మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు

Музыка

మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు

Пікірлер: 46

  • @ratnakumar6823
    @ratnakumar68232 жыл бұрын

    మహిమగల తండ్రి - మంచి వ్యవసాయకుడు మహితోటలో నర మొక్కలు నాటించాడు (2) తన పుత్రుని రక్తనీరు - తడి కట్టి పెంచాడు తన పరిశుద్ధాత్మను - కాపుగా వుంచాడు (2) కాయవే తోటా - కమ్మని కాయలు పండవే చెట్టా - తియ్యని ఫలములు (2) ||మహిమ|| నీతి పూత జాతి కర్త - ఆత్మ సుతా ఫలములు నీ తండ్రి నిలువచేయు - నిత్య జీవ ఫలములు (2) అనంతమైన ఆత్మ బంధ - అమర సుధా కాంతులు (2) అనుకూల సమయమయ్యె - పూయు పరమ పూతలు (2) ||కాయవే|| అపవాది కంటబడి - కుంటుబడి పోకు కాపుకొచ్చి చేదు పండ్లు - గంపలుగా కాయకు (2) అదిగో గొడ్డలి వేరు - పదును పెట్టియున్నది (2) వెర్రిగా చుక్కలనంటి - ఎదిగి విర్రవీగకు (2) ||కాయవే|| కలువరి కొండలో పుట్టి - పారిన కరుణా నిధి కలుషమైన చీడ పీడ - కడిగిన ప్రేమానిధి (2) నిజముగాను నీవు - నీ సొత్తు కావు (2) యజమాని వస్తాడు - ఏమి ఫలములిస్తావు (2) ||కాయవే|| ముద్దుగా పెంచాడు - మొద్దుగా నుండకు మోదమెంతో ఉంచాడు - మోడుబారి పోకు (2) ముండ్ల పొదలలో కృంగి - మెత్తబడి పోకు (2) పండ్లు కోయ వచ్చువాడు - అగ్నివేసి పోతాడు (2) ||కాయవే||

  • @israellingam45

    @israellingam45

    Жыл бұрын

    Thank you brother

  • @damarakulabaluprasangibhas7269
    @damarakulabaluprasangibhas72692 жыл бұрын

    🙏సార్ ఈ వయసులో కూడా దేవుని మహిమ పరుస్తూ అనేకుల కొరకు చక్కటి పాటలు ఆలపించినా మీకు నా వందనాలు.

  • @bayyevaraprasad8547
    @bayyevaraprasad85472 жыл бұрын

    అయ్యగారు వందనాలు ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట ఈ పాట రచించిన మీ స్వరము ద్వారా వినడం చాలా ఆనందంగా ఉన్నది దేవుడు ఇంకా మంచి ఆరోగ్య ఇచ్చి బలముగా వాడుకోవాలని నా ప్రార్ధన

  • @vijayraj5081
    @vijayraj50814 ай бұрын

    Wonderful singing Glory to God pastor garu. Rest in peace sir.

  • @yohankuncham1248
    @yohankuncham12482 жыл бұрын

    మీ ఆత్మకు శాంతి చేకూరాలి నాన్నగారు 🙏🙏

  • @joshjames5934
    @joshjames59342 жыл бұрын

    Lyrics పరంగా క్రైస్తవ సాహిత్యంలో ఇదొక అద్భుతరచన... OUTSTANDING!

  • @suvaranarajukrishna6832

    @suvaranarajukrishna6832

    2 жыл бұрын

    Amen🙏🙏🙏

  • @yohankuncham1248
    @yohankuncham12482 жыл бұрын

    ఇది మా నాన్న గారు పాడిన పాట😍😍😍

  • @beeraraju4248
    @beeraraju42482 жыл бұрын

    వందనాలు అయ్యగారు...అద్భుతమైన పాట రచించి పాడి వినిపించిన మీకు మంచి ఆరోగ్యమిచ్చి మిమ్మును దేవుడు దీవించును గాక...ఆమెన్.

  • @jesus-lk6ps
    @jesus-lk6ps2 жыл бұрын

    ఈ పాట నేనెప్పుడూ పడుకుంటే చాలా ఇష్టం నాకు ఆమెన్ రచించిన అందుకు దేవునికి మహిమ

  • @jesusthelord0742
    @jesusthelord07422 жыл бұрын

    Praise the lord Anna garu 👋👋👋👋

  • @pratapbaby9125
    @pratapbaby91252 жыл бұрын

    Praise the Lord I am blessed through this song wonderful lyrics God bless you abundantly Pastor . 🙌🙏

  • @vinodkumarirapani493
    @vinodkumarirapani4932 жыл бұрын

    Prise the lord brother amen amen.............

  • @alugolunaresh286
    @alugolunaresh2863 жыл бұрын

    Wonderful song

  • @rajeshchittimenu588
    @rajeshchittimenu5882 жыл бұрын

    Ayya Praise the lord Wonder &meaning full song.

  • @raviravi5299
    @raviravi52995 ай бұрын

    🙏ఆమెన్ 🙏

  • @chelikaniapparao7539
    @chelikaniapparao75392 жыл бұрын

    Prise The Lord Amen 🙏🙏🙏

  • @stephenmerupo3273
    @stephenmerupo32732 жыл бұрын

    Excellence marveless

  • @vijayraj5081
    @vijayraj50812 жыл бұрын

    Ayya garu praises to the Lord

  • @vijayraj5081
    @vijayraj50812 жыл бұрын

    Ayya garu YOU are REST IN PEACE IN GOD'S GLORY. iremember your family nd every day praying for ur family members.

  • @SIBGM493
    @SIBGM4933 жыл бұрын

    Wonderful song pastor Garu. Chala ardavanthamaina bhavalu kaligina paatanu ma koraku andinchina Deviniki mahima kalugunugakaaa

  • @RajuRaju-qr9kg
    @RajuRaju-qr9kg7 ай бұрын

    🙏🙏🙏❤️🙏🙏👍

  • @rajithamalkolla5546
    @rajithamalkolla55462 жыл бұрын

    amazing song nannagaru

  • @HariBabu-nr4mj
    @HariBabu-nr4mj4 ай бұрын

  • @paulsudhakar4959
    @paulsudhakar49592 жыл бұрын

    Praise God

  • @ponnamandasolomonrahu9160
    @ponnamandasolomonrahu91602 жыл бұрын

    Praise god 🙏🙏

  • @jagadeeswarivasamsetti3590
    @jagadeeswarivasamsetti35902 жыл бұрын

    Praise the Lord Sir 🙏

  • @jalliveeraswamy338
    @jalliveeraswamy3382 жыл бұрын

    వందనములు సర్ God bless you sir

  • @chinthamogulaiah1033
    @chinthamogulaiah10332 жыл бұрын

    Amen🙏

  • @alugolunaresh286
    @alugolunaresh2863 жыл бұрын

    Maranatha 🙏🙏🙏

  • @sharonurojanereti2660
    @sharonurojanereti2660 Жыл бұрын

    Praise the lord Kasi viswanadh garu meru David raju ga maaradam bavundhi Praise God. Kani ee song meeru rasanani cheppadam chala bhadhaga vundhi 😭. Parishudhathma Devudu kuda bhadhapadathadu. Devuni name cheppi mari rasanantunnaru.Ee song writer Paster Nereti.Daiva Krupanethram garu. Evvaru chepparu evvariki theliyadhu anukunnara. God is truth.He was always watching. Meeru pedhavaru ila cheppakudadhu sir.

  • @daren9570
    @daren95702 жыл бұрын

    👌🙂🙏🙏🙏

  • @amalasravanthi1655
    @amalasravanthi16552 жыл бұрын

    Praise the LORD tataiya nenu in my 4 years from 1995 I know this song now I saw you tataiya praise God From HYD pastor kuturuni

  • @yohankuncham1248

    @yohankuncham1248

    2 жыл бұрын

    డేవిడ్ రాజ్ పాస్టర్ గారు. మా నాన్నగారు

  • @amalasravanthi1655

    @amalasravanthi1655

    2 жыл бұрын

    @@yohankuncham1248 praise the LORD Annaya

  • @kanakaraovindula1131
    @kanakaraovindula11312 жыл бұрын

    Thank you sir

  • @bashat2950
    @bashat29502 жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dasuchinni6378
    @dasuchinni63782 жыл бұрын

    ☺👍

  • @marifeallado773
    @marifeallado7732 жыл бұрын

    దేవునికి మహిమఘనత కలుగునుగాక ఆమేన్ వందనాలు అయ్యగారు దేవుడు మీకు మంచి ఆరోగ్య ఇచ్చిన గాక

  • @mpaulbnat
    @mpaulbnat2 жыл бұрын

    Video mukyam kadu Pata Mataram vintaru

  • @vinodkumarirapani493
    @vinodkumarirapani4932 жыл бұрын

    Prise the lord brother amen amen......

  • @PriyankaHope
    @PriyankaHope3 жыл бұрын

    Wonderful song

Келесі