మహామృత్యుంజయ మంత్రం - Maha Mrityunjaya Mantra in Telugu 108 times

మహామృత్యుంజయ మంత్రం - Maha Mrityunjaya Mantra in Telugu 108 times
maha mrityunjaya mantra in telugu lyrics
maha mrityunjaya mantra in telugu 108 times
maha mrityunjaya mantra in telugu 108 times mp3 free download
maha mrityunjaya mantra in telugu mp3 download
maha mrityunjaya mantra in telugu mp3 free download
maha mrityunjaya mantra in telugu meaning
maha mrityunjaya mantra in telugu download
maha mrityunjaya mantra in telugu script
maha mrityunjaya mantra in telugu pdf
maha mrityunjaya mantra lyrics in telugu
maha mrityunjaya mantra meaning in telugu pdf
meaning of maha mrityunjaya mantra in telugu
maha mrityunjaya mantra words in telugu pdf
mahamrityunjaya mantra in telugu pdf download
maha mrityunjaya mantra telugu songs
maha mrityunjaya mantra words in telugu

Пікірлер: 4 300

  • @slntelugubhakthitv2124
    @slntelugubhakthitv21242 жыл бұрын

    ఓ పరమేశ్వరా, నిన్నే నమ్ముకున్న, మా ఛానల్ Subsribers అందరికీ సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులను ప్రసాదించు తండ్రి🙏. పరమేశ్వరుడు సదా శుభ వీక్షణాలతో అపమృత్యుభయాలను తొలగించి ఆయురారోగ్యాలతో మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులని, మీ శ్రేయోభిలాషులని, అన్ని విధాలా కాపాడాలని ప్రార్థిస్తున్నాను🙏.

  • @sujathanuthalapati1153

    @sujathanuthalapati1153

    2 жыл бұрын

    ) l) llll

  • @devibisetty2972

    @devibisetty2972

    2 жыл бұрын

    Omnamashivayaa

  • @hemanthvignesh9354

    @hemanthvignesh9354

    2 жыл бұрын

    🔥

  • @bujjiteju9481

    @bujjiteju9481

    2 жыл бұрын

    PMC PMC Po Pmpmc

  • @sahithiillandhu5460

    @sahithiillandhu5460

    2 жыл бұрын

    Zoos kddgdddjsdddsDDddkd

  • @saraswathivennapusa1974
    @saraswathivennapusa1974 Жыл бұрын

    లాస్ట్ ఇయర్ మా అమ్మ గారికి 1%ఛాన్స్ లేదు అన్నప్పుడు ఈ మంత్రం పఠించాను 9 రోజులు రోజుకు 3 సార్లు అమ్మ ఆపద నుండి బయట పడ్డారు.. ఇప్పుడు మా మామ గారు icu లో ఉంటే పఠిస్తున్నా ఆయన కూడా out of danger ....నమ్మకమైన హృదయం తో ఈ మంత్రం జపం చేయండి.... ఓం నమః శివాయ

  • @sudharanipentakota9083

    @sudharanipentakota9083

    Жыл бұрын

    Thank u soo much Andi....

  • @sudharanipentakota9083

    @sudharanipentakota9083

    Жыл бұрын

    ఓం నమశ్శివాయ.🙏🙏🙏

  • @malireddyjyothi2060

    @malireddyjyothi2060

    Жыл бұрын

    Ome namah shivay 🙏🌹🌹🙏🙏🙏

  • @uday9697

    @uday9697

    Жыл бұрын

    Tq for sharing your experience

  • @nanimammu1132

    @nanimammu1132

    11 ай бұрын

    Tqqqq for ur trusting shared msg

  • @anuradhagorusu968
    @anuradhagorusu968 Жыл бұрын

    ఓం పరమేశ్వర నిన్ను నేను నమ్ముకున్న రోడ్డు మీద వెళ్లి వాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ క్షేమంగా ఇంటికి చేరుకోవాలి హర హర మహాదేవ శంభో శంకర కాపాడు తండ్రి

  • @anuradhagorusu968

    @anuradhagorusu968

    Жыл бұрын

    Yes

  • @vasantharani5149

    @vasantharani5149

    7 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏machi. Korika. 🙏🙏🙏🙏🙏

  • @RR_6tv

    @RR_6tv

    4 ай бұрын

    అవును🎉🎉🎉

  • @rajeswaripagadala3259

    @rajeswaripagadala3259

    3 ай бұрын

    S... good decision

  • @venkateshwaraokolla5963

    @venkateshwaraokolla5963

    2 ай бұрын

    Meeku mimmukannavariki hrudhyapooravkapadhabivandhanalu andi allthebest to one andall omshanthi shanthishanthi

  • @satyaarvind...4693
    @satyaarvind...46933 ай бұрын

    Ma husband ICU lo unnaru brain stroke lo damage ayindi please andaru pray cheyandi 😢😢😢

  • @sivakumarigujjala698

    @sivakumarigujjala698

    3 ай бұрын

    Sivayya dhaya chupinchi kaapaadhu thandri

  • @rajithasriastro

    @rajithasriastro

    3 ай бұрын

    Ela undhi Mee variki

  • @rajendraprasad-pb6lr

    @rajendraprasad-pb6lr

    3 ай бұрын

    Shivayya please save the life

  • @sivarajupbujji7483

    @sivarajupbujji7483

    2 ай бұрын

    Ok Sister 🙏

  • @mayurilingaraju303

    @mayurilingaraju303

    2 ай бұрын

    Don’t worry god save chestharu meru me family happy ga untundi sister

  • @vadluriramakrishna133
    @vadluriramakrishna133 Жыл бұрын

    Ma alludiki 5 years carona time lo kidney s sariga pani cheyakapovdam dengue fevar carona symtomps heart loni gadulu vapuravadam doctors brathakadu ani chepparu anavasara karchu mandulu vadina kuda ani chepparu continue ga hospital bed meadane e mantrani 10 days vinipinchanu mrng evening amazing results doctors surprise ayyaru oka roju brathakadame kastam anna doctors ipudu chakkaga healthy ga schools ku velthundu recent ga heart scaning thesthe perfect ga undani doctors chepparu om namah shiya namah🙏🙏🙏🙏🙏🙏🙏

  • @eswarmeesalatalks
    @eswarmeesalatalks2 жыл бұрын

    శివా..! నాలో ఉన్న అహంకారం నాతో ఉన్న దుర్గుణాలు నా బుద్ధికి అంటిపెట్టుకొని ఉన్న అజ్ఞానాన్ని నాలో ఉన్న అంధకారాన్ని అణిచివేసి నాలో జ్ఞాన జ్యోతిని వెలిగించు అరుణాచలేశ్వరా... ఈ మాయా లోకంలో ఎలా బ్రతకాలో తెలియని వాడను నాకు జీవం పోసి నా జీవితానికి మంచి దారి చూపి నా మొర ఆలకించు పరమేశ్వరా... అరుణాచల శివ

  • @venkataramarao6788

    @venkataramarao6788

    Жыл бұрын

    Excellent prayer it stimulates sub conscious mind and by god's grace you will have good path to travel.

  • @Saipreeti999

    @Saipreeti999

    Жыл бұрын

    God bless u

  • @ramakrishnakencharla6762

    @ramakrishnakencharla6762

    Жыл бұрын

    శ్రీ ఈశ్వర్ గారు జపము చేసి మంచి ఆలోచనతో కోరిక కొరినారు భగవంతుడు నెరవేర్చ వలేనని కోరుతూ

  • @user-yd2mc1zo9y

    @user-yd2mc1zo9y

    Жыл бұрын

    యద్భావం తద్భవతి 🙏🙏🙏

  • @rajashekarpatil9249

    @rajashekarpatil9249

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RB-so2mp
    @RB-so2mp2 ай бұрын

    శివయ్య తండ్రి నా బిడ్డకి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా టెస్ట్ లో నార్మల్ గానే ఉందని వచ్చేటట్టు చూడు తండ్రి నా బిడ్డ తొందరగా కోలుకొనేటట్టు చెయ్యి తండ్రి మంచిగా మాములు మనిషి గా హాస్పిటల్ నుంచి బైటకు వచ్చేటట్టు చెయ్యి శివయ్య తండ్రి. ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @devarajuvasantham9266

    @devarajuvasantham9266

    Ай бұрын

    Om nama shivaya

  • @patialaseshu3608

    @patialaseshu3608

    9 күн бұрын

    Ee mantram roju chadhuvamma naa kidney ye bagupadindhi within. 6 days lo ​@@devarajuvasantham9266

  • @lakshmideviderangula9402
    @lakshmideviderangula9402Ай бұрын

    Thandri ma amma arogyam baguchi thandri shiva,

  • @yarlagddaradharani327
    @yarlagddaradharani3277 ай бұрын

    మాతమ్ముడు డికిక్యాన్స్.ర్.వచ్ఛినది.పూర్తిగాతగ్గిపోవాలని.ఈరోజునుండిప్రతిరోజూ.మ్రృత్యుంజయమత్రం.వింటాను.ఆఈశ్వరుణ్డి.వేడుకుంటున్నాను.అందరిఆశీస్సులు.ఉండాలనిఆశిస్తున్నాను.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gopalreddy8613

    @gopalreddy8613

    4 ай бұрын

    Parameshwaruni devenalu andariki untai

  • @user-oo5lo3yo3u

    @user-oo5lo3yo3u

    3 ай бұрын

    Same ma thammudu kuda

  • @TeluguBoysGaming19

    @TeluguBoysGaming19

    14 күн бұрын

    Om namah shivaya, God bless to your brother, with good health, he will recover soon, do pray for him, tell him to lesion this mruthunjaya mantra 🙏🙏🙏🙏🙏♥️

  • @kusumaraajayya7087
    @kusumaraajayya70872 жыл бұрын

    ఓంనమఃశివాయ ఓంనమఃశివాయ నమశివాయనమశివాయ ఓంనమఃశివాయ హారహారమహాదేవశంభోశంకరనమఃశివాయ స్వామిఅందరింకాపడి నన్నుకుడాకాపాడు స్వామి.ఇమంత్రంవినేవారు ఒకలైక్ చేయగలరు కుసుమరాజయ్యవిజయ

  • @slntelugubhakthitv2124

    @slntelugubhakthitv2124

    2 жыл бұрын

    ఆ పరమశివుడి అనుగ్రహం మీకు, మీ కుటుంబసభ్యులకు ఎల్లవేలలా కలగాలి. మీరు పరిపూర్ణ ఆరోగ్యవంతులు, ఆయుష్మంతులు కావాలి. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః.

  • @machireddyvanukuri2429
    @machireddyvanukuri2429 Жыл бұрын

    ప్రస్తుతం.. కలియుగం లో..నిరంతరం.. మనస్సులో దైవ నామ స్మరణ.. ఒక్కటే.. అన్ని.. సమస్యలకు పరిష్కారం..🙏🙏💐💐💐

  • @eswarmahanthi3045

    @eswarmahanthi3045

    Жыл бұрын

    Good 👍

  • @devanshikal959

    @devanshikal959

    Жыл бұрын

    Chala baga cheparandi

  • @Hkgaming371

    @Hkgaming371

    3 ай бұрын

    S

  • @PJLA1985

    @PJLA1985

    3 ай бұрын

    🙏

  • @sravyakondapalli41

    @sravyakondapalli41

    3 ай бұрын

    O'm namah shivaya

  • @chramakoti2465
    @chramakoti2465 Жыл бұрын

    నాతో పాటు హాస్పిటల్ వున్నా వాళ్ళు అంత క్షేమంగా ఇంటికి వేలేలా చూడు స్వామి

  • @user-rh3ot9zl8r

    @user-rh3ot9zl8r

    13 күн бұрын

    Om namaha shivaya

  • @pranithak3014
    @pranithak3014 Жыл бұрын

    నువ్వే నువ్వు చూసిన ధరిలో మమ్ము ముందుకు నడిపించు తండ్రి నా భర్తని నా పిల్లలని చల్లగా చూడు తండ్రి శివా🙏🙇🏻🙇🏻‍♀️

  • @bharani6470
    @bharani6470 Жыл бұрын

    శివాయ ఆపదలో ఉన్న వారి అందరి ని కాపాడు తండ్రి ఓమ్ నమః శివాయ ఓమ్ మృత్యుంజయ నమః

  • @sandhyaannji7008
    @sandhyaannji70083 ай бұрын

    ఓం నమశ్శివాయ నా చేతికి యాక్సిడెంట్ అయింది ఆపరేషన్ పడుతుందని చెప్పారు భరించలేని నొప్పితో బాధపడుతున్నాను అప్పుడు నాకు తెలిసిన వారు ఒక వచ్చి ఈ మంత్రాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉండు నీకు ఆ బాధ నుండి విముక్తి కలుగుతుంది అని చెప్పారు అలాగే నేను చేస్తున్నాను నాకు కొంచెం ఉపశమనంగా ఉంది ఇంకా నేను కొనసాగిస్తూనే ఉన్నాను నా భార్యాబిడ్డల్ని నన్ను ఆరోగ్యంగా చూడు శివయ్య ఓం నమశ్శివాయ హర హర మహాదేవ

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri100210 ай бұрын

    ఓం మృత్యుంజయాయ ప్రస్తుతం నాకు ఆరోగ్యం సరిగా లేదు కావున నీ నామ జపం తో నా ఆరోగ్యం కుదుట పడుతుందని ఆత్మ విశ్వాసంతో దవాఖానాకు పోవుచునాను పరమేశ్వర నాయందు మీ నమ్మకం ఉంచుము మృత్యుంజయాయ ప్రతి రోజు నీ నామ జపం తో బ్రతుక గలను నన్ను ఆశీరవదించు మహా దేవ పరమేశ్వర ప్రతి రోజు శత కోట్ల వందనాలు చెపుతున్నాను ఓం నమః శివాయ

  • @sailudevalla2524

    @sailudevalla2524

    7 ай бұрын

    Om namah shivay

  • @RB-so2mp
    @RB-so2mp2 ай бұрын

    శివయ్య తండ్రి బిడ్డ త్వరగా కోలుకొని హాస్పిటల్ నుంచి బైటకు మాములు మనిషి గా వచ్చేటట్టు ఆశీర్వదించు తండ్రి మీకు శిరస్సు వంచి హృదపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాను తండ్రి బిడ్డని రక్షించు తండ్రి కాపాడు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @pushpalatha9652
    @pushpalatha9652 Жыл бұрын

    నా పిల్లలకు నను దూరం చేయకు శివయ్య 🙏🙏🙏🙏🙏🙏

  • @smileyshalini7375

    @smileyshalini7375

    3 ай бұрын

    Gy hu in

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah35912 жыл бұрын

    ఓం మృత్యుంజయాయ ఈ మహా మంత్రం చదివిన మరియు విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు మృత్యువు భయం దరి చేరదు అచంచల విశ్వాసం అంటాను నేను నమ్ముతాను మీరు కూడ నమ్మి తీరాలి అని నా మనవి 🙏🌹⚘🙏🌹⚘🙏🌹⚘🙏🌹⚘🙏🌹⚘

  • @ChandraSekhar-vx9te

    @ChandraSekhar-vx9te

    Жыл бұрын

    Ok bass

  • @jyothitagore.

    @jyothitagore.

    Жыл бұрын

    Ok sir

  • @chayappakamsala6107

    @chayappakamsala6107

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @unitedagroengg6923

    @unitedagroengg6923

    Жыл бұрын

  • @vijayalakshmi6767

    @vijayalakshmi6767

    Жыл бұрын

    No no no no

  • @mopurubhairava6629
    @mopurubhairava66298 ай бұрын

    శివయ్య నాలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి నాకు మనః శాంతి ఇవ్వు తండ్రి

  • @pranithak3014
    @pranithak3014 Жыл бұрын

    నన్ను నా భర్తని ఆయురారోగ్యలతో సంతోషముగా ఆరోగ్యముగా వుండాలి అని ఆశీర్వదించు తండ్రి 🙏🙇🏻🙇🏻‍♀️ అర్థికంగా అభివృద్దిలోకి రావాలి అని దీవించు పార్వతి పరమేశ్వరా🙏🙇🏻🙇🏻‍♀️

  • @gaderameshbabu9248
    @gaderameshbabu9248 Жыл бұрын

    నాకు కరోనా వచ్చినప్పుడు ఇంట్లో ఎవరూ లేరు, నేను ఒక్కడినే ఉన్నా. ఆ సమయంలో ఈ మంత్రం రోజూ వినేవాడిని. తెలియకుండానే నాలో భయం క్రమ క్రమంగా తొలగిపోయి బతుకు తాననే దృఢ నమ్మకం కలిగింది. అలాగే క్షేమంగా బయట పడ్డాను. ఓమ్ నమః శివాయ.

  • @EswariJ-up5wh

    @EswariJ-up5wh

    4 ай бұрын

    Great

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah35912 жыл бұрын

    ఓం మృత్యుంజయాయ ఈ మహా మంత్రం చదివిన మరియు విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు సాక్షాత్తు పరమేశ్వరుడిని దర్శనం చేసినంత విలువ గమనించగలరు అపారమైన నమ్మకం మీరందరూ నమాలి అని మనవి చేయు చున్నాను ❤⚘🌹❤⚘🌹❤⚘🌹❤⚘🌹❤⚘🌹

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002Ай бұрын

    ఓం నమశివాయ మృత్యుంజయాయ నీల కంటాయ నమో నమః నా శరీరం కుదుట లేదు దేవ పరమేశ్వరాయ నన్ను కాపాడు పరమేశ్వరాయ నీ నామజపం సదా చేయు చునాను ఓం నమశివాయ ❤❤❤❤❤

  • @RAMASWAMY9849
    @RAMASWAMY984911 ай бұрын

    భోళా శంకరా నా కుమార్తెకు పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రీ.నీకు శతకోటి వందనాలు తండ్రీ.

  • @vasantharani5149

    @vasantharani5149

    7 ай бұрын

    Bola sharudu. Thappakuna. Machi. Arogya. Esthadu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sailudevalla2524

    @sailudevalla2524

    7 ай бұрын

    Om namah shivay

  • @vasantharani5149

    @vasantharani5149

    7 ай бұрын

    @@sailudevalla2524 om. Nama shivaya. Nannu. Appudu. Kapaduthadu. 😭😭😭🙏🙏🙏

  • @maheshbabu8308

    @maheshbabu8308

    4 ай бұрын

    TT lo​@@vasantharani5149😊 thy see CR fr thy

  • @govindarajur8715
    @govindarajur87152 жыл бұрын

    ఈ ప్రపంచంలో చావు నుండీ తప్పించగల ఓకే ఒక దైవం పరమేశ్వరుడు .ఓం నమః శివాయ

  • @msulochana7273

    @msulochana7273

    Жыл бұрын

    Nenu every day aa shivaya nu mokukunanau maa Amma nu kopadamani Kani maa Amma chanipoyindhi enti shivaya naku e jeevitha parikasha nenu thatukolenu thandri. Amma😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @SrivaniKandarapu-li1cq

    @SrivaniKandarapu-li1cq

    Жыл бұрын

    🎉🎉🎉🎉🎉🎉

  • @venkateshwaraokolla5963

    @venkateshwaraokolla5963

    3 ай бұрын

    Prathiprani poyevare dhyryangavundandi om namashivaya namonamo namaha

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Жыл бұрын

    ఓం మృత్యుంజయాయ నాలో ఉన్న చెడ్డ లక్షణాలను నశింపచేసి మంచి భావన కలిగేటటు చేయు మృత్యుంజయ నిత్యం నీ నామ జపంతో వందనాలు చెపుతున్నాను సదా రక్షించు తండ్రి 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @chapalasridharreddy6078

    @chapalasridharreddy6078

    Жыл бұрын

    Ma kuthuruku kidney transplant inadhi roju e mntram vinipisthanu om namaha sivaiah

  • @kmeastgodavarinewsaap9627
    @kmeastgodavarinewsaap96274 күн бұрын

    కుక్కలు ఆరోగ్యం బాగుండాలి... మంచి ఆరోగ్యం ప్రసాదించు పరవశుడైన శివుని వేడుకోంటున్నాను... హరిహర మహదేవ్

  • @hadejahadeja54
    @hadejahadeja543 ай бұрын

    ఓం.నమశ్శివాయ. తండ్రి.నా.బిడ్డ లను.కుటుంబాల ను.చల్లగా.చూడు.తండ్రి.ప్రపంచాన్ని.చల్లగా.చూడు.నా.బిడ్డల. నూరేండ్ల. చల్లగా.మంచి.ఉద్యోగాలిచ్చి.చక్కటి.బార్య.పిల్లల. ఇచ్చి.చల్లగా.చూడు.నా.బిడ్డల కు.ఉద్యోగ. బిక్ష. వివాహ. బిక్ష. ఆయుస్సు.బిక్ష. పెట్టి.చల్లగా.చూడు.దేవాది.దేవ.దేవ

  • @Ramakrishna.N
    @Ramakrishna.N3 жыл бұрын

    ఈ మంత్రం చాల పవర్ ఫుల్.... దీనిని పాటించి ఎన్నోసార్లు మంచి జరిగింది... హర హర మహాదేవ🕉️🙏🙏🚩

  • @kotakondasurendra414

    @kotakondasurendra414

    3 жыл бұрын

    Om namahs shivaya

  • @nakerekantilingaswami6205

    @nakerekantilingaswami6205

    3 жыл бұрын

    Hara hara mahadev shembho Shenkara kapadu tandri e vipattara paristithinund🙏🙏🙏🙏😭😭

  • @sainathkumar1665

    @sainathkumar1665

    3 жыл бұрын

    🐍

  • @sainathkumar1665

    @sainathkumar1665

    3 жыл бұрын

    🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌

  • @sainathkumar1665

    @sainathkumar1665

    3 жыл бұрын

    🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah35912 жыл бұрын

    ప్రతి రోజు ఉదయం నుండి సాయింత్రం వరకు ఈ మంత్రం చదివిన మరియు విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మృత్యువు ధరి చేరదు పరమేశ్వర సమస్త మానవాళికి ఆరోగ్యం మరియు అష్ట సంపదలు కలుగును

  • @padavalapurna6679

    @padavalapurna6679

    Жыл бұрын

    Sapf😊 5:26 su. 14:16 +

  • @madapatiposu8454
    @madapatiposu8454Ай бұрын

    Shivayya nannu rakshinchu thandri..na pillalni thalli leni vallanu cheyyaku😢😢

  • @sureshkumarchitipolu700
    @sureshkumarchitipolu7002 жыл бұрын

    నా భర్త కు గుండె ఆపరేషన్ అయింది ఈ మంత్రం 108 సార్లు చదివినము అందుకేనేమో శివుడు నా భర్తకు మరో పునర్జన్మ నిచ్చాడు ఓం త్రయంబకం యాజ మహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వకమివా బంధనాథ్ మృత్యోక్షియా మామృతాత్ ఓం నమః శివయహ్ ఓం నమః శివయహ్❤❤❤❤

  • @yaminiyamu5268

    @yaminiyamu5268

    Жыл бұрын

    నా భర్త కి అనారొగ్యంతో ఉంది ఈ మంత్రం జపిస్తూ ఉండేది నా భర్త కి ఈ మంత్రం మంచి ఫలితం కనిపించింది ,

  • @venkataramarao6788

    @venkataramarao6788

    Жыл бұрын

    వాస్తవం, ఆ య న ది, కానిది ఏదీ లేదు

  • @swaroopavalle7284

    @swaroopavalle7284

    Жыл бұрын

    నాకు మాత్రం siva దేవుడు అన్యాయం చేసాడు నా భర్త ను తీసుకెళ్ళిపోయాడు ఈ మంత్రం roju అంత చదివా కానీ ఆయన ఫలితం ఇవ్వలేదు

  • @sureshkumarchitipolu700

    @sureshkumarchitipolu700

    Жыл бұрын

    ​@@swaroopavalle7284 ఓం శాంతి ఓం🙏🙏🙏 మీ ఆయనకు శాంతి చేరుకూర్చలని ఆహ్ భగవంతుని కోరుకుంటున్న

  • @swaroopavalle7284

    @swaroopavalle7284

    Жыл бұрын

    @@sureshkumarchitipolu700 🙏🙏🙏🙏🙏

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah35912 жыл бұрын

    ఓం నమః శివ రూపాయ పార్వతి పరమేశ్వర ఈ మృత్యుంజయ మహా మంత్రం జపించిన విన్న దాని వలన సకల లోకాలు పునీతం అగును 🕉❤🙏🕉❤🙏🕉❤🙏

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri10027 ай бұрын

    ఓం పరమేశ్వరా మీ నామము జపంచిన తరువాత నా ఆరోగ్యం కుదుట పడినది ఇలాగే మీ నామం జపంచిన వారందరికి మరియు తెలిసి తెలియని వారిని రక్షించాలని అను నిత్యం ఆరాధించు చునాను మృత్యుంజయాయ మీకివే శత కోట్ల వందనాలు ❤❤❤❤❤

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri10027 ай бұрын

    ఓం పరమేశ్వరా మృత్యుంజయ హోమం చేసిన వారందరికీ మరియు మృత్యుంజయ నామం జపంచిన వారందరికీ తెలిసి తెలియని వారందరికీ మేలు జరగాలని పదే పదే ప్రార్థన చేయుచనాను ఓ మహాదేవా❤❤❤❤❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Жыл бұрын

    ఓం పరమేశ్వర నాలోని చెడుని తీసేసి మంచి తనం పెంచుము మృత్యుంజయాయ 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @ramanakumarigundala4798

    @ramanakumarigundala4798

    6 ай бұрын

    Om namahshivaya 🙏🙏

  • @venkateshwaraokolla5963

    @venkateshwaraokolla5963

    2 ай бұрын

    Om shreeparvathidhevammaparameswara ayanakorikatheerchamaniprarthisthunnau swami omshanthi shanthishanthi

  • @vrpmusic8571
    @vrpmusic85713 жыл бұрын

    దేవుని మాత్రమే నమ్మండి. మనుష్యుల మాటలు నమ్మకండి. మీ రాంప్రసాద్ రేవూరి.

  • @shasharashashara3085

    @shasharashashara3085

    3 жыл бұрын

    S nijam cheparu

  • @user-mn9bz6rk1y

    @user-mn9bz6rk1y

    3 ай бұрын

    Avunu

  • @girigiri9692

    @girigiri9692

    3 ай бұрын

    ❤❤❤❤

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri10028 ай бұрын

    ఓం మహా దేవా మృత్యుంజయ ఓమం చేసన వారిని మరయు మిమ్ముల నమ్ముకున్న వారందరిని మరయు తెలిసి తెలియక నాలాంటి వారందరిని రక్షించు సాంబ సదా శివ ఓం పార్వతీ పరమేశ్వరా ఓం మృత్యుంజయాయ ❤❤❤❤❤

  • @SaiKarishma201
    @SaiKarishma2014 ай бұрын

    Eroju afternoon nunchi severe headache tablets vesukuna tagaledu nyt edi vinnanu half vinesarike head baruvu tagindi complete iyyesariki headache tagipoendi.....thank u sooo much......om namah shivayaa.....

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah35912 жыл бұрын

    ఈ మహా మృత్యుంజయ మంత్రం ఏల్ల వేళల చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మృత్యువు ధరి చేరదు అచంచల విశ్వాసం అంటాను నేను మీరు కూడ నమ్మి తీరాలి అని నా మనవి ⚘❤🍁⚘❤🍁⚘❤🍁⚘❤🍁⚘❤🍁

  • @allinonetech7829
    @allinonetech7829 Жыл бұрын

    శివయ్య అమ్మను కాపాడండి కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Andhrapillalavanya
    @AndhrapillalavanyaАй бұрын

    Ma nana miss ayyaru arogyamga intiki cheralani roju e mantranni chaduvutunnanu.. A shivayya ney ma kutumbanni kalapali🙏

  • @user-rh3ot9zl8r

    @user-rh3ot9zl8r

    11 күн бұрын

    Om namaha shivaya

  • @Andhrapillalavanya

    @Andhrapillalavanya

    11 күн бұрын

    @@user-rh3ot9zl8r ma nana dorikinatlu doriki miss ayyepotunnaru. Eppudu mammalni vadili undani manishi carona lo miss ayye ma relatives andaru kalisi ma kutumbanni vidadeesi navvukuntunnari shivayya.... Ma kutumbanni kalupu shivayya🙏

  • @RadaRadha-pr8tp
    @RadaRadha-pr8tpАй бұрын

    శివయ్య నేను ఏ తప్పు చేసానో నీకె తెలుసు తప్పులు మందించి మంచి దారి చూపవ్వాయా 😢

  • @mittapallysujatha8872
    @mittapallysujatha8872 Жыл бұрын

    ఓం నమః శివాయ శివయ్య మా మేనల్లుడు పాప ను బ్రతికుంచు స్వామి నిన్ను మనసారా కోరుకుంటూ స్వామి.నీవే మాకు దిక్కు. చిన్నప్పుటీ నుండి నిన్ను కోలుస్తున్న ఈ మృత్యుంజయ మంత్రాన్ని జపించడం ఆ పాప కోసం స్వామి నా ఆయుష్ కూడా పాప కి పోసి బ్రతికించు శివయ్య తండ్రి కాశీ విశ్వనాథ్, శ్రీ శైలం మల్లిఖార్జున స్వామి.కొమరవెళ్లి మల్లన్న.తిరుపతి వెంకన్న.అరుణాచలేశ్వర, యాదగిరి లక్ష్మి నరసింహ స్వామీ అందరూ కలిసి పాపను బ్రతికించండి దేవ దేవ ఓం నమః శివాయ మహా దేవ శంభో శంకర కరుణించి పాపను కాపాడండి దేవ

  • @sriveni4815

    @sriveni4815

    Жыл бұрын

    eppudu yela undi sis papaki

  • @sriveni4815

    @sriveni4815

    Жыл бұрын

    a shivayya mida nammakam tho undu kapaduthadu

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Жыл бұрын

    ఓం మృత్యుంజయాయ నమః ఓం సకల మానవాళికి ఆరోగ్యం మరియు అష్ట సంపదలు యివగలరని నా కోరిక దేవ సదా రక్షించు తండ్రి దేవా ప్రతి రోజు నీ నామ జపంతో వందనాలు చెపుతున్నాను🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @anuradhagorusu968
    @anuradhagorusu968 Жыл бұрын

    ఓం బోలో శంకర నిన్ను నేను నమ్ముకున్న నాకు అంతా మంచే చేశావు నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అందర్నీ కాపాడావు

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri10029 күн бұрын

    ఓం మృత్యుంజయాయ ఓం శివ రూపాయ ఓం పార్వతీ పరమేశ్వర మీ నామ జపం విన తర్వాత నా ఆరోగ్యం కుదురుగా ఉన్నది మీ కివే శత కోట్ల ప్రణామాలు పరమేశ్వర ❤❤❤❤❤

  • @rajenderrudraboina3141
    @rajenderrudraboina31413 жыл бұрын

    హర హర మహాదేవ శంభో శంకర భూమి పై జీవించే జీవాలను అందరిని సంతోషం గా దీవించి శివయ్య

  • @manchukondafamily1892

    @manchukondafamily1892

    3 жыл бұрын

    🙏🙏

  • @thisispranavi7243

    @thisispranavi7243

    3 жыл бұрын

    @@manchukondafamily1892 .

  • @mm-ri2wv

    @mm-ri2wv

    3 жыл бұрын

    Good

  • @slntelugubhakthitv2124

    @slntelugubhakthitv2124

    3 жыл бұрын

    మీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, దయచెసి మా చానెల్ కు Subscribe చేయండి. Watsapp లో ఈ వీడియో లింక్ మీ స్నేహితులకు, బంధువులకు పంపించండి.

  • @slntelugubhakthitv2124

    @slntelugubhakthitv2124

    3 жыл бұрын

    మీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, దయచెసి మా చానెల్ కు Subscribe చేయండి. Watsapp లో ఈ వీడియో లింక్ మీ స్నేహితులకు, బంధువులకు పంపించండి.

  • @chilakalasuresh2271
    @chilakalasuresh22713 жыл бұрын

    స్వామి నా దేశం ను సమస్య నుండి రక్షించు కీర్తి ని ప్రసాదించాలని ధర్మం ను కాపాడు స్వామి

  • @bharatgarlapati3993

    @bharatgarlapati3993

    3 жыл бұрын

    555

  • @shambavifabs8685

    @shambavifabs8685

    3 жыл бұрын

    Om namah shivaya

  • @shambavifabs8685

    @shambavifabs8685

    3 жыл бұрын

    🙏🙏🙏

  • @darlingharsha1047

    @darlingharsha1047

    3 жыл бұрын

    Andaru baagaundali

  • @himabinduetha5815

    @himabinduetha5815

    2 жыл бұрын

    Harahara Mahadeva shamboshankara 🙏🙏

  • @gudelliramesh6310
    @gudelliramesh6310Ай бұрын

    నా ఆరోగ్యం మంచిగా ఉంచండి తండ్రి 🙏

  • @yadireddynanta95739
    @yadireddynanta957397 ай бұрын

    తండ్రి పరమేశ్వర నా బిడ్డకి ఈ గ్రహణం వలన ఎలాంటి ఇబ్బంది లేకుండ చూడాల్సిన బాధ్యత నీదే పరమేశ్వర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @abalu8545
    @abalu85452 жыл бұрын

    దయచేసి మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చావు బ్రతుకుల మధ్య ఉంటే ఈ మృత్యుంజయ మంత్రం మనస్ఫూర్తిగా జపించండి తప్పకుండా మీకు వాళ్లకు మంచి జరుగుతుంది. Ex: నా భార్య covid తో వెంటిలేటర్ పైన ఉంటే డాక్టర్లు బ్రతకడం కష్టమే మీ ఇష్ట దైవాన్ని తలుకుకోండి అన్నారు.దయచేసి నమ్మండి నేను నమ్మి జపించాను. నేను బ్రతికి ఉన్నంత వరకు నేను శివ పూజ చేస్తాను. ఓం నమః శివాయ

  • @slntelugubhakthitv2124

    @slntelugubhakthitv2124

    2 жыл бұрын

    ఓం నమః శివాయ

  • @venkataramarao6788

    @venkataramarao6788

    Жыл бұрын

    వాస్తవం

  • @chantikunchala2815

    @chantikunchala2815

    Жыл бұрын

    Om.nashivayya.thandri.kapadhu

  • @chantikunchala2815

    @chantikunchala2815

    Жыл бұрын

    Om.namasivaya.thandri.maku.antha.manchi.jaragalisivayya

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah35912 жыл бұрын

    ఓం నమః శివ రూపాయ మృత్యుంజయ యావత్ ప్రపంచ మానవాళికి మేలు జరగాలని నా కోరిక దేవ సాంబ సదాశివ సాంబ ఓ మృత్యుంజయాయ ⚘⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤

  • @suneetharaju4494
    @suneetharaju4494 Жыл бұрын

    నా భర్త ని కాపాడు శివయ్య. ఆయన ఆరోగ్యం గా నూరేళ్లు జీవించ్చేటట్లు అశ్రీర్వదించు తండ్రి.

  • @GoodDay-io7ym

    @GoodDay-io7ym

    9 ай бұрын

    Good morning ఇప్పుడు మీ వారు బాగున్నారా

  • @vasantharani5149

    @vasantharani5149

    7 ай бұрын

    A. Parameshawarudu. Thapakunda. Ni korika. Thirusthadu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chettadaadhilaxmi138
    @chettadaadhilaxmi138 Жыл бұрын

    తండ్రి శివయ్య అందిరీ కాపాడు నెను నేకు మొక్కను రోజు లేదు 🌺🌺🌺🌺🌺🙏🙏🙏

  • @rajeshwariguda2146
    @rajeshwariguda21462 жыл бұрын

    మావారి నాగభూషణం హాస్పిటల్ లో ఉన్నారు ఆయన బాగుండాలని అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలని ఆ పరమేశ్వరుని వేసుకుంటున్నాను

  • @madhuri9588

    @madhuri9588

    Жыл бұрын

    Taggindha amma

  • @venkataramarao6788

    @venkataramarao6788

    Жыл бұрын

    ని ర0 తర రం ప్రార్థన లో ఉండడ్డి. మీ కు మంచి జరుగుతుంది నమ్మకమే మందు

  • @thirupathivollala2976

    @thirupathivollala2976

    Жыл бұрын

    Em kadu amma dairanga undandi

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah35912 жыл бұрын

    ఓం మృత్యుంజయాయ ఓం నమః శివ రూపాయ ఈ శుభకృత నామ సంవత్సరంలో యావత్ ప్రపంచ మానవాళికి మేలు జరగాలని ఆశిస్తునాను ఓం నమః పరమేశ్వర నిత్యం నీ నామ జపంతో వందనాలు చెపుతున్నాను దేవ సాంబ శివ భోలా శంకరా ఇవే నా హృదయ పూర్వక నమస్కారం లు తెలియ చేయు చున్నాను జై జై వాసవి మాతా కి జై జై ⚘⚘⚘⚘⚘❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @user-cz7jj5vw7c
    @user-cz7jj5vw7c8 ай бұрын

    నా ఆరోగ్యం మంచిగా ఉండేలా చుడు తండ్రి

  • @sireeshathupili3397
    @sireeshathupili33973 ай бұрын

    నాకు 5వ నెల.. నా బిడ్డ నీ బ్రతికించు దేవుడా

  • @user-rh3ot9zl8r

    @user-rh3ot9zl8r

    Ай бұрын

    Om namaha shivaya

  • @user-rh3ot9zl8r

    @user-rh3ot9zl8r

    Ай бұрын

    Om namaha shivaya

  • @greenfieldagrofarm1020

    @greenfieldagrofarm1020

    Ай бұрын

    Swamy na tandri

  • @haributterfly6087

    @haributterfly6087

    5 күн бұрын

    Om nama shivaya

  • @haributterfly6087

    @haributterfly6087

    5 күн бұрын

    Ma nanna brathakadu antunnaru doctors dayachesi ma nanna ni brathikinchu swamy om nama shivaya

  • @pushpalatha9652
    @pushpalatha9652 Жыл бұрын

    నా ఆరోగ్యం కాపాడు శివయ్య 🙏🙏🙏🙏🙏

  • @umadevi5758
    @umadevi57582 жыл бұрын

    నా భర్త అపమృత్యు దోషొలను తొలగించు తండ్రి నీవే నాకు శరణు శరణు

  • @kalyanraoandukuri2554

    @kalyanraoandukuri2554

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @sreenathb768
    @sreenathb7688 ай бұрын

    ఓం నమః శివాయ... స్వామి నాకు ఆరోగ్యం బాగా వుండేలాగా చూడు తండ్రి ఏ ఆపద రానివద్దు స్వామి . నువ్వే నాకు దిక్కు ...ఓం నమః శివాయ

  • @chandrasekhararaoelaprolu7852
    @chandrasekhararaoelaprolu785210 ай бұрын

    నీ చల్లని దీవెనలు మాకు ప్రసాదించు స్వామి

  • @rage-bg3235
    @rage-bg3235 Жыл бұрын

    మా అమ్మ ఆరోగ్యం బాగుండాలి స్వామి భగవంతుడు కనిపించరు అంటారు తల్లి లో భగవంతుడుని చూసుకో అంటారు మా అమ్మ మాకు అన్ని తండ్రి ఆమె ఆరోగ్యం కాపాడు తండ్రి.... 🙏🙏🙏

  • @sravani27

    @sravani27

    Жыл бұрын

    Eppudu Ela vundhi andi Mee Amma gariki...

  • @chinnadora5705

    @chinnadora5705

    Жыл бұрын

    మీ అమ్మ గారికి తప్పకుండా మంచే జరుగుతుంది..

  • @rameshbejjam9388

    @rameshbejjam9388

    Жыл бұрын

    Mi Amma sampurna arogyam tho intlo thiragali

  • @prasadshetty8432

    @prasadshetty8432

    Жыл бұрын

    God Bless your mother 's Health.

  • @lalithabaggu6514

    @lalithabaggu6514

    Жыл бұрын

    అమ్మ మీరు ఆయురారోగ్యాలతో సదాశివ్ శివుడు ఆశీస్సులతో క్షేమంగా ఉండాలి

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah35912 жыл бұрын

    ఓం నమః శివ రూపాయ ఓ పరమేశ్వర ఓం నమో హర హర మహ దేవ శంబో శంకరా ఓం మృత్యుంజయాయ నమః ఓం సమస్త మానవాళికి సరియైన దారి చూపండి పరమేశ్వర నిత్యం నీ నామ జపంతో వందనాలు ఈ నూతన శుభకృత నామ సంవత్సర ఉగాది పండుగ ఈరోజు న అందరికి నాయొక హృదయ పూర్వక నమస్కారం లు తెలియ చేయు చున్నాను జై జై వాసవి మాతా ⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘

  • @user-oo5lo3yo3u
    @user-oo5lo3yo3u3 ай бұрын

    Ma thammudu koma lo vunnadu ma thammudu ki thaggi malli ma dhaggara ki mandchi ga ravali ani korukondi plz andharu

  • @wadlagovindama9779
    @wadlagovindama97798 ай бұрын

    🙏🏻🌹🌺🌸🌺🌺🌺అందర్నీ చల్లగా చూడు తండ్రి 🙏🏻

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah35912 жыл бұрын

    ఓం మృత్యుంజయాయ ఈ మహా మంత్రం చదివిన మరియు విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మృత్యువు ధరి చేరదు అచంచల విశ్వాసం అంటాను 🙏⚘🌹🙏⚘🌹🙏⚘🌹🙏⚘🌹🙏⚘🌹

  • @k.k5795
    @k.k57953 ай бұрын

    హర హర మహాదేవ శంభో శంకర 🌹🌹🙏🙏🙏

  • @yellamrajusarojanirmala3102
    @yellamrajusarojanirmala3102 Жыл бұрын

    నా భర్తకిఇప్పుడొచ్చిన ఆపదనుండి బయట పడేటట్లు అనుగ్రహముతో చూడు తండ్రీ.ఆయన్ని ఆరోగ్యంగా నూరేళ్ళు జీవించేటట్లు ఆశీర్వదించు తండ్రీ

  • @9440108380

    @9440108380

    Жыл бұрын

    Sir ki antha Manche Jaruguthundi Madam, Don't Worry

  • @lifestyle4093

    @lifestyle4093

    Жыл бұрын

    ఓం నమః శివాయ

  • @sureshsureshrajukalidindi2270

    @sureshsureshrajukalidindi2270

    Жыл бұрын

    మీరు తప్పకుండా ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని పటించండి ఆ బోలా శంకరుని అనుగ్రహం మీవారికి తప్పకుండా ఉంటుంది.ఈ మంత్రమే ఇలాంటి ఆపదలనుంdi కాపాడటానికి.వీలైతె ఓసారి త్రయంభకేశ్వరుని దర్శించండి తల్లి 🙏

  • @ushagarikipati8680

    @ushagarikipati8680

    Жыл бұрын

    @@9440108380 1111111¹¹¹¹¹¹1¹¹¹

  • @ushagarikipati8680

    @ushagarikipati8680

    Жыл бұрын

    @@9440108380 1111111¹¹¹¹¹¹1¹¹¹

  • @dvsvprasadrajunagendra6124
    @dvsvprasadrajunagendra612420 күн бұрын

    నా ఆరోగ్యం మరియు నా భార్య ఆరోగ్యం మంచిగా ఉండాలని దీవెంచు తండ్రి

  • @shailendhargatla
    @shailendhargatla2 ай бұрын

    నాకు వున్నా ఆరోగ్య సమస్యలు తొలగించు శివయ్య నన్ను నా కుటుంబాన్ని రక్షించు ఓం నమః శివాయ🙏🏼మా అమ్మ నాన్న లకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాధించు తండ్రి 🙏🏼ఓం నమః శివాయ 🙏🏼

  • @sampathsvc2607
    @sampathsvc2607 Жыл бұрын

    హర హర మహాదేవ శంభో శంకర 🌹 🌄🥰🙏🙏

  • @saripallisuresh4035
    @saripallisuresh40353 жыл бұрын

    రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండేటట్లు దీవించు పరమేశ్వర. 🇮🇳

  • @slntelugubhakthitv2124

    @slntelugubhakthitv2124

    3 жыл бұрын

    ఆ పరమశివుడు మిమ్మల్ని, మీకుటుంబాన్ని కాపాడు గాక.

  • @sankarpolaki6887
    @sankarpolaki68878 ай бұрын

    మా అమ్మ గారికి కూడ ఒక సారి చాలా ఒంట్లో బాగొలేక పోతే నేను కూడా చదివాను..ఆ పరమేశ్వరుని దయ వల్ల....తగ్గింది

  • @anithapala3020
    @anithapala30204 ай бұрын

    Om namha shivaya..naku ef 30 % vunde..e manthram vinnaka 1 month li 60% indhi.really god grace.om namha shivaya

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah35912 жыл бұрын

    ఓం మృత్యుంజయాయ నమః ఓం ఈ మహ మంత్రం విశ్వం లో నివసించే వారందరినీ మృత్యువు భయం దరి చేరదు అచంచల విశ్వాసం అంటాను నేను సకల మానవాళికి ఆరోగ్యం బాగా ఉండును 🙏🙏🙏🙏🙏⚘⚘⚘⚘⚘❤❤❤❤❤

  • @kalyanraoandukuri2554

    @kalyanraoandukuri2554

    Жыл бұрын

    Omnamassivoaaya🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah35912 жыл бұрын

    ఓం నమః శివ రూపాయ ఓం పరమేశ్వర ఓం నమో నమః ఓం మృత్యుంజయాయ యావత్ ప్రపంచ మానవాళికి మృత్యువు ధరి చేరదు నీ నామ జపంతో పరమేశ్వర ఓం నమో నమః హర హర మహ దేవ శంబో శంకరా ⚘⚘⚘⚘⚘❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @jaiJaiSriRam1967
    @jaiJaiSriRam1967 Жыл бұрын

    నా బిడ్డలను ఆరోగ్యం గా ఉండటానికి దీవించండి ఈశ్వర

  • @srinivasanrt3367

    @srinivasanrt3367

    8 ай бұрын

    Same words

  • @kittukrish9896
    @kittukrish9896 Жыл бұрын

    శివయ్య మా అన్నయ్య కి వొచ్చిన ఆపదని గట్టెకించి, అన్నయ్యకి పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించండి, ఇంటికి క్షేమంగా వొచ్చేలా దీవించండి తండ్రి 🌹🙏🌹ఓం నమఃశివాయ 🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @vasantharani5149

    @vasantharani5149

    7 ай бұрын

    Thapakunda. Gattekisthadu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subrahmanyeswarisomanaboin1052

    @subrahmanyeswarisomanaboin1052

    6 ай бұрын

    Sivayya thandri ma aadabidda heart surgery chesaru. Sruha vachi aarogyam ga intiki cheraali thandri. Antha ne dhaya .om namah shivaaya.

  • @NarsimhaChitti
    @NarsimhaChitti Жыл бұрын

    హరహర మహాదేవా శంభో శంకరా.... తండ్రి నన్ను నాకుటుంబాన్ని ఆయురారోగ్యాలతో అష్టశ్వర్యాలతో ఉండేలాగా దీవించు తండ్రి....

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah35912 жыл бұрын

    నా కోరిక తపు కాదనను నాకు దారి చూపండి పరమేశ్వర నిత్యం నీ నామ జపంతో వందనాలు ప్రతి రోజు శత కోటి వందనాలు చెపుతున్నా ను ఓం పార్వతీ పరమేశ్వర 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri10029 ай бұрын

    మృత్యుంజయాయ ఓం నమః శివాయ మృత్యుంజయ మంత్రం చదివిన తర్వాత నాకు ప్రాణం తేలికగా యున్నది ❤❤❤❤❤

  • @RB-so2mp
    @RB-so2mp2 ай бұрын

    ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ శివయ్య తండ్రి నా బిడ్డ తొందరగా కోలుకొని హాస్పిటల్ నుంచి బైటకు వచ్చి మాములు మనిషి లా తిరిగేటట్టు ఆశీర్వదించు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srikanthbuthagaddala5108
    @srikanthbuthagaddala51082 жыл бұрын

    ఓం త్రయంబకం యజామహే సుగందిం పుష్టి వర్థనం ఊర్వారుకమివ బంధనాథ్ మృత్యోర్ముక్షియా మామృతాత్ 🙏🙏🙏 ఓం నమఃశివాయ 💐💐💐💐

  • @sprasad904

    @sprasad904

    Жыл бұрын

    Khesmam ga velli dharsanam chesi andharam intiki cherukovali shivayya

  • @kavatishekaryadav9443

    @kavatishekaryadav9443

    11 ай бұрын

    నీతో నా జీవితం చాలా బాగుంది అహంకారాన్ని ఓం నమశ్శివాయ

  • @garagasirisha3091
    @garagasirisha30912 жыл бұрын

    Ee prapancham needhi ee kutumbam needhi ee samajam needhi Nee pillalani ee corona nunchi kali prabavam nunchi kapadukovayya sivayya

  • @chakrababuchakri8150
    @chakrababuchakri8150Ай бұрын

    నా ఆరోగ్యం బాగుండేలే చూడు స్వామి

  • @sobharanis1050
    @sobharanis10502 ай бұрын

    తండ్రీ శివయ్య నాకు తలనొప్పి,కళ్ళు తిరుగుతున్నాయి గత 3నెలలుగా బాధ పడుతున్నాను ఆ బాధలనుండి కాపాడు స్వామి,నన్ను,నా కుటుంబాన్ని చల్లగా,అయురారోగ్యాలతో ఉండేలా దీవించు తండ్రీ

  • @pmreddy2055
    @pmreddy20554 ай бұрын

    ఓం నమః శివాయ... 🙏🏻🙏🏻🙏🏻 ఈ రోజు పెద్ద ఆక్సిడెంట్ నుంచి బయట పడ్డాను. రోజు ప్రొద్దున్నే లేవగానే ఈ మృత్యుంజయ మంత్రం ని వింటూ నా పని చేసుకుంటూ ఉంటా. ఈ రోజు ఈ మంత్రమే నన్ను కాపాడింది. (31/1/24) 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 Жыл бұрын

    ఓం నమః శివాయ ఓం పార్వతీ పరమేశ్వరాయ నమః ఓం మృత్యుంజయాయ నమో నమః నీనామమే నాకు ఆదారం పరమేశ్వర మృత్యుంజయాయ

  • @pushpalatha9652
    @pushpalatha9652 Жыл бұрын

    మా ఇంట్లో అందరూ ఆరోగ్యంగ వుండే విధంగా చూడు నాయనా శవయ 🙏🙏🙏

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Жыл бұрын

    ఓం నమః శివ రూపాయ ఈ మృత్యుంజయ మహా మంత్రం విశ్వం లో నివసించే వారందరిని సదా రక్షించును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @vishnudattavinnuvirathoney8345

    @vishnudattavinnuvirathoney8345

    Жыл бұрын

    Om namah shivaya

  • @kumarnaidu4644
    @kumarnaidu4644Ай бұрын

    అరుణాచలేశ్వర స్వామి. నాకు అన్నీ ఇచ్చారు. మనఃశాంతి ఇవ్వండి స్వామి

  • @gudelliramesh6310
    @gudelliramesh6310Ай бұрын

    నా ప్రాణం ఉన్నంత వరకు ని నామాన్ని మరువను శివయ్య 🙏🙏

  • @gowthamigpn7866
    @gowthamigpn78662 жыл бұрын

    మా బావ తొందరగా కోలుకోవాలి తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sandhyagarrepelli4291
    @sandhyagarrepelli42913 жыл бұрын

    Ma nanna ICU lo vunnaru carona tho...Thanu twaraga kolukoni arogyam ga intiki ravali sivayya...nuvve kaapadali nanna ni🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻pls pray for my nanna

  • @slntelugubhakthitv2124

    @slntelugubhakthitv2124

    3 жыл бұрын

    మీ నాన్నగారికి తొందరగా నయం అవ్వాలి. అతను పూర్తి ఆరోగ్యవంతుడు కావాలి. ఆ పరమశివుడు మిమ్మల్ని, మీకుటుంబాన్ని కాపాడు గాక.

  • @srinivasvasu6579

    @srinivasvasu6579

    2 жыл бұрын

    @@slntelugubhakthitv2124 1111111¹¹111¹11111

  • @SUBBU0702

    @SUBBU0702

    2 жыл бұрын

    Ela unnaru brother ?

  • @kishorechandu1189

    @kishorechandu1189

    2 жыл бұрын

    Nice

  • @mrman9279

    @mrman9279

    2 жыл бұрын

    Ela undhi ippudu ??

  • @anushakandula9926
    @anushakandula99267 ай бұрын

    Shivayya nannu rakshinchu thandri..na pillalni thalli leni vallanu cheyyaku..😢😢😢😭

  • @nvnsksarma1586
    @nvnsksarma158611 ай бұрын

    హర హర మహాదేవ... శంభో శంకర...

  • @anilkota8932
    @anilkota89322 жыл бұрын

    very sweet chanting . very sweet music. thanks to SLN Telugu Bhakthi TV/చాలా మధురమైన జపం. చాలా మధురమైన సంగీతం. SLN తెలుగు భక్తి టీవీకి ధన్యవాదాలు

Келесі