మనుషులు నీకు నమ్మకద్రోహము చేస్తారు దేవుడు నీకు మేలుచేస్తాడు Sis Blessie Wesly TeluguChristianMessage

#johnwesly #blessiewesly #johnweslyministries #shortmessages #paulemmanuel #nissypaul #teluguchristianmessages #teluguchristiansongs #johnwesley_anna #johnwesley #johnweslysongs #johnweslylive #blessiewesley #blessieweslysongs #dhanyanithyaprasastha
#testimony #shekenaglorymessages

Пікірлер: 585

  • @geethamamillapalli2529
    @geethamamillapalli2529 Жыл бұрын

    అక్క నా భర్త మారి నన్ను నా పిల్లలని నా కుటుంబనికి తీసుకొని వెళ్ళాలి అని ప్రేయర్ చేయండి అక్క పిల్లలు 😭😭😭అక్క ప్లీజ్ ప్రేయర్ చేయండి అక్క 🙏🙏🙏

  • @k.mariamma8892
    @k.mariamma8892 Жыл бұрын

    Akka ma gurinchi preyer cheyyandi na husband chanipoyaru naku 2 year papa undii ma atha vallu nannu papa ni entlo nundi vellakottaru papa ki em evvatam ledu baga ebbandii peduthunnadu chala problem s

  • @vvsganeshyalla4512
    @vvsganeshyalla4512 Жыл бұрын

    మొదటి సారి దేవుని బిడ్డ అని మిమ్మల్ని చూస్తే అనిపించింది మీ వాక్యము వింటున్నంతసేపు మనస్సు కు మాటల్లో చెప్పలేనంతా సంతోషము కలిగింది దన్యవాదాలు

  • @PaddapangaVeerababu-pk5eo
    @PaddapangaVeerababu-pk5eo

    నాకు ప్రార్ధన శక్తి కావాలి నా భర్త మందిరానికి రావాలి ప్లీజ్ ప్రేయర్ చేయండి అక్క 🙏🙏

  • @SavalamVenkatamma-uz2ov
    @SavalamVenkatamma-uz2ov Жыл бұрын

    కొమరం విజయ అక్క కి కెన్సర్ ఉంది plz ఫోన్ చేయండి అక్క plz అక్క బాగుండాలి plz గొప్ప వాడు మీ కళ్ళు పట్టుకుంటాను ప్రార్ధన చేయండి ప్లీజ్

  • @nagamanisabbinenimani5066
    @nagamanisabbinenimani5066 Жыл бұрын

    మా వారి నడుము నొప్పి తగ్గేలా చేయి తండ్రి మీకు కోటి సూత్రాలు తండ్రి నాయనా యేసయ్య నీవే మా రక్షకుడు నాయనా మమ్మల్ని నడిపించే దేవాది దేవా యేసయ్య మమ్మల్ని రక్షించు నాయనానా కూతురు ఆరోగ్యం బాగుండేలా చేయ తండ్రినా ఆరోగ్యం బాగుండేలా చెయ్ తండ్రి మా బిజినెస్ బాగుండేలా చెయ్ తండ్రి సిస్టర్ గారు మా కోసం ప్రేయర్ చేయండి తల్లి

  • @p.charan_teja
    @p.charan_teja

    అక్క నా భర్త బయటి తొకుడుకు అలవాటు పడి నను చాలా బాధ పెడుతున్నాడు నా గురించి నా భర్త గురించి ప్రార్దన చేయగలరని నా మనవి

  • @SobhilaPavankumar
    @SobhilaPavankumar

    Akka vadhanalu 🎉🎉🎉,,,,,akka nenu okka kapu సోదరి ని నాను 10000 కటిచికొని వెళ్ళిపోయాడు ,,,,,అక్క మోసం చేశాడు , ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. నేను నమ్మిన god Naku nayam చేశాడు అని అనుకుంటున్నాను ప్రైస్ లోడ్

  • @gdarshansanthamma9248
    @gdarshansanthamma9248

    వందనాలు అక్క నా పేరు సువార్త రాజు నాకు బైబిల్ చదవాలి అని వుంది కానీ నవల కావడం లేదక్కా నా కొరకు ప్రెర్ చేయండి

  • @PAVAN_kumar949
    @PAVAN_kumar94921 күн бұрын

    అయ్యా యేసయ్య ఈ బతుకు నేను బతకలేక పోతున్నాను .అందరు నన్ను అదోలా చూస్తున్నారు. నన్ను నీ దగ్గరికి తీసుకు వెళ్ళిపో అయ్యా.నాకు బతకడం ఇష్టం లేదు నాకు చావు ను ఇవ్వు తండ్రి 😢😢😭😭😭😭

  • @GurramVijay-yq3yq
    @GurramVijay-yq3yq

    Price the lord ammagaru vamdanalu meeku

  • @Luckys536
    @Luckys536

    Thank you Jesus praise the lord

  • @maddurichinababu5812
    @maddurichinababu5812

    God bless you 🙏

  • @samuelbyry6
    @samuelbyry6

    వందనాలు సిస్టర్. నా కోసం ప్రార్థన చేయండి. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jesudasmarisetti8813
    @jesudasmarisetti8813

    Praise the Lord Sister Blessey garu

  • @vijayaranimarsakatla1870
    @vijayaranimarsakatla1870 Жыл бұрын

    Thank you amma mee వాక్యం నన్ను ఎంతో హెచ్చరిక చేసినట్లు మనసుకు భయం కలిగే విధంగా వుంటుంది నేను మీ msgs అన్నీ చాలా శ్రద్ధ గా vintanu❤

  • @prasanthkumar7214
    @prasanthkumar7214

    Praise the lord 🙌🙌🙌🙌

  • @rameshshengarapu7714
    @rameshshengarapu7714 Жыл бұрын

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🛐 🛐🙏🙏 anna 🛐🛐 anna 🙏 anna 🙏🙏🛐🙏🙏🛐🙏🙏🙏

  • @user-qm1eu7rr2o
    @user-qm1eu7rr2o

    Praise the Lord. ఈ వాక్యం వింటుంటే Na hrudayam ఛాలా సంతోషం గా unnadhi

  • @irenepinto8124
    @irenepinto8124

    Praise the lord thank you Jesus

Келесі