మహోన్నతమైన ప్రేమ | Thanks Giving Prayer | Ps. Swapna Edwards | New Telugu Christian Messages

Ойын-сауық

మహోన్నతమైన ప్రేమ Thanks Giving Prayer
Ps. Swapna Edwards
New Telugu Christian Messages
Call or WhatsApp us On 7416914533 / 9392633388
You Can Watch Us On Our Facebook Page: / svenedwardsindia
Subscribe all our Channels!
Steve Aaron Edwards: / steveaaronedwardsindia
For More Details :
HIS MINISTRIES INDIA HEADQUARTERS,
Good Shepherd Campus
Tadepalligudem-534101, Andhra Pradesh, India
Our Official Facebook Page : / hisministriesindia
/ svenedwards
/ starryangelinaedwards.in
Instagram : / hisministriesindia
/ svenedwards
/ swapnaedwards
Connect with us on twitter : hisministriesin
#SvenEdwards, #HisMinistriesIndia, #GoodFriday Special
Get our Records on
iTunes
itunes.apple.com/in/artist/st...
Amazon
www.amazon.com/Ee-Prema-Starr...
Watch More Of Our KZread Videos:
అబ్రహాం కు ఆరాధన విసుగొచ్చింది || Pastor.Sven Edwards || 2020 Latest New Telugu Christian messages
• అబ్రహాం కు ఆరాధన విసుగ...
ఎవరు ఎలావుంటే నీకెందుకు? || Pastor. Sven Edwards || New Telugu Christian Messages
• ఎవరు ఎలావుంటే నీకెందుక...
పరిశుద్ధాత్మ దుఃఖపడే 4 విషయాలు || Pastor. Sven Edwards || Latest New Telugu Christian Messages
• పరిశుద్ధాత్మ దుఃఖపడే 4...
నువ్వెవరివో దేవునికి ముందే తెలుసు || Pastor.Sven Edwards || Latest New Telugu Christian Messages
• పరిశుద్ధాత్మ దుఃఖపడే 4...
Naa Thandri Official Music Video || Starry Angelina Edwards || Latest New Telugu Christian Songs
• Naa Thandri - Starry A...
Latest New Telugu Christian Songs | Amma kosam | Starry Angelina Edwards
• Latest New Telugu Chri...
Nekey na Aaradana || Starry Angelina Edwards || Latest New Telugu Christian Songs
• Nekey na Aaradana || S...
Nee Krupa Lenicho cover || Starry Angelina Edwards || Latest New Telugu Christian Songs
• Nee Krupa Lenicho cove...
చర్చ్ కి వస్తే విధవరాలుగా వుండాలా? || Swapna Edwards || Latest New Telugu Christian Messages
• చర్చ్ కి వస్తే విధవరాల...
2018 New Telugu Christian Messages||ఎముకల లోయ|| Sven Edwards
• 2018 New Telugu Christ...
Na pranamaina || Sven Edwards || Latest New Telugu Christian Songs
• Na pranamaina || Sven ...
Kallundi Chudaleni - Starry Angelina Edwards - Latest New Telugu Christian Songs
• Kallundi Chudaleni - S...
Manasulo Na | Starry Angelina Edwards || Latest New Telugu Christian Songs
• Manasulo Na | Starry A...

Пікірлер: 469

  • @ashalatha1997
    @ashalatha199724 күн бұрын

    This video is a masterpiece.it's so beautiful but emotional and heart wrenching ,keep going Mrs Swapna,it's Crystal clear that God has chosen you,today your words were precious,very thought provoking,very deep,thanks for sharing this video,worth watching

  • @gangadhararajitha4346
    @gangadhararajitha434624 күн бұрын

    అక్క మీరు ఏడవద్దు దేవుడు మిమ్మల్ని ఎంతో మహోన్నతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే ధైర్యంగా దేవుని ప్రసంగం చేయాలి., మీతో మేము అందరం ఉన్నాం కదా అక్క నువ్వేం బాధపడకూడదు సరేనా ప్రభు సేవలో మనమందరం ఒకటేయేసయ్య రక్తంలో కడగబడినం కదా ఆత్మీయ కుటుంబంగా మనమందరం ఒకటేనువ్వెప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మా ప్రార్థన అక్కఅది దేవుని కోరిక కూడా అక్క❤❤❤❤❤❤❤నువ్వు పాస్టర్ గారి కొరకు ఏడవడం కాదు మనమే అందరం పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం కదా మన రాజ్యం కి వెళ్ళినప్పుడు పాస్టర్ గారిని చూసి మనమందరం సంతోషించి ఆనంద్ ఆనందించి గంతలు వేయొచ్చు అసలే బాధపడదు అక్కపాస్టర్ గారు ముందు వెళ్లారు తర్వాత మనం వెళ్లడం దేవుని రాకడ సమీపిస్తుంది కదా ధైర్యంగా దేవుని సువార్త ప్రకటించండి పిల్లలు మీరు కుటుంబం అందరూ ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ దైవ సేవకురాలు గంగాధర రజిత గాడ్ బ్లెస్స్ యు అక్క లవ్ యు సో మచ్ ఫరెవర్ అండ్ ఎవర్👏👏👏♥️♥️♥️🙌🙌🙌

  • @SvenEdwardsindia
    @SvenEdwardsindia13 күн бұрын

    కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమా (2) ఆరాధింతును (4) రారాజువు నీవే నా తండ్రివి నీవే నిను విడువను ఎడబాయను (2) ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది (2) దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును|| సెరాపులు కెరూబులు నిత్యము నిను స్తుతియించుచున్నవి మహా దూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి (2) దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును||

  • @nirmalamogili4026
    @nirmalamogili402624 күн бұрын

    అమ్మా దేవుడు నిన్ను మహా ఘనముగా వాడు కొనును గాక. ఇది నా ప్రార్ధన . నీ కన్నీరు అనేక ఆత్మలను సంపాదించాను గాక. పరిపూర్ణ సంతోషముతో మహిమలో ప్రవేశించుడువు గాక

  • @krishnavenikamana8214
    @krishnavenikamana821424 күн бұрын

    Happy birthday అమ్మ 🥰 నిజంగా మీరు తీసుకున్న తీర్మానమే ఎంత బాధ అయినా మిమ్మల్ని ఆయన పనిలో నడిపిస్తుంది అమ్మ దేవుడు ఆయన పరిచర్యలో ఇంకా బలంగా వాడుకోవాలని కోరుకుంటున్నాను అమ్మ 😍🥰

  • @premkarthikofficial9648
    @premkarthikofficial964824 күн бұрын

    హ్యాపీ బర్త్డే మా ❤❤ మిమ్మల్ని దేవుడు ఇంకా బలంగా ఆయన రాకడ వరకు పరిచర్యరలో వాడబడాలి 🙏🏻

  • @rajeshmadugulakanchikacher9042
    @rajeshmadugulakanchikacher904220 күн бұрын

    మీ ధైర్యానికి మీ విశ్వాసానికి వందనాలు

  • @RAVIKUMAR-sw8jg
    @RAVIKUMAR-sw8jg19 күн бұрын

    PRAISE the lord 🙏 maa happy birthday🎉🎂 amma

  • @Sujata483
    @Sujata48324 күн бұрын

    పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ మీరు దేవుని లో సంతోషంగా ఉండాలి 🙌🏻

  • @Fhjytg
    @Fhjytg24 күн бұрын

    కృతజ్ఞతలు సదా మనందరికీ ఉచితం గా మహా కృపా క్షేమము లే లభించి నందుకు🎉 ఆమెన్ 🎉

  • @revrashokofficial3323
    @revrashokofficial332323 күн бұрын

    మీ కన్నీటిని అంతా ఆయన బుడ్డి లో దాచి అంతకు వందరెట్లు సంతోషాన్ని ఇచ్చే రోజులు తప్పకుండా వస్తాయి. We love you akka, God bless you.Many more happy returns of the day.

  • @hanoksujay797
    @hanoksujay79723 күн бұрын

    Happy Birthday Akka దేవుడు మిమ్ములను బహుబలముగా వాడుకొనును గాక

  • @PSSR2391
    @PSSR239123 күн бұрын

    హ్యాపీ బర్త్డే అక్క, మీ సాక్ష్యం ద్వారా అనేకమందిమారతారు 46:05 time దగ్గర మీ హృదయం లో దుఃఖం మీ పేస్ పై చిరునవ్వు ఇది కష్టంలో కూడా దేవునిలో ఎంత నిలబడ్డారో తెలియజేస్తుంది ,.. అదే చిరునవ్వు మిమ్ముల్ని నెగిటివ్ సెన్స్ లోకి తీసుకుని వెళ్లాలనుకునే సాతానుగాడి కోటగోడ కూలిపోడానికి నాంది..,.. మీరు ఎంత ఓపికమంతులు అక్క❤🙏👏💐🤝👍

  • @HemaHema-lw6ou
    @HemaHema-lw6ou23 күн бұрын

    🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼 kuwait nunchi ❤❤❤❤❤❤❤❤ many many happy returns of the Amma ❤❤❤❤ god bless you yesayaaaaa neeke mahima kalugunu gaka amen❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎂🎂🎂🎂🎂🎂👏👏👏👏👏🥰🥰🥰🥰🥰🥰🥰🥰👑👑👑👑👑👑💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝

  • @gangadhararajitha4346
    @gangadhararajitha434624 күн бұрын

    దేవుని కృప నీకుండును గాక అక్క పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు నువ్వు చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రతిరోజూ ప్రార్థన చేస్తున్నాను లవ్ యు సో మచ్ అక్క వండర్ఫుల్ బర్త్డే గాడ్ బ్లెస్స్ యు అక్క♥️♥️♥️✝️👏☦️🛐💐 మన ప్రభువైన ఏసుక్రీస్తు కృప మీకు మీ కుటుంబాలకు సదాకాలము దేవుని రాకడ వరకు తోడైయుండును గాక ఆమెన్🙌🙌🙌

  • @swathichitti114
    @swathichitti1149 күн бұрын

    Naku chala bada anipisthindi ee sister ni chustea😭😭😭😭antha prema gaa undea vallu wife and husband chala kastham premichina vallu duram ayyitea thattukovadam antha easy kadu but devedu dhyrayam evvali God bless you akka

  • @yesubabuvelpula3096
    @yesubabuvelpula309624 күн бұрын

    అక్కా నీకు నా వందనాలు మీరు జరుపుకుంటున్న జన్మదిన శుభాకాంక్షలు ఇటువంటి దినాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ ప్రేమతో మీరు మీ కుటుంబం దీవించబడును గాక ఇంకా ప్రభువు సేవలో బహు బలంగా వర్ధిల్లును గాక ఆమెన్

  • @suvartherpa
    @suvartherpa24 күн бұрын

    Praise the lord maa happy Birthday amma

  • @merryglory6662
    @merryglory666224 күн бұрын

    వందనాలమ్మ దేవుడు మీ జీవితంలో నమ్మకముగా ఎదగటానికి ఇంకా ఆత్మవనములను అనుగ్రహించును గాక ఆమెన్ పుట్టినరోజు శుభాకాంక్షలు గాడ్ బ్లెస్స్ యు 🎂🎂🍰🍰💐💐💐

  • @sangalapaulrajitha2949
    @sangalapaulrajitha294923 күн бұрын

    Amma happy birthday దేవుడు నిన్ను బహు బలముగా వాడుకొను గాక

  • @sunnyhanok9372
    @sunnyhanok937223 күн бұрын

    Song chala baga padaru praise god ....me dwara.. కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమా (2) ఆరాధింతును (4) రారాజువు నీవే నా తండ్రివి నీవే నిను విడువను ఎడబాయను (2) ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది (2) దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును|| సెరాపులు కెరూబులు నిత్యము నిను స్తుతియించుచున్నవి మహా దూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి (2) దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది

  • @jaladisyam1003
    @jaladisyam100324 күн бұрын

    Happy Birthday God bless you ammagare Amen 🙏🤚🎉

  • @purnageddam3801
    @purnageddam380124 күн бұрын

    Praise the Lord Happy. BIRTHDAY amma 🎂🎂🎂Nenu Kuwait lo untanu me massage chustu untanu e roju me massage chuse Chala edchanu na manasu Chala baruvu aeipoindhi God bless you amma....

  • @vijayalakshmipullepu
    @vijayalakshmipullepu23 күн бұрын

    పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ మీకుటుంబాన్నియేసయ్యదీవించునుగాక ఆమెన్ హల్లేలూయ 💐💐

  • @angala7370
    @angala737024 күн бұрын

    Happy birthday to u ma 🎉🎂💞 God bless u are family & ministry 🙌🙌🙌🙌🙌🙌

  • @anuanu5640
    @anuanu564024 күн бұрын

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙌🏼❤❤❤

  • @Rojamma..
    @Rojamma..24 күн бұрын

    Happy birthday day ammagaru..i heartfully saying this wishes..yenduko theliyadhu e video chudagane I can't control my 😭 tears... every day i motivate your quots❤😢😢

  • @niha.hepsi27
    @niha.hepsi2724 күн бұрын

    Samaata mahima ghanatha prabhavamulu raraju ina yesuniki chellunu gaaka✋✋✋✋✋halleluah ✋✋

  • @New-t3m
    @New-t3m23 күн бұрын

    Happy birthday Pastoramma garu....God bless

  • @suvarthavardhanapu7688
    @suvarthavardhanapu768824 күн бұрын

    Happy birthday Ammagaru.GOD BLESS YOU .🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @kalapalabharathi7571
    @kalapalabharathi757124 күн бұрын

    Praise the lord ammagaru 🙏

  • @vipparthisunny8392
    @vipparthisunny839224 күн бұрын

    Many many more happy returns of the day Amma 🎉🎉🎉

  • @miriyammaddirala5978
    @miriyammaddirala597811 күн бұрын

    Very good and excellent speech .sister happy birthday

  • @user-wi6pt7fq4u
    @user-wi6pt7fq4u24 күн бұрын

    Praise the lord ammagaru 🙏many more happy returns of the day ammagaru God bless u🙌

  • @nalukurthisarojinidevi2516
    @nalukurthisarojinidevi251624 күн бұрын

    Praise the lord ma Devdu mimmalni bahuga deevinchunu gaka ma

  • @sunkojumounika6504
    @sunkojumounika650420 күн бұрын

    Praise the load amma nijanga me prathi mata vinapudu edho badha ga untadi edupu vastundi prati badha ni ela orchukovalo melo nunchi nerchukuntunanu god bless you amma meku a devudu tidak undali korukuntuna memanly me family devudu divinchunu gaka....amen me prati kanitini devudu natyanga mar chunu gaka....amen.....🙏

  • @sukanthi3010
    @sukanthi301024 күн бұрын

    Happy birthday ammagaru....May God bless you and be with you mummy

  • @sruthi9508
    @sruthi950824 күн бұрын

    Happy birthday dear pastoramma garu God bless you ❤ praise god for you amma your are my inspiration amma love you so much amma From sruthi 😊

  • @sarithasaritha7667
    @sarithasaritha766724 күн бұрын

    Happy birthday akka god bless you 🎂💐

  • @ItsBavyesh
    @ItsBavyesh23 күн бұрын

    Happy birthday Akka u r really great devudu mimmalani bahuga divinchunu gaka

  • @kurmentijoythi6328
    @kurmentijoythi632824 күн бұрын

    Many more happy returns of the day Amma 🎉🎉

  • @user-et2of9ls1d
    @user-et2of9ls1d24 күн бұрын

    Praise the Lord sister adavkandi maa meere maaku dharyam amma ❤

  • @jyothirmaireddypogu2214
    @jyothirmaireddypogu221424 күн бұрын

    Really you are Great sister.Many more happy returns of the day 💐💐💐

  • @rajitharegula294
    @rajitharegula29424 күн бұрын

    Praise the lord akka happy birthday akka garu anekulaku miru madhiriga unnaru

  • @homem6297
    @homem629724 күн бұрын

    Happy birthday my dear sister... My God bless you and use our ministry more and more in his mitihands... .........psalm.... 21....1to6....👌👌🙏🙏🙏🙏🙏

  • @user-yk4gg3zy8w
    @user-yk4gg3zy8w23 күн бұрын

    పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ మీరు ఇంకా ధైర్యంగా ఉండి ఇంకా అనేక మంది ఏసుప్రభు లోనికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @laxmiindia
    @laxmiindia12 күн бұрын

    Praise the lord sister God bless you sister ❤

  • @sandyanrn1697
    @sandyanrn169724 күн бұрын

    All glory to God🎉🎉🎉🎉. Have a great year ahead.... Sister....

  • @kumarinalli4419
    @kumarinalli441924 күн бұрын

    Praise the Lord sistergaru happy birthday Andi blessed continue to yearly God with you always 🙏💐🎂🍰

  • @vankudothsrinu1271
    @vankudothsrinu127124 күн бұрын

    Price the lord akka.Happy birthday to you ps swapna edwerds akka.God bless you your long life.

  • @prasanna5925
    @prasanna592524 күн бұрын

    Wishing you a many more happy returns of the day Aunty....your inspiring no of godly people to stay strong

  • @tabithatwinkle9265
    @tabithatwinkle926524 күн бұрын

    Amma happy happy birthday to you you have been a biggest inspiration to so many of us your love your passion towards Christ been inspiration to all of us also Be strong ఒకరి బాధను అర్థం చేసుకోవాలంటే మనం విరవ బడాలి దేవుడు మిమ్మల్ని విరిచాడు, విరిచిన ఆహారమే అనేకమందికి ఆకలి తీరుస్తుంది అలా విరవబడిన మీరు మీ మాటల ద్వారా మీ వాక్యము ద్వారా సాక్ష్యం ద్వారా అనేకమంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నారు బాధపడకండి ఒక రోజు పరలోకంలో అయ్యగారిని కలుసుకొని ఆనందించే రోజు వస్తుంది దేవుడు మీకు ఇస్తాడు

  • @prasanthiroy6587
    @prasanthiroy658719 күн бұрын

    Happy Blessed Birthday 🎂🥳 women of God May God bless you with all happiness,prosperity and good health and wealth with wonderful ministry 💓💓💓 pastormmagaru ❤

  • @prasannadosa7226
    @prasannadosa722624 күн бұрын

    Happy birthday my spiritual mother ❤️I love the way you are serving God.i am truly blessed having you in my life.once again HAPPY BIRTHDAY AMMA

  • @josephakhil5244
    @josephakhil524424 күн бұрын

    Many more happy returns of the day Pastor Amma. Keep going never give up.🎉🎈🙌

  • @holyevangelist
    @holyevangelist24 күн бұрын

    Many more happy returns of the day my dear spiritual chellemmaa 🎉🎉💐💐🌺🌺🌺🙏🙏

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural480124 күн бұрын

    Many more happy returns of the day sister God bless you 👑💐🙏❤️

  • @pavuralapavurala3002
    @pavuralapavurala300223 күн бұрын

    Praise the lord 🙏 amma really u r the strong women .

  • @bharathip9012
    @bharathip901224 күн бұрын

    Happy Birthday akka, may god use u more and more 🙏🙇🙌🤲

  • @pdileepcse
    @pdileepcse24 күн бұрын

    Many More happy returns of the day sister and May God bless you abundantly.Amen! Amen!Amen!

  • @sujathajohndasari2287
    @sujathajohndasari228723 күн бұрын

    Sister Praise the Lord Many More Happy Returns of the Day Amma

  • @devaprasanthkiranmusic
    @devaprasanthkiranmusic22 күн бұрын

    Praise the lord ammagaru ❤ you are always happy to Jesus 🙏 i hope

  • @bhagyaranigaddagalla6144
    @bhagyaranigaddagalla614424 күн бұрын

    Happy blessed Amma garu

  • @radhapeddireddy8905
    @radhapeddireddy890524 күн бұрын

    Happy Birthday to your sister. May God bless you with good health and grace upon grace.🙏🙏🙏

  • @kodamakejiya6040
    @kodamakejiya604019 күн бұрын

    Happy Birthday to you amma miru Inka devunilo balanga vadabadali I love your words

  • @KolliSatyavani-fu5yd
    @KolliSatyavani-fu5yd23 күн бұрын

    Many more happy returns of the day sister garu 💐 God Grace with u ma 🎉🥳❤️

  • @grazinavedya3144
    @grazinavedya314424 күн бұрын

    Dear Sister, just remained speechless with every word of yours... A million magic prayerful wishes to you Sister...

  • @GUBBALRAJESHWARI
    @GUBBALRAJESHWARI13 күн бұрын

    Really I appreciate you sister God bless 🙌

  • @dayarani1907
    @dayarani190723 күн бұрын

    Happy birthday amma garu miru inka devuni sevalo bahubalanga vadabalani ma prardhana 🙏🎉

  • @padmajaavutapalli1766
    @padmajaavutapalli176624 күн бұрын

    Many more happy returns of the day my dear sister 🎁🎂🎈💐 May God richly bless you and your family 💐💐💐🙏

  • @radhajillella9668
    @radhajillella966823 күн бұрын

    Akka praise the Lord Akka..... Many more happy returns of the day Amma.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreedharkhandavalli5419
    @sreedharkhandavalli541924 күн бұрын

    Son , you are the best 🎉🎉 A blessed happy birthday dear sister ❤🎉🎉🎉🎉

  • @pallavikyatham5804
    @pallavikyatham580423 күн бұрын

    Prais the Lord amma you are so greatest women wish you a happy birthday to you swapna Edwards garu

  • @PisiniAnusha
    @PisiniAnusha24 күн бұрын

    Wish you many more happy returns of the akka

  • @chaitanyag8727
    @chaitanyag872721 күн бұрын

    Many many happy returns of the day pastor Amma garu

  • @sthuthikeerthana2728
    @sthuthikeerthana272824 күн бұрын

    Many many more happy returns of the day amma

  • @user-ht5ym7xy5j
    @user-ht5ym7xy5j23 күн бұрын

    God bless you and your ministry abundantly madam

  • @konathamkeerthana2262
    @konathamkeerthana226224 күн бұрын

    Happy birthday day to you akka 🎂🎉🎊🎁🤗god be with you always

  • @mvs8892
    @mvs889224 күн бұрын

    Wish you Happy Birthday Amma...May God bless you and use you mightily ...

  • @ChennellaVenkataratnamma-qy2le
    @ChennellaVenkataratnamma-qy2le24 күн бұрын

    పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ గారు వందనాలు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐🧎🙌🏿🙌🏿🙌🏿👑👑👑🎇🎇🎇

  • @evangelistsunithaprakash7656
    @evangelistsunithaprakash765624 күн бұрын

    Many Many Many More Happy Returns of the day dear sister in Christ 🎂🎉💐💐 God bless you sister 🤝❤️

  • @racheljyothi3470
    @racheljyothi347024 күн бұрын

    GOD👏 bless you 😇🙌🙌👏 ma ❤ many more Happy returns of the Day 🎉🎉🎉🎊🎊💐💐💐

  • @ratnakarsonu5342
    @ratnakarsonu534224 күн бұрын

    May God give energy for GOD'S ministry

  • @swarupaswarupa9330
    @swarupaswarupa933024 күн бұрын

    TQGOD TQ akka , Happy birthday akka my God bless you your family akka 😊😊❤❤

  • @ggraogangarapu4263
    @ggraogangarapu426324 күн бұрын

    Praise God.. Madem. Happy birthday.. God bless 🙌 you

  • @Jw77740channel
    @Jw77740channel24 күн бұрын

    Praise the lord ❤

  • @sushma274
    @sushma27417 күн бұрын

    Happy birthday pastor Swapna garu🎂🌹🎉🎉God bless more N more inspired alot ❤

  • @MahimarajRayapalli
    @MahimarajRayapalli24 күн бұрын

    Praise the Lord🙏🙏🙏 akka happy birthday to you akka god bless you akka chala goppaga seva chestunnaru ayyagaru lekunna devudu miku inka shakthini ichunu gaka amen from tanuku

  • @user-lx9kh8rw2r
    @user-lx9kh8rw2r16 күн бұрын

    Happy Birthday ammagaru may god bless u amazingly and greatly❤

  • @itsmeduke250
    @itsmeduke25024 күн бұрын

    Happy Birthday Akka.love you so much Akka 🎉❤❤❤❤

  • @sunilkankam4735
    @sunilkankam473524 күн бұрын

    Many more happy returns off the day amma

  • @user-kx6lr5eg5o
    @user-kx6lr5eg5o24 күн бұрын

    Wish you many more happy returns of the day god bless you akka

  • @penualgospelchurchchitrapu9433
    @penualgospelchurchchitrapu943314 күн бұрын

    Happy Birthday to you God bless you sister Gaur

  • @prayerfromheaven2991
    @prayerfromheaven299123 күн бұрын

    God bless vadinamma. We will pray for you.

  • @rosegraceful3659
    @rosegraceful365921 күн бұрын

    Price the lord 🙏🙏 Akka Dhevuni Krupa meku thoduga undunu gaka 🤲🙏🙏🙏🤲🙏 Akka

  • @dnj9997
    @dnj999720 күн бұрын

    Happy birthday to you amma garu 💐🤝♥️

  • @julisofia6048
    @julisofia604823 күн бұрын

    Happy birthday dear swapna akka may God use you as a mighty vessel in his hands. Am Proud of your children the way they takes care of you....

  • @himaprem785
    @himaprem78516 күн бұрын

    Praise the Lord 🙏🙏🙏🙏🙏

  • @sucharithaboorgula5311
    @sucharithaboorgula531123 күн бұрын

    God knows your deep ….pain sister…you are enlightening hearts for Christ…that’s very precious in sight of God..Keep going…

  • @divyakiranbeera
    @divyakiranbeera24 күн бұрын

    Praise the LORD 🙏🎉Many more happy returns of the day akka💐

Келесі