మరణం చివరి చరణం కాదని చాటిచెప్పిన డా.హర్ష | Dr. Harshavardan Special Story - TV9

మరణం చివరి చరణం కాదని చాటిచెప్పిన డా.హర్ష | Dr. Harshavardan Special Story - TV9
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#harshavardan #tv9telugu #australia

Пікірлер: 435

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Жыл бұрын

    అందరి హృదయాలలో చిరస్థాయి గా నిలిచిపోయిన చిరంజీవి హర్ష. ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నా.

  • @naninanndhanreddy719

    @naninanndhanreddy719

    Жыл бұрын

    2 days ayithe kottha news osthaayi .Antha marchipotharu

  • @srinujammisetti4755

    @srinujammisetti4755

    Жыл бұрын

    Om Shanti Harshvardhan Anna

  • @saidanaidu4430
    @saidanaidu4430 Жыл бұрын

    హర్ష వర్ధన్ గారు మీరు.మీ వైఫ్ లైఫ్ బాగుండాలి.అని ఆమెకి విడాకులు ఇచ్చి ఆమె లైఫ్ సెట్ చేసిన మీ వ్యక్తిత్వం. గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మిమ్మల్ని కన్న. అమ్మా నాన్న నిజంగా. అధృష్ట వంతులు మీ పవీత్ర ఆత్మ కి.శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఓం శాంతి . Dr హర్ష వర్ధన్ గారు 🎉

  • @kranthi-communications
    @kranthi-communications Жыл бұрын

    దుఃఖం ఆగకుండా చేశావు అన్న...నీ అంత ధైర్యం ఎవరికి ఉండదేమో.

  • @lakshmithangeti6037

    @lakshmithangeti6037

    Жыл бұрын

    Really I appreciate brother, you are real hero,great attitude and great person.really we miss you a lot😢😢😢

  • @myway3110
    @myway3110 Жыл бұрын

    ఏమి ధైర్యం అది... Such a brave heart... మనలో ఎంతో మంది చిన్న సమస్యలు ఉన్నా ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటారు

  • @priyaskitchen78
    @priyaskitchen78 Жыл бұрын

    ఎంత మానసిక వేదనని అనుభ వించి ఉంటాడో పాపం తల్చుకుంటే దుఃఖం వస్తోంది. దేవుడు ఎంత కఠినాత్ముడో.. 😢

  • @srinivasuraovanjarapu7822
    @srinivasuraovanjarapu7822 Жыл бұрын

    వింటుంటే కన్నీళ్లు ఆగట్లేదు అమ్మ ..... ఇంత దారుణం.....దేవుడా నిన్ను అందుకే నిను నమ్మను

  • @venkatasubbaiah12
    @venkatasubbaiah12 Жыл бұрын

    ఏమి ధైర్యంరా స్వామి నీది....but వాళ్ల భార్య ఫోటో Reveal చేయలేదు చూడు దానికి వాళ్ల తల్లిదండ్రులకు శతకోటి వందనం

  • @TheNaveenhon
    @TheNaveenhon Жыл бұрын

    మరణం వెంటాడుతున్న పోరాడిన నీ గుండె ధైర్యం ఎంతో మంది మా లాంటి వారికి స్ఫూర్తి దాయకం జోహార్ హర్ష

  • @appalarajubanda2846
    @appalarajubanda2846 Жыл бұрын

    నిజంగా కన్నీళ్లు వస్తున్నాయ్ జోహార్ హర్షవర్ధన్

  • @mvenkatesh5697
    @mvenkatesh5697 Жыл бұрын

    మంచివాడు ఎవడైనా సరే ఇలాగే ఉంటాడు

  • @physicsrmr2949
    @physicsrmr2949 Жыл бұрын

    మిమల్ని వక ఇన్స్పిరేషన్ గా చెప్పగలిగే life lead చేసారు brother🙏దేవుని దగ్గరే మీ ఆత్మ ఉంటుంది

  • @vijayreddymalla4934
    @vijayreddymalla4934 Жыл бұрын

    నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అన్న ఉన్నత చదువులు చదివి ఒక డాక్టర్ గా ఎంతో మందికి సేవ చేశావు నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు

  • @praveenkumar4875
    @praveenkumar4875 Жыл бұрын

    ఎన్ని రోజులు జీవించమన్నది ముఖ్యం కాదు, జీవించినంత కాలం ఎంత మంది హృదయాలను గెలిచామాన్నది ముఖ్యం. గ్రేట్ హర్ష.

  • @swethasunkari4641
    @swethasunkari4641 Жыл бұрын

    మరణం నమ్మలేని నిజం... మరణం అందరికి వచ్చేదే ఎవరు శాశ్వతం కాదు ఆ లెక్కన వారి వారి మరణాలు ముందే తెలుసుకున్న వాళ్ళు అదృష్టవంతులు... అందరమూ వెళ్లాల్సిందే ఏమంటే ఒకరు ముందు ఇంకొకరు వెనుక... కానీ అలాంటి చివరి మజిలీని ఇంత పక్కాగా ప్లాన్ చేసుకోడం దైర్యంగా ఎదుర్కోవడం నిజంగా great... మీ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకున్న అన్న.... 💐💐💐

  • @ramadevichukka4375
    @ramadevichukka4375 Жыл бұрын

    ఈశ్వారా ఎంటి గోరం. ఆ అమ్మ నాన్నకు. ధైర్యం ఇవ్వాలని. 🙇🙇🙇🙇🙇🙇🙇😭😭😭😭😭😭😭😭😭😭

  • @chatlasambaraju548
    @chatlasambaraju548 Жыл бұрын

    మంచివాడికి మరణం ముందే వస్తుంది అనే లోక నానుడికి నీ మరణం ఉదాహారణ అయేనా ఆ భగవంతుడు నీ ఆత్మకు శాంతి చేకూర్చాలని వేడుకుంటున్న

  • @PavanThippaluru
    @PavanThippaluru Жыл бұрын

    ప్రేమకు, అధ్యాత్మిక జ్ఞానానికి చావు లేదు... ఓం శాంతి... 🙏🙏🙏🕉️⛳️

  • @venkateshsagar7939jrntrfan
    @venkateshsagar7939jrntrfan Жыл бұрын

    అంతా గొప్ప కొడుకుని కానినందుకు మీకు హాట్సోఫ్ అమ్మ నాన్న 🌹🌹🌹 రిప్ హర్ష అన్న... నివ్వు ఎందరికో ఆదర్శం

  • @madhavirajamar9573
    @madhavirajamar9573 Жыл бұрын

    అన్నయ్యా మీరు చాల గొప్ప ఓం శాంతి నాకు మాటలు రావటం లేదు చాల ఏడుపు వస్తుంది 🙏🙏🙏🌅

  • @vasulaxmi143
    @vasulaxmi143 Жыл бұрын

    ఏ లోకము లో ఉన్న నువ్వు హస్తమించిన సురుడివి మాత్రమే ఓం శాంతి

  • @anantharamarao6361
    @anantharamarao6361 Жыл бұрын

    కన్నీళ్లు ఆగడం లేదు. 100% rebirth untundi.

  • @venkatrajulapati5445
    @venkatrajulapati5445 Жыл бұрын

    నీళ్లు వచ్చాయి అన్నా నీ కథ వింటుంటే.. మీరు రియల్ హీరో అన్నా

  • @gsarada7768
    @gsarada7768 Жыл бұрын

    ఎంత సంస్కారం .. తండ్రీ నీకు 😢

  • @bikshapathisravs3995
    @bikshapathisravs3995 Жыл бұрын

    బంగారు కొడుకు కన్నారు తల్లి 🙏 మీకు మీ కుటుంబానికి భగవంతుని ఆశీర్వాదము మీద ఉండాలి కోరుకుంటూ 😢😭😭😱🙏

  • @yataprasannalakshmi3018
    @yataprasannalakshmi3018 Жыл бұрын

    మీలాంటి వారు చాలా అరుదు. మంచి వాళ్లంటే ఆ దేవుడికి చాలా ఇష్టం. అయన దగ్గరికి తీసుకెళ్లి పోతాడు. హర్ష హ్యాట్సాఫ్ టు యూ. Rest in piece.

  • @venugopalgangavarapu4921

    @venugopalgangavarapu4921

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @rajaninaram8385
    @rajaninaram8385 Жыл бұрын

    Em brathikav anna... great hat's off

  • @sunitha9388
    @sunitha9388 Жыл бұрын

    సంవత్సరానికి ఒక్కసారి ప్రతి ఒక్క మనిషి టోటల్ బాడీ చెకప్ చేయించుకోవాలి.. దాని వల్ల మన శరీరంలో మన బ్రెయిన్ లో ఏమైనా తేడా ఉంటే రిపోర్టులో వస్తాయి. ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం...ఉంటుంది. 😢RIP anna

  • @Meo2-mkp

    @Meo2-mkp

    Жыл бұрын

    ఏయే టెస్ట్ లు చేయించుకోవాలి సర్

  • @sv1732
    @sv1732 Жыл бұрын

    Really great men.

  • @shailuinnovatives6777
    @shailuinnovatives6777 Жыл бұрын

    Elanti stories cinemalo matrame chudagalam anukunnam... But real ga... Can't imagine...real hero

  • @taniazafreen2319
    @taniazafreen2319 Жыл бұрын

    Such a great person ..hats off

  • @dhanunjayudutelugu1792
    @dhanunjayudutelugu1792 Жыл бұрын

    Miss you సార్ om శాంతి 🙏🏻😭

  • @NithinFF1
    @NithinFF1 Жыл бұрын

    U r great bro

  • @VinayKumar-pr8tn
    @VinayKumar-pr8tn Жыл бұрын

    Real Hero for parents

  • @satyanarayanarajualluri5703

    @satyanarayanarajualluri5703

    Жыл бұрын

    Real Hero

  • @madhurimaadapa7429
    @madhurimaadapa7429 Жыл бұрын

    Great annayya 😭😭😭😭

  • @gopikrishnaentertainment2875
    @gopikrishnaentertainment2875 Жыл бұрын

    Rip Anna 😭

  • @deepthivaligatla
    @deepthivaligatla Жыл бұрын

    Great soul ....what a responsible person ...hatts off to you ....May your soul rest in peace...feeling sad 😥

  • @bandelasuvarnakumari4007

    @bandelasuvarnakumari4007

    Жыл бұрын

    Never ever get a great person like him😢

  • @DrRaveendraReddy
    @DrRaveendraReddy Жыл бұрын

    Great soul🙏🙏🙏 but my son was also died in 2016 in Puducherry Beach to save some unknown persons in Paradise beach, now it's gave sadness to me, like my son🙏🙏🙏🙏

  • @vijayalakshmibhavaraju8064
    @vijayalakshmibhavaraju8064 Жыл бұрын

    Meeru chala adrushtavanthuralu manchi kimaridini kannaru

  • @harshaaadwik9242
    @harshaaadwik9242 Жыл бұрын

    ఈ లాంటివి విన్నప్పుడు హృదయం బాధ గా ఉంటుంది చక్రం మూవీ కళ్ళ ముందు ఉంది

  • @venkatlatha5434
    @venkatlatha5434 Жыл бұрын

    No words 😭😭😭

  • @ussk9706
    @ussk9706 Жыл бұрын

    Great Soul. RIP Dr. Harshavardhan

  • @sureshbabuvasimalla7219
    @sureshbabuvasimalla7219 Жыл бұрын

    Manchi manusuki manchiga devudu thodu untadu le anna ne aathma devunitho undalani korukuntunnam anna ❤ Rip anna

  • @Udgiriskitchen666
    @Udgiriskitchen666 Жыл бұрын

    Meru great sir Jai Hind 🙏🙏🙏🙏

  • @sushmasushma25
    @sushmasushma25 Жыл бұрын

    Great sir miss you sir 😭😭😭

  • @nakkaramana6273
    @nakkaramana6273 Жыл бұрын

    Dr.harsha vardhan గారు Hatssoff...

  • @jagadabiravi
    @jagadabiravi Жыл бұрын

    Really sad, RIP my brother, Heart Breaking

  • @nandiniganeshwar3711
    @nandiniganeshwar3711 Жыл бұрын

    Rip dr.harsha ..brave heart..brave life you showed towards world by your life time

  • @raghubitz9226
    @raghubitz9226 Жыл бұрын

    Great person 😔😔

  • @srinivasvasu5695
    @srinivasvasu5695 Жыл бұрын

    Om Shanti 🙏💐💐

  • @LaxmiDevi-ex2bu
    @LaxmiDevi-ex2bu Жыл бұрын

    Chiranjeevi. Harsha gaaru meeru chala great andi 🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @shivakoonapally7193
    @shivakoonapally7193 Жыл бұрын

    Great man 🙏🙏🙏🙏🙏

  • @manasapavuluri105
    @manasapavuluri105 Жыл бұрын

    Yes sir anadaram veylipovalisindhi he is very strong person I have ever seen in my life rest in peace sir

  • @durgalaxmi2746
    @durgalaxmi2746 Жыл бұрын

    Vintunnatha sepu kanniillu aagaledu 😢😢😢😭😭😭😭😭😭😭 ma brother kuda last year 😭😭😭😭😭

  • @chigurukotisrinivasarao2544
    @chigurukotisrinivasarao2544 Жыл бұрын

    అంత ధైర్యమా.🙏🙏🙏😭😭

  • @thokaliaadikeshavreddy789
    @thokaliaadikeshavreddy789 Жыл бұрын

    😢 hat's off brother

  • @shaikkhadarvalli3548
    @shaikkhadarvalli3548 Жыл бұрын

    యువర్ ఏ 👍 గ్రేట్ బ్రో

  • @nnaresh8639
    @nnaresh8639 Жыл бұрын

    అన్న నువ్వు మల్ల పుడతావులే అన్న

  • @laxmibavya2215
    @laxmibavya2215 Жыл бұрын

    Rip harsh garu🙏

  • @rameshkumargadi7640
    @rameshkumargadi7640 Жыл бұрын

    RIP Harsha..you are such a gentleman.. litrelly cried..

  • @dileepsunkari298
    @dileepsunkari298 Жыл бұрын

    RIP Brother🙏 😭....

  • @guruviveksaiv6293
    @guruviveksaiv6293 Жыл бұрын

    Anna nuvvu defenetly malli mee family lone putti andarini happy gaa vunchuthav anna Om shanthi

  • @sagarsagar623
    @sagarsagar623 Жыл бұрын

    rest in peace thammudu

  • @pngsudheer
    @pngsudheer Жыл бұрын

    Miru chala great brother......me amma Nanna ki miru manchi kodukuni kannaru....Rest in peace....bro

  • @jithendarreddyjithu3674
    @jithendarreddyjithu3674 Жыл бұрын

    may longlive like a sun to give bright to others bro 👍👍👍

  • @Chaitanyapets
    @Chaitanyapets Жыл бұрын

    Rip sir😢

  • @gaddammani
    @gaddammani Жыл бұрын

    చాలా దారుణం 😢😢

  • @00sathya11
    @00sathya11 Жыл бұрын

    Ur a unique brother...rest in peace brother...

  • @PushpaLatha-rj2zp
    @PushpaLatha-rj2zp Жыл бұрын

    చూస్తున్న సేపు ఏడుపు అగటం లేదు ఎందుకు నాన తక్కువ అయిశు తో వచ్చావు 😢😢

  • @vkkraju.datla.3712
    @vkkraju.datla.3712 Жыл бұрын

    What a great personality? My eyes are continuously drizling by this hear may his soul rest in peace. He is forever.🎉

  • @toomrameshyadav3489
    @toomrameshyadav3489 Жыл бұрын

    RIP Brother we are missing very great man...miss you brother 😭😭🙏🙏🙏🌺🌺🌹🌹🙏🙏

  • @ramakrishna460
    @ramakrishna460 Жыл бұрын

    Such a brave man..in history

  • @seshuchamarthi8301
    @seshuchamarthi8301 Жыл бұрын

    గ్రేట్

  • @kandesrilaxmi2060
    @kandesrilaxmi2060 Жыл бұрын

    Rip sir great sir

  • @vangavjayareddy9866
    @vangavjayareddy9866 Жыл бұрын

    Maranam munchukostundi ani telisina adhirya padakunda family ki sardi cheppi mimmalni meeru conrtol chesukoni chivari kshanalu happy ga gadipina mee brave heart ki salute and you are real hero, rest in peace bro 😢

  • @raghava24
    @raghava24 Жыл бұрын

    Great inspiration

  • @rajashekarreddyrikkala1350
    @rajashekarreddyrikkala1350 Жыл бұрын

    Heartfelt condolences...so sad to hear this😭🙏

  • @sheakarbhai
    @sheakarbhai Жыл бұрын

    భగవద్గీత 2-27 “ జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ | తస్మాదపరిహార్యే உర్థేన త్వం శోచితుమర్హసి || ” “ పుట్టినవానికి మరణం తప్పదు; మరణించినవానికి పుట్టుక తప్పదు; తప్పించుకోవడానికి వీలులేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు. ”

  • @rajeshgandikota1368
    @rajeshgandikota1368 Жыл бұрын

    Rest in peace Harsha anna Nee Dhairyaniki Naa johar 😢

  • @user-rj4nt5cf4k
    @user-rj4nt5cf4k Жыл бұрын

    He is really great person

  • @sreedevivavilala4038
    @sreedevivavilala4038 Жыл бұрын

    👏👏🙏🙏

  • @bhaskaraiahmbhaskaraiahm29
    @bhaskaraiahmbhaskaraiahm29 Жыл бұрын

    Emi gunde swamy needi great sir meeru

  • @devivaraprasadtudum5189
    @devivaraprasadtudum5189 Жыл бұрын

    Very Heart Breaking

  • @santhisekhar4657
    @santhisekhar4657 Жыл бұрын

    Rest in peace annaya

  • @shivakoonapally7193
    @shivakoonapally7193 Жыл бұрын

    Chala mandhi yedavalaki Life value teliyadu, chinna chinna vishayalake godavalu siggundali konchem ippatikaina maarandi raa babu life chala chinnadhi so be happy

  • @obannamro4627

    @obannamro4627

    Жыл бұрын

    How great person, Doctor Harshvardhan

  • @ravindrakampatis5881
    @ravindrakampatis5881 Жыл бұрын

    Great😢

  • @chellanagarajunagaraju9308
    @chellanagarajunagaraju9308 Жыл бұрын

    Miss you Anna 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @srinivasmallela4390
    @srinivasmallela4390 Жыл бұрын

    R. I. P brother...

  • @arjunsaxsena8673
    @arjunsaxsena8673 Жыл бұрын

    Rip Anna😢

  • @sureshsunkara6802
    @sureshsunkara6802 Жыл бұрын

    god give peace all his families

  • @drsky1177
    @drsky1177 Жыл бұрын

    Om shanti🙏

  • @gangabhavani6045
    @gangabhavani6045 Жыл бұрын

    Hatsup

  • @ravikallepalli4309
    @ravikallepalli4309 Жыл бұрын

    Great Harsha garu 🙏 valla mother pempakam athanni kanna thalli first great

  • @phanindrayedulapally1522
    @phanindrayedulapally1522 Жыл бұрын

    Great brave person....salute

  • @narmadapapeti9298
    @narmadapapeti9298 Жыл бұрын

    Wommoo 😭😭😭 entha dhairyam RIP brother

  • @girishkumarp9835
    @girishkumarp9835 Жыл бұрын

    Om Shanthi🙏🏻

  • @sreekanthv5592
    @sreekanthv5592 Жыл бұрын

    Real hero RIP miss you bro 🙏🙏

  • @24030113
    @24030113 Жыл бұрын

    "Telugu Strong man"- Harshavardhan Garu

  • @lapalingo761
    @lapalingo761 Жыл бұрын

    Harsha place lo nenu poyina bagundu. Oorake tirugutunnanu bhoomi meedha. Brave heart Harsha. Great 👍

  • @mazzafilms2993
    @mazzafilms2993 Жыл бұрын

    ఓం శాంతి 😢😢

  • @RadhikaYadav-lv4or
    @RadhikaYadav-lv4or Жыл бұрын

    Rest in place sir

Келесі