Malli Raake Pilla Love Failure Song | FULL SONG | Bramarambika Tutika | Ramu | Love Songs Telugu

Музыка

Malli Raake Pilla Love Failure Song | FULL SONG | Latest Telugu Folk Songs 2023 | Love Songs Telugu
Here is the full song of "Jagratha Pilla" song sequel "Malli Raake Pilla" featuring Shiva Veluthuru, Vishwa Priya.
Producer : Jyothi Kunnuru
Lyrics : Sai Prasad Poojari
Singers : Ramu, Jaya Sree
Music : Madeen Sk
Cast : Shiva Velthuru, Bramarambika Tutika
DOP and Editing : Shiva Velpula
Direction : Shiva Veluthuru
SUBSCRIBE our channel for MORE VIDEOS
Follow us :
/ oormimusic
/ oormimusic
/ oormimusic
www.nivritivibes.com/
#malliraakepilla #malliraakepilasong #jagrathapilla #shivakrishna #vishwapriya #oormilovesongs #vishwapriyafolksongs #oormilovesongs #LatestTeluguSongs #LatestFolkSongs #FolkSongs2022 #TeluguMusic #TelanganaFolkSongs #FolkHits #LatestFolkHits #FolkMusic2022 #LatestFolkMusic #FolkSongs #TeluguFolkSongs #telugufolksongs2021 #LoveSongs #lovebreakupsongs #lovefailurestatus #lovefailuresongs

Пікірлер: 1 100

  • @VSM604
    @VSM604 Жыл бұрын

    ప్రేమ ఇంట్లో వాళ్లకి చెప్పుకోలేక ప్రేమించిన మనిషిని దూరం చేసుకోలేక తనకు తానే దూరమైన నిజమైన ప్రేమ అని నిరూపించిన అమ్మాయి పాట చాలా సూపర్ బ్రో

  • @user-dh4hx6fk1j

    @user-dh4hx6fk1j

    Жыл бұрын

    Super story

  • @kondamahesh3496

    @kondamahesh3496

    Жыл бұрын

    @@user-dh4hx6fk1j e

  • @ramanakarri4073

    @ramanakarri4073

    Жыл бұрын

    ​@user-dh4hx6fk1j 0:53 ఈ 🫤🙂😄fg😮😮

  • @RangaSwamy-xp8it

    @RangaSwamy-xp8it

    Жыл бұрын

    Mmm ko koo

  • @venkatvenkana

    @venkatvenkana

    Жыл бұрын

  • @Rkcoachingcenter2018
    @Rkcoachingcenter201811 ай бұрын

    ప్రాణంగా ప్రేమించినవాళ్లని చేసుకోలేక రోజు రాత్రిళ్ళు ఎక్కి ఎక్కి ఏడుస్తున్న వాళ్లేంతమంది ఉన్నారు ఇక్కడ

  • @rajuyerramsetti6944

    @rajuyerramsetti6944

    8 ай бұрын

    Ammayeni kadha adavadam thappa am cheyalekapoya entlo chusena vallani pelli chesukunna adusthunna eppudu🥹🥹🥹🥹🥹🥹🥹🥹

  • @Budigapakakarunakar

    @Budigapakakarunakar

    5 ай бұрын

    Nenu okadine

  • @sathyasweety8442

    @sathyasweety8442

    5 ай бұрын

    Nanu una nena kuda adichanu

  • @nandiniguni-tv8be

    @nandiniguni-tv8be

    5 ай бұрын

    Roju chesthuna pani adhega😂😂

  • @loverboysai7304

    @loverboysai7304

    3 ай бұрын

    అందులో నేను కూడా 😔😢

  • @saibabasaibaba8640
    @saibabasaibaba86408 ай бұрын

    కుటుంబా న్ని వదులుకోలేక ప్రేమించినా వారిని మరచిపోలేక నరకం అనుభవిస్తున్న వారికీ ఈ పాట అంకితం నది కూడా ఇలానే ఉంది

  • @ssssaaaa4458

    @ssssaaaa4458

    5 ай бұрын

    I'm also

  • @MrStupid-xb7vy

    @MrStupid-xb7vy

    3 ай бұрын

    Nenu kuda vunna elane

  • @NagarajuNagaraju-xx9vv

    @NagarajuNagaraju-xx9vv

    26 күн бұрын

    Same situation

  • @madhubanapuram67
    @madhubanapuram67 Жыл бұрын

    నా లాగా లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి😢

  • @gangadhark2424

    @gangadhark2424

    Жыл бұрын

    Bro love ante west time bokka

  • @kirankumarrudra

    @kirankumarrudra

    Жыл бұрын

    Love fail avvadu... Person fail avutharu

  • @Udaykumar-hk3rr

    @Udaykumar-hk3rr

    Жыл бұрын

    Em pani patha లేనోడు Love చేస్తాడు Pani unte love endku chastadu పనిమీదా పోతది మనసు Love మీద పోదు

  • @pathapatisrilakshmi3599

    @pathapatisrilakshmi3599

    Жыл бұрын

    Yes

  • @ranjithgoud6861

    @ranjithgoud6861

    Жыл бұрын

    🎉❤

  • @ShivaKumar-oi9vg
    @ShivaKumar-oi9vg2 ай бұрын

    ఈ song ఎంత మందికి నచ్చింది like చెయ్యండి frnds ❤...

  • @ksrinivas38
    @ksrinivas3811 ай бұрын

    కుటుంబాన్ని వదులుకోలేక . ప్రేమించినా వారిని మరిచిపోలేక నరకం అనుభవిస్తున్న .వారికి ఈ పాట అంకితం...😢

  • @ShirishaGampa

    @ShirishaGampa

    10 ай бұрын

    Vm and

  • @nelaturipenchalaiah

    @nelaturipenchalaiah

    9 ай бұрын

    ❤😂😂😂

  • @srikanthcharry309

    @srikanthcharry309

    9 ай бұрын

    🥲🥲🥲

  • @shekarlucky5108

    @shekarlucky5108

    9 ай бұрын

  • @shekarlucky5108

    @shekarlucky5108

    9 ай бұрын

    ​@ShirishaGampa

  • @vijaykumar-nj4gv
    @vijaykumar-nj4gv9 ай бұрын

    ప్రేమలో దూరమైనా వాళ్లకు తెలుస్తుంది ఈ బాధ

  • @rajuyerramsetti6944

    @rajuyerramsetti6944

    8 ай бұрын

    Yes anna

  • @user-qb2yn6ds9e
    @user-qb2yn6ds9eАй бұрын

    😭చాలా బాగుంది అన్నయ్య 😭😭last di చాలా బాగుంది జాగ్రత్త కన్నా యేడు ఉన్న ఎలకు తిట్టు నువ్వు మంచిగా ఉండు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @Bts_telugu_edits7
    @Bts_telugu_edits7 Жыл бұрын

    నా లైఫ్ కూడా ఇంతే తనకు చెప్పలేను అమ్మ వాళ్ళను దూరం చేసుకోలేను 😭😭😭😭😭😭

  • @rajasekharrajasekhar9472
    @rajasekharrajasekhar9472 Жыл бұрын

    హృదయానికి హత్తుకునేలా గా చేశారు సాంగ్ సూపర్ వెరీ గుడ్

  • @ganeshchitti143
    @ganeshchitti143 Жыл бұрын

    ప్రేమించినా వాడిని కీ దూరంగా ఉండలేక, కన్నవారిని కాదనలేక చివరికి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.

  • @kavithamondi6730

    @kavithamondi6730

    11 ай бұрын

    Annaya chaala correct ga ardam cheskunaru ammai ni tqu bro

  • @rajendharsolanki9108

    @rajendharsolanki9108

    11 ай бұрын

    ❤❤

  • @prashanthedits8237

    @prashanthedits8237

    11 ай бұрын

    okkasari cheppi chudali

  • @grishu_kitchen

    @grishu_kitchen

    9 ай бұрын

    Ammaila badha a thalidhandlulaku ardham kadhu bro ala ardham a ammai ontariga megaladhu

  • @chinnachinna1145

    @chinnachinna1145

    9 ай бұрын

    💕h😌

  • @venkym8159
    @venkym8159 Жыл бұрын

    ఎందకే ప్రేమా నీకు నామీద కోపము ఏమిటే ప్రేమ నేను చేసిన ఆ పాపము ఎందకే ప్రేమా నీకు నామీద కోపము ఏమిటే ప్రేమా నేను చేసిన ఆ పాపము ప్రేమ ఒట్టి మాయని లోకమె వేసిన ముద్రను చెరిపేద్దమనుకున్ననే ప్రేయసంటె ఆ పంచబూతాల కలయికఅంటు చాటేద్దమనుకున్ననే కన్నులల్లో నిను వెట్టుకుంటే కోట్లిచ్చినా కోలుకోలేకుండ చేస్తివే మళ్ళిరాకే పిల్లా కన్నీళ్ళు కరువైనయే నాకన్నులల్లా మళ్ళీరాకే పిల్లా బ్రతుకంత బరువైనదే నీ ప్రేమవల్లా మళ్ళిరాకే పిల్లా కన్నీళ్ళు కరువైనయే నాకన్నులల్లా మళ్ళీరాకే పిల్లా బ్రతుకంత బరువైనదే నీ ప్రేమవల్లా భూమి మీద నేపుట్టినందుకు పుట్టి నిన్ను ప్రేమించినందుకు పుట్టెడంత కోపమొస్తుందే మొదటిసారి పిల్ల నామీద నాకు అమ్మలేక ఒంటరైనందుకు జోలపాడె గొంతులేనందుకు చచ్చిపోయె రోజుకై చస్తున్న ఎల్లిపోయె కోపంగ చూడకు ఇన్నాళ్ళు చేసింది చాలే నాకు ఇంతకన్న పెద్ద శిక్ష నాకెయ్యకు కోటి దండాలు పెడుతానె నీప్రేమకు వచ్చి కారణమవ్వకు నాచావుకు కష్టమైన నేబ్రతుకుతానే కలలోకూడ నువు నను చూడరాకు మళ్ళిరాకే పిల్లా కన్నీళ్ళు కరువైనయే నాకన్నులల్లా మళ్ళీరాకే పిల్లా బ్రతుకంత బరువైనదే నీ ప్రేమవల్లా మళ్ళిరాకే పిల్లా కన్నీళ్ళు కరువైనయే నాకన్నులల్లా మళ్ళీరాకే పిల్లా బ్రతుకంత బరువైనదే నీ ప్రేమవల్లా ఆశలెన్నొ నేపెట్టుకుంటే ప్రేమకోవెలా కట్టుకుంటే ఓర్వలేదు రాతరాసినోడు నిన్ను నేను గుండెల్లో దాసుకుంటే కన్నులన్ని నిను కోరుకుంటే నిన్ను చేరే దారే లేకుంటే గొంతుపిసికి చంపిన బాగుండు నాకిన్ని ఊసులు పెట్టుడుకంటే తప్పంతనాదేర మన్నించరా కాని నాకళ్ళముందే జరగనిరా ఆశగ చూస్తున్న నీదాన్నిరా నువు లేకుంటె నెనెట్ల బతుకుతరా చస్తె చస్తనేమో నీచేతుల్లో చచ్చేదాకైన నీచెంత నుంటరా జాగరత్త కన్నా ఏడున్న ఏళకి తింటూ నుమంచిగుండు జాగరత్త కన్నా ఈపిచ్చి ప్రేమకు దూరంగ నువు సల్లంగుండు జాగరత్త కన్నా ఏడున్న ఏళకు తింటూ నుమంచిగుండు జాగరత్త కన్నా ఈపిచ్చి ప్రేమకు దూరంగ నువు సల్లంగుండు

  • @rameshvlogs9543

    @rameshvlogs9543

    Жыл бұрын

  • @GurnuleBalaji-wp8hu

    @GurnuleBalaji-wp8hu

    Жыл бұрын

    Omy god kannillu vachay pata vintunte....

  • @srinusrinivas5823

    @srinusrinivas5823

    11 ай бұрын

    Super 👌 lyrics

  • @sayyedraheempasha211

    @sayyedraheempasha211

    11 ай бұрын

    Heart ❤️ touching song. super

  • @user-rg4gj4de2r

    @user-rg4gj4de2r

    11 ай бұрын

    Super🥰

  • @shivakumar-ne4ph
    @shivakumar-ne4ph Жыл бұрын

    తల్లిదండ్రుల కోసం తమ ప్రేమని గెలిపించుకోలేక ఓడిపోతున్న ప్రేమికులు ఎందరో...😢

  • @madhubunny8787

    @madhubunny8787

    Жыл бұрын

    I'm in love'failure 😢

  • @battulaxmanchinna

    @battulaxmanchinna

    11 ай бұрын

    MyLove bre of 2019

  • @yvsnaidu2714

    @yvsnaidu2714

    11 ай бұрын

    Yess 100%

  • @prathapprathap1543

    @prathapprathap1543

    11 ай бұрын

    1 manth di sid😢

  • @Ashwini-cn8cw

    @Ashwini-cn8cw

    10 ай бұрын

    ​@@madhubunny8787l😊l

  • @kiran_OLSI
    @kiran_OLSI Жыл бұрын

    మౌనం కొన్ని మాటలకి పునాది మరికొన్నింటికి సమాధి..!

  • @vamshij7430
    @vamshij7430 Жыл бұрын

    పెద్దవాళ్లు పంతాలకు పోయి ప్రేమికుల్ని విడదీయకండ్రి, మాలాంటి ప్రేమికులను జీవితాంతం బాధ పెట్టకండి🙏🏿🙏🏿🙏🏿 😭😭😭

  • @madhavimadhu3855

    @madhavimadhu3855

    11 ай бұрын

    Nijam.super

  • @anjineyuluc

    @anjineyuluc

    11 ай бұрын

    Curriect nro

  • @NagarajuNagaraju-xx9vv

    @NagarajuNagaraju-xx9vv

    9 ай бұрын

    Super

  • @user-hn2cu6yp7s
    @user-hn2cu6yp7s Жыл бұрын

    పుట్టుక చావు ఎలాంటిదో ప్రేమ కూడా అలాంటిదే

  • @sathishsiddu6270
    @sathishsiddu627011 ай бұрын

    Song... exlent....gaa vunnnadi anna...50 సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది...female singer...Jaya sree gaari voice.... చాలా చాలా అద్భుతంగా వుంది...జగదాంబ గారి performance exlent చాల బాగా చేసారు . Sai Prasad anna lyrics heart touching...super. Special congratulations TO M.S.R Madeen anna Shiva anna Ramu anna

  • @Rkcoachingcenter2018
    @Rkcoachingcenter2018 Жыл бұрын

    ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేక ఇంట్లో వాళ్ళు చూసిన వాళ్ళని చేసుకోలేక వదుకోలేక కలిసి బ్రతికి ఉండలేక బ్రతికిన ప్రతి క్షణం చచ్చి బ్రతుకుతున్న వారెందరో మనం ఉండాలన్న స్థానంలో ఇంకోరిని చూసిన ఆక్షణమ్ గుండెల్లో గుణపమెట్టి గుండెలాగుతున్నటుందే కన్నమ్మ నాతో గడిపినట్టు ను ఇంకోరితో ఉంటుంటే ఉండలేకున్న సూసి తట్టుకోలేకున్నానే చిన్ని కన్నమ్మ ఏంటే బ్రతికి ఉండగానే ఈ నరకం నాకు అని తల్లడిల్లిపోతున్న వాళ్లేందరో పాపం

  • @kaluvakuntagayathri9060

    @kaluvakuntagayathri9060

    Жыл бұрын

    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @Rkcoachingcenter2018

    @Rkcoachingcenter2018

    Жыл бұрын

    @@kaluvakuntagayathri9060 what hpnd

  • @peddollaashaiah6285

    @peddollaashaiah6285

    Жыл бұрын

    Na situation kuda Alane undhi kani vadu vere Ammai ni peli chesukunadu nenu chavu bathukula madhyalo unna raledhu apudu Ani pinchidhi nenu chasthe vadiki happy Ani Ala Aaithe inka happy gaa chanipoea dhanini kani Epatla eavaeu nijamga premistaleru it's true😢😢😢😢😢😢

  • @peddollaashaiah6285

    @peddollaashaiah6285

    Жыл бұрын

    Kani nenu eapudu korukunedhi Okate vadu eavaritho unna eapudu navvuthu happy gaa undhali nenu chache varaku korukunedhi Edhi Okati mathrame😢😢😢😢💔💔💔💔

  • @madhavaraogaddam4334

    @madhavaraogaddam4334

    Жыл бұрын

    Baga cheppav bro nub bayataki cheppav nenu chepppukolekapoya😔🤝TQ bro

  • @Bairi.Nagaramana
    @Bairi.Nagaramana Жыл бұрын

    నేను ప్రేమించిన పిల్ల నన్ను గుండెల మీద తన్ని వేరే వాడితో వెళ్ళింది అయిన సరే తాను ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని బాగా అంటే బాగా కోరుకుంటాను ఏం లోకమో ఏమో మనసున్న వాడిని వదిలి కసాయి వాడికి బలి అవుతారు తనకు ఎప్పుడైనా కష్టం వస్తే నేను తన జీవితంలో ముందుటాను అని మాట ఇచ్చిన కానీ నన్ను ఎప్పుడు చిన్న చూపు చూస్తాది విలువ తక్కువగా అనుకుంటాది మన విలువ తెలియాలంటే దూరంగా ఉంటనే ఎదో ఒక రోజు తెలుస్తుంది ఎంతైనా బహుశా అదేనెమో ప్రేమే కావచ్చు....😢😢😢😢

  • @anjineyuluc

    @anjineyuluc

    11 ай бұрын

    Super bro

  • @user-uf7tf7by5n

    @user-uf7tf7by5n

    11 ай бұрын

    Super bro

  • @pillisanjeevkumar6712

    @pillisanjeevkumar6712

    11 ай бұрын

    Same problem nadi kuda 😢😢

  • @Bairi.Nagaramana

    @Bairi.Nagaramana

    11 ай бұрын

    దేనికైనా మంచితనం మొగోడికి అది అసలుకే పని చేయదు ఇది మన అబ్బాయిలకు బాగా సచిపోయేంత పని భారం....😢😢😢

  • @vijaygoud6744

    @vijaygoud6744

    7 ай бұрын

    Super bro

  • @VanthalaSaibabu-em6gm
    @VanthalaSaibabu-em6gm8 ай бұрын

    ప్రేమంచునోళ్ళికే ప్రేమ గురించి తెలుసు 💔💔💔

  • @saayi828
    @saayi828 Жыл бұрын

    పరిస్థితులను చూసి అపార్ధం చేసుకుని ప్రేమించిన వాల్లని దూరం చేసుకోవడం కన్న కలిసి ఏం జరిగిందో తెలుసుకొని ఒక్కటవడం మంచిది. దూరం నుండి చూస్తే ప్రతీది తప్పు గానె కనపడుతుంది దగ్గరగా వెల్తేనె అది నిజం కాదో తెలుస్తుంది. నిజమైనా ప్రేమ ఎవరికి దొరకదు .. దొరికినా ఆ ప్రేమని ఎప్పటికి వదులుకోకండి ...❤🎉

  • @lathaarikilla6204

    @lathaarikilla6204

    Жыл бұрын

    Edhi nijam nenuardham chesukolekapoyanu jivithakalam Antha streghal

  • @tejtmtelangana2238

    @tejtmtelangana2238

    Жыл бұрын

    Mire chepalli bro

  • @saayi828

    @saayi828

    Жыл бұрын

    ​@@tejtmtelangana2238 Relations unna vallaki dhani gurinchi telusthadhi ..godavapadinappudu silent ga unte aa dooram inka peruguthadhi ..kani kalisi matladina aa issue akkadithone clear chesukunte manchi undersganding tbo relation bavubtadhi

  • @tejtmtelangana2238

    @tejtmtelangana2238

    Жыл бұрын

    @@saayi828 Nijame na Bro Kavithalu Bagunaye.. Bro

  • @saayi828

    @saayi828

    Жыл бұрын

    @@tejtmtelangana2238 are saami avi kavithalu kadhu ... ni frustation chustunte edho jarige untundhi But okkati bro aadavallaki unna prema patiency caring boys ki undav Bayata jarigevi chudandi okasari Husbands entha pedda thapph chesina they will accept and kalisi untaru chachedaka ..kani nijanga oka ammay thappu cheste abbai dhanini teesukoledu .. akkadike end chesestadu .. valla manakante annintlo goppavallu vallu brother anni vishayallo ..bayata evaro kondari amamyla valla ala andarini anakudadhu kadha ..nee gurinchi mee amma garu akka chelli valla prema chudandi ..appudu meeku nijamaina prema dorukuntundhi

  • @maheshlingampellymahesh2857
    @maheshlingampellymahesh285710 ай бұрын

    I dedicated this song to all Love failure Boys& girl's 💔💔

  • @PareshanPartners
    @PareshanPartners Жыл бұрын

    కన్నిలు తెప్పించారు ఈ పాటతో

  • @indian.jaiindian
    @indian.jaiindian Жыл бұрын

    సూపర్ చాలా బాగుంది 👌

  • @Dhanu_folks
    @Dhanu_folks Жыл бұрын

    సింగర్ రాము అన్న సాంగ్స్🔥.సూపర్ సాంగ్ అన్న.. congratulations 🎉

  • @Varunnn3226
    @Varunnn3226 Жыл бұрын

    Rest in peace love failure guys this song....🖤😢

  • @krishnagowdjadapalli2427
    @krishnagowdjadapalli2427 Жыл бұрын

    కన్నుల్లల్లో నిన్ను పట్టుకుంటే కొట్లిచిన్న కొలుకాకుండా చేస్తివే ....మళ్లీ రకే పిల్ల కనిల్లు కరువైనవే నా కన్నుల్లల్ల ...మళ్ళీ రకే పిల్ల బ్రతుకంతా బరువైనదే నీ ప్రేమ వల్ల.....లిరిక్స్ సూపర్ గా రాశారు అన్నా... 1:57

  • @allamgangadhar

    @allamgangadhar

    8 ай бұрын

    Yyj

  • @gangarapukrishnaveni9391
    @gangarapukrishnaveni9391 Жыл бұрын

    Shiva krishna garu nen me career starting nundi chesina prati videos chustunna nijamga meru chala great andi enni superb and emotional and true love gurunchi me direction lo videos or songs ravatam inka happy, meru ilane inka enno manchi videos cheyali and ippati varaku nen chusina directors lo u r the best director 🎉🎉

  • @nareshthoyeti9363
    @nareshthoyeti9363 Жыл бұрын

    నిజాయితీగా ప్రేమిస్తే చివరికి ఇలాగే ఉంటుంది

  • @kiran_OLSI
    @kiran_OLSI Жыл бұрын

    నిన్ను ఇష్టంతో ప్రేమించలేదు నమ్మకంతో ప్రేమించా కానీ.. నువ్వు నా నమ్మకాన్ని చంపేశావు తప్పు నీది కాదు మోసపోయేంతలా ప్రేమించడం తప్పు నాదే అందుకే ఇప్పుడు ఇంత బాధపడుతున్న..!😢

  • @babysmall3528

    @babysmall3528

    Жыл бұрын

    Nammaddu Bro... Mosa potham🤦🤦🤦

  • @malladisatish-rg4cn

    @malladisatish-rg4cn

    Жыл бұрын

    🥺🥺

  • @tejtmtelangana2238

    @tejtmtelangana2238

    Жыл бұрын

    🥲🥲🥲

  • @suryamkasarla8404
    @suryamkasarla84049 ай бұрын

    ఒక్కసారి గతంలోకి వెళ్లి ఈ పాట వినాలా? వినేటప్పుడు మధ్యలో వచ్చే కన్నీళ్ళను ఆపలా?❤❤❤❤

  • @riderboynani1353
    @riderboynani13538 ай бұрын

    నా లైఫెలో కూడా ఇలాగే జరిగింది పాపం తను వల ఇంట్లో వల కోసం వేరే వని చేసుకుంది చాలా నరకం చూపిస్తున్నాడు వడు ఎప్పుడు అర్థం అయితుంది తనక దయ చేసి అల చేయకండి 😢

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Жыл бұрын

    RAMU & JAYASREE THANKS FOR THIS SONG.

  • @prashanthyshu1585
    @prashanthyshu15857 ай бұрын

    తల్లిలా ప్రేమించిన తండ్రిలా ఆత్మీయత పంచిన తనే ప్రాణంగా జీవించిన కానీ చివరికి నన్ను బ్రతికున్న శవంలో మిగిల్చి వెళ్ళిపోయింది😢

  • @ereshmadival359
    @ereshmadival359 Жыл бұрын

    ఎక్కడున అమ్మయలు బాగూండలి అని కోరుకుంటారు అబ్బాయిలు కాని అబ్బాయిలు ఎక్కడున సరిగా సమయానికి తిని బాగ వుండి అని కోరుకొనే అమ్మయిలు మన జీవితంలో వుంటే అలాంటి అమ్మాయిని పొందిన మగవారి జీవితం దన్యం అలాంటి వారిని వదులూకోకండి అలాంటి వారిని వదులూకోని నేను చల్లా బదపడుతునాన్ను😭😭😭😭😭

  • @peddagoniashwinigoudashwin3377

    @peddagoniashwinigoudashwin3377

    Жыл бұрын

    Nenu oka abbaye ni pranam kate akuva love cheysa 5yes love maku money ledhu ani vala family vadhu anaru but ha abbaye ki fast theyllusu maku money ledhu ani vala intlo opechi pelli cheysukuta ani anadu ma intiki 2times vachi chuse fast okey ani chepi 2vachinapudu vadhu anaru ha abbaye kuda family cheypedhi veni Naku call msg cheyatle ha abbaye hate Naku paranam thanu lekute vudalekapothuna 35 days iedhi chala wait cheysthuna thanu rakute nenu sachipotha na vala kavatle 😭😭😭😭

  • @reddaboinasony4670

    @reddaboinasony4670

    Жыл бұрын

    Vadhu avarikosamo ne family ki nuv aanyam cheyaku me amma nanna lani chusi bathakali

  • @MonajMadhi

    @MonajMadhi

    2 ай бұрын

    Good 😢❤

  • @pasupullashivani4250
    @pasupullashivani4250 Жыл бұрын

    Annaya super super song

  • @ashokthogari8901
    @ashokthogari89016 ай бұрын

    Wow Best Music Compose 👌 👌, Folk actors Best perfomancess 👍 👍, SingerBest Singing Best voice,Lyrics Too gd And Direction Team 👍 👍 ❤❤❤❤

  • @SantoshKumar-wk2np
    @SantoshKumar-wk2np Жыл бұрын

    Shiva annaya super song

  • @bhumaiahkampelli-is9pt
    @bhumaiahkampelli-is9pt Жыл бұрын

    Heart Touching Song

  • @adilahmed9952
    @adilahmed9952 Жыл бұрын

    Lyrics 👌 Music 👌 Singing👌 Acting 👌

  • @DegaNirukshana
    @DegaNirukshana2 ай бұрын

    Koni jevithalu enthe nadhi kuda elanti bathuke😭😭😭😭😭😭

  • @abhinetriabhi9509

    @abhinetriabhi9509

    2 ай бұрын

    Same here

  • @bujjammasiva2700
    @bujjammasiva270010 ай бұрын

    తల్లితండ్రులు కోసం ప్రాణం ప్రేమించిన వాడిని దూరం చేసుకొనినాలా లైఫ్ అంత బాధ పడేవాళ్ళు ఎంతమంది వున్నారు ఒక్క లైక్స్ చేసుకోండి చూదాం ఎంతమంది వున్నారు జాగ్రత్త కన్నా నువ్వు ఎక్కడ వున్నా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి రా నువ్వు ❤❤❤

  • @sathishsanga7684
    @sathishsanga7684 Жыл бұрын

    నా జీవితం లో కూడా జరిగింది 😢 ఇలాగే పాపం నా కీర్తి ఉరి వేసుకుని చనిపోయి oది miss you baby 😭😭😭

  • @rayudutelugugaming1907

    @rayudutelugugaming1907

    Жыл бұрын

    Chanipoinda😢😢😢😢

  • @navaneetha94gmilcomnavanee7

    @navaneetha94gmilcomnavanee7

    Жыл бұрын

    Mari miru m cheyaledha andhuku chanipoyindhi ani adagaleda mi Prema kosame chanipoyindhi ha

  • @sathishsanga7684

    @sathishsanga7684

    Жыл бұрын

    Bro ఈ విషయం చాలా పెద్ద గొడవ అయింది ఉల్టా వాళ్ల అమ్మ వాళ్ళు నా పైన కేసు పెట్టింది

  • @chittychinna-eh1il

    @chittychinna-eh1il

    Жыл бұрын

    @@sathishsanga7684 ekkada anna midhi

  • @peddagoniashwinigoudashwin3377

    @peddagoniashwinigoudashwin3377

    Жыл бұрын

    Bro paranam kate akuva love cheysay 5yes nuchi ha abbaye kuda nenu hate chala estham ma edharedhi same cast but maku money ledhu ani vallu 2times intiki vachi chuse mare vadhu anaru ha ha abbaye ki kuda theyllusu maku money ledhu ani but vala intlo opestha ani chepi last ki vala family cheypedhi veni 35days nuchi call msg ledhu na paranam pothudhi thanu Leni na life West nenu Inka 10days chustha vasthey villepoye pelli cheysukuta lekute sachipotha 😭😭

  • @abdullasaif3913
    @abdullasaif39139 ай бұрын

    Super song heart touching ❤❤❤❤

  • @abhilashanewcreations
    @abhilashanewcreations Жыл бұрын

    బ్రదర్ సాంగ్ సూపర్ వుంది రామ్ అండ్ జయశ్రీ అద్భుతంగా పాడారు యాక్టింగ్ లో కూడా శివ అండ్ భ్రమరాంబికా అంతే అద్భుతంగా చేశారు సాంగ్ మంచి హిట్ కాబోతుంది కాబట్టి టీం మొత్తానికి అడ్వాన్స్ గా కంగ్రాచులషన్స్.

  • @rishirahul3017
    @rishirahul3017 Жыл бұрын

    Super ra Kadari.. 🎉🎉

  • @gnaneshyadav5110
    @gnaneshyadav511011 ай бұрын

    Concept vere level bro .....malli malli చూడాలనిపిస్తుంది ఇప్పటికీ 20 times chusa...

  • @dudakulakasimvali9443
    @dudakulakasimvali9443 Жыл бұрын

    History is the proof, true love never wins

  • @sandyakolithu952
    @sandyakolithu95211 ай бұрын

    Nice song Shiva Anna u will show every boy emotional in the song. Anna all the best for more songs Anna ❤❤

  • @srikanthburigari5503
    @srikanthburigari550310 ай бұрын

    నా జీవితం కు ఈ సాంగ్స్ అంకితం ఐ మిస్ రా బంగారం 💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @suryaprakashsodari1190
    @suryaprakashsodari11903 ай бұрын

    Kudos to the entire cast n crew... especially the lyrics👌👌 Sai anna

  • @yodhaadarika9404
    @yodhaadarika9404 Жыл бұрын

    ఎ అమ్మాయి అయిన తనకి నచ్చిన వడితోనే సత్నొశంగ ఉన్టున్ది

  • @AmmuluAmmulu-oq9vy
    @AmmuluAmmulu-oq9vy Жыл бұрын

    🌹.... బాగుంది చాలా

  • @manadjtv1747
    @manadjtv1747 Жыл бұрын

    Super acting Shiva Krishna veluthuru Super direction Shiva veluthuru

  • @kalayaniswathi3817
    @kalayaniswathi3817 Жыл бұрын

    Super e vedio 1day lo 50tims chusanu 👌👌👌👌👌👌👌👌👌👌chala bagudhi

  • @shankarchilamshettywar338
    @shankarchilamshettywar33811 ай бұрын

    నేను ప్రేమించిన అమ్మాయి నన్ను వద్దు అనుకుంటుంది ప్రాణం గా ప్రేమించిన తన కోసం ఎన్నో చేసిన కానీ వాళ్ళింట్లో ఒప్పుకుంటాలేరు. ఇప్పుడు ఆమె కూడా నన్ను వద్దనుకుంటుంది నరకం ల ఉంది 😭😭😭😭😭

  • @celebritiescreations2860

    @celebritiescreations2860

    11 ай бұрын

    Don't worry she will be there in your life who cares you, who loves you more than you

  • @Sirireddy123
    @Sirireddy123 Жыл бұрын

    Superrrb❤

  • @karnelaxminarsaiah7424
    @karnelaxminarsaiah74242 ай бұрын

    ఎండింగ్ మాత్రం ఏడీపించావ్ బ్రో జాగరత్త కన్నా అన్న word పీక్స్ బ్రో 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻

  • @traviteja675
    @traviteja675 Жыл бұрын

    ఇ మి పాట చాలా పెద్ద హిట్ కావాలనీ మా మనస్పూర్తిగా కోరుకుంటునము 💔ఇలానే నా జీవితంలో జరిగింది 🌹🥻తనూ ఎక్కడునా హ్యాపీ గా వుండలనాధే నా కోరిక😂

  • @rakeshrakhi6805

    @rakeshrakhi6805

    Жыл бұрын

    😮

  • @rakeshrakhi6805

    @rakeshrakhi6805

    Жыл бұрын

    E

  • @rakeshrakhi6805

    @rakeshrakhi6805

    Жыл бұрын

    😅

  • @subbgsgs
    @subbgsgs Жыл бұрын

    సూపర్ చాలా చాలా బాగుంది ❤❤❤

  • @karunakarkarancreation8427
    @karunakarkarancreation842710 ай бұрын

    Thana family kosamu nanu ... Vadulukundi maa pilla 😓 miss u akhi ❤️😪

  • @user-bx8xr7lh2d
    @user-bx8xr7lh2d7 ай бұрын

    రాముని వనవాసం లా నాది కూడా 14 సంవత్సరాల ప్రేమ కానీ ఏం చేస్తాం ఇప్పటికి కూడా తనని మర్చిపోలేక చచ్చి పోలేక చస్తూ బ్రతుకుతున్న నేను చనిపోయే లోపు ఒక్క సారి అన్న మాట్లాడరా నాతో😭😭😭

  • @MalothAnil-ne6db
    @MalothAnil-ne6db7 ай бұрын

    Supr🎉🎉🎉super

  • @sanjeevmudham6866
    @sanjeevmudham6866 Жыл бұрын

    Super song❤️👌

  • @vijayalaxmi-vijju3289
    @vijayalaxmi-vijju3289 Жыл бұрын

    Lyrics❤

  • @ashu_love415
    @ashu_love4157 ай бұрын

    Tq so much andi ee song nakuda vardisthundi I'm in pain

  • @rajeshporika
    @rajeshporika9 ай бұрын

    అమ్మ ప్రేమ ప్రాణం పోస్తుంది అమ్మాయి ప్రేమ ప్రాణం తిస్తుంది పెద్దల మాట వరాల ముట ❤❤❤❤❤

  • @srivalli-vw3bq
    @srivalli-vw3bq Жыл бұрын

    సూపర్ సాంగ్

  • @SonuSonu-kb1fo
    @SonuSonu-kb1fo Жыл бұрын

    Part two kavali... Broo nice song

  • @durgamnani8501
    @durgamnani8501 Жыл бұрын

    Song thoo Edipinchav Brooooo❤❤❤

  • @chintuchintu8374
    @chintuchintu8374 Жыл бұрын

    Song Emanna rasava Anna superb 👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sravansmsvemula7544
    @sravansmsvemula7544 Жыл бұрын

    మళ్ళీ రాకే పిల్ల 😭😭😭💔💔💔👌👌👌

  • @Anilactors
    @Anilactors Жыл бұрын

    Super bro 🥰🥰🥰🥰

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 Жыл бұрын

    ఆల్ ద బెస్ట్ 👍

  • @vynalaashok7926
    @vynalaashok792611 ай бұрын

    Nice song andi nen oka 100times vini vuntanu anta bagundi song

  • @chinnichinnachinna2223
    @chinnichinnachinna2223 Жыл бұрын

    Female lyrics super ❤❤❤❤❤❤

  • @ramdarling4794
    @ramdarling4794 Жыл бұрын

    ❤❤❤ like it❤❤❤❤ keep going

  • @krrishk8166
    @krrishk8166 Жыл бұрын

    Super song anna❤❤❤

  • @Manoj-04
    @Manoj-0412 күн бұрын

    2024 లో వినే వాళ్లు ఒక 👍🏻వేసుకోండి

  • @pralhadkammari2115
    @pralhadkammari2115 Жыл бұрын

    Miss you muktha😢😢😢 love you muktha❤

  • @abhiramvenkat7575
    @abhiramvenkat7575 Жыл бұрын

    Super anna acting matram vere level siva anna ... Lyrics ithe matalu levu 🔥🔥🔥💐💐💐

  • @shravanshravan5331
    @shravanshravan5331 Жыл бұрын

    Song mamuluga ledhu 👌👌

  • @thadakabhargavigoud8038
    @thadakabhargavigoud8038 Жыл бұрын

    Meru chesedhi vedio ina makendhuku entha bada😭😭😭ina lopala antha untene vastundi emotion kuda👌👌👌👌👌😔😔😔🙁🙁🙁🙏🙏🙏🙏💔💔💔

  • @PTimmappa

    @PTimmappa

    2 ай бұрын

    Wrwgd 😂😂🎉😢😮😊😅

  • @gmaheshyadav7034
    @gmaheshyadav7034 Жыл бұрын

    Super super super song😢❤

  • @ssdarlingssdarling6999
    @ssdarlingssdarling6999 Жыл бұрын

    Super song bro❤❤❤

  • @thallapalliakhilgoud4834
    @thallapalliakhilgoud4834 Жыл бұрын

    Super song brother👌👌🎵🎼🎶🎶🎶🎼🎼

  • @nithyalade7394
    @nithyalade7394 Жыл бұрын

    Completely❤touched lyrics....💞💝🙌 Another miracle from your pen @sai_prasad_poojari❣️anna💞🌝💙

  • @ashokashok9359
    @ashokashok9359 Жыл бұрын

    Super annaya

  • @ShivaKumar-yg7mf
    @ShivaKumar-yg7mf Жыл бұрын

    Nice song bro ❤❤❤❤

  • @sravaniekalavya0219
    @sravaniekalavya021911 ай бұрын

    I love you bujji 😔 ను విడిచిన రోజున నేను అంటూ ఈ భూమి మీద ఉండను. నన్ను విడిచి వెళ్ళాకె పిల్ల ❤

  • @user-gw7qy1zl7q
    @user-gw7qy1zl7q Жыл бұрын

    Super Anna

  • @chenchumounika9408
    @chenchumounika9408 Жыл бұрын

    Heart touching song 😢😢😢💔💔

  • @manoharkalivemula2794
    @manoharkalivemula2794 Жыл бұрын

    Congratulations for 1M

  • @ramnareshrathod9915
    @ramnareshrathod9915 Жыл бұрын

    Tears says true pain of love😭🥺

  • @muddamraju2920
    @muddamraju2920 Жыл бұрын

    Super bro

  • @kganesh4173
    @kganesh4173 Жыл бұрын

    Super ❤❤❤annaya super song

  • @vennelapuli8023
    @vennelapuli8023 Жыл бұрын

    Super song ❤

  • @jewellerybhavi
    @jewellerybhavi Жыл бұрын

    Thanks for the song 😢

  • @luckyhemaofficial8607
    @luckyhemaofficial8607 Жыл бұрын

    Congratulations song pedha hit kavali ane korukuntunanu ❤👌💥💥🙏🙏

  • @sridharsurineeda6992
    @sridharsurineeda6992 Жыл бұрын

    Heart touching 😢. One more best here