No video

Mahabharatam in Telugu Part 3 | Mahabharatham Episode 3 by Real Mysteries Prashanth

Тәжірибелік нұсқаулар және стиль

Mahabharatam Part 2: kzread.info/dash/bejne/q6SFk5Kscc_FZ6w.html
Mahabharatam Part 4: kzread.info/dash/bejne/nnuFzdxueKevm8Y.html
Mahabharatam Part 5: kzread.info/dash/bejne/fGtsms6xmtzMppM.html
Mahabharatam by Prashanth Full Movie in Telugu - Part 2|| Real Mysteries Mahabharata | Mahabharatham
WATCH NEXT
Mahabharatam / Mahabharatham / Mahabharat / Mahabharatam Telugu Serial Maa TeluguBright channel : bit.ly/2kyiY14
Brahmam Gari Kalagnanam Telugu / brahmam gari charitra: bit.ly/2zdZeIt
Bodhidharma History: bit.ly/2CBimQn
Veeramachineni Ramakrishna Diet (coconut oil for weight loss): bit.ly/2r7AdKO
Place of Komaram Bheem in Telangana History in Telugu: bit.ly/2N7kJ1f
Indian History in Telugu: bit.ly/2zBamze
Chakali Ilamma Biography: bit.ly/2Fh9Kzc
Taj Mahal History in Telugu: bit.ly/2BuNTWz
Aadimanavulu: bit.ly/2xTYeHR
APJ Abdul Kalam Biography in Telugu: bit.ly/2sTgzpc

Пікірлер: 873

  • @raghavasindhe3161
    @raghavasindhe31613 жыл бұрын

    Sir మీరు చెపుతుంటే రియల్ గా మా కళ్ళముందు జరుగుతుంది అన్ని పిస్తుంది సార్.. మీకు ఇవే మా అనంత శతకోటి హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏🌷🌹🙏🌹🌷🙏🌹🌷🙏🌹🌷🙏🌷🌹🌷🙏🌷🌹🙏🙏👍👍👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌷🌷💙💛🧡❤️💚💜🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💮💮💮💮💮💮💮💮💮💮👍👌👍👌💮💮💮👍👌👍👌🌹🌷🌷🌹🙏🙏💙🙏💙🙏🙏🙏🙏🌹🌹🌹🌹❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️💕💕💕💕💕💕💕💕💕💖💖💖💖💖

  • @ashokreddy3295

    @ashokreddy3295

    Жыл бұрын

    Mm mkmmkmmmklkm

  • @guruprasad2017
    @guruprasad20174 жыл бұрын

    కళ్ళకు కట్టినట్టుగా ఎంత గొప్పగా చెప్పావు మిత్రమా నీజీవితం ధన్యం.

  • @palagirikashinath9910
    @palagirikashinath99104 жыл бұрын

    మహాభారతం మనకు అర్థమయ్యే విధంగా తీర్చిదిద్దిన గురువు గారికి లేదా సార్ వారికి నా యొక్క మనస్పూర్తి నమస్కారములు తెలియజేస్తున్నాను ఈ వీడియో లోని అంశములు అన్ని బాగా అర్థం అవుతున్నాయి ఆయన కృషి కు వందనాలు .మనం అందరం మహాభారతం లోని అంశాలను తెలుసుకోవాలి . ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సమాజంలో మానవులు లేదా మనుషులు అన్యాయాలకు పాల్పడుతున్నారు కావున మహాభారతం ఇంకా అటువంటి గ్రంథాలను మనం అభ్యసించడం ద్వారా మనం మంచి విషయాలను జీవిత మంచి మార్గాలను మంచిని తెలుసుకుంటాం మంచి జీవితం గడుపుతామని నమ్ముతున్నాను

  • @kannayyanani1
    @kannayyanani15 жыл бұрын

    బాల సోదరా... అద్భుతం మహా అద్భుతం🙏🙏🚩 చాలా గొప్పగా తీర్చి దిద్దావు సోదరా 💪🏽💪🏽 ఈ కాలంలో మహాభారతం గురించి ఎవరికి పెద్దగా తెలీదు... కానీ..మీ వీడియో చేస్తే చాలు....అందరూ జ్ఞానులు అయితరు👏👏👌👌 అభినందనలతో ధన్యవాదాలు.....🚩💪🏽🙏 ౹౹ హరే రామ, హరే రామ, రామ రామ రామ హరే హరే ౹౹ ౹౹హరే కృష్ణ హరే కృష్ణ , కృష్ణ కృష్ణ హరే హరే౹౹ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ 🚩💐💐💪🏽🚩🕉️🕉️🕉️🕉️🕉️

  • @gurramshankarya2360

    @gurramshankarya2360

    5 жыл бұрын

    కొత్త పరిచయాలు లు

  • @saiallam2604

    @saiallam2604

    4 жыл бұрын

    MN p

  • @saiallam2604

    @saiallam2604

    4 жыл бұрын

    MN p

  • @gudurudastagiri3719

    @gudurudastagiri3719

    2 жыл бұрын

    On

  • @dandaveninarsimlunarsimlu8170

    @dandaveninarsimlunarsimlu8170

    Жыл бұрын

    Click on this video is very nice and

  • @RAVI__RATHIPELLY
    @RAVI__RATHIPELLY4 жыл бұрын

    2020 lo evaru chusaru e video chuste like cheyandi

  • @nagarajugorti3357
    @nagarajugorti33575 жыл бұрын

    తరువాత చాప్టర్ కూడా కావాలి అన్నయ్య...అప్పుడే మీ శ్రమ ఫలించి నట్లు అవుతుంది....

  • @royalnaidu9447
    @royalnaidu9447 Жыл бұрын

    మహ భారతాన్ని ఇంత వివరంగా వివరించిన మీకు శత కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @eswararaokonki1168
    @eswararaokonki11685 жыл бұрын

    చదివేందుకే ఓపిక లేని ఇ కాలంలో ఇంత పెద్ద విడియో చెయడం అంటే చాలా కష్టం అయ్య 🙏🙏 ఇలానే మరిన్ని పురానాలు శాస్త్రలు వేదాలు ఉపనిషత్తులు చెస్తారని మనవి ధన్యవాదాలు🙏🙏🙏

  • @srikathchennaveni4401

    @srikathchennaveni4401

    5 жыл бұрын

    Super

  • @AdivasiChannel

    @AdivasiChannel

    5 жыл бұрын

    Yes

  • @AdivasiChannel

    @AdivasiChannel

    5 жыл бұрын

    Exactly it is very tough

  • @dileeptatta9064

    @dileeptatta9064

    4 жыл бұрын

    👍

  • @varadagowrisasi7735

    @varadagowrisasi7735

    4 жыл бұрын

    Chala bag chaparu

  • @kundajagadeeshkumar327
    @kundajagadeeshkumar3273 жыл бұрын

    ఈ భారతం నిజం ఐతే అద్భుతం కల్పితం ఐతే మహా మహా అద్భుతం ఈ భారత దేశంలో హిందువుగా పుట్టి హిందీవుగా బ్రతుకుతున్నందుకు మహదానందంగా గర్వాంగా ఉంది

  • @sangasaniramesh8799

    @sangasaniramesh8799

    2 жыл бұрын

    బ్రో ఇది పూర్తిగా నిజం జరగక పోతే ఇంత వివరంగా ఎవరూ రాయలేరు సాక్షాలు మనకు కళ్ళ ముందే కనపడుతూ ఉన్నాయి

  • @chakradharpeddinti2980

    @chakradharpeddinti2980

    2 жыл бұрын

    మహాభారతం ఇతిహాసం...అంటే ఇది ఇలానే యధార్ధంగా జరిగింది అని అర్థం..

  • @ravulabhargav4314

    @ravulabhargav4314

    Жыл бұрын

    @@sangasaniramesh8799 the x

  • @kotirama5327
    @kotirama53274 жыл бұрын

    మీ గొంతు అద్భుతం, 👌 మహాభారతం మహా అద్భుతం, ధన్యవాదములు మిత్రమా 🙏🙏🙏.

  • @terlisrikanth6562

    @terlisrikanth6562

    Жыл бұрын

    You turn r

  • @gaddamsuresh9841
    @gaddamsuresh98414 жыл бұрын

    ఇదివారకే..విన్నను అయినను మరిమరి వింటున్నాను.ఇదే మహభారతమంటే..

  • @jayasankarkumar7352
    @jayasankarkumar73524 жыл бұрын

    1:49:00 it's more than rapid fire..!!! అందుకే ఏమో ఆయన ధర్మరాజు అయ్యారు...😍😍🥰🤩🤗👏👌👌👏👏🙏🏼

  • @rajeshkanakamandla2629
    @rajeshkanakamandla26294 жыл бұрын

    మహా అద్భుతం sir చాలా చక్కగా వివరించారు చదివే ఓపిక లేని ఈ యువ తరానికి చక్కటి వీడియో చేశారు. మీ కుటుంబాన్ని ఆ భగవంతుడు చల్లగా చూసుగాక జై శ్రీ కృష్ణ

  • @gubbalabalavaralakshmi3295

    @gubbalabalavaralakshmi3295

    3 жыл бұрын

    Super explanation

  • @varanasibalavardhan9960
    @varanasibalavardhan99602 жыл бұрын

    నా కోరిక తీరింది సార్.. ఈ మహాభారతం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను.. మీకు చాలా థాంక్స్..

  • @nnaresh1677
    @nnaresh16774 жыл бұрын

    ధన్యవాదములు సార్. చాలా మంచిగా ఉంది సార్. జై శ్రీమన్నారాయణ.

  • @gubbalabalavaralakshmi3295

    @gubbalabalavaralakshmi3295

    3 жыл бұрын

    Nice explanation

  • @balarajugoud5266
    @balarajugoud52664 жыл бұрын

    చాలా ఉపయోగకరమైన మహాభారతం ఇంత చక్కగా వివరించారు సంతోషంగా ఉంది మరియు మీకు శ్రీ కృష్ణ పరమాత్మ ఇక మంచి వీడియో లో చేయాల్సిన అవసరం ఉంది

  • @yukthasri8551
    @yukthasri85513 жыл бұрын

    అన్నా ఇది ఎంతో బాగుంది ఇలాంటివే ఎక్కువగా చేయు అన్నా నీకు ఇవన్ని ఎలా తెలుస్తున్నాయి నువ్వు ఇవన్నీ ఎవరి దగ్గర అడిగి

  • @Rakesh_goud348
    @Rakesh_goud3483 жыл бұрын

    కర్ణుని కోసమే మహాభారతం చూస్తున్న

  • @klaksmanrao9
    @klaksmanrao92 жыл бұрын

    మహాభారతం చాలా బాగుందన్న ఇలాగే వీడియోలు చేస్తూ ఉండండి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ధన్యవాదాలు అన్న

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo4 жыл бұрын

    అల్లాడిపోయారు. అల్లాలడిపోయారు ఈ డైలాగ్ ఒక సరికొత్త చరిత్ర రయబోతోంది నీ series superhit Beautiful best entertainer for ever

  • @kundajagadeeshkumar327
    @kundajagadeeshkumar3273 жыл бұрын

    ఈ కథ చెప్పిన మీ జీవితానికి సాఫల్యం విన్న మా జీవితం ధన్యం.

  • @madhurikalyan21
    @madhurikalyan213 жыл бұрын

    Hello brother, Mahabaratham videos vintunanu,nenu pregnant ni life time lo mahabaratham motham vinagalano ledo anukunanu.kani na precious time lo me videos notice chesanu youtube lo. Na baby ki kuda vinapinchagalguthunanu mahabaratham clear ga. Me way of explaining ela vundi ante putaboye baby ki kuda eshtam vachi respond ayela vundi.Thank you very much.

  • @himagiriparasingi8142
    @himagiriparasingi81423 жыл бұрын

    మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ...మీకు చాలా ఋణపడి వున్నాం-ఇంత అద్భుతంగా శ్రీ మహాభారతం ను మాకు అందించినందుకు.

  • @mansoorvali8183
    @mansoorvali81833 жыл бұрын

    సర్ మీ వాయిస్ తో మాకు మహాభారతం,రామాయణం వినే భాగ్యం కలిగింది.చాలా వివరంగా చెప్పారు సర్.మీరు శివుని స్టోరీ చెబితే వినాలని ఉంది.ఒక వేళ మీరు ఆల్రెడీ వీడియో చేసి ఉంటే లింక్ పంపండి.ధన్యవాదములు

  • @sureshtallapu4541
    @sureshtallapu45413 жыл бұрын

    2020లో ఈ వీడియో చేశాను మహాభారతంలో నాకు తెలియని చాలా విషయాలు తెలుసుకుని, నేర్చుకున్నాను..మీకు ధన్యవాదములు

  • @user-dg2lw9tn6f
    @user-dg2lw9tn6f2 жыл бұрын

    మీకు చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటి వీడి యో లు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను,,,

  • @tamadaparvathi6182
    @tamadaparvathi61822 жыл бұрын

    ధన్యవాదములు sir ,🙏🙏🙏🙏

  • @rajeshavvari9641
    @rajeshavvari96413 жыл бұрын

    ముందుగా మీకు మా ధన్యవాదాలు, మీ ప్రయత్నానికి శతకోటి వందనాలు. విరాట యుద్ధంలో లో నాకు ఒక సందేహం అర్జునుడు ద్రోణాచార్యుని తో యుద్ధము చేస్తాడు కానీ ద్రోణాచార్యుడు గురుదక్షిణగా నేను యుద్ధం చేయవలసి వస్తే నా ఎదురుగా నీవు యుద్ధము చేయకూడదు అని అర్జునునితో ఆ మాట తీసుకుంటాడు కదా మరి యుద్ధం ఎలా చేశాడు నా ఈ సందేహాన్ని తీర్చవలసిన దిగా మనవి

  • @manjunathakkjavalahonda4894
    @manjunathakkjavalahonda48945 жыл бұрын

    ನಿಮ್ಮ ವಿವರಣೆ ಅದ್ಬುತ ಅತ್ಯಂತ ಸುಮದುರ ಮಹಾಭಾರತ ನಿಮ್ಮಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ವಂದನೆಗಳು ಜೈ ಹಿಂದೂ

  • @Varanasibharadwaj

    @Varanasibharadwaj

    4 жыл бұрын

    Telugu please

  • @rajshekharjambula5969
    @rajshekharjambula59694 жыл бұрын

    Thanks Superb anna, mahabharat Katha br Chopra Hindi serial 50 episode varaku telugu lo unnayi, tharvatha episode lu telugu lo ravadam ledhu, nee videos tho naku happy ga undhi thanks Anna .

  • @bvenkatesh3556
    @bvenkatesh35565 жыл бұрын

    Both parts completed today itself. Thanks dude. Got a good detail abut MAHAAAA BHAARATHAM. JAI SRI KRISHNA

  • @vidhua5991

    @vidhua5991

    4 жыл бұрын

    Bagundi sir

  • @nallapaanalla936

    @nallapaanalla936

    2 жыл бұрын

    Powr

  • @nani-fn4nb

    @nani-fn4nb

    2 жыл бұрын

    Nice

  • @hariadla1018
    @hariadla10184 жыл бұрын

    మీ గొంతు చాలా బాగున్నది అన్న ఇలాగే మహాభారతం మొత్తం చెప్పండి

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari76442 жыл бұрын

    మీ వాయిస్ ఇంత క్షు న్నా మ గ చెప్పిన మీకు ధన్యవాదాలు

  • @RaviTeja-li1np
    @RaviTeja-li1np4 жыл бұрын

    Mana Mahabharatam gurinchi Ippati generation vallaki telidhu Nijanga ee video tho Mana Generation vallaki ee massage Andhinchinanduku Chala thanks Chala pedda Mahabharatanni Konchem kuda thadabadakunda Cheppinandhuku nijanga nuvvu Chala great annayya👍👍👍👍👍👍👃👃👃👃👃👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

  • @thanamrajuraju8294
    @thanamrajuraju82943 жыл бұрын

    సూపర్ 🌹సూపర్ 🌹సూపర్ 🌹సూపర్ 🌹సూపర్ 🌹సూపర్ 🌹సూపర్ 🌹సూపర్ 🌹🌹🌹🌹🌹

  • @rajeshkuncham4614
    @rajeshkuncham46144 жыл бұрын

    Chala thanks bayya anni parts vinnanu Velakotla characters., antha mandi involved in this MAHABHARATHAM,, so great

  • @sitadevinaraharisetti5786
    @sitadevinaraharisetti57864 жыл бұрын

    Nijamga chala sulabhataramaina bhasha lo chinna pillalaki kooda arthamayye vidhanga adhi kooda manchi gaabhira bhasha lo antho baa chepparu mevalla entho mandi chaduvukoleni vallaki kooda arthamayye la chepparu ila cheppevaru undali Just fabulous sir

  • @karthikkolluru6310
    @karthikkolluru6310 Жыл бұрын

    అన్నా నువ్వు చెప్పి నట్టుగా ఎవ్వరూ చెప్పలేరు సూపర్ 🙏

  • @dharmakumarbuditi4155
    @dharmakumarbuditi41552 жыл бұрын

    సందేహాలు లేకుండా పూర్తి భారతం ఇప్పుడు వింటున్నాను.....మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం భగవంతుడు మీకు కలిగించాలి. ధన్య వాదాలు

  • @telukuntlavarun
    @telukuntlavarun3 жыл бұрын

    11::54 Am 04-February 2021 Thursday Completed...non stop episode 🙏🙏 Tan Q Real Mysteries Anna Jai Sree Krishna 🕉️ Jai Hind. 🇮🇳

  • @venkatanagireddythamanampu3736
    @venkatanagireddythamanampu37364 жыл бұрын

    Ur so great, taking this long video with detail explanation and tnqs alot for this video

  • @Madhavi4444
    @Madhavi44444 жыл бұрын

    Thank you so much andi mee punyama antu chala goppa vishayalanu telusukunna... Kontha telusu. Kani vintu vunte telusukovalsindi chala vundi ani anipistumdi andi... Like teacher laaga annamata. Nithyam vidhyani abhyasinchedi valle kabatti.. Entha telisina inka Edo telusukovalane tapana kaligistundi me vedio..... God bless you andi. Manchini padhi mandhiki share cheyalane gunam kaligina meku antha manche jaragalani korukuntu me abhimani madhavi. Thank you brother..

  • @krishnamacharykothapelly6024
    @krishnamacharykothapelly60244 жыл бұрын

    ధన్యవాదాలు..... అన్న మీ కృషి అమోఘం...

  • @hymavathik7050
    @hymavathik70502 жыл бұрын

    ఎంత clear గా వివరిస్తున్నారు సర్

  • @Bharatanatyampadma
    @Bharatanatyampadma3 жыл бұрын

    మీ తెలుగు భాష కొన్ని చోట్ల దోషాలున్నాయి.. @24:58 ఈ చోట మీరు అర్జునుడులు అన్నారు.. అర్జునలు అని పలకాలి..ఇంకొక చోటు @24:11 భీముడులు అన్నారు "భీమలు" అని పలకాలి

  • @nagarajugorti3357
    @nagarajugorti33575 жыл бұрын

    ద్వాపరీ యుగం ముగిసిన వరకు చూపిస్తేనే మహాభారతం ముగిసినట్లు అవుతాది...pls upload part 3 bro...i am waiting....

  • @satishthota7973
    @satishthota79734 жыл бұрын

    Hello Prashanth Garu I completed part 1 and part 2. It was very interesting. Your narration simply superb and gripping. Please upload part 3.

  • @dhulipudevishnu8548

    @dhulipudevishnu8548

    2 жыл бұрын

    You are lazad bardher

  • @vijayalakshmir261
    @vijayalakshmir2615 жыл бұрын

    Sir plz make part 3 ...iam eagerly waiting ...I was watch both parts .. I like soo much Mahabharata ...pls pls do past..sir plz pls pls

  • @cahngapak6092
    @cahngapak60925 жыл бұрын

    ultimate brother mee valla oka manishi ela vundalo meru cheppina mahabharatam super bro

  • @bajibabuyadav886
    @bajibabuyadav8863 жыл бұрын

    A great help by lord Krishna and Virata Raju and gave shelter to pandavulu and Very very good fight against Pandavas Vs Kauravas so Pandavas completed their 12 years aryana vasam and l year Agnayat vasam successfully 👍🤫😎😸🔥 Ar

  • @srimathashabala8745
    @srimathashabala87455 жыл бұрын

    Chala adbutam.your so grate.

  • @amusingentertainment6345
    @amusingentertainment63454 жыл бұрын

    Great redention...Hats off ...I often try my daughter to hear mahabharatha and other holy books but she will hear but pay no attention...But I casual tried to hear your redendation in front of her ...she started to hear ...In my way all I felt bit succeed in my attempt...Thanks for this ..Your promt voice with sense of humour and piece of modern idealism has rapped us with visualization...Thanks a lot...

  • @bhavanikondagalla600
    @bhavanikondagalla6005 жыл бұрын

    Tqs fr making dis mahabharatam vdo,I hope u ll do more videos of puranas

  • @sandeepdeepu7373
    @sandeepdeepu73735 жыл бұрын

    Tq very much 4r full video ....

  • @vallikrishnapasumarthy352
    @vallikrishnapasumarthy3524 жыл бұрын

    ప్రశాంత్ గారు ఇంత అనర్గళంగా మహాభారతం చెప్తూ, మాకు ఉత్సుకతను, కలిగిస్తున్న మీకు ధన్యవాదాలు. కానీ ఒక చిన్న కరెక్షన్. తృప్తిగా భోజనము చేసి వేవిళ్ళు తీయసాగారు అని చెప్పారు. వేవిళ్ళు అనేవి స్త్రీలు గర్భవతులుగా ఉన్నపుడు కలిగేవి. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి అర్ధం చేసుకోండి. చిన్న చిన్న పొరపాట్లు సహజం, కానీ మరీ ఇంత అర్ధం మారిపోయేవి బాగుండదు కదా.

  • @ayodhyaramulu6193
    @ayodhyaramulu619315 күн бұрын

    నేను ఈ మహా భారము మూడు భాగములు ఈరోజు అనగా dt 17/7/2024 కూర్చుని మొత్తం విన్ననుమీకు నా ధన్యవాదములు 🙏🙏

  • @kkrajbhaieleinformations3407
    @kkrajbhaieleinformations3407 Жыл бұрын

    యీ మహా భారథాని యీ VIDIEO ద్వారా తేలియ చేసినదుకు నీకు క్రూత గ్నతలు తేలియ చేస్తున్నాను 🙏

  • @chiranjeevimedasetti5553
    @chiranjeevimedasetti55533 жыл бұрын

    కర్ణుడు ద్రోణుడు బిస్ముడు దుర్యోదనుడు కృపచర్యడు ఆస్వాదమ ఇలాంటి గొప్ప విరులుని .... అర్జునుడు ఒక్కడే ఎలా ఓడించాడు... ఇది నమ్మశక్యంగా లేదు..

  • @burravinaykumar1434
    @burravinaykumar1434 Жыл бұрын

    మహాభారతం ని విన్నాక నాకు అర్ధం ఏమైందంటే దీన్నిని బట్టి ఇప్పుడు ఉన్న హీరోలందరితోనూ ఈ మహాభారతఅం సినిమాను తీయాలని కోరుతున్నాను......

  • @jayasankarkumar7352
    @jayasankarkumar73524 жыл бұрын

    I've seen all parts in one single day only 2 days ago😊☺️🙏🏼 Well done Bro!!! U did a great job & made my work so simple in knowing Mahabharata story in one single Day..!! Thanks a lot🙏🏼🙏🏼🙏🏼☺️😊

  • @hymavathik7050
    @hymavathik70502 жыл бұрын

    మీ స్వరం అద్భుతం

  • @tataanil3189
    @tataanil31893 жыл бұрын

    కురుక్షేత్రం యుద్ధం జరిగినప్పుడు బలరాముడు ఎక్కడా ఉన్నాడు బలరాముడు యుద్ధం చేశాడు లేదా please answer to me

  • @SivaSiva-vf5wg

    @SivaSiva-vf5wg

    2 жыл бұрын

    chayyadu

  • @telugubabytube9604
    @telugubabytube96045 жыл бұрын

    Siva puranam gurinchi meru pettaledu sir...

  • @tsvlprasadmed5090
    @tsvlprasadmed50903 жыл бұрын

    Super and Merakle voice listing reality in live 🙏

  • @ranjithudayagiri9217
    @ranjithudayagiri92174 жыл бұрын

    Guruvutho యుద్దం చేయనని అర్జునుడు గురువుకి మాట ఇచ్చాడు అని చెప్పారు మళ్లీ గురు శిష్యులు యుద్దం ఎలా జరిగింది2:08:06

  • @pbr1800
    @pbr18004 жыл бұрын

    ధన్యవాదాలు, నీవు ధన్యజీవి వి మిత్రమా🙏

  • @venkatking2509

    @venkatking2509

    3 жыл бұрын

    తన నోటి ద్వారా విన్న భారతం మనం కూడా ధన్య జీవులం

  • @djyothireddy9233

    @djyothireddy9233

    3 жыл бұрын

    @@venkatking2509 qqq

  • @nagahanumanthpandi6752
    @nagahanumanthpandi67524 жыл бұрын

    Super sr naku maha bharathAm talusu kovalani yapptniho korik eppudu mi valla thalisindi thanq

  • @hemalatha-ln4hl
    @hemalatha-ln4hl5 жыл бұрын

    Tq very much Good narration 👍👍

  • @bhavanachinta7546
    @bhavanachinta75464 жыл бұрын

    It's so good to listen.. nice voice.. if possible make a video on Bhagavatham, concise stories of dasavatharalu.. to tell our kids

  • @naveenkumar-pf5dv
    @naveenkumar-pf5dv4 жыл бұрын

    Thanks a lot brother for uploading these videos. You did excellent job

  • @sravanvarma6261
    @sravanvarma62615 жыл бұрын

    Bro surgical strike gurinchi cheppava please Nuvvu aithe clearga ardham ayyela chepthavani aduguthunna Please brother 😯😯😯😯🙁

  • @pavankumar-gg7jv
    @pavankumar-gg7jv3 жыл бұрын

    Your voice and the flow you are explaining is awesome

  • @satyanarayanamve4030
    @satyanarayanamve40304 жыл бұрын

    Ur blessed by lord Krishna... awesome...

  • @venkateshwarraodama603
    @venkateshwarraodama6033 жыл бұрын

    The narration of Mahabharat 1 2 3 4 is vary lucid with full important episodes without any missing of minor details. It is very ethical and highly educative epic story worth emulating. At least some of the minor episodes should be included in school curriculum at least upto primary and secondary educational level. Dr DVRao 04-12-2020

  • @Userahyeehehsjsh999
    @Userahyeehehsjsh9995 жыл бұрын

    You blown my mind thank you bro

  • @legendlogan1363
    @legendlogan1363 Жыл бұрын

    Sir meeru chala opikaga cheptunnarau chala vivaranga andariki arthamayyela cheptunnaru meeku satakoti namaskaramulu mariyu meeku hats off. You are really great sir _/\_.

  • @surendharsurineni6103
    @surendharsurineni61035 жыл бұрын

    మహాభారతం 10, పేజీలు చదవాలంటేనే ఓపిక నశించి పోతుంది. అటువంటిది మహాభారతంలో ఎన్నో వేల పేజీలు ఉంటాయి. అవన్నీ చదివితే నే అర్థమవుతుంది. కానీ అన్ని వేల పేజీలు ఒక్కసారి చదివితే నే మొత్తం అర్థం కాదని నేను అనుకుంటున్నాను. నాలాంటి వారికి మాత్రం ఒక సారి చదివితే అర్థం కాదు. మీరు ఎన్ని సార్లు చదివారో నాకు తెలియదు కానీ. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీరు అన్ని వేల పేజీలు చదివి అర్థం చేసుకుని ఇలా వీడియో చేయడం చాలా చాలా కష్టం. ఇంత కష్టపడి మాలాంటి తెలియని వాళ్లకి మహాభారతం ఇంత క్లియర్ గా చెప్తున్నారు. ఒకవేళ కొంతమందికి తెలిసినా ఇంత క్లియర్గా తెలియదు. తెలిసీ తెలియని వాళ్ళ అందరికీ మహాభారతం ఇంత క్లియర్గా చెప్తున్న మీకు వేల వేల వేల నమస్కారములు,🙏🙏🙏

  • @salapuramana294

    @salapuramana294

    5 жыл бұрын

    plz upload part 3 sir as soon as possible

  • @R_JCENEMA2241

    @R_JCENEMA2241

    4 жыл бұрын

    Hi sir please 5

  • @R_JCENEMA2241

    @R_JCENEMA2241

    4 жыл бұрын

    Part 5

  • @Ssk95422
    @Ssk954224 жыл бұрын

    Thankyou sir Very clear explanation and do more vedios like this Empower Hindu community.

  • @ssgaming2.o939
    @ssgaming2.o9394 жыл бұрын

    Super ga undi meku satha koti vandanalu.elanti puranalu kuda cheyandi.thanks.

  • @shekark2617
    @shekark26174 жыл бұрын

    Salute bro.. Jai sri krishna🔱🙏🔱🙏🔱🙏

  • @nagasuresh6223
    @nagasuresh62234 жыл бұрын

    Excellent ga cheppaaru Sir. Tq

  • @luckyrajesh4757
    @luckyrajesh47574 жыл бұрын

    Super ga explain chesthunnaru Nice and miru elanti marenno videos cheyyalani korukuntu miku alllthe best👍👍👍👍👌👌👌

  • @luckyrajesh4757

    @luckyrajesh4757

    4 жыл бұрын

    Super

  • @s.manasapriya419
    @s.manasapriya4194 жыл бұрын

    Sir so grateful we r happy to listen thanks for your service

  • @realmysteries

    @realmysteries

    4 жыл бұрын

    Thank u. 3rd and 4 th parts kuda unnayi.

  • @sirishirisha289
    @sirishirisha2894 жыл бұрын

    Challa bhaga chepparu 🙏🙏🙏🙏🙏 thanks

  • @Minnu9
    @Minnu92 жыл бұрын

    OM NAMO NARAYANAYA🙏🙏🙏🙏🙏

  • @UrsMadhuri
    @UrsMadhuri4 жыл бұрын

    Awesome explanation andi..chala chala Baga chepparu.my son always watches your videos

  • @nikhilreddy2491
    @nikhilreddy24912 жыл бұрын

    Great bro your translation.....mahabharatam....

  • @umasuresh7371
    @umasuresh73714 жыл бұрын

    Chala Chala baga vivarinchi chepparu thank you so much sir

  • @shireeshaavula3580
    @shireeshaavula35804 жыл бұрын

    Successfully I completed two parts it was really good thanks for this video's

  • @skitchen5435
    @skitchen54352 жыл бұрын

    Chala bhagundi video adhubhutham god chalaga kapadali meku thanks suns

  • @ramadevi4279
    @ramadevi42793 жыл бұрын

    చాలా బాగా వివరంగా చెబుతున్నారు. కంగ్రాట్స్ సర్ 🌹

  • @user-fc8kh6ru4u
    @user-fc8kh6ru4u5 жыл бұрын

    Waiting for part 3

  • @sravankumarnomula6692
    @sravankumarnomula66924 жыл бұрын

    ద్రోణుడు అర్జునుడికి బ్రహ్మా అస్త్రం ఉపదేశించినపుడు ఇల అన్నాడు ....నేను యుద్ధం చేయాల్సి వస్తే, నువ్వు నా ఎదురుగా రాకూడదు అని ... ఇపుడు ద్రోణుడు అర్జునుడు ఎలా యుద్ధం చేస్తారు...?

  • @AlienBD

    @AlienBD

    3 жыл бұрын

    Dronudu nenu neto yuddham chse varaku nuvu nato yuddham cheyyakudadu antadu

  • @myogi8077
    @myogi80772 жыл бұрын

    A strong positive attitude will create more miracles than any wonder drug

  • @PRABHAGVN
    @PRABHAGVN4 жыл бұрын

    అర్జునుడు దోణాచార్యకి మాట ఇచ్చాడు గా గురువు తో యుద్ధం చేయలిసి వస్తే చేయను అని మరి ఎలా చేసాడు యుద్ధం

  • @raghavar2432
    @raghavar24325 жыл бұрын

    Please do like this type lengthy video on Great Ramayanam

  • @k.manasakattekolamanasa6428
    @k.manasakattekolamanasa64282 жыл бұрын

    Chala Bhaga chepparu sir meeku kruthagnathalu

  • @salagalavenkateswarlu1615
    @salagalavenkateswarlu16154 жыл бұрын

    భీముడు,జరాసంధుడు,బకాసురుడు,కీచకుడు,దుర్యోధనుడు మొదలెైనవారు ఒకే ముహూర్తం ఎలా అవుతుంది.కంసునికే తన కుమార్తెలనిచ్చి వివాహంచేసినవాడు.(జనన విషయం)

  • @vasantharaju4656
    @vasantharaju46563 жыл бұрын

    🚩🔯🕉️🔥🐚💎🌿🌹🏵️🌻🌸🍋🍌🍚🙏🙏🙏🔔 jai krishna