MARK TWAIN PHILOSOPHY : ఈ దేశంలో ఎవరేం మాట్లాడిన అది పిచ్చిలో భాగమే |Think Telugu Podcast

Ойын-сауық

MARK TWAIN PHILOSOPHY : ఈ దేశంలో ఎవరేం మాట్లాడిన అది పిచ్చిలో భాగమే |Think Telugu Podcast
#modi #india #thinktelugupodcast #telugupodcast

Пікірлер: 143

  • @raos5003
    @raos50034 ай бұрын

    గౌవనీయులైన పోడ్కాస్ట్ గారు మీకు శతకోటి నమస్కారములు మీ లాంటి గుండె దైర్యం ఉన్న ఒకడు కూడా ఏపాటి వరకు యూ ట్యూబ్ చానెల్ చూడలేను ❤❤❤❤❤❤❤

  • @karthiksena3328
    @karthiksena33284 ай бұрын

    ఈ మన prodcast subscribers సంఘం వర్ధిల్లాలి వర్ధిల్లాలి మన ఇంకా ఎక్కువ మంది కావాలి 🙏🙏🙏🙏

  • @Devil.111

    @Devil.111

    4 ай бұрын

    👌🏻👌🏻😂😂

  • @rkdasari3
    @rkdasari34 ай бұрын

    నా వయస్సు 31 సం". ఇప్పుడు నేను విన్న మీ ఈ మాటలు నన్ను పదే పదే తూట్లు పొడుస్తున్నాయి. ఇవన్నీ నేను అస్సలు పట్టించుకోను, నాకు ఎలా నచ్చితే అలానే ఉంటా. కానీ, ఈ సమాజాన్ని ప్రతీఒక్క విషయంలో ఇది తప్పు అని పదే పదే చెప్పి కడిగేయాలనుంది. కానీ, సామాన్య వ్యక్తి నుండి దేశంలోని అత్యున్నత న్యాయస్థానం వరకు వాళ్ళ మీద ఎవరో పెత్తనం చేస్తున్నట్టు ప్రతీ చిన్న విషయానికి తల ఆడిస్తున్నారు. ఈ పండుగలు, పబ్బాలు, బాణాసంచా, గొడవలు మరియు వినికిడి భరించలేని ఆధునిక లౌడ్ స్పీకర్స్ నాకు ఎప్పటికీ నచ్చవు. నన్ను నేను అణచివేసుకునేందుకు చాలా నొప్పిని భరిస్తున్నాను.

  • @santhoshjatoth1931
    @santhoshjatoth19314 ай бұрын

    You are right..❤ మొదటి 5నిమిషాలు తప్ప మిగతాదంతా డ్రామా

  • @vanjaneyulu8767
    @vanjaneyulu87674 ай бұрын

    ఇంతకన్నా ఇబ్బందికరమైన దేశాలు చాలా ఉన్నాయి బ్రదర్

  • @save609

    @save609

    4 ай бұрын

    Yedho frustration lo chesaadu

  • @akhilrkzz6511

    @akhilrkzz6511

    3 ай бұрын

    ఓహో మాట్లాడాలి అంటే ఇంతకన్నా ఇబ్బందులు ఉండాలా.... అంత ఇబ్బందులు రాకముందే కళ్ళు తెరవడం కోసమే ఇది.

  • @prakashmalyala3632
    @prakashmalyala36324 ай бұрын

    భారత మాత కి జై అంటే అన్ని సర్దుకుంటాయి

  • @kk.chaitanyakk.chaitanya3129

    @kk.chaitanyakk.chaitanya3129

    4 ай бұрын

    Modi gaadu pote Anni sardhukuntay

  • @sunilrao7158

    @sunilrao7158

    4 ай бұрын

    😂😂😂😂😂

  • @TSSRao-ww3xw
    @TSSRao-ww3xw4 ай бұрын

    The beauty of democracy is that we have freedom to talk what ever we want.

  • @naraharisoppari6542
    @naraharisoppari65424 ай бұрын

    natural when Elephants are going... dogs always bark. like....... u said.

  • @thetejasrirangavaram3699
    @thetejasrirangavaram3699Ай бұрын

    Superb❤anna

  • @prabhakareeda3701
    @prabhakareeda37014 ай бұрын

    Super sir.

  • @salmonraj438
    @salmonraj4384 ай бұрын

    Super

  • @aravindguduri1219
    @aravindguduri12194 ай бұрын

    Brother, two questions out of curiosity... 1. What it is the point in using Modi's image in thumbnail while explaining MarkTwain's philosophy? 2. You ended up the video saying "antha danger mana desam". Why? Don't we see differences among people across the globe? Note: Don't stamp me as Modi bhakth. Don't make fun out of the comment. If you can, answer logically.

  • @61yaswanth93

    @61yaswanth93

    4 ай бұрын

    It's up to you understand....by connecting dots ...or following current events.

  • @skjani6223
    @skjani62234 ай бұрын

    ❤❤❤❤😂😂😂 SUPER PODCAST అవును ఇప్పుడు మనమంతా పిచ్చి ఆసుపత్రిలో పిచ్చి వారి చేతిలో ఉన్నం

  • @rgurulingam9510

    @rgurulingam9510

    4 ай бұрын

    అబ్బా చాలా strong counter.. actually ఈ మీరు చెప్పిన కామెంట్ లో super podcast అనే పదం తీసేసి మిగతాది సురేష్ గారు చెప్పాల్సింది..👏👏👏

  • @rameshreddysettipalli6996
    @rameshreddysettipalli69964 ай бұрын

    Yah I agree👍👍

  • @prasadaraopallepagu827
    @prasadaraopallepagu8274 ай бұрын

    👌👌

  • @itsotakugirl8647
    @itsotakugirl86474 ай бұрын

    👏👏👏👏👏 Super Anna

  • @MaassMaama
    @MaassMaama4 ай бұрын

    👌

  • @naveenkota99
    @naveenkota994 ай бұрын

    👏👏

  • @prasadaraopallepagu827
    @prasadaraopallepagu8274 ай бұрын

    సూపర్ బ్రో

  • @stkj_rocks
    @stkj_rocks4 ай бұрын

    Nice bro❤

  • @jayalakshmisingaraju7623
    @jayalakshmisingaraju76234 ай бұрын

    anni nijame.indulo sagam nenu experience chesanu.chala kastamga vuntundi

  • @cveerendravtmfba6839
    @cveerendravtmfba68394 ай бұрын

    👍

  • @realcolour96
    @realcolour964 ай бұрын

    Very true bro

  • @ramya1320
    @ramya13204 ай бұрын

    💐💐💐💐

  • @vijayabhaskar3499
    @vijayabhaskar34994 ай бұрын

    💯👍

  • @venkatakondapi9607
    @venkatakondapi96074 ай бұрын

    💯

  • @erelaprabhudas2762
    @erelaprabhudas27623 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @pvmraotalkshow
    @pvmraotalkshow4 ай бұрын

    👋👋👋👍

  • @prakashmalyala3632
    @prakashmalyala36324 ай бұрын

    ❤🎉

  • @rambabud6103
    @rambabud61034 ай бұрын

    🙏

  • @ramakrishnag1369
    @ramakrishnag13694 ай бұрын

    👍👌🤝

  • @abhilashvikky
    @abhilashvikky4 ай бұрын

  • @harichary5221
    @harichary52214 ай бұрын

    Evadivi kaka nuvvu ❤❤

  • @sivagorle756
    @sivagorle7564 ай бұрын

    ❤❤❤❤❤

  • @abhilashvikky
    @abhilashvikky4 ай бұрын

    🎉

  • @shivashivshiva3669
    @shivashivshiva36694 ай бұрын

    Anna antha dangerous country vdu nuvu, next vedio lo donation start chai for Afghanistan citizenship and flight charges. In that contry on multiple regions and also caste system not there. Afghanistan is best contry for indian haters and how living in india say dangerous country. Anna happy journey, Anna before going to Afghan oka vedio chai desamlo putty mata tho Desamuduru chasa vala medh vedio chai anna.

  • @save609

    @save609

    4 ай бұрын

    Veellu anthey bro..woke culture gaallu..brain vaadaru..yeppudu yedhoka bayam lo bathukutharu yem vundadhu akkada..😅

  • @user-hc8wo1eb2o
    @user-hc8wo1eb2o4 ай бұрын

    🙏🚩🇮🇳జై,మోడి గారు...జై,హింద్...!

  • @ashokranganapalem689
    @ashokranganapalem6894 ай бұрын

    గురూజీ ఓక మనిషీ నీ యి మనుషులు మనిషి గా బ్రతకనివ్వరు. బ్రతకలేము కూడా 😢😢😢

  • @sunilrao7158
    @sunilrao71584 ай бұрын

    100% వాస్తవం... మీరు చెప్పిన అన్ని నెను face చేసేను మిత్రమ 😀😀😀. ।.

  • @user-uy5nw2lc6g
    @user-uy5nw2lc6g4 ай бұрын

    bro i want to know how u edit ur videos

  • @chandukondepudi4429
    @chandukondepudi44294 ай бұрын

    Exactly 😅

  • @rgurulingam9510
    @rgurulingam95104 ай бұрын

    నిజం మాట్లాడితే శాడిస్ట్ ఎదవ అంటారు అబద్దం మాట్లాడితే లౌక్యం తెలిసిన వాడు అంటారు... మీరు చెప్పినట్టు నచ్చినట్టు ఉంటే వాడిని పిచ్చి వాడు అంటారు

  • @ultimatevirtueroyalseemark_811
    @ultimatevirtueroyalseemark_8114 ай бұрын

    *** మన ఇండియా లో కుల.. మత గజ్జి పోయినప్పుడే... అంటాము కానీ... ఇక్కడ ఏది. ఎవ్వరూ.. మారారు అని తెలుసుకున్న....ఒక వేళ మారిన.. మరీనట్లు నటిస్తారూ... నటనలో ఏకంగా జీవించేస్తారు... విల్లు అవసరలు.. కోరికలు కోసం... ఇలాంటి మనిషి తోలు కప్పుకొన్న గుంట నక్కలు ను ముందే గానే కనిపెట్టలి... ఇదే కనీస జ్ఞానం... 💪✍️🙏

  • @sdniru1050
    @sdniru10502 ай бұрын

    అన్న వీడియో లు బాగున్నాయి... ఇవి కూడా చూసి.. కొందరు జై కొట్టడం.. మనిషి కన్నా మతమే గొప్పది, అని ఒకరు అబద్దం చెప్తున్నాడు మోసం చేస్తున్నాడు, అని చెప్పిన కూడా గంజాయి బ్యాచ్ లా.. ఆయన పేరు కి జై అనడం 🤣😜

  • @chitralokesh7398
    @chitralokesh73984 ай бұрын

    Thank you sir

  • @Radhakrishna-ik3ll
    @Radhakrishna-ik3ll4 ай бұрын

    దీన్నే శంకరాచార్య ఫిలాసఫీ అంటారు, అంత ఒక్కటే అని.... మీరు క్షుణ్ణంగా చూస్తే మన మానవ జాతి మొత్తంలో నా అన్న స్వార్థం ఒక్కటే , ఇంకా పైకి వస్తే మన భు గ్రహం మొత్తం ఒక్కటే ఇంకా పైకి వస్తే మన సౌర వ్యవస్థ ఒక్కటే ఇంకా పైకి వస్తే మన నక్షత్ర మండలం మొత్తం ఒక్కటే అలా పైకి వెళ్తున్న కొద్ది అంత ఒక్కటే అవ్తది ఇక సైన్స్ విషయానికి వస్తే ఎనర్జీ కి మాస్ కి తేడా లేదు , mass is the form of energy, all is one అని అన్నది ,అంతా మాయా ........

  • @ThinkTeluguPodcast

    @ThinkTeluguPodcast

    4 ай бұрын

    అయితే మరి..., fu#k you, love you కూడా ఒక్కటేనా ? love చేసేదే ఫక్ చేయడానికని నాకు చెప్పొద్దు, అది అన్ని ప్రేమలకు వర్తించదు. ఇక main point కి వస్తే ; ఒకటి అనేది మనిషికి ఒక కొలమానం. కానీ అది ఒకటి కాదు. మనం స్థాపించుకున్న అన్ని సామాజిక వ్యవస్థలు రేఖా చిత్రాలు మాత్రమే. ఒకటికి ఒకటి జత అయితే రెండు (1+1=2) అదే మనం నేర్చుకున్నాం కానీ ఒకటికి ఒకటి కలిపితే అదెప్పుడూ రెండుతో సమానం కాదు. ( ఇది అర్ధం కావాలంటే చాట భారతం చెప్పాలి ) ఎందుకంటే ; నిజానికి సంఖ్యలు కానీ అక్షరాలూ కానీ లేవు, మనం మన ఉనికి అర్ధం అయ్యేందుకు దాన్ని మానవ పరిమాణానికి క్రోడీకరించాం. మనం ఒక కొలమానాన్ని సృష్టించాం , ఎందుకంటే దాని అర్ధం తెలుసుకోలేని స్థాయిని మనం మర్చిపోడానికి. ఇక శంకరాచార్య ఫిలాసఫీ అంటారా అది మీకు అర్ధం అవ్వలేదని నాకు తెలుసు. note : తెలుసూ అనే భ్రమలో ఉంటె తెలియాల్సింది ఎప్పటికి తెలియకుండా పోతుంది.

  • @Radhakrishna-ik3ll

    @Radhakrishna-ik3ll

    4 ай бұрын

    ​​​​​​@@ThinkTeluguPodcastఇకనైనా పాపాలు చేయకుండ భక్తి మార్గం లో నడవడి రా బాబు మాయ నుండి విముక్తులవుతారు అని జీవితం మొత్తం దేశయటన చేసిన వ్యక్తి philosophy ని పట్టుకొని ధర్మం అధర్మ ఒక్కటేనా అని అడిగిన మీ ....... Research and Understanding levels ki నా....... Salute 🫡 And 2 seconds silence for your follower (if any). సంఖ్య శాస్త్రాలు నాకు వద్దు, అవ్వని నా ఫస్ట్ కామెంట్ లో కింది రెండు lines కి ఎలివేషన్ లాంటివి 💐 మీరు ఇంత description ఎందుకు ఇచ్చరో నాకు తెలీదు కానీ ప్రతీ philosopher తనకంటూ ఒక ఊహ ప్రపంచం తన సొంత సిద్ధాంతాలతో సృష్టించి తరువాత ఆ సిద్ధాంతాన్నిప్రతిపాదిస్తాడు అచ్చు ఇలాగే శంకరులు కూడా అన్ని సమస్యలకూ(మధ్యలో పిడుగులు పడడం భూకంపాలు రావడానికి కాదు) కారణం అంతా ఒక్క స్వార్థమే అని అది లేని సిద్దాంతాన్ని "అహం బ్రహ్మాస్మి " బోదించాడు సో వాట్ ? your note is directly proportional to you, because could you read atleast one of the iskcon book or their core phylosophy without any rejections ? No you can't You are in top most level of ignorance your eyes are covered with western philosophy, He AC prabhupada destroyed you people's dream society Godless society, single handly

  • @Radhakrishna-ik3ll

    @Radhakrishna-ik3ll

    4 ай бұрын

    @@ThinkTeluguPodcast your note is directly proportional to you because could you atleast read one of iskcon book and their core phylosophy without any rejection ? No, you can't you are in top most level of ignorance. Your eyes are covered with western phylosophy , He AC prabhupada destroyed you people's dream Godless society single handly.

  • @samalalingamurthy8099

    @samalalingamurthy8099

    4 ай бұрын

    అన్న మాస్ అంటే నాగార్జున ఈ తెలుగు వచ్చిన జనాలకి మాస్ అంటే నాగార్జున మాసే అని అనుకుంటా నా అసలు మాస్ అన్న మాసో డి మాస్ అర్థమైతే అయినట్టు కాకపోయినా ఓకే ఇబ్బంది ఏం లేదు లేదు.... విన్న వాడికి విన్నట్టు చూసిన వాడికి చదివిన వాడికి చదివినట్ట... అంతే...

  • @NareshYana
    @NareshYana4 ай бұрын

    I like you bro

  • @muraliyelliboina4871
    @muraliyelliboina48713 ай бұрын

    My favorite writer and poet Mark Twain ❤

  • @hellovinipisthundha1234
    @hellovinipisthundha12344 ай бұрын

    Ento emo e jivthananiki enduku ivanni bandhalu badhalu santhoshalu

  • @LalS539
    @LalS5394 ай бұрын

    True words anna ❤

  • @9084mandy
    @9084mandyАй бұрын

    Anevallu emantunnaro antunnaru Gani .. asalaina matter dantlo emduo telsukovaki brother manam 😊

  • @balabhaskararaoguntupalli1275
    @balabhaskararaoguntupalli12754 ай бұрын

    Super content. I love this content and your thought , content of the video is very practical. Great videos. One of the best video in this channel in my point of view.

  • @javvadhikkumar8793
    @javvadhikkumar87934 ай бұрын

    We want Spartacus wife vaniria life story

  • @user-xz2zc8dh2z
    @user-xz2zc8dh2z4 ай бұрын

    Thopu video❤

  • @jyothijo2964
    @jyothijo29644 ай бұрын

    No words Sir..... Excellent 👏👏👏👏👌👌👌👌😍😍😍😍

  • @raghuramreddykalapureddy3886
    @raghuramreddykalapureddy38864 ай бұрын

    One of the best commanding podcast..

  • @shivashivshiva3669
    @shivashivshiva36694 ай бұрын

    Dangerous country lo vunna dangerous person mata venala chapu anna.

  • @sivakumar-ox4tm
    @sivakumar-ox4tm4 ай бұрын

    30 sec reels కొన్ని edit చెయ్యండి. Status పెట్టినప్పుడు కొంత మందికి అయిన తెలుస్తుంది,మనల్ని డిస్టర్బ్ చెయ్యకూడదని.

  • @rajeshn1083
    @rajeshn10834 ай бұрын

    Nijaaniki ee nijam, anthaku minchi ... Picchekkinche pacchi Nijam. Ardhamaina ardhamkaani, Ardham kaakapoyinaa, arthamainattu natinche... Democratic, Indipendent Republic India.

  • @thimmarajuraju5696
    @thimmarajuraju56962 ай бұрын

    Chaaala pachiga nijame cheppav anna🎉

  • @iamanindian3021
    @iamanindian30214 ай бұрын

    Last video loney cheppina nen e world lo avvari mata Aeina vintunna antey ahhh Mata nedhey broo

  • @venugopalakrishnamurthyari3202
    @venugopalakrishnamurthyari32023 ай бұрын

    మన దేశం లోనే పిచ్చి వున్నదా. వేరే దేశాల లో లేదా.

  • @MounikaSajja
    @MounikaSajja4 ай бұрын

    Same words already me old video lo chepparu kadha malli endhuku post chesaru same video ni

  • @praneethreddy701
    @praneethreddy7014 ай бұрын

    Meru cheppinavi anni akshara sathyaale....kakapothe last lo ivanni mana desam lo ne unnattu artham vachela end chesaru.....i think meru cheppinavi prathi naagarikatha (civilization) lonu prathi desam lonu jarigaayi, ika meedhata jaruguthune untai....wrong ga convey aithe young minds misguide ayye chance undhemo ani chepthunnanu....please do consider....keep up the great work 👍👏

  • @premavenkataseetharamulu6488

    @premavenkataseetharamulu6488

    4 ай бұрын

    You are wrong... these are only in India

  • @kvenketraman7547
    @kvenketraman75474 ай бұрын

    Sir, Nijam maatladithe eppudu Khangress(Congress)antunnaru

  • @prakashmalyala3632
    @prakashmalyala36324 ай бұрын

    పుట్టుక ముందే కులం నిర్ణయించబడుతుంది....పెళ్లి ద్వారా....

  • @lankipallijayaprakash827
    @lankipallijayaprakash8274 ай бұрын

    There is a Banumathi song "Pichi pitchi pitchi... rakarakala pitchi... a pitchi ledhante adhe asalaina pitchi....." old song. Religion is the No.1 madness in the world. Artistic, geniusness, creation, politics, etc. are also will come under madness as per since.

  • @pradeepsagipalli-li5xn
    @pradeepsagipalli-li5xn4 ай бұрын

    Anna miku okkasari chudali live lo vedio cheyyu 🙂 please

  • @Devil.111

    @Devil.111

    4 ай бұрын

    అది అవదమ్మా 😉

  • @bskm5322

    @bskm5322

    4 ай бұрын

    Y?​@@Devil.111

  • @Devil.111

    @Devil.111

    4 ай бұрын

    @@bskm5322 chalamandhi adigaru reaction ledhu so....

  • @benarjivsn2205

    @benarjivsn2205

    4 ай бұрын

    VEELLU MOHALU CHUPINCHARU..SOCIETY OKA RAKAMAINA BHAYANNI SPREAD CHESTARU

  • @VikramKumar-be2hi
    @VikramKumar-be2hi4 ай бұрын

    Aadavallu nicthulu

  • @manthnisanjeev2434
    @manthnisanjeev24344 ай бұрын

    Chustene bayam vestunde bro

  • @save609

    @save609

    4 ай бұрын

    Vaadiki yem Pani paata lekha chesaadu

  • @praveenrajmicro
    @praveenrajmicro4 ай бұрын

    Neeku అంత కష్టంగా ఉంటే జంతువు గా మారిపో

  • @swethaswetha2079
    @swethaswetha20794 ай бұрын

    One human can't born in all over world know, have to born in only in one country, one city, one village so human don't have choice to adopt all over world culture's😂 so have to adopt his birth place culture 😔

  • @prakashdronadi4773
    @prakashdronadi47734 ай бұрын

    Why did u put Modi photo in thumbnail brother

  • @benarjivsn2205

    @benarjivsn2205

    4 ай бұрын

    POTTA KOOTI KOSAM ...VIEWS RAVALANI...VEELLAKU UNDE FRUSTRATION NI ILA TEERCHUKUNTARU

  • @brahmanaidunanugondla3632
    @brahmanaidunanugondla36324 ай бұрын

    Bro last video lo chependi malli endhuku cheptavv..cheppu vineevaluu unaru kada nalaga

  • @kishoreeslavath5358
    @kishoreeslavath53584 ай бұрын

    Nv edo chepalani ani chepinatundi kani edi clear ga chepala kani mana desham danger anav. Nv chepinave unata mana desham lo? Manchi leda? Janalani positive vaipu teskelakunda edo sodi cheptunaventi bro? Nvedho badhalo undi adi maku rudhithr ela?

  • @theworldcinema2000
    @theworldcinema20004 ай бұрын

    This is what I expecting from you bro More toxicity tells intensity of reality well🔥🔥🔥🤯🤯

  • @rajarao1200
    @rajarao12004 ай бұрын

    Jai BJP Jai modiji

  • @yenosh6616
    @yenosh66164 ай бұрын

    Old podcast ey ga idi

  • @saicharan1776
    @saicharan17764 ай бұрын

    Matladudu maneyali😂

  • @user-gr3xe2bs7b
    @user-gr3xe2bs7b4 ай бұрын

    😂😂😂 ప్రాసలు బాగున్నాయి 👌

  • @pvnarsimha
    @pvnarsimha4 ай бұрын

    Mana deshamlo rhoju rojku manslu chanipothunnaru

  • @Imro45venkat
    @Imro45venkat14 күн бұрын

    ఈ ఛానల్ subscribers అందరూ నాస్తికత్వానికి సపోర్ట్ చెయ్యండి కుల మత ఇంటిపేరు వీటన్నిటినీ ఏకి పారేద్దాం

  • @satyavelaga7660
    @satyavelaga76604 ай бұрын

    బాగా సెలవిచ్చారు

  • @rajarao1200
    @rajarao12004 ай бұрын

    Jai BJP

  • @baludarla2736
    @baludarla27364 ай бұрын

    Mana desamlo kabbatti free unnan ade ee china ee north Korea us ite matladataniki Nv cheyyataniki undavu

  • @imher321

    @imher321

    4 ай бұрын

    ikkada swecha undhi kaabatte cheppadu mama sariggane vadukuntunnaduga inkeenti

  • @prawinbharat

    @prawinbharat

    4 ай бұрын

    ​​​Vaduthunnadu sare vaadaka meelantollu kukkalla meedha padi arusthe ela.. Manishila Matladithe baguntadhi kadha 😂 @@imher321

  • @drgvk3618
    @drgvk36184 ай бұрын

    All These Bcz of " Arishadvargas " 🤷‍♂️

  • @Naveenkumar-vi3cp
    @Naveenkumar-vi3cp4 ай бұрын

    Neelaga Sodhi matladithe erripapalu ninnu goppa Medhavi anukontaru🫡

  • @rajeshgowd-dq6xw

    @rajeshgowd-dq6xw

    4 ай бұрын

    ❤❤

  • @vasua5869
    @vasua58694 ай бұрын

    Adi Sare kani mari modi pic vesav okka mukka kuda cheppaledu? Modi ki ni ee pod cast ki sabandam ento vivarinchagalaru

  • @santhoshkumaratmakuri2841
    @santhoshkumaratmakuri28414 ай бұрын

    Can i say one thing brother ur also part of that pichi as only questions and doubt and against to all present syatems ,no solutiona and no alternative systems Simple another kind of pichi i have brother, some times i also ur category and subscribe of you also 😂😂😂😂

  • @rkfactsstories

    @rkfactsstories

    4 ай бұрын

    Konni prashnalaki answers time estadi bro... Evaru evvaleru ... Only awarenes kalpinchadame😂

  • @vasua5869
    @vasua58693 ай бұрын

    Andaruu samjannii dengevalleyy

  • @srcreativemaster
    @srcreativemaster4 ай бұрын

    ఇంకెందుకు ఈ దేశంలో ఉండటం వేరే దేశం వెళ్ళిపో

  • @rajeshgowd-dq6xw

    @rajeshgowd-dq6xw

    4 ай бұрын

    😂😂

  • @pruthvichalla3687
    @pruthvichalla36874 ай бұрын

    100% wrong antanu, Any one want explanation....

  • @sagar-ng4ej

    @sagar-ng4ej

    4 ай бұрын

    yes

  • @babuvenk3194
    @babuvenk31943 ай бұрын

    ఇంతకీ మోడీ ఫోటో ఎందుకు పెట్టినట్టో 🤔 జనాల్ని పిచ్చోల్ని చేస్తున్నాడనా 😇

  • @MN-fr5hw
    @MN-fr5hw4 ай бұрын

    Buthula dose tagginchu,, videos bagunnai ani on chestey.. Toooo much

  • @Thismanulucky
    @Thismanulucky4 ай бұрын

    January 22 nundi Modi ki opposite gaa videos chesthunnay Kada raa

  • @mvinfotainment2577
    @mvinfotainment25774 ай бұрын

    Nv ivani matlidithey ninnu em antaro neeku telusu kada

  • @happyvijay1
    @happyvijay14 ай бұрын

    After you read the books and so many podcasts, I am surprised you didn't get the wisdom. Not only India, this racism is in the blood of Humans, Always power full humans wants to prove their power and wants to rub their thoughts on week humans. I wondered after Ayodhya Ram mandir, your podcasts are weird. why you are not talking philosophy. I do not understand why after Ayodhya you are building hate rate towards the nation itself. I agree racism is there in India, but we are evolving day by day, even so called advanced nation USA has racism problem, they are also making stringent rules like we do. This is democracy man, change won't happen overnight. Hindus legally fought for 500 years. Imagine if someone destroyed and construct a temple on most important pilgrimage for other religions ( I do not have even gutts name those) ..what might happen by now?

  • @krishnavamsi4102
    @krishnavamsi41024 ай бұрын

    nee matalu vintunte matram hindu vyathireki la clarity ga telisipotundi.. nako doubt.. ee athiest lu eppudu kuda muslims chese arachakalu, darunala gurinchi matladarenti.. hindus kanna muslims chese inhuman panule ekkuva kada.. hindus kanna muslim religion lo women ni ekkuva suppress chestharu kada.. evaranna clarify cheyyandi na doubt pls 😅

  • @govindravi4870
    @govindravi48704 ай бұрын

    E video ki modi photo endhuku bro😂,e system eppati nuncho vasthundhi. Nuvve antaavu ga bro prashninchu kaani dveshinchaku ani , a dveshame ninnu antham chesthundhi ani . philosophy cheppataaniki baane untaayi kaani paniki raavu

  • @ThinkTeluguPodcast

    @ThinkTeluguPodcast

    4 ай бұрын

    మరి మీ తాత ఫోటో పెడితే బాగోదుగా బ్రో! present ఎవరు రూల్ చేస్తే వాళ్ళ ఫోటో పెడతాం. system ని మార్చాలనే ఎన్నుకునేది, ప్రశ్నించేది. మోదీ pic పెట్టినందుకు తమరు ఏడవలేక, ద్వేషించలేక కామెంట్ రూపం లో మీరు నన్ను ద్వేషిస్తున్నారు? అయినా నా podcast లో ద్వేషం ఏం లేదే? మీకు అలా అనిపిస్తే నన్నేం చెయ్యమంటారు? అయినా భయంకరమైన విషయం ఏంటంటే భయంతో బ్రతకటం. newton's 3rd law తెలుసుగా ; ఒకటి పొందాలంటే మరొకటి వదిలివేయాలి. నా podcast అర్ధం అవ్వాలంటే ముందు రాజకీయనాయకుల మీద ఉన్న తృచ్చ ప్రేమను వదిలెయ్యాలి. ఈ comment కేవలం మీ ఒక్కరికే కాదు, ఎటూ కుక్కలు కామెంట్స్ రూపంలో అరుస్తాయ్ గా, so అందరికీ!!

  • @ananthapadmanabharao7015

    @ananthapadmanabharao7015

    4 ай бұрын

    Antei.....? 'Comments' chesevarini Kukkaklu arusthayi antunnaru.. antei positive comments chesevaru kooda vastharu andulo... Meeru chesei ee Goppa Podcast levels ku mee Commnets suit kaledu... any how keep it up andi.. Mee Bhāvajalam konnisarlu nacchaka poyina.. meeru vishyalanu vivarinche paddathiki meeku oka Lālsalaam...👍

  • @govindravi4870

    @govindravi4870

    4 ай бұрын

    @@ThinkTeluguPodcast Newtowns action and reaction lo kuda philosophy chepthunnavu great bro kaani link ento artham kaale. Ni midha naaku dvesham ledhu bro nuvvu cheppinappati nunche dvesham ane dhaniki meaning thelusukoni vadhileshanu thanks for that. Miku chaala mandhi message pettalanikuntaaru kaani pettaru endhukante miru mi maatalatho vaadini thelivithakkuvaga chupistharh 😂😂 a talent mikundhi. Miru cheppe vishayaalu bagundhi ani cheppi cheppe prathi vishayaani oppukolemu kadha ala oppukunte nenu brainwash cheyabaduthaanu. Doubt vacchindhi prashninchanu and thanks for reply

  • @princemani9026
    @princemani90264 ай бұрын

    Sadguru gani paina chey bro okati full clarity ga, people are influenced by him, waste na koduku,

Келесі