మంత్రం నుండి శక్తి ఎలా వస్తుంది.. || Mantra Sakthi || Mantra Siddi || Swami Om Swarup || iDream

మంత్రం నుండి శక్తి ఎలా వస్తుంది.. || Mantra Sakthi || Mantra Siddi || Swami Om Swarup || iDream Devotional
#idreamdevotional #astrology #swamiomswarup #omswarup #mantra
Welcome to iDream Devotioal KZread Channel, This is a World full of Stories,Devotional, Festival Significances, Pooja Tips, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
Don’t Forget to Subscribe
Please Follow Our Channel For More Videos : /@iDreamDevotional

Пікірлер: 67

  • @raghuraghu1685
    @raghuraghu168527 күн бұрын

    మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మంత్రం వలన అది 100% గ్యారెంటీ

  • @KrishnaMurthySivaramuni-b1z
    @KrishnaMurthySivaramuni-b1z15 күн бұрын

    ప్రశ్న వేసే వారు నవ్వ కూడదు కొంచం తెలుసుకొని అడగాలి ఒక సాధువు దగ్గర జాగ్రత్త ఓం నమోవెంకటేశాయ

  • @Varmapenmatsa
    @Varmapenmatsa12 күн бұрын

    Nenu chanting start చేసి two years avutundi.Hare Rama hare Rama Rama Rama hare hare Hare Krishna hare Krishna Krishna Krishna hare hare మంత్రం నాకు శరీరంలో ఏదైనా నొప్పి అని పించించిన వెంటనే నేను స్టార్ చేస్తాను. 15 minutes లో తగ్గిపోవటం నేను గమనిస్తున్నాను, ఇప్పుడు అయితే 5 chantings కి నొప్పి తగ్గిపోతుంది. Chest pain kooda. Bike/car drive చేస్తున్నప్పుడు chanting చేస్తే ట్రాఫిక్ జామ్ లో చికాకులు ఉండవు/జర్నీ చాలా సేఫ్ గా ఉంటుంది. ఇది కూడా నా అనుభవమే.భగవంతుని మీద నమ్మకంతో భక్తితో చేస్తే ఇది అందరికీ సాధ్యమే. లోకాశమస్థ సుఖీనోభవంతు.

  • @robbisaikumar2387

    @robbisaikumar2387

    9 күн бұрын

    అవునండి, మనము చేసే ప్రతీపనితోపాటు భగవంతుణ్ణి కూడా తలుసుకుంటే, మన పనికి ఏవైనా అడ్డంకులు ఎదురైనా అవి సులువుగా తొలగిపోతాయి. నా అనుభవం ప్రకారము మనము ఏ పని చేసినా, మన ఇష్టదైవాన్ని తలుచుకుంటూ చెస్తే, ఆ పని ఏ విధమైన అడ్డంకులు లేకుండా పూర్తి అవుతుంది.

  • @ranipalla4978
    @ranipalla497816 күн бұрын

    మా ఊరు ముమ్మిడివరం బాలయోగి గురించి చెప్పితే నాకు చాలా ఆనందంగా ఉంది ❤❤❤ ధన్యవాదాలు

  • @user-iy2ur4ql7e
    @user-iy2ur4ql7e21 күн бұрын

    మేడం మీ వాయిస్ చాలా బాగుంది అలాగే మీరు కూర్చున్న విధానం చాలా బాగుంది మీరు సూపర్ గా ఉన్నారు

  • @KrishnaMurthySivaramuni-b1z
    @KrishnaMurthySivaramuni-b1z19 күн бұрын

    చాలా మంది మేడం లు జుట్టు వీర పోసుకొని అస హ్య ము గా ఉంటారు మీరు పద్దతిగా చక్కగా ఉన్నందుకు మీ కు దైవ అశ్వే ర్వా ద ము లు కలుగును గాక ఓం నమోవెంకటేశాయ

  • @DelightfulBoatLake-ny3hj

    @DelightfulBoatLake-ny3hj

    18 күн бұрын

    Supear. Sakhati. India. Om. Sakhati. Om. Siva. Om. Sakhati100. Key. 100. Supear. Sakhatiom. Prathi. Vokkeariloww. Love. I. Love. Indi. Aiiln. Popeallus. A. 100. To. 1000. Garesnti. Mareanam. Sareareamm. Maream. Athammakhaku. No. Death. No. Date. Now. India. On. Dhi. Ivo. Ioveall. Popealiass. Iove. Adhakha. A. On. Mantheara. Om. Sakhati. Om. Gauru. Someay. Bhagachappearu. Om. Guaru. Sakhati. Om. Iove. You. Ghivatha. Callam. Ropeam. Coeranamom.

  • @venkatramana9399
    @venkatramana939917 күн бұрын

    Yankaru gari ki vandanalu visesha abhivruddi praptirasttu

  • @SRIPARAMESWARAJYOTHISHYALAYAM
    @SRIPARAMESWARAJYOTHISHYALAYAM28 күн бұрын

    *శ్రీ పరమేశ్వర వాస్తు జ్యోతిష్య పీఠం* *"ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది..* *ప్రతి సమస్యకు పరిష్కారమూ ఉంటుంది..."* *ఆ పరిష్కారం సరైనదా కాదా అని తెలుసుకోవడమే మీ కర్తవ్యం.* *"కలౌ పరాశరస్మృతిః..."* *అటువంటి బృహత్పరాశర హోరాశాస్త్రాది సాంప్రదాయ జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా మీ భూత భవిష్యత్ వర్తమానములను తెలియచేయగలము.* *మీ జీవితంలో గల విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ,సంతాన సమస్యలకు, భార్యా భర్తల మధ్య సమస్యలకు శాస్త్ర బద్ధమైన పరిష్కారం చూపగలము.* *గృహ పరమైన సమస్యలకు, వాస్తు దోషములకు, వీధి పోటు వలన గృహంలో మనశ్శాంతి లేకపోయినా, గృహం కలిసి రాకపోయినా ఖచ్చితమైన పరిష్కారం చూపగలము.* *గాలి, ధూళి, భూత ప్రేత పిశాచ గ్రహ బాధలతో బాధపడుతున్న వారు ఖచ్చితమైన శాస్త్రబద్ధమైన శాశ్వతమైన పరిష్కారం కొరకు నేరుగా గురువు గారిని సంప్రదించండి.* *Ph: 9959940224.* *"సర్వేజనా సుఖినోభవంతు..."*

  • @rekhakancharla964

    @rekhakancharla964

    28 күн бұрын

    Thankyou sir

  • @sekharkorada3386
    @sekharkorada33869 күн бұрын

    నేను చాలామంది ఇంటర్వ్యూలు చూసాను గురువుగారు మీరు చెప్పే విధానం చాలా కరెక్ట్ గా ఉన్నాదండి మంచి సందేశాన్ని అందించారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అండీ

  • @KrishnaMurthySivaramuni-b1z
    @KrishnaMurthySivaramuni-b1z19 күн бұрын

    మంత్ర జపం అంటే ఓంకారం కానీ పంచక్ష రీ కానీ నమోవెంకటేశాయ కానీ ఏదో ఒక మంత్ర జపం వల్ల మన శ్శ న్తి కలుగుతుంది తంత్రం వీరు మంత్రం వీరు దేవుని పేరే మంత్రం భాగవతం లో ఓంకారం చెప్పబడింది వేదములో ఓంకారం చెప్పబడింది ఓంకారం అంటే ప్రణవ మంత్రం ఓం నమోవెంకటేశాయ

  • @vedalamahalakshmi5161
    @vedalamahalakshmi51615 күн бұрын

    Yes. Connect avutundhi swamy. Self experience ayyindhi naaku

  • @ranjithyadavs4564
    @ranjithyadavs456410 күн бұрын

    🙏🌺 ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ గురువుగారి పాదముల యందు నమస్కారములు🌺🙏

  • @sevakularaghavender3615
    @sevakularaghavender361523 күн бұрын

    Sri Matri Namaha 🙏 Thank you guruji 🙏

  • @rameshbabukasanaboyina4558
    @rameshbabukasanaboyina455813 күн бұрын

    జై గురుదేవ శ్రీ మాత్రే నమః మీరు చెప్పింది కచ్చితంగా నిజమే

  • @vedalamahalakshmi5161
    @vedalamahalakshmi51615 күн бұрын

    Avunu swamy manam Pooja chese devuni batti quality manaku reach avutundhi.

  • @vighneshvm6294
    @vighneshvm629418 күн бұрын

    Tq మేడం 👌 గురూజీ 🙏

  • @bprasad2761
    @bprasad276110 күн бұрын

    గురు గారు మీరు చెప్పింది 100/: నిజాం

  • @sivaparvathibobbadi4924
    @sivaparvathibobbadi492423 күн бұрын

    గురు garu 🙏🏻🙏🏼

  • @bhaskarkalluri6834
    @bhaskarkalluri683421 күн бұрын

    The ideal good, better and the best way of escaping from responsibilities

  • @Fhjytg
    @Fhjytg23 күн бұрын

    Thankyou 🎉

  • @robbisaikumar2387
    @robbisaikumar23879 күн бұрын

    గురువు గారికి వందనాలు. మీరు చాలా చక్కగా అందరికీ అర్ధమయ్యేలాగ వివరించినందుకు ధన్యవాదాలు.🙏🙏🙏🙏

  • @ramanakumar9234
    @ramanakumar92348 күн бұрын

    Om Sreematrenamaha

  • @srirambattili6998
    @srirambattili699810 күн бұрын

    Chalabaga vivarincharu

  • @ramanakumar9234
    @ramanakumar92348 күн бұрын

    Om namo narayanaya

  • @devikumarikancharla4656
    @devikumarikancharla465619 күн бұрын

    TQ 🎉

  • @ramanakumar9234
    @ramanakumar92348 күн бұрын

    Mantramku sakthi vundi. Chintakayaulu ralutayi namma cheste......

  • @bprasad2761
    @bprasad276110 күн бұрын

    నా డౌట్ క్లియర్ చేశారు గురు గారు

  • @ramanakumar9234
    @ramanakumar92348 күн бұрын

    Om namo venkatesaya

  • @user-bp6hz3ig5q
    @user-bp6hz3ig5q25 күн бұрын

    It's right

  • @suurreshkumarkasa1896
    @suurreshkumarkasa189627 күн бұрын

    🙏🙏🙏

  • @madhukardurgam1993
    @madhukardurgam199323 күн бұрын

    Machiga vivarimcharu gu ji

  • @JagadeeshJaggu-re2hd
    @JagadeeshJaggu-re2hd14 күн бұрын

    Sharanu thandri

  • @malleshamch565
    @malleshamch56524 күн бұрын

    Brahma muhurtha bayata cheyala lekaa yinti lopala chayala cheppandi

  • @umamaheswararaotallam7702
    @umamaheswararaotallam770214 күн бұрын

    namaste guru vugaru

  • @manjulachintapatla3563
    @manjulachintapatla356316 күн бұрын

    🙏🙏🙏🙏

  • @bhumisunkara8489
    @bhumisunkara84899 күн бұрын

    చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏

  • @venkatramana9399
    @venkatramana939917 күн бұрын

    Srusti ki mulamu shivudu srusti lo andariki maranamu undi okka shivudiki tappa babalu yepuudu devullu karu

  • @seenuchary2458
    @seenuchary245811 күн бұрын

    🙏

  • @sunisithhero8820
    @sunisithhero882022 күн бұрын

    Naku mantralu panicheyatledu swamy ji

  • @sandhyaranisandiri3466
    @sandhyaranisandiri346623 сағат бұрын

    🙏🙏🙏🙏🙏

  • @sudharshan7913
    @sudharshan79134 күн бұрын

    🕉️🌹🙏🌹🙏🌹🙏

  • @Srilalitha1
    @Srilalitha127 күн бұрын

    11:14

  • @DelightfulBoatLake-ny3hj
    @DelightfulBoatLake-ny3hj18 күн бұрын

    Supear. Sakhati. India. I. Ioveyouguaru. Someay. Iove.

  • @mallamal703
    @mallamal70320 күн бұрын

    Gurugarikinamaskaraminkovediocheyandi

  • @hanumanthrayappavvenkyvenu8923
    @hanumanthrayappavvenkyvenu89232 күн бұрын

    Guruvugarikipadabhivondanamulu TqstoAnchoresister Sister please hone no.pettandi

  • @sri8416
    @sri84164 күн бұрын

    Job gurinchi matram cheppandi please 😢😢

  • @rlnprasadcom
    @rlnprasadcom16 күн бұрын

    Namasthe swamiji

  • @shankarabharadwajvedula3601
    @shankarabharadwajvedula360112 күн бұрын

    రోజూ ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట చెయ్యాలి, ఇందులో డిస్కౌంట్ లేదు. నామ జపం చెయ్యవాచ్చు. దానికి నియమం లేదు.

  • @krishnasarmayv4836
    @krishnasarmayv48365 күн бұрын

    స్వామి, ప్రహ్లాదునికి కనిపించింది ఏ కల్పంలో ఏ యుగంలోనో కదా. గత 500 సంవత్సరాల్లో త్యాగయ్య, అన్నమయ్య రెండు పేర్లు కనిపిస్తాయి చరిత్రలో. గజేంద్రమోక్షం జరిగింది కొన్ని కోట్ల సంవత్సరాల వెనక. ......................................... ఏ మంత్రమైనా, మంచం మీద పడుకొని రాత్రిపూట మనసులో మననం చేసుకోవచ్చా. దయచేసి చెప్పగలరు.

  • @shankarabharadwajvedula3601
    @shankarabharadwajvedula360112 күн бұрын

    సింహాచలం కొండా మీద, దాసుబాబు గారు వుంటారు, ఆయన లో నరసింహ స్వామి లక్షణా లు కనపడుతాయి.

  • @nagasuseelaneeladri9622

    @nagasuseelaneeladri9622

    10 күн бұрын

    Yela Kalvlil guruvu garu Koda kinda ykkada vuntaru

  • @telugutvchanel2917
    @telugutvchanel29173 күн бұрын

    మా యూట్యూబ్ ఛానెల్ లో భార్య భర్త కి వశికరణం,మరుగు మందు ఇవ్వబడును

  • @gsvrao3216
    @gsvrao32162 күн бұрын

    యెత్తి మంత్రాలు చదివి భక్త కన్నప్ప శివ దర్శనం కలిగింది,పానినికి యెత్తి మంత్రములు జ్ఞాపకం లేక తోటి వారితో ఇంటికి వెళ్లకుండా సరస్వతి పాతగుడి వద్ద .నారద ఉపదేశం తో పానిని నాలుక ప యి స రస్వతి బీజాక్షర ప్రభావం తో సంసృత వ్యాకరణానికి వ్యాఖ్యానం వ్రాసే శక్తి కలుగ్ లేదా,కాళిదాసు మొదలు పామరుడు,కాళికాదేవి అనుగ్రహం తో పండితుడు మహా కవి కాలేదా,భక్తి తో ఉండిన సకలము కలుగును

  • @arabatiramchandarrao8150
    @arabatiramchandarrao815028 күн бұрын

    Dubbak maharaj gari ki telusu

  • @pushparavi1152

    @pushparavi1152

    25 күн бұрын

    Yes

  • @venkatalakshmikaruturi6540

    @venkatalakshmikaruturi6540

    14 күн бұрын

    🎉❤🎉❤🙏💐🌹🎖️🎖️💯

  • @venkatalakshmikaruturi6540

    @venkatalakshmikaruturi6540

    14 күн бұрын

    🙏💐🌹🎖️💯🌟

  • @venkatalakshmikaruturi6540

    @venkatalakshmikaruturi6540

    14 күн бұрын

    🎉❤💐🌹🌟💯💐

  • @venkatalakshmikaruturi6540

    @venkatalakshmikaruturi6540

    14 күн бұрын

    🎉❤🎉❤🤝🌹🌟💐💯

Келесі