Many Households And Shops Not Paying Current Bills In Old City , Says CM Revanth Reddy | V6 Teenmaar

Many Households And Shops Not Paying Current Bills In Old City , Says CM Revanth Reddy | V6 Teenmaar
Watch Teenmaar Full Episode
• White Paper On Telanga...
బంగారు తెలంగాణ అప్పు 6 లక్షల 71 వేల కోట్ల
• Discussion On Telangan...
కాక పుట్టిచ్చిన కాళేశ్వరం
• Leaders Over The Kales...
ఇగ కొత్త అప్పు పుడ్తదా..?
• Public Doubts Over Tel...
ఒక్కడే కొట్లాడిండు
• Harish Rao Only Answer...
పోచంపల్లి చీరలకు రాష్ట్రపతి ఫిదా
• President Draupadi Mur...
దొంగల కోసం ఎమ్మెల్యే గస్తీ
• Makthal MLA Patrol In ...
నిండిన కడెం ఎండింది
• Kadem Project Water Dr...
రామయ్య పండుగకు రడైతుంది
• All Arrangements Are G...
Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
► Subscribe to V6 News : / v6newstelugu
► Subscribe to V6 Life : / v6life
► Follow Us On Dailymotion : www.dailymotion.com/v6newstelugu
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6NewsTelugu
Watch V6 Programs Here
►Teenmaar : rb.gy/qn91pg
►Trending Videos : rb.gy/f6i0x2
►Top News : rb.gy/wqjeun
►HD Playlist : rb.gy/veit87
►Innerview : rb.gy/83izwa
►Medaram Jatara : rb.gy/mn4tu7
►Chandravva : rb.gy/nja3cl
►Spotlight : rb.gy/4lfm9s
►Dhoom Thadaka : rb.gy/hvytxl
►V6 Songs : rb.gy/68n90s
►Life Mates : rb.gy/itvwfa
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#akbaruddin #cmrevanthreddy #v6teenmaar
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Пікірлер: 387

  • @malleshyadav805
    @malleshyadav8056 ай бұрын

    పాత బస్తీ పెండింగ్ బిల్లులు గురించి మాట్లాడిన దమ్మున్న సీఎం సార్.....

  • @ArjunKumar-el2lq

    @ArjunKumar-el2lq

    6 ай бұрын

    0

  • @sampathkoli805

    @sampathkoli805

    6 ай бұрын

    ​@@ArjunKumar-el2lq😢😢😢😅

  • @ask7357

    @ask7357

    6 ай бұрын

    విద్యుత్ బకాయిలు ఎగవేత లో 1, సిద్దిపేట 2, గజ్వేల్ 3, హైదరాబాద్ సౌత్ మొదటి మూడు స్థానాల్లో ఉంటె, కొందరికి హైదరాబాద్ సౌత్ మాత్రమె ఎందుకూ కనిపిస్తుంది. ఇందులో మత కోణం లేదు అంటారా?

  • @pittalamahendar-lu9tw

    @pittalamahendar-lu9tw

    6 ай бұрын

    ​@ArjunKumar-el2lq 😂😂 కాక ఋృ కాక ఉంది

  • @praveensadurla1202

    @praveensadurla1202

    6 ай бұрын

    Enka ఎక్కువ మంది కట్టరు epuudu

  • @haribusetty4424
    @haribusetty44246 ай бұрын

    ఇదే మాట బీజేపీ అనివుంటే మతతత్వం అయివుండేది, కానీ కాంగ్రెస్ అన్నది కాబట్టి సెక్యూలరిజం

  • @prakashraok9053

    @prakashraok9053

    6 ай бұрын

    Correct brother. Any good is done by BJP it would be opposed even from abroad.

  • @isnkjhsb

    @isnkjhsb

    6 ай бұрын

    నిజం

  • @reddypulavari8953

    @reddypulavari8953

    6 ай бұрын

    Izams tho peoples ni grupizam chestunnaru , he picks the right point, just appreciate

  • @ismailshaik4827

    @ismailshaik4827

    6 ай бұрын

    Nee problem anti ra

  • @chepurishiva9323

    @chepurishiva9323

    6 ай бұрын

    100% correct

  • @srinivas-ragi
    @srinivas-ragi6 ай бұрын

    వాడు ఉర్దూలో మాట్లాడితే మీరు ఎందుకు CM సార్ ఉర్దూలో సమాధానం చెప్పడం తెలుగులోనే మాట్లాడండి CM సార్...

  • @kgntelugunewschannel

    @kgntelugunewschannel

    6 ай бұрын

    Urdu ku Urdu lone answer ecchindu revanth reddy 🐯

  • @srinivas-ragi

    @srinivas-ragi

    6 ай бұрын

    @@kgntelugunewschannel మరి అక్బర్ కూడా తెలుగుకి తెలుగులోనే ఆన్సర్ ఎందుకివ్వడు

  • @Maheshkammi

    @Maheshkammi

    6 ай бұрын

    Niku urdu rakapothe vallu endhuku matladali..nuv urdu nerchukovachu kadha...iyena adhi urdu kadhu deccani langauge hyderabadi langauge...for your kind information urdu anedhi indian langauge ...india lo ne puttindhi...

  • @nkn987

    @nkn987

    6 ай бұрын

    ​@@Maheshkammiఅంత కంటే ముందే పుట్టిన భాష తెలుగు అధి ఎందుకు నేర్చుకోలేదు మీరు

  • @srinivas-ragi

    @srinivas-ragi

    6 ай бұрын

    @@Maheshkammi మరి వాడికి తెలుగు రాకపోతే వాడే తెలుగు నేర్చుకోవచ్చుగా, నాకు ఉర్దూ గు.. ద్ద బలగ వస్తది

  • @chakradhararao8070
    @chakradhararao80706 ай бұрын

    బ్బిల్స్ కట్టక పోతే కరెంటు ఎందుకు cut చేయలేదు !!!

  • @gopss973
    @gopss9736 ай бұрын

    అక్బర్ గాడికి డబ్బులు కావాలి.. కొత్త గవర్నమెంట్ మారిన ప్రతిసారి ఇలాగే చేస్తాడు😂😂

  • @jeedipallymahesh9028

    @jeedipallymahesh9028

    5 ай бұрын

    😂😂

  • @prabhudasmaaturi9881
    @prabhudasmaaturi98816 ай бұрын

    ఈ హరీష్ రావు గానికి ఇంకా సిగ్గురవట్లేదు

  • @kingarunboui8446

    @kingarunboui8446

    6 ай бұрын

    గట్టి గట్టిగా కేకలు వేస్తే బయపడనికీ అక్కడ ఉన్నది కే.సి.ఆర్ కాదు మగాడు రేవంత్ అన్న,అక్బరుద్దీన్ గారు సభకు ఓ గౌరవం ఓ మర్యాద ఉంది జర ఆలోచించి మాట్లాడండి

  • @naveensaip644
    @naveensaip6446 ай бұрын

    ఒవైసీ పాకిస్తాన్ లో ఉన్న అనుకుంటుండు... తెలుగు రాదా? పదే పదే నేను ముస్లిం నుండి వచ్చిన అని చెప్తుండు.

  • @vasupennem5666

    @vasupennem5666

    6 ай бұрын

    Telugu Rakapithe nerchukomanadi

  • @madhusudanreddy6127
    @madhusudanreddy61276 ай бұрын

    అయ్యా సీఎం గారు ముందు పాత బస్తి కరెంట్ బిల్లులు ఇంటి టాక్స్ వసూలు చేసి మిగతా రాష్ట్రంలో వసూలు చేయండి మిమ్ములను గెలిపించింది ఇటువంటి అన్యాయాలను అరికట్టడానికి మీరు ఎట్టి పరిస్థితులలో mim తో పొత్తు పెట్టుకోకూడదు దయచేసి గమనించగలరు

  • @chandamama802

    @chandamama802

    6 ай бұрын

    100% నిజం

  • @klvgupta3131

    @klvgupta3131

    6 ай бұрын

    ఖాన్ గ్రేస్ ను నమ్మకండి.

  • @chandamama802
    @chandamama8026 ай бұрын

    గౌరవ ముఖ్య మంత్రి గారి కి తెలియ చేయనది ఏమనగా గత 25,20,15,10, సంవత్సరాలనుండి ఓల్డ్ సిటీ వాళ్ళు బిల్లు కట్టలేదు కావునా మీరు ఓల్డ్ సిటీ లోని షాప్స్ మరియు ఇంటి కరెంటు బిల్లులు ఎలాగ ఐనా ఓసులు చేయండి ఇన్ని సంవత్సరాలనుండి వాళ్ళు బిల్లల భారాన్ని మేమే కట్టినం అందుకే ఈ సారి ఎలాగైనా ఆ ప్రాంతం లో బిల్లలు ఓసులు చేసి మా బిల్లు అమౌంట్ తగ్గించ గలరని మా విజ్ఞప్తి సార్

  • @AbdulGani-zp3lu

    @AbdulGani-zp3lu

    6 ай бұрын

    Bro gadwel 61.3 and siddipet 54.9 and Hyderabad 40percent not old city billu katalisinavi

  • @saikiraninamahanthi

    @saikiraninamahanthi

    6 ай бұрын

    Bro...vallu bills enduku kadathaaru bro...Population penchamante penchutharu pandula lekka...

  • @ramakanthreddy3589

    @ramakanthreddy3589

    6 ай бұрын

    ​@@AbdulGani-zp3luఎందుకు బ్రో... వాస్తవమే కదా... అందరిని అన్నట్టుకాదు... కానీ, అది జరుగుతున్నదే కదా .!!!

  • @venkatachamarthi3191

    @venkatachamarthi3191

    6 ай бұрын

    @@AbdulGani-zp3lu whoever has to pay, let Thaem clear all overdue. When officials on duty they are threatened that's bad, they are also humans.

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim85246 ай бұрын

    సెల్ రీచార్జ్ టైప్ మీటర్లు పెట్టేస్తే సరిపోతుంది

  • @mrj8940

    @mrj8940

    6 ай бұрын

    L future lo anthe

  • @sayitheprince

    @sayitheprince

    6 ай бұрын

    super idea sir...govt should implement .

  • @NaveengoudMothukuri

    @NaveengoudMothukuri

    14 күн бұрын

    Super idea sir

  • @kingarunboui8446
    @kingarunboui84466 ай бұрын

    గట్టి గట్టిగా కేకలు వేస్తే బయపడనికీ అక్కడ ఉన్నది కే.సి.ఆర్ కాదు మగాడు రేవంత్ అన్న,అక్బరుద్దీన్ గారు సభకు ఓ గౌరవం ఓ మర్యాద ఉంది జర ఆలోచించి మాట్లాడండి

  • @upendrablissfulkumar6465
    @upendrablissfulkumar64656 ай бұрын

    ఎవరు పదవి లో ఉంటే వాళ్ళని నాకడమే mim పని

  • @Indiaplotsandflats1050
    @Indiaplotsandflats10506 ай бұрын

    Iam Muslim revanth sir told correct

  • @kalyansai212

    @kalyansai212

    6 ай бұрын

    im Hindustani ❤

  • @ravindrareddy8513

    @ravindrareddy8513

    6 ай бұрын

    U go n convert

  • @dsnmurthii298
    @dsnmurthii2986 ай бұрын

    Shame on MIM Leaders.

  • @muneersd1015
    @muneersd10156 ай бұрын

    సత్యనారాయ ఎమ్మెల్యే సూపర్

  • @vinaybabufilmdirector8350
    @vinaybabufilmdirector83506 ай бұрын

    మీరు తెలుగులో మాట్లాడండి sir సీఎం గారు..

  • @srikanthsarjanaa8075

    @srikanthsarjanaa8075

    6 ай бұрын

    Urdu is second official language of Telangana, it's ok.

  • @venkatrajuchallagali649

    @venkatrajuchallagali649

    6 ай бұрын

    100percent correct cm గారూ తెలుగు లో మాట్లాడండి

  • @mani_mike46

    @mani_mike46

    6 ай бұрын

    ​@@srikanthsarjanaa8075Urdu nduku ayitadi???

  • @metaoutofhome-telugu

    @metaoutofhome-telugu

    6 ай бұрын

    ​@@srikanthsarjanaa8075 Even though it's a second language. Akbar has to speak in telugu to explain to others as cm is trying to speak in urudu. Why akbar is not even trying.

  • @KotturiwarRamesh
    @KotturiwarRamesh6 ай бұрын

    ప్రజల కష్ట పడితే తెలంగాణ వచ్చింది

  • @ramaswamyv2647
    @ramaswamyv26476 ай бұрын

    First CM to raise this issue... Hats off..

  • @venkateshhg2564
    @venkateshhg25646 ай бұрын

    I'll appreciate Revanth reddy if he ensure colletion of current bills ,water bills.

  • @user-uj7id7dj3s
    @user-uj7id7dj3s6 ай бұрын

    రాబోయే ఎంపీ ఎలక్షన్లో మేము ఇరువురం వేరు,వేరు.. అని ప్రజలను నమ్మించడానికి బిజెపి ని దెబ్బ తీయడానికి వీరు ఆడే నాటకం భలే రక్తి కడుతుంది....దీన్ని చూసి అందరూ నమ్మే అవకాశం ఉంది. ఎప్పటికీ ఎంఐఎం,+కాంగ్రెస్ రెండు ఒకటే. దయచేసి గమనించండి....

  • @mrj8940

    @mrj8940

    6 ай бұрын

    BJP got advantage due to mim in up....etc

  • @anusharatnamm9556

    @anusharatnamm9556

    6 ай бұрын

    Avnu chala countries lo terrorist ani ban chesina oka samstha ki congress monna ne fund ichhindi ade proof

  • @perumandlaprasangi9827
    @perumandlaprasangi98276 ай бұрын

    Jai 🏋 REVANTH REDDY అన్న గారు Jai Jai 🏋 కాంగ్రెస్

  • @BNarsimulu-km4rw
    @BNarsimulu-km4rw6 ай бұрын

    Muslim ledhu andaru Indians .mim party di kadhu

  • @Original_Songs761

    @Original_Songs761

    6 ай бұрын

    Okka Muslim kuda cheppaleru bro

  • @mahireddy9890

    @mahireddy9890

    6 ай бұрын

    Dear sick హిందూ....మరి తురాకలు ఫిరోజ్ ఖాన్ ను ఎందుకు గెలిపించి లేదు😢😢

  • @mohammedfarazuddin9595

    @mohammedfarazuddin9595

    6 ай бұрын

    Lawdw we voted for him there but u people betrayed him u voted for bjp there see the poll results​@@mahireddy9890

  • @Xicorvlogger

    @Xicorvlogger

    6 ай бұрын

    Only katter hindu 🚩🚩

  • @reloadedactionclips404

    @reloadedactionclips404

    6 ай бұрын

    Why firoz was lost ? You blindly beleive in MIM.. 😂

  • @venkimabl231
    @venkimabl2316 ай бұрын

    We have to blame the electricity board for failure to disconnect the connections of defaulters.

  • @Owl05

    @Owl05

    6 ай бұрын

    Aallu kattaru sir. Elli adigithey ladies occhi kodutharu. Gattiga maatladithe champestharu.

  • @sivaji3552

    @sivaji3552

    6 ай бұрын

    Sir Electricity department should obey the instructions of CM , previous CM was in pocket of owaisi

  • @ck3289

    @ck3289

    6 ай бұрын

    Blame Hindus for supporting parties which supported MIM

  • @sayitheprince

    @sayitheprince

    6 ай бұрын

    @@Owl05 all media channels lo live petti collect cheyyali. with the help of police force.cant leave like this. or else disconnect the connection.

  • @Owl05

    @Owl05

    6 ай бұрын

    @@sayitheprince media kuda santhosh rao control la ney undey. Inkem ostaru media? Vaallu media ki kuda bayapadaru. Police officers ney podichina situations unnay. Akkadiki evareltaru?

  • @mallinetha2921
    @mallinetha29216 ай бұрын

    Harish rao down down

  • @pawansahishsathishroyal2284
    @pawansahishsathishroyal22846 ай бұрын

    శ్రీధర్ బాబు గ్రేట్ సార్ సూపర్

  • @brahmanandamtummepalli4768
    @brahmanandamtummepalli47686 ай бұрын

    పాత బకాయిలు కూడా పూర్తి గా వసూలు చేసి.వాళ్లకు బుద్ధి చెప్పండి.prepaid paddhati ప్రవేశ pettandi

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti60636 ай бұрын

    శభాష్ రేవంత్ sir

  • @naresshmolangiri
    @naresshmolangiri6 ай бұрын

    People of old cities have a habit of having free bias. The electricity board should start taking action with support from the government and police.

  • @perumandlaprasangi9827
    @perumandlaprasangi98276 ай бұрын

    అయ్యా మా....అందరి....CM...గారు .....మీరు...తెలగులోనే....మాట్లాడండి. వాడికి...అర్థం ఐతే ఐతది...లేక పోతే అదివాని ఖర్మ...వాడికి గెలిపించుకున్న వాడి దరిద్రం

  • @srikanthsarjanaa8075

    @srikanthsarjanaa8075

    6 ай бұрын

    Urdu is second official language of Telangana

  • @Maheshkammi

    @Maheshkammi

    6 ай бұрын

    Niku urdu rakapothe vallu endhuku matladali..nuv urdu nerchukovachu kadha...iyena adhi urdu kadhu deccani langauge hyderabadi langauge...for your kind information urdu anedhi indian langauge ...india lo ne puttindhi...

  • @johnbabu4137

    @johnbabu4137

    6 ай бұрын

    👍

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc6 ай бұрын

    Why BRS using Telangana sentiments instead of answering.

  • @nidubroluvikram424
    @nidubroluvikram4246 ай бұрын

    100/ persent correct CM sir🎉🎉🎉

  • @rufus6711
    @rufus67116 ай бұрын

    Shame on opposition and MIM..

  • @saikrishna-mz2ms
    @saikrishna-mz2ms6 ай бұрын

    Those waste fellows do not pay any bills.

  • @sameerahmed4695
    @sameerahmed46956 ай бұрын

    Akbar and dividing parties worst

  • @viriventisatyanarayana9977
    @viriventisatyanarayana99776 ай бұрын

    ఎవడైనా ,ఏ ప్రభుత్వమైనా old city lo current,water taxes వసూలు చేయరు, చేయలేరు...అంత దమ్మున్న,లీడర్ ఎవడూ లేడు...రాలేడు రారు....ఇదంత ఒక డ్రామా

  • @gootala1
    @gootala16 ай бұрын

    Good point raised by CM

  • @cgcg768
    @cgcg7686 ай бұрын

    🏧Akbar420 no1

  • @user-xn8si5zw3j
    @user-xn8si5zw3j6 ай бұрын

    పాత బస్తీ మిని పాకిస్తాన్ 😂😂😂

  • @rphanidattu1515

    @rphanidattu1515

    6 ай бұрын

    😂😂😂

  • @KonguRaju-rk7rh

    @KonguRaju-rk7rh

    6 ай бұрын

    గాంధీ గాడు చేసిన పని కి ఇండియా 30కోట్లు ముస్లిమ్స్ ఉన్నారు

  • @harish.15
    @harish.156 ай бұрын

    Bjp 7-8 yrs nundi idhe chepthundhi oldcity lo current bill kattatledhu ani,revanth & khan-gress ki ippudu gurthuku vachindha 😅😅😮

  • @bharghavprasad3793
    @bharghavprasad37936 ай бұрын

    Superb Revanth anna😅

  • @HariKumar-vo8no
    @HariKumar-vo8no6 ай бұрын

    Old city lo current bill katturu

  • @pawansahishsathishroyal2284
    @pawansahishsathishroyal22846 ай бұрын

    తెలంగాణ ప్రజలు ఈసారి కాంగ్రెస్ను గెలిపించారు ఇంకొక్కసారి దయచేసి బిజెపి పార్టీకి అవకాశం ఇవండీ

  • @mallikarjunarao2122

    @mallikarjunarao2122

    6 ай бұрын

    Central government Bjp de kada bro.

  • @bairevasu3205

    @bairevasu3205

    6 ай бұрын

    కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మనం ప్రధాన ప్రతిపక్ష పార్టీ కైనా అన్ని ఫ్యాక్టర్లు కలిసి వస్తే ఖచ్చితంగా విజయం కూడా సాధిస్తుంది దీన్ని ఎవరు ఆపలే విజయీభవ జై హింద్ 🇮🇳🦁👑🙏

  • @V.R.GOUD.1993
    @V.R.GOUD.19936 ай бұрын

    Super 🎉

  • @manurinagaraju9986
    @manurinagaraju998621 күн бұрын

    BRS 10 సంవత్సరాల కాలంలో ఒక్క నెల కరెంట్ బిల్లు వసూళ్లు చేయలేక పోయారు.కబుర్లు చెబుతున్నారు.

  • @jaligamaanjaneyulu7792
    @jaligamaanjaneyulu77926 ай бұрын

    తెలంగాణ అసెంబ్లిలో తెలుగు మాత్రమే మాట్లాడాలని బిల్లు తేవాలి

  • @aindlaashok557
    @aindlaashok5576 ай бұрын

    వీరికి ఇంకా బుద్ధి రాలేదు, ఇలాంటి వారిని ప్రజలు ఓట్లు వేసి గెలిపించీ అసెంబ్లీకి పంపిన ఉపయోగం ఉండదు. ప్రజల సమస్యలు, ప్రగతి, సంక్షేమ పథకాలను గురించి మాట్లాడే ప్రయత్నం చేయకుండా నాయకులు వారి సొంత ప్రయోజనాల కోసమే మాటలు తూటాలు వీటి కోసం వీరు అసెంబ్లీలో చర్చ పేరు తో ప్రజాధనాన్ని లూటీ. ప్రజాస్వామ్యంలో ఎన్నికై ప్రభుత్వ ఏర్పాటైన కొందరు నాయకులు తోపు లాగా రాజుల పాలన లాగా ఇవేమీ అసెంబ్లీ లో యుద్దలు. ఎవరైనా తప్పు చేస్తే శిక్ష లేకపోతే ఎందుకు ఇ టెన్షన్. మీ టెన్షన్ కాస్త పక్కన పెట్టి రాష్ట్ర, ప్రజల సమస్యల పై దృష్టి పెట్టి పోరాడి ప్రజలకు భరోసా ఇచ్చి ప్రజల మనస్సు గెలిచి మీ ఎన్నికల ఫలితాలలో మీ గెలుపుకు బాట వేసుకోండి.

  • @varanasitv4271
    @varanasitv42716 ай бұрын

    Before asking any benefits, owaisi must ask old city people to pay electricity blls and water bills regularly.

  • @satyanarayanapullagura4551
    @satyanarayanapullagura45516 ай бұрын

    ఒక్క నెల కరెంట్ బిల్లు కట్టకుంటే రెండవ నెల కట్ చేయు చున్నారు కదా సార్

  • @venkatachamarthi3191
    @venkatachamarthi31916 ай бұрын

    New CM Revanth Reddy sir should be very strict in recovering the Ultility bill dues from old city. MIM legislators openly said if you do not want to pay Utility bills then vote for MIM. There are numerous instances where the Electricity Deot staff were thrashed and threatened when they went to collect the overdue dues. This kind of bad practice should stop forthwith. Similiary errering bike riders, like speeding, jumping signals, triple riding, riding without helmet should be sternly dealt with.

  • @Shivakumar-yl2tc
    @Shivakumar-yl2tc6 ай бұрын

    I was saying to everyone the same thing . No one pays bills in old city

  • @venkateshwarraovedira8678
    @venkateshwarraovedira86786 ай бұрын

    Its very vexaxiuos thing from ages no government dared to collect bill in old city, it clearly shows the how powerful our laws are...

  • @vijaykv1810
    @vijaykv18108 күн бұрын

    Telangana govt should take strict action against old city people

  • @badansinghvarma1156
    @badansinghvarma115611 күн бұрын

    Good and Great action by Telangana state of India and chief minister of Telangana state sri Revanth Reddy sir Garu.

  • @nakkasudarshanmudiraj3666
    @nakkasudarshanmudiraj36666 ай бұрын

    Super attack by CM Revant Reddy garu to Akaruddin.

  • @MuzaffarHussain1878
    @MuzaffarHussain18786 ай бұрын

    హెడ్ లైన్ లో ఒకటి ఏంది? సిద్దిపేట, గాజ్వెల్ పేర్లు మొదటి స్థానం లో ఉన్నవి చెప్పరు. మూడవ స్థానంలో ఉన్న పాత బస్తినే పేర్కొంటారా? V6 కి కలర్ ఇవ్వడం చాలా తెలుసు 😂

  • @vibratooctave1805

    @vibratooctave1805

    6 ай бұрын

    First pay the electricity bills Don't cheat Country and society This won't be spare by ALLAHA

  • @SaiReddy-yc1vs

    @SaiReddy-yc1vs

    6 ай бұрын

    Pathabasthi first nunchi kattatle kada

  • @-_dgsh

    @-_dgsh

    6 ай бұрын

    Current year but PB is not paying from 10year

  • @MuzaffarHussain1878

    @MuzaffarHussain1878

    2 ай бұрын

    ​@@SaiReddy-yc1vsపాత బస్తి లో గోషామహల్ దూలపేట కూడా వస్తాయి కదా

  • @SaiReddy-yc1vs

    @SaiReddy-yc1vs

    Күн бұрын

    Ante avvi vasthai kabatti bill ega kottadam correct ante antaru

  • @venkateshwarrao7666
    @venkateshwarrao76666 ай бұрын

    Every Responsible Citizen must pay electricity bills for better life and public eminities

  • @venkat138
    @venkat1386 ай бұрын

    Old city mini Pakistan

  • @Indian-lx5si
    @Indian-lx5si6 ай бұрын

    Votlu kosam alochinchakunda subject mida denguthunnandhuku thanks

  • @badansinghvarma1156
    @badansinghvarma115611 күн бұрын

    Telangana state government and all political parties leaders must support Telangana state electricity department to collect electricity bill from all consumers and all types of taxes from citizens who are default.

  • @Kumar-vj4ml
    @Kumar-vj4ml6 ай бұрын

    Great Revanth anna super

  • @naikotgoutham1698
    @naikotgoutham16986 ай бұрын

    Good Question on old city current status

  • @sampathkumar9094
    @sampathkumar90946 ай бұрын

    Since last 30 years it is happening

  • @NaveenKumar-kt5tu
    @NaveenKumar-kt5tu6 ай бұрын

    ❤Revanth❤a❤❤❤

  • @user-if6bh6oy9r
    @user-if6bh6oy9r6 ай бұрын

    Patha basthi lo current bills gurinchi matladaniki dammu vundaale

  • @rameshkunkala3802
    @rameshkunkala38026 ай бұрын

    hatts of revanth Reddy anna. nenu miku pedda fan aipoya anna

  • @pk2842
    @pk28426 ай бұрын

    MIM Is like Lanj***

  • @maheshbhaskerwar2207
    @maheshbhaskerwar22075 ай бұрын

    Any improvement in collection of Old city Electricity bills ?????? Enduku Bhayapadutunnaru bills collect cheyadaniki

  • @karthikv1622
    @karthikv16226 ай бұрын

    Old city lo electricity bills ah Muslims tho katisthe na life long vote neke revanth anna

  • @ramudeenamsetty7736
    @ramudeenamsetty773610 күн бұрын

    Give electity bill collection to private parties on yearly contract.

  • @118madhuabhi
    @118madhuabhi6 ай бұрын

    Jai ponnam anna

  • @dsnmurthii298
    @dsnmurthii2986 ай бұрын

    Very well answered Revanth sir

  • @sridharpothula1614
    @sridharpothula16146 ай бұрын

    Prepaid meters pettandi cm sir

  • @IND192
    @IND1926 ай бұрын

    Disconnect cheyyandi bill kattakapothe

  • @sushmaj5606
    @sushmaj560622 күн бұрын

    Jai revanth Reddy 💪🦁✊

  • @BhaskarraoM-tf7fn
    @BhaskarraoM-tf7fn6 ай бұрын

    కట్టించండి సీఎం సార్, ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసి చూపించారు, మీరు కూడా చేసి చూపించండి, మాటలు సరే

  • @Honey06142
    @Honey061426 ай бұрын

    😊😊😊😊😊😊😊😊 3:24

  • @user-zx7tp5cj4v
    @user-zx7tp5cj4v6 күн бұрын

    డీఎస్సీ వాయిదా వేయాలిపాత బస్తీ కరెంట్ బిల్లు నల్ల బిల్లులు ఇంటి పన్నులు వసూలు చేయాలి

  • @pudarikishan1976
    @pudarikishan19766 ай бұрын

    70 years am Pikinaru congress Ponnam ga

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu550118 күн бұрын

    Current bills , water tax House tax GST nothing at pathabasthi sir

  • @ravinderreddykanakuntla2561
    @ravinderreddykanakuntla25618 күн бұрын

    No problem remaining State will be pay their current bills.

  • @santhuch7355
    @santhuch73556 ай бұрын

    BP jyada hoga tho jaldhi uppar jaayega

  • @madhavcheriyal84
    @madhavcheriyal846 ай бұрын

    Revantreddygaru Old Citiy Billulu Vasulu Chestey Nijamyna C M

  • @ramaraotharlana3906
    @ramaraotharlana39066 ай бұрын

    Collect all the dues immediately

  • @vadlamaninarayanarao
    @vadlamaninarayanarao6 ай бұрын

    జంట నగర వాసుల్లారా పాత బస్తి విద్యుత్ బకాయీలు మొత్తం ప్రభుత్వం వాసులు చేసేవరకు, మీరు విద్యుత్ బిల్లులు కట్టకండి

  • @mulal.narsimhamudiraj681
    @mulal.narsimhamudiraj6816 ай бұрын

    పొన్నం ప్రభాకర్ గారు గుండెపోటు వస్తది ఆవేశ పడకండి 40 సంవత్సరాల నుండి ఏం చేసినారు అని ఆవేశ పడుతున్నారు సైలెంట్ గా కూర్చొ

  • @venkatreddyjammula5868
    @venkatreddyjammula58685 ай бұрын

    పాత బస్తీ లో current house tax కట్టించి ration cards ఇచ్చిన మంచిది.

  • @sitalerajkumar7323
    @sitalerajkumar73236 ай бұрын

    The great cm sir

  • @user-ch7mn6wp4o
    @user-ch7mn6wp4o6 ай бұрын

    Excellent sir

  • @behappy-vp9cl
    @behappy-vp9cl6 ай бұрын

    Cm garu old city current bills kattinchadi... Life long Congress ki vote

  • @rajadigreat
    @rajadigreat6 ай бұрын

    Old city for sure will not pay electric bills

  • @ramaswamyv2647
    @ramaswamyv26476 ай бұрын

    If old city is not paying, make others also free.

  • @satyanarayanapulagam8958
    @satyanarayanapulagam895812 күн бұрын

    how it is possible. Electrical department can cut the connection if we dont pay for a month.

  • @NirmalalaNirmala
    @NirmalalaNirmala13 күн бұрын

    One family ki one job

  • @varanasitv4271
    @varanasitv42716 ай бұрын

    Revant Reddy and ministers should talk in telugu only as these MIM leaders talk only in urdu.

  • @Ravikumar-jv4ye
    @Ravikumar-jv4ye19 күн бұрын

    Dammj unna CM garu alage anni pending bills from old city cheyinchi chupettandi

  • @karthikchilaka26
    @karthikchilaka266 ай бұрын

    Super revanth

  • @rangacharsuswaram7926
    @rangacharsuswaram792612 күн бұрын

    What BRS Government was done give in paper

  • @sowmya-fu5gs
    @sowmya-fu5gs6 ай бұрын

    Supper revanth sir...great cm

  • @saikalyan8237
    @saikalyan82376 ай бұрын

    All citzen support to recover money from all areas including old city . Rules equal to all. If does not recover money from old city pl submit resignation of electricity department officers as lakhs of unemployment no job so they can work for same activity. Jaihind jaihind jaihind

  • @karjun6854
    @karjun68546 ай бұрын

    Great CM

Келесі