Making of Sweet pongal in Temple style ||

Пікірлер: 561

  • @muntamadhavi8453
    @muntamadhavi8453Ай бұрын

    స్వామి వారికి ఇష్టమైన ప్రసాదాన్ని అద్భుతంగా చేసారు స్వామి 🙏

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala7402 ай бұрын

    అర్చక స్వామి గారికి ప్రసాదం తయారీ తెలిపినందుకు ధన్యవాదాలు

  • @Srivari.Dasudu

    @Srivari.Dasudu

    2 ай бұрын

    చాలా సంతోషం అండి

  • @nagamanisontyana8404

    @nagamanisontyana8404

    Ай бұрын

    Chala Baga explaine chesaru guruvugaru🙏

  • @bhavaninandyala1026

    @bhavaninandyala1026

    15 күн бұрын

    Thank u sir,prashadum super ga chysaru nameskaram 🙏

  • @lakshmikanthammadurbhakula3111
    @lakshmikanthammadurbhakula311128 күн бұрын

    స్వామి వారి ప్రసాదం తయారీచేస్తున్న మీ రు ధన్య జీవులు మీ తయారీవిధానంచాలాబాగుందీ హరి ఓం గోవిందా,,🙏🙏🙏🚩

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep18 күн бұрын

    ప్రసాదం ఇంత భక్తి,శ్రద్ద, శౌచం తో చేసి స్వామి వారికి నివేదన చేస్తే కచ్చితంగా ఆరగిస్తారు. చాలా బాగా చేసి చూపించారు, ధన్యవాదములు.

  • @yannapurna9841
    @yannapurna98414 ай бұрын

    గోవిందా గోవింద🙏 చాలా బాగా తెలియజేసారు చివరిగా స్వామికి మంగళ ఆరతి ఇస్తూ దర్శన భాగ్యం కలిగించారు ధన్యవాదాలండీ🙏

  • @sriindusri6596
    @sriindusri65965 ай бұрын

    జాజికాయ, జాపత్రి, యాలికలు....అద్భుతమైన ప్రసాదాన్ని చూపించారు స్వామి...ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏

  • @Srivari.Dasudu

    @Srivari.Dasudu

    5 ай бұрын

    శ్రీవారి అనుగ్రహం తల్లి

  • @mytejuworld4152

    @mytejuworld4152

    4 ай бұрын

    Avunu🙏

  • @bhanumathigudimetla2914

    @bhanumathigudimetla2914

    Ай бұрын

    🙏🙏🙏

  • @kiranmanijoysula1244
    @kiranmanijoysula1244Ай бұрын

    మాకు కూడా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాన్ని చేసి నివేదన చేసే మహా భాగ్యాన్ని ప్రసాదించేరు మీకు శతకోటి ధన్యవాదాలు స్వామి

  • @akulavenkatasivaasha6097
    @akulavenkatasivaasha60974 күн бұрын

    ఇవాల వారాహి అమ్మవారికి నైవేద్యం గా చేసాము . ప్రసాదం చాల బాగా ఒచ్చింది. అందరు గుడిలో ప్రసాదం లా ఉంది అని అన్నారు. మీకు చాల ధ్నవాదాలు

  • @ramadevipidugu1811
    @ramadevipidugu18114 ай бұрын

    చాలా బాగా వచ్చింది స్వామి... ఒక మంచి ప్రసాదాన్ని చూపించారు.. ధన్యవాదములు.

  • @chirrasaritha4325
    @chirrasaritha43254 күн бұрын

    Entho adrushtam vunte bramin ga pudatharu .meeru chala lucky chala baaga chesaru .maaku cheppi inka maaku aa adrushtani icharu tq guru gaaru

  • @tejavuyyuri3350
    @tejavuyyuri33504 ай бұрын

    అద్భుతం గా చేశారు స్వామి 🙏 జాజికాయ, జాపత్రి ఎప్పుడు వేయలేదు తెలీదు. పచ్చకర్పూరం, కొబ్బరి ముక్కలు వేస్తాము, ధన్యవాదాలు,🙏

  • @sundariayyalasomayajula1700

    @sundariayyalasomayajula1700

    3 ай бұрын

    🤣🧭🧭🪘🪘🩰🩰🛏️🧹🧹🧹🪘🪧🪘

  • @hymavathijavaji3230

    @hymavathijavaji3230

    2 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤

  • @MathangiKitchen
    @MathangiKitchenКүн бұрын

    అర్చక స్వాముల వారికి నమస్కారములు..🙏🙏 అద్భుతంగా చేశారు.. మిగిలిన ప్రసాదాలు కూడా మాకు నేర్పించండి...

  • @kurapatibalajishanmukhakum8029
    @kurapatibalajishanmukhakum80298 күн бұрын

    స్వామీ నమస్కారం మీ వాచకం విషయం సూటిగా చక్కగా చెప్పడం చాలా బాగుంది మేము కూడా మీరు నేర్పిన ప్రసాదం తయారీ ప్రయత్నిస్తాము. ధన్యవాదములు.

  • @koteswarin1501
    @koteswarin15015 ай бұрын

    మహాత్మా ఇటువంటివి మరిన్ని వివరాలు తెలియ చేయగలరు అని కోరుకుంటూ ఒక భక్తురాలు

  • @challaramamurthy4748
    @challaramamurthy47484 ай бұрын

    ఓంనమో వెంకటేశాయ 🙏చాలా బాగా చేశారు పొంగలి ధన్యవాదములు స్వామి 🙏

  • @uvmsrao2419
    @uvmsrao24194 ай бұрын

    Super swamy chala baga chesi huparo...on namo venkateshya...

  • @enigalamohana2403
    @enigalamohana24035 ай бұрын

    Jai srimannarayana 🙏🙏🙏💐💐namaste గురువు garu chala baga chasaru👌👌🙏🙏

  • @kamalakota9949
    @kamalakota99494 ай бұрын

    Jai Srimannarayana Jai Sri Ram 🙏🙏🙏🙏🙏👍🏼👍🏼👌🏼👌🏼👌🏼koti koti dhayavadalu pantulu garu tq soo much

  • @gullashyamala8730
    @gullashyamala87305 ай бұрын

    Namaste guruvu garu chala Baga chasaru 🙏🙏🙏 tq Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veerrajuv8658
    @veerrajuv865828 күн бұрын

    పాదాబీవందనలు స్వామి. 🙏🙏🙏

  • @Pujiharshi
    @Pujiharshi4 ай бұрын

    అద్భుతమైన ప్రసాదాన్ని చూపించారు 🙏

  • @nellorevillagevlogs8160
    @nellorevillagevlogs81603 ай бұрын

    చాల బాగా చేసారు స్వామి జై శ్రీమన్నారాయణ🙏🙏🌺🌺🙏🙏🌺🌺🙏🙏🌺🌺💐

  • @parameswarb8717
    @parameswarb87175 ай бұрын

    శ్రీ గురుభ్యోనమః 🙏🏻🙏🏻🙏🏻 గోవిందా గోవిందా

  • @nagalatha110
    @nagalatha1104 ай бұрын

    Intha adhbhutha maina prasadham maku theliya chesinandhuku meeku dhanyawadhalu 🙏🙏🙏🙏

  • @bondilivijayalakshmibai6320
    @bondilivijayalakshmibai63205 ай бұрын

    నమో వేంకటేశాయ నమః 🌼🙏🌼 ధన్యవాదములు గురువు గారు

  • @bolisettyrao5843
    @bolisettyrao58435 ай бұрын

    మీరు భక్తితో మరియు శ్రద్ధగా స్వామివారికి పొంగలి ప్రసాదం తయారు చేసినారు.చాల అద్భుతంగా చేసి స్వామి వారికి నివేదించారు. మనసు చాలా ప్రసన్నమైనది. మీకు శతకోటి ధన్యవాదాలు.

  • @Srivari.Dasudu

    @Srivari.Dasudu

    5 ай бұрын

    శ్రీవారి భిక్ష నాకు ఈ సేవా భాగ్యం అండి.

  • @bale.saradhibale.saradhi2153
    @bale.saradhibale.saradhi21535 ай бұрын

    ఓం నమో భగవతే వాసుదేవాయ గోవిందా గోవింద

  • @usharani6838
    @usharani68384 ай бұрын

    Meeku mixi echina aavidaki maa dhanyavadlu🙏🙏🙏🙏

  • @chittimojususmitha9505
    @chittimojususmitha95055 ай бұрын

    New follow swamy garu chala bagundi andi govinda govinda

  • @lakshmigollapudi1275
    @lakshmigollapudi1275Ай бұрын

    చాలా బాగా ప్రసాదం తయారీ విధానం చేసి చూపించారు ధన్యవాదములు

  • @UmaBoyi
    @UmaBoyiАй бұрын

    Chala adbhutamga chesaru jai sreemannarayana

  • @vijayachaparala7482
    @vijayachaparala74825 ай бұрын

    Danyavadalu Guruvagaru .Chaala Bhaga Thelyaparacharu .🙏🙏🙏🙏

  • @Rajithakandukuri8341
    @Rajithakandukuri83415 ай бұрын

    అవపొడిపులిహోర ఎలా చేయాలి చెప్పండీ స్వామి

  • @satyashivaji4902
    @satyashivaji49024 ай бұрын

    Chala danyavadallu guru garu chala manchi prasadam ni chupincharu.shatakoti danyavadallu 🙏

  • @jyosheekaskitchen
    @jyosheekaskitchen4 ай бұрын

    Excellent ga chesaru swamy

  • @mohanavamsi4302
    @mohanavamsi43024 ай бұрын

    Super recipe andi🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-zk1ti5lo2x
    @user-zk1ti5lo2x2 ай бұрын

    చాలా బాగుంది మీరు చేసే విధానం 🙏🌹🙏🌹🙏జై గురు దేవ

  • @madhaviadapa448
    @madhaviadapa4485 ай бұрын

    అద్బుతం స్వామి

  • @pechettibuzzi4238
    @pechettibuzzi42384 ай бұрын

    సూపర్ సూపర్ చాలా చాలా బాగా అర్ధం అయ్యేలా చూపించారు

  • @mytejuworld4152

    @mytejuworld4152

    4 ай бұрын

    Avunu

  • @Jayasree-dn4he
    @Jayasree-dn4he5 күн бұрын

    Smamy namaskaramulu...thayaari vidhanam chala bagundi..sathyannarayana swamy prasadham thayari vidhanam chupincha galaru...dhanyavadamulu

  • @saroja2370
    @saroja23704 ай бұрын

    Prasadam chala bagundi guruvugaaru thank u

  • @VijayaLakshmi-hv3nr
    @VijayaLakshmi-hv3nr4 ай бұрын

    Jai Srimannarayana🙏 Edukondala Vada venkataramana Govinda Govinda🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kanthiyalla8289
    @kanthiyalla8289Ай бұрын

    చెప్పే విధానం చాలా బాగా చెప్పారు ధన్యవాదములు గురువుగారు 🙏

  • @swethakasipuram3500
    @swethakasipuram3500Ай бұрын

    Chala baga chupincharu prasaad niyamalu kuda telusukunna(mask) thank you so much swami

  • @kandukuripriya8122
    @kandukuripriya81224 ай бұрын

    Thank you guruvu garu chala baga chesaru chepparu

  • @sugunamadeti
    @sugunamadeti3 ай бұрын

    Namaskaram andi swami meeru chesina prasadam chaala adbhutamga undi.Nenu kuda try chesta nandi🙏🙏🙏

  • @venukorra9208
    @venukorra92084 ай бұрын

    Yes, today I prepared prasaadam for swami. Wonderful tasty recipi thanq sir.

  • @kalpanapondugula1125
    @kalpanapondugula11254 ай бұрын

    Chala baga chepparu swamyji

  • @sravaniamarapu5504
    @sravaniamarapu55043 ай бұрын

    చాలా బాగా చెప్పారు అండి. నేను ప్రయత్నించి మీకు మళ్ళీ చెబుతాను . ధన్యవాదాలు. మనసు నింపేశారు కూడా ఆ స్వామి దర్శనం భాగ్యం కల్పించి🙏 లోకాసమస్తాం సుఖినోభవంతు. ఆ భక్తురాలు కూడా ప్రేతు చెందుతారు mixi వాడిన ఫలితం వల్ల🙏 ఓం నమో నారాయణాయ

  • @anjalirao4011
    @anjalirao40114 ай бұрын

    చాలా బాగుంది స్వామి

  • @jahnavirelaxingmusic432
    @jahnavirelaxingmusic4324 ай бұрын

    Super guru garu Baga choopincharu❤😊❤

  • @kandarpadevi1529
    @kandarpadevi15292 ай бұрын

    హరే కృష్ణ స్వామి ప్రసాదంచాలబాగుంది👌🙏🙏

  • @Srivari.Dasudu

    @Srivari.Dasudu

    2 ай бұрын

    శ్రీవారి అనుగ్రహం

  • @vimaladevi1613
    @vimaladevi16135 ай бұрын

    Namaste Jai srimannarayana 🎉🎉🎉

  • @keerthivutla2964
    @keerthivutla29645 ай бұрын

    Chala danyavadhalu swami🙏 Chala chakkaga cheparu swami vari prasadalu Anni maku teliyachestarani manavi🙏

  • @Srivari.Dasudu

    @Srivari.Dasudu

    5 ай бұрын

    Sare andi

  • @jyothikuchadi8644
    @jyothikuchadi8644Ай бұрын

    Dhanyavaadhaalu 🙏🙏🙏 Swaami vaari Prasaadham thayaari ki & divyamaina mangala haarathi ki 🙏

  • @bhagyasree6919
    @bhagyasree69194 ай бұрын

    స్వామీజీ ప్రసాదం అద్బుతః

  • @kondalamahantysita1342
    @kondalamahantysita13425 ай бұрын

    Chala chala dhanyawadamulu Guruvugaru.

  • @madhavi341
    @madhavi3413 ай бұрын

    Dasohamulu Swami 🙇‍♂️ Jai srimannarayana 🙏

  • @GurumurthyRocksnagu5277
    @GurumurthyRocksnagu52774 ай бұрын

    Swamy Pongal recipe super

  • @padmavathibai1573
    @padmavathibai157317 сағат бұрын

    Govinda Govinda Govinda🎉 Thank you Swamy🎉

  • @maheshbabu8120
    @maheshbabu8120Ай бұрын

    Meeru bagundali swamy.... Swamy vari dharshanam kaligincharu......

  • @nagalaxmimeesala
    @nagalaxmimeesala3 күн бұрын

    ధన్యవాదములు గురువుగారు.

  • @user-uj5hg5yv4d
    @user-uj5hg5yv4d5 ай бұрын

    🙏🙏🙏🙏🙏Namo Bhagwate Vasu Deva 🙏🙏🙏

  • @sujathamarri1947
    @sujathamarri19475 ай бұрын

    Wonderful 🙏🙏🙏🙏🙏🙏

  • @srimadhavi77
    @srimadhavi775 ай бұрын

    పొంగలి బాగున్నదండి.🙏🙏

  • @chrevathi6912
    @chrevathi69124 ай бұрын

    Chala Baga chesaru

  • @lakshmiramaneeyam8382
    @lakshmiramaneeyam8382Ай бұрын

    రేపు మాఇంటిలో స్వామికి ఇదే ప్రసాదము చేసి పెడతాను. Thank u మంచి tips చెప్పారు.

  • @suseelasri5830
    @suseelasri58304 ай бұрын

    Excellent andi 🎉

  • @shirishaganji1509
    @shirishaganji150923 күн бұрын

    Thanks for sharing gurujii 🙏

  • @KalyaniDewarakonda
    @KalyaniDewarakondaАй бұрын

    Nice 👌 pongali..

  • @beharasivaprasad6181
    @beharasivaprasad61814 ай бұрын

    Nenu modhati saari mee video chusthunnanu manasuku chaalaa prasamthamga vundhi swami adhi kuda sanivaaram ee video chudatam naa adhrustam kotha visayalu theliya jesaaru dhanyavaadhalu 🙏🙏🙏

  • @anuradhavysyaraju41

    @anuradhavysyaraju41

    Ай бұрын

    Chalabaga chesaru kani chinna anumanam jajikaya japatri pacha karpuram ekkuva ga unnannai parvaleda om namo venkatesa ya

  • @user-cm2tz3uk4w
    @user-cm2tz3uk4w4 ай бұрын

    జై శ్రీమన్నారాయణ గొవిందా గోవింద 🙏

  • @user-oz4zc7sx2f
    @user-oz4zc7sx2f5 күн бұрын

    నమో వెంకటేశ్వరాయ 🙏🙏🙏

  • @CookingHomely
    @CookingHomely5 ай бұрын

    Jai Sri Ram 🙏🙏🙏

  • @vsjanakaja1818
    @vsjanakaja18185 ай бұрын

    నమో వెంకటేశ్వరాయ నమః

  • @madhuusa
    @madhuusa15 сағат бұрын

    చాలా బాగా చెప్పారు చేసారు ధన్యవాదాలు

  • @tanujakottapalliksrr6868
    @tanujakottapalliksrr6868Күн бұрын

    Jai sri ram🙏🙏🙏

  • @arjavenkatratnam8475
    @arjavenkatratnam847513 күн бұрын

    ఆత్మ తృప్తిగా ఉంది తయారీ నివేదన ఆయుష్మాన్ భవ

  • @vidhyasri201
    @vidhyasri2013 ай бұрын

    Govinda Govinda, Jai shree ram

  • @dsoujanya8860
    @dsoujanya88604 ай бұрын

    ఓం శ్రీ నమో లక్ష్మీ వేంకటేశాయ నమో నమః 🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @anjanappaanjanappa3901

    @anjanappaanjanappa3901

    3 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @nexrozgamer8492
    @nexrozgamer84924 ай бұрын

    Jai sree mannarayana Om Namo Venkatesaya 🙏🙏🙏🙏

  • @laxmidevanand8312
    @laxmidevanand83124 ай бұрын

    Thankyou guruji iwill try 🙏

  • @ashasrinidhi5678
    @ashasrinidhi56783 ай бұрын

    గోవిందా గోవింద🔥🔥🙏🙏🙏

  • @chareethgaming2827
    @chareethgaming28275 ай бұрын

    Like done swamy inka marenno swamy vari ki pette pradadalu maaku nerpinchandi swamy

  • @vadaliprasanthi999
    @vadaliprasanthi9993 ай бұрын

    Om jai srimannarayana narayana🙏🙏🙏🙏🙏🙏🙏🍎🍇🍏🥭🍎💐🍎 Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Hari Govinda gokula nada Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @creativeactivity2.048
    @creativeactivity2.0483 ай бұрын

    Dhanyavaadamulu andi🙏🙏🙏🙏🙏🙏. Memu kooda chala saarlu chakrapongali chesam .. Jajikaaya. Jaapatri. Yelakkayalatho. Adbhutham ga vuntundi . 💯💯💯💯

  • @neelusrecipes2180
    @neelusrecipes21805 ай бұрын

    పొంగలిచేయడం చాలా వివరంగా చెప్పారు స్వామి ధన్యవాదములు🙏

  • @narasimharao9168
    @narasimharao91684 ай бұрын

    ధన్యవాదాలు స్వామి

  • @scholarshs1834
    @scholarshs18349 күн бұрын

    Dhanyosthu swamy.

  • @medianand6038
    @medianand603825 күн бұрын

    Soooooper 🎉 chaala baaga chesaru swamy 🙏🙏🙏

  • @Srivari.Dasudu

    @Srivari.Dasudu

    25 күн бұрын

    ధన్యవాదాలు అండి

  • @siricloud9299
    @siricloud92993 ай бұрын

    Excellent guru garu danyavadalu for prasadam 👏👏

  • @Srivari.Dasudu

    @Srivari.Dasudu

    3 ай бұрын

    Srivari anugraham thalli

  • @ponnagantisivapavani7778
    @ponnagantisivapavani777814 күн бұрын

    ధన్యవాదములు స్వా మీజీ

  • @haribabugannavaram5107
    @haribabugannavaram51074 ай бұрын

    Om Namo Venkateshaya 🙏

  • @Karunavankam1
    @Karunavankam15 ай бұрын

    Excellent swamy

  • @mudilisoundarya3945
    @mudilisoundarya39452 ай бұрын

    Chala Baga chaparu pathulu garu 🙏

  • @kvsnraju999
    @kvsnraju9993 ай бұрын

    కృతజ్ఞతలు స్వామి

  • @jyothiprabhu8411
    @jyothiprabhu84114 күн бұрын

    Super recipe anndi.I was looming to make for Varahi Devi Navaratri navami

  • @Srivari.Dasudu

    @Srivari.Dasudu

    4 күн бұрын

    Very happy thalli.. amma anugraham

  • @krishnavenipusala9800
    @krishnavenipusala98005 ай бұрын

    Superr gruvugaruuu

  • @usharanisuggala6854
    @usharanisuggala68544 ай бұрын

    Danyavadalu Swami Govinda

  • @mannarapullynandakumar7676
    @mannarapullynandakumar76762 ай бұрын

    Thank for explaining in detail

Келесі