Mala Mahanadu Leaders Fires on CM Chandrababu | SC Caste Classification

Mala Mahanadu Leaders Fires on CM Chandrababu | SC Caste Classification @SakshiTV
#malamahanadu #cmchandrababu #sakshitv
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/channel/0029VaAu...

Пікірлер: 37

  • @suryanet1843
    @suryanet1843Ай бұрын

    నా SC నా ST అని ప్రేమగా పిలిచే వారని ఓడిపించారు... SC కులం లో పుట్టాలని ఎవరైనా అనుకుంటాడ అని అన్నవల్లని గెలిపించి ఇప్పుడు బాధ పడితే ఎలా .. ఇంక ముందు వుంది ముసల పండగ ...

  • @MIDRaju
    @MIDRajuАй бұрын

    2029లో ఓడగొడతామంటున్నారంటే 2024లో మీరే గెలిపించారా? అయితే అనుభవించనడి. తగిన శాస్తే జరిగిందిగదా!

  • @sirishareddy8242

    @sirishareddy8242

    Ай бұрын

    Good baga cheppinaru

  • @surya53700

    @surya53700

    Ай бұрын

    ఎస్సీ లని చంపి 🚪 🚚 చేసిన చరిత్ర వైసీపీ పార్టీ ది కూటమి వాళ్ళు ఈ సైకో బ్యాచ్ కంటే చాలా నయం

  • @rameshinti5210

    @rameshinti5210

    29 күн бұрын

    Yes sir

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9lАй бұрын

    నా దళిత సోదరులారా, ఇప్పుడు చంద్రబాబు మీకు ద్రోహం చేస్తున్నాడు అని గగ్గోలు పెడితే ఏమి ప్రయోజనం? పాలు ఇచ్చిన ఆవు జగన్ ని కాదని బర్రె ని గెలిపిస్తే,జరిగేది ఇదే

  • @BankaMadhu-tv5gb
    @BankaMadhu-tv5gbАй бұрын

    వర్గీకరణ చేస్తే మాదిగలు మొత్తం చంద్రబాబు మాదిగల మొత్తం జై చంద్రబాబు అంటారు

  • @ramadevivemuri990

    @ramadevivemuri990

    2 күн бұрын

    @@BankaMadhu-tv5gb ఇప్పుడే అన్నారు... మంద కృష్ణ పిలుపు మేరకు...

  • @user-ys1yj5tw4p
    @user-ys1yj5tw4pАй бұрын

    TDP ki budhi chappali

  • @KrupaCreativeWorld
    @KrupaCreativeWorldАй бұрын

    tinnadi saripoleda enka..

  • @ganakishore1621
    @ganakishore1621Ай бұрын

    CBN is great 🎉🎉

  • @rajasekhar475
    @rajasekhar475Ай бұрын

    Tdp arachakam

  • @ramadevivemuri990
    @ramadevivemuri990Ай бұрын

    ఈ రోజుల్లో రిజర్వేషన్ ఎవరికీ కావాలి? అందరు ప్రైవేట్ జాబ్స్ కి వెళ్తుంటే....

  • @Avinashchinna999
    @Avinashchinna999Ай бұрын

    Mibadhentra Babu కింది స్థాయి వాళ్ళు కూడా బ్రతకాలి కద ఎప్పుడు తిన్నవల్లె మళ్ళీ మళ్ళీ తినడం ఎందుకు ఇకనైన అపండి

  • @jamestale8984
    @jamestale8984Ай бұрын

    Vibhajinchu palinchu ede CBN palana,alage Jagan family ni kuda

  • @chittemramachandra2993
    @chittemramachandra2993Ай бұрын

    Emi evvadu

  • @nature-go1kh
    @nature-go1kh14 күн бұрын

    Why only division in SC caste why don't you make division in ews also

  • @maheshannepaka3784
    @maheshannepaka3784Ай бұрын

    అరే ఏమి మనుషులు రా నేను జగన్ కే ఓటు వేసాను మా మందా కృష్ణ అన్నను కధాని కానీ sc వర్గీకరణ అనేది అయితే sc ఉండబడే 59 ఉపకులలకు సమాన అవకాశాలు వస్తాయి దేశ నికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయిన sc ల్లో బాగుపడింది మాలలు మాత్రమే అన్యాయంగా sc ల్లో 58 ఉపకులలను తొక్కేసి బాగుపడింది ఒక్క మాల కులం మాత్రమే ముందుగా sc వర్గీకరణ ఈ విషయంలో మాత్రమే నరేంద్ర మోడీ థాంక్స్ చెప్పాలి sc వర్గీకరణ విషయంలో 50% న్యాయం చేశారు చంద్రబాబు 1% మాత్రమే న్యాయం చేసారు జగన్ అన్న sc ల్లో 58 ఉపకులలను దూరం చేసుకొని ఒక్క మాలల పక్షాన నిలబడ్డాడు రిజర్వేషన్స్ జరిగితే sc ల్లో 58 ఉపకులాలకు సమాన అవకాశాలు వస్తాయి అది తెలిసి కూడా వెనక అడుగు వేసాడు ఫలితం ఓటమి

  • @MIDRaju

    @MIDRaju

    Ай бұрын

    అయితే అదా సంగతీ! మాలలపై విరోధంతో మిగిలిన యస్ సీ ఉపకులాలన్నీ కూటమికి ఓట్లు వేసి వైకాపా ఓటమికి కారణమయ్యారన్నమాట! ఎంతైనా ముప్పై ఏళ్ళ క్రితం మందా ను చేరదీసి వర్గీకరణోద్యమ నాయకూడిని చేసి కథ నడిపిష్తున్న చంబా రాజకీయ దురంధరత్వాన్ని ప్రశంసించకుండా ఉండలేం.

  • @prasadkatikala8062
    @prasadkatikala8062Ай бұрын

    Sc రిజర్వేషన్ లో అంతా మాల వాళ్లే అనుభవిస్తున్నారు, మాదిగలు కి చాలా అన్యాయం జరుగుతుంది.... Sc వర్గీకరణ చేపడితే సమన్యాయం జరుగుతుంది......

  • @sudhamanu1208
    @sudhamanu1208Ай бұрын

    TDP గెలిచాక మీరు చేసేది ఎంది.మోడీ also support 😂😂aapehe solku

  • @Shika786
    @Shika786Ай бұрын

    పెరుగుట విరుగుట కొరకే

  • @praveenparvathaneni8362
    @praveenparvathaneni8362Ай бұрын

    Old video

  • @lokeshkty5965
    @lokeshkty596528 күн бұрын

    A.p loo malalu 1o/ kuda T d.p votes veyaledu

  • @2029CMkaluka
    @2029CMkalukaАй бұрын

    Pora

  • @Vizag_4th_town
    @Vizag_4th_townАй бұрын

    విద్య లేనివాడు వింత పశువు అనే సామెతకు అర్థం, విద్య అనగా చదువు, జ్జనం లేని వాడు పశువుతో సమానం అని అర్థం ! మీకు చదువు, జ్జనం ఉండి కూడా మాయ మాటలు చెప్పి, మోసం చేసే గారడి బాబును తెచ్చుకున్నారు, మి ఖర్మ మీరే అనుభవించండి. ఈ కామెంట్ నేను జగన్ ద్వారా ప్రభుత్వ పథకం పొందడంవల్ల చేయలేదు, నాకు జగన్ ప్రభుత్వం లో ఒక్క రూపాయి కూడా లబ్ధి చేకూరలేదు, నేను అర్ధికముగా పరవాలేదు, కానీ జగన్ పరిపాలన చూసి కామెంట్ చేశాను

  • @lokeshkty5965
    @lokeshkty596528 күн бұрын

    C.m garu 3 moth mude chepadu

  • @user-dx6iw1eu9c
    @user-dx6iw1eu9cАй бұрын

    మంచి చేస్తారని నమ్మడం మీరు తప్పు

  • @bsiddu2757
    @bsiddu2757Ай бұрын

    Balea happy 😅😅ga undi ra miru eala road paiki vacharu with in 15days

  • @lakshmikumari4313
    @lakshmikumari431329 күн бұрын

    Anubhavimchandi

  • @ThommandruSattibabu-ky3rz
    @ThommandruSattibabu-ky3rzАй бұрын

    Jai cbn

Келесі