Maharaju Telugu Movie | Sobhan Babu, Suhasini | TeluguOne

Фильм және анимация

Maharaju Full Length Movie Description : Sobhan Babu in and as Maha Raju, Shobhan Babu and Suhasini Maha Raju Telugu Movie Directed by Vijayabapineedu and Produced by M Narasimha Rao
Movie Name : Maha Raju
Starring : Shobhan Babu, Suhasini
Directed by Vijayabapineedu
Produced by M Narasimha Rao

Пікірлер: 609

  • @saihrudaynamana3714
    @saihrudaynamana37147 жыл бұрын

    no words to say, the movie resembles the life of a every person simply superb,shobanbabu simply rocks

  • @mohansai6210

    @mohansai6210

    7 жыл бұрын

    sai hruday namana ,

  • @giriruthe3133

    @giriruthe3133

    7 жыл бұрын

    9

  • @sivaramakrishnaavirneni8116

    @sivaramakrishnaavirneni8116

    5 жыл бұрын

    Mohan sai 5

  • @baskarselvam8966

    @baskarselvam8966

    4 жыл бұрын

    Togf

  • @srinuhh4raoka675

    @srinuhh4raoka675

    4 жыл бұрын

    Qa1qq

  • @maheshmamidi209
    @maheshmamidi2095 ай бұрын

    2024 లో చూసే వాళ్ళు ఎంత మంది

  • @KIRANKUMAR-zk6ok

    @KIRANKUMAR-zk6ok

    3 ай бұрын

    🖐🏻🖐🏻🖐🏻

  • @user-fg8jp3jj2c

    @user-fg8jp3jj2c

    23 күн бұрын

    నేను చూస్తున్నాను

  • @somulusuragani5867
    @somulusuragani58672 жыл бұрын

    రాళ్ళపల్లి లాంటి స్నేహితులు మనకి ఎంతో అవసరం మనం కూడా స్వార్ధం లేకుండా మన స్నేహితులకి సహాయం చేద్దాం

  • @satyaspchebolu999
    @satyaspchebolu9994 жыл бұрын

    నా ఆరేళ్ళ వయసులో సినిమా నేను tv లో చాలా సార్లు చూసాను, ఎన్ని సార్లు చూసిన కంటతడి ఆగదు. జోహర్ శోభన్ బాబు గారు.

  • @sagargvv
    @sagargvv6 жыл бұрын

    నా చిన్నప్పుడు జాతరలో మొదటి సారి చూసాను ఈ సినిమా...తర్వాత ఎన్ని సార్లు చూసానో నాకే తెలీదు...కానీ చూసిన ప్రతిసారి తెలియకుండానే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి...అదే ఈ చిత్ర గొప్పదనం...చెప్పడానికి ఇంతకంటే మాటలు లేవు...ఈ సినిమా తర్వాత శోభన్ బాబు గారికి వీరాభిమాని అయిపోయాను...hats off to the legend

  • @akhilsmart3209

    @akhilsmart3209

    5 жыл бұрын

    Vidya Sagar

  • @bharathikuppa5215

    @bharathikuppa5215

    4 жыл бұрын

    66inches are

  • @sayednoor746
    @sayednoor7465 жыл бұрын

    నాకు 35 సమస్సరాలు ఉన్నాయి కానీ ఇలాంటి సినిమా నా జీవితంలో కూడా చూడలేదు చూడలేను. డైరెక్టర్ విజయబాపీనీడు గారు మీకు నా నమస్కారాలు

  • @srinivasbondala062

    @srinivasbondala062

    2 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @sureshgali792

    @sureshgali792

    2 жыл бұрын

    S

  • @krishnamohan6736
    @krishnamohan67366 жыл бұрын

    1985 విడుదలైన ఈ మహారాజు ఆనాడు ప్రేక్షకులకు కంట తడి పుట్టించాడు శోభన్ అసమన నటనతో ఇప్పటి తరానికి సైతం నచ్చే చిత్రం హట్సప్ నటభూషణ

  • @akhilsmart3209

    @akhilsmart3209

    5 жыл бұрын

    Krishna Mohan

  • @vanithatipamula6490

    @vanithatipamula6490

    4 жыл бұрын

    Niji

  • @Ram-gj2iq
    @Ram-gj2iq4 жыл бұрын

    డబ్బు బంధాలను భలపరుస్తుంది కానీ ప్రేమ మనస్సుని ఆనందపరుస్తుంది.......... నిజమైన ప్రేమను బ్రతికించటానికి డబ్బు కావాల్సిందే కానీ ప్రేమా లేని బంధాలకు నిలుపోకోడానికి డబ్బే మూలం........

  • @nareshkuramdasu9034
    @nareshkuramdasu90342 жыл бұрын

    నేను చూసిన సినిమా లో అన్నింటికన్నా మంచి సినిమా ఈ సినిమా ఏ మధ్యతరగతి ఫ్యామిలీ లో జరిగిన సమస్యల మీద తీసిన విధానం సూపర్ భార్య చనిపోకుండా ఉంటే ఇంకా మనసుకు హత్తుకునేలా ఉండేది సినిమా చూస్తున్నంత సేపు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి డైరెక్టర్ విజయ్ బాపినీడు గారికి హ్యాట్సాఫ్ సార్ అలాగే శోభన్ బాబు గారి యాక్టింగ్ సుహాస్ నీ గారు యాక్టింగ్ మార్వలెస్ సూపర్

  • @kodithepagilipothadi1923
    @kodithepagilipothadi19238 жыл бұрын

    రక్త సంబంధం జీవితం విలువ తెలియని వారు ఈ సినిమా ఒకసారి ఐనా చూస్తూ మరుటరు అనీ ఆశిస్తున్న

  • @naturelover7721

    @naturelover7721

    4 жыл бұрын

    Cinema lu choosi maarevallu evvaru leru anna.andaru update ayyaru

  • @MRA734

    @MRA734

    4 жыл бұрын

    Ok

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu95113 жыл бұрын

    నేనూ 86,లో చూశాను కొన్ని సీనీసమాలు‌ చూచిఎంతోమందికీ స్ఫూర్తినిచ్చే సినిమాలు తప్పక చూడండి మంచి సంసారం బద్దమై‌సినిమా

  • @raghursn5
    @raghursn52 жыл бұрын

    2021 లో చూసేవాళ్ల ....జీవితం లో ఒకప్పుడు చాలా కష్టాలు అనుభవించిన వాళ్ళు ....వాళ్లకు e సినిమా చూస్తే వాళ్లకు గడిచిపోయిన కాలం గుర్తుకు వస్తుంది

  • @keerthi6464

    @keerthi6464

    8 ай бұрын

    2023 I'm watching now

  • @vikas2427

    @vikas2427

    8 ай бұрын

    ​@@keerthi6464me too watching today

  • @mastanprabhas4975
    @mastanprabhas49753 жыл бұрын

    ఈ ప్రపంచం అంత ధనం మూలం మిదం జగత్ అంట్టుంది.. కానీ ధనం కంటే మానవత్వం మంచితనం ప్రేమ అనురాగాలు నిజాయతీ గొప్ప అని చూపించారు.. తన కంటూ ఏది లేక తో బుట్టువులు కి దార పోసి చాలా కష్ట లు పడ్డాడు..... సూపర్ మూవీ... శోభన్ బాబు గారు యాక్టింగ్ సూపర్.. హార్ట్ టచింగ్ మూవీ....

  • @rakesheerla2719
    @rakesheerla27194 жыл бұрын

    డబ్బుంటే మనవాళ్ళు. అది లేకపోతే మనవాళ్లే మనల్ని పరాయి వల్లలా చూస్తారు ఇది నిజం ఇదే నిజం.

  • @mnmnmn0097

    @mnmnmn0097

    2 жыл бұрын

    అవును

  • @rakesheerla2719

    @rakesheerla2719

    2 жыл бұрын

    @@mnmnmn0097 Haa

  • @JV9

    @JV9

    2 жыл бұрын

    200'/,correct bro

  • @muddanivenkatesh8393
    @muddanivenkatesh83932 жыл бұрын

    ఈ 2021 లో సుహాసిని గారు లాంటి భార్యలు లేరు. భర్త పరిస్థితి అర్థం చేసుకునే వారే కరువు.

  • @sureshgali792

    @sureshgali792

    2 жыл бұрын

    Correct bro

  • @priyankavasireddy2357

    @priyankavasireddy2357

    Жыл бұрын

    Unnaru bro kani thakkuva,100 ki 10 persent

  • @rajeshkumar950
    @rajeshkumar9503 жыл бұрын

    నేను ఈ సినిమాను ఇప్పటికి ఎన్నో సార్లు చూసాను. ఎన్ని సార్లు చూస్తున్న మనసుకు ఏదో తెలియని బాధ, విలువలు మరియు బంధాల గురించి సినిమాలో చాలా చక్కగా చూపించారు. సినిమా ఆద్యంతం కంట తడి పెట్టిస్తుంది. శోభనబాబు గారు సుహాసిని గారి నటనకు నిజంగా అభివందనాలు. 🙏 రాళ్లపల్లి లాంటి స్నేహితుడిని కడ వరకు వున్న స్నేహితులు ఎవరైనా నిజంగా అదృష్టవంతులు..

  • @sayednoor746
    @sayednoor7464 жыл бұрын

    హ్యాండ్సఫ్ డైరెక్టర్ గారు విజయ బాపినీడు గారు His Good డైరెక్టర్

  • @madhukmadhuk
    @madhukmadhuk2 жыл бұрын

    Super movie . చాలా మంచి సినిమా ఇటువంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నేను నా జీవితంలో నా 12 సంవత్సరం లో కష్టపడి ఇప్పుడు 27 సంత్సరకాలంగా పడిన కష్టాలు నేను ఇ సినిమాలో చూశా ఇంకా కష్టపడుతూనే ఉన్న . జై శోబాన్ బాబు సినిమా మొత్తం కట్టతడి పెట్టిస్తు చూపించావ్ ,😓😓😓

  • @user-yu7mp9rh9u
    @user-yu7mp9rh9u4 жыл бұрын

    చూస్తున్నంతసేపూ ఇది సినిమాలా అనిపించదు,,,,ఒక సగటు మద్యతరగతి కుటుంబ నిజ జీవితంగా ఉంటుంది......నిజంగా శోభన్ బాబు గారు ఈసినిమాలో నటించినట్లుగాలేదు,,,జీవించినట్లుగా ఉంది....నా అభిమాన హీరో శోభన్ .

  • @kingarts8077
    @kingarts80776 жыл бұрын

    ఒక మంచి మనిషి జీవితంలో జరిగిన కష్టాలు... వచ్చె లాభ నష్టలు గురించి తెలిసిందే ఒక మంచి సినిమా... సింహాసనం మీద కూర్చున్నా వాడే మహారాజు కాదు... పది మంది మనసుల్లో పది కాలాల పాటు నిలిచే వాడే మహారాజు ...శోభన్ బాబు చేందుతుంది😍😍😍TQ

  • @kandikatlasambaiah3909

    @kandikatlasambaiah3909

    5 жыл бұрын

    What's Yuy

  • @malleshyadav8529

    @malleshyadav8529

    4 жыл бұрын

    PEDDAVADIKEPUDUKASTALE

  • @sivarajyadavraj2688
    @sivarajyadavraj26882 жыл бұрын

    నా దగ్గర డబ్బు వెంటనే అయిపోతుంది, ఖర్చులు పెరిగిపోతున్నాయి అని బాధ పడేవాడిని , ఈ సినిమా చూసాక తెలియని భావోద్వేగం కంటిని తడిపింది..... మనసుని తాకింది .... ఈ సృష్టిలో మనమెంత ? ఎలా వున్నా మహారాజులా బతకాలి.

  • @badrichitturi2940
    @badrichitturi29405 жыл бұрын

    ఈ సినిమా చివర్లో నిజంగా కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala94913 жыл бұрын

    సూపర్ మూవీ సార్ మళ్ళీ మళ్ళీ ఇటువంటి సినిమా రాదు సార్ నా జీవితంలో కూడా ఇటువంటి సంఘటనలు తరాస పడేవీ సార్ 01 10 2021

  • @rajumacha1565
    @rajumacha156512 жыл бұрын

    ఇంత గొప్ప సినిమ ............అద్బుతం ...పరమాద్బుతం.......రాజువయ్యా.....మహారాజువయ్యా...... 4m@...రాజహంస

  • @rajendharreddy6311
    @rajendharreddy63118 жыл бұрын

    భార్య భర్త ల బంద౦ అంటే ఏంటో చూపించారు. awesom.. hart taching movie..old is gold

  • @eswarakash1073

    @eswarakash1073

    7 жыл бұрын

    hi

  • @sivasankhar3451

    @sivasankhar3451

    6 жыл бұрын

    .

  • @harishkurapati9

    @harishkurapati9

    4 жыл бұрын

    What a movie , best motivational movie....

  • @lakshmisree2350
    @lakshmisree23504 жыл бұрын

    ఆంధ్రుల అందాల నటుడు శోబాన్ బాబు గారు

  • @sandeepveeramalla2366
    @sandeepveeramalla23664 жыл бұрын

    ప్రతి మధ్య తరగతి కుటుంబం లో జరిగే పరిస్థితి లు

  • @nagendrachikile258
    @nagendrachikile2582 жыл бұрын

    మనసుని ఎంతో బాధలో. కుటుంబ ఆప్యాయతలో ముంచిన మంచి మూవీ

  • @gsrofficial369
    @gsrofficial3692 жыл бұрын

    Very very good message originated movie... 🙏 శోభన్ బాబు గారు యాక్టింగ్ సూపర్.. 👍

  • @vsrinivasulusrinu290
    @vsrinivasulusrinu2902 жыл бұрын

    నటన అంటే జీవించటం .శోభన్ బాబు సుహాసిని గారు ఈ చిత్రం లో జీవించారు.గోప్పచిత్రం .

  • @KaiserKalCheckM8
    @KaiserKalCheckM811 жыл бұрын

    This movie is painful to watch, it tears at your heart strings. Absolutely loved it.

  • @rajendhars8556
    @rajendhars85569 жыл бұрын

    Na Gundelu pindesindi......... Hats up Suhasini (Best wife) Hats up Shobanbabu (Best Jeevitha Batasari) Kastalu kalisi anubavinchi Sukam dorike sariki Aaame Lekapovadam Chala badesindi.... Life ante anthe Kavachu....

  • @vijaykumarm9645
    @vijaykumarm96456 жыл бұрын

    2:18:49 sec lo Life ante ento chupincharu hat's off to all especially Shobhan babu sir

  • @kirangummadavelli8480
    @kirangummadavelli8480 Жыл бұрын

    సమాజం అచ్చు గుద్దినట్టు ఇలాగే ఉంది,అప్పటికి , ఇప్పటికీ.....ఇంకా ఘోరం అయ్యింది

  • @kishoremeruga7481
    @kishoremeruga74812 жыл бұрын

    ఈ సజీవ చిత్రంలో ప్రతి ఓక్కరి జీవితంలోని వారి వారి నిజమైన పాత్రలు కనిపిస్తాయి ఎవరో ప్రమిద లాగా వెలగాలని సమిధలై సమాధి కాబడిన వారి సమాధుల పైన పునాదులు కట్టి ఏడు అంతస్థుల్లో బంగారు పంజరంలో చిలుక లాగా బ్రతికే మానవత్వం మనిషితత్వం అని మరిచిన అస్థిపంజరాలు ఆస్తి పంజరాలుగా చిలుక పలుకులు పలుకుతూ తమ అవసరాలను తీర్చుకోవటానికి ఎదుటి వారితో కలిసి మెలిసి ఉండే నైజాన్ని చక్కగా వివరించి చెప్పిన ఈ సినిమా సమాజం లో కుటుంబానికి ఉన్న విలువను చూపిన ద్రుశ్యకావ్యం 😔🙏

  • @mahabashamulla2964
    @mahabashamulla29644 жыл бұрын

    Najeevithamlo chusina manchi cinema. Very........good movie

  • @prakashreddytoom3807
    @prakashreddytoom38073 жыл бұрын

    మహారాజు.షో బన్ బాబు . మరియు సుహాసిని.నటించిన చిత్రం.

  • @mallikharjuna9367
    @mallikharjuna93675 жыл бұрын

    Naa Hrudayam Aavedana Chendindi Ee Movie Chusi Heart Touching Movie Johar Sobanbabu Garuu

  • @krithikveer3355
    @krithikveer33555 жыл бұрын

    My eyes became wet after watching this movie.i don't have high regards for sobhanvabu garu but I am changing my opinion now.What a movie and what a performance by suhashini garu.This kind of relationship needs to be there between husband and wife.What a writer satyamurty garu was, he should be considered and recognized the best writer in Telugu film industry.

  • @nageshroyal3608
    @nageshroyal36086 жыл бұрын

    Elanti wife & husband relationship kavali present samjam kosam.....etc today husband & wife relationship always bussiness ( artifcal relationship) .any person ee ammayi maa familykee sareepotuntee choskovaliii......etc .even ee abbayi maa ammayi premaga baga chsukunda elata parents alochenchli JOB YUNDA ELDAA , USA UNDAA KADUU ,,,,

  • @ramthota7881

    @ramthota7881

    2 жыл бұрын

    Kastam bro manushulu commercial ayipoyaru

  • @chinnietikala2071

    @chinnietikala2071

    2 жыл бұрын

    😀

  • @chinnietikala2071

    @chinnietikala2071

    2 жыл бұрын

    @@ramthota7881ledandii andaru alagundaru

  • @saibabupragada8213
    @saibabupragada82136 жыл бұрын

    Movie antea ela undaaali Hats offfffffff 💞💞💞💞🙏👍👌

  • @maruthirakshith5644
    @maruthirakshith56444 жыл бұрын

    First time chusanu e movie... Quarentine time # Fantastic... # Fan of Shohan babu ❤️ Rajuvayya maharajuvvayya...👌👌

  • @goudachuth4714
    @goudachuth47148 жыл бұрын

    antha chepina thakkuve....cant stop emotion while watching it....u ar the real hero fr us!!!we miss u shoban babu garu...always lives in our heart

  • @rakeshpaladhi8097
    @rakeshpaladhi80973 жыл бұрын

    No words Only tears Legend shobanbabu garu acting take a bow

  • @KiranKumar-me7qk
    @KiranKumar-me7qk5 жыл бұрын

    Jeevitham ante ento... Oka true friendship ela untadho.... Telipe oka maha kavyam MAHARAJU Shoban Babu gaaru hatsoff.... 🙏🙏🙏🙏 .... Movie chusinavallaku edupu aagadhu....😥😥😥😥😥😥

  • @srinu2299
    @srinu229912 жыл бұрын

    verry good movie i love it i nevar forget in my life and hatsof 2 soban babu suhasini shi is good acter reially i love it

  • @sv6964
    @sv69642 жыл бұрын

    Sobhan babu garu and vijaya bapineedu both are Legends. To present such movie for us.

  • @magadheera34
    @magadheera346 жыл бұрын

    I remembered how my father struggling to grow up me and my brother's, today we settled in our lives but😂 my father is no more when we want take care my father 💐 RIP k.kondareddy.adoni boyageri kurnool dist, AP, india

  • @geddapraveen704

    @geddapraveen704

    4 жыл бұрын

    😭😭😭😭😭

  • @Moviesadmirer

    @Moviesadmirer

    3 жыл бұрын

    Aa laughing emoji yenti ra babu 🙄 chudataniki parama chiragga undi

  • @manipoodi2702

    @manipoodi2702

    2 жыл бұрын

    Dont worry sir 🙏🙏

  • @gundasandeep6300
    @gundasandeep63002 жыл бұрын

    Movie mamuluga ledhu great direction and great actor, really block bluster superb movie

  • @gundaanitha1860
    @gundaanitha18606 жыл бұрын

    Thiruguleni Maha Raju shobanbabugaru ....elanti mvs ippatikalamo bahusha chudalememo

  • @sagargvv
    @sagargvv6 жыл бұрын

    Ultimate movie...no words to say about it...dont know how many times I watched it & dont know how many I will watch it...I request all the current directors to think about showing the human relations in their movie...it helps the society a lot...పిచ్చి పిచ్చి సినిమాలు తీసి ప్రెజెంట్ బయట జరుగుతూ ఉన్నవే మేము తీశాం అని చెప్పడం కాదు...వీలైతే నాలుగు మంచి విషయాలు చెప్పి ఆ జరిగే చెడుని ఆపడానికి మీ వంతు ప్రయత్నం చెయ్యండి...కేవలం డబ్బు సంపాదించడం ధ్యేయం కాకూడదు...ఎంత సంపాదించినా చివరికి ఏమీ తీసుకుపోలేము...if I hurt anyone pls excuse me...

  • @nagamohan7465
    @nagamohan74659 жыл бұрын

    excellent movie hatsof to shoban babu garu

  • @gunslingerthegamer7782
    @gunslingerthegamer77825 жыл бұрын

    Super Movie sir, I just saw the movie now and I understand how great he is. Respect to you sir SHOBAN BABU GARU really our Tollywood industry missed you air ever green Star Manmadhudu, sogadu, Handsome guy in Indian Cinema's 🎦🎦🎦🙏🙏🙏

  • @venkateshwarreddysudhini9409
    @venkateshwarreddysudhini940910 жыл бұрын

    every person today watch this movie...bcoz this movie can change the people......

  • @prudhveeraju2524
    @prudhveeraju25243 жыл бұрын

    Na vayasu 29, manchiga chaduvukuni manch job Chesi parents ni chuskundam anukunna kani still na course Kuda complete cheyalekapoya, ippativaraku one rupee earn cheyatam Kuda Radu,pranamga preminchina ammayi chesina paniki chachipovalanipinchindi,Chala depression lo vunna time lo E movie chusa ,Chala Chala chala bagundi, life lo Enni kastalina navvuthu poraduthu edhureedhali ani artham ayindi, rallapalli lanti friend dorakatam Chala kastam, suhasini lanti wife dorikithe bavundu anipisthundi

  • @srinutondapi8415

    @srinutondapi8415

    3 жыл бұрын

    I am also bro facing same problem bro...

  • @baby.777

    @baby.777

    2 жыл бұрын

    The secret book chaduvu నీకే తెలుస్తుంది....లేదా ఆచార్య అనంత కృష్ణ అతని వీడియోస్ చూడండి కుదిరితే

  • @prudhveeraju2524

    @prudhveeraju2524

    2 жыл бұрын

    @@baby.777 the secret book by the Rhonda Byrne . Ah book eh kada

  • @ameerbasha6626
    @ameerbasha66265 жыл бұрын

    Kallatho chuse cinema kadu gundey tho chuse cinema idhi

  • @BASHABASHA-zw5ji
    @BASHABASHA-zw5ji8 жыл бұрын

    గుండెను కదిలించే మూవీ

  • @mareykandyvally4705

    @mareykandyvally4705

    7 жыл бұрын

    A

  • @shravanvemunuri8654

    @shravanvemunuri8654

    6 жыл бұрын

    Cinima kastam gurchi,manishi a vidamuga batakali avvainini chulkangankuga chudoddu...ultimately...movie

  • @vasuvemuri3837
    @vasuvemuri38372 жыл бұрын

    మనకు అందించిన ఒకకలాఖండం...ఈనాడు అందరికీ తెలిసేలా మరొకసారి పిక్కటిల్లేలా భార్యాభర్తల బంధం.. అన్నదమ్ముల అనుబందం.. స్నేహానికి విలువ..ఎక్కడున్నాయో ....

  • @sujayendraraokuppam9414
    @sujayendraraokuppam94143 жыл бұрын

    I want to be very strong both physically and mentally, but I cannot control my emotion during the course of watching this movie. Hat's off to the director.

  • @ganesh_2222
    @ganesh_22225 ай бұрын

    Masterpiece ❤

  • @maniseerapu8069
    @maniseerapu80698 жыл бұрын

    enni kastalu vachina manam nammukunna viluvalu meeda nilavali...great movie...heart touching movie....

  • @chennakesavulumaddumala
    @chennakesavulumaddumala6 ай бұрын

    Soban babu gari character exalted

  • @voiceoframyadatla
    @voiceoframyadatla6 жыл бұрын

    Simply extraordinary movie still 2018 I am watching this movie

  • @shivagummidi6984
    @shivagummidi69846 жыл бұрын

    Enni kastalu vachina manishe aalane undali. Excellent And inspiring movie

  • @svramareddy
    @svramareddy12 жыл бұрын

    what a movie . this type of movies will reform the society. never forget in my life

  • @harishjay1667
    @harishjay16676 жыл бұрын

    When i watch thiz movie i get tears in my eyes...evuru peru pataleru

  • @krishnagajjela7376
    @krishnagajjela73767 жыл бұрын

    very nice movie .words do not come to me when I watch this wonderful movie

  • @Pikachu-fu1bg
    @Pikachu-fu1bg Жыл бұрын

    Ennisarlu chusina malli malli chudali anpinche manchi viluvalu unna cinema ❤️ Ee cinema chusthe naku ma nanna jeevitham gurthu vasthundhi ayana ilanti situations chala face chesaru..ma maharaju ma nanna 🥺❤️

  • @ratnakargattu5739
    @ratnakargattu57394 жыл бұрын

    Nenu ennisarlu chusano nake theledhu..enni sarlu chusina malli malli chudalanipinche heart touching movie..sobhan babu old movies anni chala baguntai sentimentalga..

  • @neelimachowdary6209
    @neelimachowdary62097 жыл бұрын

    heart touching movie simply superb

  • @yadavs8472

    @yadavs8472

    2 жыл бұрын

    Yes mam

  • @suchibathini2068
    @suchibathini20684 жыл бұрын

    Simhasanam meda kurchune vadu maharaju kadu excellent movie 🙏🙏🙏 valuable words valuable message 👏👏

  • @james80093
    @james800935 жыл бұрын

    shoban babu garu eppudu yekkada unnarandi...????? e papapu lokamlo mammalni vodhilesi devudu daggara hayiga unnara?????

  • @vijayrxz
    @vijayrxz2 жыл бұрын

    Hats off to the director Vijaya bapineyudu sir🔥🔥🔥🙏🏻can’t believe u directed a blockbuster movie 🎥 like gang leader 🙏🏻🔥🔥 …coming to this MAHARAJU movie tears in my eyes whenever I watch 🥲👌🏻🙏🏻

  • @simhadrisaisankar6725
    @simhadrisaisankar67252 жыл бұрын

    Suhasini garu exlent acting ❤️❤️❤️

  • @koteswar009
    @koteswar0092 жыл бұрын

    I am watching this movie first time. Mind blowing, highly emotional. Super acting by the lead artists. Last part of movie is heart touching ,brings tears 😢. Sobhan babu, Suhasini did amazing work, Director, writer. Nowadays we don't see such movies

  • @sreenijasri889
    @sreenijasri889 Жыл бұрын

    కృతజ్ఞతా ధర్మాన్ని మరచిన ప్రతీ ఒక్కరికీ చెంపపెట్టు ఇ సినిమా

  • @polisettigangaprasad2782
    @polisettigangaprasad27825 жыл бұрын

    Pournami nati vennala... suhasini.. hatsofyou...💐

  • @baluchary3855
    @baluchary38556 жыл бұрын

    Naaku chala istamaina movie induloni hero enni kasta nastalu eduraina thappucheyakunda entho nijayithiga untadu thana thammulani chellalini entho premaga chusukuntadu jivitham ante ila untundhi ani cheppe goppa cinema ee cinemalo ithaniki anni kastale edurosthayi kaani okkasanthosham matram athani barya suhasini alanti barya dorakadam chala adrustam ani cheppukovali motham meeda ee movie kanillu theppichindi ...

  • @sriramulavikram3198
    @sriramulavikram31985 жыл бұрын

    E movie gurinchi cheppantavadini kadu nanu noo words can say this movie very superb movie shobhan babu gari acting awesome malli chudalani undhi movie

  • @casatishca8213
    @casatishca82135 жыл бұрын

    Amazing Excellent Movie Speechless performance , no words to say , Awesome movie

  • @killchoregaming8315

    @killchoregaming8315

    5 жыл бұрын

    Chalabagundhi

  • @Chaitu0309
    @Chaitu03099 жыл бұрын

    Awesome movie... old movies the best movies..

  • @rajanjinna0095
    @rajanjinna00952 жыл бұрын

    తన కష్టం ఒక రోజు మంచి స్థాయినీ తేస్తుంది అప్పుడు తనకు కావాల్సింది మాత్రం కోల్పోతాడు ...

  • @luckyreddy360
    @luckyreddy3603 жыл бұрын

    Brothers,sisters even parents will use son and leave him but wife is the only person who stays with husband even in bad times

  • @dineshg.8232

    @dineshg.8232

    2 жыл бұрын

    Wife sangathi emo kani even parents will leave in critical conditions anedhi correct..

  • @tnrthummala8597

    @tnrthummala8597

    2 жыл бұрын

    Before ,today ,future sons and daughters will leave parents in old age homes or on footpaths but parents never leave children’s until they leave them . Parents are pure at heart if you have the heart to believe this .

  • @srinivasmanepalli5492

    @srinivasmanepalli5492

    2 жыл бұрын

    @@dineshg.8232 మనుషులు ఎదిగే కొది బలేగా మారుతారు. ఎంతలా అంటే మన ప్రతి అవసరాన్ని తీర్చి చుసినన్ని రోజులు మనకి వాళ్ళు కావాలి కానీ చిన్న మాటా అన్న తరువాత పిల్లల నిజ స్వరూపం బయట పడుతుంది. ఎం sorry to say this but Mee parents ee message chusi unte vallu ela feel iyyevaro. Parents vere edho ivvakarledhu andi janma icharu prncharu adhi chalu repu Mee పిల్లలకి మీరు అదే చేస్తారు

  • @shaiksaida5189

    @shaiksaida5189

    2 жыл бұрын

    @@dineshg.8232 adenti bro parents ante amma nanna kadha vallu endhuku veltaru.. 🙄🙄

  • @rmallikarjun1740

    @rmallikarjun1740

    2 жыл бұрын

    Anty neku parents lera, dabba Pala neku pattimdhi. Arey nuv gender ento naku thelidhu. Nuv pakka kanchara gadidhavi. Nuvu me Amma Nanna ki anavasram ga puttav, me parents helmet vadi umdalsimdhi. Lekapothy nelanti worst persons penchinandhuku siggutho suicide chesukonyvallu e comment chosty.. arey waste Lanja kodaka parents epudu pillala future ny korukumtaru. Thappa valla nundi expect cheyaru. Inka brother or sisters ina expect chestaremo but parents ela expect chestara. Lucha na kodaka, Ardhamaindha.. Ala chesaramty vallaki nuvu puttaledani or ne patla vallu visigipotam valla or pichi prema valla na koduky, or kuthure kada ani depend a a daniki kuda vallu alochana cheyaru.... Wife gurunchi discuss Chesham manchiga husband ki respect echi vallu kastallo kuda unna support chesina vallani chosanu. Husband problems lo undi vellipoyi second marriage chesukunna wife's kuda chosanu.. So Amul baby don't compare @ any circumstances with parents and wife's. Always parents is great...

  • @nareshgeddam8448
    @nareshgeddam84482 жыл бұрын

    Suhasini garu character suuuuper

  • @surendram6560
    @surendram65606 жыл бұрын

    great sir meru elanti sinima yavvaru cheyaleru miss you sir

  • @SigmaCap84
    @SigmaCap842 жыл бұрын

    The life cycle of a middle class person.. Canvassed in a wonderful way 👌.. Hats off to shobhan babu garu and director bapineedu garu 👏👏

  • @ganeshkittu3556
    @ganeshkittu3556 Жыл бұрын

    ఒక్కొక్క సీన్ ఒక్కొక డైమoడ్ Okko seen okko diamond 💎

  • @gangstargaming1547
    @gangstargaming15473 жыл бұрын

    గుండె కదిలించిన వర్జినల్ ఫ్యామిలీ మూవీ

  • @sriramulavikram3198
    @sriramulavikram31984 жыл бұрын

    Anna e movie chusuta pranam pothudhi naku chala istam aina movie handsoff shobhan babu acting super award e movie evali anna

  • @user-ql5lw3jl3b
    @user-ql5lw3jl3b5 ай бұрын

    నియ్యమ్మా మరీ ఇన్ని కష్టాల లాస్ట్ ఒక్క సారి నవ్వొచ్చింది అదీ సాయి కుమార్ ని చూసి అతి వినయం చూపించాడు

  • @sayednoor746
    @sayednoor7464 жыл бұрын

    ఈ సినిమా నా ప్రాణం

  • @Turbonarot
    @Turbonarot8 жыл бұрын

    One Of The best Movie In Telugu Film Industry And One Of the Golden Movie of ""Nata Bhushana "" He - Man #ShobhanBabu Career

  • @padmaveeresham566

    @padmaveeresham566

    5 жыл бұрын

    U

  • @padmaveeresham566

    @padmaveeresham566

    5 жыл бұрын

    M . -

  • @Aparna--ig3yx
    @Aparna--ig3yx4 жыл бұрын

    intha manchi neethini bodinchinavariki Thanks really a grate story

  • @ramchandu1209
    @ramchandu12092 жыл бұрын

    2021 లో చూశే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @DigitalVartha
    @DigitalVartha5 жыл бұрын

    ee cinema jivitham value teliyagesthundhi

  • @PlayfulPrograms7
    @PlayfulPrograms73 жыл бұрын

    Life ante andho oka cenima la chupincharu what a emotional movie chala mandhiki edhi oka lesson avuthundhi

  • @gopirayapati5256
    @gopirayapati52562 жыл бұрын

    2021

  • @neeluangel9
    @neeluangel94 жыл бұрын

    Best movie ever....👀🙇

  • @varnavamsheedhara8092
    @varnavamsheedhara80922 жыл бұрын

    Suhasini brathikithe enka bagundedhi movi

  • @rashmi_with_dad1691
    @rashmi_with_dad16912 жыл бұрын

    2021 lo kuda e movie chisinavalu unnara

Келесі