మంచు ఫ్యామిలీ అక్కసు | Manchu Family's Frustration

మంచు ఫ్యామిలీ అక్కసు | Manchu Family's Frustration
Bird Media వార్తల సమాహారం... తెలుగు రాష్ట్రాలలో వార్తలను ఎప్పటికప్పుడు మీకందిస్తు....మీ ముందుంచడమే మా Bird Media లక్ష్యం.... రాజకీయ,సామాజిక వార్తలను,జాతీయ , అంతర్జాతీయ వార్తలతో పాటు...సినిమా , క్రీడ వార్తలను , మరియు వినోదం ప్రత్యేక కార్యక్రమాలతో మీ ముందుకు వస్తుంది మీ Bird Media. జెండాలు , అజెండాలు లేవు...వార్తని వార్తగా అందించి మీ ముందు ఉంచడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం...
Bird Media is a collection of interesting news. Keep up with the news in the Telugu states from time to time. Our Bird Media goal is to put you ahead.
Along with political and social news, national and international news, We comes with movie, sports news, and entertainment specials...
We don’t have flags, agendas....We aim to deliver the news as news and put it in front of you...

Пікірлер: 963

  • @sureshbabu2585
    @sureshbabu25852 жыл бұрын

    "వీడు మనిషా...మోహన్ బాబా" అని అంటాం తిరుపతిలో....😜😭🤔🤭😂🤣😃👍😄😔🤗

  • @lakshmiprasannaMavillapalli08

    @lakshmiprasannaMavillapalli08

    2 жыл бұрын

    🤣😂 True....memu kuda in Puttur

  • @venkyvenkat8776

    @venkyvenkat8776

    2 жыл бұрын

    🤣🤣🤣

  • @bwidme8139

    @bwidme8139

    2 жыл бұрын

    🤣

  • @erukalajayachandra4058

    @erukalajayachandra4058

    2 жыл бұрын

    Ap aanthaa antaruu bro

  • @koppurajkumar3471

    @koppurajkumar3471

    2 жыл бұрын

    Tg lo. kuda antaru bro

  • @srinuvas5685
    @srinuvas56852 жыл бұрын

    One word మెగాస్టార్ సూర్యుడు అంతే 🙏🙏🙏

  • @jyothisurya1207
    @jyothisurya12072 жыл бұрын

    సింహం ఎక్కడ చిట్టెలుక ఎక్కడ సోదరా... మీరు చాలా చక్కగా వివరించారు.. సూపర్ అన్నా 🙏❤️❤️

  • @prasads.v.r2219
    @prasads.v.r22192 жыл бұрын

    మీరు మోహన్ బాబు గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి చాలా చక్కటి విషయాలు తెలియచేసినందుకు ధన్యవాదాలు

  • @chittibabubommasani4477
    @chittibabubommasani44772 жыл бұрын

    నిజాయితీ తో పడిన కష్టానికి ఫలితమే :'మెగాస్టార్ ':🙏చిరంజీవి గారు 💐

  • @jeevanrao5492
    @jeevanrao54922 жыл бұрын

    ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు సినిమా కు మకుటం లేని మహారాజు మా మెగాస్టార్ అన్నయ్య.......

  • @ushasree3213

    @ushasree3213

    2 жыл бұрын

    Contue...

  • @chaitanyaboyapati1820

    @chaitanyaboyapati1820

    2 жыл бұрын

    Avunu anduke kada cinema lu anni maa thammulla vi, maa koduku la vi maa allulla vi, menallullave maa kuthulla ve ga ...inkokalla ki chance Dori ke chance kuda ledu..

  • @kammaraghu6504

    @kammaraghu6504

    2 жыл бұрын

    @@chaitanyaboyapati1820 kasta padi paiki ra tesultundi ni viluva yento mohan babula alochinku. Vadu vedava yem pikadu industry ki

  • @chaitanyaboyapati1820

    @chaitanyaboyapati1820

    2 жыл бұрын

    @@kammaraghu6504 i am not saying mohanbabu is nice...akkada evari ki vare.evadi ki dorikinantha vadu dourjanyam ga dochukuntunnadu.evadu pattuttu kadakkada...

  • @kumarrk2395

    @kumarrk2395

    2 жыл бұрын

    @@chaitanyaboyapati1820 thappu bro...entha mandi vachina talent untene nilabadatadu.... Kotha vallani encourage cheyydam lo yeppudu mega star munde untaru.. snow gadi la yedavadu..

  • @jaibheem7798
    @jaibheem77982 жыл бұрын

    Jai చిరంజీవ. చిరంజీవి గారి వ్యక్తిత్వమే ఆయనకు గొప్ప విజయం. జై చిరంజీవ జై జై చిరంజీవ జగదేక వీర

  • @rajagopalptm6968
    @rajagopalptm69682 жыл бұрын

    పిలిచే వాడే లేడు

  • @rafeehealthcaresociety4896
    @rafeehealthcaresociety48962 жыл бұрын

    తన కోపమే తనకు శత్రువు. ఇది మోహన్ బాబు గారికి వర్తిస్తుంది. మోహన్ బాబు గారు చాలా మంచి నటుడు. (మంచి ప్రవర్తనతో మంచి మాటలతో ఎదుటి వారిని ప్రేమిస్తూ గౌరవంతో కష్టం తో ముందుకు వెళ్తుంటే. మనకు తెలియకుండానే మన పై సమాజంలో గౌరవం పెరుగుతుంది. )

  • @madhukumar3421

    @madhukumar3421

    2 жыл бұрын

    chala correct

  • @SK-wp8cf

    @SK-wp8cf

    2 жыл бұрын

    Just comedy villan

  • @mentalkrishanawife2913

    @mentalkrishanawife2913

    2 жыл бұрын

    moddalo Mohan babu

  • @lakshmantej3433
    @lakshmantej34332 жыл бұрын

    అప్పుడు ఇప్పుడు జోకర్ బాబు గాడికి మిండెడు ఎప్పటికీ మెగాస్టార్ యే 🌹

  • @Angrybird522
    @Angrybird5222 жыл бұрын

    యే రోజు కూడా సినీ కార్మికులకు ఒక పైసా సాయం చేసిన పాపాన పోలేదు మంచు ఫ్యామిలీ. చిరు చేసే సాయం అంతా ఇంతా కాదు. చిరు కాలి గోటికి సరిపొడు మోహన్ బాబు. మనిషి వా మోహన్ బాబు వా అనే సామెత వూరికే రాలేదు.

  • @user-uz2re6ty6u

    @user-uz2re6ty6u

    2 жыл бұрын

    హా ఇది నూటికి నూరుశాతం నిజం బ్రో

  • @rammanchala5433
    @rammanchala54332 жыл бұрын

    మోహన్బాబు ఆయన నటనకు ఫ్యాన్స్ వుండొచ్చు కానీ అతనికి ఎవ్వరూ వుండరు తనని రియల్ లైఫ్ లో ఎవడు దేకడు

  • @rainbow9418
    @rainbow94182 жыл бұрын

    బాబు నటనలో ఆయనకు ఆయనే సాటి ఇది కాదనలేని సత్యం.కానీ సొంత డబ్బా కొట్టుకోవడం వలనే ఆయన ఆయన కుటుంబం ( మనోజ్ తప్పా )పలుచన అయిపోతున్నారు

  • @pavan3040

    @pavan3040

    2 жыл бұрын

    Aunu mari, Vere evvariki raadu natinchatam

  • @ravindradirisam7004

    @ravindradirisam7004

    2 жыл бұрын

    Manoj garu good ❤️

  • @dharmakaragana9896

    @dharmakaragana9896

    2 жыл бұрын

    వీడు అహంకారి బాబు

  • @SK-wp8cf

    @SK-wp8cf

    2 жыл бұрын

    Just comedy villan

  • @SK-wp8cf

    @SK-wp8cf

    2 жыл бұрын

    Only just limited comedy characters not all round

  • @bilabilla4558
    @bilabilla45582 жыл бұрын

    మంచు ఫ్యామిలీ యవ్వరకి మంచి చేసినవి యక్కడ వినలేదు వీడికి బాస్ తో పోలిక జై చిరంజీవ ❤️

  • @__ng9655

    @__ng9655

    2 жыл бұрын

    Baagaa chepperandi

  • @balaramyalla3521

    @balaramyalla3521

    2 жыл бұрын

    420 family members

  • @gamingwithabhi0019

    @gamingwithabhi0019

    2 жыл бұрын

    Ha bro correct ga chaparu

  • @chandug6595

    @chandug6595

    2 жыл бұрын

    ***మోహన్ బాబు వేస్ట్ గాడు అంటే చిరంజీవి పతివ్రత అని కాదుర సామి... **** చిరంజీవి గారు పొలిటికల్ గ ప్రజలకు చేసింది ఏమిటి? ఒక కులం ఇబ్బంది పడితే చంద్రబాబుని హెచ్చరించాడు, ఇప్పుడు సినిమా వర్గం ఇబ్బందిపడుతుంటే జగన్ని అభ్యర్ధిస్తున్నాడు. ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రం అయ్యి కష్టాల్లో ఉంటె అప్పుడు సెంట్రల్ మినిస్టర్ గా ఉండి విశాఖపట్నం బీచ్ రోడ్ కి గ్రాంట్స్ ఇస్తా అని చెప్పాడు తప్ప ఎక్కడ రాష్ట్రానికి ఒక్క పైసా ఇవ్వలేకపోయాడు, ఈ లోగ కాంగ్రెస్ పోయింది, పదవి పోయింది. ఇంకా 2018 వరకు ఉన్నా, రాజ్య సభలో ఆంధ్రుల హక్కుల కోసం అడిగిన సందర్భాలు లేవు. పైగా ఇప్పుడు మూడు రాజధానులు ముద్దు అంటున్నాడు. చిరంజీవి తన కోసం, తన ఫామిలీ కోసం, కులం కోసం, తనకి అన్నం పెట్టిన సినిమా ఇండస్ట్రీ కోసం తప్ప ప్రజల కోసం బయటకు వచ్చిన, చేసిన పనులు చాల తక్కువ. మెచ్చుకోగలిగినవి ఆ బ్లడ్ బ్యాంకు, హుద్దుద్ సమయంలో సహాయం మాత్రమే. ప్రజల్లో ఉనికి సినిమా వాళ్లకు చాల ముఖ్యం. వాళ్ళకి రెమ్యూనరేషనా యాక్టింగ్ కన్నా ఆ ఉనికి మీదే పెరుగుతుంది . ఉదాహరణ: Pawan kalyan చిరంజీవి చేసిన ఆ చిన్న చితక మంచి పనులు ఆ ఉనికి కోసమే. so in my view chiranjeevi is a great actor, good orator, normal human, bad politician, waste for AP.

  • @Trust26-x4o

    @Trust26-x4o

    2 жыл бұрын

    Yes

  • @modemhari1979
    @modemhari19792 жыл бұрын

    వీడి జీవితంలో మెగా స్టార్ కాలీ గోటికి కూడా సరిపోడు వేస్ట్ ఫెలో

  • @mentalkrishanawife2913

    @mentalkrishanawife2913

    2 жыл бұрын

    e manchu moddagadu sinima pedda antta

  • @ashokgundarapu2103

    @ashokgundarapu2103

    2 жыл бұрын

    Chiranjeevi jai

  • @nagveerpeddireddi5552

    @nagveerpeddireddi5552

    2 жыл бұрын

    వీడు చిరంజీవికీ పోటీయ .... వీడి సినీమాలు రిలీజ్ ఐతే కనీసం బెనిఫిట్ షోలు కూడా ఎవడు చూడడు .. వీడు చిరంజీవి ఫ్యామిలీలో ఉన్నా వైష్ణవితేజ్ కీ వచ్చే కలక్షన్ కూడా రావు వీడు ఇండ్రస్టీపెద్ద

  • @srinuakula4060

    @srinuakula4060

    2 жыл бұрын

    100%

  • @linginenisrinivasrao1794

    @linginenisrinivasrao1794

    2 жыл бұрын

    జై చిరంజీవ జైజై చిరంజీవా

  • @yajamanambhargava582
    @yajamanambhargava5822 жыл бұрын

    Mohan babu now understands who is *ఇండస్ట్రీ పెద్ద*,, చిరు is ఆ person who deserves,,, సీఎం invitation

  • @chandug6595

    @chandug6595

    2 жыл бұрын

    ***మోహన్ బాబు వేస్ట్ గాడు అంటే చిరంజీవి పతివ్రత అని కాదుర సామి... **** చిరంజీవి గారు పొలిటికల్ గ ప్రజలకు చేసింది ఏమిటి? ఒక కులం ఇబ్బంది పడితే చంద్రబాబుని హెచ్చరించాడు, ఇప్పుడు సినిమా వర్గం ఇబ్బందిపడుతుంటే జగన్ని అభ్యర్ధిస్తున్నాడు. ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రం అయ్యి కష్టాల్లో ఉంటె అప్పుడు సెంట్రల్ మినిస్టర్ గా ఉండి విశాఖపట్నం బీచ్ రోడ్ కి గ్రాంట్స్ ఇస్తా అని చెప్పాడు తప్ప ఎక్కడ రాష్ట్రానికి ఒక్క పైసా ఇవ్వలేకపోయాడు, ఈ లోగ కాంగ్రెస్ పోయింది, పదవి పోయింది. ఇంకా 2018 వరకు ఉన్నా, రాజ్య సభలో ఆంధ్రుల హక్కుల కోసం అడిగిన సందర్భాలు లేవు. పైగా ఇప్పుడు మూడు రాజధానులు ముద్దు అంటున్నాడు. చిరంజీవి తన కోసం, తన ఫామిలీ కోసం, కులం కోసం, తనకి అన్నం పెట్టిన సినిమా ఇండస్ట్రీ కోసం తప్ప ప్రజల కోసం బయటకు వచ్చిన, చేసిన పనులు చాల తక్కువ. మెచ్చుకోగలిగినవి ఆ బ్లడ్ బ్యాంకు, హుద్దుద్ సమయంలో సహాయం మాత్రమే. ప్రజల్లో ఉనికి సినిమా వాళ్లకు చాల ముఖ్యం. వాళ్ళకి రెమ్యూనరేషనా యాక్టింగ్ కన్నా ఆ ఉనికి మీదే పెరుగుతుంది . ఉదాహరణ: Pawan kalyan చిరంజీవి చేసిన ఆ చిన్న చితక మంచి పనులు ఆ ఉనికి కోసమే. so in my view chiranjeevi is a great actor, good orator, normal human, bad politician, waste for AP.

  • @yajamanambhargava582

    @yajamanambhargava582

    2 жыл бұрын

    @@chandug6595 good reply. Totally agree. I also find రాష్ట్ర విభజన అప్పుడు,,, ఆయన మినిస్టర్ గా రిజైన్ చేసి ఉండాలి.. ప్రజా రాజ్యం పెట్టారు,, 😄😄 మూసినారు... బాగా చెప్పారు...

  • @srinuthanikanti9367

    @srinuthanikanti9367

    2 жыл бұрын

    @@chandug6595 gelisthe kadhara chesedhi

  • @chandug6595

    @chandug6595

    2 жыл бұрын

    @@srinuthanikanti9367 CM or PM avvala brother, MP and central minister ayithe em peekalera?

  • @syamasundergathada3921
    @syamasundergathada39212 жыл бұрын

    చాలా deep గా study చేసినట్లు ఉన్నారు sir.... మీరు టంగుటూరి బకాశం పంతులు గురించి

  • @ushasree3213

    @ushasree3213

    2 жыл бұрын

    Wow what' Posts...

  • @kammaraghu6504

    @kammaraghu6504

    2 жыл бұрын

    😁😁😁😁😁😂😂

  • @deeceeyes

    @deeceeyes

    2 жыл бұрын

    తప్పు రాసారు, టంగుటూరి వీరేహం బకాశం పంతులు

  • @sangireddychandrakanthredd8440

    @sangireddychandrakanthredd8440

    2 жыл бұрын

    😀😀😂😂

  • @user-jj8pr4vs3n
    @user-jj8pr4vs3n2 жыл бұрын

    తండ్రి చాటు బిడ్డా విష్షు ఎక్కడ

  • @manicharan2883
    @manicharan28832 жыл бұрын

    1000000% nijam chepparu brother

  • @shivamani420
    @shivamani4202 жыл бұрын

    విలువ లేని వాడు మోహన్ బాబు విష్ణు

  • @VRP1516
    @VRP15162 жыл бұрын

    పెళ్లి వారి సౌండ్ కన్నా , పెట్లు మోసే వారి సౌండ్ ఎక్కు వట, మంచు వారి సౌండు మామూలు కాదు....

  • @ishmartram8119

    @ishmartram8119

    2 жыл бұрын

    నువు పెళ్ళిలో ఆకులు ఎతుకురా ఎదవ

  • @bogolupolaiah1260

    @bogolupolaiah1260

    2 жыл бұрын

    Gudda musuko

  • @sureshanimireddy559

    @sureshanimireddy559

    2 жыл бұрын

    చావు దెబ్బ

  • @ushasree3213

    @ushasree3213

    2 жыл бұрын

    Wow... oka Matta...

  • @hotaagnikumar2318

    @hotaagnikumar2318

    2 жыл бұрын

    Sir bale saameta cheppaaru... Chaala thanks sir

  • @pasalururamamohan5217
    @pasalururamamohan52172 жыл бұрын

    ఎవడు రా వీడు చిరంజీవి ముందు కమెడియన్

  • @rameshram6340
    @rameshram63402 жыл бұрын

    Jai, MEGA STAR 🌟

  • @shaikrasoolrasool7996
    @shaikrasoolrasool79962 жыл бұрын

    చిరు మాటకు తిరుగు లేదు

  • @kelamsrinivasrao2491
    @kelamsrinivasrao24912 жыл бұрын

    అసలు అవడ్రా మోహన్ బాబు, వాడికి ఎందుకు రా బాబు ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నారు

  • @vikramreddy7148

    @vikramreddy7148

    2 жыл бұрын

    తెలియకుండానే పేరు చెప్పవా😂😂😂 వాడి నోటి దూల వల్ల వాడు అలా ఉన్నాడుగాని మంచి యాక్టర్

  • @NagaRajuuu

    @NagaRajuuu

    2 жыл бұрын

    🤣🤣🤣🤣

  • @SK-wp8cf

    @SK-wp8cf

    2 жыл бұрын

    @@vikramreddy7148 just a comedy villan

  • @lakshminarayanapaluri4330
    @lakshminarayanapaluri43302 жыл бұрын

    East or west Manchu Family waste…

  • @rajanerella9071
    @rajanerella90712 жыл бұрын

    ఎదుటవారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆలోచనలు ప్రయత్నాలు చేస్తున్నారు మోహన్ బాబు, చిరంజీవిగారికి ఉన్న విజ్ఞత మోహన్ బాబుకు లేదు.

  • @kammaraghu6504

    @kammaraghu6504

    2 жыл бұрын

    Baga chepparu bro

  • @beeone935

    @beeone935

    2 жыл бұрын

    @@kammaraghu6504 asalu chiranjeevitho polika enduku? itanu compare chesukuntadu kani mega family pattinchukoru veedini

  • @pvlakshmipvlakshmi3157
    @pvlakshmipvlakshmi31572 жыл бұрын

    Manovyadhiki manduledu munche familyki bhavishyattu ledu Chiranjeeva sukheebhava Chiranjeeva sukheebhava Chiranjeeva sukheebhava Jai mega family Jai mega family Jai mega family

  • @nammarao4282

    @nammarao4282

    2 жыл бұрын

    👌👌👍👍👍✊✊💪💪 jai chiranjeeva

  • @talluriramesh4885
    @talluriramesh48852 жыл бұрын

    చిరంజీవి తో పోలిక ఛీ 😆

  • @rajuragi5498

    @rajuragi5498

    2 жыл бұрын

    😂

  • @manjum5941
    @manjum59412 жыл бұрын

    Caption: A feel that never ends.

  • @moderncastings299
    @moderncastings2992 жыл бұрын

    Jai chirunjeevaaa.. industry lo always chirunjeevi makutam leeni maharaju

  • @tungalasambasivarao6649
    @tungalasambasivarao66492 жыл бұрын

    పూర్తిగా లోకువైన మంచువారి కుటుంబం.కారణం పెద్దాయనే.ప్రగాఢ సానుభూతి.

  • @raobb1416
    @raobb14162 жыл бұрын

    నేను చేయలేకపోయాను, చిరంజీవి చేశాడు.ఎలాగబ్బా.

  • @mungamadhubabu7869
    @mungamadhubabu78692 жыл бұрын

    Chiranjeevi great person

  • @gareejagadish5490
    @gareejagadish54902 жыл бұрын

    టాలెంట్ ను గుర్తించడం లో అన్నయ్య తర్వాత ఎవరైనా తెలుగు ఇండస్ట్రీలో

  • @venkataramana-ov8yv
    @venkataramana-ov8yv2 жыл бұрын

    చుంచు ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రజల్ని ఏదో మభ్య పెడుతున్నారు... కానీ వాళ్లంతా ఎర్రిపప్పో అందరికి తెలుసు... 😂😂😂

  • @nareshkeesari6261
    @nareshkeesari62612 жыл бұрын

    మంచు వారి విషయాలు చాలా కరెక్ట్ గా చెప్పారు..

  • @narasimharaoseshagiri3854
    @narasimharaoseshagiri38542 жыл бұрын

    Self డబ్బా ఫ్యామిలీ

  • @pavankumarmajjari4983
    @pavankumarmajjari49832 жыл бұрын

    తమ్ముడు మోహన్ బాబు..

  • @ravi-jz7ym
    @ravi-jz7ym2 жыл бұрын

    Mohan babu valla family ki award raakapovadam nti vaallaki suit ayye award "dabbarayudu award" appudu vallake vasthadi.....

  • @maheshbobu7058
    @maheshbobu70582 жыл бұрын

    మేమే పెద్దలం & తోప్పులము అని చెప్పుకుని తిరిగే కులగజ్జి మాఫియా సినిమా పరిశ్రమకు సమస్యలు వస్తే పట్టించుకోరు . పట్టించుకునే చిరంజీవినీ వెనుక లాగుతారు.... కులగజ్జి మాఫియా కుక్కలు కంటే చిరంజీవి బెటర్ లేరా... ఇదే సినిమా పరిశ్రమ కోసం పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఏ కులగజ్జి హీరో సపోర్ట్ ఇవ్వలేదు ... .. . మేమే తోప్పులము అని డబ్బా కొట్టుకునే సినీ నటులు సినిమా పరిశ్రమ సమస్యలు పరిష్కారం కోసం చిరంజీవి & నాని & పవన్ కళ్యాణ్ లు మాట్లాడి వైసిపి బ్యాచ్ తో తిట్టు తిన్నప్పుడు ఎవడిది నక్కుతూన్నారు .. విమర్శలు చేస్తున్న కొన్ని సినీ కులగజ్జి మాఫియా & పచ్చ కామ్మ బ్యాచ్ * మా * ఎన్నికల్లో వైసిపి బ్యాచ్ అభ్యర్థులకు ఎందుకు సపోర్ట్ చేసారు...

  • @harikishan2492

    @harikishan2492

    2 жыл бұрын

    Ollu daggarapettukoni maatladu maatladatamlo mohan babuni minchipoyaav. Ollu jaagrattha.....

  • @nmuralikrishnan4466

    @nmuralikrishnan4466

    2 жыл бұрын

    పచ్చ మీడియా పచ్చ బ్యాచ్ డబుల్ గేమ్ ఆడుతారు అటు టీడీపి ఇటు వైసిపి లో మధ్యలో బీజేపీ లోకి పంపుతాడు CBN అందుకే టీడీపి అండ్ కో నీ నమ్మాబాకండి. వెన్నుపోటు పార్టీ నే కాదు వెన్నుపోటు నాయకులను కూడా నమ్మొద్దు

  • @kcprakash1249
    @kcprakash12492 жыл бұрын

    చక్కటి విశ్లేషణ👌👌👌

  • @kiraankumarg6082
    @kiraankumarg60822 жыл бұрын

    Explaination in neutral way without degrading them n making them to understand wat exactly the scenario is osum bro👏👏👏

  • @sundaraprasadkurada6618
    @sundaraprasadkurada66182 жыл бұрын

    Chiranjeevi is down to earth person. Anni vunna istari anigimanigi vuntundi Anna sametha correct.He is great person and by hardwork and talent he cameup to this position.May God bless him.

  • @jaijavanjaikisan3588
    @jaijavanjaikisan35882 жыл бұрын

    సూపర్ ఎక్సలెంట్ అనాలసిస్ బ్రో

  • @pobbathisheshadri9977
    @pobbathisheshadri99772 жыл бұрын

    పుండు మీదా కారం చల్లకండి సారు చాలు పాపం చచ్చిన పాము ను ఇక వదిలే యండి సార్ పాపం కొన్ని మార్చ్ కో లేని బుద్ధి అంతే ... -😵🙄

  • @bharathreddy84
    @bharathreddy842 жыл бұрын

    Megastar chiru annayya Legend . Chiru tho compare cheste yevaru kuda zeo in all over India 🇮🇳 👌

  • @venkateswarlu3269
    @venkateswarlu32692 жыл бұрын

    ఇతరుల విజయాన్ని ఎలా అంగీకరించాలి అనే విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అందరం కూడా అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టాం. ప్రజలు ఖచ్చితంగా అవార్డులు, రివార్డులు ఇచ్చే రోజు వస్తుంది. సహనం, అంగీకారం

  • @ramveluvarthi2685
    @ramveluvarthi26852 жыл бұрын

    Jai mega star🔥🔥🔥

  • @linginenisrinivasrao1794
    @linginenisrinivasrao17942 жыл бұрын

    విడిచేసిన నింజ వీధికి పెద్ద అన్నట్లు వీడు పెద్దరికం కోసం పాకులాడుతున్నాడు

  • @chandranaidu346
    @chandranaidu3462 жыл бұрын

    😆😆😆😆😁😁😁😁😁..... Super bayya nuvvvu.... Dabba galluuu... Karmara babu.... 🤦‍♀️🤦‍♀️🤦‍♀️

  • @chiranjivibotla5186
    @chiranjivibotla51862 жыл бұрын

    Superrrga.. Chepparu. Sir

  • @toundupallikalyankumar7070
    @toundupallikalyankumar70702 жыл бұрын

    Gabbu మంచు డప్పు ఫ్యామిలీ

  • @rajiniaram9167
    @rajiniaram91672 жыл бұрын

    మా మెగాస్టార్ ఉండగా ఇంకెవరు లేరు ఇండస్ట్రీకి పెద్ద అనేది కోరుతె రాదు అది అభరణం మా మెగాస్టార్ గారికి చిరంజీవి కి జై.........

  • @yuvarajusyr4091
    @yuvarajusyr40912 жыл бұрын

    Megastar always megastar 🔥

  • @BROCK12345
    @BROCK123452 жыл бұрын

    100% currect gaa cheppavuu Anna ❤️❤️

  • @BabuBabu-yn7zb
    @BabuBabu-yn7zb2 жыл бұрын

    Jai megastar 💐

  • @maleshduta1175
    @maleshduta11752 жыл бұрын

    మంచి నటుడు అయితే ఏమి లాభం... కనీస బుద్ది, పెద్దలను గౌరవించే కనీస జ్ఞానం ఉండాలి

  • @vallapudasushiva3104
    @vallapudasushiva31042 жыл бұрын

    Taguturie bakaram🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😍 panthulu

  • @santoshkumar-ok7nn
    @santoshkumar-ok7nn2 жыл бұрын

    బాగా చెప్పారు 👌

  • @jayanthnaidu2010
    @jayanthnaidu20102 жыл бұрын

    KZread లో ఒక్క dislike కూడా రాని వీడియో ఇది ఒక్కటే....😁😂

  • @Sivashankarprasad8888
    @Sivashankarprasad88882 жыл бұрын

    Twinkle twinkle little star⭐⭐⭐⭐⭐ Megastar is super star ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐ That's it.....

  • @user-sriram88308
    @user-sriram883082 жыл бұрын

    Veedu real life comedian...I think top 100 telugu actors list lo kuda veedi Peru undadu...Nak telsi comedian Ali kuda veedikqnte chala better in acting

  • @teluguammaykeerthivlogs3324
    @teluguammaykeerthivlogs33242 жыл бұрын

    డబ్బా రాయుళ్లకు సరైన సమాధానం ఈ వీడియో....

  • @SVVreddy
    @SVVreddy2 жыл бұрын

    మనల్ని మనమే పొగుడుకోవడం కంటే ఎదుటి వారి లోని గొప్పతనాన్ని పొగటం ద్వారా కూడా మనం గొప్పవాళ్ళం గా గుర్తించ బడతాము అనేది నిజం. ఈ నిజాన్ని పాటించడం వలనే చిరంజీవి గారు పరిశ్రమ లో పెద్దగా గుర్తింపు పొందారు.

  • @user-cu7bf7fd3u
    @user-cu7bf7fd3u2 жыл бұрын

    ప్రకాష్ రాజ్ కాళ్ళు కడిగి త్రాగినా బుద్ధి రాదు ఆ మంచు ఎదవలకి.... నటుడు గా మోహన్ బాబు ని తీసివేయ్యలేము...కానీ స్వార్థ పరులు ఈ మంచు ఎదవలు...

  • @dhanuakkenapally8442
    @dhanuakkenapally84422 жыл бұрын

    సూపర్ అన్నా నీ bird బైట్ చాలా బాగుంది....ఐ లైక్ యువర్ ఛానల్ ....

  • @kannaiahgurram9803
    @kannaiahgurram98032 жыл бұрын

    Dabba dabba dabba dabba dabba dabba dabba dabba dabba dabba dabba sound sound sound sound sound sound sound dabba rekula rayudu sound vinipinchadu

  • @bharathpeddillu6100
    @bharathpeddillu61002 жыл бұрын

    Correctly said sir.

  • @thoparamharshavardhan1975
    @thoparamharshavardhan19752 жыл бұрын

    Jai mega family 🙏🙏👍

  • @nagamanju1895
    @nagamanju18952 жыл бұрын

    Baaga chepparu anna

  • @rsrikanth8445
    @rsrikanth84452 жыл бұрын

    Manchu family kanipisthe chaalu.. comedy a comedy 😂😂😂😂😂😂

  • @whynot-ey2ej
    @whynot-ey2ej2 жыл бұрын

    Manchu family ki identity crisis 😂

  • @subramanyammaddela777
    @subramanyammaddela7772 жыл бұрын

    చాల చక్కగా చెప్పారు మీరు,super.

  • @VijayaLakshmi-gv5cg
    @VijayaLakshmi-gv5cg2 жыл бұрын

    Super sir.100% correct 👏👏👏👏

  • @motivatio433
    @motivatio4332 жыл бұрын

    Meme topulama meme turumulama😂😂

  • @nvreddynvr9075
    @nvreddynvr90752 жыл бұрын

    👌👌👌 speech sir

  • @powerstarpawankalyan5533
    @powerstarpawankalyan55332 жыл бұрын

    Jai chiranjeeva

  • @RajRaj-xr8gp
    @RajRaj-xr8gp2 жыл бұрын

    Mohan babu gari acting, performance super, dooper ani antuntaru kani nakintha varaku okkasari kuda anipinchaledu.

  • @das.aparnadurga3820
    @das.aparnadurga38202 жыл бұрын

    Well said bro, I appreciate your narriation.

  • @nirmalapavan6938
    @nirmalapavan69382 жыл бұрын

    Manchu family ni evvaru pattinchukoru... chetha.. chetha..

  • @harikrishnaknp8353
    @harikrishnaknp83532 жыл бұрын

    Well said

  • @bvvss.satish3440
    @bvvss.satish34402 жыл бұрын

    Mohan babu n ur family , forever BIGG comedy piece

  • @prao4766
    @prao47662 жыл бұрын

    Megastar oka manishiga excellent

  • @iamlaxminarayana
    @iamlaxminarayana2 жыл бұрын

    Maa elections time lo full entertainment 😂

  • @sanganamonisaikumar4
    @sanganamonisaikumar42 жыл бұрын

    Bajana prathi dhaniki Bajana 😀 😀😀

  • @sudheerk406
    @sudheerk4062 жыл бұрын

    KZread motham shake avutundi manchu family videos tho.. Full fun

  • @rajus.a3881
    @rajus.a38812 жыл бұрын

    Baga cheyparu andi

  • @ananthaiahindia8590
    @ananthaiahindia85902 жыл бұрын

    సూపర్ వీడియో భయ్యా 100% నిజం 👌👌👌👌👌

  • @kirandasari4718
    @kirandasari47182 жыл бұрын

    Gud Analytical Explaination 👌

  • @vinaydutta2185
    @vinaydutta21852 жыл бұрын

    Chalaa baGaa chepparu

  • @kishore_kkk
    @kishore_kkk2 жыл бұрын

    Very good information bro.... All are facts as you said

  • @srinupulapakura4907
    @srinupulapakura49072 жыл бұрын

    Jai chiranjeeva🙏🙏🙏

  • @pallavipallavi953
    @pallavipallavi9532 жыл бұрын

    ᴊᴀɪᴍᴇɢᴀꜱᴛᴀʀ

  • @srinivasb6581
    @srinivasb65812 жыл бұрын

    Anni unna aaku anigimanigi untundi Ameleni aaku ageri ageri padutundi Jai megastar

  • @SrinuMsrinu-hd2ii
    @SrinuMsrinu-hd2ii2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏 meru super sir

  • @nayakamuralidhar4622
    @nayakamuralidhar46222 жыл бұрын

    Very good analysis bro

  • @vasupanthagani9818
    @vasupanthagani98182 жыл бұрын

    మోహన్ బాబు ఫ్యామిలీ కి సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప ఏమి లేదు, ఒక్కరికి కూడా సహాయం చేసిన పాపాన పోలేదు.... డబ్బా కొట్టడం లో మాత్రం ముందు ఉంటాడు

  • @naveenreddypeesu3481
    @naveenreddypeesu34812 жыл бұрын

    Churu okkade legend Chiru okkade industry pedda Chiru okkade andarivaadu

  • @vijayraghuveer8573
    @vijayraghuveer85732 жыл бұрын

    RaRaju Ma bul bul Mohanbabu garu.Hatsoff Sudigali Mohanbabu bhai.And Always loves Megastarr Chiranjeevi kodamasimham.🕺🕺🕺💃💃💃💃🧘🧘🧘.

Келесі