Maoist Party Ex-CC Member Jampanna Exclusive Interview | Crime Confessions With Muralidhar #7

Here is the exclusive interview of Maoist Party Ex-CC Member Jampanna Alias Junugu Narasimha Reddy only on Crime Confession With Muralidhar.
Jinugu Narasimha Reddy alias Jampanna, one of the most-wanted central committee members of an outlawed Maoist outfit. He led the Maoists in the 2008 Nayagarh armory loot and 2004 Koraput district armory attack that provided much-needed ammunition to the rebels.
Watch the full interview to know more!
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedia.com/apps
Like: / idtelugunews
Follow: / idtelugunews
Follow: / idtelugunews
Visit: www.idreampost.com

Пікірлер: 379

  • @nagarajugolanukonda9196
    @nagarajugolanukonda91962 жыл бұрын

    అన్న మిరు రెడ్డి వర్గానికి చెందినవారు ప్రజాలా గురించీ మి జీవితాన్ని అంకితం చేసినారు.మికు లాలా సలామ్.👏👏👏🇨🇳🇨🇳🇨🇳🚩🚩🚩🚩🚩🚩

  • @m.anandkumar2890
    @m.anandkumar28902 жыл бұрын

    ,జంపన్న నీకు లాల్ సలామ్ నీతి నిజాయితీ నిలువెత్తు జంపన్న 🙏🙏🙏

  • @sridharsunkari51
    @sridharsunkari515 жыл бұрын

    సర్ మీ ఇంటర్వ్యూలు అంటే నాకు చాలా ఇష్టం. అలానే నక్సలిజం అంటే కూడా..ఈ ఇంటర్వ్యూ లో మీరు వారి యొక్క కార్యకలాపాలు తెలుసుకోలేదు..అంటే అసలు మొత్తం ఎంత మంది ఉండచ్చు..ఒక రాష్ట్రానికి ఒక ర్రాష్ట్రానికి సంబంధం ఉంటుందా.. సెంట్రల్ కమిటీ సభ్యులు ఎంత మంది ఉంటారు ...వాళ్ళ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంత మంది ఉంటారు...కింద సభ్యులు ఎవరు చెప్తే వింటారు.

  • @23srinivas

    @23srinivas

    3 жыл бұрын

    నిజవే....గవర్నమెంట్, ఆ కార్యకలాపాలకు కూడా బడ్జెట్ ఇచ్చి శాంక్షన్ స్ట్రెంత్, యాక్టువల్ స్ట్రెంత్, జమా ఖర్చులు మీద ఏ.జీ. ఆడిట్ అన్నీ ఉంటే ....ఓపెన్ గానే చెప్పేవారు.

  • @chinthalanageswararao9782
    @chinthalanageswararao9782 Жыл бұрын

    జంపన్న గారు మీరంటే నాకు చాలా గౌరవం. మీరు ఆ సమయంలో పార్టీ తరఫున చేసిన సేవలు అమోఘమైనవి. అసలు నిజంగా కుటుంబాన్ని వదిలి, బంధువుల్ని వదిలి వన్య ప్రాణులు ఉండే అడవుల్ని ఆవాసాలుగా చేసుకుని మీరు ప్రజలకు చేసిన సేవలు అమోఘమైనియమైనవి. మీలాంటి వారిసేవల వల్లనేఈరోజు చాలా ప్రాంతాలలో అంటే దేశం కావచ్చు, లేదా మన తెలంగాణ ప్రాంతం మొత్తం కావచ్చు చాలా మంది అట్టడుగు వర్గాల రైతులందరూభూమిని సాగు చేసుకుంటూ, కేవలం పోడు భూమి మీద ఆధారపడి జీవనం సాగించే వాళ్ళు చాలామంది ఉన్నారు దానిలో మా కుటుంబం ఒకటి. మీరు ఉద్యమానికి వచ్చిన సమయంలో ముఖ్యమైన సమస్య భూస్వామ్య వ్యవస్థ మరియు పోడు వ్యవస్థ. ఎన్ని తరాలు మారినా ప్రభుత్వాలు డబ్బున్న వాళ్ళ కి, భూస్వాములకు అంటే ప్రస్తుత తెలంగాణ భాషలో పెట్టుబడిదారులకు ప్రయోజనాలు కలిగించే విధంగా ఆలోచిస్తూనే ఉంటాయి. వాళ్ల కోసమే రక్షణ ఏర్పాట్లు చేస్తూ ఉంటాయి. మీ సందేశాన్ని విన్న తర్వాత ఆ రోజుల్లో నేను ఎందుకు పుట్టలేదు, నీతో కలిసి ఎందుకు పని చేయలేక పోయాను అని బాధ కలుగుతుంది క్షమించండి. కృతజ్ఞతలు........

  • @ysnivas9827
    @ysnivas98274 жыл бұрын

    జంపన్న గారు మాటల్లో చాలా నిజాయితీ ఉంది ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అడ్రస్ తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్! ఇలాంటి వారి కి ఏదైనా సహాయం చెయ్యాలి

  • @kiran-ws6cx

    @kiran-ws6cx

    3 жыл бұрын

    Khammam lo

  • @prakash.21reddy24

    @prakash.21reddy24

    2 жыл бұрын

    @@kiran-ws6cx . like komkore.i..lml..l.lkl.. Lllkl.lk..l.ll.l.kmk.. . .lMljllj.l...lm.l..l.ljl.j.ll..l... .. . ..kjlk.kk.h.kml. M..k.lmm..m L L.j...ll..jlm...b...L.m..

  • @prakash.21reddy24

    @prakash.21reddy24

    2 жыл бұрын

    @@kiran-ws6cx . like komkore.i..lml..l.lkl.. Lllkl.lk..l.ll.l.kmk.. . .lMljllj.l...lm.l..l.ljl.j.ll..l... .. . ..kjlk.kk.h.kml. M..k.lmm..m L L.j...ll..jlm...b...L.m...

  • @siritechnologies3324

    @siritechnologies3324

    Жыл бұрын

    Naku telusu

  • @anilkumarakkenapally4444
    @anilkumarakkenapally44443 жыл бұрын

    థాంక్స్ for I dream Media introduce జంపన్న , ఈ జంపన్న వల్ల మా villege 20 ecro land సాగు చేస్తున్నారు ప్రజలు when I child to still మా తాతయ్య చెప్పే వాడు...

  • @hectorkyson6625

    @hectorkyson6625

    3 жыл бұрын

    i guess I'm kinda off topic but does anybody know of a good site to stream newly released series online ?

  • @kyngronin2442

    @kyngronin2442

    3 жыл бұрын

    @Hector Kyson i watch on Flixzone. You can find it by googling =)

  • @dsatyanivas7408
    @dsatyanivas74083 жыл бұрын

    Jampanna stareď journey Mahadevpur .. My village..I respect sir..u r voice

  • @sivasankar6185
    @sivasankar61855 жыл бұрын

    Dear Muralidhar, Unlike so called journalists your approach towards guest is good.... Listening to their complete response and then your questioning is highly appreciated...

  • @surendarsampathi5247

    @surendarsampathi5247

    5 жыл бұрын

    Siva pmp p0 PPTpp lol ILp0p mpp l0ppm MP pmm mppp0pp Pmmp 0 photos please Pmmp p platform p0 photos p

  • @rajenderreddy3801
    @rajenderreddy38013 жыл бұрын

    అన్నా మీరు చెప్పినట్లు అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు కూడా అన్నలు ఉంటే బాగుండు అని ఆలోచిస్తున్నారు. అన్నలు ఉంటే సమాజంలో జరుగుతున్న కొన్ని అరాచకాలకు అడ్డుకట్ట పడే దేమో

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt4 жыл бұрын

    రాజకీయం లోకి రావాలి మీలాంటి వారు.... ఒక్క మంచి పరిపాలన రావాలి

  • @krishnashauzshenikala9240

    @krishnashauzshenikala9240

    9 күн бұрын

    Vote alochimchi vesthe vunna valle correct ga vumtaru

  • @v.reddappareddy1139
    @v.reddappareddy11394 жыл бұрын

    Jampanna is sincere in his interview and also informative on policies of naxal movement

  • @Sai-zb8ib
    @Sai-zb8ib Жыл бұрын

    Became a fan and daily watcher of your interviews Murali Garu..keep doing more interviews like this in every field experts, ideal candidate. Meru prashnche vidi vinalu baga nachindi..

  • @sanjeevanaidu5944
    @sanjeevanaidu59443 жыл бұрын

    అన్నా అట్టడుగు పీడిత ప్రజల కన్నీళ్లు తుడవడానికి (మీరు రెడ్డి అయిన) పాటుపడినందుకు మీకు పాదాబివందనాలు.

  • @sridharthumma9011

    @sridharthumma9011

    3 жыл бұрын

    Anna youth ki manchi sandesham echaru

  • @janakirao4743

    @janakirao4743

    3 жыл бұрын

    @@sridharthumma9011 to

  • @23srinivas

    @23srinivas

    3 жыл бұрын

    నిజవే....అన్నల పుణ్యమా అని అట్టడుగు పీడిత ప్రజలు పరమాన్నం తింటున్నారు రోజూ....వాళ్ళ ముఖాల్లో సంతొషాన్ని కొలవడానికి కొలమానమే లేదు....

  • @sammaiahbathula1175

    @sammaiahbathula1175

    3 жыл бұрын

    కానీ

  • @prabhuvinay5508

    @prabhuvinay5508

    3 жыл бұрын

    Pp₩₩₩

  • @rajasekhark1038
    @rajasekhark10385 жыл бұрын

    హలో మురళి గారు.. మీ ఇంటర్వ్యూలు చాలా చాలా అద్భుతం. మీరు చేసే ఇంటర్వ్యూల వలన చాలా మంది లైఫ్ మీద కాంఫిడెన్స్ తెచ్చుకుంటున్నారు... అంటే IAS, IPS or Rtrd.employees నుండి చాలా జ్ఞానం నేర్చుకుంటున్నారు. అలానే ex.prisoners నుండి తెలిసి తెలియని వయసులో ఎలా చెడుకు ఎలా దూరంగా ఉండాలి అనేవి నేర్చుకుంటున్నారు.. మీరు indirect గా యువత మంచి దారిలో ఉంటూ జీవితాన్ని ఎలా జయించాలో నేర్పుతున్నందుకు మీకు నా పదాభివందలు... అలానే కొంచం rtrd.Army (real heros of india) వాళ్ళను కూడా చేయండి...

  • @muralidharbalivada1069

    @muralidharbalivada1069

    5 жыл бұрын

    RAJASEKHAR K Tq very much

  • @VPrakashShramJagruti

    @VPrakashShramJagruti

    5 жыл бұрын

    మావోయిస్ట్ పార్టీ గురించి ఇంత స్పష్టంగా ఇప్పటి దాకా ఎవ్వరూ చెప్పలేదు.జంపన్న వంటి విప్లవ మెధావిని దూరం చేసుకోవడం ఆ పార్టీకి తీరని నష్టం. మంచి ఇంటర్వ్యూ చేసిన మురళి గారికి అభినందనలు..

  • @kyasaninaveen1019

    @kyasaninaveen1019

    3 жыл бұрын

    @@muralidharbalivada1069 iam naveen junarist plz Anna your mobile no...

  • @venkateshdodla2389
    @venkateshdodla23894 жыл бұрын

    one of the inspiring character sir

  • @gangarajubobili505
    @gangarajubobili5055 жыл бұрын

    Good interview . He is not aggressive but he has good principles and followed entered his life

  • @AnilKumar-im2ci
    @AnilKumar-im2ci5 жыл бұрын

    Interviewing ex maoists s really appreaciate

  • @muralidharbalivada1069

    @muralidharbalivada1069

    5 жыл бұрын

    Anil Kumar tq

  • @indiancitizens5850
    @indiancitizens58505 жыл бұрын

    Muralidhar garu am such a big fan of u Actually I worked for MNC , my office timings are 8am to 5pm but I use to go 5Am to 2pm then I came back from office I use to watch the youtube videos one day I watched I dream media interview Dhanivalla 2 states politics n news , especially IPS interviews chudadam chala nachedi ala gadusthunna time lo oka roju DCP avinash mahanthi n SP abhishek mahanthi videos valla chala inspire ayyanu so appudu nen dicide ayyanu that I should study civils then immediately i resigned my job and started civils preparation, one day I ll come in front of you with my interview as an IPS officer On that day I ll tell you how I inspired by I dream Electronics media can bring the movement and resolution & revolution in all the matters , especially in maladministration

  • @muralidharbalivada1069

    @muralidharbalivada1069

    5 жыл бұрын

    bhanu prakash tq 4 for getting inspired ,it means a lot when people get motivated and work towards developing our society . Wishing you all d best and hope you reach your goal.

  • @muralidharbalivada1069

    @muralidharbalivada1069

    5 жыл бұрын

    bhanu prakash thank u for getting inspired. It means a lot when our efforts motivate people towards working better. wishing u all d best and hope u successfully reach your goal.

  • @satyakiran1

    @satyakiran1

    5 жыл бұрын

    All the best bro

  • @indiancitizens5850

    @indiancitizens5850

    5 жыл бұрын

    muralidhar balivada thank you sir one day definitely I ll come in front of u as my designation as IPS

  • @indiancitizens5850

    @indiancitizens5850

    5 жыл бұрын

    satya kiran tq bro

  • @ramagirithriveni6987
    @ramagirithriveni69874 жыл бұрын

    Murali sir I'm completely addicted ur interview s 👏

  • @mshivakumar6905

    @mshivakumar6905

    4 жыл бұрын

    I'm also

  • @turumellasanjeev4211

    @turumellasanjeev4211

    2 жыл бұрын

    Chaduvkondi first...Chaduvkotaniki matrame Mimmalnj collegeki pamisthunnaru

  • @ramagirithriveni6987

    @ramagirithriveni6987

    2 жыл бұрын

    @@turumellasanjeev4211 iam a lecturur.....not student

  • @e.sainikhil9558
    @e.sainikhil95583 жыл бұрын

    Jampanna మేధావి వారు లేకపోతే అల్లకల్లోలం అయితది సార్ కు దండాలు

  • @sairinku9487
    @sairinku94875 жыл бұрын

    అవును సార్ అన్నలు ఉన్నప్పుడే గ్రామాల్లో బాగుండేది

  • @RAAVAN6666

    @RAAVAN6666

    4 жыл бұрын

    💯 Right

  • @santhoshkumar-ds6cu

    @santhoshkumar-ds6cu

    4 жыл бұрын

    all naxalites are anti national. buses schools exchanges bomb blast cheyyadam villa great work

  • @kanugantibalamani4142

    @kanugantibalamani4142

    3 жыл бұрын

    @@santhoshkumar-ds6cu cy

  • @nocastejagadeesh2463

    @nocastejagadeesh2463

    3 жыл бұрын

    @@santhoshkumar-ds6cu agreed but valla siddanthalu chala baguntay bro

  • @santhoshkumar-ds6cu

    @santhoshkumar-ds6cu

    3 жыл бұрын

    @@nocastejagadeesh2463 okkappudu bagundevi. appatlo janalu kuda support chesaru. kaani ippudu kaadu. appatlo police julum vundedi.

  • @madhukuntigorla
    @madhukuntigorla4 жыл бұрын

    Journalist Muralidhar sir Better than Nagaraju. Worst questions asking with Great Leader by Nagaraju. Muralidhar sir is far Better. Good Job Sir

  • @NatureLoverVamsi
    @NatureLoverVamsi4 жыл бұрын

    Hats off Jampanna👏👏👏

  • @aajdhuniyayourrighttoknow.9510
    @aajdhuniyayourrighttoknow.95104 жыл бұрын

    My favorite interviewer is muralidhar garu...Mr. cool..

  • @KS-wt7rj
    @KS-wt7rj3 жыл бұрын

    నక్సల్స్ Maoists అందరికి విజ్ఞప్తి మీరు అడవిలో పడుతున్న కష్టంలో పది శాతం సాధారణ జన స్రవంతి (ప్రజల్లోకి)లోకి వచ్చి కష్టండితే మీరు చాలా అద్భుతమైన అభివృద్దిని మార్పుని పేద మరియు మధ్యతరగతి వర్గాల్లో చూడొచ్చు , ఇక్కడున్న రాజకీయ దుర్మార్లులు ఈ ప్రజలకి మంచి పాలన అందించటలేదు

  • @srisai7984
    @srisai79844 жыл бұрын

    అన్నా మీరూ చాలా బాగా మాట్లాడారు కానీ ఇప్పుడు సమాజం అన్యాయాన్ని ప్రశ్నించడం లేదు నాకెందుకు లే అనుకుంటున్నారు ఇది మారాలని నేను కూడా కోరుకుంటున్న 🙏🙏🙏

  • @dsgoud2136
    @dsgoud21364 жыл бұрын

    I really respect this anchor

  • @burraramesh6362
    @burraramesh63624 жыл бұрын

    Really exlent & genuine speech

  • @narayangoud2203
    @narayangoud22033 жыл бұрын

    Anna super i am ur big fan nenu oka SI POLICE koduku Narayan from ballari karnataka

  • @Vent_Nani
    @Vent_Nani5 жыл бұрын

    I'm always following this program

  • @RaviTeja-ART19
    @RaviTeja-ART19 Жыл бұрын

    Murali sir great interview

  • @artofnature1427
    @artofnature14275 жыл бұрын

    Hi Murali Garu, I’m Kumar from USA, I will watch all your shows, Thanks for your innovative interviews

  • @muralidharbalivada1069

    @muralidharbalivada1069

    5 жыл бұрын

    Thank you kumar

  • @prashanthreddy1491
    @prashanthreddy14914 жыл бұрын

    He is excellent ethics and values

  • @kiran-ws6cx
    @kiran-ws6cx3 жыл бұрын

    I love idream lal salam

  • @manishalankala1622
    @manishalankala16224 жыл бұрын

    good to share experience

  • @baan306
    @baan3063 жыл бұрын

    super..inspirative interview

  • @Chinnuchinny3978
    @Chinnuchinny39783 жыл бұрын

    లాల్ సలామ్ అన్నా...

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam5 жыл бұрын

    అన్నలు మీకు వందనాలు 🙏🙏🙏

  • @shaikbabuc.p.i.9636

    @shaikbabuc.p.i.9636

    5 жыл бұрын

    Babu.C.P.I

  • @varaprasad9271
    @varaprasad92715 жыл бұрын

    Thanq muralidhar...this is my favourite program and I am fan of u.

  • @muralidharbalivada1069

    @muralidharbalivada1069

    5 жыл бұрын

    Vara Prasad tq

  • @dayakarreddyperam4575

    @dayakarreddyperam4575

    5 жыл бұрын

    @@muralidharbalivada1069 please interview with dappu ramesh

  • @NikhilkumarAgarwalsdjhyd
    @NikhilkumarAgarwalsdjhyd5 жыл бұрын

    Good interview

  • @UdayKumar-hm9ns
    @UdayKumar-hm9ns5 жыл бұрын

    Interview start's from 7:00

  • @Vinoshmatthew
    @Vinoshmatthew2 жыл бұрын

    He has a brilliant mind, kindly enter into politics sir you will be a good leader.

  • @pradeepdeepu3493
    @pradeepdeepu34935 жыл бұрын

    మీ త్యాగాలు గొప్పవి అన్న లాల్ సలాం

  • @ratnakar1298
    @ratnakar12985 жыл бұрын

    Thank you Murali Garu. Iam your follower.

  • @muralidharbalivada1069

    @muralidharbalivada1069

    5 жыл бұрын

    ratna kar tq

  • @user-xx2ry5uv3t

    @user-xx2ry5uv3t

    3 жыл бұрын

    @@muralidharbalivada1069 anna నల్లమల లో పనిచేసినా మావోయిస్టు లను అండ్ సాంబశివుడు గురుంచి interwe చేయండి సర్

  • @user-xx2ry5uv3t

    @user-xx2ry5uv3t

    3 жыл бұрын

    @@muralidharbalivada1069 please sar

  • @sunderreddy1586
    @sunderreddy15865 жыл бұрын

    Iam a cpm party follower but i saw this interview know the naxliets moral values and ethecis

  • @ukireetisagar4201
    @ukireetisagar42015 жыл бұрын

    Fantastic session & enthusiastic rejoinders for posed questions by Ex-Member. This interview revamped me and contemplated to spend more time.While watching,once again i personally refurbished my intentions about the ongoing situations in society. Whether economic reforms in 1991 were good or bad , is a dilemma question which raises in me,even now.I feel that economic reforms in our democracy created opportunities for Investors, but still laborer is struggling to achieve normal economic status.In fact,Investors were outstretched for different scopes in business activities such as construction, politics, corporate, mining etc...,other side inequality still exists. Present Scenario: 1)Worthwhile time spent by a student in education institution is completely mesmerizing towards money making and technology, careerism, etc... 2)Most of the government servants were hypnotized by politicians for their benefits in making a way for easy access and cyclical structure of corruption starts with pity corruption by ends by involving normal citizen to bribe officials. This became daily convention as part of their job 3) As comrade said, people are becoming self-obsessed with money mind. This is creating a hard thrust to earn more. 4)In case of corporate , we can found them everywhere in our country.Leading in supermarkets, cinema halls, private travels, private educational institutions, private hospitals, private hotels, private hostels etc.. everywhere lies. 5)Matter of ideology i.e., who believed in equality is sparking to none of the youth.In chapter of rural youth there is no identity to mobilize and make aware of corporate system. Still we can consider many points to have a better write-up. Most of them were choosing safe havens to survive and easy ways to escape.In fact why can’t they question the government. When it will happen in our country ? Often we use to heard that , India is great country diversified with large territories and influenced by cultural heritage etc… those marks were there once upon on a time,but in today’s reality we are using them to advertise in social media and those patriotic ideas, different ideologies were not inculcated into youth minds by many elders. Only reason is that, youth are diversifying in technology itself and were not able see with other perspectives. I strongly feel that, as like Maoism, Naxalism, Fascism, Socialism, Journalism…. Techism will emerge as a new notion in upcoming epoch and period will sways with investors if there were no reforms in our so called democratic country. In short, Need of the hour is to follow up reforms in education and corporate system and especially in government sector to bring transparency and quick solutions for justice. Muralidhar Sir, my heartfelt thanks to you for interacting him in such a wonderful manner. I feel that, instead of normal subject class,we can learn more from this interview.

  • @muralidharbalivada1069

    @muralidharbalivada1069

    5 жыл бұрын

    U Kireeti Sagar tq

  • @damugeophy
    @damugeophy4 жыл бұрын

    GREAT IDEOLOGY ...OUR POLITICIANS SHOULD BE CHANGE THEIR ATTITUDE TOWARDS SOCIAL SERVICE. MAOIST PARTY IDEOLOGY HAD VERY ETHICS VALUES.

  • @gugulothujawahar1236

    @gugulothujawahar1236

    4 жыл бұрын

    Super

  • @vallurijithu8617

    @vallurijithu8617

    2 жыл бұрын

    Haha that’s y he came out 😂

  • @saiprasad8453
    @saiprasad84535 жыл бұрын

    Salute ur sacrifice s

  • @chareshaganya3543
    @chareshaganya35433 жыл бұрын

    మీరు చెప్పిన ఎన్నో విషయాలు పటేల్ సుధాకర్ పుస్తకం లో ఉన్నాయి

  • @enagaluruvenki8599
    @enagaluruvenki85992 жыл бұрын

    Super message sir..

  • @srinivasaraogudida9064
    @srinivasaraogudida90643 жыл бұрын

    thanks to i dreams and selute to jampanna

  • @lokkdp
    @lokkdp5 жыл бұрын

    Why this interview called as crime confession. There is no crime he did.. He is social reformer.. He is in war.. Everything is fair in war..

  • @RamVelagala

    @RamVelagala

    4 жыл бұрын

    hmm really??

  • @23srinivas

    @23srinivas

    3 жыл бұрын

    Escaping from war is also fair....?????????????

  • @Ranjith-kg3vg
    @Ranjith-kg3vg Жыл бұрын

    Medhavulu medhavulu ante nen evaro anukunna,hats off sir

  • @supriyagunapati5460
    @supriyagunapati54603 жыл бұрын

    Good information

  • @venkatrao531
    @venkatrao5315 жыл бұрын

    Thanks Muralidhar Garu.. nice interviews with ex moists.. continue this with moist interviews

  • @raju-xf1mv
    @raju-xf1mv3 жыл бұрын

    Japanna garu....good personality.......

  • @upendran.7974
    @upendran.79743 жыл бұрын

    The great jampanna garu .

  • @premchandv5847
    @premchandv58475 жыл бұрын

    Inspiring character ..

  • @mallayyap8306

    @mallayyap8306

    4 жыл бұрын

    Uyv

  • @23srinivas

    @23srinivas

    3 жыл бұрын

    మీకు జోకులెయ్యడం రాదే

  • @muralisidharth1338
    @muralisidharth13382 жыл бұрын

    Murali sir you my inspiration sir...

  • @venumdesam4517
    @venumdesam45175 жыл бұрын

    Nice interview sir....thank u both

  • @SrujSrujan
    @SrujSrujan5 жыл бұрын

    Good

  • @srikanthmeesa7693
    @srikanthmeesa76934 жыл бұрын

    Super anchor I respect you sir

  • @parashuramtalla128
    @parashuramtalla1285 жыл бұрын

    muralidhar gaaru mee interview vidanam baguntundi

  • @sateesh.bejjala
    @sateesh.bejjala3 жыл бұрын

    Your great

  • @mnReddymnreddy
    @mnReddymnreddy3 жыл бұрын

    నరసింహ. రెడ్డి. గారు. మీరు. మంచి. మనసు. ఉన్న. మహ. రాజు.మీ.మంగి. నరసింహ. రెడ్డి.. శ్రీకాకుళం.జిల్లా. .

  • @ra82083
    @ra820834 жыл бұрын

    🙏🙏🙏🙏....sir...

  • @narayanakavati8796
    @narayanakavati87965 жыл бұрын

    I am big fan of this program

  • @syedirfan7850

    @syedirfan7850

    5 жыл бұрын

    Iam Also bro

  • @madhuvickyyadav9738

    @madhuvickyyadav9738

    5 жыл бұрын

    Narayana kavati...Hi bro same initial 😊

  • @mallinaragani4227
    @mallinaragani4227 Жыл бұрын

    Muralidhar garu meeru interview chesae vidhanam vallanae meevanni interviews chusthunnam

  • @vijaykuruma6281
    @vijaykuruma62813 жыл бұрын

    Samajam kosam anni tyagam chesaru Nijanga meeru devullu🙏🙏🙏

  • @asatyanarayana8262
    @asatyanarayana82624 жыл бұрын

    Super sar

  • @rayalasunil5731
    @rayalasunil57312 жыл бұрын

    Super murali garu jai hind👳

  • @sukhbirnaidu4360
    @sukhbirnaidu43602 жыл бұрын

    Interesting

  • @gopagonisrikanth3711
    @gopagonisrikanth37114 жыл бұрын

    Meeru challaga undali

  • @chandutvshow6403
    @chandutvshow64033 жыл бұрын

    అన్నా చాలా బాగా చెప్పారు

  • @chinnasagar2019
    @chinnasagar20194 жыл бұрын

    Jai comrades ,lal salam

  • @krishnagoudshivannagarikri8056
    @krishnagoudshivannagarikri80562 жыл бұрын

    Super

  • @bhanubannu8402
    @bhanubannu84024 жыл бұрын

    Anna neepadalaku namaskaram.

  • @PALAGIRISADDAMHUSSAIN
    @PALAGIRISADDAMHUSSAIN5 жыл бұрын

    👌🏻✌🏻

  • @vaasugoudravula4873
    @vaasugoudravula48735 жыл бұрын

    మీరు చెప్పిన మాటలలో వాస్తవం చాలా ఉంది కానీ కార్పొరేట్ పెట్టుబడిదారి వ్యవస్థ కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలో ,ప్రజాతో ఉప్పుడు ఉన్న కమ్యూనిస్టు పార్టీల ఆశించిన స్థాయిలో పోరాటాలు చేయలేక పోతున్నాయి పై గా అధికారం ఉన్న రాష్ట్రాల్లో ఇదే కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతన్నయే

  • @nenunenu9825

    @nenunenu9825

    4 жыл бұрын

    Okkasari Kerala government chudu

  • @23srinivas

    @23srinivas

    3 жыл бұрын

    ప్రజాస్వామ్యమా....అదెక్కడ సారూ...అదొక ముసుగు....రాచరికం నడుస్తుంది...కుటుంబ పాలనలు, కుల పాలనలు నడుస్తున్నాయి. రక్షణ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. డబ్బు, డబ్బు, డబ్బు......దోచెయ్.

  • @ramesharukala534
    @ramesharukala5345 жыл бұрын

    100% Time of1:35:49 Taking yes

  • @rangapuramvittalyadav4114
    @rangapuramvittalyadav41144 жыл бұрын

    Good interview jampanna garu

  • @g.v.ramanaramana3202
    @g.v.ramanaramana32025 жыл бұрын

    Sir you are good human being

  • @AnilKumar-lb8zf
    @AnilKumar-lb8zf4 жыл бұрын

    Anna adbutamaina vislesana Meru chepinattu samajam gurunchi velaaru Mee maatlalalone artam avtondi Meeku paadabivandanam

  • @nageshommi4475
    @nageshommi44753 жыл бұрын

    Super jampannasir

  • @bhyrishettystalkies8272
    @bhyrishettystalkies82723 жыл бұрын

    I think you are real hero.

  • @gaddamravi5816
    @gaddamravi58163 жыл бұрын

    Sir you are great leader

  • @baswanth.darapuneni78
    @baswanth.darapuneni784 жыл бұрын

    rithulu gurinchi baga chepparu yes sir corporate pettubadidari vayavstha

  • @mrudulamvk
    @mrudulamvk4 жыл бұрын

    Lokam lo enthomandii ibhandhulathone brathukuthunarandii. Manam kooda anthee ., Kastapadakunda sukham radhuu adhi jagamerigina sathyam. Kastam lekunda sukhani korukovadhuu. Emilekunda putadam Mana chethuloo ledhuu emii sadinchakunda peragadam thappu ., Adhi Mana chethulonee vundii vunadantlo kastapadii hundhaga brathakalii. Present youth antha kooda nerchukovalsinadhi kastapadadam ., Thalli kooda kastapadalenu naku pillalu vadhu anikuntunda?? Ala anukunte Mana janmaa vuntundaa? Meree chepandii . Ippudu vuna government lo andariki vupadhi dorukundhi try cheyali manam , correct way ni choosi cheskoni aa margam lo nadavalii , andharitho anandanga brathakalii ,, thapppa .... Ela thupaki patukonii kathulathoo adhavi baata patakandii ..idhi oka indian citizen ga na vinapam. Jeevitham Chala chinadhii vundantlo anandanga bratakandiii. Don't expect more luxary from life.

  • @thulasireddy8265
    @thulasireddy82653 жыл бұрын

    chala manchi vision tho matladaru !

  • @adarshreddy3025
    @adarshreddy30255 жыл бұрын

    ✊✊✊

  • @venkateshchirra4320
    @venkateshchirra43204 жыл бұрын

    Ci santhosh Kumar di chirunomula ..bonakal (md). Khammam ( district)

  • @rajasekharreddybobba117
    @rajasekharreddybobba1173 жыл бұрын

    Lal salam...

  • @lantherpagdi
    @lantherpagdi4 жыл бұрын

    సోవియెట్ యూనియన్ ప్రోద్బలంతో ప్రారంభమైన పీపుల్స్ వార్ గ్రూప్ ని మావోయిస్టు పార్టీగా ఎందుకు పేరు మార్చారు? చైనా నిధులకోసమేగా?

  • @venkateshchirra4320
    @venkateshchirra43205 жыл бұрын

    Ci santhosh kumar di maa villege sir ...chirunomula

  • @shekarnayak4084
    @shekarnayak40844 жыл бұрын

    Lal salam anna

  • @rajakuruma
    @rajakuruma4 жыл бұрын

    25.22 jampanna chala encounters lo thapinchukunadu..

  • @kishoreb1695
    @kishoreb1695 Жыл бұрын

    🙏❤

  • @nagarajumittapelly8113
    @nagarajumittapelly81133 жыл бұрын

    Anna chala great kani prashnalannintiki samadhanalu dhatavesthu topic divert chesaru anna

  • @chenchalaraju9718
    @chenchalaraju97183 жыл бұрын

    Super.inturyu

  • @ismartrangers1702
    @ismartrangers17023 жыл бұрын

    Super sacrifice

Келесі