మజ్జిగ చారు || Majjiga Chaaru Recipe In Telugu | Buttermilk Rasam | How To Prepare Majjiga Pulusu

Тәжірибелік нұсқаулар және стиль

#majjigapulusu #majjigacharu #buttermilk #buttermilkrecipe #telugurecipe

Пікірлер: 525

  • @FoodonFarm
    @FoodonFarm Жыл бұрын

    Follow us on Instagram : instagram.com/foodonfarm?igshid=NTdlMDg3MTY=

  • @pax.007
    @pax.007 Жыл бұрын

    మీరు తింటూ జనాలకి పిచ్చి లేపుతాన్రు బాబాయ్. చూస్తుంటేనే చాలు ,తిన్నంత ఆనందం గా ఉంది.దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.

  • @srinukairi6670

    @srinukairi6670

    Жыл бұрын

    Chaala bhaga cheppaaru👌👍

  • @lakshmimaddala4190

    @lakshmimaddala4190

    Жыл бұрын

    ​@@srinukairi66701❤

  • @mahamahalakshmi3650

    @mahamahalakshmi3650

    5 ай бұрын

    Yes

  • @chilipepper76
    @chilipepper76 Жыл бұрын

    ప్రతీ ముద్ద ఎంత ఆస్వాదిస్తూ తింటారు... highlight కడుపు నిండిన వాళ్ళు కూడా మళ్లీ వంట వండుకుని తినాలి అని అనిపిస్తుంది.. అలా ఉంటాయి మీ వంటలు. చుట్టుపక్కల వాతావరణం, జంతువులు, వాటి మీద చూపించే మమకారం , మీ ఆప్యాయత అన్ని అమోఘం. Video editing is again amazing 👏

  • @mokinapallisampath
    @mokinapallisampath Жыл бұрын

    మీరు తింటుంటే మా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి బాబాయ్...సూపర్

  • @bangarrajukalisetti3113

    @bangarrajukalisetti3113

    3 ай бұрын

    Tambaku vesuko

  • @appakaluri3302
    @appakaluri3302 Жыл бұрын

    మజ్జిగ పులుసు చారు రిసిపి చూపించి మాకు తిన్నంత అనుభూతిని కలిగించింది అనందపరిచారు. మీకూ ధన్యవాదములు మిత్రమా. వెరీ సింపుల్ మరియు రుచి అభిరుచి అమోఘం కూడా.

  • @adilakshmitirugabattini7720

    @adilakshmitirugabattini7720

    Жыл бұрын

    Babai garu meeru vande patralu vetetho chesinavo cheppagalaru majjigacharu ippude chestunnanu.

  • @naginigunnepalli1685

    @naginigunnepalli1685

    2 ай бұрын

    ​@@adilakshmitirugabattini7720 Matti kundalu

  • @lathasai538
    @lathasai538 Жыл бұрын

    అన్నయ్య మీరిలా తింటుంటే నాకు రంగారావుగారు మాయాబజారులో వివాహ విందు బోజనంబు పాట గుర్తుకొచ్చాయి అన్నయ్య చాలా బాగుంది.👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @lekshaavanii1822

    @lekshaavanii1822

    Жыл бұрын

    True. Awesome

  • @kiranmaik5589

    @kiranmaik5589

    Жыл бұрын

    Really

  • @Rachanarao2445

    @Rachanarao2445

    5 ай бұрын

    ​@@kiranmaik5589super

  • @mmchowdarymmchowdary3236
    @mmchowdarymmchowdary3236 Жыл бұрын

    బాబాయ్ గారు మీరు చాలా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను వండి చూపిస్తున్నారు

  • @kancharlajangamma4456
    @kancharlajangamma4456 Жыл бұрын

    బాబాయ్ గారు చాలా బాగా తయారు చేసి చూపించారు మజ్జిగ చారు ఇంత బాగా చేస్తారని నాకు తెలియదు ఇప్పుడు మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను

  • @muntazalikhan442
    @muntazalikhan4423 ай бұрын

    Deenamma life ni prakruthi madhya lo gaduputunna meeru dhanyulu,kotla rupayalunna meru chese food items.prati medilclass teluguvadu tini tarincha valasinde.pachani polalu chuttu pachadanam meechethi vanta,tinalanipistundi.city life lo vunna maaku Village life vellalani pistundi.u r great bro.

  • @srinivasulareddy2165
    @srinivasulareddy2165 Жыл бұрын

    Super recipe babay, healthy food.

  • @RamaDevi-nx5qw
    @RamaDevi-nx5qw Жыл бұрын

    Babai gari style vari level 👌👌👌

  • @ramakrishnakoduri4267
    @ramakrishnakoduri4267 Жыл бұрын

    వారే వాహ్ నేను మీ వీడియో చూస్తూనే రుచి చూస్తున్నాను ... సాధారణ వంటలతో అసాధారణ రుచి అనుభవాన్ని పంచుతున్న మీకు అనేక ధన్యవాదములు

  • @mohanpatti9647
    @mohanpatti9647 Жыл бұрын

    Chusthuntene thinnantha happyga undi, most satisfying video I have ever seen!!

  • @narasimharao6117
    @narasimharao6117 Жыл бұрын

    Your Butter milk rasam, Gongura chutney Andhra style sambar, vankaya chutney are very nice sir.

  • @amulyakilaru2687
    @amulyakilaru26873 ай бұрын

    బాబాయ్ గారు మీ వంటలో మొదటిగా పచ్చి పులుసు try చేసా అది చాలా బాగా వచ్చింది తర్వాత చికెన్ బిర్యాని చేశా అది కూడా చాలా బాగా వచ్చింది ఈ రోజు ఆవ పులిహోర and మజ్జిగ చారు చేశా asal మీ వంటలు అనీ చాలా బాగా కుదిరాయి మాకు చాలా థాంక్స్ బాబాయ్ గారు 😊

  • @FoodonFarm

    @FoodonFarm

    3 ай бұрын

    😄❤️❤️❤️

  • @snehalepakshi9860
    @snehalepakshi9860 Жыл бұрын

    Variety majjiga pulusu with vegetables Chepparu Sir, thank you so much Sir

  • @trivwnkumarthuraka3100
    @trivwnkumarthuraka3100 Жыл бұрын

    Wow super babai 👌😋😋👌👌👌

  • @saritha3318
    @saritha3318 Жыл бұрын

    Meeru chala great uncle 🙏🙏🙏🙏manchi recipes chesthunnaru

  • @RamuMuppavaram
    @RamuMuppavaram Жыл бұрын

    బాబాయ్ అది ఎలా ఉందో గానీ మీరు చేసిన వంట చెబుతుంటే మాత్రం తిన్నంత ఆనందంగా ఉంది ....పిచ్చెక్కిపోతుంది బాబాయ్ మేము కూడా అంతే మీలాగే భోజనప్రియులము

  • @FoodonFarm

    @FoodonFarm

    Жыл бұрын

    😄😄🙏🙏 మనం మనం ఒకటే

  • @teresa9985
    @teresa9985 Жыл бұрын

    just now prepared sir it was so much tasty. Thanq for the recipe.

  • @pinkykalangi8938
    @pinkykalangi8938 Жыл бұрын

    Bavundhi sir nenu try chesanu👍🏻👌🏻👌🏻👌🏻

  • @sanasyed301
    @sanasyed301 Жыл бұрын

    Nenu try chesa uncle…..nijam ga super, chala bagundi

  • @umashankarbunny5846
    @umashankarbunny584610 ай бұрын

    బాబాయి మీరు చేసే ప్రతి వంట చాలా బాగుండి చెప్పే విధానం మాట్లాడే ప్రతి మాట అద్భుతం చాలా నీటుగా ఉంది ❤❤❤❤

  • @rajyalakshmipoluri5637
    @rajyalakshmipoluri56376 ай бұрын

    Bagundi.chala bagundi. Chala Chala bagundi.

  • @swaroop237
    @swaroop237 Жыл бұрын

    Sir meru chala great sir 👍 👏 👌

  • @kondavenkateshwarrao5607
    @kondavenkateshwarrao5607 Жыл бұрын

    సూపర్ గా వారినిస్తున్నారు, మీరు గ్రేట్. 👌

  • @USchannelthatisyouussschannel
    @USchannelthatisyouussschannel Жыл бұрын

    So delicious and you are awesome sir.. just love the way you enjoy the taste and appreciate food.. definitely would like to visit you next time when I come to India ❤❤

  • @gowspeera4483

    @gowspeera4483

    Жыл бұрын

    Babai me chaiti vanta tinali ani undi babai

  • @aswiniambati-yl1bg
    @aswiniambati-yl1bg11 ай бұрын

    మజ్జిగ చారు చాలా ఇష్టం నాకు చాలా బాగా చేసి చూపించారు తాతయ్య

  • @Nag..9281
    @Nag..9281 Жыл бұрын

    Bhabai supero super charu,

  • @hemanthyadav3417
    @hemanthyadav3417 Жыл бұрын

    kanna talli cheti vanta anedi vaadukalo unna maata but mi videos chusina naku matram tandri cheti vanta analanipistundi...premagaa ...cleargaa vandi chuoinche mi vantalu talli leni maalanti anaadalu vanta cheskotaniki antoo use avtunai sir...chalaa tqqq😊😊

  • @likhithakarthik7696
    @likhithakarthik7696 Жыл бұрын

    Hai sir 👌 mouth watering 😋

  • @humsaragv2046
    @humsaragv204610 ай бұрын

    Love ur taste of alluring food..u r a real foodie❤

  • @saraswathisaru2546
    @saraswathisaru2546 Жыл бұрын

    Super👌 nenu try chesta

  • @lakshlakshmi9251
    @lakshlakshmi9251 Жыл бұрын

    Sri simply superb I tried it and enjoyed well from karanataka. super ga hundha habba.thank you

  • @bhumireddyramanjulareddy2873
    @bhumireddyramanjulareddy2873 Жыл бұрын

    Meerupette food recipes naaku chala ishtam

  • @VK.Babu1
    @VK.Babu1 Жыл бұрын

    Babai adaragottadu 👌👌👌🔥

  • @rathnakuchipudi3835
    @rathnakuchipudi3835 Жыл бұрын

    My favourite, thanks

  • @snraju2061
    @snraju2061 Жыл бұрын

    సూపర్ బాబాయ్ 👍 నోరు ఊరుతుంది బాబాయ్ 🙏🙏

  • @venkatbalguri9224
    @venkatbalguri9224 Жыл бұрын

    ఏండు మిర్చి అంటే నాకు కూడా చాలా ఇష్టం sir కానీ simply superb sir 🙏🙏🙏💐

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 Жыл бұрын

    Super babai 😋👌

  • @morusuvasudeva3923
    @morusuvasudeva39232 ай бұрын

    నేను ఎక్కువగా ఈయన వంటలే చూస్తుంట... Really superb👍

  • @FoodonFarm

    @FoodonFarm

    2 ай бұрын

    Thank you andi 😊

  • @NagaRaj-lq2cc
    @NagaRaj-lq2cc Жыл бұрын

    🥘Notlo nundi neeru karuthundi meeru cheppe vidanam ki....🤤👌👍

  • @JK-un9jm
    @JK-un9jm Жыл бұрын

    Majjiga charu memukuda chala sarlu chesukuni thinnamu..chala baguntadhi and appudappudu thinte healthy kuda. Babai aina mi style lo chala baga prepare chesi chupincharu..dhanyavadhalu..

  • @MUDASSIRHUSSAIN13
    @MUDASSIRHUSSAIN13Ай бұрын

    Nenu chesanu . super vachindi charu.tastte super.

  • @gnanaenochprabha1924
    @gnanaenochprabha19243 ай бұрын

    wow super ga chesanu 😊

  • @vijjiprasad1431
    @vijjiprasad1431 Жыл бұрын

    Chala baga chesaru unchallenged vanta

  • @Suresh.s-vb7rn
    @Suresh.s-vb7rn Жыл бұрын

    Super ga chesaru బాబాయ్

  • @srini9653
    @srini9653 Жыл бұрын

    Meeru cheppinatlu, eeroju try chesanu Andi, it has come out very tasty. God bless and may you continue to serve the community with great varieties. If you know any ancient food-recipes I would love it. My grandmother use to make 'Pulusu Pindi' if you know that, please could you share? With love from USA!

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Жыл бұрын

    What a amazing recipe. Meeku 🙏🏼🙏🏼🍀🍀🍁🌼🌼👍👍🍋🍋🍋🍋🍋🍋

  • @buttageethavani3883
    @buttageethavani3883 Жыл бұрын

    Super superrrrrrrrrr superb peddanana

  • @itsmekotte
    @itsmekotte Жыл бұрын

    బాబాయ్ చాలా బాగుంది నేను కూడా చేసుకొని తిన్నాను సూపర్ బాబాయ్

  • @tulasielitefeet2367
    @tulasielitefeet2367 Жыл бұрын

    Mouth watering 😮

  • @bengaluru2010
    @bengaluru2010 Жыл бұрын

    నోరు ఊరుతోంది మాస్టారు, అద్భుతం, అమోఘం, తప్పకుండా ఇది నేను చేసి తింటాను

  • @anuradhas757
    @anuradhas757 Жыл бұрын

    Wow sooooooo yammi. Aa matti daaka as poyyi mida vanta mi chuttu prakkala vunde vatha varanam aa nechar super andi..🙏🙏🙏👌👌👌

  • @kalivarapukiran6645
    @kalivarapukiran6645 Жыл бұрын

    బాబాయ్ గారు మీరు వండుతుంటే మాకు కూడా నా వంటకం వండి తినాలనిపిస్తుంది మీరు చాలా బాగా చెబుతున్నారు సూపర్ బాబాయ్ గారు

  • @yerriswamynani4079
    @yerriswamynani4079 Жыл бұрын

    Nice Recipe Babai

  • @kirankumarvaranasi4380
    @kirankumarvaranasi43803 ай бұрын

    సూపర్ అదిరిపోయింది

  • @nageswararao8135
    @nageswararao8135 Жыл бұрын

    Excellent 👌

  • @user-no5sh9in3n
    @user-no5sh9in3nАй бұрын

    Superb dish uncle I will try once 👌👌👌👌👌

  • @radhar-db2bb
    @radhar-db2bbАй бұрын

    బాబాయ్ గారు మీరు చేసే ప్రతి recipes ఒక్కొక్కటీ నేను మా ఇంట్లో చేశాను,చేస్తున్నాను కూడా.ఆ vantalannee చాలా బాగా కుదిరాయి బాబాయ్ గారు! మీరు చెప్పినట్టే vantalanni ట్రై చేసాను,మా వారు నన్ను బాగా మెచ్చుకున్నారు,vantalanni చాలా బాగున్నాయని చెప్పారు.నాకు చాలా హ్యాపీ అనిపించింది.ఇలాంటి వంటలు మీ దగ్గర నేర్చుకుని మా ఇంట్లో మా వారికి చేసి పెట్టినందుకు నాకు మీ వల్ల మంచి మార్కులు నాకు వచ్చినందుకు iam so happy babai గారు!మీది ఇంతకీ ఏ ఊరు బాబాయ్ గారు?

  • @sandeepreddy7450
    @sandeepreddy7450 Жыл бұрын

    Nice recipe babai

  • @mudavathbhavani8
    @mudavathbhavani8 Жыл бұрын

    మజీగ చారూ 🌿👍😋😋

  • @sandhyasandhya-vo5nl
    @sandhyasandhya-vo5nl Жыл бұрын

    Danyavadamulu sir nenu chesta

  • @venkatacharyulunanduri5462
    @venkatacharyulunanduri5462 Жыл бұрын

    Superb babai garu. Excellent performance 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @laxmanthati428
    @laxmanthati428 Жыл бұрын

    Superb👌👌👌

  • @ambatilahari7486
    @ambatilahari7486 Жыл бұрын

    Meeru chala super chala istam me vantalu❤

  • @sudhirravuri5623
    @sudhirravuri56239 ай бұрын

    అలాగే ఆ వంటకి సంబందించిన కొన్ని చిట్కాలను కూడా చెప్తే మేము కూడా అంతే రుచికరంగా చేసుకొని తింటాము. Thank you 🙏🙏

  • @himalayachannel2788
    @himalayachannel2788 Жыл бұрын

    బాబాయి supero super 👌🙏

  • @karnatiramesh3981
    @karnatiramesh3981 Жыл бұрын

    Mi voice and ni చెప్పే విధానం సూపర్ హంకుల్

  • @krishnaboda5864
    @krishnaboda5864 Жыл бұрын

    Super super nice 👌

  • @Rachanarao2445
    @Rachanarao24452 ай бұрын

    Chala. Bagundi

  • @sitarani3898
    @sitarani3898 Жыл бұрын

    Meeru chese ,cheppe paddathi bagundi

  • @LakshmiNarayana-zk7uu
    @LakshmiNarayana-zk7uu Жыл бұрын

    మాస్టర్ గారు నేను కూడా మాస్టర్ ని సింగపూర్ లో ఉంటాను కానీ మీ వంటలు చూస్తుంటే నోరూరుతదండి సూపర్ అండి బాబు మీరు

  • @tulasinagalakshmi8520
    @tulasinagalakshmi8520 Жыл бұрын

    Super babai

  • @anjiuppalapati6769
    @anjiuppalapati6769 Жыл бұрын

    Palnadu district 🔥🔥 super babai..

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Жыл бұрын

    Super bhayya 🌶🍀🍀👍👍🍁

  • @srinuthati7096
    @srinuthati7096 Жыл бұрын

    Supar Kaaka meeru😊

  • @anandj6187
    @anandj6187 Жыл бұрын

    Super Babai.....

  • @jehhasyeda6027
    @jehhasyeda6027 Жыл бұрын

    Super food nice receipe

  • @venkatbojjani8387
    @venkatbojjani8387 Жыл бұрын

    manchiga enjoy chestunnaru peddayana....love you :)

  • @balajiprasad5369
    @balajiprasad53692 ай бұрын

    Babai garu meeru real gane chala adrustavantul 🎉🎉🎉 maggega pulusu meru chala Baga chesaru.meeru tenta unte maku Nooru urepotunde chalabaga chesaru🎉🎉🎉😻😻👌👌👌👌👌

  • @satyavani6498
    @satyavani6498 Жыл бұрын

    Babaigaru noru korutundi. Nice recipe

  • @nagarajuneeradi5356
    @nagarajuneeradi5356 Жыл бұрын

    Super sir mee recipes anni chusthanu from Nizamabad

  • @pulivijayamma255
    @pulivijayamma255 Жыл бұрын

    Super గురువు గారు. 🕉️🌹👍

  • @santhoshimaduri4981
    @santhoshimaduri49815 ай бұрын

    Super uncle meeru...

  • @gajularamulugajulailikethi8337
    @gajularamulugajulailikethi8337 Жыл бұрын

    Wow idi kadaa bhohanm ante...neev super baaabai

  • @maheshgoud6723
    @maheshgoud6723 Жыл бұрын

    🔥🔥Super Macha ✊✊

  • @lotus4276
    @lotus4276 Жыл бұрын

    Yummy 😋

  • @vgopaltodaychannel4501
    @vgopaltodaychannel4501 Жыл бұрын

    You are great sir

  • @shankrammac5890
    @shankrammac5890 Жыл бұрын

    Thankyou babayi super

  • @snehanaidu655
    @snehanaidu655 Жыл бұрын

    Butter milk rasam super recipe thankyou

  • @FoodonFarm

    @FoodonFarm

    Жыл бұрын

    Welcome 😊

  • @rebecaveernapu506
    @rebecaveernapu506Ай бұрын

    , thank you babai garu

  • @user-km2jh8ou7k
    @user-km2jh8ou7k7 ай бұрын

    I like Majjiga Charu very much.

  • @shaikmohammedrizwan3716
    @shaikmohammedrizwan3716 Жыл бұрын

    Lively expressions sir super

  • @SK-qk7jr
    @SK-qk7jr Жыл бұрын

    Hallo sir memmalne xhustyny kadupu nedepothudande super ande very nice 👌

  • @sruthipatnana8425
    @sruthipatnana8425 Жыл бұрын

    Super 👌👌🙏🙏

  • @mahendervemula5462
    @mahendervemula5462 Жыл бұрын

    Super 👌

  • @arethotispkumar9977
    @arethotispkumar99773 ай бұрын

    Super bhayya 🎉

  • @thotaramanivlogs
    @thotaramanivlogs Жыл бұрын

    Yummy recipes

  • @gunjahepsiba3802
    @gunjahepsiba3802 Жыл бұрын

    సూపర్

Келесі