Mahanubhavula bata - Srimaan Sribhashyam Appalacharya Swamy by Brahmasri Chaganti Koteswara Rao garu

‘నడిచే రామాయణమ’యిన వారు, పరమభాగవతోత్తములు శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి నూరవ జయంతి సందర్భముగా వారి గొప్పతనమును కీర్తిస్తూ, అనేక సందర్భములలో బ్రహ్మశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు గారు చేసిన ప్రవచనముల సారమును ప్రసారము చేస్తూ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారికి ప్రణమిల్లుతున్నాము.

Пікірлер

    Келесі