మహేష్ బాబు కూతుర్ని ఎలా ట్రోల్ చేశాడంటే | P Hanumanthu Controversy | Mahesh Babu | Sitara | BIG TV

#PHanumanthuControversy #
మహేష్ బాబు కూతుర్ని ఎలా ట్రోల్ చేశాడంటే | P Hanumanthu Controversy | Mahesh Babu | Sitara | BIG TV
Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
🔔 Subscribe to our channel
✅ Stay Connected to Us.
👉 Website: www.bigtvlive.com/
👉 Facebook: / bigtvlive
👉 Twitter: / bigtvtelugu
👉 WhatsApp: whatsapp.com/channel/0029VaAe...
👉 Instagram: / big_tv_live
BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

Пікірлер: 110

  • @Oldking123
    @Oldking12312 күн бұрын

    సోషల్ మీడియా పేరుతో ఇష్టమొచ్చినట్లు ఆడవాళ్ల మీద పిచ్చి పిచ్చి కామెట్స్ పెట్టే వాళ్లకి సిగ్గుండదు

  • @MadhulikaYadav99
    @MadhulikaYadav9913 күн бұрын

    తల్లిదండ్రులే అనాలి వీడికి ఫస్ట్ నుండి వాళ్ళు సరి అయిన సంస్కారం ఇచ్చి ఉంటే ఈ రోజు ఇలా తయారై వాడే కాదు...ప్రతి పిల్లలకి పేరెంట్స్ ఫస్ట్ టీచర్స్...చాలా ఘోరం అసలు చిన్న పిల్ల నీ ఆ దృష్టి తో చూశారు అంటే ఎంత మానసిక రోగులు ... వీళ్ళ ఇంటి చుట్టూ పక్కల వాళ్ళు కొంచెం జాగర్తగా వుండండి మీ పిల్లలు వీళ్ళ ఇళ్లకు పంపకండి

  • @user-zk2py7eh8x

    @user-zk2py7eh8x

    13 күн бұрын

    Oyii vala nanna IAS anta

  • @MadhulikaYadav99

    @MadhulikaYadav99

    12 күн бұрын

    @@user-zk2py7eh8x so what వాళ్ళ నాన్న ఐఏఎస్ అయితే...కొడుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా ...అది ఒక చిన్న పాప గురించి ...ఫాదర్ డాటర్ రిలేషన్ గురించి అలా మాట్లాడాడు అంటే వాడు మనిషీ కాదు...

  • @estherjacqueline8625

    @estherjacqueline8625

    12 күн бұрын

    People should give him a public verdict. His parents are partly responsible, but he is a grownup idiot and shameless human being. Jail all those are involved.

  • @durgalakshmisaraswathi5847

    @durgalakshmisaraswathi5847

    11 күн бұрын

    Parents చెప్పిన కూడా వినరు ఇలాంటి వేధవలకి నోటి దూల ఎక్కువైనప్పుడు viewers కోటింగ్ ఇవ్వాలి

  • @PK-nv4on
    @PK-nv4on13 күн бұрын

    వీడి తల్లిదండ్రులు ఎలా ఊరుకుంటున్నారు ? తల్లిదండ్రుల్ని లాగొద్దు అంటున్నాడు. మరి లోపాలెస్తే వాళ్ళ నాన ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటాడా ?అదేనా పెంపకం ?

  • @MadhulikaYadav99

    @MadhulikaYadav99

    12 күн бұрын

    @@PK-nv4on వాళ్ల ఫాదర్ నీ చూసుకొనే రెచ్చి పోయి ఉంటాడు

  • @sambamurthy999

    @sambamurthy999

    11 күн бұрын

    Veedi parents bokulu anukunta....

  • @Hyderabadmem

    @Hyderabadmem

    11 күн бұрын

    @@PK-nv4on 2 lakhs subscribers unnaru vadiki ante vallu kuda veedi lanti vallu

  • @shotgunrustum4553
    @shotgunrustum455313 күн бұрын

    చట్టాలు సరిగా లేవు,రాజ్యాంగం ప్రసాదించినా బావా ప్రకటన స్వేచ్ఛ,

  • @vadlamudivenkateswararao4900
    @vadlamudivenkateswararao490013 күн бұрын

    Mahesh babu family vishayamlo comments cheste govt pattinchukokapoyina memu vadhilipettam

  • @Hyderabadmem

    @Hyderabadmem

    13 күн бұрын

    Already annadu bro. Vadu oka pyco Banglore nundi Hyderabad ki pattuku vacharu. Mahesh babu daughter Vijay Allu Arjun Manoj family Childrens

  • @thotahemanth1849

    @thotahemanth1849

    11 күн бұрын

    Brother Mahesh babu enti Evaraina okkate Okkarini anna thappe Merru matladedhi ela undi ante Mimmalni anna parledhu kani mahesh babu ni anaddhu annattu undi Thappu brother Evaraina manishe Annodu happy ga unnadu Manam vaadila kadu. Vaadu road meedha ki vacchi andariki sorry cheppali Cheppalsinde

  • @rameshkumar-nk7ib
    @rameshkumar-nk7ib11 күн бұрын

    మహేష్ బాబు ఫ్యామిలీ నే కాదు బ్రదర్ ఎవరిని కామెంట్ చేసిన వదలద్దు ఆ వెదవలును.... It is our social responsibility

  • @Real-Research-Services
    @Real-Research-Services12 күн бұрын

    చెత్త కామెంట్స్ చేసే వాళ్ళ కు బుద్ధి చెప్పే విధానాలు రావాలి

  • @madhavilathab2240
    @madhavilathab224013 күн бұрын

    Pasuvulu vallu manushulu ante nithi niyamalu untayee

  • @vasushanive442
    @vasushanive44211 күн бұрын

    మాఅమ్మ నాన్నని లాగద్దు అని వేడుకుంటున్నావే వేరేవల్లని అందులో చిన్నపిల్లలని అలమాట్టడేటప్పుడు మీతల్లితండ్రి గుర్థురాలేద నీకెల బాదకలుగుతుందో అలాగేకాద అందరికి

  • @sireeshajannu7843
    @sireeshajannu784313 күн бұрын

    Jabardast lo kuda Anni double meanings. Main aadi gadu double meanings kuda okka sari gamaninchi. A program ni kuda correct cheyyandi. Edina starting lone Edina cheyyandi.

  • @kurayellappa3053
    @kurayellappa305313 күн бұрын

    Chedu karma vadaladu lendi shiksha tappudu

  • @asvssupdatedmummy
    @asvssupdatedmummy13 күн бұрын

    పోలీస్ లు, చట్టాలు, బడా బాబులు నీ ఏమి చేయవు, పోలీస్ లు, చట్టాలు, మద్య తరగతి వారికీ, ఆర్ధికం గా లేని వారికీ మాత్రమే, వున్న వాలా కి, పోలీస్ లు అరష్ట్ చేయరు, కేసు లు పెట్టారు, చట్టాలు, కూడా ఏం చేయవు, పంచ్ ప్రభాకర్ sri రెడ్డి, జగన్, అవినాష్ రెడ్డి ఇలా చాలా మంది వున్నారు, జనాలు, మీడియా, టైం పాస్ గా చెప్పు కోవటం ల వుంది కానీ, పోలీస్ లు, చట్టాలు ఏం చేయరు

  • @vijayabanothu1948
    @vijayabanothu194813 күн бұрын

    Vvvip ఏమీ చేయకపోతే comman పీపుల్స్ ఏమీ చేయగలరూ..

  • @swwtvasu9612
    @swwtvasu961213 күн бұрын

    Vedu emo kani aa black shirt vadini vadaladhu vedi kana double punishment vadiki ivvali

  • @sujathakitchen5886
    @sujathakitchen588613 күн бұрын

    Instagram kuda ban cheyyali videos chetthaga cheste aalanti videos ban cheyali, India antene mana culture antene proud ga vundali please money kosam chala Mandi ammailu vulgar ga chestunnaru,adi chusi manam cheste thappemundi Ani andharu cheyalani anukunte ee samajam yetu pothundi

  • @RL_hamesha_tamasha
    @RL_hamesha_tamasha13 күн бұрын

    Pillalani moral values to penchakapovatam parents pattu mummatiki

  • @kavyar758
    @kavyar75813 күн бұрын

    Mari innallu anduku vurukonnaru action thisukokunda

  • @paalapitta005
    @paalapitta00511 күн бұрын

    Vఈడు ఇన్నాళ్లు ఎక్కడ పోయాడు mega family మీద ఎదవటానికి.

  • @shankaraiahnaragoni801
    @shankaraiahnaragoni80111 күн бұрын

    Super sir

  • @MsMadhulika
    @MsMadhulika13 күн бұрын

    Never knew these kind of roasting videoes are being made

  • @venkatalaksmichintapalli5553
    @venkatalaksmichintapalli555311 күн бұрын

    వీడికి మాత్రమే తల్లిదండ్రులు వున్నారా, ఎదుటి వాళ్లకు తల్లిదండ్రులు కదా.

  • @padmaguvvadi7467
    @padmaguvvadi746710 күн бұрын

    Social media vachina తర్వాత ఒకవిధంగా పనికిమాలిన వెదవలందరు కామెంట్స్ ఎక్కువయ్యాయి. అందంగా పుడితేనే బిడ్డల అందంగా లేకపోతే వదిలేయాలా చంపాల govt. కఠిన చర్యలు పెట్టాలి. భవిష్యత్తులో నష్టాలు చాలా వుంటాయి. మనిషికి వాల్యూ పోయింది అందానికి వాల్యూ ఎక్కువయింది. బుద్ధిలేని గాడిద వెదవలార అందం నశించి పోయేది హిందూ సంప్రదాయాన్ని గౌరవించండిరా మీ పిల్లలంతా అందంగా పుట్టారా గుణం ప్రదానం మహేష్ బాబు గారి పాప నీ యెంత సాంప్రదాయకంగా యెంత ఆదర్శంగా పెంచుతున్నారు ఆడపిల్లలకు ఎంత చిన్న age లోనే తనకువచ్చిన income ni డోనట్ చేసింది ఇవి పెట్టొచ్చుకద ఇక పవన్ కళ్యాణ్ గారి పాప నీ యెంత చక్కగా సాంప్రదాయకంగా పెంచుతున్నారు భారత్ సింగ్ మళ్ళీ పుట్టడ అన్నట్లు pavangaru దేశ సేవకార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళని కామెంట్ చేసే క్వాలిటీ మీకుందా.

  • @user-tg3nk1bt5i
    @user-tg3nk1bt5i12 күн бұрын

    Adhi garini kuda evaranna control cheyyali

  • @chaitanyarocks4795
    @chaitanyarocks479513 күн бұрын

    Lakshmi papa,Roja papa,Renudeshai papa enti

  • @AS.creativitys
    @AS.creativitys9 күн бұрын

    Celebritys pillalake ala unte comon pillala paristiti anti

  • @RL_hamesha_tamasha
    @RL_hamesha_tamasha13 күн бұрын

    Chetta vedhavalu villani panishment cheyaali

  • @chiranjeevi1954ac
    @chiranjeevi1954ac11 күн бұрын

    నేను ఫేస్ బుక్ లో అసభ్యకరమైన విడియోలు, ఫొటోలు చూస్తే వెంటనే రిపోర్ట్ చేస్తా. కానీ ఒక్కళ్ళు చేస్తే ఏమౌతుంది వాడు కమ్యునిటీ స్టాండర్డ్స్ అంటాడు, అదే పది మంది రిపోర్ట్ చేస్తా చచ్చినట్టు బాన్ చేస్తాడు. Everyone should be responsible

  • @sandeshkumar433
    @sandeshkumar43313 күн бұрын

    Evi Anni count cheyandi mari apudu eykada ki poyaru ... eykada poiendhi justice apudu kanipistha leydhu aaa eyla matladaruaniedhi .... apudu kanipinchnadhi epudu kanipisthundi ...migatha vallani kuda KZread pranks ani cheytha cheytha unniey

  • @saralaadusumilli1525
    @saralaadusumilli152511 күн бұрын

    Firstly we should bane Yutube

  • @viswanthreddy5975
    @viswanthreddy597512 күн бұрын

    Nuvvu kuda koncham respect ivvu nee kanna vayasu lo pedha vallaki Enduku yeka vachanam Andari perla mundhu

  • @localboyriyansh4185
    @localboyriyansh418512 күн бұрын

    వీడు మంచు ఫ్యామిలీ ఫ్యాన్ అనుకుంటా.. వాళ్ళను బాగా కవర్ చేస్తాడు

  • @lakshmikm516
    @lakshmikm51611 күн бұрын

    Amma Nanna chustaru Anna bhayamu ledu

  • @user-ji2dv5fl6f
    @user-ji2dv5fl6f10 күн бұрын

    Aa burralu ela pani chestaayo Well said

  • @rohigondela636
    @rohigondela63613 күн бұрын

    Miru cheppindi Bane vundi but mundu miru ladies ki teliyani vallaki respect evvadam nerchukondi 'gaaru' mention cheste baguntadi

  • @chinna5084
    @chinna508411 күн бұрын

    Elanti alochanalu prajalloki theskelli habituate cheyyadam neeram

  • @Anuradha-ec3vh
    @Anuradha-ec3vh10 күн бұрын

    నువ్వు వాళ్ళకి ఏమీ తక్కువ కాదు అజ్ఞాని ...నువ్వు మాట్లాడే మాటలు నువ్వు కొంత మంది మీద విషం చిమ్ముతావు కదా ..

  • @sundarasaidevika6372
    @sundarasaidevika637212 күн бұрын

    Avi jealousy valla vacchina comments sir

  • @binakarveeravalli
    @binakarveeravalli12 күн бұрын

    OKOK OK YENTI OK NNEE MOHAM

  • @chaitanyarocks4795
    @chaitanyarocks479513 күн бұрын

    First nuvvu respect gaa matladu

  • @Sripadhasrivallaba
    @Sripadhasrivallaba13 күн бұрын

    చట్టాలు మారాలి . చాలా బాధాకరం😢 చిన్నారులు ను ఎలా అలా అంటున్నారు😢😢

  • @nvenkateswarlu437
    @nvenkateswarlu43713 күн бұрын

    Veella valla Prema , anuragalu , panchadaniki ,Janalu bhayapadatharu

  • @bhavyabarla9752
    @bhavyabarla975211 күн бұрын

    Yes vidu video anni negative Gane vuntayi

  • @letsbye
    @letsbye12 күн бұрын

    Chusey vallu undabattey, vallu chestunnaru. Assembly lo ney, MP stature unna vyaktukey, nuvvuvevadiki puttavo, pappu gadivi ani name calling chestunnappudu. Ilanti vallu adi normal behaviour and accepted anukuntaru. Aa roju speaker kandinchi, MP ni suspend chesuntey, that sets as an example. Unfortunately, he laughed and enjoyed the roasting. As a society our moral values have been going a down hill. Anonymity on the internet, shouldnt degrade morale values. If you wouldnt say some thing mean to someones face, dnt say it jus cause you are behind a key board. These troll channels in telugu, have gone a bit too far, we should bring some new policies and legislature to prevent these asap.

  • @mindrelaxingvidoos1096
    @mindrelaxingvidoos109613 күн бұрын

    First of all my request dont divert topic by intermixing all topics

  • @chandsheen1357

    @chandsheen1357

    13 күн бұрын

    Why are you afraid? Are you also one of the person who pass derogatory comments on women and children??? All these issues must be discussed and will be

  • @mindrelaxingvidoos1096

    @mindrelaxingvidoos1096

    13 күн бұрын

    @@chandsheen1357 I am not afraid my dear frnd and from initial days I am not supporting his videos not like others who supported his videos earlier and now regretting

  • @Sathish-uf9wp
    @Sathish-uf9wp11 күн бұрын

    వీరిని ఎవ్వరు ఏమి చేయలేరు. జరిగిన రోజు అందరికి కాలింది, తెల్లారి కొంచం వేడిగా ఉంది. ఇవ్వాళ సప్పున చల్లారి పోయింది. రేపు మాసిపోద్ది. జరిగేది ఇదే

  • @munilakshmirallapalli3083
    @munilakshmirallapalli308311 күн бұрын

    να∂ιиι να∂αки∂ι

  • @munilakshmirallapalli3083
    @munilakshmirallapalli308311 күн бұрын

    να∂ιкι ѕιкѕнα νєуαи∂ι

  • @user-gx9td6pi8e
    @user-gx9td6pi8e11 күн бұрын

    They only show volger in movie So pepol gollowing First tel telgu movie people

  • @munilakshmirallapalli3083
    @munilakshmirallapalli308311 күн бұрын

    єνναяуиα ѕαяє να∂αℓαкυ∂α∂υ

  • @Gk26598
    @Gk2659813 күн бұрын

    They reacted on a TikTok video, though it’s obscene that’s what majority people do in the comments section.. it’s as same as that.

  • @iamindian333
    @iamindian33313 күн бұрын

    Aahaaa Roja Mathram Media mundhu Ishtamocchinattlu thitti, middle finger chupettacchu, ycp sreereddy nani antha unparliamentary language use cheyaccha, vaallaki siksha veyyali. That is also dark and abusive content

  • @vadlamudivenkateswararao4900
    @vadlamudivenkateswararao490010 күн бұрын

    Nee gurinvhi mee nayana goppagacheppindu ante. Ee nayana mentality kuda ardhamaiyatndhi

  • @phanimadhuri4087
    @phanimadhuri408712 күн бұрын

    Okkadini arrest chesi chetulu kallu verigodithe inkevaru chaikunda untaru

  • @arunachowdharyyarlagadda8622
    @arunachowdharyyarlagadda862213 күн бұрын

    Veedu ammaku abbaku puttara repu niku oka kuturute nuvu examet tisukuntava

  • @bheemeswararaop257
    @bheemeswararaop25711 күн бұрын

    వీడితో పాటు డబ్బుల కోసం పోరంభోకు వీడియోలు చేసే వారిని శిక్షించాలి,

  • @shrii1857
    @shrii185713 күн бұрын

    Itlanti vaallu tatalaki pudatara , tandrulaki pudatara ????

  • @pragadeeshiyer1749
    @pragadeeshiyer174913 күн бұрын

    Pillala vishayam lo thappuga comment cheste yevvarni vidichi petta kodathu..... Vaalla parents manaki Istam leka povachu, kaani ala pillala kurinchi thappuga cheppadam kshamincha raani neram

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah150213 күн бұрын

    రోజా ఇతరుల వాళ్ళ ఇంటిలో వాళ్ళ గురించి మాట్లాడింది అందుకే అమే కూతురి గురించి మాట్లాడారు

  • @howindiansdoit4927

    @howindiansdoit4927

    13 күн бұрын

    అయితే నువ్వు రోజా నో తప్పు పడుతున్నావ్ అంటే మేము నీ కూతురు తప్పు పట్టవా మన దాక వస్తే కానీ ఏమి తెలియదు

  • @mangireddysunilammulu7315

    @mangireddysunilammulu7315

    10 күн бұрын

    Nuvu manisha

  • @mangireddysunilammulu7315

    @mangireddysunilammulu7315

    10 күн бұрын

    Nuvu elanti yadhavalu saport chesthunavu

  • @ravikanth290

    @ravikanth290

    9 күн бұрын

    Okadu gaddi thintey manam kuda gaddi thindam antunnav

  • @santos77777uuuu
    @santos77777uuuu13 күн бұрын

    Dont mixup issues and show all the fristartion on one criminal. Keep the discussion to the particular point.

  • @rudrakusam4770

    @rudrakusam4770

    13 күн бұрын

    Ne bokka am kadu ...musuko vadiki ...naluka cut cheyyali fanmanthu ki

  • @srikanthreddy9547

    @srikanthreddy9547

    13 күн бұрын

    All these need to be discussed, bro... lekapote cheap ga pakkanodi topic meeda navvukodam enti bro.. okappudu ala pakkanonni chusi navvukodam ante paapam anukunevallam.. ippudu ala undadam loney anandam undi annatlu avtunnaru...

  • @chandsheen1357

    @chandsheen1357

    13 күн бұрын

    Era nuvu kuda adhe jatiki chendina vadiva?

  • @tickles9834
    @tickles983413 күн бұрын

    Ilanti trend ni encourage chesina ex cm & mp la ni uri theeyali

  • @mvswamy2126
    @mvswamy212611 күн бұрын

    Nuvvu pedda pathivrathudu nee patha videos lo mega family nee chesindi emo cheppu nee

  • @jyotsnap4400
    @jyotsnap440011 күн бұрын

    Aaa abbayilu 100 % Pawan Kalyan fans janasena doubt ledhu. Inkaa vallaki rekkalu vochaayi. Pawan Kalyan ni andhukey politics ki ban cheyyali cheppamu. Jabardast nagababu ki meerey gaa rekkalu ichaaru. Ippudu results choosi edho sudhapusalaa yedusthunnaru.

  • @dwadasis
    @dwadasis10 күн бұрын

    ఈ వేదవలకి ఫ్యామిలీ వున్నారా? అంటే..వైఫ్...వాళ్ళు వీళ్ళ వీడియోల నీ సపోర్ట్ చేస్తున్నారా? ..

  • @2024_isGreat
    @2024_isGreat11 күн бұрын

    Nuvu pedda thopa...interview ivvadaniki vachesav....evaru nuvvu....

Келесі