మంచి కర్మ చెడు కర్మను పోగొడుతుందా? Does Good Karma Cancel Out Bad Karma | Sadhguru Telugu

Тәжірибелік нұсқаулар және стиль

"ఈ తరంలో అది లేదేమో కానీ, మీ అమ్మగారి తరంలో లేదా బామ్మగారి తరంలో.. మీరు నుంచున్నా, కూర్చున్నా కర్మ, ప్రారబ్ధం, ముక్తి, మోక్షం లాంటి మాటలే వినిపించేవి. అవన్నీ రోజూ మాట్లాడుకునే మాటలే, ఏవో ఆధ్యాత్మికమైన మాటలు కావవి. వాడుక మాటలవి. వాటిని తిరిగి తీసుకురావల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే కర్మ అంటే ‘నేను చేసే ప్రతి పని, చెయ్యకుండా వదిలేసింది కూడా, ప్రాధమికంగా నా బాధ్యతే’ అని గుర్తు ఎరగటం" అని సద్గురు అంటున్నారు.
**************************************************
English Video: • Does Good Karma Cancel...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
/ ishatelugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Пікірлер: 44

  • @saibaba5958
    @saibaba59582 жыл бұрын

    సద్గురు కి డబ్బింగ్ చెప్పిన వారి వాయిస్ సూట్ అవ్వలేదు ఇంతకు ముందు చెప్పిన వారితో చెప్పి ఇస్తే బాగుంటుంది

  • @PrasunaChandrika
    @PrasunaChandrika2 жыл бұрын

    Assala aaa ammayi voice enti andi babu intha teeyaga vundhi.. so mesmerising. Intha teeyani gaatram tho prasna veysthey evvaru mattiki samaadhanam cheppakunda vundagalaru?Female voice over is absolute bliss to hear.Simply CUTE.. and SWEET.Adgina prasna ki sadguru garu entho chakkaga samaadhanam iccharu,andharu vini alavarchukoni, jeevana saililo aacharinchalsina vishyam.All together very beautiful video.Especially for present generation. 🎁

  • @srinureddy7389
    @srinureddy73892 жыл бұрын

    ధన్యవాదాలు సద్గురు గారు....🙏

  • @TIMESOFTELUGUSri
    @TIMESOFTELUGUSri2 жыл бұрын

    కర్మ అంటే..బహుమతి అవ్వడమో..శిక్ష వేయడమో కాదు..స్పృహ తో ఉండటం

  • @user-kv1zx6mv9y
    @user-kv1zx6mv9y2 жыл бұрын

    Old Vioce చాలా బాగుంది.

  • @krishna-wx4vv
    @krishna-wx4vv2 жыл бұрын

    Great word guruvu garu. Everyone can recognise his karma by careful thinking.

  • @itsmyfood9319
    @itsmyfood93192 жыл бұрын

    Thank you sadguru

  • @gaddammahender4450
    @gaddammahender44502 жыл бұрын

    Extent Sadhguru

  • @rks8474
    @rks84742 жыл бұрын

    Thanks guruji

  • @jilanbasha2883
    @jilanbasha28832 жыл бұрын

    ఈ కాలపు గోప్ప మానవతావాది..dab చేసినందుకు... ధన్యవాదాలు

  • @vijayalaksshme3043
    @vijayalaksshme30432 жыл бұрын

    Good morning sadhuguru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @suryaallada2798
    @suryaallada27982 жыл бұрын

    Vandanamulu. Guruji.............

  • @prrabhavathyvaadlamuri
    @prrabhavathyvaadlamuri2 жыл бұрын

    Pranamam sadguru

  • @dallimanikanta1443
    @dallimanikanta14432 жыл бұрын

    We need old voice

  • @kameshvoleti
    @kameshvoleti2 жыл бұрын

    శంభో 🙏

  • @ismartideaschannel7791
    @ismartideaschannel77912 жыл бұрын

    🙏🙏

  • @saileela3792
    @saileela379211 ай бұрын

    ❤🙏

  • @srinukukkala5419
    @srinukukkala54192 жыл бұрын

    🙏🙏🙏

  • @TIMESOFTELUGUSri
    @TIMESOFTELUGUSri2 жыл бұрын

    7:37 వాసన అంటే సాఫ్ట్వేర్

  • @gowlikarnaresh6106
    @gowlikarnaresh61062 жыл бұрын

    Jnanagni dagdasarva karmani Gita

  • @krishnaraju913
    @krishnaraju9132 жыл бұрын

    🌹🌹🙏🏻

  • @vishnuvarma1726
    @vishnuvarma17262 жыл бұрын

    Consciousness - చైతన్యం Unconscious - అచేతనం

  • @Naidu.
    @Naidu.2 жыл бұрын

    వాహ్! ఏమి చెప్తారు గురూజీ 🙏

  • @HARI-xh5sz
    @HARI-xh5sz2 жыл бұрын

    Ee chanel Ni contenue cheyyandi

  • @kothapallylimaddur594
    @kothapallylimaddur5942 жыл бұрын

    Evarikarmaku valle badthyatha ani artham

  • @vishnuvarma1726
    @vishnuvarma17262 жыл бұрын

    మన పెద్దలు చెప్పిందే.. ఎవరైనా బాధపడుతుంటే.. అది వారి కర్మ అంటాం కదా.. అంటే అది వారు చేసుకుంటున్నదే.. ప్రతిదీ మనం చేసుకుంటున్న కర్మే... అచేతనంగా వుంటే కర్మ మనల్ని ఆడిస్తుంది... Consciousness - చైతన్యం Unconscious - అచేతనం

  • @mahikommathoti
    @mahikommathoti2 жыл бұрын

    ఏమీ జీవితం ఇది ఏమీ

  • @nagraaj7163
    @nagraaj71632 жыл бұрын

    గురువు అంటే.దేవుడు కదా.నువ్వు. గురువు.ఆనిపించుకుని.పృజలకు ఎంచెపడానికి మనుషులు. గురువులు. కాదు.మనుషులలో టీచర్లు ఉంటారు గురువు ఉండరు

  • @314srihari

    @314srihari

    2 жыл бұрын

    నువ్వు ఎం పెట్టావ్ మెసేజ్? నీకు తప్ప ఎవడికి అర్ధం కాదు..

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools79012 жыл бұрын

    What question she asked and what answer he is giving? 😂 he doesn't answer straight always..

  • @vishnuvarma1726

    @vishnuvarma1726

    2 жыл бұрын

    It's not easy to understand him, unless you are willing to understand him...😊

  • @geethakrishnafilmschools7901

    @geethakrishnafilmschools7901

    2 жыл бұрын

    @@vishnuvarma1726 😂 is he a Einstein ah

  • @vishnuvarma1726

    @vishnuvarma1726

    2 жыл бұрын

    @@geethakrishnafilmschools7901 No, Sherlock Holmes😎

  • @314srihari

    @314srihari

    2 жыл бұрын

    I understood what he said. I think problem is in with u

  • @abc321595
    @abc3215952 жыл бұрын

    Dubbing.. Devudaaa🤭

  • @nagraaj7163
    @nagraaj71632 жыл бұрын

    నీ.షోల్లు. ఆపరా.బాబా

  • @314srihari

    @314srihari

    2 жыл бұрын

    ఆయన్ను అనడానికి, నీ బ్రతుకు ఎంతరా?

  • @Bunnyism14333

    @Bunnyism14333

    2 жыл бұрын

    Bro not sollu it's true ayina nilanti vallaki em ardham kadhuu chepi wast niee karma

  • @vijayalaksshme3043
    @vijayalaksshme30432 жыл бұрын

    Good morning sadhuguru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @maheshcheemala1260
    @maheshcheemala12602 жыл бұрын

    🙏🙏

  • @Chennuvenkatadyvakumar
    @Chennuvenkatadyvakumar2 жыл бұрын

    🙏🙏🙏

  • @akshayabattu4840
    @akshayabattu48402 жыл бұрын

    🙏🙏

  • @gopuvijayaramu4396
    @gopuvijayaramu43962 жыл бұрын

    🙏🙏

  • @kurretulasi2856
    @kurretulasi28562 жыл бұрын

    🙏

Келесі