Mango Pickle Recipe || పక్కాకొలతలతో ఆవకాయ పచ్చడి ముక్క మెత్తపడకుండా అదిరిపోయే రుచితో || Nawabs

Тәжірибелік нұсқаулар және стиль

Please watch: "Chicken Biryani | Rich Flavoured Delicious Chicken Biryani Afghani Chicken by nawabs kitchen"
• Chicken Biryani | Deli... -~-
JOIN WITH NAWABS KITCHEN
Click here: / nawabskitchen
►► Please Email Us below for Any Video-Sponsorship or Donations.
Email: 786godfoods@gmail.com
►► Nawab's Kitchen Official Website:
nawabskitchen.org/​​​​​​​​​​​...
►►Follow Our Social Media:
Facebook: / nawabskitche. .
Instagram: / nawabskitch. .
Twitter: / nawabkitchen​​​​​​​. .
#Mango Pickle
#Tasty Pickle

Пікірлер: 1 700

  • @NawabsKitchenFoodForAllOrphans
    @NawabsKitchenFoodForAllOrphans2 жыл бұрын

    JOIN WITH NAWABS KITCHEN Click here:www.patreon.com/nawabskitchen

  • @neeths4619

    @neeths4619

    2 жыл бұрын

    Pls bayya help me

  • @indocoreyt7212

    @indocoreyt7212

    2 жыл бұрын

    Really .... I saw your telugu interviews. You just rocked in telugu, best of all your vedios ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @animals44485

    @animals44485

    2 жыл бұрын

    Mashallah bhai very good

  • @syed4898

    @syed4898

    2 жыл бұрын

    super bro.....😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤

  • @ameinafatima8338

    @ameinafatima8338

    2 жыл бұрын

    We want this video in hindi

  • @sureshkollepara1230
    @sureshkollepara12302 жыл бұрын

    మీరు తెలుగులో చేయడం చాలా ఆనందంగా ఉంది ఇలాగే మరిన్ని వీడియోలు చేయాలనిమనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @tufelsama5027

    @tufelsama5027

    2 жыл бұрын

    No bro I don't understand this language because I am from gujarat

  • @rajadeo0405

    @rajadeo0405

    2 жыл бұрын

    हमारा भारत देश आप जैसे दोगलो के कारण ही आज से २०० वर्ष पहले गुलाम हुआ था। जो की धर्म और भाषा के नाम पर लड़ रहे थे हिंदी हमारी राष्ट्रभाषा भाषा है इस भाषा के प्रयोग को आप लोग शर्म मानते हो। तो धिक्कार है आप लोगो को

  • @iconstarff5707

    @iconstarff5707

    2 жыл бұрын

    @@tufelsama5027 Try to understand TELUGU bro😉😉😉

  • @ktvprasad2685

    @ktvprasad2685

    2 жыл бұрын

    Telugu nice

  • @user-er9vv2bq3b

    @user-er9vv2bq3b

    2 жыл бұрын

    @@tufelsama5027 try to learn telugu or watch your hindi channels

  • @ramram9017
    @ramram90172 жыл бұрын

    అబ్బా ఎంత కమ్మగా ఉంది అన్న నువ్వు తెలుగులో మాట్లాడం.అవకాయ ఇన్నీ సంవత్సరాల నువ్వు తెలుగులో ఈ వీడియో ఛైటం నాకు ఎంతో ఎంతో సంతోషం గా వుంది

  • @zainslove...5154
    @zainslove...51542 жыл бұрын

    Mashallah.....I think all over india every one knows about nawab's kitchen...allah apko hamesha aise hi sahetmand rakhe😍

  • @tallapellylaxmaiahlaxmaiah5580

    @tallapellylaxmaiahlaxmaiah5580

    2 жыл бұрын

    日畔

  • @rajyalakshmik9102
    @rajyalakshmik91022 жыл бұрын

    Super గా చేశారు,చెప్పారు తమ్ముడూ,మేము కూడా అలా రోటిలో ,బేసిన్ లో లాస్ట్ pickle లో అన్నం కలుపుకు తిని ఆనందించిన వాళ్ళమే,ఇంకా ఇంకా తినాలనిపిం చేది

  • @chinnammadupandiri2060
    @chinnammadupandiri20602 жыл бұрын

    మీరు తెలుగులో వీడియో చేసినందుకు చాలా గర్వంగా ఉంది .... మీ తెలుగు భాష తెలుగు వినడానికి కూడా చాలా చాలా బాగుంది

  • @prasad78678

    @prasad78678

    2 жыл бұрын

    S

  • @telugubrahminrecipes5706
    @telugubrahminrecipes57062 жыл бұрын

    Wow looking yummy 😋. చాలా బాగా చెప్పారు. ఆవకాయ కలిపాక అడుగున ఉన్న పిండిని వేడి అన్నంలో కలుపుకుని మేము కూడా చాలా ఇష్టంగా తింటాము. ప్రతి తెలుగువారికి అమృతం ఆవకాయ 😀.

  • @gattaiahburla2664
    @gattaiahburla2664 Жыл бұрын

    ధన్యవాదాలు అన్న మత ప్రమేయం లేకుండ మనుషుల మంత ఒక్కటే అనే భావన తొ తెలుగు వారందరికీ అర్థమయ్యేటట్లు చెప్పారు కృతజ్ఞతలు

  • @kandipati
    @kandipati Жыл бұрын

    అన్నయ్య మీరు చెప్పే విధానం చాలా బావుంది అన్నయ్య మీరు చెప్పుతుంటేనే నోట్లో నిరువురుతుంది అన్నయ్య 😋😋😍🥰🥰

  • @shudakarshriram1317
    @shudakarshriram13172 жыл бұрын

    నమస్కారం అన్న మీ నవ్వు చాలా బాగుంది మీరు ఎప్పుడూ నవ్వుతూ ఇలా సంతోషంగానే ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏

  • @srilakshmikandukuru2875
    @srilakshmikandukuru28752 жыл бұрын

    తమ్ముడు మంచి పనులు చేయడం మన ధర్మం ....Tanku so much bro

  • @muralikasvegstraunt6054
    @muralikasvegstraunt60542 жыл бұрын

    Thank you for sharing our Telugu all-time favourite aavakaya ఆవకాయ ❤️. Looks yummy & Mouth watering 😋. Well explained 👋.

  • @sridevitaadi9589
    @sridevitaadi95892 жыл бұрын

    భయ్యా ఆవకాయ పచ్చడి పేదలకు ఇవ్వాలనే మీ ఆలోచనకు అభివందనం 🙏

  • @vishwanthvishwanth-nv7ml
    @vishwanthvishwanth-nv7ml2 жыл бұрын

    మీరు తెలుగులో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది సార్

  • @sridharannalldass4288

    @sridharannalldass4288

    2 жыл бұрын

    Hyd telugumedium student

  • @reshmasayyad299

    @reshmasayyad299

    2 жыл бұрын

    Very nice mango.picka

  • @ehariharaprasad
    @ehariharaprasad2 жыл бұрын

    చాలా సంతోషంగా ఉంది బ్రదర్... దేవుడు మనుషుల నుండి పుట్టుకు వస్తారు అని మీ టీమ్ ద్వారా అర్థం అవుతుంది...

  • @ramudunallamothu
    @ramudunallamothu2 жыл бұрын

    ఓల్డ్ స్టైల్ లో అవకాయ ఎలా చేయాలో చాలా బాగా చెప్పారు. మీరు తెలుగులో చెప్పటం చాలా బాగా నచ్చింది. నా చిన్న నాటి రోజులు గుర్తుకు వచ్చాయి. అల్లా మిమ్మల్ని ఎల్లవేళలా దీవించాలనీ కోరుకుంటున్నాను.

  • @mdzulfeqar549
    @mdzulfeqar5492 жыл бұрын

    You deserve 100 milion subscribers 💕💕💕💕❤️ love from jharkhand

  • @jinkamal....8527
    @jinkamal....85272 жыл бұрын

    మీరు చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు 🥳🥳🥳💖💜♥️

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam7862 жыл бұрын

    లవ్ యు అన్న 🌹🌹 చాలా ఇష్టం మీరంటే 🤷🏼‍♂️ మీ మొఖం 👍🏼 ఆ నవ్వు 👌🏼👌🏼 మీరు మాట్లాడే మాట 🙏🏼 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @manjulamurthy5945
    @manjulamurthy59452 жыл бұрын

    So beautifully you are talking in Telugu Ihv seen many of your dishes all are equally good 👍

  • @lakshmankumarperabattula2327
    @lakshmankumarperabattula23272 жыл бұрын

    మీ తెలుగు వీడియో చూడడం నిజం గా ఆనందంగా ఉంది ఖాజా సాహబ్.. మీరు మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయాలని కోరుతూ..

  • @md.shamatehniath392

    @md.shamatehniath392

    Жыл бұрын

    Vellipaya danchi veyandi Inka baguntundi

  • @kartheekkarthikeya7608
    @kartheekkarthikeya76082 жыл бұрын

    ఎంత బిర్యానీ, పులావ్, ఫ్రైడ్ రైస్ లు తిన్నా.., తెలుగింటి " కొత్త ఆవకావ్ " రుచే వేరు. పండక్కి కొత్త అల్లుడు .. వేసవికి కొత్త ఆవకాయ .. చాలా ఫేమస్ !!! 👌🏻👌🏻👌🏻 కామెంట్ నచ్చిన వారు లైక్ 👍🏻 వేసుకోండి !! నచ్చని వారు అలాగే చదివి వెళ్ళిపొండి !!

  • @RajeswariPS

    @RajeswariPS

    2 ай бұрын

    ♥️🙌

  • @tirupatireddy469
    @tirupatireddy4692 жыл бұрын

    మీరు తెలుగు లో మాట్లాడడం వీడియో చెయ్యడం చాలా ఆనందంగా ఉంది....

  • @kumark8834
    @kumark8834 Жыл бұрын

    చివరికి చాలా మంచి పని చేస్తున్నారు అన్న మీరు ఇంకా చాలామందికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను God bless you 🙏🙏🙏

  • @mohammadabdulazizurrahman7921
    @mohammadabdulazizurrahman79212 жыл бұрын

    Masha Allah Good vedio good mango 🥭 👌 achaar Your smile is good Allah blessing too you and your team 🙏 ❤ ✨ 😊

  • @j-s-kgamingyt7717
    @j-s-kgamingyt77172 жыл бұрын

    More videos in Telugu brother we will support you all the time brother expecting more Telugu videos from you my brother, thank you.

  • @j-s-kgamingyt7717

    @j-s-kgamingyt7717

    2 жыл бұрын

    Smash the like button 👍

  • @travelwithraisa3271

    @travelwithraisa3271

    Жыл бұрын

    See the man hard work,dedication his service,talent rather then doing telegu Hindi English stuff everywhere

  • @vinodreddy4261
    @vinodreddy42612 жыл бұрын

    అన్నా, మీరు అక్కడ మామిడి కాయ ఊరగాయ చేస్తూ, తింటూ ఉంటే మాకి ఇక్కడ నోరూరుతుంది. ధన్యవాదములు అన్న.

  • @venkatesuludalavai903
    @venkatesuludalavai9032 жыл бұрын

    Good morning Nawabgaru,your process of making mango pickles is superb especially your,s commitment and your,s addressing in Telugu is heart touching bhayam.

  • @sugunab123
    @sugunab1232 ай бұрын

    Wow. , YOUR way of explaining ,,, is so Excellent ,,, That will give special to viedeo ,,, ❤❤

  • @vijayalakshmiraju2376
    @vijayalakshmiraju23762 жыл бұрын

    Ur Telugu language is so cute. May God bless you always with this service🙌🥰

  • @durgalakshmi8846
    @durgalakshmi88462 жыл бұрын

    Superb bro Telugu lo chedinanduku many Telugu people now connected thro avakaya pls continue in Telugu also 😀 the

  • @user-qf9ht4bj4h
    @user-qf9ht4bj4h2 жыл бұрын

    మీరు తెలుగులో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉన్నది మీ స్మైల్ ఫేస్ సూపర్ గా ఉన్నది తెలుగు మాట్లాడుతుంటే చాలా బాగున్నది మీరు ఈ వీడియోలు కంటిన్యూ చేయండి సూపర్ గా ఉంటుంది 👌👌👌👌👌🙏🙏🙏💝💐💐

  • @nihalvarma3202

    @nihalvarma3202

    2 ай бұрын

    Very smile face feeling and expression

  • @starlord2876
    @starlord2876 Жыл бұрын

    Sir meeru telugu chala Baga matladutunnaru..

  • @telugufoods22
    @telugufoods222 жыл бұрын

    మన తెలుగింటి ఆవకాయ పచ్చడి తెలుగులో చెప్పినందుకు చాలా ధన్యవాదములు అన్నగారు🙏🏻

  • @kotanaresh3422
    @kotanaresh34222 жыл бұрын

    సూపర్ అన్న నీ తెలుగు మీ పనులు ఇంకా సూపర్ మీరంటే నాకు చాలా గౌరవం

  • @subbaraopalakodeti1971
    @subbaraopalakodeti19712 жыл бұрын

    Mango pickle is prepared in a very hygenic way by you and your team. The premises is also impeccably neat. Especially free distribution of the pickle to the poor and needy is really appreciated. May Allah shower his blessings on the entire team. Small suggestion, you should have added a little quantity of Asoftedia which will enhance the taste and aroma to the recipe. Medically it is proven that it good for digestion. .

  • @mandavenkatareddy7667

    @mandavenkatareddy7667

    2 жыл бұрын

    Inguva added in magaya not avakaya.

  • @subbaraopalakodeti1971

    @subbaraopalakodeti1971

    2 жыл бұрын

    @@mandavenkatareddy7667 Inguva will be main ingredient in Avakaya you can check up. Especially vegetarians prepare Mango pickle with Inguva. As garlic dominate this aroma of Inguva people think that Inguva is not used in the preparation of this avakaya. U give address I will send the pickle , you will definitely love it.

  • @syedallauddin8620

    @syedallauddin8620

    2 жыл бұрын

    👍 from hyderabad Banjara hills Rd no 12

  • @nazneenabbas9119

    @nazneenabbas9119

    2 жыл бұрын

    Yes you are right.

  • @nagasulochana7122
    @nagasulochana71222 жыл бұрын

    Chala baga chepparu bro tnq 🙏🙏

  • @shahimashahima3574
    @shahimashahima35742 жыл бұрын

    Belong from north india, didn't understand what you've said but i can se and feel the humanity. Keep up good work team Nawab's kitchen!!!!!!!!

  • @jayalakshmimadderi4888
    @jayalakshmimadderi48882 жыл бұрын

    first time hearing Telugu language in video's super,we want more and more expectations Telugu video's hatsoff to entire team

  • @prowhistler3130
    @prowhistler31302 жыл бұрын

    సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మాకు తెలుగు లో మాట్లాడుతూ చాలా అభిమానాన్ని చాటుకున్నారు🙏❤️

  • @cnsgamer7229
    @cnsgamer72292 жыл бұрын

    No words Annaya chalabaga chesavu i like your telugu voice donot stop this type of working keep going ..... ❤️......

  • @aempallyraghu2256
    @aempallyraghu22562 жыл бұрын

    Hi anna Telugu lo video thanks annaiah

  • @radhasunil1369
    @radhasunil13692 жыл бұрын

    Chala happy ga undhi ,nawabs kitchen lo meeru telugu language lo matladatam,telugu traditional pickle choopinchadam chala chala tanmayatmam ga undhi,two states telugu people support always nawabs kitchen vlogs ki untundi, telugu vlogs kosam wait chestoo untam

  • @suvarnasp1945
    @suvarnasp19452 жыл бұрын

    chaala chakkati telugu uchchahrana chaala baagundhi + aavakaaya pachchadi measurements kuuda baaga chepparu thank you

  • @ramanammakv81
    @ramanammakv812 жыл бұрын

    Anna chala baga cheppinaru God bless you

  • @dhonilaxman7164
    @dhonilaxman71642 жыл бұрын

    ఇలాగే మధ్య మధ్యలో తెలుగులో వీడియోస్ ప్లాన్ చెయ్యండి 🙏

  • @bhimavarapuanuradha7481

    @bhimavarapuanuradha7481

    Жыл бұрын

    ఇది తెలుగు వీడియో కాదా మరి

  • @cbsaikumar
    @cbsaikumar2 жыл бұрын

    Totally love it. I stay abroad and away from home. I couldn't control my tears watching the video, especially at the end. I really feel bad for missing these experiences. Childhood memories 💜

  • @rajeswaripalaka3191

    @rajeswaripalaka3191

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @user-dm1yx7qz6h

    @user-dm1yx7qz6h

    2 жыл бұрын

    It is never too late. Get your preferences. If you want these experiences you can come back at any time. And if you want money you have to sacrifice this. Sorry if I sound rude. Just stated my opinion 😊

  • @shivaragidi8004
    @shivaragidi80042 жыл бұрын

    Super sir. God bless you. Because mo matatiru vivarana chala bagundi.

  • @annapurnakanukuntla1051
    @annapurnakanukuntla10512 жыл бұрын

    Looks yummy Mango pachadi 😋 Naweb kitchen

  • @ahrarahmadl1269
    @ahrarahmadl12692 жыл бұрын

    Can't understand anything but loved it.Damdar majedar shandar jindabad.

  • @Hussaini_production_jalalpur
    @Hussaini_production_jalalpur2 жыл бұрын

    మీరు తెలుగులో మాట్లాడిన వీడియో చాలా బాగుంది

  • @nagamaniradhakrishna4020
    @nagamaniradhakrishna40202 жыл бұрын

    Super chalabagachesaru&chepparu tq

  • @seelamkumar9755
    @seelamkumar97552 ай бұрын

    Simply super ur telugu like ur avakaya

  • @Blesseyrvvlogs
    @Blesseyrvvlogs2 жыл бұрын

    మీరు తెలుగు లో చాలా బాగా మాట్లాడుతున్నారు.... 😍

  • @NaazfaizNaazfaiz
    @NaazfaizNaazfaiz2 жыл бұрын

    U r doing such a great job brother May Allah bless u and ur team

  • @shaileshshinde863

    @shaileshshinde863

    2 жыл бұрын

    super job sir my child birthday is 8 August 2022 ap ko amount kisa send karu sir

  • @abdulmuqtadir619

    @abdulmuqtadir619

    2 жыл бұрын

    @@shaileshshinde863 you can mail the team and they will respond for payment source.

  • @srinivasuluyakasiri1606
    @srinivasuluyakasiri16062 жыл бұрын

    Super sir🙏🙏🙏తెలుగు అవకాయ పచ్చడి చాలా చాలా బాగుంది సార్. లాస్ట్ అన్నం అలా తినడం బాగుంది 🙏🙏

  • @vsmlakshmi3660
    @vsmlakshmi36602 жыл бұрын

    Your way of explaining with mesmerising smile is absolutely amazing

  • @007mdshoeb
    @007mdshoeb2 жыл бұрын

    You are the best part of cooking, distributing food to people. God bless

  • @thotapandavulu3847

    @thotapandavulu3847

    2 жыл бұрын

    😀

  • @ashageddam468
    @ashageddam4682 жыл бұрын

    Miru telugu lo video cheyadam chaalaaa happy ga undhi sir... Especially avakay pachadi telugu lo explain cheyadam inka nachindi totally I'm so tempted while watching the video .. Miru cheppinattu last lo ala pachadi vedi annam lo thinadam chaalaaa baguntundii..... I likee dis video alotttt🥰🥰🥰

  • @sthuthikeerthana2728
    @sthuthikeerthana2728 Жыл бұрын

    Anna chala chala test ga vachindhi thankyou anna

  • @prabhakarsharma3146
    @prabhakarsharma31462 жыл бұрын

    Yes, Nawab bai, super explained and what a service God bless you

  • @pa1kumarv
    @pa1kumarv2 жыл бұрын

    Thank you Moinudin gaaru for your wonderful Telugu words for Telugu people most favourite pickle.

  • @paturiharish6544
    @paturiharish65442 жыл бұрын

    😋Mouth watering bro Thanks for making a video in Telugu 🙏

  • @vedavathisarvepalli8435

    @vedavathisarvepalli8435

    2 жыл бұрын

    మీరు తెలుగులోమాట్లాడే విధానం చాలా బాగుంది.మీ ఆవకాయ నోరూరుతోంది.

  • @engilirajanna8644
    @engilirajanna86442 ай бұрын

    Very nice video Nawab Garu💕💕💕

  • @jayalakshmikoonamalla922
    @jayalakshmikoonamalla9222 жыл бұрын

    Me voice base and me preparation chala baga chupincharu andi tq

  • @davoodplus7587
    @davoodplus75872 жыл бұрын

    thank you for teaching us how to make this delicious pickles, i wish you sharing us the translations of the material in gradients and the weight of each one them thank you my brother 🌹🌹🌹

  • @Swathipaakashaale
    @Swathipaakashaale2 жыл бұрын

    Super brother meeki ela thanks chappal teliyatledu... U are doing wonderful job keep it up Anna

  • @shameemshaik6559
    @shameemshaik65592 жыл бұрын

    Super preparation. Ma olden days gurtukostnnayi. Very nice

  • @sskpradeepkumar
    @sskpradeepkumar2 жыл бұрын

    We love your video's, Avakaya is not only pickle, it's an emotion, I never enjoyed with my grandmother but enjoying with my mother while making Avakaya (Mango pickle) we use to enjoy in childhood while making pickle every grandmother & mother should teach their kid's how to prepare pickle, it's just time taking but every one can make, I have seen many people carry pickle abroad but now all ingredients are available in abroad you can prepare by yourself, in some places they prayer before processing of pickle for not to rotten, some people they will Take pickles out of jar in daytime after bath, it's their belief and traditions, we like they way you present in Telugu, for every State their mother tongue language is an emotion, but other than Telugu speaking people won't understand the process, just add subtitles for this video must dubbed in Hindi, in india almost many people will understand Hindi 🤞👍 😍

  • @shwetakasim
    @shwetakasim2 жыл бұрын

    Great video!!! My Ammamma used to make awesome mango pickle too. Brought back memories.

  • @vimalkumar3815
    @vimalkumar38152 жыл бұрын

    Sweetness of local or regional language is makes more.. delicious... beautiful kanna

  • @shyamak8475

    @shyamak8475

    2 жыл бұрын

    Meru pickel prepare chesthunte thinali anipisthundi maku one bottle provide cheyyandi money pay chesthanu

  • @sathya36
    @sathya362 жыл бұрын

    I also eat putting black pepper with salt powder in hot rice and ghee. Very tasty combination

  • @radhikakandoori5235
    @radhikakandoori52352 жыл бұрын

    Really great 👍 and good job God bless you with lots of health and happiness

  • @subbu0075
    @subbu00752 жыл бұрын

    Happy to watch video in Telugu Please do more videos of Telugu delicacy in Telugu language

  • @rehanashaik9393

    @rehanashaik9393

    2 жыл бұрын

    Mashallah

  • @rukmanikv1860

    @rukmanikv1860

    2 жыл бұрын

    Avakayi 👌Mouthwatering Bhayya 🙏🌹🙏

  • @geethacn67
    @geethacn672 жыл бұрын

    I love your recipes.i like the explanation in telgu.i enjoyed the seeing the pickle n my my mouth was watering.i am eating the same tonight.keep showing more like this ...

  • @nazneenabbas9119
    @nazneenabbas91192 жыл бұрын

    mashahallah Nawab, truly you are a nawab, may Allah swt bless you with health wealth happiness &long life. ❤

  • @mandavenkatareddy7667
    @mandavenkatareddy76672 жыл бұрын

    Very good job,till now in our house, after store the pickle, I add left over gravy to hot rice with ghee, and enjoy with my family 👌

  • @palakurthikumar2340
    @palakurthikumar23402 жыл бұрын

    మీరు తెలుగులోనే continue చేయండి sir

  • @pkd9814
    @pkd98142 жыл бұрын

    Very nice effort..I regularly watch your blogs..although I couldn't understand exact language but could guess what you are saying..language is not a barrier if you are committed to understand..love from Odisha..May God Bless you..

  • @syeda7303
    @syeda73032 жыл бұрын

    It looks delicious 😋 I love to learn this recipe but did not understand the telugu language...only koncham koncham

  • @ManishaKumari-rx5zu

    @ManishaKumari-rx5zu

    2 жыл бұрын

    Only.thoda.thoda.😆😆😆

  • @venkatarambabuparvatharedd4305
    @venkatarambabuparvatharedd43052 жыл бұрын

    Chala Baga chabutunru bro thanku God bless you

  • @veerapogupremraj5195
    @veerapogupremraj51952 жыл бұрын

    I'm so happy finally you're talking Telugu brother God bless you always

  • @helix7203

    @helix7203

    2 жыл бұрын

    I think he's originally a Telugu and from Andhra....

  • @sravan446

    @sravan446

    2 жыл бұрын

    @@helix7203 warangal thanadhi

  • @raghukumar2243
    @raghukumar22432 жыл бұрын

    🙏you prepared Avakaya pickle very nice. Clearly explained. Telugu chala Baga matladu thunnaru.

  • @detro6662
    @detro66622 жыл бұрын

    wow meru chala baga explain chesthanaru ☺☺☺

  • @sirishasirisha2863
    @sirishasirisha2863 Жыл бұрын

    అన్న నేను కూడా ప్రెగ్నెంట్ నాకు ఆవకాయ పచ్చడి మీరు చేసే చాపల కూర కావాలి అన్న ప్లీజ్

  • @anushetty5634
    @anushetty56342 жыл бұрын

    Wow bro nice recipe. Do more videos in telugu. Love from Mysore❤️

  • @pavanipandrinki7359
    @pavanipandrinki73592 жыл бұрын

    Super anaya nuve challa baga mataladuthunav soo sweet of you ❤

  • @annapurnanaidu3261
    @annapurnanaidu32612 жыл бұрын

    chala atmeeyata ga cheptunnaru,nice

  • @rajkumarchennuri3519
    @rajkumarchennuri35192 жыл бұрын

    Anna Suprb video mi vantalu chustu try chestu untanu anna nice good job anna

  • @emanmusa7308
    @emanmusa73082 жыл бұрын

    شكرااا لجهودك الراااائع ووفقك الله لما تقدمه لعمل الخير ولك كل الاحترام...🥀🥀

  • @yogeshwarthati8595
    @yogeshwarthati85952 жыл бұрын

    Nice recipe Your channel deserves a best place in KZread That's why I never miss any of your videos

  • @vijayalakshmishaik7752

    @vijayalakshmishaik7752

    Жыл бұрын

    maku pamparu brother.

  • @vinayasreesree8301
    @vinayasreesree83012 жыл бұрын

    Bhayya.... Namaste, Meru aavakaya pachadi pettina vidhanam, heart touching words, meru aa tellani kurtha pizamalo prema purvakamga, alla matladutu unte.... ma choti dad CHNDRAMMAMMA gurthu vacharu... nijamga chinnatanam ante aavaka pachadi Kate ma choti dad.... aame kalipe pachadi annam.... summary ant hayiga gadichipoyedi. Ma choti dadimani, aavakaya pachadini & ame cheti muddalanu gurthu chesinanduku...thanQ soooooomuch Bhayya.... May God Bless U.

  • @mdkarishma5399
    @mdkarishma5399 Жыл бұрын

    great brother hat’s off testy avakaya paani agaya mouth me

  • @chelimilarakesh
    @chelimilarakesh2 жыл бұрын

    Love you brother i appreciate the way you help the needy people

  • @bhanusri2914
    @bhanusri29142 жыл бұрын

    మీరు తెలుగు lo వీడియో చేయడం నాకు సంతోషంగా ఉంది అన్న సూపర్ anna

  • @bhanusri2914

    @bhanusri2914

    2 жыл бұрын

    Thanks

  • @lmgoud6072
    @lmgoud60722 жыл бұрын

    సార్ నిజంగా మీకు తెలుగు రాదు అనుకున్నాను కానీ ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నారు అంటే చాలా హ్యాపీగా ఉందిసార్ నిజంగా మీకు తెలుగు రాదు అనుకున్నాను కానీ ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నారు అంటే చాలా హ్యాపీగా ఉంది మీకు మన తెలుగువారి అందరి తరుపున అంధరికృతజ్ఞతలులు🙏🙏🙏🙏🙏 తెలుపుకుంటున్నాను.....

  • @ranikarnekanti2470
    @ranikarnekanti24702 жыл бұрын

    Nenu today first time chusa mi chanel... Then immediately subscribe chasesanu...

  • @bharatarja2525
    @bharatarja25252 жыл бұрын

    My kids love your videos, today they were surprised to see your presentation in telugu. Not to mention, my childhood memories with my grandmother and mother were revived.

  • @padminikadle4957

    @padminikadle4957

    2 жыл бұрын

    Sir ,you have explained very patiently and lovingly .This shows your dedication and sincerity .

  • @raghuteja8659
    @raghuteja86592 жыл бұрын

    Hi brother I love you so much miru e Roju Telugu lo matladuthunte chala Bagundi avakaya chustunte mouth watering bro

  • @prasadna4748
    @prasadna47482 жыл бұрын

    Fantastic Avakaya made by u

Келесі