మహావతార్ బాబాజీ జీవిత చరిత్ర - Mahavatar Babaji Life Story - Sri Siddheswarananda Bharati Swami

Музыка

Full Video - • Yogulu and Rushulu - E...
పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీ శ్రీ శ్రీ కుర్తాళ శంకరా చా ర్యాయా సిద్ద గురు శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానందభారతి మహాస్వామి వారి పాద పద్మములకు శిరాశాభి వందనాలు
Courtallam Sankaracharya, Parama Hamsa, Jagadguru, his holiness Sri Sri Sri Siddheswarananda Bharati Swami
మహావతార్ బాబాజీ అనే పేరు ఆయనను కలిసిన లాహిరీ మహాశయులు మొదలైన వారు పెట్టిన పేరు. వీటిలో కొన్ని సమావేశాల గురించి, స్వీయ అనుభవం గురించి పరమహంస యోగానంద తన ఆత్మకథలో వివరించడం జరిగింది. అలాగే యుక్తేశ్వర్ గిరి రచించిన ది హోలీ సైన్స్ అనే పుస్తకంలో బాబా గురించిన ప్రస్తావన ఉంది.

Пікірлер: 3

  • @bhamidipatisravani3463
    @bhamidipatisravani34634 жыл бұрын

    Chela bags vivarincharu sir🙏🙏🙏

  • @mvsastry4445
    @mvsastry44454 жыл бұрын

    కృతఙ్ఞతలు

  • @mvsastry4445
    @mvsastry44454 жыл бұрын

    కృతఙ్ఞతలు

Келесі