manasa bodha 1 (1-10)

manasa bodha written by sri sri sri vidya prakasananda giri swamulavaru, sri sukabrahma asramam, sri kalahasti

Пікірлер: 40

  • @katamaseenu
    @katamaseenu3 жыл бұрын

    🙏 భగవంతుడు కేవలం శరీరమును మాత్రమే సృజింపడు. దానితో పాటు ఒక మనస్సును కూడా ఇస్తాడు. ఈ మనస్సు ఉందే, అది తోకలేని కోతి. ఈ మనస్సు ఎప్పుడూ సంకల్ప వికల్ప సంఘాతమై ఉంటుంది. ఇందులో స్పందన వేరు, కదలిక వేరు, కార్యము వేరు. ఉదా: ఒక బావిలో కానీ, ఒక కొలనులో కానీ, నీరు చాలా ప్రశాంతముగా ఎలాంటి స్పందన, కదలిక లేకుండా ఉంటాయి. అందులో మనము ఒక రాయి వేస్తే, ఆ రాయి వెళ్ళి నీళ్ళ పై పడినపుడు, ఆ నీళ్ళలో కదలికలు ఏర్పడతాయి. ఆ కదలికల వలన స్పందన కలుగుతుంధి. ఆ స్పందన వలన సంకల్పము జరుగుతుంది. ఎప్పుడూ సంకల్పము జరిగిందో అది కార్యరూపము దాల్చుతుంది. కార్యమైతుంది. మనసు నిజంగా చిన్నపిల్లవాడు లాంటిది. పిల్లవాడికి, నీటికి-మూత్రమునకు తేడా తెలియదు. అన్నానికి-మలమునకు తేడా తెలియదు. అగ్గికి-చల్లదనమునకు తేడా తెలియదు. మనస్సు కూడా అంతే. సంకల్పము-పట్టుకోవడం వికల్పము-విడిచిపెట్టడం మనస్సు-చిన్నపిల్లవాడు బుద్ధి-అమ్మ ఉదా:- చిన్న బిడ్డ తెలియకుండా మట్టిలేదా, మలము తింటుంటాడు. అప్పుడు అమ్మ చూచి బిడ్డను ఒక దెబ్బ కొట్టి దూరంగా తీసుకెళ్ళి, బిడ్డ చేతులు కాళ్ళు శరీరం అంతా శుభ్రంగా కడిగి, ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చోబెట్టి, తర్వాత బిడ్డ ఉన్నచోట శుభ్రం చేసి తర్వాత వస్తుంది. ఔనా? ఆలోచించండి? ఇక్కడ ఒక విషయం గమనించండి. ఆ బిడ్డను మరలా మట్టిగాని మలము తినాలని అనిపించినా దొంగతనంగా తింటాడు ఔనా? ఎందుకు? అమ్మ చూస్తే కొడుతుంది అని. బుద్ధిమంతుడైతే ఇక దానిని ముట్టుకోడు. దాని జోలికి వెళ్ళడు.ఔనా? కాదా? కాబట్టి బుద్ధి (అమ్మ) ఎప్పుడూ మనసు(బిడ్డ) పట్ల సర్వావస్తల యందు జాగృతమై బలంగా ఉండి మనస్సును (బిడ్డను) గమనిస్తూ ఉండాలి. లేదంటే మనస్సును అలా వదిలేస్తే బిడ్డ తినకూడని వన్నీ తిని అనారోగ్యం పాలై చివరకు బిడ్డ దక్కకుండా పోతుంది. ఔనా ఆలోచించండి. కాబట్టి బుద్ధి బాగా పనిచేస్తే మనస్సు సంస్కరింపబడుతుంది. ఆ మనసు సంస్కరింపబడితే మనసు బుద్ధి రెండూ కలసి మంచి పనులు చేస్తాయి. అందుకే ఒక కవిగారన్నారు. “గొరుగుచుందురు జుత్తు కొన్నివందల సార్లు దాని పాపమేమె కానరాదు అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు” చూశారా మనసు పరిస్థితి. మనసు ముందుకెళ్ళడానికి సాధన అవసరంలేదు. ముందుకు అంటే అనవసర ఆలోచనలకు అరిషడ్వర్గావలంబనకు సాధన సహాయము ఆసరా అవసరం లేదు. ఉదా:- చిన్న బిడ్డను ఏదైనా అడిగితే “ఆ ఇది నాది” అంటాడు. ఎవరునేర్పారు. అలాగే మనస్సును వెనుకకు సత్యశోధనకు లాగడానికి సాధన కావలయును. హంస అంటే నీటిని, పాలను వేరు చేయగలదు. అవునా?ఎవరైనా హంసను చూచిన దాఖలాలు, చూచినట్లు సాక్ష్యం ఉందా? లేదు. అందుకే పరమహంస అంటే పరమాత్మను,జగత్తును విడకొట్టి సత్యాసత్యములను తెలియజేయునది. ఇది గ్రహిస్తే మనము ఏమిటో, మనకు మన పరిస్థితి తెలుస్తుంది. పూజ ఎందుకో భక్తి ఎందుకో మనకే అర్థమవుతుంది. మనము ఏమి చేయాలి అనే విషయం మనకే తెలుస్తుంది.

  • @yalakalaappalanaidu9307

    @yalakalaappalanaidu9307

    3 жыл бұрын

    Kaatama sreenu gaaru Please me phone no pettanndi

  • @srinivasupparapu314
    @srinivasupparapu3143 жыл бұрын

    అసలు సిసలైన జీవిత ధ్యేయం యొక్క ఆధ్యాత్మిక పాట

  • @kantharaocindha9071
    @kantharaocindha90715 жыл бұрын

    🌷SRI prakasha Nanda guru gari ki padabi vandanamulu 🌼🌷🙏🙏

  • @ravisambaturu717
    @ravisambaturu717 Жыл бұрын

    Good singing ,thank u madam

  • @reddysriram4080
    @reddysriram40805 жыл бұрын

    OM NAMAHSHIVAYA OM NAMAHSHIVAYAOM NAMAHSHIVAYAOM NAMAHSHIVAYAOM NAMAHSHIVAYA OMOM NAMAHSHIVAYA OMOM NAMAHSHIVAYA OMOM NAMAHSHIVAYA OMOM NAMAHSHIVAYA OMOM NAMAHSHIVAYA OMOM NAMAHSHIVAYA OMOM NAMAHSHIVAYA OMOM NAMAHSHIVAYA OMOM NAMAHSHIVAYA OMOM NAMAHSHIVAYA OMOM NAMAHSHIVAYA OMOM NAMAHSHIVAYA OMOM NAMAHSHIVAYA OMOM NAMAHSHIVAYA OMOM NAMAHSHIVAYA OMOM NAMAHSHIVAYA OMOM NAMAHSHIVAYA OMOM NAMAHSHIVAYA OMOM NAMAHSHIVAYA OMOM NAMAHSHIVAYA OMOM NAMAHSHIVAYA OMOM NAMAHSHIVAYA OM

  • @v.saiprasad5535
    @v.saiprasad55354 жыл бұрын

    ఓం భగవతే వాసుదేవాయ నమః 🙏🙏🙏

  • @prabhakarraoseerapu2445
    @prabhakarraoseerapu24452 жыл бұрын

    Om namasyavaya. 🙏🙏🙏💚.

  • @ganeshannam07
    @ganeshannam07 Жыл бұрын

    Super meaning, and great music. No words to anything about this reality. Hats of.

  • @sabithakandela5490
    @sabithakandela54904 жыл бұрын

    Om Namo bhagavate Vasudevaya Om Namo bhagwate vasudevay

  • @MrAmarnath003
    @MrAmarnath0032 жыл бұрын

    Hare rama Hare rama Rama Rama hare hare Hare krishna Hare Krishna Krishna krishna hare hare

  • @p.jagadeeshjagadeesh5344
    @p.jagadeeshjagadeesh53443 жыл бұрын

    Om namahsivaya 🙏🙏🙏

  • @srivanivani1073
    @srivanivani10732 жыл бұрын

    బేహద్ పర౦ శా౦తి పరబ్రహ్మపరమేశ్వరుడైన త౦డ్రికి నా హృదయ పూర్యక నమ‌‌శ్కారములు🙏🙏🙏🙏🙏🙏🌸🌸🙏🙏🌸

  • @gangavarapuvenkateshwarlu79
    @gangavarapuvenkateshwarlu796 ай бұрын

    🌹🙏🌹

  • @venkataappanna2399
    @venkataappanna2399 Жыл бұрын

    🙏🙏🙏

  • @durgaprasad-ly9ef
    @durgaprasad-ly9ef2 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @sivaparvathi2124
    @sivaparvathi2124 Жыл бұрын

    🙏

  • @karunakargk7679
    @karunakargk76795 жыл бұрын

    అధ్బుతమైన వాక్యాలు ,మరిన్ని ఎటువంటి మరిన్ని పోస్ట్ చేయండి

  • @SanjeeveSanjeevep
    @SanjeeveSanjeevep4 жыл бұрын

    హరికృష్ణ హరికృష్ణ మదురంహిదుదరుముమనవజైలుమభు

  • @dharanikumar3388
    @dharanikumar3388 Жыл бұрын

    🙏🙏🙏🙏😘😉

  • @shankarsaka2483
    @shankarsaka2483 Жыл бұрын

    Om om

  • @vigneshp8027
    @vigneshp80275 жыл бұрын

    Athma gnamam janapadamu lo wahh

  • @shankaranaykshankaranayk2606
    @shankaranaykshankaranayk26064 жыл бұрын

    Om

  • @dasarinagendrarao3437
    @dasarinagendrarao34375 жыл бұрын

    Super

  • @eswarc2294
    @eswarc22945 жыл бұрын

    Good

  • @harishan8077
    @harishan80774 жыл бұрын

    Om Namaha shivya 🙏

  • @suryasuryanarayana9738
    @suryasuryanarayana97382 жыл бұрын

    🙏🙏🙏🙏🙏👍🙏🙏🙏

  • @ChandraSekhar-ue7li
    @ChandraSekhar-ue7li4 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nannapurajusreevidya672
    @nannapurajusreevidya672 Жыл бұрын

    తత్వజ్ఞానాన్నిఇంతచక్కగాబోదించినతత్వజ్ఞానికినాశతకోటివందనాలు

  • @simhasimha6677
    @simhasimha66774 жыл бұрын

    Kaliyugam lo karma nunchi thapinchukoleru karmanusaram

  • @padmatsr6065
    @padmatsr6065 Жыл бұрын

    ఈ బోధ అర్ధం కావాలి అంటే మనకు guruvu కావాలి, అది కూడా ఆత్మ అనుభవం కలిగిన gurudevulu దొరకాలి. ఆయన వద్ద కు చేరే arhatha కూడా మనకు రావాలి, atuvanti guruvu మన కోసమే జన్మ తీసుకొని vachharu, ఆయన bhavagni gurudevula varu, you tube లో bhavagni channel కొట్టి చూడండి, అందులో ఉన్న vedios bhagavan uvacha అనే సిడి lu 1 to 15 వరకు విని చూడండి, అంతే కాదు idantha maaredi poyedi అనే సిడి, ఈ గాయం మహా pramaadam అనే సిడి lu first విని చూడండి మీకే తెలుస్తుంది ఈ బోధ లో ఉన్న అర్థం మొత్తం కూడా.... Om Sri paramathmane namahaa 🙏

  • @narayanareddy2048
    @narayanareddy20485 жыл бұрын

    Manasabodha good...

  • @koribillivani592
    @koribillivani5925 жыл бұрын

    Nice

  • @koribillivani592

    @koribillivani592

    5 жыл бұрын

    I like it so much

  • @koribillivani592

    @koribillivani592

    5 жыл бұрын

    Who sing 🎤 🙏🙇 very nice

  • @purushothamraovedurumudi4858
    @purushothamraovedurumudi48584 жыл бұрын

    I want to read

  • @muhammedzaheeruddin183
    @muhammedzaheeruddin1834 жыл бұрын

    Meaning full song

  • @cheemalamohan5417

    @cheemalamohan5417

    2 жыл бұрын

    Very very very very very very Exlent. Amrutvyakyalu... అమూల్యం. God bless your. Total famileymembers

Келесі