MARGABANDHU STOTRAM WITH TELUGU LYRICS AND MEANING

MARGABANDHU STOTRAM WITH TELUGU LYRICS AND MEANING
Acknowledgements to Shaivam.org and Audio Artist: Smt. Subhalakshmi Krishnamoorthy
This great Stotra was written by Appayya Deekshitha.Whoever reads this with devotion during a journey,
the mission will be completed successfully. Such great hymns should not be read or chanted mechanically, by rote but with devotion

Пікірлер: 75

  • @krishSundar
    @krishSundar3 жыл бұрын

    శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ || ఫాలావనమ్రత్కిరీటం ఫాలనేత్రార్చిషా దగ్ధపంచేషుకీటమ్ | శూలాహతారాతికూటం శుద్ధమర్ధేందుచూడం భజే మార్గబంధుమ్ || ౧ || శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ || అంగే విరాజద్భుజంగం అభ్రగంగాతరంగాభిరామోత్తమాంగం ఓంకారవాటీకురంగం సిద్ధసంసేవితాంఘ్రిం భజే మార్గబంధుమ్ || ౨ || శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ || నిత్యం చిదానందరూపం నిహ్నుతాశేషలోకేశవైరిప్రతాపం కార్తస్వరాగేంద్రచాపం కృత్తివాసం భజే దివ్యసన్మార్గబంధుమ్ || ౩ || శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ || కందర్పదర్పఘ్నమీశం కాలకంఠం మహేశం మహావ్యోమకేశం కుందాభదంతం సురేశం కోటిసూర్యప్రకాశం భజే మార్గబంధుమ్ || ౪ || శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ || మందారభూతేరుదారం మందరాగేంద్రసారం మహాగౌర్యదూరం సిందూరదూరప్రచారం సింధురాజాతిధీరం భజే మార్గబంధుమ్ || ౫ || శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ || అప్పయ్యయజ్జ్వేంద్ర గీతం స్తోత్రరాజం పఠేద్యస్తు భక్త్యా ప్రయాణే తస్యార్థసిద్ధిం విధత్తే మార్గమధ్యేఽభయం చాశుతోషో మహేశః || ౬ || శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ ||

  • @valuehomes1028

    @valuehomes1028

    Жыл бұрын

    Sambho mahadeva 🙏🙏🙏

  • @konakanchiprathap2492
    @konakanchiprathap24922 жыл бұрын

    రాఘవ రెడ్డి గారి కి శివుని ఆశీస్సులు పొందుతారు.. ఇలాంటి మంచి స్తోత్రం లని పరిచియం చేస్తున్నారు...

  • @gortisuryakantam1480
    @gortisuryakantam14805 жыл бұрын

    కేవలం భూమిమీద ఒక ప్రదేశం నుండీ మరొక ప్రదేశానికే కాకుండా ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా మా మార్గంలో బంధువై రావయ్యూ శంభో మహాదేవా.....నీ తోడు లేనిదే ఒక్క అడుగు కూడా వేయలేము శక్తిసహితా....శక్తీశ్వరా.

  • @dotor-fd1dh
    @dotor-fd1dh3 жыл бұрын

    శ్రీ రాఘవ రెడ్డి గారు , మీ జీవితం ఆధ్యాత్మిక ధన్యం . శ్రీ గాయత్రి దేవి మంత్రం ను రికార్డు చేపించగలరని ప్రార్థిస్తున్నాను . శ్రీ గాయత్రీ దేవి మంత్రం స్తోత్రాలు చాల వింటున్నాము కానీ అవి అన్ని ఓవర్ మ్యూజిక్స్ తో మంత్రం విలువ నెగటివ్ చేస్తున్నాయి . దయ చేసి మ్యూజిక్స్ లేకూండా గాత్రం తోనే పాడించి తిరుమల దేవస్థానం వారికీ అంకితమివండీ . స్త్రీ గాత్రం తో ఒకటి , పురుష గాత్రం తో ఒకటి పాడించండి . ఎవరికి ఇష్టమైనది వారు వింటారు . కొందరు శ్రీ గాయత్రీ మంత్రాన్ని పురుషు గాత్రం తో , కొందరు స్త్రీ గాత్రం తో జపించాలని కోరుకుంటారు . మీకు సలహా ఇచ్చేటంతటి వారము కాదు , ఇది విన్నపము . ఓవర్ మ్యూజిక్స్ తో మంత్రాలన్నీ సినిమా పాటల లాగ అపవిత్రం చేస్తున్నారు అజ్ఞానులు .

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi34632 жыл бұрын

    👏👏👏👏👏 🙏🙏🙏🙏🙏 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 శివాయ గురవే నమః || కృష్ణమ్ వన్దే జగద్గురుమ్ || శ్రీ కృష్ణః శరణమ్ మమ || ॐ శ్రీ మహా గణాధిపతయే నమః || ॐ నమః శివాయ ||ॐ శ్రీమాత్రే నమః || శ్రీ విష్ణురూపాయ నమః శివాయ || శ్రీ రామ జయరామ జయజయ రామ || వాగర్ధా వివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వన్దే పార్వతీ పరమేశ్వరౌ|| కర్పూరగౌరమ్ కరుణావతారమ్ సంసార సారమ్ భుజగేన్ద్ర హారమ్ | సదా వసమ్ తమ్ హృదయారవిందే భవమ్ భవానీ సహితం నమామి || జయతు జయతు జయతు భారతమ్ || నమో౽స్తు అఖండ భారతం నమామ్యహమ్ || వన్దే౽హమ్ భారత మాతరమ్ || వందేమాతరం సదా స్మరామి || జై హింద్ || ఈ కార్యక్రమంలో పాల్గొని మాన్య శ్రీ రాఘవరెడ్డి గారికి సంపూర్ణ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసిన మాన్య కళాకారులు అందరి శ్రీపాద శ్రీకమల పరమ పావన శ్రీసన్నిధిన్ మనసా హృత్కమలే సాష్టాంగ దండ ప్రణామములు అర్పిస్తూ 👏🙏👍

  • @nageswararaokv7290
    @nageswararaokv72906 жыл бұрын

    హృదయానికి హత్తుకునే స్తోత్రం.రాఘవరెడ్డి గారికి పాదాభివందనం

  • @bramarambikadevisripada7798

    @bramarambikadevisripada7798

    3 жыл бұрын

    🙏🙏🙏🙏🌺🌸🥥🥥🍌🍌🥛🥛🥭🥭🥀🌹🌷☘️🍀🐚

  • @Sivoham365-
    @Sivoham365-3 жыл бұрын

    ఓం నమః శివాయ

  • @Sivoham365-
    @Sivoham365-4 жыл бұрын

    ఓం నమ శివాయ

  • @sarunabhai1072
    @sarunabhai10726 ай бұрын

    Shivayà guruve namah.

  • @sarunabhai1072
    @sarunabhai10726 ай бұрын

    ధన్యవాదాలు.

  • @koteswarasarma1749
    @koteswarasarma17492 жыл бұрын

    Om namasivaya ,margabandu

  • @shirdipujyam5814
    @shirdipujyam58145 жыл бұрын

    భజే మార్గబంధుం

  • @balrajaguruvugarumeekusast1952
    @balrajaguruvugarumeekusast19524 жыл бұрын

    Hara namaha parvati pataye harahara mahadeva shambho shankara Raghava reddy garu meeru danyajeevulu

  • @srinivasaraoyalla
    @srinivasaraoyalla3 ай бұрын

    Om namah shivaya

  • @venkataiahkoothadi7939
    @venkataiahkoothadi79393 жыл бұрын

    Amma melodies tone suitable to the stotram

  • @Sivoham365-
    @Sivoham365-4 жыл бұрын

    చాలా బాగుంది ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @ksivashankr5540
    @ksivashankr55406 жыл бұрын

    ఓం హర హర మహ దేవ శంభో శంకరా ॐ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం శంభో శంభో శంకరా మహ దేవ శంభో ఓం సాంబ సదా శివశివ శంభో సదా సాంబ శివ హర హర శంకరా శంభో మహ దేవ నమః నమః శివాయ శంభో శంకరా నమః నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం

  • @krishnaveni-bf3re

    @krishnaveni-bf3re

    4 жыл бұрын

    Very good

  • @varunsasi5184
    @varunsasi5184 Жыл бұрын

    Oum namah shivaya

  • @venkataiahkoothadi7939
    @venkataiahkoothadi79393 жыл бұрын

    Arya namo namo namaha for very important stotras dsnyosmi

  • @ashokkumarkotagiri9221
    @ashokkumarkotagiri92215 жыл бұрын

    ఓం నమః శివాయ హర హర మహాదేవ

  • @srinivasaemporium8831
    @srinivasaemporium8831 Жыл бұрын

    Master piece of Siva stuti

  • @sreekalak8519
    @sreekalak85195 жыл бұрын

    Om Namah Shivaya! Very nice! Thank you very much Sir!

  • @sathyanarayanabonam445
    @sathyanarayanabonam4457 ай бұрын

    Om nama shivaya

  • @karnaprakashgoudbudidha2825
    @karnaprakashgoudbudidha28253 жыл бұрын

    Thank u for nice stotram with lyrics

  • @santharangarajangansharang4398
    @santharangarajangansharang43984 жыл бұрын

    Omnamasevaya 🌿

  • @chnani9995
    @chnani99956 жыл бұрын

    Om excellent voice om om om and God power and help you

  • @pawerlokesh2842
    @pawerlokesh28425 жыл бұрын

    U did a Great job

  • @siddiramulu1399
    @siddiramulu13994 жыл бұрын

    Ohm Namah Sivayah

  • @raoba4109
    @raoba41096 жыл бұрын

    చాలా బాగుంది .ధన్యవాదాలు

  • @Kiran-zc4ls
    @Kiran-zc4ls5 жыл бұрын

    Entha vinna taniviteerani... Shambo maha deva shambo

  • @syamalas9116
    @syamalas91163 жыл бұрын

    Good,

  • @suneethachinta777
    @suneethachinta7774 жыл бұрын

    Om nàmma sivaya

  • @nagarajusomagatta4742
    @nagarajusomagatta47426 жыл бұрын

    hara hara maha deva. sambho sankara

  • @lingagoud2638
    @lingagoud26385 жыл бұрын

    దన్యవాదాలు చాల బాగుంది 🙏🙏🙏

  • @nagamanisalaka367
    @nagamanisalaka3672 жыл бұрын

    🙏🙏🙏

  • @malathikaramala6312
    @malathikaramala63125 жыл бұрын

    చాల హాయిగా ఉంది ధన్యవాదాలు

  • @malathikaramala6312

    @malathikaramala6312

    5 жыл бұрын

    విన సొంపుగాఉంది

  • @sivadasariglass
    @sivadasariglass6 жыл бұрын

    ధన్యవాదాలు...

  • @spurthichadharam9144
    @spurthichadharam91442 жыл бұрын

    thank you, i think we can shall may (or any helping verb ) understand the importance and meaning of this sthothram

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi73675 жыл бұрын

    Namaskaramulu 🙏 🙏

  • @vhareesh1706
    @vhareesh17063 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @sujathagoparaju6183
    @sujathagoparaju61833 жыл бұрын

    It's heart touching stotrm and melodicios. Thank u

  • @nagarju.n.n9556

    @nagarju.n.n9556

    2 жыл бұрын

    92922

  • @pawerlokesh2842
    @pawerlokesh28425 жыл бұрын

    Jay Jay Maha deva

  • @ashwiniprasad4683
    @ashwiniprasad46832 жыл бұрын

    how to tke print of it. where it is available stotram is excellent

  • @padmavathivaranasi7125
    @padmavathivaranasi71255 ай бұрын

    🙏🙏

  • @sandeeps6481
    @sandeeps6481 Жыл бұрын

    Thank u

  • @vendraveeravenkateswrarao9670
    @vendraveeravenkateswrarao96706 жыл бұрын

    Namaskaram sir Raghava reddy garu

  • @srinivaskodiganti3020
    @srinivaskodiganti30209 ай бұрын

    🎉ksrinivas❤😢😂😅😊

  • @rathnamcv1473
    @rathnamcv14732 жыл бұрын

    శంభో మహా దేవ శంభో🙏

  • @suneethamallina4488
    @suneethamallina44884 жыл бұрын

    Thank u so much I wish u all the best

  • @venkateswarareddy5492
    @venkateswarareddy54926 жыл бұрын

    very very interesting song

  • @kalavathidodda6230
    @kalavathidodda62306 жыл бұрын

    Thanks sir 🙏🏻

  • @maddelashivaramulu007
    @maddelashivaramulu0075 жыл бұрын

    Rama namamu. rama namamu.ramyamainadi song lyrics please sir

  • @slnarsaiah5549
    @slnarsaiah55498 ай бұрын

    I want to reduse my HbA1c to 5.5 quickly

  • @chandrashekarpratapa
    @chandrashekarpratapa6 жыл бұрын

    అద్భుతమైన బాణి 👌👌

  • @koteswararaomandalapu2381

    @koteswararaomandalapu2381

    6 жыл бұрын

    Bhagavatgeeta

  • @koteswararaomandalapu2381

    @koteswararaomandalapu2381

    6 жыл бұрын

    P

  • @gotetisubramanyam2995

    @gotetisubramanyam2995

    5 жыл бұрын

    Chandrashekar Pratapa The divotional items are very good I thankful to u tube

  • @gotetisubramanyam2995

    @gotetisubramanyam2995

    5 жыл бұрын

    Every Hindu should take and participate and learn these golden and peaceful Sanskrit slokas for best futur to them

  • @gotetisubramanyam2995

    @gotetisubramanyam2995

    5 жыл бұрын

    Very good

  • @santhakumarigodini5581
    @santhakumarigodini55815 жыл бұрын

    Super

  • @pawerlokesh2842
    @pawerlokesh28425 жыл бұрын

    Great job No words to say

  • @venktaramana3763
    @venktaramana37636 жыл бұрын

    Very fine thanks sir

  • @ashwiniprasad4683
    @ashwiniprasad46832 жыл бұрын

    no reply for the below comment it may be interesting how to follow pl advice

  • @jupallysairam229
    @jupallysairam2294 жыл бұрын

    🙏🙏🙏💯👍

  • @krishnag4923
    @krishnag49236 жыл бұрын

    Jj

  • @anuradhaakula8471

    @anuradhaakula8471

    6 жыл бұрын

    Many many thanks raghava reddy garu

  • @rajalakshmijayasimha9302

    @rajalakshmijayasimha9302

    5 жыл бұрын

    Namaskaram Raghava Reddy sir. Please try to give meanings in English also, along with telugu.we are from karnataka who love hear stotras from your channel. Kindly oblige our request. Thank you sir

  • @tlaxman6972
    @tlaxman69725 жыл бұрын

    ఓం నమః శివాయ

  • @chsridhar2992
    @chsridhar29923 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @padma9025
    @padma90252 жыл бұрын

    🙏🙏🙏

Келесі