No video

మహాభారత యుద్ధం లో కర్ణుడి కుమారుడు వృషసేనుడు | Karna Parvam Karna Son Vrishasena Ithihasam Channel

మహాభారత యుద్ధం లో కర్ణుడి కుమారుడు వృషసేనుడు | Karna Parvam Karna Son Vrishasena Ithihasam Channel #ithihasam #vrishasena #karna
KARNA MOVIE Scene from 2:27:00 to 2:32:00
• Karna Telugu Full Movi...
హనుమాన్ చాలీసా పుట్టుక వెనక ఆసక్తికరమైన కథ Hanuman chalisa ila puttindi - Tulasidas ithihasam
• హనుమాన్ చాలీసా పుట్టుక...
కులశేఖర ఆళ్వార్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని చూసి ఎందుకు ఏడ్చారంటే Kulasekhara azhwar Tirumala
• కులశేఖర ఆళ్వార్ తిరుమల...
ఒక్కరాత్రిలో తానాజీ మాల్సురే సింహఘడ్ కోటను ఎలా జయించాడంటే Tmixture history Tanaji malsure Sinhaghad
• ఒక్కరాత్రిలో తానాజీ మా...
స్వామి వివేకానంద షికాగో స్పీచ్ తెలుగు లో Swami Vivekananda Chicago speech telugu
• స్వామి వివేకానంద షికాగ...

Пікірлер: 44

  • @30619
    @30619Ай бұрын

    అర్జునుడు ఎంత గొప్ప వాడో,ఆత్మ నిగ్రహం కల వాడో, కర్ణుడు ఎంత తొందర స్వభావం వాడో,విచక్షణా రహితు డో చూద్దాం. పవిత్రమైన పాశుపతం అర్జునుడి దగ్గర ఉంది. దానికి జవాబు భీష్ముడి వద్ద కూడా లేదు. యుద్ధం మొదలైన మొదటి రోజే వెంటనే దాన్ని ప్రయోగించి ఉంటే అరగంట లో యుద్ధం సమాప్తము య్యేది. ఒకరకంగా నిష్కరణమైన వ్యర్థమైన పరాక్రమాన్ని చూపిస్తూ,10 రోజుల్లో,10 కోట్ల మందిని చంపిన భీష్ముడిని చూస్తూ కూడా అర్జునుడు దాన్ని ప్రయోగించలేదు. అంతటి ఆత్మ నిగ్రహం శాలి. ఘటోత్కచుడు చేసే యుద్ధానికి తల్లడిల్లి పోయినా దుర్యోధనుడు ప్రేరేపిస్తే, కర్ణుడు ప్రతి దానం గా ఇంద్రుని వద్ద పుచ్చుకున్న శక్తి అస్త్రాన్ని ప్రయోగించాడు.అంతటి అసహన వీరత్వం,భీరత్వం కల వాడు కర్ణుడు. ఎదుటి వాడి బలా బలాలను ,యోగ్యతను పట్టి ముందుగా చెప్పి కొట్టాలి ,ఇతరులతో పోరాడుతున్న వారిని కొట్ట రాదు అన్న యుద్ధ నియమాలకు అర్జునుడు కట్టు పడి, నిగ్రహం పాటించాడు చివరి దాకా. కర్ణుడి విషయం. అభిమన్యుడి దాటి కి తట్టుకోలేక, ద్రోణుడు ప్రేరేపిస్తే, నీచ నికృష్ట ముగా వెనక నుంచి అభిమన్యుడి విల్లు విరిచిన ఆత్మ వంచకుడు. నారాయణుని తో సమానుడైన నరోత్తముడు,ధర్మ వీరుడైన అర్జునుడు ఎక్కడ! దుర్మార్గుడైన దుర్యోధనుడి ప్రాపూ,పెంపు కోసం అన్ని దుర్మార్గాలకు పాల్పడి నీతి, మతి,గతి తప్పిన కర్ణుడు ఎక్కడ!!ఇద్దరికీ పోలిక పెట్టడమే మహా పాపం. కల్కి, దానవీర శూర కర్ణ కర్ణ లాంటి కుక్క మూతి పిందె ల్లాంటి శుష్క కళా ఖండాలు తీసిన వారి పాపానికి నిష్కృతే లేదు..

  • @lakshmithanneeru5834

    @lakshmithanneeru5834

    Ай бұрын

    😂😂😂 arjuna used pashupatastra on poulamas in swarga bhishma killed 10k soldiers not 10 crores and fun fact is that arjuna used mahendra weapon on 3rd day,aiendra weapon on 7th day,mahendra weapon on 9th day,brahmastra on 11th day,vajra,vayuvya,tvastra,jyotiska weapons on 12th day,indrastra,pashupatastra,varuna,aiendra weapons on 14th day,nagastra on 17th day all these weapons he used against army

  • @30619

    @30619

    Ай бұрын

    ​@@lakshmithanneeru5834I liked your detailed inputs. Anyways,please refer Bhishma parva ,1st canto sloka nos 30 &31. The sadtras Arjuna used were known to some on the opp side to return. As for Pasupatha, none can do so. Imagine the fate and course of the war within a few minutes of its beginning , had Arjuna used it . What would have happened to all those including Bhishma who demonstrated animus driven valour and floundered on his own will after killing 10 crore men in 10 days ( refer nos 12&13 of 13 th chapter in Bhishma parva. జఘాన యుధి యోధానాం అర్బుదం దశభిర్దినైః( అర్బుదమ్= 10 millions= 1 crore each day) The real valour lies in not using the astras known, but in self restraint from using them to the extent far possible. Arjuna was the only one such valorous warrior in the entire war course.

  • @seshuphanign
    @seshuphanignАй бұрын

    జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏

  • @ravulasanthoshirani3843
    @ravulasanthoshirani3843Ай бұрын

    Jai shree Ram

  • @sravanthiashok5246
    @sravanthiashok5246Ай бұрын

    Dhanyavadalu Andi 🙏🏻

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234Ай бұрын

    Jai shree krishna

  • @ravikumar-on4fn
    @ravikumar-on4fnАй бұрын

    Sree Krisha bhagawanudu anugraham unna pandavulu goppa vaalu.

  • @Varanasibharadwaj
    @VaranasibharadwajАй бұрын

    Chusara sir... Meeru karnudi gurinchi vastavalu cheppe sarike kontha mandiki digest kavatledu... Mana bangarala borralloki anthaga krishnudi meeda pandavula meeda vishanni nimpi pettarandi. Jai Sri Ram 🙏🙏🙏

  • @udayharsha3110
    @udayharsha3110Ай бұрын

    కర్ణ అర్జున la యుద్దం gurinchi video thee bro

  • @bhrao4665
    @bhrao4665Ай бұрын

    Jai Simran Narayana

  • @Manojradhakrishnabharadwaja
    @ManojradhakrishnabharadwajaАй бұрын

    Hare Srinivasa 🙏🙏

  • @goldentriangle1716
    @goldentriangle1716Ай бұрын

    అర్జునిడిని మించిన యోధుడు భారతం లో వేరొకడు కనిపించడు. కర్ణుడు,అశ్వత్తామా, అసలు గొప్పవీరులే కాదు, భారతం లో అర్జునుడి తరువాత భీష్ముడు ,ద్రోణచార్య, సల్యుడు, సాత్యకి, వీరు అందరు కూడా అర్జునిని తరువాతే అని వ్యాసభారతమ్ చదివితే అర్థం అవుతుంది.ఎందుకంటే ఉత్తర గో గ్రహణం లో యావత్ కౌరవ పక్షాన్ని అంటే బీష్ముల వారు,ద్రోణుల వారు, కర్ణుడు,అశ్వత్తామ,దుర్యోదనుడు,కృపాచార్యడు ఇంకా అనేక మంది ఏక కాలంలో దాడి చేస్తే వారందరిని అర్జునుడు ఒక్కడే ఎదిరించి ఓడించిన ఘట్టం మహా అద్భుతంగా వుంటుంది అందులో స్వయం గా ద్రోణా చార్యడు బీష్ముల వారు కూడా ఆశ్చర్యపోయే వారికి కూదా సాద్యమ్ కాని ఒక అస్త్ర విన్యాసం అర్జునుడు చేస్తాడు. ఆ ఒక్క సంఘటన చాలు అర్జునిడికి ఎవరూ సాటి రారని తెలపడానికి. ఇక కర్ణుడు దుష్ట చతుష్టయం లో మొదటి వాడు , అభిమన్యుణ్ణి ఆదర్మంగా ఘోరంగా దొంగచాటుగా బాణాలు వేసి విల్లు విరుస్తాడు వెనుక నుంచి పొడుస్తాడు డ్రౌపదిని నీచంగా అవమానిస్తాడు. అనేక చెడు లక్షణాలు కర్ణునికి వున్నాయి. ఇప్పటికి కూడా పెద్దగా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు మన పెద్దలు "అర్జున,ఫాల్గుణా పార్దా కిరీటి అని చెబుతుంటాం అంటే ప్రకృతి కూడా అర్జునిని సౌర్యానికి వెనక్కు తగ్గుతుందని చెప్పకనే చెప్పడం.

  • @ysreekanth56

    @ysreekanth56

    Ай бұрын

    Super bro. Last sentence ❤❤❤

  • @SarmaJLG

    @SarmaJLG

    Ай бұрын

    Arjununi minchina veerudu yevvaruleru .atadiki atade saati .vikara .vikruta janulu maatrame karna suyodhanulu goppavaarani mmaataldataaru.

  • @jyothithamohara5759
    @jyothithamohara5759Ай бұрын

    ఈ మధ్య కాలంలో వచ్చిన పెద్ద హీరో సినిమా కధని వక్రించి హీరోని విలన్గా గా చూపించి కొత్త కదా చెపితే ఇలాంటి వాళ్ళకి అర్ధమౌతుంది

  • @sirik5693
    @sirik5693Ай бұрын

    Sir isuka nundi thailam pindavachu kaani yeah karnudu fans ane murkulani aa bhrama devudu kooda marchaledu.. enni cheppina krishna paramatma, arjanudu kante kooda karnudu goppa vaadu ani cheppe yeah moorkulu anthe sir.. vinaru.. Dhanyavadalu sir.. jai sriram 🙏🙏🙏

  • @modi-fiedbharat5825
    @modi-fiedbharat5825Ай бұрын

    Duryodhana yevari anda chusukoni yuddhaniki punukunnadu??

  • @Maheshyadavkotamula

    @Maheshyadavkotamula

    Ай бұрын

    Bhishmudu, Dronacharya and Karna

  • @humbleRaj
    @humbleRajАй бұрын

    Andukey, Tamil lo kudaa pedda ga hit kaaledu

  • @saikishore6490
    @saikishore6490Ай бұрын

    yudham jarginde adharmam vala ne dharmani sthapinchatanike

  • @swethakrishnamurthym
    @swethakrishnamurthymАй бұрын

    Konchem alage arjunudu ni egoistic ga chopistharu movie lo.... Ekalavyudu vishayam okati cheppi arjunudi ki thana kanna goppa dhanoddhari undakudadu ani dronuditho ala cheyinchinattu ga chopistharu.... Kastha aa vishayam kuda clarify cheyandi.... Rajyam vadilesi pandavulu himalayala daggara arjunudi chanipothadu enduku ani dharma Raju ni adiguthe arjunudi ki sivudi kanna goppa dhanoddhari anipinchukovali Anna aasa chavaledu anduke bondhi tho kailasam cheraledu ani cheppinattu kathalu kuda untayi... Vati gurinchi kuda clarity ivvandi...m

  • @gowtamiinstituteofyoganatu8051
    @gowtamiinstituteofyoganatu805128 күн бұрын

    Sr. NTR also did alot of damage to Mahabharata. That was his perverted nature only.

  • @sadhasiva648
    @sadhasiva648Ай бұрын

    Brahmam garu kalajnamulo karnudu gurunchi entho goppaga ga chepparu

  • @nagasrinivaas

    @nagasrinivaas

    Ай бұрын

    @@sadhasiva648 కాలజ్ఞానం లో కర్ణుని గురించి చెప్పినవి ఎక్కడ మీరు తెలుసుకున్నారు

  • @Sandeep.8888

    @Sandeep.8888

    Ай бұрын

    ​@@nagasrinivaasSony Putra corona lo undi emo bro.

  • @nagasrinivaas

    @nagasrinivaas

    Ай бұрын

    @@Sandeep.8888??? ??

  • @Sandeep.8888

    @Sandeep.8888

    Ай бұрын

    @@nagasrinivaas ante vadu Sony Putra corona serial cusi aa virus vachi. Ee virus ki oka medicine undi Mahabharata books adavatam. Kani vellu aa medicine ni tesukoru. Inka Sony Putra corona virus ni spread castu untaru.

  • @sadhasiva648
    @sadhasiva648Ай бұрын

    Jagadguru srimadvirat potuluri Veera Brahmam garu karnudu gurunchi entho goppaga chepparu

  • @Sandeep.8888

    @Sandeep.8888

    Ай бұрын

    Sony Putra corona virus positive

  • @vani3761
    @vani3761Ай бұрын

    Krishnudu avathaaram yethi, pandavulalo dharmam anay quality choosi kouravula dhaarunaalu choosi, annee kashtaalu pandavulu anubhavinchadam choosi, chivariki aayana dharmam vypu vundi,mahabharatha yudhamlo pandavula gelupu dharmam gelupu Ani bhaavinchi, arjunnidi dwaara manaki geethopadesham cheysaadu. Dharmamga bathakandi naynu Mee vypu vuntaanu Ani prove chaysaadu. Kaani cinemaalu krishnudi kashtaani antha boodidhalo posaayi. Latest ga nag Ashwin cinema kuda mahabharatha paathralni worst anglelo choopinchindhi. Director intention cinema ye Anglo lo theesaado ardham avuthondhi. I completely disagree with his intention. Puraanaalloni paathralu theesukoni vaalla eshtam vachinattu yetla theestharandi.

  • @lokesh9322
    @lokesh9322Ай бұрын

    Epudu yenduku ee Brahmins anta karnudini target chestunaru.

  • @sadhasiva648
    @sadhasiva648Ай бұрын

    Neeku Mahabharat teliadu cheppodu. Veera Brahmam garu chepparu karnudu Leni Mahabharat ledu karnudu goppavadani srimadvirat potuluri Veera Brahmam garu chepparu

  • @Varanasibharadwaj

    @Varanasibharadwaj

    Ай бұрын

    Brahmam garu karnudu gurinchi goppaga chepparu annadi vastavame kavacchu. Kani arjunu, karnudu iddarini compare cheste arjunude great andi. Meeku kavalante vyasa Mahabharatam moolam teeskoni chadavandi telustadi.

  • @nagasrinivaas

    @nagasrinivaas

    Ай бұрын

    కర్ణుడు చాలా గొప్పవాడు ఎంత గొప్పవాడంటే అసలు ద్రౌపది మరియు పాండవుల వస్త్రాలు ఊడదీయమని సలహా చెప్పేటంత గొప్పవాడు. కావాలంటే ఒకసారి వ్యాస భారతం చదవండి. అయితే వీరబ్రహ్మేంద్రస్వామి వారు చెప్పిందేమిటంటే అసలు కర్ణుడు లేకపోతే ద్రౌపది వస్త్రాపహరణం అనేదే ఉండదు అప్పుడు కురుక్షేత్రం ఉండదు అని

  • @Varanasibharadwaj

    @Varanasibharadwaj

    Ай бұрын

    Asala droupadi vastrapaharanam cheyadaniki prerepinchina pramukha vyakthi karnudu. Abhimanyudini adharmamga venuka nunchi banam vesi tana villunu virichi athani marananiki Karanam ayyadu adharma paddhathi lo. Idi kuda karnudu evari prodbalamu lekunda uddesa poorvakamgane chesadu. Kavalante meeru vyasa Mahabharatam chadavandi. Telustadi.

  • @nagasrinivaas

    @nagasrinivaas

    Ай бұрын

    ఆయన చెప్పిన మాటలు ఎక్కడ ఉన్నాయి ఆ పద్యాలు శ్లోకాలు ఒకసారి పెట్టు వాటి అర్థం చెపుతాను. ఎవరు ఏం చెప్పినా అవన్నీ అనవసరం ఒక్క వ్యాస మహాభారతం లో ఏముందో అదే ప్రమాణం

  • @PraneethiReddy

    @PraneethiReddy

    Ай бұрын

    Anthe kadhandi.. there is no protagonist without a powerful Antagonist!

  • @humbleRaj
    @humbleRajАй бұрын

    Dear, Samavedam gaaru Mallapragada gaaru Chaganti gaaru Garikapati gaaru Clear ga Truth Cheppeyru

  • @teluguruchiabhiruchi3295
    @teluguruchiabhiruchi3295Ай бұрын

    జై శ్రీమన్నారాయణ🙏🙏

Келесі