మంథని స్పెషల్ టెంపుల్ చింతపండు పులిహార ఇలా! || Chintapandu Pulihora Telugu ||

Тәжірибелік нұсқаулар және стиль

Note: Kindly note that, subtitles are provided only for ingredients & cooking procedure. Narrations, general chit-chat and talks with guests are not translated.
#PulihoraRecipe
#SailawsKitchenPulihora
#Pulihora #SailawsKitchen
#ChintakayaPulihora
0:00 - Intro
2:29 - Ingredients
2:38 - Preparation of Pulihora
18:14 - Outro and Taste Test!
Manthani Raju Karne
Amma Caterers
contact no : 63002 68527
Sailaws Kitchen Tour Part 1: • మా వంటింటి విశేషాలు | ...
Sailaws Kitchen Tour Part 2: • శైలాస్ కిచెన్ టూర్-2 |...
5 minute Maggi Recipe: • చిన్నారులకు స్నాక్ | M...
Original Street Style Bajji: • బండిమీద మిర్చి బజ్జి ఇ...
Links to social media accounts:
Facebook : / sailaws.kitchen.96
Facebook Page : / sailaws-kitchen-112114...
Instagram : sailawskitchen
Send your pictures and questions to - asksailaw@gmail.com
Links to all the products mentioned in my videos - linktr.ee/sailawskitchen
Sailaws Kitchen special videos for all pure vegetarians:
మష్రూమ్ భోజనం | Meal Replacement with Mushroom: • మష్రూమ్ భోజనం | Mushro...
బీరకాయ-కోడిగుడ్డు కూర | Ridge Gourd (Beerakaya) with Eggs: • బీరకాయ-కోడిగుడ్డు కూర ...
Instant Breakfast Chutneys: • మూడే నిమిషాల్లో బ్రేక్...
Bisibeli Bath In Telugu: • 7 రకాల కూరగాయలతో సాంబా...
గుత్తివంకాయపూర్ణం |Full Brinjal fry: • గుత్తివంకాయపూర్ణం ఫ్రై...
మొక్కజొన్న వడలు | Corn Snacks: • మొక్కజొన్న వడలు | Corn...
హెల్త్ డ్రింక్ మజ్జిగ- బార్లీ-సగ్గుబియ్యం |Summer Health Drink: • వేసవి తాపాన్ని హరించే ...
సగ్గుబియ్యంతో Instant వడలు | Saggubiyyam Easy Instant Snack: • Video
Brinjal Roti Chutney With Grated Tamarind: • చింతతొక్కుతో వంకాయ టమా...
పసర దోసకాయ పచ్చడి | Dosakaya Pickle: • పసర దోసకాయ పచ్చడి | Do...
చిక్కుడుకాయ - టమాటా కర్రీ | Chikkudukaya Tomato Curry: • చిక్కుడుకాయ - టమాటా కర...
Coconut Pickle: • వైవిధ్యమైన కొబ్బరి పచ్...
Red Chilli Tomato Pickle: • టమాటా పండుమిర్చి రోటి ...
మామిడికాయ చారు | Mango Rasam: • మామిడికాయ చారు | Mango...
Sri Ramanavami Special : • Video
పచ్చిమిర్చి ఉసిరికాయ పచ్చడి | Amla pickle: • పచ్చిమిర్చి తో ఉసిరికా...
Potato Coconut Chilli Powder Deep Fry: • ఆలుగడ్డ కొబ్బరికారం వే...
Instant Energy Drinks: • తక్షణ శక్తి ఇక మీ సొంత...
Sailaws Kitchen special videos for meat lovers:
Nutritious meal for Street Dogs: • Video
Original Harees (Chicken) Recipe: • హరీస్ తయారీ - రెడ్డి హ...
చికెన్ వమామిడికాయ దమ్ బిర్యానీ | Chicken Mango dum Biryani: • మామిడికాయ వేసి చికెన్ ...
చికెన్ ఉల్లికారం ఘీ రోస్ట్ | Mysore Special Chicken Ghee Roast: • చికెన్ ఉల్లికారం ఘీ రో...
మటన్ కర్రీ | Telangana Mutton Curry: • ఫంక్షన్స్ లో వండే మటన్...
కోడిగుడ్డు నిలవ పచ్చడి | Egg Pickle: • కోడిగుడ్డు నిలవ పచ్చడి...
Telangana Special Chicken Curry with Bagara Rice: • చికెన్ కర్రీ - బగారా -...
గుడ్డు పులుసు | Eggs Menthi Pulusu: • పుల్లగా అద్భుతంగా గుడ్...
కల్లు చికెన్ | Chicken with Thati Kallu: • సూపర్ స్పెషల్ కల్లు చి...
మటన్ కైమా వేపుడు |Mutton Kheema Roast: • మటన్ కైమా వేపుడు | Mut...
Delicious Boti Curry: • గెలబోటి-దోసకాయ-టమాటా |...
కోడి కారం వేపుడు|Chicken Pickle: • కోడి కారం వేపుడు | చిక...
Village Style Natukodi: • చెట్ల కింద కట్టెల పొయ్...
Chicken Liver Fry: • కోడి లివర్ వేపుడు | Ch...
Natukodi Recipe: • అచ్చ తెలుగు నాటుకోడి క...

Пікірлер: 1 500

  • @SailawsKitchen
    @SailawsKitchen29 күн бұрын

    My WhatsApp Channel Link : whatsapp.com/channel/0029VaE4Hvz8V0tmPR3h1I15

  • @gangaratnam2055
    @gangaratnam20552 жыл бұрын

    Hi aunty i'm your new subscriber......... నేను చాలా రోజుల నుంచి మీ వీడియోస్ చూస్తున్నాను .నాకు మీరంటే చాలా ఇష్టం.మీరు మాట్లాడుతుంటే మా అమ్మ మాట్లాడుతున్నట్లు ఉంటుంది. మీలాగే మా అమ్మ కూడా ఎప్పుడు మంచి మాటలు చెప్తూవుంటుంది. కాని అమ్మ మంచి చెప్తే పిల్లలకి విసుకుగా ఉంటుంది.ఆ మాటలు వినకపోతే ఎంత నష్టమో తర్వాత తెలుస్తుంది .నాకు మాత్రం మీరు మరియు మీరు చేసే వంటలు, మీ మాటలు చాలా ఇష్టం. నాకు పులిహోర అంటే చాలా చాలాచాలా చాలా ఇష్టం.నాకిష్టమైన మీరు నాకు ఇష్టమైన పులిహోర recipe చూపించడం చాలా ఆనందం గా ఉంది. Tq tq tq very munch. And love you aunty

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Hello andi

  • @kousalyadevi2816

    @kousalyadevi2816

    2 жыл бұрын

    Very nice 👌

  • @krishnaraogella6655

    @krishnaraogella6655

    2 жыл бұрын

    చాలా బాగా చేస్తున్నారు మీ వంటకాలు మీ మాటలు వింటుంటే నాకు నోరుఊరిపోతోంది ఎట్లుంటదో

  • @kameswararao6872
    @kameswararao68722 жыл бұрын

    రాజు గారు.. మీ ఈ పులిహోర లొనే పవిత్రత దాగి ఉంది...నేనైతే..మా అమ్మగారి పులిహోర చేసి గిన్నె లాంటిరాతి చిప్ప లో..అరటి ఆకు వేసి...అందులో పులిహోర దాచి ..ఆహా తింటే..రెండు..రోజులు...పొద్దున్న మద్యాహ్నం..రాత్రి..ఏక లాగించడం...మేడం గారికి..రాజుగారికి...శుభాకాంక్షలు

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Good morning kzread.info/dash/bejne/fIeDuJSElNjWaLQ.html

  • @BathiNanaji-bx8wc

    @BathiNanaji-bx8wc

    4 ай бұрын

    Rajugaru phone number

  • @udayalakshmi8690
    @udayalakshmi86902 жыл бұрын

    Nice recipe. Tq. Love ur recipes. One of my favorite dish is tamarind pulihora❤. Chala baga chupincharu,. Tq soooo much.

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thank you so much 🙂

  • @bechaniraghavender9741

    @bechaniraghavender9741

    Жыл бұрын

    రాజు గారి మొబైల్ నెంబర్ ఇవ్వండి మేడం గారు

  • @yasodakuchimanchi5234
    @yasodakuchimanchi52342 жыл бұрын

    మీ “సైలా•స్ కిచెన్ “వివరణ చాలా చాలా బావుంది Really good 👍

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thanks andi

  • @prameelabhupatiraju7521
    @prameelabhupatiraju75212 жыл бұрын

    I came here after a long time, so cute Sailaw! Really liked this video .

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thank you very much!

  • @shekarthyd
    @shekarthyd2 жыл бұрын

    Raju garuu మీరు చెప్పే మాటలకు నేను ఇప్పుడే ఫోన్ చేసి అదిగేటట్లు దైర్యన్ని ఇచ్చారు. చాల సంతోషంగా ఉంది. ఇప్పటికీ మీరు చెప్పినట్లు చాలా మంది ఎదో చేయాలి అనుకుంటారు కానీ ఏమీ చేయాలో అయోమయంలో ఉంటారు. వీళ్ళందరికీ మీ మాట గొప్ప బాట లాగా ఉంది. మీ ఫోన్ నంబర్ పెట్టగలరు.

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Avunandi. Raju garu matured personality . Vaari no Description lo undi chudandi

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    చాల చాల ధన్యవాదాలు మేడం you had given great opportunity to me sailwas kitchen

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    అవును sir edho ఒకటి స్టార్ట్ చేయాలి స్పోర్ట్స్ గెలుచినవరిని winer అంటారు ఒడినవటిని looser anaru runer అంటారు బిజినెస్ లొ ఓడిపోవడం ఉండదు గెలిచే మరగం కనిపెట్టాలి మరోదారి చూడండి అంతే సిర్

  • @roopavuppaladhadium8035
    @roopavuppaladhadium8035 Жыл бұрын

    Thankyou for this recipe. I tried and everyone in my family liked it🙏

  • @SailawsKitchen

    @SailawsKitchen

    Жыл бұрын

    Thank you so much 🙂

  • @ganeshpitlam2517
    @ganeshpitlam25172 жыл бұрын

    My doubt cleared by raju shef garu regarding Sai + Laws meaning we have to know lots from you every words are valuable & interesting thanks to you sailaws garu and Raju shef garu

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thank you so much 😊

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    హా హా హా చాల చాల ధన్యవాదాలు సిర్

  • @prasannamanubavu469
    @prasannamanubavu4692 жыл бұрын

    I tried this recipe. It was very tasty. All of our family members liked it. Thank you for the recipe

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thanks and welcome

  • @jyothikiran5397
    @jyothikiran539710 ай бұрын

    Matalaku Pranam, manasuku pranam❤🙏… shailu garu is the doctor of our hearts

  • @lalithathota9486
    @lalithathota94862 жыл бұрын

    Hi sailu garu super recipe so yammy I will definitely try this recipe TQ andi

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thank you so much 🙂

  • @bunnyteja6985
    @bunnyteja69852 жыл бұрын

    Hi sister........ Ela unnaru. Naaku chaala chaala chaala istamaina pulihora 😋😋🥰🥰...... Biriyani, Pulihora side by side pedite Pulihora ne tinta nenu 🥳🥳..... Antha istam..... Chaala baaga chesaaru Raju garu..... 🤝🤝👏👏meeku, sister meeku chaala chaala tq's 🌹🌹❤❤ I will try it.

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    Thank you so much Andi పులిహోర టెస్ట్ అధ్భుతం అమోహం

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Hello bunny teja am good nvu ela unav hmmm cheyali same chesthe super taste untadi

  • @bunnyteja6985

    @bunnyteja6985

    2 жыл бұрын

    @@SailawsKitchen Hi sister nenu chandra, teja maa abbai...... Mee smile, meeru cheppe manchi matalu naaku chaala istam.

  • @swapnapurvakam8334

    @swapnapurvakam8334

    2 жыл бұрын

    5 y to tum to top ek e tha da cr zee tu v fr

  • @charanyt5852

    @charanyt5852

    Жыл бұрын

    00

  • @pushpakumari-zp6ho
    @pushpakumari-zp6ho2 жыл бұрын

    Hi sailu garu, nenu manchuria chesanu chala bagundi, intlo andariki baga nachhindi, thankq so much andi. Pulihora kuda different style lo chesaru , looking nice

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Hello andi

  • @somusreelakshi8368
    @somusreelakshi8368 Жыл бұрын

    Super andi Saila garu & Manthani garu పులిహోర కు కొలతలు బాగా చెప్పారు మీకు చాలా ధన్యవాదాలు అండీ

  • @SailawsKitchen

    @SailawsKitchen

    Жыл бұрын

    Thanks andi 😊

  • @sailalithavihari9026
    @sailalithavihari90262 жыл бұрын

    Bavundhi andi..... Nenu kuda chintapandu pulihora chala baga chestanu.. Eesari ee method lo try chestanu... Vishali

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thanks andi so much

  • @nanirampaka6081
    @nanirampaka60812 жыл бұрын

    Super tasty pulihora. We tried it now .thank you sir and madam.

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    చాల చాల ధన్యవాదాలు అండి

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thanks and welcome Good Night

  • @vreddy9144
    @vreddy91442 жыл бұрын

    Too delicious andi I tried it and we all enjoyed it. Thanks to you and the expert chef for sharing such a great recipe.

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thank you so much 🙂

  • @kameshwarrao3782
    @kameshwarrao37822 жыл бұрын

    Very nice preparation of pulihora thanque very much Shaila madam mee matalu pulihora thinnantha bagunnai 👌🏻👌🏻👌🏻🙏thanque very much to you and Raju Manthini gariki

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thanks andi

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    చాల చాల ధన్యవాదాలు అండి

  • @manjulag989
    @manjulag989 Жыл бұрын

    Hi Madam Goodevening E Roju Morning Mi vedio chusi ammavari 5 prasadalallo oka Prasadm chakkarapongali chesanu superb ga Vachindhi Tast TQ Madam esiga undhi cheyyadamu

  • @SailawsKitchen

    @SailawsKitchen

    Жыл бұрын

    Hello Gd gd super happy to hear

  • @sandhyajaichandran511
    @sandhyajaichandran5112 жыл бұрын

    I tried this pulihora came out very well it's awesome thanks chef for sharing this wonderful recepi and thank you very much shailagaru for introducing such recepi to us.

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Most welcome 😊

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    Thank you so much andi

  • @sandhyajaichandran511

    @sandhyajaichandran511

    2 жыл бұрын

    @@rajukarne9026 waiting for more such wonderful recepis from you

  • @veeraragavulu7814

    @veeraragavulu7814

    Жыл бұрын

    Mirchi bajilu​@@sandhyajaichandran511

  • @annapurnam7177
    @annapurnam71772 жыл бұрын

    Rajugaaru chala baaga chesaru pulihora maa Brahmins lo ilaage chestamu atleast nenu mee method lo ne chestanu .ippudu meeru kolatalu kuda chepparu adi naaku teleedu.thanks

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Hmmm Niajnga aa measurest correct andi chesi chudandi

  • @annapurnam7177

    @annapurnam7177

    2 жыл бұрын

    @@SailawsKitchen yes nenu shumaruga vestanu but measurements teliste better kada sailaw.nuvvu mastram maa intlo member ayyavu .so nice of you.

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    చాల చాల ధన్యవాదాలు అండి

  • @kanukuharini8048

    @kanukuharini8048

    2 жыл бұрын

    I love akka

  • @kanukuharini8048

    @kanukuharini8048

    2 жыл бұрын

    Enduko me videos chuste naku enduko family member ni miss avutunna feeling undi akka

  • @ranibonasu3206
    @ranibonasu32062 жыл бұрын

    Mee vantalu anni super andi sailugaru.... Mee vantalatho patu mee matalu vintu Vantalu chustunte.... inkaaaa super andi.... Meedhi kotha video vaste yedo telene anandam.... Video aipothey edho teleni nirasa.... and Waiting for another new video....

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thanks and welcome

  • @kesralasireesha969
    @kesralasireesha9692 жыл бұрын

    Hello akka...sir chepinatle pulihora chesanu... taste is awesome...normally pulihora powder amma pamputhundi... nenu just turmarind paste vesukoni mix chesukunta... first time sir chepinatlu chesanu... super ga undi taste... thanks akka and sir

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    చాల చాల ధన్యవాదాలు అండి

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Hello andi. Thank you so much for your kind comment. I’m very happy to continue this journey to help you enjoy more and more recipes.

  • @raga9557
    @raga95572 жыл бұрын

    Much awaited recipe Sailugaaru Thanq sooo much

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thanks and welcome

  • @sharadatoodi3359
    @sharadatoodi33592 жыл бұрын

    Ms. Shila I am from Warangal. My favorite temple Bhadrakali. Loved his recipe. Thanks for sharing.

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    You are most welcome

  • @user-jr1xp7oy6v
    @user-jr1xp7oy6v Жыл бұрын

    Hi Sailaja garu ..What a fantastic n intrested episode. Pulihora is superb. Mee talking way Naku chaala. nacchindi ..ee episode chusi Raju gari matalu Mee matalu vini chaala navvu kunnanu.. I feel so happy.. Nijangane evarayina vanta chesey tappudu manamu enter fair kaa kudadu.. Evary cooking method vaallakey untundi.. Nenu kuda cooking chesey tappudu Anni ingredients exact ga unteney vanta start chesthanu.. Compromise assalu kaanu.. Meeku hats off Andi.. Chaala manchi kaburulu chepthu vanta chestharu.. Friendly nature Andi meedi . Meeru duram unna kuda. Naaku chaala daggarlo unnatuga anipistharu..

  • @SailawsKitchen

    @SailawsKitchen

    Жыл бұрын

    Great feedback andi . You made my day. Thank you so much ❤️ Keep going ...Inka chala episodes unnay chudandi

  • @lavanyareddy8382
    @lavanyareddy83822 жыл бұрын

    Awesome and yummy puligjora….🥰I love it🥰thank u for beautiful recipe 🥰😍

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thanks and welcome

  • @k.deepimurthy7284
    @k.deepimurthy72842 жыл бұрын

    Thankyou sooo much for making my favourite food

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    My pleasure 😊

  • @suseelamoka2035
    @suseelamoka20352 жыл бұрын

    నమస్తే రాజు గారు &శైలజీ. సూపర్ పులిహోర.(టైగర్ లనే వుంది) థాంక్యూ రాజు గారు. సారీ సూపర్ జీ .బాందీని డిజైన్ అంటే చాలా ఇష్టం. లైట్ ఆరెంజ్ కలర్ తియ్యండి. Tq జీ🙏

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Hi andi. Mee love and support valla nenu na dream ni continue cheyyagaluguthunnanu. Dhaaniki meekkuda pedha thank you. kzread.info/dash/bejne/kZ93w8OMipjUYc4.html

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    చాల చాల ధన్యవాదాలు అండి

  • @Sunithakanchi2412
    @Sunithakanchi24122 жыл бұрын

    Akka super gaa vachindhi, yummy 🤤🤤 tq.so much sister 🥰

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Welcome

  • @madhusudhan5650
    @madhusudhan56502 жыл бұрын

    Hi mam super chanel Andi. Mi channel valla Naku oka manchi idea vachindhi. Swagruha home foods Ani cheppesi start chesanu. Basic ga cheppalante cooking cheyadam Naku chala intrest. So mi channel valla Naku teliyani recepies nerchukuntannanu. Tq so much sis

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Hello MAnjula garu keep going the same

  • @shobhasistla2193
    @shobhasistla21932 жыл бұрын

    Ur words r very useful saila n God bless u👏👏🎊🎊

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/nZaWxch9hbK4ado.html

  • @dasariramyapatel1849
    @dasariramyapatel18492 жыл бұрын

    I am very happy to see my village manthani special food recepies

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    Thank you so much Ramya garu

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thanks a lot

  • @ashaayesha7157
    @ashaayesha71576 ай бұрын

    Super testy ga untundani telustundi try chesi teeralsinde ..Puli hora...TQ sis..Saila, Raju garu..👌😋❤️👍

  • @SailawsKitchen

    @SailawsKitchen

    6 ай бұрын

    Welcome thanks

  • @sireeshap4728
    @sireeshap47282 жыл бұрын

    Mimmalni mi matlani chustu vintu unte assalu time teliyadu manasuku hattukonettu untayi amma. Vantalu ayithe inka cheppanakkaraledhu ila sarikottaga evarayithe baga chestaro swayanga varithone cheyinchatam anedi nijanga 👌👌

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    Medam is great

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thanku thanku so much andi so nice of u really

  • @Priya-cr9xd
    @Priya-cr9xd2 жыл бұрын

    Cinema lo maatala maanthrikudu Thrivikram aithe, KZread lo meerenandi baabu!!! I really appreciate your vocal and speaking skills 👏👌

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    Woooo realy your also great skills because ఎదుటివరి లోని స్కిల్ కనిపెట్టలంటే కనిపెట్టేవరికి more then skill ఉండాలి చాల చాల ధన్యవాదాలు me comment కు

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thanks and welcome Good Night

  • @sanadisavithri4886
    @sanadisavithri48862 жыл бұрын

    Thank you Sailu gaaru...

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Welcome andi

  • @jumpalakavitha2755
    @jumpalakavitha2755Ай бұрын

    Chala good information icharuu akka, laws in kitchen, manchi matallu cheptharuuu akka ❤❤

  • @SailawsKitchen

    @SailawsKitchen

    Ай бұрын

    Hmmmm

  • @vidyavathi9601
    @vidyavathi96012 жыл бұрын

    Manchuria chasanu shila garu, ultimate taste 👌 vachindi,tq Shailaw garu

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Welcome ani support ki chana thanks andi

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    చాల చాల ధన్యవాదాలు అండి

  • @padmavathikotharu4103
    @padmavathikotharu41032 жыл бұрын

    మంథని వంటలు చాలా బాగుంటాయి శైలజగారు. మంచి వంటలు చూపిస్తున్నారు. థ్యాంక్స్. మంథని పప్పు కూడా బాగుంటుంది. లైక్ టమాట పప్పు. ఒకసారి పప్పు వెరైటీలు కూడా చూపించండి

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Hi andi. Mee love and support valla nenu na dream ni continue cheyyagaluguthunnanu. Dhaaniki meekkuda pedha thank you. kzread.info/dash/bejne/kZ93w8OMipjUYc4.html

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    చాల చాల ధన్యవాదాలు padma vathi గారు తప్పకుండా చూపిస్తాం

  • @anilkumarneelam5705
    @anilkumarneelam57052 жыл бұрын

    Medam Garu meru pulihora Raju gari chetha chepinchindhi try chesanandi super vachindhi thank you so much, medam Garu. daily 1, 2 Currys try chesthanu melage

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thanku thanku so much andi

  • @rajravi2961
    @rajravi2961 Жыл бұрын

    Dear madam as a law professor I appreciate the intelligent way you linked law to kitchen. Quite interesting.

  • @SailawsKitchen

    @SailawsKitchen

    Жыл бұрын

    So nice of you andi

  • @sreec8014
    @sreec80142 жыл бұрын

    We tried this at home and it came out very very tasty. Loved it. ❤️

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thanks a lot 😊

  • @ashamallipudi5338
    @ashamallipudi53382 жыл бұрын

    Mee words very valuable Very inspiration

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thankuu

  • @yashugillala9175
    @yashugillala91752 жыл бұрын

    Entha baga vivaranga opikaga chupincharu andi. Chusthuntene kadupu nindipoyindi👌👌👌👌👌👌

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Hahahah miru chesthe na kadupu nindi potadi andi cheyali mari

  • @sujathakariveda7891
    @sujathakariveda78912 жыл бұрын

    Hi aaila garu ninna ugadhi ki ee pulohira chesanu meeru cheppinatte jeedi pappu vesanu super yummy ga undhi intlo andariki baga nacchindi ekkada sailaws kitchen aa antunnaru maa husband thanku saila garu

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Chana Chana thanks andi 😊

  • @sushanthindrala4994
    @sushanthindrala49942 жыл бұрын

    Maa amma kuda puligjora challa baga chesthundi🥰 mee recipe kuda bagundi👌

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    Thank you so much

  • @sridevimusti3742

    @sridevimusti3742

    2 жыл бұрын

    @@rajukarne9026 raju garu mee style sambar chepandi inka bagara rice

  • @gangadevianisetti6350

    @gangadevianisetti6350

    2 жыл бұрын

    Pulihora 👌👌👌👌👌

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thanks and welcome Good Night

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thanks and welcome Good Night

  • @nagamanidatla
    @nagamanidatla2 жыл бұрын

    Great super tasty pulihora recipe! We liked it very much and definitely give it a try! Thank you madam for sharing and introducing Raju garu with yummy recipes!!

  • @padmavathidevi4756

    @padmavathidevi4756

    2 жыл бұрын

    👍

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thanks andi

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    Thank you so much అండి

  • @bhargavanvuyyuru5603
    @bhargavanvuyyuru56032 жыл бұрын

    For the upcoming radhasapthami festival we definatly try this pulihora

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    Thank you so much sure you should try it

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thanks and welcome Good Night

  • @SureshkumarManthina
    @SureshkumarManthina29 күн бұрын

    Excellent madam, thanks to u and rajugaru for explain ing the procedures both manchuria and pulihora. Even for layman also can understand ur kitchens preparation

  • @SailawsKitchen

    @SailawsKitchen

    29 күн бұрын

    You are most welcome

  • @anumakondavanitha4263
    @anumakondavanitha42632 жыл бұрын

    Cook chesi thini anubavinchalsinde ee taste and ee feeling.. you are so loved

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Really super taste thanku so much vanitha

  • @KARTHIK-hy1rw
    @KARTHIK-hy1rw2 жыл бұрын

    Dear raju garu, madam we enjoyed a lot at the time of watching and preperation of veg manchuria. Tastes very good. Thank you very much both

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    Realy చాల చాల ధన్యవాదాలు మారుతి శ్రీనివాస్ గారూ

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thanks and welcome

  • @rajashekarreddy9615
    @rajashekarreddy96159 ай бұрын

    Super పులిహోర Sailamma you are so nice to hear your words while you are prepareing excellent Amma keep it up

  • @SailawsKitchen

    @SailawsKitchen

    9 ай бұрын

    Thanks andi thanku so much

  • @rosireddyu5312
    @rosireddyu53124 ай бұрын

    Manchuriya maatram nenu ippatiki meeru cheppina nattu same chesaanu, Naa daughter maatram school snacks ki malli malli ade adugutundi. Chala baga vachhindi .nenu kuda perfect ga chestunnaanu. thanks for pulihora and manchuria

  • @SailawsKitchen

    @SailawsKitchen

    4 ай бұрын

    Gd gd keep going the same

  • @letitbe227
    @letitbe2272 жыл бұрын

    Aww Sailu you are a good chef and the best human being

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thankuuuu

  • @letitbe227

    @letitbe227

    2 жыл бұрын

    @@SailawsKitchen Loved your thoughts and talk today And thank you so much for the reply

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    మాస్టర్ chef మేడం గారూ best hemen being

  • @sdevakisathya5455
    @sdevakisathya54552 жыл бұрын

    நான் தமிழ்நாடு மேடம் உங்களோட வீடியோவை பொண்ணு ஒன்னு ரொம்ப ரசிச்சுப் பார்ப்பேன் உங்களோட பேச்சு ரொம்ப நல்லா இருக்கு மேடம் 👌🤩🤩🤩🤩

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thanks and Good night

  • @Arunagrace826
    @Arunagrace8262 жыл бұрын

    Woooow మేడమ్ పులిహోర యెంత బాగుందో మి మాటలు కూడా అంతే బాగున్నాయ్. And tnq for your valuable ఇన్ఫర్మేషన్ mam

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Kada andi chana late ga chusinati unaru gaa

  • @Arunagrace826

    @Arunagrace826

    2 жыл бұрын

    @@SailawsKitchen Naku ఈ రోజు కనిపించింది mam వీడియో.. నాకు మి వీడియోస్ inbox lo కనిపించవు

  • @mvijayaarts
    @mvijayaarts2 жыл бұрын

    పులిహార చాలా బాగుంది రాజుగారు చూడగానే తినాలనిపిస్తుంది శైలజ గారు మీ కబుర్లు చాలా బాగున్నాయి మైమరచి తినాలనిపిస్తుంది

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    Thank you so much Andi

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Good morning kzread.info/dash/bejne/fIeDuJSElNjWaLQ.html

  • @anithak7177
    @anithak71772 жыл бұрын

    Supperb aunty పులిహోర... చిన్నప్పటినుండి chala ఇష్టం naku biryans కంటే కూడా.....

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    True

  • @narasmihaswamythouatam3975

    @narasmihaswamythouatam3975

    Жыл бұрын

    Karta karma kriya kadu premanu kalipru Raju garu

  • @PADMAREDDY.
    @PADMAREDDY.2 жыл бұрын

    Saila, Just now done. 😋😋fantastic taste. This double pope brought awesome flavorand taste

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Gd gd thanku so much 😊

  • @pavanniraja

    @pavanniraja

    Жыл бұрын

    Epude try chasam holi special curry amte baguntudhi

  • @Durgadevi-vx7bp
    @Durgadevi-vx7bp2 жыл бұрын

    Akka Raju gaaru chesina pulihola bagundi nenu chesa akka baga vachindi kolatalu chepparu ala baga nachindi appudaina cheyalante ventane idiya vastadi tq akka

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thank you very much

  • @indianbull3601
    @indianbull36012 жыл бұрын

    చాలా బాగా నేర్పిస్తున్నారు అండి

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    MAri cheyali miiru

  • @sheelachelle7362
    @sheelachelle73622 жыл бұрын

    Mouth watering andi. 😋😋😋😋 Thank you so much raju garu.and explanation about laws is 👍👏👏👏

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thank you so much 🙂 kzread.info/dash/bejne/kZ93w8OMipjUYc4.html

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    చాల చాల ధన్యవాదాలు medam garu Manam correct చెప్పకుండా ఏమేకేమి తెలుస్తుందని తప్పు చేపమా law question ❓ వేస్తుంది అన్స్వర్ వచిండలి sai law kichan lo lo law ఉంది చూసారా అదే law

  • @sheelachelle7362

    @sheelachelle7362

    2 жыл бұрын

    Exactly andi

  • @manakutumbamrjy4464
    @manakutumbamrjy44642 жыл бұрын

    నాకు చాలా ఇష్ణం super

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thanku

  • @divakargurram4920
    @divakargurram4920 Жыл бұрын

    We were buying pulihora packets. Finally we can make this at home it self. Lets try this at home next time.

  • @SailawsKitchen

    @SailawsKitchen

    Жыл бұрын

    Thank you so much 🙂

  • @gnanamani5865
    @gnanamani58652 жыл бұрын

    Hi shilu garu namaste Andi very good recipe chupinchandi tq so much both of you Andi

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Hello andi welcome andi

  • @gnanamani5865

    @gnanamani5865

    2 жыл бұрын

    @@SailawsKitchen tq so much 🙏

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap32492 жыл бұрын

    ఎలా ఇలా కలా శైలా పులిహోర సూపర్ రాజు గారికి, శైలజ గారికి thank you.

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Welcome

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    చాల చాల ధన్యవాదాలు మీకు సిర్

  • @bhagyapatel4837
    @bhagyapatel48372 жыл бұрын

    Doesn’t matter how many times I watch your beautiful and valuable videos, always refreshing ♥️♥️. You are really gifted with your desire to help everyone in their life journey to live healthy and happy . Greetings to Rajugaru also 🙏🙏

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thanku thanku so much andi

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    Well side your write చాల చాల baga చెప్పారు మేడం is great humen beingit very good social service I feel lot of knowledge she has .simple city .I never seen EGO her

  • @beulahjohn1111
    @beulahjohn1111 Жыл бұрын

    May GOD bless you abundantly, for your openness.

  • @SailawsKitchen

    @SailawsKitchen

    Жыл бұрын

    TQ so much 😊

  • @sreekanthsuripeddi5792
    @sreekanthsuripeddi57922 жыл бұрын

    Really Manthani food tastes very nice....our relatives prefer Manthani food in functions always....Excellent program with Manthani food....lot of food varieties in Manthani Brahman Catering in Hyderabad...superb program

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Yes I agree

  • @anilkumarneelam5705
    @anilkumarneelam57052 жыл бұрын

    Medam Garu me videos night chesi morning try chesthanu, meru chesina aalu vankaya Tamata Curry chesanu super medam thank you medam Garu.

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thanku so much andi welcome andi

  • @MeeChaitanya
    @MeeChaitanya2 жыл бұрын

    Nice Recipe 😋😋😋

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thanks a lot

  • @lakshmipoornimakopparapu4237
    @lakshmipoornimakopparapu42372 жыл бұрын

    రాజు గారు మీ పులిహోర లో లాగా మేము కూడ బెల్లం ,ఇంగువ వేస్తాము.చాలా రుచిగా వుంటది.

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thank you so much 🙂

  • @lakadapuramlaxmiprasanna4262
    @lakadapuramlaxmiprasanna4262 Жыл бұрын

    Nenu try chesana madam super vochidi

  • @hari-og5nz
    @hari-og5nz2 жыл бұрын

    పులిహోర చూడలేదు నేను ...మీ మాటలే విన్నాను..lot of valuble words. మళ్ళీ 2వ సారి చూసా పులిహోర గురుంచి

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Awww thnkuu

  • @RGL574

    @RGL574

    2 жыл бұрын

    R u from teaching profession....?

  • @RGL574

    @RGL574

    2 жыл бұрын

    Tv Anchor suma gaari pulusu pulihora laa vundhi... U toooo watch

  • @narasimharaochintamaneni2959

    @narasimharaochintamaneni2959

    2 жыл бұрын

    @@SailawsKitchen b

  • @m.v.ramanamma9745

    @m.v.ramanamma9745

    2 жыл бұрын

    Gc

  • @gkumarigkumari2365
    @gkumarigkumari23652 жыл бұрын

    Tq so much for your recipe brother. God bless you both .

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thank you too

  • @gkumarigkumari2365

    @gkumarigkumari2365

    2 жыл бұрын

    @@SailawsKitchen 🙏🙌

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    చాల చాల ధన్యవాదాలు సిస్టర్

  • @gkumarigkumari2365

    @gkumarigkumari2365

    2 жыл бұрын

    @@rajukarne9026 🙏🙌

  • @manapunganur6554
    @manapunganur65542 жыл бұрын

    How ru akka.Akka e rise nenu two times chesanu. Adharaho akka super teast akka chala baga vachindi.

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thankuuu so mmuch

  • @rellurani2748
    @rellurani27482 жыл бұрын

    Thank youSo much madam super recipe 😋😋

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thank you too

  • @deepakamineni2478
    @deepakamineni24782 жыл бұрын

    Shailaja garu, meeru evergreen mee recipes evergreen, bellam in pulihora, really , meeru chepparu kaabatti no doubt ,dafenately will try andi , meeru maa master chef, teacher, guide, well wisher, thank you for sharing such an authentic recipie

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Hi andi. Mee love and support valla nenu na dream ni continue cheyyagaluguthunnanu. Dhaaniki meekkuda pedha thank you. kzread.info/dash/bejne/kZ93w8OMipjUYc4.html

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    Thank you so much

  • @chandrakala3447
    @chandrakala34472 жыл бұрын

    Raju garu manchi veshayalu bagachepparu sailaws kichan 👌👌

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Avnu andi thankuuu

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    చాల చాల ధన్యవాదాలు అండి

  • @avulasrinivasulu7556
    @avulasrinivasulu7556 Жыл бұрын

    nice recipe medam pulihora combination tho ye curry baguntundi

  • @SailawsKitchen

    @SailawsKitchen

    Жыл бұрын

    Chicken Veg lo aloo kurma...

  • @prameelaeduru9377
    @prameelaeduru9377 Жыл бұрын

    Hai Andi meru chesina prati video super super super ga vunnadhi pulihora super naku Chala estamu me smile Chala estamu god bless you Andi 👍👍👍👍👍

  • @SailawsKitchen

    @SailawsKitchen

    Жыл бұрын

    Thankuu so much....

  • @vadthyashobha3525
    @vadthyashobha35252 жыл бұрын

    Hai madam me recipe super

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Hello Thanku so much

  • @anuradhadhonde882
    @anuradhadhonde8822 жыл бұрын

    Wow very tasty and mouthwatering dish Shaila

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thanks a lot

  • @ShaheenKhan-kn7yh
    @ShaheenKhan-kn7yh2 жыл бұрын

    Yummy super tasty recipe❤ thanks🌹❤🙏

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Most welcome 😊 khan

  • @bijjaupender8974
    @bijjaupender89742 жыл бұрын

    Akka pulihora try chesena super vachindhi and look kuda bagundhi ,teste baga kudhirindhi akka

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Wow super super miru

  • @ushasuniverse8768
    @ushasuniverse87682 жыл бұрын

    Saila garu Recently I started following your videos … very interesting way of explaining …. Beautiful saila garu 👍 I want rajugaru ph no to discuss about some business ideas andi 🙏

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thank you andi. Keep watching . Raju gari no Description lo undi chudandi

  • @bonagiridivya9019
    @bonagiridivya90192 жыл бұрын

    Sir... great meeru💐💐💐💐

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thankuuu

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    Thank you so much

  • @velrani6772
    @velrani67725 ай бұрын

    Awesome divine Recipe we tried at home ❤and it turned out unique tasty recipe . Thanks to you and mantina for sharing this delicious recipe

  • @SailawsKitchen

    @SailawsKitchen

    5 ай бұрын

    Thanks a lot 😊

  • @geethakrishna4247
    @geethakrishna42472 жыл бұрын

    Pulihora New Recipe chala Baga vundi.Super Sailugaru

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Tq andi

  • @koteswararaouv6443
    @koteswararaouv64432 жыл бұрын

    మీ మాటలు చాలా ఆత్మీయంగా ఆనందంగా ఉంటాయి

  • @arunasree7162
    @arunasree71622 жыл бұрын

    Hi madam, nice to see you very time. Can you please make soups recipe please..

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Will upload soon

  • @kalyanrao4513
    @kalyanrao45132 жыл бұрын

    Saiilajagaru super pulihora nillu vuruthunnadhi notlo raju garu chala baga chesaru mee saree chabagundahandi 👌👌👌👌👌👌👌

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    thanks andi

  • @m.aparnasreipad1764
    @m.aparnasreipad17642 жыл бұрын

    Mantheni vantalaku yevaru Peru pettalru,sir vanta chese vidhanam chala baguntundi😋😋👍

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    చాల చాల ధన్యవాదాలు నిజమే మీరు chepindhi

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Good morning kzread.info/dash/bejne/fIeDuJSElNjWaLQ.html

  • @pallavinarsing9061
    @pallavinarsing90612 жыл бұрын

    Hi sailu garu this is pallavi I'm back and blessed with a baby boy.missed ur videos but ippatnunchi follow avthanu pulihora super andi

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Welcome back

  • @deenajohns4156

    @deenajohns4156

    2 жыл бұрын

    Akka Raju gari phone number Evadi akka plz

  • @deenajohns4156

    @deenajohns4156

    2 жыл бұрын

    Akka plz

  • @mounicat9424
    @mounicat94242 жыл бұрын

    Hi amma Love u soo much ❤️ I like ur way of talking..

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thanks and welcome

  • @annapurnam7177
    @annapurnam71772 жыл бұрын

    Chalaa baaga chesaru pulihora nenu kuda bellam vestanu .chintapandu unna daggira bellam kuda veyyali appude taste.baagundi recipie .Sailaw so sweet of you .

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thanks and welcome Good Night Keep going the same

  • @chendeshwarikadiyala5792
    @chendeshwarikadiyala57922 жыл бұрын

    Chala bagha chesaru pulihora RAJU RAJU garu sailu garu me matale chala valuable ga vundi

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Thankuuu andi mi support untha varaku am like this only

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    Realy చాల చాల ధన్యవాదాలు అండి good comment కు

  • @sailajanadendla6503
    @sailajanadendla65032 жыл бұрын

    చాలా చాలా బాగుంది చింతపండు పులిహోర చాలా కొత్తగా ఉంది చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి యమ్మి శైలజ గారు 😍😍😍

  • @SailawsKitchen

    @SailawsKitchen

    2 жыл бұрын

    Hi andi. Mee love and support valla nenu na dream ni continue cheyyagaluguthunnanu. Dhaaniki meekkuda pedha thank you. kzread.info/dash/bejne/kZ93w8OMipjUYc4.html

  • @rajukarne9026

    @rajukarne9026

    2 жыл бұрын

    Try చేయండి చాల చాల ధన్యవాదాలు అండి

Келесі