Magazine Story: SBI Research Praises YS Jagan Welfare Schemes | 2019 - 2024 |

Magazine Story: SBI Research Praises YS Jagan Welfare Schemes | 2019 - 2024 | ‪@SakshiTV‬
#SBIResearch #YSJagan #YSRCPGovt #SakshiTV
Video Description:
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/channel/0029VaAu...

Пікірлер: 226

  • @User475-p2c
    @User475-p2c16 күн бұрын

    చాలా మార్పులు తీసుకు వచ్చారు

  • @sudhir4321

    @sudhir4321

    16 күн бұрын

    151 నుండి 11 కి రావడానికి చాలా మార్పులు తీసుకువచ్చారు...

  • @papulugarinageswarreddy9453

    @papulugarinageswarreddy9453

    16 күн бұрын

    Atlavachyo andariki tylusu miyello bachkutappa​@@sudhir4321

  • @anjammak6838
    @anjammak683816 күн бұрын

    అన్నా మీరు చేసిన మంచి పనులను కూడా ప్రచారం చేయలేదు అన్నా ఎంత గొప్ప గొప్ప పనులు చేశారు కొంచేమైనా ప్రచారం చేసుంటే ఎంత బాగుండునో ఎంత పని చేసావు అన్నా పని చేయడమే కాదు అన్నా చేసిన దానిని ప్రజలకు తెలియజేయాలి ... ఇది ఎలా పక్కకు పెట్టారు అన్నా మీరు చేసిన ఇంతా గొప్ప గొప్ప పనులు.... మాకు చాలా బాధాగా ఉంది అన్నా, అయిన సరే మీ ఆంధ్రా ప్రజలు గుర్తించాక పోయినా పర్వాలేదు కానీ దేశం మొత్తం మీ గొప్పతనాన్ని గుర్తించింది అది చాలా సంతోషంగా ఉంది దేవుడు మీ పక్షాన నిలబడి యుద్ధం చేస్తాడు అన్నా మీరు ఎల్లప్పుడూ ధైర్యంగా ముందుకు సాగి వేళ్ళాండి 🎉🎉🎉🎉🎉🎉

  • @raghuroyalraghuroyal8358
    @raghuroyalraghuroyal835816 күн бұрын

    Jai Jagan Anna ✊🎉🎉🎉❤❤❤

  • @nagapujari5006
    @nagapujari500616 күн бұрын

    యూట్యూబ్ లో మనం ఎంత చెప్పిన, గ్రౌండ్ లెవెల్లో జనాలు ఇంకో రకంగా వున్నారు. కాబట్టి ఇలాంటి న్యూస్ లీ ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రౌండ్ లెవెల్లో చెప్పాలి, ఇది చాలా అవసరం. దోమల బ్యాచ్ కు బాగా బుడ్డి చెప్పాలి.

  • @VijayaLakshmi-yr7vf

    @VijayaLakshmi-yr7vf

    16 күн бұрын

    Yes sir. This is verymuch needed reaching ground level is necessary

  • @factanalyser5021

    @factanalyser5021

    6 күн бұрын

    Ground level lo chusam kabate jaggu gadini G lo thanamu…

  • @NPrakash-kb2ev
    @NPrakash-kb2ev16 күн бұрын

    Jàgan gari pariparipalana oka Ramarajyam

  • @sudhir4321

    @sudhir4321

    16 күн бұрын

    అందుకే మన రాముడిని 14 సంవత్సరాల అరణ్యవాసానికి పంపించారు రాష్ట్ర ప్రజలు... ఇక 2038 వరకూ రాష్ట్ర ప్రజలకు రామరాజ్యాన్ని చూసే అవకాశం లేదండి ప్రకాశం పంతులు గారు...

  • @aaa-e9x
    @aaa-e9x16 күн бұрын

    Super bro. Congratulations

  • @User475-p2c
    @User475-p2c16 күн бұрын

    మాకు అమ్మ ఒడి rathu భరోసా ఎప్పుడు అడగండి

  • @sudhir4321

    @sudhir4321

    16 күн бұрын

    CPS రద్దు,మద్యపాన నిషేధం కూడా ఎప్పుడో అడగండి...

  • @papulugarinageswarreddy9453

    @papulugarinageswarreddy9453

    16 күн бұрын

    ​@@sudhir4321tallikivandanam lydu nannku indanam foll Grundisburgh aplo

  • @rockyrockrj7035

    @rockyrockrj7035

    16 күн бұрын

    బిల్లు పెట్టాలి డబ్బులు అప్పు తీసుకుని అందులో కొన్ని తినాలి ఆ తరువాతే ఎవరైనా ఉంటే ఇస్తాను లేక పోతే లేదు

  • @User475-p2c

    @User475-p2c

    16 күн бұрын

    బాబు ఫ్యామిలీ ఎన్టీఆర్ ఫ్యామిలీ పవన్ ఫ్యామిలీ, షర్మిల రేవంత్ బీజేపీ పచ్చుకునాక్ ఇంకా మిగలటం కష్టమే

  • @ramaraonurukurthi8357
    @ramaraonurukurthi835716 күн бұрын

    పెంట తినేవాళ్ళకు అమృతం గురించి తెలియదు 🙌🙌🙌💓రామరాజ్యం చూపించారు జగన్ బాబు

  • @sudhir4321
    @sudhir432116 күн бұрын

    మన బిడ్డ జనరంజక పాలన ని తట్టుకోలేకపోయారు రాష్ట్ర బిడ్డలు...

  • @umapriscilla6243
    @umapriscilla624316 күн бұрын

    Ap ప్రజలకు అదృష్టం లేదు, అందుకే jagan గారు ఓడిపోయారు, evm ల వలన 🙏❤️

  • @srinivasulu9054

    @srinivasulu9054

    16 күн бұрын

    😂😂😷😂😂

  • @bharathiduggineni4334

    @bharathiduggineni4334

    16 күн бұрын

    2019 EV m వలన గెలిచారు అంటే కదా

  • @ramakrishnajakkula5466

    @ramakrishnajakkula5466

    16 күн бұрын

    Eppude bagupadutundi

  • @suneethat4323

    @suneethat4323

    16 күн бұрын

    S

  • @rockyrockrj7035

    @rockyrockrj7035

    16 күн бұрын

    పచ్చ మంద కు ఇది కూడా అబద్ధం అని అంటారు

  • @LakshmiNarayana-pr9ce
    @LakshmiNarayana-pr9ce16 күн бұрын

    ప్రజలకు కావల్సింది నాణ్యమైన మందు. అభివృద్ది కాదు. అందుకే 11 సీట్లు వచ్చాయి.

  • @sudhir4321

    @sudhir4321

    16 күн бұрын

    మందు సంగతి ముందే తెలుసుకుని చస్తే మనకి ఈ 11 సీట్ల బాధ ఉండేది కాదు కదరా M.S నారాయణ!

  • @suneethat4323

    @suneethat4323

    16 күн бұрын

    క్వాలిటీ999 బుడ్డి కావాలి

  • @papulugarinageswarreddy9453

    @papulugarinageswarreddy9453

    16 күн бұрын

    ​@@sudhir4321mundy telusukoni bolligadu esthunnaduly

  • @leelaram6185
    @leelaram618516 күн бұрын

    జై జగన్

  • @sitamahalakshmi1834
    @sitamahalakshmi183416 күн бұрын

    ఆ ఐదేళ్ళ పాలనా స్వర్ణయుగం. జై జగన్.

  • @User475-p2c
    @User475-p2c16 күн бұрын

    జగన్ అన్న బాగా పరిపాలిచారు

  • @sudhir4321

    @sudhir4321

    16 күн бұрын

    అవునా...నిజమా...

  • @papulugarinageswarreddy9453

    @papulugarinageswarreddy9453

    16 күн бұрын

    ​@sudhir4321 avenue nijamy meku kanapadavu pachakamerlollaku

  • @balakrishna9705
    @balakrishna970516 күн бұрын

    King👑 of Andhrapradesh 🔥🔥Jagan 🦁🦁

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t16 күн бұрын

    Media munduku ravali jagan garu 💯 Nizam prajala ku cheppali

  • @sudhir4321

    @sudhir4321

    16 күн бұрын

    మీడియా ముందుకు వచ్చే అలవాటు అయనకు లేదు... నిజాలు చెప్పే అలవాటు అసలే లేదు...

  • @papulugarinageswarreddy9453

    @papulugarinageswarreddy9453

    16 күн бұрын

    ​@@sudhir4321avenue lydu bolligadiki neku

  • @sriramulu7492

    @sriramulu7492

    16 күн бұрын

    Yes syanaku nijalu matlade alavatu ledhu

  • @jyothsnak6438
    @jyothsnak643816 күн бұрын

    గడిచిన ఐదేళ్లలో లెక్కకు మించి ఉద్యోగాలు, కంపెనీలు మా రాష్ట్రానికే వచ్చాయి.😂😂😂😂😂

  • @sravyareddy8527

    @sravyareddy8527

    16 күн бұрын

    Correct ga cheppaaru....ee govt lo vacchevi kooda pothunnaayi 👍👍

  • @Krishnamohan2222

    @Krishnamohan2222

    16 күн бұрын

    Avunu 2014-2019 lo Kooda Vachaay Kadha Lekkaku Minchi Jobs

  • @turlapativdssdheer5625

    @turlapativdssdheer5625

    16 күн бұрын

    Manam adhi abhadham adhi nijam thelusukoni Leni samajam lo vunnam ,

  • @udayarejeti4584

    @udayarejeti4584

    16 күн бұрын

    Rbi nejam chepthey thelusu ko lene sthethe manadhe

  • @rockyrockrj7035

    @rockyrockrj7035

    16 күн бұрын

    ​@@Krishnamohan2222పచ్చ కామెర్లు ఉన్న నీకు కనిపించదు కదా మూసుకొని ఉండు

  • @abhijeetkadali4279
    @abhijeetkadali427916 күн бұрын

    3.5yrs actually,, 1.5yr COVID effect

  • @louisraj7490
    @louisraj749016 күн бұрын

    Yes 101% 5 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలే,,, రెండేళ్లు కరోనా తోనే చాలా కష్టంగా నడిచింది,,,,,,,,, that is Jagan 👍✨✨✨

  • @srinivaspyla6285
    @srinivaspyla628516 күн бұрын

    Jagan reforms always great

  • @sudhir4321

    @sudhir4321

    16 күн бұрын

    ఈ ఐదు ఏళ్లూ ఎటూ ఖాళీయే కాబట్టి మన పార్టీ లో reforms తెస్తే బాగుంటుంది లేకపోతే దుకాణం మూసేయ్యాల్సి వస్తుంది...

  • @VijayKumar-xy1ll
    @VijayKumar-xy1ll16 күн бұрын

    super talli 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤ jai jai jai jai jai jai jai jai jagan anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SomayaSoma-p8k

    @SomayaSoma-p8k

    16 күн бұрын

    పవన్ కళ్యాణ్ కూటమిలో నుంచి బయటికి, రావటానికి చూస్తున్నాడు, కూటమిలో చంద్రబాబు నాయుడు ఏ హామీలు అమలు చేయడు, అందుకునే పవన్ కళ్యాణ్ ఆలోచన, కూటమిలో నుంచి బయటికి రావాలి దాంట్లో ఉన్నాను అంటే నా పేరు పోతాది, కాషాయ దుస్తులు వెనుక ఉన్న రహస్యం,

  • @tanuteena9401
    @tanuteena940116 күн бұрын

    Great CM Jagananna, Andhra prajala real hero mana Jagananna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudhir4321

    @sudhir4321

    16 күн бұрын

    రియల్ హీరో అయితే మరి 11 సీట్లే ఎందుకు ఇచ్చారు టీనా?

  • @tanuteena9401
    @tanuteena940116 күн бұрын

    Jai Jaganannaa Jai Ysrcp, Andhra prajala real hero mana Jagananna 💐💐🙏🙏

  • @Aditya31315
    @Aditya3131516 күн бұрын

    Ap development 2019 to 2024 very genuine

  • @user-sf7eu4ef2u
    @user-sf7eu4ef2u16 күн бұрын

    Jagin❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @skt39
    @skt3916 күн бұрын

    Great

  • @user-gj8vn8yv8b
    @user-gj8vn8yv8b16 күн бұрын

    Jagan is a leader with vision.His labour and effort to up lift the poor and down trodden people unlike Chandra Babu Naidu who is corrupt and selfish.God bless him.

  • @kmrajutech1989
    @kmrajutech198916 күн бұрын

    Yes that is jagan

  • @kondanagamani7477
    @kondanagamani747716 күн бұрын

    ❤❤❤❤❤❤❤

  • @swarnakumari1647
    @swarnakumari164716 күн бұрын

    జగన్ గారు ఇచ్చే ఉపాధి ద్వారా బయట దేశాల్లో ప్రపంచ దేశాల్లో ఎంతమంది అయితే చదువుతున్నారో లక్షల్లో వెళ్తుంది వాళ్ళకి వాళ్ల తల్లి తండ్రులు వీడీలు చెసి సోషల్ మీడిలో పెట్టండి అందరికి కళ్ళు తెరుస్తాయి జగంగారు ఏంటన్నది అర్ధమవుతుంది. Jagan గారి పిల్లలు లనే అందరూ బయట దేశల్లో చదవాలని చాలామంది కి చేశారు. వాళ్ళ లిస్ట్ చుడండి.

  • @prasadraju4129
    @prasadraju412916 күн бұрын

    Supper ❤❤❤❤❤❤❤ 10:

  • @yendluribabu5666
    @yendluribabu566616 күн бұрын

    Jai jai jaganna YSRCP king

  • @Ranii1212
    @Ranii121216 күн бұрын

    Govt schools and Education system lo new reforms ever happened ❤...Hats off to Jagan. but sad how people became blind who went to cast their vote couldnt see the renovated Govt school buildings

  • @sudhir4321

    @sudhir4321

    16 күн бұрын

    మనం కట్టించిన బిల్డింగులని చూసి,మనం ఇచ్చే బిల్డప్ లని చూసి ఓటు వెయ్యరనే కామన్ సెన్స్ కొంచెం కూడా లేదా రాణి నీకు?

  • @papulugarinageswarreddy9453

    @papulugarinageswarreddy9453

    16 күн бұрын

    ​@@sudhir4321anty bolligadi thinna bokumataluchyppalana

  • @Ranii1212

    @Ranii1212

    16 күн бұрын

    @@sudhir4321 u mean the Govt school kids don't desrve the better schools and u want no change in that generation ....how discriminating

  • @sudhir4321

    @sudhir4321

    16 күн бұрын

    @@papulugarinageswarreddy9453 నాగి డార్లింగ్... అంత బీపీ ఎందుకు రా? 2039 లో అన్న ఖచ్చితంగా వస్తాడులే... అప్పటివరకూ కొంచెం కూల్ గా ఉండు... టైం కి బీపీ,షుగర్ ట్యాబ్లెట్లు వేసుకో...

  • @sudhir4321

    @sudhir4321

    16 күн бұрын

    @@Ranii1212 రాణీ... అసలు నువ్వు ఏం చదువుకున్నావు తల్లి? నీ సర్వేంద్రియాలు సరిగా పనిచేస్తున్నాయా?

  • @SreeramReddyB
    @SreeramReddyB16 күн бұрын

    Schools reform is really great under ysrcp govt, I have personally seen it, benches are new…. Food is good, hygiene…. Tabs, digital screens for teaching for teachers.

  • @RajuAkula-de8qi
    @RajuAkula-de8qi16 күн бұрын

    Children Vidya very very important

  • @Devi-nl5pg
    @Devi-nl5pg16 күн бұрын

    Super anna Jai Jagan anna 🙏🙏🙏🙏👍👌👏💙

  • @reddimohan9904
    @reddimohan990416 күн бұрын

    Really very good humanity 💯 person jagan and Rahul garu

  • @sravani.challa7111
    @sravani.challa711116 күн бұрын

    Nijamyna nayakuduvi nuvve jai jagan anna❤❤❤❤❤

  • @geetharaj812
    @geetharaj81216 күн бұрын

    Jagananna ❤❤❤

  • @johnwesly5708
    @johnwesly570816 күн бұрын

    That's jagananna 🙏🙏🙏

  • @dayamsharagrace716
    @dayamsharagrace71616 күн бұрын

    Jai Jagan garu. Live long. Stay blessed...

  • @DHRRRRRRRR
    @DHRRRRRRRR14 күн бұрын

    Jai❤jagan❤jai❤jagan❤jai ❤jagan❤

  • @user-mf2fe7vt6t
    @user-mf2fe7vt6t16 күн бұрын

    JAYA JAYA JAYAHO JAI JAGANMOHANREDDY

  • @VijayKishoreReddyR
    @VijayKishoreReddyR16 күн бұрын

    Aina kuda odipoyadu Anna... Vastham, thirigi vastham

  • @satyavathisagi7560
    @satyavathisagi756016 күн бұрын

    Jagan bro great leader in state

  • @surendranathbanerjee2524
    @surendranathbanerjee252416 күн бұрын

    Dicumentary rrkease cheyysli eng . And hi di telugu languases

  • @SreeramReddyB
    @SreeramReddyB16 күн бұрын

    Cbn is graphics visionary, Jagan is real visionary.

  • @user-ss1hz7gp9l
    @user-ss1hz7gp9l16 күн бұрын

    Jaijagan

  • @mohanrao-ny2kd
    @mohanrao-ny2kd16 күн бұрын

    Ippudu kadhu election before media power full kadhu media is the powerfull weapon

  • @adinarayana9716
    @adinarayana971616 күн бұрын

    👌👌👌👌🇱🇸🇱🇸🇱🇸

  • @user-gb8oe3st6k
    @user-gb8oe3st6k16 күн бұрын

    ఏమి లాభం...ప్రజలు గ్రుడ్డి వారై పోయారు...జగన్ గారి కష్టాన్ని గుర్తించలేకపోయారు ప్రజలు.

  • @balajikumar6248
    @balajikumar624816 күн бұрын

    God bless you lotlly BROTHER . X. C. M. Jagan Garu. i love you lotlly BROTHER💐💐💐💐💐💐💐. Don't Worry Be Happy God Will Help you lotlly BROTHER.

  • @LakshmiKumari-rd5wm
    @LakshmiKumari-rd5wm16 күн бұрын

    💯

  • @GidijalaRaju
    @GidijalaRaju16 күн бұрын

    Nvu ma bangaru annavi

  • @panchapulaguglavath5313
    @panchapulaguglavath531313 күн бұрын

    ఇది జగన్ అన్న కు మాత్రమే సాధ్యం,great జగన్ అన్న

  • @pandugulipalli5704
    @pandugulipalli570416 күн бұрын

    Very good administration

  • @RVPeter-bt4dg
    @RVPeter-bt4dg14 күн бұрын

    Mr jagan mohan Reddy Leadership intellectual political ethics quality of own ideology focusing education wonderful true decency successful education Idea BEAUTIFUL great dynamic intelligent capable CM 2019 to 2024 Beautiful political journey waiting AP People 2029🎉

  • @rajendrakumarpatro6525
    @rajendrakumarpatro652515 күн бұрын

    Jay Jay Jagan Anna

  • @RajuAkula-de8qi
    @RajuAkula-de8qi16 күн бұрын

    Use arogya Sri imp

  • @User475-p2c
    @User475-p2c16 күн бұрын

    Fisher man కి అడగండి

  • @sudhir4321

    @sudhir4321

    16 күн бұрын

    చేపలు పట్టడమే చేయూత అని ఆ Fisher Man చెప్పాడు...

  • @udayarejeti4584
    @udayarejeti458416 күн бұрын

    Educated ke kuda, reach avvale this message

  • @khaderbabushaik9674
    @khaderbabushaik967415 күн бұрын

    Jai.jagananna

  • @rameshsvr8825
    @rameshsvr882516 күн бұрын

    Evm prabutvam

  • @sudhir4321

    @sudhir4321

    16 күн бұрын

    Button Prabhutvam... Palace Prabhutvam... Kodi Katti Prabhutvam... Goddali Potu Prabhutvam... Galaka Raayi Prabhutvam... Boom Boom Prabhutvam... ఇవి చాలా లేక ఇంకా కావాలా?

  • @papulugarinageswarreddy9453

    @papulugarinageswarreddy9453

    16 күн бұрын

    ​@@sudhir4321vennupotu prabutvam bolligadidi

  • @sudhir4321

    @sudhir4321

    16 күн бұрын

    @@papulugarinageswarreddy9453 Nuvvu sugar tablets time ki veysukovali ra nagi...

  • @Satya44465
    @Satya4446516 күн бұрын

    Ok ok manchi vishayame but elanti matters ni eppati nundi ayina swayanga jagan nu cheppukomani cheppandi dani viluva vere level lo vuntundi just think in this way all the best

  • @srinivasdodda8432
    @srinivasdodda843216 күн бұрын

    YCP failed in publicity of its development. Party should have persons who can communicate party voice effectively.

  • @rakshanasuvarthaarakuvalle751
    @rakshanasuvarthaarakuvalle75116 күн бұрын

    ❤❤❤❤❤❤❤❤

  • @GidijalaRaju
    @GidijalaRaju16 күн бұрын

    Manna super

  • @chandrakalakomara7501
    @chandrakalakomara750115 күн бұрын

    Jai Jagananna

  • @user-qo7pr5xe6l
    @user-qo7pr5xe6l16 күн бұрын

    Jai Jagan Anna. GOD BLESS 🙌 YOU.

  • @tanuteena9401
    @tanuteena940116 күн бұрын

    Jai Jaganannaa Jai Ysrcp 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Yaswanthreddy9992
    @Yaswanthreddy999216 күн бұрын

    Jai Jai anna king of Ap king 🎉🎉🎉❤❤❤

  • @LagmeNaro
    @LagmeNaro16 күн бұрын

    Yes. 💯💯💯🇱🇸🇱🇸🇱🇸🇱🇸🙏🏻

  • @hansikah4978
    @hansikah497816 күн бұрын

    Janalaku ni viluva telustadi ippudu

  • @ritagunti6462
    @ritagunti646216 күн бұрын

    God bless you jagan anna

  • @GidijalaRaju
    @GidijalaRaju16 күн бұрын

    Meru ma davaddu anna

  • @GidijalaRaju

    @GidijalaRaju

    16 күн бұрын

    Nvu melli ravali annayya

  • @udayarejeti4584
    @udayarejeti458416 күн бұрын

    News normal people ke reach avvale

  • @santharatnam6034
    @santharatnam603416 күн бұрын

    👌👌👍👍

  • @jaleelbasha-cx7ew
    @jaleelbasha-cx7ew16 күн бұрын

    Jai jagan anna 🫡😭😭😭🫂🫂🫂

  • @moulashaik4110
    @moulashaik411016 күн бұрын

    Jai Jagan Mohan Reddy Mark visionary honestly leader of AP ex CM

  • @user-lh4gs6ej9i
    @user-lh4gs6ej9i16 күн бұрын

    Jai jagan anna

  • @devireddyramu5002
    @devireddyramu500216 күн бұрын

    అని బాగానే ఉన్నాయి మన రాజధాని ఏదీ అంటే ఇక్కడ ఉంది అని ఏ మంత్రి చేపలేదు

  • @prabhavathiparle4580

    @prabhavathiparle4580

    16 күн бұрын

    Court lo vesadu kadha cbn gadiki adugu

  • @DharmaDevender-mv6ft
    @DharmaDevender-mv6ft16 күн бұрын

    JAI JAGAN💐💐👍

  • @MrEswar63
    @MrEswar6316 күн бұрын

    Ground level లో పచ్చడి మూకలు, ఆ పార్టీల విక్రృత ప్రచారం, ఎన్నికలలో కుల గజ్జి , నేర పూరిత ఎన్నికల అవకతవకలు మరియు ఎన్నికల కమిషన్ మహిమ మాత్రమే YCP ను ఓడించాయి. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రీకృత అభివృద్ధిని వ్యతిరేకిస్తూ శ్రీకృష్ణ కమీషన్ రిపోర్ట్, శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ల సూచనలను పార్టీల కతీతంగా అమలు పరుచుకోవలసిన బాధ్యత అన్ని జిల్లాల ప్రజల మీద, పార్టీల మీద మరియు YCP మీద యన్నది. కర్నూలుకు మంజూరైన AIIMS ను( భూ సేకరణ ప్రక్రియ మధ్యలో) మంగళగిరి కి తన్నుకు పోయారు, హైకోర్ట్ ను వ్యతిరేకిస్తున్నారు. కనుక ప్రస్తుతం పెట్టే కార్యాలయాలను 3 ప్రాంతాల కు కేటాయించాలి.

  • @udayarejeti4584
    @udayarejeti458416 күн бұрын

    Normal people ke reach avvale

  • @GidijalaRaju
    @GidijalaRaju16 күн бұрын

    Ilove jagan anna me perpalanna veri nice

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy424716 күн бұрын

    జగన్ అన్నయ్య చేసిన పాలన దేశం లో ఎవ్వరూ చెయ్యలేరు.....ఓట్ లు లేని పిల్లలు గురించి ఆలోచించే మగాడు ఈ దేశం లో ఎవడు లేడు

  • @srinivaselukatisrinivas127
    @srinivaselukatisrinivas12716 күн бұрын

    Jai jagan

  • @karemyacobraju2798
    @karemyacobraju279816 күн бұрын

    Jai jagan jai ysrcp

  • @user-pb1dh3qy6u
    @user-pb1dh3qy6u16 күн бұрын

    రాష్ట్ర ప్రజలగురించి పవన్ ఒక్క మాటకుడ చెప్పలేదు

  • @KotaMohanrao-r1e
    @KotaMohanrao-r1e16 күн бұрын

    Mathinthaenm y sr

  • @OmkarP-r9q
    @OmkarP-r9q16 күн бұрын

    Button nokkudu

  • @ramabhadra1669
    @ramabhadra166916 күн бұрын

    Whatever he did , AP people didn't support ysrcp. Either it might be their greediness or cbn tampered and hacked evms .

  • @santhoshkumarbabu4659
    @santhoshkumarbabu465915 күн бұрын

    Nijaithi eppatikaina jaisthadhi it's true

  • @bullirajachodagiri6146
    @bullirajachodagiri614616 күн бұрын

    Anna maatala manishi kaadu chethalu manishi pracharam koru koledu pedalaku devudu peddalaku kantilo nalusu kaabatti kutralu Bali ayyaru

  • @calvarybaptistministriesna5824
    @calvarybaptistministriesna582411 күн бұрын

    అయ్యో! ఏమి లాభం? ప్రజలు కళ్ళు మూసుకొని, జగనన్న చేసిన మేలు మరచి పోయి,మోసానికి పట్టం కట్టారు.😭😭😭

  • @FatmaW039
    @FatmaW03915 күн бұрын

    💐💐💐💐👍👍👍👍💯💯💯💯

  • @ramanasamantula7922
    @ramanasamantula792214 күн бұрын

    YSRRAMANA 👍💯🙏👌🙏

  • @C.marri.R
    @C.marri.R14 күн бұрын

    ఇంక మీ జీవితం అంతా ప్రతి పక్షాలని తిట్టడం తోనే సరి. మీ డిబేట్ మేధావులంతా కలిసిప్రతి పక్షాలని ఎవరు బాగా తిట్టగలరు అనే దాని మీద రిసెర్చి చేస్తోండడమే.

  • @lakshmireddy9952
    @lakshmireddy995216 күн бұрын

    100000% JAGAN IS Real Hero

  • @user-iq1gd4sn2b
    @user-iq1gd4sn2b16 күн бұрын

    Yes

Келесі