more videos to understand and realize the facts of life and living..👏👏👏👏🤝👌👍
Super explain sir very peace mind
Sir epativaraku nenu chusina vidioslo no 1 motive speech sar Miru
మీ విశ్లేషన బాగుంధి
Challa bagundi. Yenno yella nundi marwardilato parichayam unna, ee insights anni gamanichaledu. Great clip. First time I subscribed. One suggestion. You have great observation abilities. Come out more clips on Andhras, Keralities, Bengalis their money making / saving habits with ideaums and proverbs. I look forward to watch more. Great luck to you....
@saratbindu
2 жыл бұрын
I mean the same
Thanks for this information brother 👍
Chala baga chepparu sir
Chala bagundi anna Do more videos
@TeluguAssets
3 жыл бұрын
ఓకే అన్న..
Oka manchi channel anipistundhi..
Super Analysis good job 👌🏻👌🏻👏🏻👏🏻
Super back ground music. Listen with headphones.
superb
Chala clear ga chepparu tq so much sir
Chala vivaranga chepparu sir
చాల బాగుంది.
Excellent analysis.. Very useful one,. Meeru kuda marwadi laane unnaaru.. Accent kuda alaane undi👏
@sreenivasayadav4691
2 жыл бұрын
Correct ga chaparu
@jayaramadla384
2 жыл бұрын
Atanu marwadi la unnadu kadu, 100 % marwadi ayi untadu kabati konchem support chestu matladutunadu ani na dought madam
@tarunvaishnav3040
2 жыл бұрын
@@jayaramadla384 bro ala me telugu vala paruvu teeyaku.. vere valani support cheste pagodu leda vere caste vadu ipodu.. we all are indians.
@krajesh8380
2 жыл бұрын
@@sreenivasayadav4691 1
Sir miru chalabaga cheptunnaru ippati varaku evaru intha vivaranga cheppaledu Chala Chala krthagnatalu
Sir good explanation...🙏