మంత్రి నిరంజన్ రెడ్డి ఫాoహౌజ్ లో రచ్చ రచ్చ !!!! | Minister Niranjan Reddy Farmhouse | ManaTolivelugu

#manatolivelugu #savejournalism #manatolivelugulatestnews
మంత్రి నిరంజన్ రెడ్డి ఫాoహౌజ్ లో రచ్చ రచ్చ !!!! | Minister Niranjan Reddy Farmhouse
Ganji Raghu
A/c no: 32951 40 2848
State Bank of india
SBIN0000916
PATNY Secunderabad Branch
Phonepay/Google pay
9866085521
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.

Пікірлер: 291

  • @adeppagandla9266
    @adeppagandla9266 Жыл бұрын

    తొలివెలుగు. ఛానెల్ జర్నలిస్ట్ రఘు గారు మీరు లాస్ట్ వరకు పోరరాండి, మీకు ప్రజల సపోర్ట్ ఉంటుంది.

  • @ASHOKPATEL-mo8gn
    @ASHOKPATEL-mo8gn Жыл бұрын

    దమ్ము ఉన్న హీరో రఘు అన్న

  • @EXChristianRamRam
    @EXChristianRamRam Жыл бұрын

    ఈ వీడియో కి Like కొట్టండి , మీరు ఎన్ని లైకులు కొడితే అంతే ఎక్కువ గా KZread ఈ వీడియో ని ప్రజలకు రెకమెండ్ చేస్తుంది .

  • @goldjyothi1578
    @goldjyothi1578 Жыл бұрын

    రఘు గారు జాగ్రత్త గా ఉండండి...

  • @vasupateldubai
    @vasupateldubai Жыл бұрын

    KCR KTR BRS తొత్తులారా కాబర్ధార్ కాబర్ధార్. తెలంగాణ ప్రజలు 1000% అన్నలు రావాలని కోరుకుంటున్నారు. KCR, KTR, BRS తొత్తుల, బూబకాసురుల భారతం పట్టాలి.1000% అన్నలు రావాలని కోరుకుంటున్నారు. కాబర్ధార్ కాబర్ధార్ KCR, KTR BRS తొత్తులారా

  • @srinivasmudiraj-to9lm

    @srinivasmudiraj-to9lm

    Жыл бұрын

    👌 yes

  • @bhagathakkera7983
    @bhagathakkera7983 Жыл бұрын

    అధికారులు నీతిగా ఉంటే బాగుండు 😔రఘు మంచిగ పనిచేయడం గర్వించదగ్గ విషయం.

  • @cloudlearn2181
    @cloudlearn2181 Жыл бұрын

    ఒక్క మనిషికి వేల ఎకరాలు... ప్రతీ ఎమ్మెల్యే ఇదే పని ఎవరి పాలాయె తెలంగాణ...

  • @bommineniashokreddy2990
    @bommineniashokreddy2990 Жыл бұрын

    అన్నా ఇలాగే ఇంకా చాలా మంది మంత్రుల ఫామ్ హౌస్లు కూడా బట్టబయలు చేయాలని ప్రజలు కోరుతున్నారు

  • @usshyamala4030

    @usshyamala4030

    Жыл бұрын

    రఘు మీరు జర్నలిస్టుగా చాలా చక్కగా సమాచారాన్ని అందిస్తుంది మీ వెంట ప్రజల యొక్క సహాయం ఉంటుంది

  • @gangulabhoopalreddy7722

    @gangulabhoopalreddy7722

    Жыл бұрын

    ​ 😢

  • @anveshreddy847
    @anveshreddy847 Жыл бұрын

    రఘు గారు టెక్నాలజీ వాడండి, భువన్ అప్ లో లైవ్ లొకేషన్ సర్వే నంబర్ తెలుస్తది మరియు జమీన్ ఆప్ లో హద్దులు పెడితే మధ్యలో గల విస్తీర్ణం తెలుస్తది.

  • @MadhuK9999
    @MadhuK9999 Жыл бұрын

    BJP విన్ అయితే విల్లా మోసాలు అన్నీ బయటకి వస్తాయ్... దయచేసి ప్రజలారా ఒక్కసారి BJP కి ఓటు వేసి ఈ దొరల నుండి తెలంగాణా కి విముక్తి కలిగిoచండి....

  • @pathintishivashankar2886

    @pathintishivashankar2886

    Жыл бұрын

    Apura erri Pushpa

  • @pashamthirupathireddy6638

    @pashamthirupathireddy6638

    Жыл бұрын

    Yes

  • @userbayya

    @userbayya

    Жыл бұрын

    ​@@pathintishivashankar2886 nijamekada okasari bjp states chudu bro.Yogi chichhu poistunnadu

  • @surajkumar-qv9ud

    @surajkumar-qv9ud

    Жыл бұрын

    @@pathintishivashankar2886 nuvvu appura luchaga first 🖕🤙🤙🤙

  • @MadhuK9999

    @MadhuK9999

    Жыл бұрын

    @@pathintishivashankar2886 lucha lanjakodaka, neeku mind unda ra howle gudda pagulakodata neeintlana sulli... Maki chor

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao9675 Жыл бұрын

    భలే వింతగా ఉంది వ్యవహారం. మంత్రిగారి తరపున మాట్లాడే వాళ్ళకి అక్కడ భూములు లేవు. అక్కడ భూమి ఉన్న వాడిని మాట్లాడనీయట్లేదు. నేనేమయినా మిస్సయితే కరెక్ట్ చెయ్యచ్చు. రఘుగారి ధైర్యానికి జోహార్లు.

  • @sriramaruna9354

    @sriramaruna9354

    Жыл бұрын

    S, exactly.

  • @mahenderreddyk7299
    @mahenderreddyk7299 Жыл бұрын

    రఘు అన్న🎉❤❤❤❤❤🎉🎉🎉

  • @prabhuchennoji1001
    @prabhuchennoji1001 Жыл бұрын

    Trs మంత్రులు Mla లు కొన్ని వందల ఎకరాలు కబ్జా చేసారు

  • @sriramaruna9354

    @sriramaruna9354

    Жыл бұрын

    5o years nundi ide katha

  • @rajeenaproperties401
    @rajeenaproperties401 Жыл бұрын

    రచ్చ రచ్చ ఇది జర్నలిజం

  • @yhreddy4760
    @yhreddy4760 Жыл бұрын

    Raghu garu very daring video, wyou’re doing 100% justice to your profession. Good Luck.

  • @unknow21955

    @unknow21955

    Жыл бұрын

    Raghu super

  • @bitkuri23
    @bitkuri23 Жыл бұрын

    Hats off to Raghu.

  • @srinivaschinthala7745
    @srinivaschinthala7745 Жыл бұрын

    ప్రజలారా ఆలోచించండి ఏమి జరుగుతుంది అధికార మదానికి పరాకాష్ట, ఇలాంటి రాజకీయం మనం కోరుకుంటున్నామా ప్రజలారా మీరే అర్థం చేసుకోవాలి

  • @srinivasvelmala158
    @srinivasvelmala158 Жыл бұрын

    జై భీమ్ జై తెలంగాణ

  • @EXChristianRamRam
    @EXChristianRamRam Жыл бұрын

    Literally ఉచ్చ పోయించావ్ అన్నా ఆ దొంగలకి.

  • @rajajibitla1
    @rajajibitla1 Жыл бұрын

    Raghu garu mee dhairyaniki 🙏

  • @sureshpitta5186
    @sureshpitta5186 Жыл бұрын

    దమ్మున journalist రఘు అన్న

  • @komaramanil2145
    @komaramanil2145 Жыл бұрын

    గ్రేట్ జర్నలిజం రఘు అన్న

  • @AnilReddy328
    @AnilReddy328 Жыл бұрын

    TSPSC లీక్స్ కి ప్రభుత్వం స్పందించదు అలాగే ఈ భూముల విషయం లో కూడా స్పందించరు.

  • @talarinarsimlu5153
    @talarinarsimlu5153 Жыл бұрын

    పింకీలది ఫార్మహౌజ్ ల రాజం అన్న

  • @kpandukumar7802
    @kpandukumar7802 Жыл бұрын

    Good journalism Raghu anna

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 Жыл бұрын

    Jai mana tholivelugu Raghu Anna

  • @tuppalakurumurthi9011
    @tuppalakurumurthi9011 Жыл бұрын

    అన్న సూపర్ అన్న 💐🤝👌

  • @kravindarreddy9322
    @kravindarreddy9322 Жыл бұрын

    Raghu anna, as a Gadwal district resident ga chepthunna, Niranjan reddy gaaru 100% occupied,

  • @abdullmujeeb4597
    @abdullmujeeb4597 Жыл бұрын

    Meru Tholivelugu Hero . Chala jagrat unddale Anna.

  • @something816
    @something816 Жыл бұрын

    Everyone Should use the RTI act and ask the collector to give how meny acers of land owned by politicians and how they earned it.

  • @sannidhisuraj1467

    @sannidhisuraj1467

    Жыл бұрын

    No RTI replies from past 4 years. No recruitment in that department.😅

  • @sriramaruna9354

    @sriramaruna9354

    Жыл бұрын

    S

  • @maheshuploaded1725
    @maheshuploaded1725 Жыл бұрын

    True journalism ❤

  • @nenavathsubash4371
    @nenavathsubash4371 Жыл бұрын

    Super anna

  • @gkreddykrish
    @gkreddykrish Жыл бұрын

    I salute u bro..

  • @mandashankar2424
    @mandashankar2424 Жыл бұрын

    jai raghu anna 🥰🐅🇮🇳👍

  • @surugukrishna1400
    @surugukrishna1400 Жыл бұрын

    Raguanna supar❤❤❤❤

  • @gopikishnkoka6854
    @gopikishnkoka6854 Жыл бұрын

    Excellent work 👍

  • @nannachandu
    @nannachandu Жыл бұрын

    Hat's off Raghu anna

  • @rakeshgadapa84
    @rakeshgadapa84 Жыл бұрын

    Raghu Anna charector mida manchi cinema tiyochu .. fighting against corrupt system n criminals great anna❤

  • @thondapallisaiuluthondapal1838
    @thondapallisaiuluthondapal1838 Жыл бұрын

    రఘు అన్న ఈ మంత్రి నిరంజన్ రెడ్డి గురించి ప్రజల భూములు గుంజుకొని పామాభిషాలు కట్టుకోవడం న్యాయమా ఎంతవరకు కరెక్ట్ ఇది హాస్టల్ గుంజుకోండి మమ్మల్ని ఎక్కడ తొక్కేయండి అని ఓట్లు వేస్తున్నారా పట్టుదల ఉంటే ఇట్లాంటి తప్పులు జరగవు

  • @AnilReddy328
    @AnilReddy328 Жыл бұрын

    Super Raghu Anna🎉🎉🎉🎉

  • @shirishapantula1707
    @shirishapantula1707 Жыл бұрын

    Super.raghu

  • @SantoshKumar-do4tt
    @SantoshKumar-do4tt Жыл бұрын

    Good job 👍

  • @KT-nn1mp
    @KT-nn1mp Жыл бұрын

    ఇది కదా జర్నలిజం అంటే

  • @bhanuluckynani3897
    @bhanuluckynani3897 Жыл бұрын

    అన్నా ఈయన కూడా కష్టపడి అక్క వంద ఎకరాలు కబ్జా చేశాడు దీపం ఉన్నప్పుడే ఒక వంద ఎకరాలు వెనకాల వేసుకున్నాడు ఇప్పుడున్న మంత్రులు అందరూ వాళ్ల కాన్సెప్టు మొత్తం గవర్నమెంట్ భూములు కబ్జా

  • @htv8044

    @htv8044

    Жыл бұрын

    100

  • @shaikshavali6948
    @shaikshavali6948 Жыл бұрын

    రఘు గారు జాగ్రత్తలు ఉండంఊ

  • @sricharanopgamer1491
    @sricharanopgamer1491 Жыл бұрын

    మీ ధైర్యసాహసాలకు అభినందనలు అక్రమార్కులు ఎవరైనా సరే వదిలిపెట్టకుండా వెంటాడి వేటాడి వారి జీవితంలో సంపాదించిన అక్రమ ఆస్తులు అక్రమ ఫామ్ హౌస్ లకి ఏక్కడి నుండి ఇంత డబ్బు సంపాదించారు ఇదేనా పారదర్శకమైన పరిపాలన అంటే రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ పార్టీ గనుక మళ్ళీ ఎన్నిక అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాబోయే 50 సంవత్సరాలలో చాలా గడ్డు పరిస్థితులు ఉంటాయి నిజాం పరిపాలన కంటే వెనుకకు వెళ్లి పోతాము ప్రజలారా గ్రహించండి ఎక్కడి నుండి వచ్చాయి ఎన్ని ఆస్తులు ఇంత డబ్బు ఎలా సంపాదించాలి అందుకే టీఆర్ఎస్ లో ఉన్న ప్రతి ఒక్కరికీ అన్యాయంగా సంపాదించుకోవడం అక్రమంగా సంపాదించుకోవడం నిరుపేదలను బెదిరించి సంపాదించుకోవడం వీరికి తెలిసిన విద్య ఇదొక్కటే వీరి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం అధోగతి అవుతున్నది రఘు అన్న మీరు చేసే ప్రయత్నాలకు మీ వెంటే మేముంటాం జై హింద్ జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 Жыл бұрын

    Raghu Anna is grate jurnalist

  • @KT-nn1mp
    @KT-nn1mp Жыл бұрын

    Great Anna

  • @neerudusuresh8976
    @neerudusuresh8976 Жыл бұрын

    Good Raghu anna

  • @rajagandela910
    @rajagandela910 Жыл бұрын

    Great work 👏👏👏

  • @manishgoud782
    @manishgoud782 Жыл бұрын

    Great Job Raghu.

  • @vinnuvlogs766
    @vinnuvlogs766 Жыл бұрын

    డైనామిక్ జర్నలిస్టు మన రఘన్న

  • @travelwithgbp5066
    @travelwithgbp5066 Жыл бұрын

    మొనగాని channel మన తొలి వెలుగు ❤

  • @nihalnandu1218
    @nihalnandu1218 Жыл бұрын

    Good job brother

  • @madhusudhan3436
    @madhusudhan3436 Жыл бұрын

    Good work Raghu Anna

  • @praveenkumarm648
    @praveenkumarm648 Жыл бұрын

    Real hero raghu anna

  • @gandesiri4u
    @gandesiri4u Жыл бұрын

    Records లేవు కోర్ట్ కి పోతారు 30years పడుతుంది ఒక తరం వెళ్ళిపోతుంది

  • @Kalammodi7680
    @Kalammodi7680 Жыл бұрын

    Waiting

  • @pambalayellaiah2154
    @pambalayellaiah2154 Жыл бұрын

    కొంతమంది విచిత్రంగా మాట్లాడుతుంటారు."ఎవరైనా ఫిర్యాదు చేసారా మంత్రి నిరంజన్ రెడ్డి నాభూమి ఆక్రమించాడని"అని అడుగుతున్నారు. అడిగేరోజులేనా!మంత్రికి వ్యతిరేకంగా ఫిర్యాదు ఇవ్వడానికి ఏ ఆఫీసు మెట్లెక్కైనా ఫిర్యాదు ఇస్తే తీసుకుంటారా!తీసుకునే రోజులేనా!ఇలా అడిగిన వ్యక్తి ఉద్దేశం మంచిదే,కాకపోవచ్చు. మంత్రిని ఎనుకేసుకొస్తున్నట్టు ఎదుటివారికి అనిపిస్తుంది.అడిగిన వ్యక్తికి గూడా తెలుసు ఇలా అనిపిస్తదని.ఈ రోజున ఉన్న మంత్రులు ఎంఎల్ఏలుగా వచ్చినప్పుడు ఏదో కొద్దో గొప్పో భూములు ఉన్నోడు,ఈవేళ అందరు ఎంఎల్ఏ వీడు వాడు అనికాక సామాజిక కులస్థాయిని బట్టి ముందున్న భూములను మినహాయించి అదనపు భూములు 10ల 100ల 1000ల ఎకరాల ఫాంహౌజులు ఎలా వచ్చినయి?వాళ్ళ ఖాతాలోకి ఎట్లా వచ్చాయి?ఏమి చేస్తే వచ్చినాయి?దీనికి కౌంటర్ గా ఉమ్మడి ఆంధ్రాలొ కాంగ్రేసు తెలుగీదేశం ఇంతకంటె ఎక్కువ ఆక్రమించినప్పుడు ఎవరన్నా అడిగారా?ఈ పౌరుషం ఆయాల్ల ఎక్కడికి పోయింది అని అడుగుతరు రేషమున్నోళ్ళు,అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చింది.దేనికోసం అప్పటి భూఆక్రమణలు ఉండకూడదు అనే కదా!తిరిగి అదే దోపిడి అవే భూఆక్రమణలు ఉండయి అని ఇదే కేసీఆర్ చెప్పాడు కదా!తెలంగాణా ఉద్యమం పేరుమీద కేసీఆర్ ను సపోర్టు చేసింది ప్రజలు అవినీతి భూదందాలు బినామి దందాలు ఉండగూడదు అని కదా కేసీఆర్ కు సపోర్టు చేసింది.లేకపోతే కల్వకుంట్ల కుటుంబం దోపిడి చేసుకోమని ప్రజలు అనుమతి ఇవ్వలే కదా!అప్పటి నిరుద్యోగుల మీద ఉన్న సానుభూతి ఇప్పుడు వాళ్ళమీద కేసీఆర్ కు పగప్రతికారం ఎందుకు పెంచుకుంటున్నారు? అవినీతి ఉండదు వీళ్ళకు ఉన్న బినామి వ్యక్తులపేరు మీద భూములు హైద్రాబాదు శివారు లోపల బయట లక్షలకోట్ల విలువైన భూములు ఎలావచ్చినయి.ఫస్టు కేసీఆర్ తనపేరుమీద తన కొడుకు పేరుమీద కూతురు పేరుమీద సడ్డకుని కొడుకు పేరుమీద అల్లుని పేరుమీద (ఏ అల్లుడైనా)ఉన్న భూములు లెక్క లెక్కచెబితే చాలు మిగతావాళ్ళ లెక్కలు బయటకొస్తాయి.వీళ్ళు తెలంగాణ మీద వున్న ప్రేమ మీద ఉద్యమాలు చేసారా!లేక తెలంగాణలోని భూముల మీద ఉన్న ప్రేమతో ఉద్యమాలు చేసారా అన్నది బయటకొస్తుంది.

  • @komatimahendhar1744
    @komatimahendhar1744 Жыл бұрын

    Raghu anna ur great job

  • @dsvlakshmi4068
    @dsvlakshmi4068 Жыл бұрын

    great👍

  • @harshavardhan6394
    @harshavardhan6394 Жыл бұрын

    Raghu anna ninnu chusthe oka ALLURI SITHARAMARAJU ,KOMARAM BEEM, CHANDRA BOSE, SHIVAGI NI chusinattundhi anna ni jurnlijaniki koti dhandalu anna

  • @dharavathraju6028
    @dharavathraju6028 Жыл бұрын

    Superb anna

  • @satyamk9229
    @satyamk9229 Жыл бұрын

    Anna raganna nuvvu super

  • @anandmitikiri715
    @anandmitikiri715 Жыл бұрын

    Niranjan reddy.... Neku evadu echindru enta bhumi.??

  • @ranguraju9610
    @ranguraju9610 Жыл бұрын

    Super sir

  • @aishamyadagirisrenivas
    @aishamyadagirisrenivas Жыл бұрын

    Even kings wouldn't have lived a life these brs leaders are living, it is a curse to got separated

  • @mohanreddypothula7082
    @mohanreddypothula7082 Жыл бұрын

    Hats off to Raghu

  • @thallapallimahesh1865
    @thallapallimahesh1865 Жыл бұрын

    Jai Raghu anna

  • @bandaruashok1646
    @bandaruashok1646 Жыл бұрын

    సూపర్

  • @shankerb6749
    @shankerb6749 Жыл бұрын

    God bless you raghanna devudu ninnu divinchu gaaka

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy1595 Жыл бұрын

    Great anna

  • @s.hareesh4868
    @s.hareesh4868 Жыл бұрын

    Supper anna

  • @ankeveeraswamy9804
    @ankeveeraswamy9804 Жыл бұрын

    Good

  • @jagankondra3140
    @jagankondra3140 Жыл бұрын

    Yes raguanna

  • @sampallepati9256
    @sampallepati9256 Жыл бұрын

    Anna nuvvu super 🤘

  • @Yashtony31
    @Yashtony31 Жыл бұрын

    ❤❤

  • @prakashkesagani4882
    @prakashkesagani4882 Жыл бұрын

    Jai jai jai Raghu Anna

  • @ganjimadhumohan6019
    @ganjimadhumohan6019 Жыл бұрын

    Taigar. Ragu🐯🙏👍👏💐

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 Жыл бұрын

    మల్లన్నకు ఆస్తులు ఉంటే తప్పు కారు కూడా ఉండొద్దు ఎందుకంటే బహుజనుడు

  • @sriramaruna9354

    @sriramaruna9354

    Жыл бұрын

    Adhikaram lo unna vallaku undali ani annattu undi

  • @kirakkhiladi1255
    @kirakkhiladi1255 Жыл бұрын

    ❤❤❤❤❤❤❤❤

  • @d.ashokkumar1288
    @d.ashokkumar1288 Жыл бұрын

    Jai bheem Raghu anna

  • @jeevanreddybojja3028
    @jeevanreddybojja3028 Жыл бұрын

    Google Earth lo ki poye e place lo Messer cheye total place Anni cents anedhi vasthundhi.....

  • @mahenderreddyk7299
    @mahenderreddyk7299 Жыл бұрын

    ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @katikanaresh6377
    @katikanaresh6377 Жыл бұрын

    Correct anna .intha land how is possible

  • @karunakarravula9876
    @karunakarravula9876 Жыл бұрын

    రఘు గారు ఎధవలు వుంటారు జాగ్రత

  • @rameshchandra4773

    @rameshchandra4773

    Жыл бұрын

    Enaka oka edava already information isthundu

  • @appanisanthosh340
    @appanisanthosh340 Жыл бұрын

    Public good👍

  • @kaiythakumar260
    @kaiythakumar260 Жыл бұрын

    Janalejama antey Ela undale Anna 💪🙏

  • @Venki...r2254
    @Venki...r2254 Жыл бұрын

    💐🇮🇳💐💪💪👌👌

  • @vishnuvardhan5157
    @vishnuvardhan5157 Жыл бұрын

    Very dareness man Raghu bhaiya

  • @sanjeevsharma4862
    @sanjeevsharma4862 Жыл бұрын

    Raghu garu - Please take care of yourself. Dailogues and showing on Screen is different and Directly going into the land is different. Really appreciate you Raghu garu....Jagrattaga Undandi....Mallanna Team help teesukondi....oka 10 Mandi ni Venta pettukondi

  • @venkateshwarlu.s1233
    @venkateshwarlu.s1233 Жыл бұрын

    🙏🙏🙏

  • @edunoorichandramouil1051
    @edunoorichandramouil1051 Жыл бұрын

    I support Raghu anna

  • @neeradipraveenkumar5657
    @neeradipraveenkumar5657 Жыл бұрын

    రఘు అన్న b.j.p విన్ అయితే మీకు మరియు మన మల్లన్నకు మంచి అవకాశం వస్తది తరువాత ఈ పింకీ గల్లా పని పట్టొచ్చు

  • @ganeshbhaira9526
    @ganeshbhaira9526 Жыл бұрын

    we want survey of TELANGANA from 1955 (DELETE DARANI)

  • @krishnakrishnakittu3930
    @krishnakrishnakittu3930 Жыл бұрын

    Jai raghana

  • @sairamk6240
    @sairamk6240 Жыл бұрын

    Google map lo mark chesthe average chupisthunddi… Location enti ???

  • @tamminedikrishnamohan6155
    @tamminedikrishnamohan6155 Жыл бұрын

    Is it so much difficult to calculate the ackerage using satellite

  • @AnilKumar3744
    @AnilKumar3744 Жыл бұрын

    Minister Niranjan Reddy's manager is clever. He asks if anyone has received any complaints against Niranjan Reddy, but he himself knows that common people are not brave enough to speak up against him, fearing repercussions beyond his ruling. If someone does speak out, they are immediately disconnected from all government schemes and may even face threats to themselves and their families. By looking at his manager's face, one can easily understand that he always defends Niranjan Reddy in an aggressive manner. The funny thing is that whoever is behind Raghu, acting as farmers(Who were Yellow Towel ), are not from that particular mandal and are raising their voice against the actual residents of that mandal. It implies that he is a supporter of Niranjan Reddy.

  • @warangalshiva558
    @warangalshiva558 Жыл бұрын

    ఓ అన్న 100 ఎకరాలకే అంటున్నావు జయశంకర్ జిల్లా ఎమ్మెల్యే గండ్ర రమణరెడ్డి కి ఒక్క దగ్గరే 500 ఎకరాలు వుంది దాని చూస్తే మీకు పీజులు పోతాయి ఇలాంటివి చాలా వున్నాయి

Келесі