No video

మల్లన్న సాగర్ ఓపెనింగ్ ఊర్లో తొలివెలుగు! ఈ రైతులతో మాట్లాడే దమ్ముందా కెసిఆర్ | Mallanna Sagar

Пікірлер: 106

  • @junjuruamshamma6109
    @junjuruamshamma61092 жыл бұрын

    మీ ప్రశ్నించే తాత్వానికి సలాం రఘన్న 👏🏼✍️

  • @honest7363
    @honest73632 жыл бұрын

    బండి సంజయ్ గారిని వీరి బాధని వినమని కోరుతున్నాం.

  • @honest7363
    @honest73632 жыл бұрын

    BJP ఎందుకు చూస్తూ ఉరుకుంటుంది ?

  • @venkathskurum7468
    @venkathskurum74682 жыл бұрын

    షాబాద.మండలం లో కూడా సేమ్ అలానే ఉంటది పట్నం నరేంద్ర మొత్తం

  • @naturehubtelugu4546
    @naturehubtelugu45462 жыл бұрын

    మల్లన్న సాగర్ భు నిర్వాసితులలో 65 సంవత్సరాలు దాటిన వారికి ఇల్లు ఇవ్వకుండా వారిని కోర్టుల చుట్టూ తిప్పుతున్నది ఈ ప్రభుత్వం

  • @basireddym5170

    @basireddym5170

    2 жыл бұрын

    Pyippl Lkpkplppkĺypiy0li0y Pyĺ

  • @rudraveena9537
    @rudraveena95372 жыл бұрын

    భద్రాచలం దగ్గర కడుతున్న సీతమ్మ సాగర్ ఆనకట్ట లో అరవై ఐదు గేట్లు ఉంటాయి. అందులో ఇరవై గేట్లు తమిళ కాంట్రాక్టర్లు, మిగతా గేట్లు ఉత్తర దేశానికి చెందినవాళ్లు కట్టి మొత్తం ప్రాజెక్టును దోచుకుంటున్నారు. తెలుగు వారికి వచ్చింది ఏమి లేదు. చవటలైన మంత్రులు ఉంటె ఇంతే!

  • @swamyjeedipally4125
    @swamyjeedipally41252 жыл бұрын

    చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ మల్లన్న సాగర్ ప్రజల కోసం చాలా కష్టపడ్డారు

  • @honest7363
    @honest73632 жыл бұрын

    వీరికి బండి సంజయ్ గారు సాయం చేయాలి.

  • @sunnyop-ev7ze

    @sunnyop-ev7ze

    Жыл бұрын

    MEE KCR EM CHESTHADU

  • @bhaskarkanukula8329
    @bhaskarkanukula83292 жыл бұрын

    పాపం పండిన రోజు kcr jail కుడు తింటడు...

  • @boinpallylaxmaiah1974
    @boinpallylaxmaiah19742 жыл бұрын

    Hats up Raghu anna you are great journalist brother jai tolivelugu channel✍️🙏

  • @krishnacheguri340
    @krishnacheguri3402 жыл бұрын

    Anna anduke Farmers evaru leru only ప్రజా ప్రతినిధులు మాత్రమే అన్న రైతుల ను పిలిస్తే అక్కడే pathestaru

  • @srinivaskanduri6480

    @srinivaskanduri6480

    2 жыл бұрын

    Pedda media lu ammudu poinai........

  • @seshireddyseelam5068
    @seshireddyseelam50682 жыл бұрын

    RIP TRS

  • @vikramreddy26
    @vikramreddy262 жыл бұрын

    అయిన " అండ్ల ఆరు వేలు మాయే""

  • @ramreddy595
    @ramreddy5952 жыл бұрын

    ఖమ్మం జిల్లాల్లో సీతారామ సాగర్ కాలువ లో భూమిని కోల్పోతున్న రైతులకు రెండు సంవత్సరాలు క్రితం సర్వే చేసి ధర నిర్ణయం చేసి ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు ఇప్పుడు భూముల ధర విపరీతంగా పెరిగింది మల్ల సర్ గారు రెండు సార్లు రిజిస్ట్రేషన్ ధరలు పెంచారు ఇగ భూములు కోల్పోతున్న రైతులు పిచోళ్ళు అవ్వుతురు ఇప్పటికి ఐనా రైతులకు సరి ఐన పరిహారం ఇవ్వు ముందు....

  • @rudraveena9537

    @rudraveena9537

    2 жыл бұрын

    భద్రాచలం దగ్గర కడుతున్న సీతమ్మ సాగర్ ఆనకట్ట లో అరవై ఐదు గేట్లు ఉంటాయి. అందులో ఇరవై గేట్లు తమిళ కాంట్రాక్టర్లు, మిగతా గేట్లు ఉత్తర దేశానికి చెందినవాళ్లు కట్టి మొత్తం ప్రాజెక్టును దోచుకుంటున్నారు. తెలుగు వారికి వచ్చింది ఏమి లేదు. చవటలైన మంత్రులు ఉంటె ఇంతే!

  • @sudharshanbaikam711
    @sudharshanbaikam7112 жыл бұрын

    Super Raghu Anna. Good job

  • @anjaiahpanasa4407
    @anjaiahpanasa44072 жыл бұрын

    నమస్కారము రగు సార్ మీరు దయచేసి టీవీ చానెల్ పెట్టండి ప్లీజ్ ఎందుకు అంటే అందరు యూ ట్యూబ్ చూడరు కనుక ప్లీజ్

  • @siddaboinadevendar590
    @siddaboinadevendar5902 жыл бұрын

    తెరాస వాళ్ళు బాగా చేబుతారు కదా ఇదేనా అభివృద్ధి

  • @botkabalrajubotkabalraju9565
    @botkabalrajubotkabalraju95652 жыл бұрын

    అచ్చంపేటనెక్స్ట్ మా పరిస్థితి అదే అన్నా బల్మూర్ లో

  • @kyathamraju6222
    @kyathamraju62222 жыл бұрын

    Great 👍 Raghu anna

  • @vidyanandabhargav9152
    @vidyanandabhargav91522 жыл бұрын

    My dear reporter....firstly it's good for those people...but if u see something in wrong way it will always be wrong....ofcourse in order to construct these huge project....much land is required....and definitely any state/ any party....will not/ cannot make 100% people suffers.....I strongly recommend you to arise more like these kind of public issues to government....instead personally attacking to leaders.

  • @lovingreaearcher
    @lovingreaearcher2 жыл бұрын

    Orry video lo project choopiste ardam avutundi goppa pana leka waste pana Ani.... Compensation kosam demand cheyali andaru poratam cheyali kani.... Poratam venuka jarugutunna manchi panuluanni waste ani choopinche badulu poi BJP lo join ipo... Mallanna indu kada.... Po ra nayana 😂🤣

  • @anjaneyululagishetti392
    @anjaneyululagishetti3922 жыл бұрын

    Good evening sir RAGHU Sir Hat's off to

  • @galiramulu2543
    @galiramulu25432 жыл бұрын

    🙏🙋

  • @srinivasaraochirala350
    @srinivasaraochirala3502 жыл бұрын

    50 TMC Storage tank undagaa 1acre ki kuudaa neeru lekundaa undatam yela saadhyam.

  • @ShyamKumar-ck9dq
    @ShyamKumar-ck9dq2 жыл бұрын

    Super anna

  • @TGN14
    @TGN142 жыл бұрын

    🙏అయ్యల్లారా... అమ్మల్లారా... అన్నల్లారా... అక్కల్లారా... చెల్లెల్లారా... తమ్ముల్లారా... అత్యంత ప్రమాదకరమైన TRSకారుగుర్తును ఓడించండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి🙏 ఈ TRSప్రభుత్వంలో ఏ ఒక్క పేదవాడికి న్యాయం జరగలేదు. పైగా అన్యాయమే జరిగింది. ఏ రోటి కాడి పాట ఆ రోటి కాడ పాడే TRSను ఓడించండి, తొక్కేయండి, బొంద పెట్టండి. దూపగొన్నప్పుడు బాయి తవ్వుకునే TRSను ఓడించండి, తొక్కేయండి, బొంద పెట్టండి. ఊసరవెల్లిలా రంగులు మార్చే TRSను పాతరేసేదాకా నిద్రపోము. TRSను బొంద పెట్టి తీరుతాం. పూటకోతీరు మాట్లాడే TRSను పాతరేసేదాకా నిద్రపోము. TRSను బొంద పెట్టి తీరుతాం. ఏ ఎండకు ఆ గొడుగు పట్టె TRSను పాతరేసేదాకా నిద్రపోము. TRSను బొంద పెట్టి తీరుతాం. TRS దొరలారా మాకు మీమీద నమ్మకం లేదు, దిగిపోండి. గడీలు బద్దలు కావాలె దొరల పాలన అంతం కావాలె అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, అధికారం కావాలె విద్య, వైద్యం, ఉపాధి కావాలె నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడాలె గడీల నుండి తెలంగాణ విముక్తి కావాలె అమరవీరుల, ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం జరగాలె. TRSవాళ్ళ అహంకారానికి ప్రజలిచ్చిన అధికారం, ఓట్లు, సీట్లు, నోట్లు, కోట్లే కారణం. కల్లబొల్లి మాటలతో, కాకమ్మ కథలతో కాలమెల్లదీసే TRSను పాతరేసేదాకా నిద్రపోము. యావన్మంది తెలంగాణ ప్రజల ఉసురుపోసుకుంటున్న TRSను తప్పక బొంద పెట్టి తీరుతాం. ఇప్పటికీ స్వేచ్ఛాగాలులు పీల్చలేకపోతున్న నా పోరాట వీరతెలంగాణ. ఓట్లు కొనే సత్తా ఉన్న బంగారు, ధనిక రాష్ట్రంలో వడ్లు కొనే సత్తా లేకపాయె. ఒక్కడితో మొదలైన TRSను ఒంటరి చేసేదాకా నిద్రపోము. TRSను బొందపెట్టేదాక నిద్రపోము. TRSను తెలంగాణ నుండి సీమాంధ్రకు, కర్ణాటకకు, మహారాష్ట లకు తరిమేయాలి. TRSను తెలంగాణ నుండి వెలివేయాలి. అప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి, ఇప్పుడు ఇంటికి ఒకర్ని పొట్టన పెట్టుకుంటున్న TRSకుటుంబం. ఈటెల గెలుపును TRS వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సెంటిమెంటు మోసపు మాటలతో, బానిస పథకాలతో ప్రజలను ధగా చేసే, కులాలు, మతాలుగా విభజించి పాలించే TRSను ఓడించండి, TRSను తొక్కేయండి, TRSను బొందపెట్టండి. అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, అధికారం= విద్య, వైద్యం, ఉపాధి కొరకు పోరాటం వర్ధిల్లాలి. ఆ 'నలుగురిని' నిరుద్యోగులను చేస్తే మనకు నాలుగు లక్షల ఉద్యోగాలు వస్తాయి. భ్రమల తెలంగాణ, హామీల తెలంగాణ. తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన TRSను భహిష్కరించండి, TRSను తొక్కేయండి, TRSను ఓడించండి, TRSకారుగుర్తును బొంద పెట్టండి, తెలంగాణను రక్షించండి. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయంపాలన, సామాజికన్యాయం అనేవి TRSనియంత చెరలో బందీఅయినయి.... విడిపించుకోవాలి. మా మంత్రి, MLA సచ్చిపోతే బాగుండు, అట్లనన్న నియోజకవర్గం బాగుపడు. TRS వాళ్ళ గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారా ఆటలను, గారడీ మాటలను, గజిబిజి చేష్టలను, మోసపు విద్యలను, జిమ్మిక్కులను, మాయా మచ్చింద్రాలను నమ్మి మోసపోవద్దు. చంద్రశేఖర్రావుKCR-భూములురావు రామారావుKTR-2బెడ్రూం ఇండ్లురావు కవిత రావు..... పెన్షన్ లు రావు హరీష్ రావు........ ఉద్యోగాలు రావు సంతోష్ రావు .......హాస్పిటల్స్ రావు. ముఖ్యమంత్రి మనవడు, పేదోడి కొడుకు (KTR కొడుకు, నా కొడుకు) ఓకే బడిలో చదివే విధంగా కామన్ విద్యా విధానం తక్షణమే అమలు పరచాలి. ప్రతిరోజు, ప్రతిసారి దొరల చేతిలో మోసపోతున్న తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మేలుకోవాలి. TRSఅవసరమైతే తల నరుక్కుంటాడు కానీ చెప్పింది చెయ్యడు. పేరుకే తెలంగాణ, పెత్తనమంత దొరల తాన, భ్రమల తెలంగాణ, హామీల తెలంగాణ, అమలు కాని తెలంగాణ, మాటల గారడీ ప్రభుత్వo. సబ్బండ వర్గాలను నమ్మించి మోసం చేసి నయవంచనకు గురిచేసిన TRSపార్టీ కారు గుర్తును ఓడించండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి. కరోనా కంటే అంత్యంత ప్రమాదకరమైన TRSపార్టీ కారు గుర్తును ఓడించండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి. త్వరలో పెన్షన్లు.... త్వరలో ఇండ్లు.. త్వరలో రుణమాఫీ.. త్వరలో నిరుద్యోగ భృతి.. త్వరలో ఉద్యోగాలు.. త్వరలో రైతులకు ఉచిత ఎరువులు...త్వరలో నేతన్నలకు భీమా... త్వరలో దళిత ముఖ్యమంత్రి..త్వరలో మూడేసి ఎకరాల భూ పంపిణీ...త్వరలో అంబేద్కర్ విగ్రహం...త్వరలో ఇంటికి ఒక ఉద్యోగం...త్వరలో లక్ష ఉద్యోగాలు...త్వరలో..త్వరలో..త్వరలో..త్వరలో..త్వరలో...TRS=Twaralo Raastra Samithi. JAI TELANGANA. DON'T VOTE for TRS-CAR. SAVE TELANGANA from TRS-CAR.

  • @HareKrishna-fl4hc
    @HareKrishna-fl4hc2 жыл бұрын

    public antee manam oka mata medha untee...aaa Govt ameecheyaleedu....Public power...

  • @soujanyasouji6112
    @soujanyasouji61122 жыл бұрын

    Great anna

  • @shanker7034
    @shanker70342 жыл бұрын

    Anna garu miru great anna

  • @pachunoorisrinivas8928
    @pachunoorisrinivas89282 жыл бұрын

    Raghu gariki hatsaf 🌹🌹🙏🙏 Toli velugu real velugu

  • @srisailampapakanti1219
    @srisailampapakanti12192 жыл бұрын

    Jai bheem and Jai raghanna 🙏🙏🙏🙏

  • @subhashchandrabose6029
    @subhashchandrabose60292 жыл бұрын

    సర్పంచ్ మంచిగ మాట్లాడిండు.

  • @shaikibrahim8062
    @shaikibrahim80622 жыл бұрын

    రైతన్నలు మరి మీరు ఎందుకు ఒప్పుకున్నారు.ఇదే అంశంపై ముందే మీడియాతో మాట్లాడవచ్చు కదా

  • @shivabandi4359
    @shivabandi43592 жыл бұрын

    Jai raghuanna

  • @skclicksphotography1012
    @skclicksphotography10122 жыл бұрын

    Jai Raghanna 🔥🔥🔥🔥

  • @srinusandhya601
    @srinusandhya6012 жыл бұрын

    Super Anna 🙏💐

  • @bhavishni4616
    @bhavishni46162 жыл бұрын

    Anna nuvu super

  • @mujeeburrahman624
    @mujeeburrahman6242 жыл бұрын

    Are Raghu Ekada Kaleswram Anaru kadaraa are Lucha Naayala.

  • @Deeagri87
    @Deeagri872 жыл бұрын

    Telugu..... Media dongalaku Evanni agupadav😣

  • @RaghureddyAlugubelli
    @RaghureddyAlugubelli24 күн бұрын

    Brsk cr❤❤❤❤❤❤❤

  • @sadasiva5224
    @sadasiva52242 жыл бұрын

    Anna telangana public tarupun Namaskaralu

  • @srisai7665
    @srisai76652 жыл бұрын

    I feel so terrible for myself for voting twice for TRS...

  • @meedigounisaibabu6045

    @meedigounisaibabu6045

    2 жыл бұрын

    55g&&&&&gg gn

  • @hyderabadunitypowers9538
    @hyderabadunitypowers95382 жыл бұрын

    I support u raganna.good job done.

  • @subhashchandrabose6029
    @subhashchandrabose60292 жыл бұрын

    👍

  • @bsk-fattofit7915
    @bsk-fattofit79152 жыл бұрын

    Sir, plz make a video on medchal collector office, 52acres land from dalit near village anthipally n till now no payments

  • @Karna.Mididoddi
    @Karna.Mididoddi2 жыл бұрын

    ఎవరి పాపం వాళ్ళకే తలుగుతది మరి.... 🤷 ఏమైనా అంటే కొంతమందికి కోపం వస్తది గని..! దొర కి ఓట్ వేయవద్దు అందరినీ ముంచుతడు అంటే ఎవరు నమ్మలేదు....మా సారు గొప్ప అంటే మా సారు గొప్ప అన్నరు... పింఛన్లు పెంచి ,రైతు బంధు ఇచ్చే సరికి ఒక్కొక్కరు గజం గజం ఎగిరి మరి ఆనందం ఆపుకోలేక వద్దు వద్దు అంటున్న రెండో సారి గెలిపించిర్రు ఖతం ఇంకేముంది ఇప్పుడు అందరినీ నిండా ముంచి కుసుంటడు...ఇప్పటికీ ఇంకా చాలా మందికి అర్థం కాట్లే..తెలంగాణ మొత్తం ఆగం అయ్యాక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉంటది.....మల్లన్న సాగర్ లో అంత మంది మోసపోయారు కదా ఇవి ఏవి జనాలు పట్టించుకోరు అన్నా....! 500 ఇస్తే మీటింగ్ వెళ్తరు...5000 ఇస్తే ఓట్లు వేస్తరు....మళ్ళీ TRS ని గెలిపిస్తరు.... 🤦 కాంగ్రెస్ లో వాళ్ళు వాళ్ళు కొట్టుకొని పార్టీ ని ఆగం చేస్తున్నరు, బీజేపీ వాళ్లు జైల్లో వేస్తం అది చేస్తాం ఇది చేస్తాం అని టైంపాస్ చేస్తున్నరు.....ఆఖరికి జనాలే ఆగం ఐతున్నరు

  • @be_yourself_karthikeyamani8727
    @be_yourself_karthikeyamani87272 жыл бұрын

    Court lo case veyandi

  • @naraharigaddamanugu2777
    @naraharigaddamanugu27772 жыл бұрын

    Konni lakshala mandi usuru పోసుకుంటున్నారు

  • @rameshg4051
    @rameshg40512 жыл бұрын

    .iliket 👍👍👍

  • @bathiniraghu1309
    @bathiniraghu13092 жыл бұрын

    Good job raghu anna

  • @ningamramulu9474
    @ningamramulu94742 жыл бұрын

    వాళ్లకి ఏ మిడిల్

  • @ningamramulu9474

    @ningamramulu9474

    2 жыл бұрын

    పోలీసులు పుట్టుకొచ్చిందే కేసీఆర్ కోసం ప్రజలను చూడటం లేదు ప్రజలను

  • @mohan.godugumohan.godugu212
    @mohan.godugumohan.godugu2122 жыл бұрын

    Super..raganna

  • @GangaDhar-ps1mk
    @GangaDhar-ps1mk2 жыл бұрын

    Great Raghu Anna

  • @surenderreddy397
    @surenderreddy3972 жыл бұрын

    Hi

  • @chandugoud2326
    @chandugoud23262 жыл бұрын

    Bipolar disorder patient hand lo state 🤷‍♂️

  • @eskittu5125
    @eskittu51252 жыл бұрын

    రఘన్న 👌

  • @honest7363
    @honest73632 жыл бұрын

    మీడియా పేపర్ పులి.

  • @malleshyadav8598
    @malleshyadav85982 жыл бұрын

    Rip CM kcr

  • @gouthamg982
    @gouthamg9822 жыл бұрын

    Good Journalism. Bandi gundu Sanjay ga. Sanka naakutunnava? Nuv chese pani oka journalist chestunnadu. Million march antivi. Ekkada paaye?

  • @subashsurabhi6280
    @subashsurabhi62802 жыл бұрын

    Jai raghanna

  • @boinpallylaxmaiah1974
    @boinpallylaxmaiah19742 жыл бұрын

    Kcr govt is lapota govt kcr down down

  • @ravichev5421
    @ravichev54212 жыл бұрын

    Ahh situation talachukuntene kallalo neelu vastunai 😭....Kotlu Kotlu mingutunaru kada raithulu lekapothe ah kotlu tinibathukutaremo.....em cheddam ante vaalu em cheptaru unademi ledu una pranam kuda teestaremo baadcowlu ani vaalu em chepalekapotunaaru

  • @goduguvenu9491
    @goduguvenu94912 жыл бұрын

    Avvadu spandichandu anna prajalu marali raghu anna

  • @LokeshLokesh-dz4xl
    @LokeshLokesh-dz4xl2 жыл бұрын

    Anna ekkadunaru eppudu

  • @Rahul-dr7sq
    @Rahul-dr7sq2 жыл бұрын

    Ipudu itlane matladtharu janalu Elections time lo malli TRS ke vote vestham antar Pichi janalu Inka eppatki change raadhu villaki

  • @freefriethopfrie7885
    @freefriethopfrie78852 жыл бұрын

    Dhorala pallana.1980

  • @gtgaming6658
    @gtgaming66582 жыл бұрын

    S R S P companseaion inka raledu

  • @soujanyasouji6112
    @soujanyasouji61122 жыл бұрын

    Kcr family total jail ke next

  • @anithasahasra932
    @anithasahasra9322 жыл бұрын

    Dharna cheyamanu repu

  • @praveenkumarm648
    @praveenkumarm6482 жыл бұрын

    Jai ragu

  • @raghuramsangwar4630
    @raghuramsangwar46302 жыл бұрын

    Anni chemcha media lu ekkada. Jai bhim, jai bjp

  • @praveenreddy5990
    @praveenreddy59902 жыл бұрын

    Repu kcr mallannasagar lo padi chanipothadu

  • @venkateshwarlugouti294
    @venkateshwarlugouti2942 жыл бұрын

    TRS RIP

  • @hyderabadunitypowers9538
    @hyderabadunitypowers95382 жыл бұрын

    Kcr farm house pakkana oka project veyyali.andhlo kcr land antha povali.

  • @ksrinivasa6698
    @ksrinivasa66982 жыл бұрын

    TOTALLY TELANGANA LANDS FOR BIG SHOTS LOOTO TS STATE

  • @sadasiva5224
    @sadasiva52242 жыл бұрын

    papam devuda

  • @naresh4593
    @naresh45932 жыл бұрын

    6.30 Em migilindi em ledu

  • @dharavathnarasimha6174
    @dharavathnarasimha61742 жыл бұрын

    Enthichav raghu

  • @HariKrishna-jg3bk

    @HariKrishna-jg3bk

    2 жыл бұрын

    90 ml matram ichi undadu le

  • @dharavathnarasimha6174

    @dharavathnarasimha6174

    2 жыл бұрын

    @@HariKrishna-jg3bk andhuke ga enthichav antunna

  • @run126reddy7

    @run126reddy7

    2 жыл бұрын

    Nedi pote telusedi...

  • @dharavathnarasimha6174

    @dharavathnarasimha6174

    2 жыл бұрын

    @@run126reddy7 vallaki em benifit lekundane bhoomi lakkunnada

  • @narendarmdrj551

    @narendarmdrj551

    2 жыл бұрын

    Antidhi ecchedhi

Келесі