మనసా, మేధస్సా? దేని మాట వినాలి? Manasaa, Medhassa? Deni maata Vinali?
Тәжірибелік нұсқаулар және стиль
మనస్సు ఒకటి చెబుతుంది, హృదయం మరొకటి చెబుతుంది. ఇటువంటి పరిస్థితులలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు.
*******************************************************************
English Video: • Head or Heart, which o...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
/ ishatelugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Пікірлер: 82
తెలుగు లోకి అనువదించిన0దుకు ధన్య వాద ములు 🙏🙏🙏
Ninnati naa coment ku spndinchinaduku danyavadalu + idi puttina prati manishi chudalsina video.. Thank you sadhguru.. 😊.. Haa naa gundeto kadu.. Manasuto cheptunnanu.
Miku runnapadi unta.. sadhuguru🙏🙏e time lo milanti vaaru..e loganiki Chala avasaram..on nama shivayya...🙏😊💙
Thanks for telugu translate. Sadhguru always inspiration ❤️
ధన్యవాదాలు సద్గురు గారు. భావాలు ఆలోచనల గురుంచి వివరించి చాలా మంచి విషయాలు చెప్పారు.
చాల చాల బాగా చైపెరు గురువు గారు దన్యవాదాల.సత్యం చైపైరు.మీకు పాదాభివందనాలు.
@gurramnagarjuna1458
4 жыл бұрын
చైపైరు కాదు సార్ చెప్పారు
Very useful video thanks Sadhguru....
ధన్యవాదములు సద్గురు
No words sadguru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Shiva shambo...shambooo. Shiva shambo.... shambooo Shiva shambo swayamboo.... Shiva shambo swayamboo. 🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది సద్గురు గారు
Clear my dout. Thank you sir
I am very much great full to you sadhguru ji....
Thank you very much! Please upload more and more videos in telugu
Superb questions askd
గురువు గారికి ధన్యవాదాలు..అలాగే తెలుగులో అందించిన వారికి కూడా..
@devisinghkatravath1161
4 жыл бұрын
Super ....
🌹🌹🕉️శ్రీ గురుభ్యోనమః🙏🌹🌹
@shalibasha555
4 жыл бұрын
H
NAMASKARAM SADHGURU JI.🍂
Thanks you sir will back
I can't say thnx to sadguru ji bcz it's very small word to him.and i want to do public service,i want to give a better education to poor people who r not able to pay fees nd i wanna change their life into better life,i want to see a beautiful smiles nd nthg makes me hpy to cmpre ths, people laughed at me while talking abut ths,sme body said it's a great thing tht I'm thinking nd somebody said it's not tht easy..but evrytme i listened frm me tht whn i asked myself tht' wht is my life meaning nd y i hve ths grt birth' it says every time " to do public service to give a better life to who r waiting tht btr life" so i fixed in my brain nd i can do tht vry soon by god blssngs nd by great blssngs people like u🙏🙏🙏 bless me 🙏🙏🙏
Meditation will makes u like a ocean
Satyam chepparu 🙏🙏
జై సద్గురు
Guru garu mi valla chala Chenging vachindi I like you
Yes your correct
Your speech is good
Dheva niku🙏🙏🙏
Yes Guru ji
Super sir
Tq..sadhuguru meeru cheppina prathi word na manasulo unna prashanalaki samadhanam. Meeku chala thanks......
మంచి ఆలోచనలు
Nice question bro
Thank you
Excelent voice in telugu dubing....thk u so mich sir....
Good
ధన్యవాదములు 🙏🏻🙏🏻
Excellent speech 👍
Very nice sir
Thanks guriji 🙏🙏🙏🌷🌺🥀🥀🌹
🙏🙏
Knowledge will destroy Happiness!!
Nakunna anni prablems ki sadguru samadanamicharu nenu meeku runapadivunnanu sadguru
good impression
Nice video sir
🙏🙏🙏🙏
What a question
Spr qs
Good question
నమస్కారం సద్గురు, జీవితంలో ఏది ముఖ్యమొ దాని గురించి మీ జీవితాన్ని వెచ్చించి దానిని తెలుసుకున్నారు. తెలుసుకోవడమే కాకుండ అది (ముఖ్యమైనది) ఈ ప్రపంచానికి తెలియాలని, ఎన్నో సాహసాలతో కూడిన లక్ష్యం పెట్టుకున్నారు. ఈ ప్రపంచానికి తల్లి వలే భాద్యత తీసుకున్నారు. మీ హృదయానికి తల వంచి నమస్కరిస్తున్నా.
Thanks sir
ఓం నామ శివ యా
Guru garu i like you
ధన్యవాదాలు
Thankq
నేను ఆరోగ్యంగా ఉన్నాను
THANKS TO UNIVERSE🙏🙏🙏 THANKS TO SADHGURU 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Telugu lo anuvandinchi nanduku tw
I have also same doubt But today I got clarification Thank you for the translator
@slrdijn4668
4 жыл бұрын
Thanks
Super
@yvenkatareddy7971
3 жыл бұрын
తెలుగు లో కి అనుసంధానం చెయ్యడం చాలా బాగుంది సర్ 🙏🙏
Sadguru chepinatu naku adena samasya vaste nenu baga alochinchi ade cheyala nukunta but naachutu vuna bandhalu means parents Dhani cheyanivakunda chesaru, apudu nenu m cheyali guruvugaru.
Please upload yoga videos in telugu
Adavaalle ki assalu paddathulu vundatam ledu. Magapilladu ela kurchunnadu. Chusi nerchukondi. Talli ni anaali ela penchinanduku. Eppati adavaallani chusthe asahyam vestundi. Nenu adadaanne. Ayinaa kudaa.
Lolely speaking words
మేధస్సు నుండి ఆలోచనలు జనిస్తయి , మరి భావాలు దేని వలన కలుగుతాయి. ఒక వేళ మేధస్సు వలన, భావాలు కలుగుతాయి అనుకొందాము. భావనలు జనించటానికి, మేధస్సుకు ఆ భావనల అనుభవం కావాలి అనుకుంటున్న. మరి తొలి భావనలు పరిచయము, మేధస్సుకు ఎక్కడి నుండి అనుభవం కలుగును. ఉదాహరణకు, కొన్ని సందర్భాలలో, మనకు తెలిసిన వారికి లేదా మనకి ఏదైనా ఆపద జరగబోయే టప్పుడు మనకి తెలియకుండానే మనకు తెలియని ఒక రకమైన భావనలు కలుగుతాయి. ఈ భావనలు ఎక్కడనుండి కలుగుతాయి. ఈ నా సందేహం నివృత్తి చేయగలరు.
@VijayKumar-kc8cu
4 жыл бұрын
Good question
Oka like kodithey 100 likes vacheydattu like button undali❤️
Good
🙏🙏
🙏🙏🙏🙏🙏
Thank you
@jayasudha9728
4 жыл бұрын
Tq sir
🙏
🙏
🙏