ఈ మహానటి యాక్టింగ్ కి ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే | సావిత్రి సినిమాలు | మన తెలుగు పాటలు

ఈ మహానటి యాక్టింగ్ కి ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే | సావిత్రి అద్భుతమైన సన్నివేశాలు | మన తెలుగు పాటలు

Пікірлер: 521

  • @chirreddyrajasekharreddy274
    @chirreddyrajasekharreddy2744 жыл бұрын

    ఆ మహానటి మన భారతదేశం లో పుట్టి తన నటనతో మనలను మంత్రముగ్ధులను చేసి మనకెంతో ఆనందాన్ని, సంతోషాలను, చివరికి కంట నీరు పెట్టించిన ఘనత ఆ మహాతల్లికే దక్కుతుంది. జై సావిత్రి గారు, జై జై సావిత్రి గారు

  • @babujipochina3089

    @babujipochina3089

    4 жыл бұрын

    సావిత్రిమ్మ కీ శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokashok7716

    @ashokashok7716

    4 жыл бұрын

    Super

  • @ravibhagya4417

    @ravibhagya4417

    4 жыл бұрын

    @@babujipochina3089 ,

  • @jaganmohanraomohanrao2987

    @jaganmohanraomohanrao2987

    4 жыл бұрын

    Sitycable

  • @devildevil1392

    @devildevil1392

    4 жыл бұрын

    I

  • @umakesav4847
    @umakesav48474 жыл бұрын

    ఆమె కళ్ళల్లో అయస్కాంతం, వాయిస్ ఒక మంత్ర దండం. నవ్వు సమ్మోహనకరం. నడకలో నేర్పరితనం. నవరసనటనా విశారదా సావిత్రీ నీకు జోహార్.

  • @a.kastiaha.kastiah9913

    @a.kastiaha.kastiah9913

    4 жыл бұрын

    Ujjuuuj No 😋t

  • @premsagar9827

    @premsagar9827

    4 жыл бұрын

    @@a.kastiaha.kastiah9913 ,

  • @gayatriprasanna1738

    @gayatriprasanna1738

    4 жыл бұрын

    🤔

  • @sumannuthalapati7486

    @sumannuthalapati7486

    4 жыл бұрын

    Super

  • @syedferoze220

    @syedferoze220

    3 жыл бұрын

    @@sumannuthalapati7486 6VV अस्फीक MHFr

  • @lakshmimadgula3106
    @lakshmimadgula31064 жыл бұрын

    అన్ని అవార్డు లాగే సావిత్రి అవార్డు అనేది స్పెషల్ గా రావాలి సావిత్రి లాగా ఇంక ఎవ్వరూ రాలేరు రారుకూడ

  • @ganeshapparao9321

    @ganeshapparao9321

    4 жыл бұрын

    Lakshmi Madgula yyuuu

  • @balajinani100

    @balajinani100

    3 жыл бұрын

    Raaru ani cheppalem kaani ilanti awards nation wide ga isthe India lo unna natanaa sthrimoorthulandhariki oka goppa gauram ichhinattavuthundhi

  • @saravenky5827
    @saravenky58274 жыл бұрын

    అమ్మ మీరు దేవత అమ్మ మీరు మి సినిమాలు చూస్తే మనసు చాలా ఆనందం గా అనిపిస్తుంది మి లాంటి హీరోయిన్ ఏపాటి వరకు పుట్టలేదు అమ్మ

  • @harikrishnarao3240

    @harikrishnarao3240

    4 жыл бұрын

    Mahanatiki joharlu malleeputtali

  • @sooryavemula542
    @sooryavemula5424 жыл бұрын

    అప్పట్లో కథా నాయకి అంటే యుక్త వయస్సు దాటిన వాళ్ళు తెలుగుతనం ఉట్టిపడేలా నిండుగా గా కనిపించే వాళ్ళు. ఇప్పటి సినిమాలు చూడాలంటే భయమేస్తోంది

  • @santoshb8126

    @santoshb8126

    4 жыл бұрын

    Chala current ga chepparu...

  • @chakravarthi9615

    @chakravarthi9615

    4 жыл бұрын

    Yes

  • @nokkusrinu4258

    @nokkusrinu4258

    4 жыл бұрын

    Yes mechyured heroins

  • @naweaanumbiri6630

    @naweaanumbiri6630

    4 жыл бұрын

    Avunu vallani chuste, exposing undavu, kabatti cinema nu cinima ga,chustam

  • @pharaohakhneton9553

    @pharaohakhneton9553

    4 жыл бұрын

    Apatti cinemalu produce chesinavallu appati viewers ni dristilo pettukoni cinemalu thiseru. Prapanchakanulo prati tarauti marrpulu vastu vuntayi. Kanaka ippati cinemalu ippati prekshakuluki anukulanga tistunnaru. Maruti appati conservative society li Censor board allow chesidi kadu istanu vunnav kinni rakamula scenes. Mana telugu cinemalu e ippadu vulgarity ki maru ,brand ambassador. Aa vishayamulo lo appati ippatiki chala marrpulu techaru,kani story vishayamulo matram degrade ayepoyaru,music deyyalu Gola ki da Marindi. 1980 taravata ,kontamandi prabhudhulu nudity in addupettukoni, art Abu Maya chesi sonny chesukuntaru. National awards yerawadamu Kala, yekkado Oscar sangathi yendukulendi. 300 cinemalu thiseru ani ,Manamu Ananda padipotu any, kani abdo yenni quality movies unnati ani yecadu matladanu ledu. Telugulo Satyajit Rat leru, MS Sathyu leru,Adoor Gopalakrishnan Leru. Medicare cinemalu unnati,quality yedi. Having said that all, there can be no second opinion that Savitri was among very few actors , possessing the talent to express the inner feelings with her expressive eyes and delicate facial expressions. She only lacked the grooming by the above-mentioned creative directors. I say this Despite my indifference towards these cinema wallas

  • @dumpalanarasimhulu5561
    @dumpalanarasimhulu55612 жыл бұрын

    ఆమహనటి తన నటన తో మన తెలుగు ప్రేక్షకల అదృష్టం.

  • @babujipochina3089
    @babujipochina30894 жыл бұрын

    సావిత్రి గారి లాంటి మనిషి రారు, రాబోరు.

  • @guntupallyshylaja5760

    @guntupallyshylaja5760

    4 жыл бұрын

    Savitri dialagu

  • @venkataraoparupalli4075

    @venkataraoparupalli4075

    4 жыл бұрын

    Absolutely

  • @croma942917

    @croma942917

    4 жыл бұрын

    babuji Pochina 😃😃🙂🇲🇱🇲🇴🇲🇶🇯🇲🇻🇳🏴󠁧󠁢󠁷󠁬󠁳󠁿🇸🇧🇸🇬🇸🇬🇸🇦🇸🇦🇸🇳🇸🇳🇸🇳🇸🇳🇸🇬🇸🇬🇸🇬🇸🇬🇸🇬🇸🇦🇸🇬🇸🇽🇸🇽 fcvvvvgghhhhhhhhhhhhhhhhhjjnnnjjjjjjjjjjjjjjjjkkkkjjjjkkkjkkjjj

  • @vaddesreeramulu4124

    @vaddesreeramulu4124

    3 жыл бұрын

    Savithri Lanti Actor Mana Soudarya Gaaru Kuda Okkare I miss you Savithri And Soudarya 🙏🙏🙏😂😂

  • @commommanbharateeyudu5856

    @commommanbharateeyudu5856

    3 жыл бұрын

    Akkara ledu kudaa

  • @radhakrishnak6102
    @radhakrishnak61024 жыл бұрын

    ఎదుటి వారు మంచి నటులైతే వారి కళ్ళల్లోకి చూసి డైలాగ్ చెప్పగలిగే వాళ్లే మహా నటులు.ఇద్దరూ ఇద్దరే ఎవ్వరికీ ఎవరు తీసిపోరు.

  • @yadagirirevally5037
    @yadagirirevally50374 жыл бұрын

    సావిత్రిగారు అంటే నేను ఒక దేవతలాగా పూజిస్తాను మహానటి

  • @commommanbharateeyudu5856

    @commommanbharateeyudu5856

    3 жыл бұрын

    Kobbarikaya kuda kottaraa

  • @kakarlalokanathchowdary3003

    @kakarlalokanathchowdary3003

    3 жыл бұрын

    @@commommanbharateeyudu5856 తప్పేముంది,ఆవిడకు కాకపోతే నీలాంటి ఆకతాయి నాకొడుకులు కు కొడతారా,దేవతలు మనిషికి చేయలేని సహాయం, ఆవిడ నిస్వార్థంగా చేసింది తెలుసుకో

  • @sjadehook665

    @sjadehook665

    3 жыл бұрын

    @@commommanbharateeyudu5856 well said

  • @sjadehook665

    @sjadehook665

    3 жыл бұрын

    Think twice before you write something and don't degrade the value of god/goddess ever.

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar21783 жыл бұрын

    మంచి సన్నివేశం.. మంచి చిత్రం.. చిత్ర బృందం కీ ధన్యవాదాలు... బృందం లో చనిపోయిన వారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను

  • @nareshravula7635
    @nareshravula76353 жыл бұрын

    2021 లో చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి

  • @swarooparanimaddipati7784

    @swarooparanimaddipati7784

    3 жыл бұрын

    No no

  • @nareshravula7635

    @nareshravula7635

    3 жыл бұрын

    @@swarooparanimaddipati7784 why no

  • @narsinaidukarthu5938

    @narsinaidukarthu5938

    3 жыл бұрын

    @@swarooparanimaddipati7784 s+²°

  • @shamahassain2432

    @shamahassain2432

    Жыл бұрын

    These are the born artists. No background music, no heavy makeup, natural feeling while seeing.

  • @RambabuBolla-xy4sg

    @RambabuBolla-xy4sg

    9 ай бұрын

  • @GTNAIDU-ik8uv
    @GTNAIDU-ik8uv4 жыл бұрын

    ఈ మహానటి గురించి మాట్లాడడానికి ఆమె నటనను వర్ణించడానికి తెలుగు నిగంటువు కూడ సరిపోదేమో... ఆమె అభిమానులు లైక్ చేయండి pls

  • @pranvikasisters

    @pranvikasisters

    4 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏 no words to talk

  • @ksv1132

    @ksv1132

    4 жыл бұрын

    She is not at all an actress deserved for askar. She deserved for penkuskar award which was n is always for penku kkpr ntr svr anr etc.

  • @rdurgaprasad4858

    @rdurgaprasad4858

    4 жыл бұрын

    @@ksv1132 fc

  • @harshapasupulati969

    @harshapasupulati969

    3 жыл бұрын

    Oooo

  • @harshapasupulati969

    @harshapasupulati969

    3 жыл бұрын

    @@pranvikasisters oooooooo

  • @koppulaeshwaranna7023
    @koppulaeshwaranna70234 жыл бұрын

    మహానటికి జోహార్. ఆమె జీవితం మనకు గుణపాఠం,ఆమె జీవిత చరమాంకం కడుభాధాకరం.

  • @viplavkumarmiryala3745

    @viplavkumarmiryala3745

    4 жыл бұрын

    చాల బాగుంది మహనటి సావిత్రి నటన

  • @maheshalijala575
    @maheshalijala5753 жыл бұрын

    మహానటి సావిత్రి ❤️ మహానటి సౌందర్య ❤️ మహానటి అనుష్క ❤️ మహానటి కీర్తి సురేష్ ❤️ ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @maheswarareddydesireddy8884

    @maheswarareddydesireddy8884

    3 жыл бұрын

    Bane undi kani first iddaru ardhaayshu tho chnipoyaru

  • @mvalimvali8301

    @mvalimvali8301

    3 жыл бұрын

    @@maheswarareddydesireddy8884 ppp

  • @boyaanilkumarnboyaanil4984
    @boyaanilkumarnboyaanil49844 жыл бұрын

    ఆస్కార్ అవార్డు కూడా తక్కువే కాబట్టే ఆమెకు ఇవ్వలేదు.

  • @dhulipudiram403
    @dhulipudiram4034 жыл бұрын

    The Great Performance The great LEgendries... SVR and SAVITRI garu...

  • @beeraindira1614

    @beeraindira1614

    4 жыл бұрын

    Mahanati is Mahanati No 2nd thought nagkumar

  • @user-iu9dq9qc7z
    @user-iu9dq9qc7z4 жыл бұрын

    తెలుగు అన్ని అవార్డు లాగే, సావిత్రి గారి పేరు మీద అవార్డు ఈవలి

  • @Savitri_Siri
    @Savitri_Siri3 жыл бұрын

    మహానటి సావిత్రి గారు నటన కు ఆస్కార్ award కూడా తక్కువే 🙏🙏🙏🙏

  • @Tennu782

    @Tennu782

    3 жыл бұрын

    Good

  • @kumburkukesava9592
    @kumburkukesava95924 жыл бұрын

    సావిత్రి లాంటి మంచి నటీ ఎన్నడూ రాబోరు

  • @umamaheswarnakka6810
    @umamaheswarnakka68104 жыл бұрын

    మహానటి, మహానటుడు.

  • @varalakshmireddy7204

    @varalakshmireddy7204

    3 жыл бұрын

    Mahaa nati, Mahaa natudu.

  • @nagalakshmidevi2244
    @nagalakshmidevi22444 жыл бұрын

    సావిత్రి మ్మ నీకు జోహార్ 💐🙏నా అభిమాన దేవత సావిత్రి.

  • @srinivasaraobandaru7192

    @srinivasaraobandaru7192

    3 жыл бұрын

    l

  • @user-ds5tk3jm8n
    @user-ds5tk3jm8n3 жыл бұрын

    మీరు ఇద్దరూఇద్దరే.....మీరు తెలుగు వారుగా పుట్టడం మా అదృష్టం .

  • @nareshravula7635

    @nareshravula7635

    3 жыл бұрын

    Svr telugu varu kadu

  • @upendar6084
    @upendar60844 жыл бұрын

    సావిత్రమ్మ ను చూస్తే ఏదో తెలియని భావోద్వేగం🙏🙏

  • @sunilkumarkandinapalli2856
    @sunilkumarkandinapalli28564 жыл бұрын

    Both of them are DIAMONDS of Telugu cinema.

  • @sainikudusrisailam908
    @sainikudusrisailam9084 жыл бұрын

    సావిత్రి గారు....మీ గురుంచి చెప్పాలి అంటే మాటలు సరిపోవు

  • @sureshbabu0210
    @sureshbabu02104 жыл бұрын

    Mahanati Savitri and SVR sir in the world of cinema there are no other comparable to them. Legends of all time. Others actors are minuscule.

  • @kvr.bookahm7634
    @kvr.bookahm76343 жыл бұрын

    బావ, బామ్మర్డులు ఇద్దరూ కలిసి మెలిసి పనులు చేసుకోవాలని, బాగా అలోచించి సంబద్ధాలు చేసుకునే వారని నమ్మటానికి ఈ చిత్రం ......

  • @pamulavenkatesh439

    @pamulavenkatesh439

    3 жыл бұрын

    సినిమా పేరు ఏమిటి

  • @satyamgollapalli6480
    @satyamgollapalli64804 жыл бұрын

    జడ్జిమెంట్ కోసం సినిమా చూసుడా,, ఈ సగం సగం వీడియోస్ వెయ్యడం బంద్ చెయ్యాలి,, సావిత్రి ఎవర్ గ్రీన్ క్లియర్ అండ్ క్లీన్ యాక్టర్,,

  • @prabhakarbukka3891
    @prabhakarbukka38913 жыл бұрын

    MGR ఏం పోటుగాడు అని భారతరత్న ఇచ్చారు.నిజమైన అర్హురాలు సావిత్రమ్మ

  • @isankararao7151

    @isankararao7151

    3 жыл бұрын

    MGR కి నటన కోసం భారతరత్న ఇచ్చి ఉండరు. సినిమారంగంలో వారి ప్రతిభని గుర్తించి దాదాసాహెబ్ ఫాల్కే బహుమతి ఇస్తారు. ఉదాహరణకు తెలుగు లో ANR గారికి K.Viswannath గారికి ఈ గౌరవం దక్కింది. ఇంతవరకు ఏ నటుడికైనా భారతరత్న వచ్చిందా ఆన్నది అనుమానమే. గాయని లతామంగేష్కర్ గారికి. ఈ అరుదైన గౌరవం దక్కింది. ఇక MGR విషయానికి వస్తే అతని నటనకి కాక.తమిళనాడు లో అతను రాజకీయనాయకుడిగా చేసిన సేవల కోసం కావచ్చు. ఈ బహుమతులు ఇవ్వడంలో కూడా ఎన్నో రాజకీయాలు, రాజకీయ లబ్ధి వంటివి చాలా దాగి ఉంటాయి. భారతరత్నలు వచ్చినవాళ్ళంతా.నిజంగా రత్నాలు ఆ బహుమతులు అందుకోవడానికి నోచుకోనివారు రత్నాలు కాదని కూడా చెప్పలేము. ఈమధ్య ప్రనబ్ ముఖర్జీకి భారతరత్న ఇచ్చారు. మన పి.వి.కి ఇవ్వలేదు. పి.వీ. ఏవిధంగా ప్రనబ్ ముఖర్జీ కంటే తక్కువ? నాకైతే అర్థం కాదు.

  • @meharnazar3990

    @meharnazar3990

    Жыл бұрын

    Mgr oka waste gDu womaniser

  • @sudharamdasmangu3608

    @sudharamdasmangu3608

    Жыл бұрын

    Ur right mana bad luck good actors ki correct judgement eppudu ivvaru

  • @rakeshkumarburugu2036
    @rakeshkumarburugu20363 жыл бұрын

    Telugu teepi adbutham. What a wordings. Dialogue flow is amazing

  • @radhavadde9316
    @radhavadde93164 жыл бұрын

    Amma.. .mahanati neeku ma Hrudaya joharlu...

  • @shaikanwar531

    @shaikanwar531

    4 жыл бұрын

    Hi

  • @ravikiran4767

    @ravikiran4767

    3 жыл бұрын

    Super

  • @AVR567

    @AVR567

    3 жыл бұрын

    Hi me face lo kuda kala bagundi

  • @gvnrsarma
    @gvnrsarma4 жыл бұрын

    అల్లు రామలింగయ్య గారి నటన అపూర్వం అద్భుతం

  • @krishnanimmala3902
    @krishnanimmala39024 жыл бұрын

    సావిత్రి గారి నటన ఆమేహం సరిలేరు ఆమెకు ఎవరు

  • @roboorangers3540
    @roboorangers35404 жыл бұрын

    Sv rangarao garu, savitri garu legand actors in telugu film industry

  • @rajutalla3891

    @rajutalla3891

    3 жыл бұрын

    QqqqqqqqqQ0Q0Q

  • @puvvadasr
    @puvvadasr4 жыл бұрын

    నవరసనటనా విశారదా సావిత్రీ నీకు జోహార్.

  • @NaveenKumar-kp1ud
    @NaveenKumar-kp1ud4 жыл бұрын

    We miss you both SVR sir and Savitri madam

  • @sanjusujith8212
    @sanjusujith82124 жыл бұрын

    Savitri garu mee Acting ki Chetulu Etthi dandam pedutunna

  • @jyothivlogstelugu4949
    @jyothivlogstelugu49494 жыл бұрын

    What an acting amma..no one can replace ur place..really we miss u ammaa..

  • @narasimhamdvl
    @narasimhamdvl4 жыл бұрын

    EVERGREEN LEGEND ACTOR of All Over India

  • @manim3401
    @manim34014 жыл бұрын

    అప్పట్లో గొప్ప నటీనటులు ఉండేవారు..ఇప్పుడు మాత్రం బోలెడు మంది హీరోలు ఉన్నారు... ఎందుకున్నారో వాళ్ళకే తెలీదు కానీ...

  • @geetha2607

    @geetha2607

    4 жыл бұрын

    Mani M yes your right

  • @balachandrudu.ghatti1082

    @balachandrudu.ghatti1082

    4 жыл бұрын

    Unemployment problem to the kith and kin of the key persons of the industry.

  • @ThotatvTelugu
    @ThotatvTelugu3 жыл бұрын

    సూపర్ women లాగా సూపర్ men... వకీల్ సాబ్ 🙏

  • @ranim.g3514

    @ranim.g3514

    3 жыл бұрын

    😁

  • @gudapatipeddiraju5596
    @gudapatipeddiraju55964 жыл бұрын

    Mahanati ane peru okka savitri gariki matrame varthistundi👌👌👌👌

  • @Anonymous47
    @Anonymous474 жыл бұрын

    Acharya Atreya garu superb! Those old movies were so good because of Atreya's screenplays. Actors enhanced script!

  • @sreeramarajugadiraju1694
    @sreeramarajugadiraju16943 жыл бұрын

    In 1962 there were two hit movies, one was ANR's MANCHIMANASULU and the other one was NTR's RAKTASAMBANDHAM. Savitri played the lead role in both the movies, a really versatile actor.

  • @pushpakprudhivi1181
    @pushpakprudhivi11814 жыл бұрын

    Manchi manushulu cinema ennisarlu chusina malli malli chudalani pisthundhi the Great film

  • @raghunandikotkura
    @raghunandikotkura8 ай бұрын

    Savithri gaari voice is so mesmerizing 🙏🙏🙏

  • @kaazaprasad
    @kaazaprasad4 жыл бұрын

    ఇక్కడ రాసిన వారందరికి సావిత్రమ్మ గారు కవిత్వం తెప్పించారు. రాయడానికి ఇంకేమీ లేదు.

  • @subbaraomudugu3329

    @subbaraomudugu3329

    Жыл бұрын

    సావిత్రమ్మ గారంటే మాకు చాలా అభిమానం సావిత్రమ్మగారు చనిపోయే సంవత్సరంలోనే నేను పుట్టాను అంట కానీ నా కొడుకుకి సావిత్రమ్మ గారి అంటే చాలా అభిమానం ఆమె ఫోటోలు ఇంట్లో ఉంటాయి ఆమె ఫోటో ప్రేమ కూడా కట్టించాడు నా కొడుకు

  • @subbaraomudugu3329

    @subbaraomudugu3329

    Жыл бұрын

    కానీ నాకెందుకు సావిత్రమ్మ గారిని ఇప్పటికీ కూడా నేను అభిమానిస్తాను ఆ కొట్టు ఆ సాంప్రదాయం ఇప్పుడు లేవు

  • @lokanaidu3996
    @lokanaidu3996 Жыл бұрын

    SVR...Savithri..మన తెలుగు వారి ఆస్తి...మరలా వారి లాంటిటివారు..పుట్టరు ...

  • @Dsp-mo7nt
    @Dsp-mo7nt4 жыл бұрын

    ఈ మహానటి యాక్టింగ్ కి ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే

  • @chandrakalahuzurnagmar6201

    @chandrakalahuzurnagmar6201

    4 жыл бұрын

    Super

  • @adibhatlajayavani554
    @adibhatlajayavani5543 жыл бұрын

    మంచి మనసులు సినిమా లో ఆ పాత్రలు ఇంతా మంచి సన్నివేశాలు ఈరోజుల్లో రావు

  • @meghavathswetha9458
    @meghavathswetha94584 жыл бұрын

    Amma super

  • @T9News1
    @T9News14 жыл бұрын

    నిజంగా సావిత్రి గారు మహానటి

  • @gopaldasnaveenkumar1294

    @gopaldasnaveenkumar1294

    4 жыл бұрын

    Vishnu Pundikura @

  • @prathappalavelli4695
    @prathappalavelli46954 жыл бұрын

    Telugu industry top actors of all time.. After that NTR ANR KRISHNA SHOBAN BABU GARU JAGGAYYA KAILALA SATYNARAYANA RAJANALA RELANGI GARU... ALL ARE LEGENDS OF OLD GENERATION

  • @bogaprathyusha1854
    @bogaprathyusha18543 жыл бұрын

    Hatsapp savitri garu

  • @rameshkoppanathi9043
    @rameshkoppanathi90434 жыл бұрын

    Sarileru neekevvaru e mahanati ki paadabhi vandanam

  • @nageswararaochelikani343
    @nageswararaochelikani3434 жыл бұрын

    ఆమె నటనకు మారుపేరు. నభూతో నభవిష్యతి. ఈనాటి నటీమణులు ఎంత గొంతు చించు కొన్నా ఆ మహానటి కి సరి రారు.

  • @anjaiahvngala4358
    @anjaiahvngala43584 жыл бұрын

    Manchi sannivasham... savitri garu amazing actress...

  • @aripinaprakash4283
    @aripinaprakash42834 жыл бұрын

    savithramma ur great

  • @saipavankumarsaipavankumar5053
    @saipavankumarsaipavankumar50534 жыл бұрын

    she is a ultimate mahanati in old days

  • @venkat1980adaka
    @venkat1980adaka4 жыл бұрын

    మహోన్నతమైన నటులు ఒకే చోట , అద్భుతం.

  • @vickysuresh692
    @vickysuresh6924 жыл бұрын

    ఎవడో అంటాడు సమంత అంత సూపర్ నటి ఇంకా పుట్టలేదు పుట్టరు అని... ఆ మాటలు సావిత్రి గారికి చక్కగా సరిపోతాయి..

  • @udayrajthota454

    @udayrajthota454

    7 ай бұрын

    Evada sannasi samantha only glamour acting skin show todays heroins r not good actors they are parts exposer with money

  • @indureddy2270
    @indureddy22704 жыл бұрын

    Awesome acting by mahanati savatri garu

  • @mvkamakshi5928
    @mvkamakshi59284 жыл бұрын

    Two Super Stars Action Will Be SUPERB.

  • @radhavadde9316
    @radhavadde93164 жыл бұрын

    Amma.. .mahanati neeku ma Hrudaya joharlu

  • @subhaniask2610

    @subhaniask2610

    4 жыл бұрын

    Yes im with you

  • @madakavenkatesh5535
    @madakavenkatesh55354 жыл бұрын

    Super amma

  • @yadagiriyerra7523
    @yadagiriyerra75234 жыл бұрын

    Our most of the actors are the most efficient than Oscar awardees. least bother about OSCAR awards.

  • @chitranjanyyrdas425

    @chitranjanyyrdas425

    4 жыл бұрын

    Yadagiri Yerra

  • @balachanderdomakonda3598
    @balachanderdomakonda35984 жыл бұрын

    SVR & Savithri both or legendary Actors

  • @karunakarponnaboina7488
    @karunakarponnaboina74884 жыл бұрын

    Superb Actors Savitri garu👏👍⚘

  • @DeepikaM1931
    @DeepikaM19314 жыл бұрын

    Nenumatram intha manchi telugu ni vinadaniki malli malli eee video chustunanu....vinula vindyna basha😍

  • @spaceflightsimulatorgamer188
    @spaceflightsimulatorgamer1884 жыл бұрын

    ఆ తల్లికి ఎన్ని ఆస్కార్ లు ఇచ్చినా తక్కువే 🙏🙏❤️

  • @sivakrishna7783
    @sivakrishna7783 Жыл бұрын

    Legends on Silver screen.... wonderful movie...

  • @Sritejajeedigunta
    @Sritejajeedigunta3 жыл бұрын

    What an intense scene. Ahead of time.

  • @RDM069
    @RDM0694 жыл бұрын

    తన జీవితమే... ఒక మహా నటన...!!! అది తెలియక ...???

  • @varikutivenkatasuddaiah2128
    @varikutivenkatasuddaiah21283 жыл бұрын

    🙏🇮🇳supur

  • @ramaprasad8036
    @ramaprasad80364 жыл бұрын

    అగ్రశ్రేణి నటీనటుల విన్యాసాలు. మనకు ఒకే anr garu, oke Savitri garu, oke SVR garu. kaarana జన్ములు.

  • @MDpicturs
    @MDpicturs3 жыл бұрын

    Nijanga savitri garu mahanati.....🙏🙏

  • @umamaheswarnakka6810
    @umamaheswarnakka68104 жыл бұрын

    ఆస్కార్ అవార్డు పేరు, మహానటి సావిత్రి అవార్డు గా మార్చినా ఫర్వాలేదు. అటుపిమ్మట ఆ అవార్డు అల్లుగారికి ఇవ్వాలి

  • @narasimharaoseshagiri3854
    @narasimharaoseshagiri38544 жыл бұрын

    ఎంత మంచి నటి అయినా. ఆఖరుకి జీవితం విషాదం తో ముగిసింది

  • @laxmareddybonala7603

    @laxmareddybonala7603

    4 жыл бұрын

    Super movie

  • @rayuduvcs
    @rayuduvcs4 жыл бұрын

    ప్రతిష్ఠ గల్గి ఆస్కార్ కన్నా మించిన అవార్డు " ఊర్వశి" అవార్డులు మూడు పొందినట్టు శారద అని హీరోయిన్ వుంది.

  • @sanuradha2680

    @sanuradha2680

    4 жыл бұрын

    Hatsaf

  • @Shivuswa
    @Shivuswa4 жыл бұрын

    I love this amma garu mahanati savitri garu

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 Жыл бұрын

    నిర్మాత, డైరెక్టర్, డైలాగులు సన్నివేశాల అవినాభానము, ఆత్మయుత , సమయస్పూర్తి , సావిత్రి గారు అభినయం ప్రేక్షకులను ఆకట్టుకొనడంలో అద్వితీయమైన ఫీలింగ్స్ కనపరచడం భాగుంది. మరియొక సారి మహానటిగా గుర్తించనైనది.

  • @prasadk9285
    @prasadk92854 жыл бұрын

    Savithri Garu Great Actress.Movie Name Manchi Manasulu

  • @maniprasadsajjanapu2826
    @maniprasadsajjanapu28264 жыл бұрын

    Super

  • @rayuduvcs
    @rayuduvcs4 жыл бұрын

    కథ బాగుంది. కానీ మీరనుకుంటున్నట్లు ఆస్కార్ అవార్డులను ఇవ్వాలంటూ రంగారావు గారు మాత్రమే అర్హులు. మళ్లీ చూడండి

  • @Moviesadmirer

    @Moviesadmirer

    4 жыл бұрын

    అసలు నీకు నటన అంటే తెలుసా , సావిత్రిఅమ్మ నటనకు ఆ తెలుగు ఉచ్చారణ కి 100 ఆస్కార్లు ఇచ్చినా తక్కువే

  • @rayuduvcs

    @rayuduvcs

    4 жыл бұрын

    నీవు అసలు రంగారావుకు, సావిత్రి తేడా. హావభావాలు వ్యక్తీకరణలో గల పరిపక్వత, డైలాగులు చెప్పడంలో లోతు పాతులు గమనించాలి. కథలో హీరోయిన్ అయినంత మాత్రాన బెస్ట్ అని అంటున్నారు. ఇదే నిర్మాతలు, చూసేవాల్లు, దర్శకులు అంటున్నారు. ఇక్కడ డబ్బు ముఖ్యంగా తికమక చేస్తుంది.

  • @Moviesadmirer

    @Moviesadmirer

    4 жыл бұрын

    @@rayuduvcs నీకు అసలు నటన అంటే తెలిస్తే కదా రంగారావు గారు గొప్పవారే కాదని ఎవరన్నారు ? కానీ నటనలో సావిత్రిఅమ్మ కి సరితూగు వారు ఒక్కరు కూడా లేరు 😍 అది ఆవిడ స్థాయి స్థానం 😎 ఈ విషయం నేను చెప్పింది కాదు అప్పటి మేటి దర్శకులు Kv రెడ్డి ఆదూర్తి సుబ్బారావు కమలాకర కామేశ్వర రావు లాంటి మహానుభావులు చెప్పింది పోయి పాత పేపర్ లు చూసుకో పో

  • @vijayalakshmichanel8439

    @vijayalakshmichanel8439

    4 жыл бұрын

    @@Moviesadmirer 🤴🤴🤴🤴🤴

  • @sk-fq4sq

    @sk-fq4sq

    4 жыл бұрын

    @@Moviesadmirer veellandaritho paatu SVR garu kooda chepparu...

  • @srikanthguduri7108
    @srikanthguduri71084 жыл бұрын

    Amma miru nijanga mahanati

  • @siritv9123
    @siritv91234 жыл бұрын

    Eye feast from two tollywood legendary actors ever

  • @naveen_neeli
    @naveen_neeli4 жыл бұрын

    Ilanti viluvalu unna sinemalu e taram vallu tappakundaa chudali

  • @Aditya-ci7zi
    @Aditya-ci7zi4 жыл бұрын

    సూపర్

  • @rsimhachalamragolu2044
    @rsimhachalamragolu20443 жыл бұрын

    The excellent actor Savitri Garu

  • @narendrab1766
    @narendrab17664 жыл бұрын

    స్వచ్ఛమైన తెలుగు

  • @rachakondasreekanth4561
    @rachakondasreekanth45614 жыл бұрын

    Savithri Gaaru I'm missing u mam

  • @ramkumarsanath4548
    @ramkumarsanath45483 жыл бұрын

    S. V. Rangarao garu, savitri garu johaar mahaneeyulu.

  • @babjidvlogs7768
    @babjidvlogs77689 ай бұрын

    2023 లో చూ సే వారు ఓక లై క్ చేయంది

  • @dunaboyenachandramohan1655
    @dunaboyenachandramohan16553 жыл бұрын

    Mahanati savitri garu miku vandanalu Mahanatudu svr garu miku vandanalu

  • @beedalanarayanaswamy3703
    @beedalanarayanaswamy37034 жыл бұрын

    Super message

  • @bijinapallyramesh4951
    @bijinapallyramesh49513 жыл бұрын

    Excellent..... 👏👏👏👏👏

  • @adameve8805
    @adameve88054 жыл бұрын

    SV Ranga Rao action is amazing too.

  • @poojahoney5833
    @poojahoney58333 жыл бұрын

    Savitri garu meeru chala andhamga vunnaru

  • @ksv1132
    @ksv11323 жыл бұрын

    Askar value teliyani prathi pentamunda askar gurinchi matlaadindi . Deeni action ki , meelaanti pentamundalaku aaskar kaadu pookskaar award 100 percent correct.

  • @bagisudhakar9351
    @bagisudhakar93513 жыл бұрын

    Manchi manasulu, Maha Natulu, Manchi sannivesalu, Manchi pathralu,

Келесі