Manidweepa Varnana in Telugu - Everyone Must Listen To This Devotional Song 9 Times

Тәжірибелік нұсқаулар және стиль

Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Пікірлер: 2 100

  • @bharathialamuri7059
    @bharathialamuri7059 Жыл бұрын

    అమ్మా నువ్వు ఎలా వున్నావు అమ్మ, నువ్వు ఈ భువనాన్ని మోస్తూ ఎంతో అలిసినావు, కాసేపు ఈ పాట విని సేద తీరు అమ్మ, అమ్మ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి, అమ్మ మమ్మలి చల్లగా చూడు ఈ చిన్న జీవితంలో ఒక చిన్న సాయం చేసే బుద్దిని ప్రసాదించు,

  • @hussainreddymekala2617

    @hussainreddymekala2617

    Жыл бұрын

    amma kapadu

  • @rajarajeswari8373

    @rajarajeswari8373

    Жыл бұрын

  • @suneethavoloju50

    @suneethavoloju50

    Жыл бұрын

    Amma manchi arogyalu manchi anundalu prasadhichu thali

  • @saraswathimaddineni8224

    @saraswathimaddineni8224

    9 ай бұрын

    Om sreemaatree namaha

  • @yaani12345

    @yaani12345

    3 ай бұрын

    ur comment is very motivate comment❤❤❤

  • @mnnarasimhachary8256
    @mnnarasimhachary8256 Жыл бұрын

    అమ్మ మాకు ఆర్థిక ఈ బ్బందులు లేకుండా ఆకండ ధన ప్రాప్తి నూతన గృహం కలిగించు అమ్మ🙏🙏🙏🙏🙏

  • @venketreddy5404

    @venketreddy5404

    Жыл бұрын

    ❤😊😅

  • @alapativenky3364
    @alapativenky336411 ай бұрын

    అమ్మ నా పిల్లలు భర్త నిండు నూరేళ్ళు ఆయుష్యు ఆరోగ్యం తో ఉండెటట్టు చూడు అమ్మ నీ దయ వాళ్ళ మీద ఉంచు తల్లి

  • @SDurga-jp4zw

    @SDurga-jp4zw

    4 ай бұрын

    9j ,😊😊😊😊😂😂to 😂jjekewajjjsakmsnabhen .ui394r88688pr .. ❤❤🎉😮🎉

  • @vellalalingeswarareddy6397
    @vellalalingeswarareddy6397 Жыл бұрын

    అమ్మా! మణిద్వీప వాసినీ! మాకు ఉన్న అప్పులు తీర్చివేయమ్మా!,నూతన గృహ నిర్మాణం పూర్తి చేయించుము తల్లీ!,మాకు అష్ట సంపదలు ప్రసాదించు అమ్మా!

  • @nimmarajupurshothamraju8802

    @nimmarajupurshothamraju8802

    Жыл бұрын

    మణిద్వీపవర్ణన నమో నమః 🌹

  • @thoutiprabhulingam4397

    @thoutiprabhulingam4397

    9 ай бұрын

    ​@@nimmarajupurshothamraju8802🤢🤢🤢❤❤❤

  • @srinuambeker
    @srinuambeker Жыл бұрын

    తల్లి నాకు కూడా మా ఆయన లక్ష రూపాయలు సంపాదించి తీసుకు వస్తున్నందుకు చాలా సంతోషంగ ఉంది మాకు వరాన్ని ప్రసాదించు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @naveensingam3790
    @naveensingam3790 Жыл бұрын

    అమ్మ నా కు ఆరోగ్యం మంచిగ ఉండాలి తల్లి 🙏🙏🙏🙏🙏

  • @srinutulasi7745

    @srinutulasi7745

    Жыл бұрын

    Fr_f

  • @bharathsaketh9516

    @bharathsaketh9516

    11 ай бұрын

    Ammanakuaarogaymbagundalimata

  • @vsudhakar3392
    @vsudhakar3392 Жыл бұрын

    అమ్మా, మాకు కొత్త ఇల్లు ఇప్పించండి, అందరినీ బాగుగా చూడు, దేవుడ అమ్మా సార్ మీ వాయిస్ చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ,

  • @prakash...Bandaru99
    @prakash...Bandaru99 Жыл бұрын

    ఓం శ్రీమాత్రే నమః నాకు ఒక సొంత ఇల్లు ఇవి తల్లి నీ చల్లని ఆశీర్వాదం దీవెనలు మాకు కావాలి ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏🙏🙏

  • @ogigighcfjj3159

    @ogigighcfjj3159

    10 ай бұрын

    Amma varnana bagapadaru😂😂

  • @avijayalakshmi2502
    @avijayalakshmi2502 Жыл бұрын

    🙏 అమ్మ తల్లి మిమ్మల్ని నమ్మాను నా కష్టం ఏంటో తెలుసు అమ్మ ఈ కష్టాల నుండి బయటపడేయండి అమ్మా!🌹🌹🙏🙏శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏

  • @manjushadommati720
    @manjushadommati720 Жыл бұрын

    మణిద్వీపంలో ఉన్నట్టు ఉంది ఈ పాట వింటే🙏🙏🙏🙏🙏

  • @devathisreenivasarao4652
    @devathisreenivasarao4652 Жыл бұрын

    అందరికీ మంచిగా నీ ఆశీర్వాదమును ఇవ్వు అమ్మ🙏

  • @indumathipagoti950

    @indumathipagoti950

    8 ай бұрын

    By🏢 . And Etvnews

  • @rajeshpothurajula6615
    @rajeshpothurajula6615 Жыл бұрын

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻 అమ్మ నా జీవితంలొని కష్టాలు తొలగించి నన్ను కరుణించు నా జీవితం లో సుఖ సంపదలు ఇచ్చి ఈ ఈ చిన్ని జీవితం లో ఏదయినా సాధించే శేక్తి ప్రసాదించు 🙏🏻🙏🏻

  • @avijayalakshmi2502
    @avijayalakshmi2502 Жыл бұрын

    🙏 ఏ పాట ఎన్ని సార్లు వినా ఇంకా ఇంకా వినాలి అని ఉంది 🙏 పాడిన వారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @avijayalakshmi2502
    @avijayalakshmi2502 Жыл бұрын

    🙏 అమ్మ తల్లి నాకు ఒక సొంత ఇల్లు ఇచ్చి కట్టుకొనే అవకాశం కూడా ఇవ్వండి స్వామీ 🙏🙏🙏🙏🙏

  • @sujathakondle5990
    @sujathakondle599010 ай бұрын

    అమ్మ మణి దీప నివాసిని మాకు ఏమీ కావాలి మీకు తెలుసు తల్లీ అదిమకు ప్ర సాధించ అమ్మ మీకు వంద నాలు తల్లీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sumagudibanda700
    @sumagudibanda7009 ай бұрын

    అమ్మ అమ్మ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి

  • @srinivasaraoravuri1115
    @srinivasaraoravuri1115 Жыл бұрын

    ఈ పాటని ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలి అని అనిపిస్తుంది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏

  • @dharmasingamsetti

    @dharmasingamsetti

    Жыл бұрын

    P

  • @keerthihari4915
    @keerthihari4915 Жыл бұрын

    ఆర్థికంగా అభివృద్ధి చెందలి అమ్మ, ma pillalu jivitham lo manchi Edhagali thalli

  • @cjintu

    @cjintu

    Жыл бұрын

    200

  • @Hemadri1989
    @Hemadri198910 ай бұрын

    అమ్మా నాకు వచ్చిన ఇబ్బంది త్వరలో తీరి ప్రశాంతంగా జీవించే లా ఆశీర్వదించు 🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @veerabhadratenela8132
    @veerabhadratenela8132 Жыл бұрын

    అమ్మా తల్లి జగదాంబిక బ్రహ్మవిష్ణు మహేశ్వర స్వరూపిని కష్టాల్లో నువ్వే మాకు ధైర్యం తల్లి .మాకు ఆయురారోగ్యాలను ప్రసాదించు తల్లి పిల్లల కు నువ్వే రక్ష తల్లి .

  • @asrtvtelugu6903
    @asrtvtelugu6903 Жыл бұрын

    జై మాత జీ నాకు ఒక సొంత ఇల్లు ఇవ్వు తల్లి 🙏🙏🙏

  • @shyamalakurelly2103

    @shyamalakurelly2103

    Жыл бұрын

    V

  • @ramaraoravanam3369

    @ramaraoravanam3369

    Жыл бұрын

    @@shyamalakurelly2103 SHRI

  • @sitaramaiaha2244

    @sitaramaiaha2244

    Жыл бұрын

    00000qq0000000000000000q

  • @manand4427

    @manand4427

    Жыл бұрын

    @@shyamalakurelly2103 vo mi in

  • @apparaovangaveeti4654

    @apparaovangaveeti4654

    Жыл бұрын

    Tq

  • @srinuchandu1584
    @srinuchandu15847 ай бұрын

    అమ్మ నాకు కష్టపడే శక్తి నివ్వు తల్లి, తెలిసి గానీ తెలియక కానీ నేను చాలా తప్పులు చేస్తాను,avanni ksaminchi nannu anugrahinchu thalli, naa appulu teerchi nannu anugrahinchu thalli, Amma nuvve dikku

  • @muralidharmuralidhar2970
    @muralidharmuralidhar297011 ай бұрын

    సర్వే జన సుఖినో భవ 🌺🙏

  • @sairamcutsarees456
    @sairamcutsarees456 Жыл бұрын

    మాకు స్వంత ఇల్లు చక్కని ఆరోగ్యం ఇవ్వు తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vadlamudisuresh3749
    @vadlamudisuresh3749 Жыл бұрын

    నేను ప్రతి రోజు సుఖ సంతోషాలతో అష్ట అయిస్వర్యల్తో ఉండేటట్లు దీవించు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @alrounder7091

    @alrounder7091

    Жыл бұрын

    ఔను తల్లి నన్ను దీవించండి, సర్వేజనా సుఖినోబావంతు 🙏l

  • @goudasharathbabu7870

    @goudasharathbabu7870

    Жыл бұрын

    Ma arunaki ollu noppulu pogotti sampoorna arogyam prasadinchu thalli.

  • @srihari4041
    @srihari40419 ай бұрын

    అమ్మ మీరు ఎప్పుడూ మా మీద దయ చూపించు తల్లి మీ అండతో ఎంతో గొప్పగా జీవితం ఉంటుంది ఒక్కసారి మా మీద ప్రేమ చూపండి

  • @sarithareddy466
    @sarithareddy4667 ай бұрын

    అమ్మ నా అమ్మ నాకు చల్లగా తల్లి నా అప్పులు అన్ని తేరే లాగా నా పైన దయ చూపు నీ మీసే❤డు ధను తల్లి❤

  • @avijayalakshmi2502
    @avijayalakshmi2502 Жыл бұрын

    ఓం శ్రీ మాత్రే నమః 🌹🌹🌹🙏🙏🙏🙏🙏 అమ్మ తల్లి ఎన్నో సమస్యలతో బాధ పడుతున్నాను తల్లీ అన్ని మీకు తెలుసు తల్లి 🙏 అందరిని కాపాడండి అందులో మమ్మల్ని ఉంచండి 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti6609 Жыл бұрын

    శ్రీ మాత్రేనమః 🙏నాకొక స్వగృహం ప్రశాదించు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @keerthi9172

    @keerthi9172

    11 ай бұрын

    Amma maku house prasadichu,🌹🌹🌹🌸🌸🙏🙏🙏

  • @kmrangaswamy
    @kmrangaswamy Жыл бұрын

    అమ్మ లక్ష్మి చల్లగా చూడమ్మా ఆర్థికంగా ఆరోగ్యంగా ఓ ఇల్లు ప్రసాదించు తల్లి 🤗🙏

  • @srinuambeker

    @srinuambeker

    Жыл бұрын

    మహాలక్ష్మి మాత కి జై అమ్మ మాకు కూడా మంచిగా ఆరోగ్యంగా ఒక ఇల్లు ప్రసాదించు తల్లి 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏

  • @madhumadhuri4489

    @madhumadhuri4489

    Жыл бұрын

    ​@@srinuambekerd

  • @nageswararaonag2446

    @nageswararaonag2446

    Жыл бұрын

    Vrtaesw😊

  • @mhrramreddys3557

    @mhrramreddys3557

    8 ай бұрын

    ​@@madhumadhuri4489w0

  • @kandukuruharibabu7948
    @kandukuruharibabu7948 Жыл бұрын

    ఓం శ్రీ మాత్రేనమః 🌹🙏🏿🌹🙏🏿🌹

  • @naidunarayana195
    @naidunarayana195 Жыл бұрын

    జై మాత మ జై మాత సొంత ఇల్లు అప్పులు తీర్చే నన్ను చల్లగా కాపాడు తల్లి

  • @sulochanayemula2144
    @sulochanayemula21442 жыл бұрын

    తల్లి మీ ఆశీర్వాదం మా పై వుంది

  • @sujathathirupathireddy151
    @sujathathirupathireddy151 Жыл бұрын

    అమ్మ నీ చల్లని చూపులు మా కుటుంబం పైన మరియు అందరి పై కూడా ఉండాలి అమ్మ 🙏🙏🙏🌹🌺🌷🥥🍌🌷🌺🌹🙏🙏🙏

  • @mrenukamukkantirenuka8394

    @mrenukamukkantirenuka8394

    Жыл бұрын

    😂😢🌹🙅‍♂️🍎🌹🌹🌹❤🌺🌺🌺💐💐💐

  • @srikanthnani66
    @srikanthnani669 ай бұрын

    అమ్మ... ని దయ మా మీద ఉండేలా చూడు తల్లి.... సొంత ఇల్లు కల నెరవేరాలని చూడు తల్లి... 🙏🏼

  • @ramanjaneyuluparala1970
    @ramanjaneyuluparala1970 Жыл бұрын

    అమ్మ నన్ను నా కుటుంబ సభ్యులకు ఆపదలు లేకుండా కాపాడు తల్లి 🙏

  • @KISHORELAVETI
    @KISHORELAVETI8 ай бұрын

    On Every Friday, after completion of our pooja iam being heared your Mani Deepa Nivasini song...........

  • @harinathb1384
    @harinathb13842 жыл бұрын

    ఓమ్ నమో శ్రీ మనిద్వెప న నివాసిని మాత కి జై

  • @GopirajuSaginala-tw5jx
    @GopirajuSaginala-tw5jx3 ай бұрын

    అమ్మ అందరూ సిరి సంపదలు కలిగి సుఖ సంోషాలతో వుండేలా చూడమ్మా

  • @nalumasupadmaja8038
    @nalumasupadmaja80384 ай бұрын

    అమ్మ తల్లి నీకు శతకోటి వందనములు మా బాబుకు ఆర్థిక ఇబ్బందులు తోలిగెలా,నూతన జాబును గృహమును ఇచ్చి మమ్మల్ని చల్లగా దీవించు తల్లి🙏

  • @kamaladevinandiraju4034
    @kamaladevinandiraju40343 жыл бұрын

    మా చిన్నమ్మాయి కి మంచి వరుడు దొరికి త్వరగా వివాహం కావాలని దీవించండి తల్లి 🙏🙏🙏

  • @pssarma8912

    @pssarma8912

    3 жыл бұрын

    God bless you

  • @arunaalikepalli6741

    @arunaalikepalli6741

    3 жыл бұрын

    @@pssarma8912 FCO

  • @pssarma8912

    @pssarma8912

    3 жыл бұрын

    @@arunaalikepalli6741 fco means

  • @maneesharothu5656

    @maneesharothu5656

    3 жыл бұрын

    Me chinna ammayiki manchi varudu twaraga dorukuthadu

  • @kamaladevinandiraju4034

    @kamaladevinandiraju4034

    3 жыл бұрын

    🙏🙏🙏

  • @bharatipolidasu5180
    @bharatipolidasu51809 ай бұрын

    ఓం శ్రీ మాత్రే నమః🌹🌹🙏🙏🌷🌷🍀🍀💐💐

  • @nvnnaveen6626
    @nvnnaveen6626 Жыл бұрын

    🙏🕉️🙏 బద్రి నవీన్ గారి 🙏🕉️🙏🍋🍓🍍🍌🥕🌽🥒💐🥥🍇🥝🍐🍏🥭🍊🍑🍉🍒🍎🍈🎉🙏🕉️🙏

  • @jagadeeshreddy6665
    @jagadeeshreddy6665 Жыл бұрын

    ఈర్ష్య ,ద్వేషం మరియు గర్వం నాలో ఎప్పుడు కలగకుండా చూడు తల్లి

  • @maadajanakiram9196
    @maadajanakiram91962 жыл бұрын

    చాలా చాలా బాగుంది మీ వాయిస్ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @jyothivenkat3113

    @jyothivenkat3113

    Жыл бұрын

    బాగుంది

  • @jyothivenkat3113

    @jyothivenkat3113

    Жыл бұрын

    ఓం శ్రీ మా త్రేయ నమః

  • @maadajanakiram9196

    @maadajanakiram9196

    Жыл бұрын

    @@jyothivenkat3113 ధన్యవాదాలు

  • @rameshnimmaka6578
    @rameshnimmaka6578 Жыл бұрын

    జై మాత తల్లి నాకు కొంత మనశ్శాంతిని ఇవ్వు తల్లీ 👏👏👏

  • @gandhallasubrahmanyam4167
    @gandhallasubrahmanyam4167 Жыл бұрын

    అమ్మా, గత నలభై సంవత్సరములుగా నన్ను ఆర్ధిక సమస్యలనుండి రక్షించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను అయినా నీకు నామీద దయకలుగలేదు డెబ్భై సంవత్సరములు వయసు కలిగిన నన్ను ఇంకెప్పుడు కరుణిస్తావమ్మా

  • @srinivasareddy9041
    @srinivasareddy904123 күн бұрын

    అమ్మ మేము గృహప్రవేశం చేసా లా చూడు అమ్మ దివిచ్చు అమ్మ

  • @mudarideepthi8828
    @mudarideepthi88284 жыл бұрын

    ఈ పాట అనుభూతి చాలదా జీవితానికి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని ఆ అమవరిని కోరుకుంటు నాను

  • @somannavk1112

    @somannavk1112

    3 жыл бұрын

    Anthega.. anthega...

  • @arjunkandukuri8087

    @arjunkandukuri8087

    3 жыл бұрын

    @@somannavk1112 opportunities oo9999

  • @prasannalaxmi7623

    @prasannalaxmi7623

    2 жыл бұрын

    P PPO ffffffv ki ,,red dvv road and vegr gg g gg CV cc by vee ee CV CV eveve

  • @vbehera4099

    @vbehera4099

    2 жыл бұрын

    Thank you andi

  • @gopidasmadhuri741

    @gopidasmadhuri741

    2 жыл бұрын

    4v

  • @avijayalakshmi2502
    @avijayalakshmi2502 Жыл бұрын

    🙏 శ్రీ మాత్రే నమః వాయిస్ చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏 God bless U swamy

  • @jyothi.g2860
    @jyothi.g286010 ай бұрын

    🙏🙏🙏 చాలా బాగుంది సాంగ్ అమ్మవారి పాట

  • @Arunachalashiva7641
    @Arunachalashiva76413 жыл бұрын

    నా సంకల్పం నెరవేరేలా దీవించు తల్లి🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @raghuyadav1064

    @raghuyadav1064

    2 жыл бұрын

    Nak manchiga anukunadi jarigela chudu thali🙏🙏🙏🙏

  • @user-bo9ei5tg5x
    @user-bo9ei5tg5x6 ай бұрын

    Mani dweepa Bhuvaneshwari bhuvaneshvaraya namo namaha

  • @Karthikdyuthi
    @Karthikdyuthi3 жыл бұрын

    మణిద్వీప వర్ణన..... గానం గాత్రం అద్భుతం....... ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @malinidevi7

    @malinidevi7

    3 жыл бұрын

    ⁰⁰

  • @SiriAkshraRangoli6475

    @SiriAkshraRangoli6475

    Жыл бұрын

    Om sreemaatre namaha

  • @yanagardening2395
    @yanagardening2395 Жыл бұрын

    మీ వాయిస్ చాలా బాగుంది 🙏🙏🙏🙏

  • @srinivasaraoborra2516
    @srinivasaraoborra25167 ай бұрын

    అమ్మ నూతన గృహం ప్రసాదించు తల్లి 🙏

  • @orsuvenkanna8362
    @orsuvenkanna83622 жыл бұрын

    Naku vivahamm ayyetatlu divinchu thalli

  • @vbehera4099

    @vbehera4099

    2 жыл бұрын

    Tappakunda me korikalani teerutai

  • @sivareddy6317

    @sivareddy6317

    2 жыл бұрын

    Hai

  • @satyanarayankandikonda3732
    @satyanarayankandikonda37323 жыл бұрын

    Amma nee paadamu Ananda nilayamu adi telici navaaride janma danyamu Amma Kaapaadu karuninchu Raksinchu neevey maaku dikku saranu maatha pahimam rakshamam saranu maatha.

  • @eruguganesh7876
    @eruguganesh7876 Жыл бұрын

    అమ్మ మాకు నూతన గృహన్నివు తల్లి ఆర్ధిక ఎదుగుదల ఇవ్వు అప్పులు అన్నీ తీరిపోయే లా చెయ్ తల్లి 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nageshwarreddy277

    @nageshwarreddy277

    Жыл бұрын

    ,

  • @hussainreddymekala2617

    @hussainreddymekala2617

    Жыл бұрын

    Amma maku house evvu thalli

  • @bhavyasrivarshini5529

    @bhavyasrivarshini5529

    Жыл бұрын

    Same to you maku kuda

  • @venkannam8936

    @venkannam8936

    Жыл бұрын

    Amma naku illu kattukovali thalli naku unna arddika bhadhalu tirali thalli🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ambarishabachu2383

    @ambarishabachu2383

    Жыл бұрын

    @@venkannam8936 అమ్మ మాకు కొత్త ఇల్లు కట్టే మార్గం చూడు తల్లి డబ్బులు వచ్చే మార్గం చూడు మా ప్లాట్ల బేరం మంచిగా జరగాలి

  • @prakash...Bandaru99
    @prakash...Bandaru99 Жыл бұрын

    ఓం శ్రీమాత్రే నమః అందరికీ మంచి జరగాలి అందరూ బాగుండాలి అందులో మేముండాలి ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏🙏🙏

  • @ramaraocreativeproductions
    @ramaraocreativeproductions Жыл бұрын

    Jai Sri Lakshmi 🙏 🙏

  • @mytejuworld4152
    @mytejuworld4152 Жыл бұрын

    Sir ur voice awesome 👏🙏

  • @pavanigade1912
    @pavanigade1912 Жыл бұрын

    pata vinte manidweepam chuusi natlu vondi pata padina variki chala krutagnatalu 👌👌👌🙏🙏🙏🌹🌹🌹

  • @user-yu7wd1np8x
    @user-yu7wd1np8x6 ай бұрын

    Melodious voice.....vintunnanthasepu...vinalanipistundi

  • @navyaregalla9
    @navyaregalla94 жыл бұрын

    Amma thalli varala thalli naa sontha inti korika neraverchamma thalli niku koti dandalamma ni dayaa chupamma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gangireddygangireddy3676

    @gangireddygangireddy3676

    3 жыл бұрын

    👍👍

  • @navyaregalla9
    @navyaregalla94 жыл бұрын

    Sri Maha Laxmi Devye Namaha 🙏 🙏 🙏 🙏 🙏 🌹 🌹 🌺 🌺 🌸 🌸

  • @raghuyadav1064

    @raghuyadav1064

    2 жыл бұрын

    Sri mahalaxmi

  • @thrineshpurella2327
    @thrineshpurella2327Ай бұрын

    Amma ma family bagundali thalli...... Nve ma dhikku

  • @rameshbabubabu5140
    @rameshbabubabu51402 жыл бұрын

    Super song అమ్మవారి అనుగ్రహం ఎల్లాపుడు మనపై vuntundhi

  • @baddamsainipunreddy
    @baddamsainipunreddy Жыл бұрын

    Amma Jagajañani Namo namaha; please give health n Prosperity to us🙏🙏🙏🙏🙏

  • @rajyalaxmikuchanapally1873
    @rajyalaxmikuchanapally1873 Жыл бұрын

    ఏమి వర్ణానా సార్ వింటూ ఉంటే వినాలనిపిస్తుంది ఇంత గొప్పగా వర్ణించారు. చాలా గొప్ప గొప్ప వర్ణన. .. వర్ణనాతీతం.

  • @santoshreddy9252
    @santoshreddy9252 Жыл бұрын

    I love this song so much and your voice so much nice

  • @user-bo9ei5tg5x
    @user-bo9ei5tg5x7 ай бұрын

    Om Sri Jai mani dweepa daivama namo sthuthe

  • @potlurilakshmi5783
    @potlurilakshmi57832 жыл бұрын

    ధన్యవాదాలు మీకు , శ్రీ మాత్రే నమః

  • @78chandoo

    @78chandoo

    Жыл бұрын

    Hi

  • @user-dy6ri6jq4v

    @user-dy6ri6jq4v

    Жыл бұрын

    @@78chandoo qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq1qq

  • @kirankumar1556
    @kirankumar15562 жыл бұрын

    ఓం శ్రీ మాత్రే నమః

  • @ravibabu-jf5gv
    @ravibabu-jf5gv Жыл бұрын

    Om sri Lakshimideviye namaha

  • @Raj00990
    @Raj00990 Жыл бұрын

    ఇది పాడింది ఎవరో తెలియడం లేదు.

  • @gsrinivas6809
    @gsrinivas6809 Жыл бұрын

    Om SRI maha laxmi mata 🙏🌹🙏🌹🙏🌹

  • @laligop
    @laligop3 жыл бұрын

    వద్ధిపర్తి పద్మాకర్ గారు మళ్ళీమళ్ళీ వినాలనిపించేలా శ్రావ్యంగా గానం చేసారు. వారికి అభినందనలు, ధన్యవాదములు.

  • @sushanthikadium4676

    @sushanthikadium4676

    2 жыл бұрын

    🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳

  • @technicalkarthik2302

    @technicalkarthik2302

    Жыл бұрын

    Q

  • @yaani12345
    @yaani123452 ай бұрын

    ammaaaa ma kastalanni teerchi manchi sukhamaina, santhoshamaina, aiswarya vanthamaina jeevitanni twaraga ivvu talli 🙏🙏🙏

  • @manikantaenaganti
    @manikantaenaganti13 күн бұрын

    ఓం ఓం ఓం ఓమ్ ఓం ఓం ఓమ్... 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @chandrashekharpadam8625
    @chandrashekharpadam8625 Жыл бұрын

    ఓం శ్రీ మహాలక్ష్మి నమః శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻

  • @user-lk2jc7ws2g
    @user-lk2jc7ws2g6 ай бұрын

    Amma naku sontha inti kanu nerverchu talli bhuvaneswari amma ni sricharanalaku maskaram talli❤❤❤❤

  • @akargovindrao1088
    @akargovindrao10886 ай бұрын

    Amma maa manusuloni korikalu anni theerchu amma🙏👏🙏👏🙏👏🙏👏

  • @komala84
    @komala84 Жыл бұрын

    శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏

  • @sujathasujatharani4417
    @sujathasujatharani44172 жыл бұрын

    ఓం శ్రీ మాత్రే నమః!🙏🙏🙏

  • @ramaraoche
    @ramaraoche7 ай бұрын

    అమ్మ నూతన గృహాన్ని ఇవ్వు తల్లి ఆర్థికంగా అభివృద్ధి అయ్యేలా చూడమ్మా తల్లి

  • @rameshbabubabu5140
    @rameshbabubabu51402 жыл бұрын

    Om lalitha దేవి laxmi దేవి gayatri matha అమ్మవారుల అనుగ్రహం అంధరి pai వుండాలి thalli

  • @srichaithu1833
    @srichaithu18333 жыл бұрын

    Amma. Power. Pure. Energy. Money. Health. Wealth. Rich. Happiness. Properousrity. Peace. Great. Good people. Good soul mate. 16 arts. Beauty. Attraction. Give me.

  • @saireddy8556

    @saireddy8556

    2 жыл бұрын

    For me also

  • @Chandu-ox4mc
    @Chandu-ox4mc3 жыл бұрын

    Singer voice and way of singing is Superb and Excellent. Nice Sir 👍.Amma blessings we receive on us automatically, listening . Great song.

  • @kumarpalasatti5892

    @kumarpalasatti5892

    3 жыл бұрын

    Super song

  • @rangaprasadjonnalagadda132

    @rangaprasadjonnalagadda132

    2 жыл бұрын

    superbsong

  • @mvyshnavi5thmthanoj4th37

    @mvyshnavi5thmthanoj4th37

    2 жыл бұрын

    Super song

  • @SiriAkshraRangoli6475

    @SiriAkshraRangoli6475

    2 жыл бұрын

    Super song

  • @narasarajup3308

    @narasarajup3308

    Жыл бұрын

    @@rangaprasadjonnalagadda132 ..

  • @user-lf4bg6wm7r
    @user-lf4bg6wm7rАй бұрын

    అమ్మ నాకు సంతానం ప్రసాదించు తల్లి

  • @karaju5457
    @karaju54576 ай бұрын

    Amma ma appulu anni tiripoi ma ammai kalyanam manchi abbai to jaripinchu talli om sri matreya namaha 🙏🙏🙏🙏🙏🌹♥️

  • @seshagiriraoyedereswarapu8393
    @seshagiriraoyedereswarapu8393 Жыл бұрын

    I used to hear every day. Very nice and melodious voice.

  • @pulikondanageswararao965
    @pulikondanageswararao9653 жыл бұрын

    OM SRI MATHA KI JAI

  • @arunaanuanu9180
    @arunaanuanu9180 Жыл бұрын

    🕉️🔱 Om Sri Mathare Namaha 🔱🕉️👣🙏🙏🙏🌷🌷🌷

  • @tekinagavijayalaxmi2519
    @tekinagavijayalaxmi25196 ай бұрын

    Amma ni daya andarimida chupinchu andaritho patu na family ni kudadaya chupinchu thalli🙏🙏🎉🙏🙏🙏

  • @gopalkrishnamurthy5850
    @gopalkrishnamurthy58505 жыл бұрын

    Om nshre Chakreswari namonamaha - Radha Gopala Krishna murthy , Bangalore - mvery nice

  • @narasimiahsetty6799

    @narasimiahsetty6799

    4 жыл бұрын

    Thanks again byfor all we byka.n

  • @pssarma8912
    @pssarma89123 жыл бұрын

    Naku santhanam kaliginchu talli🙏🙏🙏

  • @user-bo9ei5tg5x
    @user-bo9ei5tg5x6 ай бұрын

    Mani dweepa sri Bhuvaneshwari bhuvaneshvraya namo namaha

  • @sariravi503
    @sariravi503 Жыл бұрын

    Super vioce sir vintunte vinalanipistundhi

  • @trailerkingavanish6364
    @trailerkingavanish63642 жыл бұрын

    Jai Shree bhishanu bhagwan mahadev ki jay ho jai Shree Maa laxmi maa ki jay ho super ❤ song pick 🔥🎉🙏👍

Келесі