MADHANA SUNDHARI NEW FOLK SONG 2019

Музыка

MADHANA SUNDHARI NEW FOLK SONG 2019 #SVMALLIKTEJA #MAMIDIMOUNIKA #MVMUSIC
9848633217, 9533514151
Follow Our Instagram page and Facebook page For More Updates : 👇
mv_music_an...
/ 2023148851291027
Song credits :
Lyrics - Music - Concept : SV Mallikteja
Singer - Casting - Costumes : Mamidi Mounika
Programming: GL Namdev
Actor: Alagurthi Laxmi Narayana
Dop : Shiva Velpula
Editing: Manasa Studios
Director: Narasimhan Elamadri
Heartly Thanks: Kalasri Gundeti Raju
Singam Ramesh, Malepu Anjaneyulu
Present : Master Mahanteja
Banner : GM Arts Creation's
Producing : MV MUSIC & MOVIES

Пікірлер: 7 800

  • @STFStudioEntertainment
    @STFStudioEntertainment2 жыл бұрын

    కుల వృత్తులను ఈ పాటలో చాల అద్భుతంగా రాసి పాడినందుకు ధన్యవాదములు 🙏

  • @GarudaWorks
    @GarudaWorks5 жыл бұрын

    జానపదం అంటే తెలంగాణ తెలంగాణ అంటే జానపదం....

  • @reddyvenkateshmudhiraj21

    @reddyvenkateshmudhiraj21

    4 жыл бұрын

    Garuda Works yes... it's true....👌

  • @vamshipalem3064

    @vamshipalem3064

    2 жыл бұрын

    Voice nice ...

  • @user-ie4bv1vr9d
    @user-ie4bv1vr9dАй бұрын

    నేను చారి నే కానీ అందరి కులాల పాటలు వింటుంటే నాకు ఎలానో అనిపించేది మా కులం మీద కూడా ఒక పాట ఉంటే చాలా బాగుండేది అనిపించేది కానీ ఈ పాట విన్న తర్వాత మా కులానికి కూడా ఒక పాట వచ్చిందని సంతోషించాను❤❤❤❤❤

  • @mganesh7586
    @mganesh75864 жыл бұрын

    అమ్మాయిలు ఎన్ని మోడల్ ధరించిన మన సాంప్రదాయం అద్భుతంగా ఉంది ఈ అమ్మాయికి ఒక లైక్ కొట్టండి

  • @alishettisrinu444

    @alishettisrinu444

    4 жыл бұрын

    Dhany smitha

  • @maleshkuruwa4414

    @maleshkuruwa4414

    4 жыл бұрын

    Malesh

  • @kavalipraveen3645

    @kavalipraveen3645

    4 жыл бұрын

    Eeee u owned

  • @kavalipraveen3645

    @kavalipraveen3645

    4 жыл бұрын

    @@alishettisrinu444 x

  • @kavalipraveen3645

    @kavalipraveen3645

    4 жыл бұрын

    @@alishettisrinu444 r

  • @vishnumurthipuligilla7011
    @vishnumurthipuligilla70115 жыл бұрын

    ఎక్స్ప్రెషన్స్ మీరు పాడే విధానం సూపర్ హ్యాండ్స్ అప్ మామిడి మౌనిక గారు🌷🌷

  • @vishnumurthipuligilla7011

    @vishnumurthipuligilla7011

    5 жыл бұрын

    @@MVMUSICMOVIES 🙏

  • @narasimhaguttedar3766

    @narasimhaguttedar3766

    5 жыл бұрын

    i Love. you. Aka.Narasimha,guttedar.,@

  • @user-xp8mr1hb2q
    @user-xp8mr1hb2q5 жыл бұрын

    అంతరించిపోతున్న మా వడ్రంగి వృత్తిని ప్రపంచానికి పాట రూపంలో చాలా బాగా చెప్పారు .చాలా సంతోషం,ఈ పాట కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు ,ఇలాంటి పాటలు ఇంకా రావాలని కోరుకుంటున్నాను ,🙏🙏🙏ధన్యవాదాలు

  • @vinayaleshwar4064

    @vinayaleshwar4064

    Жыл бұрын

    Bro me also aleshwar.. A vuru meedhi?

  • @user-xp8mr1hb2q

    @user-xp8mr1hb2q

    Жыл бұрын

    @@vinayaleshwar4064 jannaram ,Mancherial district

  • @pavankumarakinapelli7693

    @pavankumarakinapelli7693

    Жыл бұрын

    వడ్రంగి వృత్తి అంతరించి పోవడం లేదు అది అలాగే ఉంది....

  • @Bunny-646

    @Bunny-646

    Жыл бұрын

    @@pavankumarakinapelli7693 ippudu vishwabrahmins panulu rende unnay Goldsmith, carpenter...ante jewellery shops , plywood shops..

  • @Chintuuu._.

    @Chintuuu._.

    Жыл бұрын

    😮🎉😮🎉😮🎉😮🎉😮🎉😮🎉😮😮😮🎉😮🎉😮😮😮🎉😮🎉😮🎉😮🎉😮😮🎉🎉😮😮🎉😮🎉🎉😮🎉😮😮😮🎉😮😮🎉😮😮😮😮😮🎉🎉😮😮😮😮🎉😮😮😮😮🎉🎉😮😮🎉😮🎉😮🎉😮🎉😮🎉😮🎉😮🎉😮🎉😮😮🎉😮😮😮😮🎉😮😮😮🎉😮🎉😮😮😮🎉😮😮🎉🎉😮😮🎉😮😮🎉

  • @manistar9071
    @manistar9071 Жыл бұрын

    ఈ పాట ఎప్పుడు విన్నా కొత్తగా మామిడి మౌనిక చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు అంత అందంగా అద్భుత నటన❤

  • @RAMESH-ms4kt
    @RAMESH-ms4kt10 ай бұрын

    చంపేశావ్ పో.... బంగారు తల్లి.. ఐ లవ్ యూ ❤ అబబబ్బ ఏం పాట.. అచ్చమైన మునిపటి తెలుగు పదాలతో మనసుకు హత్తుకునేలా ఉంది పిల్లా... ఒల్లు జల్లు.. మంటుంది పో... నేనే నీ బావని ఐతే ఎంత బాగుండేదో..... God bless you my dear

  • @ramanacharry8422
    @ramanacharry84225 жыл бұрын

    నేను కూడా వడ్రంగినే ఈ పాట విన్నంక నాకు మటలు రాలేదు ఎంత మంచిగా పాడిందో ఈ చెల్లి ఈ పాట పడినవాళ్ళకి కలభి వందహనాలు

  • @karunakargngula151

    @karunakargngula151

    5 жыл бұрын

    mayadarisapn

  • @naveennani5146

    @naveennani5146

    5 жыл бұрын

    Yes brother

  • @odditevinktesh948

    @odditevinktesh948

    5 жыл бұрын

    ramana charry 88yyyy

  • @chmaheshchinthalutimahesh8248

    @chmaheshchinthalutimahesh8248

    5 жыл бұрын

    Adhbuthamyna thelugu padhajalam chala great e pata edharu premikukadhi kanekadhu mana thelugu sampradham amipinchindhi nakythe

  • @gnavadeep3252

    @gnavadeep3252

    5 жыл бұрын

    iloveyou

  • @jungleking9256
    @jungleking92565 жыл бұрын

    కాకా పాట బొంబాటుగుందె😘😘 తెలంగాణ జానపదం అంటె గీ మాత్రం జోష్ ఉండాలె,💪💪👌👌👍👍

  • @saidulusaidulu3281

    @saidulusaidulu3281

    5 жыл бұрын

    jungle king vlogs gcvbccvxgvcx bmkk➕➕🅰🅰🅰➕➕ 🍀🍀😊😊😊🍀🍀 📖📖🙏🙏🙏📖📖 ➕➕🅰🅰🅰➕➕ 🍀🍀😊😊😊🍀🍀 📖📖🙏🙏🙏📖📖 ➕➕🅰🅰🅰➕➕ 🍀🍀😊😊😊🍀🍀 📖📖🙏🙏🙏📖📖 ➕➕🅰🅰🅰➕➕ 🍀🍀😊😊😊🍀🍀 📖📖🙏🙏🙏📖📖 😱😱😱😱✨✨😱✨ 😱✨✨✨✨😱😱😱 😱😱😱😱✨✨😱✨ 😱✨✨✨✨✨✨✨ 😱😱😱😱✨✨✨✨ 😡😡😡😡⚡⚡⚡⚡ 😡⚡⚡⚡⚡😡😡😡 😡😡😡😡⚡⚡⚡⚡ 😡⚡⚡⚡⚡⚡⚡⚡ 😡⚡⚡⚡⚡⚡⚡⚡ 💩💩💩💩🚽🚽💩🚽 💩🚽🚽🚽🚽💩💩💩 💩💩💩💩🚽🚽💩🚽 💩🚽🚽🚽🚽🚽🚽🚽 💩🚽🚽🚽🚽🚽🚽🚽 💩💩💩💩🚽🚽💩🚽 💩🚽🚽🚽🚽💩💩💩 💩💩💩💩🚽🚽💩🚽 💩🚽🚽🚽🚽🚽🚽🚽 💩🚽🚽🚽🚽🚽🚽🚽 💩💩💩💩🚽🚽💩🚽 💩🚽🚽🚽🚽💩💩💩 💩💩💩💩🚽🚽💩🚽 💩🚽🚽🚽🚽🚽🚽🚽 💩🚽🚽🚽🚽🚽🚽🚽 💩💩💩💩🚽🚽💩🚽 💩🚽🚽🚽🚽💩💩💩 💩💩💩💩🚽🚽💩🚽 💩🚽🚽🚽🚽🚽🚽🚽 💩🚽🚽🚽🚽🚽🚽🚽 💩💩💩💩🚽🚽💩🚽 💩🚽🚽🚽🚽💩💩💩 💩💩💩💩🚽🚽💩🚽 💩🚽🚽🚽🚽🚽🚽🚽 💩🚽🚽🚽🚽🚽🚽🚽 🏃🚄💨💨💨 coming! 🚙💨🚦🚗🚕🚓 🚌💨💨💨🏃😂 Missed a bus! 😚 Sweet Home ✨ 🏠❤🏃🚄💨💨💨 comi🏠💃💛🏃🎶🎶

  • @saidulusaidulu3281

    @saidulusaidulu3281

    5 жыл бұрын

    iijjijnbbcbv?njggnjffnmjnmvdjjjjjjkjkjjk**jhbGM okkoooiudgo knjk🚌💨💨💨🏃😂 Missed a bus!🚌💨💨💨🏃😂 Missed a bus! 🚌💨💨💨🏃😂 Missed a bus! 🚌💨💨💨🏃😂 Missed a bus! ♈♌♎♑♋♎♐♑♋♍♋♋♋♓♑♌♌♌♌♋♒♍♈♉😴😤😊😊♍♎♎♍♍😬♌♎♈🚻

  • @wasimmd8830

    @wasimmd8830

    5 жыл бұрын

    jungle king vlogs eryihg

  • @abulking9301

    @abulking9301

    4 жыл бұрын

    Goodnight baby 👧

  • @PolitySrinivasKollu
    @PolitySrinivasKollu4 жыл бұрын

    ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపించే సాంగ్.థాంక్స్ టు mv music

  • @kairamkondaprabhakar4479
    @kairamkondaprabhakar44793 жыл бұрын

    ఈ పాట రాసిన వారికి వందనాలు,, చాల బాగా అర్థవంతగ,, అందరు మెచ్చి నచ్చే విధంగా చాల బాగుంది,, అండ్ ఆ అమ్మాయి expressions ,steps super,, I like this song

  • @SrikanthSri-vi2vt
    @SrikanthSri-vi2vt5 жыл бұрын

    మౌనిక సూపర్ గా పాడారు super voice & expressions.. 👍❤️❤️

  • @vijaykumargavide7970
    @vijaykumargavide79705 жыл бұрын

    Simply Super duper music and lovely 💕💞💓lyrics...mounika expression ki oka like vesukondi🙏🙏🙏

  • @akiraallinone8918
    @akiraallinone89184 жыл бұрын

    సూపర్ మౌనిక చాలా బాగా పాడవ్ సాంగ్ నీ పాటలు నాకు చాలా ఇష్టం

  • @manojkumarshivanoori8231
    @manojkumarshivanoori82314 жыл бұрын

    Nice performance mounika garu... మన విశ్వ బ్రాహ్మణ కులాన్ని ఎంతా బాగా వర్ణించారు...

  • @ramur6264
    @ramur62645 жыл бұрын

    ఈపాట మళ్ళీ మళ్ళీ వినేవాళ్ళు ఒక like కొట్టండి....👍👍👌👌

  • @vinodbabu584

    @vinodbabu584

    5 жыл бұрын

    Super

  • @ss-ub9pc

    @ss-ub9pc

    5 жыл бұрын

    EVARIKI LIKE KOTTALANDI.. PAATAKAA.. MEE COMENT KAA.. INTERMEDIATES MEELA EKKUVAMANDI IYEPOYARU

  • @bhukyabharatkumar4175

    @bhukyabharatkumar4175

    5 жыл бұрын

    super

  • @yadagirikorani5426

    @yadagirikorani5426

    5 жыл бұрын

    I like very very much

  • @mahendergorukonti4306

    @mahendergorukonti4306

    5 жыл бұрын

    Usharu,songs

  • @premsaivemula9182
    @premsaivemula91825 жыл бұрын

    అక్క ముఖంలో కళ,పాటలో లో కూడా ఉంది...మౌనిక గారు మీరు ఇలాగే పాడి,చాలా పెద్ద స్థాయి కి వెళ్ళాలని కోరుకుంటున్నాను...మల్లిక్ అన్న సూపర్😍😍👌👌👌👏👏👏

  • @edulakrishna7612
    @edulakrishna76123 жыл бұрын

    ఈపాటలో ఉన్న లిరీక్ష్ , రచయిత వాడిన పదాలు సంగీతం ఒక అద్భుతం...అమ్మాయి, చారి గారి నటన చాలా బాగున్నాయ్...( విశ్వబ్రాహన గురించి అద్భుతంగా రాసారు)

  • @rajkumarchinthala2682
    @rajkumarchinthala26823 жыл бұрын

    Thanks for great song jai vishwakarma

  • @chandragirisrinivasachary9553
    @chandragirisrinivasachary95535 жыл бұрын

    పదాల కూర్పు చాలా బాగుంది. వడ్రంగి వృత్తి గురించి తెలియజేసిన మీకు ధన్యవాదాలు.

  • @RT-Creations1999

    @RT-Creations1999

    5 жыл бұрын

    nijam bro

  • @saitejacheerlancha8583

    @saitejacheerlancha8583

    5 жыл бұрын

    chandragiri srinivasa chary

  • @lavudyalachya9915

    @lavudyalachya9915

    5 жыл бұрын

    chandragiri srinivasa chary o0hlxsjnxjfof

  • @banalaharitha5540

    @banalaharitha5540

    5 жыл бұрын

    I'm also chary

  • @shakferoj5034

    @shakferoj5034

    5 жыл бұрын

    chandragiri srinivasa chary ..ganagahar.b j.songs

  • @gummidellirajesh9908
    @gummidellirajesh99085 жыл бұрын

    మీ గొంతు చాలా బాగుంది ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలి అనిపించేంత బాగుంది I love this song ❤️❤️❤️

  • @dargaprasadg5528

    @dargaprasadg5528

    5 жыл бұрын

    Ok

  • @kavalisrinusrinu9400

    @kavalisrinusrinu9400

    5 жыл бұрын

    Gb

  • @sdsubhani8160

    @sdsubhani8160

    5 жыл бұрын

    Gummidelli Rajesh సుఋ

  • @moodchinna7819

    @moodchinna7819

    5 жыл бұрын

    Supper vice.............

  • @anilm1849

    @anilm1849

    5 жыл бұрын

    S bro nenu kuda oka 100 times vinna

  • @kirtanakirtana7359
    @kirtanakirtana73592 жыл бұрын

    టెక్నాలజీ రూపంలో ప్రపంచం ఎంత ముందుకు వెళ్ళిన ఇలాంటి పాటలే మనిషి మనసుకి ప్రాణం పోసేది మీప్రతిభకు జోహార్లు👏👏👏👏👏

  • @srikanthg9038
    @srikanthg9038 Жыл бұрын

    😍అక్కా❤️❤️ మీ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది... రోజూ వినేంతలా అడిక్ట్ అయిపోయాం🎉 మీరు ఇంకా ఇలా ఎన్నో మంచి మంచి పాటలు పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మిమ్మలి ఇంతలా encourage చేస్తున్న మల్లిక్ అన్న❤️ గారికి కూడ ప్రత్యేక ధన్యవాదాలు. All the best 👍👍.

  • @Raghu291
    @Raghu2914 жыл бұрын

    అమ్మాయి పెళ్లి తో ముడి పెట్టి విశ్ళబ్రాహ్మణుల పనితనం, పనియుట్లు వారి గొప్పతనం సమాజానికి వారు చేసే సేవ గురించి రచయిత బాగా చెప్పారు. గానం, అభినయం, సంగీతం బాగున్నాయి.

  • @arvinderarvinderreddy1779

    @arvinderarvinderreddy1779

    3 жыл бұрын

    Onjjo0

  • @SindhujaJupaka

    @SindhujaJupaka

    2 ай бұрын

    జై విశ్వకర్మ

  • @DasariKiran108
    @DasariKiran1085 жыл бұрын

    Brother....really kiraakk,,super super superrrr...noo wordsssss only kiraaakkkkk....

  • @mahadhanunjay
    @mahadhanunjay2 жыл бұрын

    Ee song nenu nerchukovalani song ni enni. Times chusi ,vinnano nake gurthuledhu anni times vinnanu ... Chala bagundhi.. finally nerchukunnanu Ilanti marenno beautiful songs ni mi nunchi koruthunna .. inka mounika gurinchi cheppalante very great singer avuthundhi future lo .. lyrics chala bagunnayi super ga rasaru finally super song 👌🎼🎶🎵

  • @upendarkandula2092
    @upendarkandula209212 күн бұрын

    విశ్వబ్రాహ్మణులు లేనిదే మనకు ఫర్నీచరే ఉండదు.వారి ఋణం తీర్చలేనిది😂

  • @NGEntertainments
    @NGEntertainments5 жыл бұрын

    Technology రూపం లో ప్రపంచం ఎంత ముందుకు వెళ్ళినా.. ఇలాంటి పాటలే మనిషి మనసుకి ప్రాణం పోసేది. మీ ప్రతిభ కు జోహార్లు.☝👏👏👏👏

  • @NGEntertainments

    @NGEntertainments

    5 жыл бұрын

    @@MVMUSICMOVIES You guys deserve more appreciation...

  • @NGEntertainments

    @NGEntertainments

    5 жыл бұрын

    @@MVMUSICMOVIES and u r welcome dear brother

  • @itsfunnyguyrtf2947

    @itsfunnyguyrtf2947

    5 жыл бұрын

    Yes

  • @narasimhamurthi517

    @narasimhamurthi517

    5 жыл бұрын

    U

  • @bharath7545

    @bharath7545

    5 жыл бұрын

    NG studios

  • @gogojukarunachary7347
    @gogojukarunachary73475 жыл бұрын

    సూపర్ సాంగ్ అన్నయ్య ఇలాంటి సాంగ్స్ కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తున్న నా కళ ఈనాటికి తీరింది💐🥀🌻 నేటి government మన కులం పై చిన్నచూపు చూస్తుంది నీ పాటతో దిమ్మదిరిగి పోతది.....

  • @muralijadi910

    @muralijadi910

    5 жыл бұрын

    exlenet song mounika teja Garu

  • @TRIVARNAINDIA

    @TRIVARNAINDIA

    5 жыл бұрын

    ikkada kuda caste enti..bro..just folk song..chill..

  • @srisaibalajidoorworld1883

    @srisaibalajidoorworld1883

    5 жыл бұрын

    Jai carpenter Anna ki

  • @shailajayadavagandla4722

    @shailajayadavagandla4722

    5 жыл бұрын

    Hai

  • @shailajayadavagandla4722

    @shailajayadavagandla4722

    5 жыл бұрын

    Super

  • @isg6999
    @isg69993 жыл бұрын

    Kiraak song malli song rasinavariki okka like kottandi

  • @prasadn3889
    @prasadn38894 жыл бұрын

    Mana Telangana lo entha manchi singers unnara really appreciate you Mounika and all supporters to her....God bless you....

  • @Dspmobilerepairingzone8499
    @Dspmobilerepairingzone84995 жыл бұрын

    మౌనిక గారు మీ ఎక్స్ప్రెషన్స్ సూపర్ మీ ఎనెర్జీ సూపర్బ్ వాయిస్ సూపర్ పల్లె పాటలు అంటే ఏ౦టో ప్రపంచానికి తెలిసేల పాడారు 👌👌

  • @gunagantimadhugoud1474
    @gunagantimadhugoud14745 жыл бұрын

    E paata gurinchi entha cheppina, entha pogidinaa thakkuve... Tej garu miru supet... Mounika nigurinchi cheppalan konni kothapadha allikanu thayaru chesi pogadali because antha bagunnadi nee voice... Writer work super

  • @Gsr-zx5hf
    @Gsr-zx5hf4 жыл бұрын

    లోకము నన్ను విడిచినా ఈ మనుషులేనన్ను మరిచిన మమతానురాగాలకే నేను దూరమైపోయిన అంధకారలోయలోన నీకువెలుగయై ఉన్నానని భుజముతాటినన్ను ధైర్య పరిచిన నీకే ❤❤❤❤

  • @Chaithu635Chinni
    @Chaithu635Chinni4 ай бұрын

    Akka mi voice chalachakkaga undhi nuvvu paaduthunte entho santhosam ga manasu pulakaristbundhi malli malli vinalani anipisthundhi bagundhi akka mi voice ...entho chakkaga telugupadhalakurputho .....super...song rasinavariki na dhanyavadhalu sir

  • @sravanthialumala2752
    @sravanthialumala27525 жыл бұрын

    Mounika ni voice expression Simply super.... Meru cheyse prathi song awesome ..All the best

  • @bandarimadhu7539

    @bandarimadhu7539

    5 жыл бұрын

    Hi

  • @harichethan6305
    @harichethan63055 жыл бұрын

    పల్లెటూరి పిల్ల చిన్న చిన్న తన వాడికోసం మనసులోని ఆశలు కలిపి మంచి పాట పాడారు.....చాలా బాగుంది😍🙏🙏

  • @olapuvenkey6961

    @olapuvenkey6961

    5 жыл бұрын

    Hari Chethan hi

  • @dandugulamahesh609

    @dandugulamahesh609

    4 жыл бұрын

    m

  • @birupujaari1885

    @birupujaari1885

    4 жыл бұрын

    Hdjfnuf

  • @thokalasrikanth6577

    @thokalasrikanth6577

    4 жыл бұрын

    @@dandugulamahesh609 ²⅖³⁴⁶⁷⁸m⁰6544re33w22q222q1qww1½saÂ8m.,mmmmm

  • @sankarkotipalli6115
    @sankarkotipalli61152 жыл бұрын

    విశ్వకర్మ ను చాలా బాగా పొగుడుతూ 🥰మధురం గా ఉంది ఈ పాట వడ్రంగు లు ఉన్నారని గుర్తించండి సార్ ధన్యవాదములు

  • @lokeswararaoganena4970
    @lokeswararaoganena49703 жыл бұрын

    Em paaduthunnavu thalli ne voice smile, facial expressions far better than movie actress

  • @reddybadavath5648
    @reddybadavath56485 жыл бұрын

    supar ఇలాంటి పాటలే మనిషి మనసుకి ప్రాణం పోసేది. మీ ప్రతిభ కు జోహార్లు.☝👏👏👏👏

  • @chsangameshwar5391

    @chsangameshwar5391

    5 жыл бұрын

    Super

  • @kathivenkatesh3794

    @kathivenkatesh3794

    4 жыл бұрын

    Super

  • @saireddy7538
    @saireddy75385 жыл бұрын

    మీరు పల్లెటూరు ని మై మరిపిస్తున్నారు.మీకు కోటి దండాలు 👏👏👏🌹🌹🌹🌾🌾🌾

  • @pramodkumarp9021
    @pramodkumarp90213 жыл бұрын

    Jai vishwakarma🙏🙏🙏

  • @ravindrachary3142
    @ravindrachary31424 жыл бұрын

    Excellent song.. పాట వ్రాసిన వారికి,పాడిన వందనం అభివందనం

  • @gopivodnala3035
    @gopivodnala30355 жыл бұрын

    మౌనిక పాట పాడాటమే కాదు. అందులో ఆ పాత్రలో జీవించావు. సూపర్బ్,❤️❤️👏👏

  • @nivvasnivvas9347

    @nivvasnivvas9347

    5 жыл бұрын

    Super duper hit the screens

  • @jajulaanusha7010

    @jajulaanusha7010

    5 жыл бұрын

    Gopi Vodnalaశ విండోస్

  • @nageshstylish9902

    @nageshstylish9902

    5 жыл бұрын

    Gopi Vodnala

  • @nagarajunagaraju2308

    @nagarajunagaraju2308

    4 жыл бұрын

    Supper

  • @omom7834
    @omom78345 жыл бұрын

    మన తెలంగాణ పద్ధతే వేరు.. మన తెలంగాణ పాట అద్భుతం.. అసలు మన యాస ఏముంటది.. యింటాంటే ఏదో సంతోషం.. మళ్ళ తెలంగాణ పండుగలు పబ్బాలే అలాగ ఉంటయ్... తెలంగాణ ల పుట్టుడే పెద్ద అదృష్టం...

  • @satheeshreddymarri4627
    @satheeshreddymarri4627 Жыл бұрын

    Exelent song ennisarlu vinna malli malli vinalipinche song padinavariki danyavadalu

  • @bnarayana9378
    @bnarayana93783 жыл бұрын

    Super 🎶songs🎧🎵 hilate

  • @257prashant
    @257prashant5 жыл бұрын

    అచ్చమైన తెలంగాణ పల్లె పదాలను ఉపయోగించి పాట రాసినందుకు మీకు ధన్యవాదాలు.

  • @arjunreddy288

    @arjunreddy288

    5 жыл бұрын

    Prashanth ... bbgf

  • @gouribhuchhavva7456

    @gouribhuchhavva7456

    5 жыл бұрын

    Sai Kumer

  • @kalepubalaiah8194

    @kalepubalaiah8194

    5 жыл бұрын

    @@arjunreddy288 t

  • @adpasainath75

    @adpasainath75

    5 жыл бұрын

    Prashanth ...

  • @adpasainath75

    @adpasainath75

    5 жыл бұрын

    Happy

  • @dandusuresh4115
    @dandusuresh41155 жыл бұрын

    పిల్ల మౌనిక మంచిగా పడుతుంది పాటలు god bless you pilla💐💐💐💐

  • @anilerugurala9487

    @anilerugurala9487

    5 жыл бұрын

    Super singing

  • @anilerugurala9487

    @anilerugurala9487

    5 жыл бұрын

    Super super

  • @nagarjunagandhamalla6468

    @nagarjunagandhamalla6468

    5 жыл бұрын

    Fantastic mounika.....

  • @venujampala5284

    @venujampala5284

    5 жыл бұрын

    Thank you.

  • @sagarreddy5433

    @sagarreddy5433

    5 жыл бұрын

    118

  • @heavydrinker7031
    @heavydrinker70314 жыл бұрын

    విశ్వకర్మ పనిముట్ల పేర్లతో పాట బాగా రాసారు రాసిన వారికి ధన్యవాదాలు జై విశ్వకర్మ 🙏

  • @vchariVchari

    @vchariVchari

    4 жыл бұрын

    Jai vishvakarma

  • @chprashanth6756

    @chprashanth6756

    4 жыл бұрын

    Jai vishwakarma

  • @srikanthchinnu883

    @srikanthchinnu883

    4 жыл бұрын

    Jai vishwakarma

  • @saikumaradhunuri9903

    @saikumaradhunuri9903

    4 жыл бұрын

    vl

  • @rajuchary8413

    @rajuchary8413

    3 жыл бұрын

    I am stuntman ch Raju chary

  • @venkateswararaokorrakuti5390
    @venkateswararaokorrakuti53902 жыл бұрын

    Rrr song taruvata taruvata Entha mandi chusaru

  • @koteshyadavnagire4685
    @koteshyadavnagire46855 жыл бұрын

    Super Song.. 👌👌 మీరు ఇంకా ఇలాంటి పాటలు యెన్నో పాడి గొప్ప విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న...

  • @upenderrathod7798
    @upenderrathod77985 жыл бұрын

    చాలా బాగా పాడినవ్ మౌనిక. ఈ పాట నీ గొంతుతో చాలా బాగా సెట్ అయింది . నాకు చాలా నచ్చింది. ఈ ఛానెల్ నుండి ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

  • @suryanarayanabobby5241
    @suryanarayanabobby52412 жыл бұрын

    మా విశ్వబ్రాహ్మణ పని ముట్లు, వాటి గురించి వివరించి పాట రాసి పాడినందుకు ధన్యవాదములు జై విశ్వబ్రాహ్మణ జై జై విశ్వకర్మ 🙏🙏🙏🙏🙏

  • @rajurontala9160

    @rajurontala9160

    10 ай бұрын

    नेपाली काँग्रेसका केन्द्रीय समिति

  • @kumarnagandla3207
    @kumarnagandla32073 жыл бұрын

    ఈ పాట నేను ఫస్ట్ సారి విన్నది ఎక్కడ అంటే బస్సు లో ....నేను హైదరాబాద్ నుండి వస్తుంటే ఈ సాంగ్ వేశాడు సూపర్ అసలు

  • @d.kranthikumar5867
    @d.kranthikumar58675 жыл бұрын

    ఈ పాటని చూస్తే ఎవరైనా ఈ అమ్మాయికి ఫిదా కావాల్సిందే... ఏమంటారు ఫ్రెండ్స్ 💕💕💕💕

  • @praveenkota5282

    @praveenkota5282

    5 жыл бұрын

    Ok

  • @RaviRavi-fl7jx

    @RaviRavi-fl7jx

    5 жыл бұрын

    Nice. Waice sister

  • @freefiregaming-db4ws

    @freefiregaming-db4ws

    2 жыл бұрын

    Super sister good future best of luck sister

  • @user-og6pn1im8c

    @user-og6pn1im8c

    Ай бұрын

    Monika super acting

  • @RagaviChinna

    @RagaviChinna

    Ай бұрын

    ​@@RaviRavi-fl7jxqa😊 1 1. Nmll

  • @bhukyathirupathi8671
    @bhukyathirupathi86715 жыл бұрын

    niku ni expression ki ni voice ki nenu fida ayipoya😍😘😘love you

  • @sravanthishravs6839

    @sravanthishravs6839

    5 жыл бұрын

    Chi

  • @pkcreations8141

    @pkcreations8141

    5 жыл бұрын

    kikikikiki

  • @rajugoldenheartperson9207

    @rajugoldenheartperson9207

    2 жыл бұрын

    😊😊😊😆

  • @raviprince237
    @raviprince2374 жыл бұрын

    ఈ సాంగ్ ఇప్పటికి నేను వింటూనే ఉన్న మామిడి మౌనిక గారు అన్ని పాటల్లో ఈ పాట సూపర్ గా పాడారు నేను ఈ పాట ప్రతిరోజు వింటున్నాను

  • @veeravenkatagarapati3292
    @veeravenkatagarapati32923 жыл бұрын

    This song is really excellent. I am addicted to this song. By now I heard n number of times. Very good work by the team. Everyone performed very well.

  • @BachalaGopalrao

    @BachalaGopalrao

    Жыл бұрын

    Ppl

  • @user-vr9ud3pj9w
    @user-vr9ud3pj9w5 жыл бұрын

    ఇలాంటి పాట వింటాననుకోలేదు చాల అద్భుతంగా పాడారు ఇలాంటివి మరిన్ని చేయండి

  • @rekhagg9506

    @rekhagg9506

    5 жыл бұрын

    Bolikonda Yelendar

  • @chinnakeshavluchinnakeshav3188

    @chinnakeshavluchinnakeshav3188

    5 жыл бұрын

    Hi super

  • @veerendargoudpanugulla895

    @veerendargoudpanugulla895

    5 жыл бұрын

    చాలా బాగా పాడారు.... మీరు ఈ పాట లో జీవించారు

  • @srinivasgurrala9575
    @srinivasgurrala95755 жыл бұрын

    ఎన్ని సార్లు విన్నా కానీ మళ్లీ వినాలనిపిస్తుంది super 👌👌

  • @user-cf5se6fw5b
    @user-cf5se6fw5b8 ай бұрын

    నీ గొంతు ఏంటి విన్న కొద్ది విన బుద్ధి అవుతుంది వంద సార్లు విన్నా ఈ పాట సూపర్

  • @banothnaresh942
    @banothnaresh9424 жыл бұрын

    మౌనిక గారు మీ ముఖ అభినయాలు, పాటకు తగ్గట్టుగా ఉంది.. మీ యాక్టింగ్ వర్ణాతితం .ఒక్క మాట లో చెప్పాలంటే కేవ్వుకేక.....👌🙏

  • @vijayreddygaddam4466
    @vijayreddygaddam44665 жыл бұрын

    పద పదానికి పరికినేసింది మౌనిక తన గాత్ర లావణ్యంతో అక్ష అక్షరానికి ఆయిష్షు పోశాడు అన్న తన రచనా చాతుర్యంతో...

  • @Chinnuchinny3978
    @Chinnuchinny39785 жыл бұрын

    ఈ పాట ఎక్కువ సార్లు విన్నవాళ్ళలో నినె కూడా ఒకడిని మామిడి మౌనిక సూపర్2 గా చేశారు...

  • @ravulapraveen8038

    @ravulapraveen8038

    5 жыл бұрын

    100 times

  • @malleshnayak8002

    @malleshnayak8002

    5 жыл бұрын

    ఠషజ

  • @manivarsh3983

    @manivarsh3983

    4 жыл бұрын

    Super so beauty🥰🧐

  • @sammaiahsammaiahnayak2212

    @sammaiahsammaiahnayak2212

    4 жыл бұрын

    H l

  • @rasapellyprathap6553
    @rasapellyprathap65533 жыл бұрын

    మనసుకు వినసొంపుగా వినే మీ పాటలే .

  • @banothnaresh942
    @banothnaresh9424 жыл бұрын

    అద్భుతం, అమోఘం,. 👌👌రాసినవారికి, పాడిన వారికి 🙏🙏

  • @rakeshchinna2373
    @rakeshchinna23734 жыл бұрын

    Mmaidimounika.. Gariki oka like vedukondi. 👍👍👍

  • @keshav630

    @keshav630

    4 жыл бұрын

    Suppper cheli....

  • @laxminarayanabejji1461

    @laxminarayanabejji1461

    4 жыл бұрын

    Hi Happy see

  • @kancharlavenkatesh690

    @kancharlavenkatesh690

    4 жыл бұрын

    Super im chary

  • @divirazshorts6129

    @divirazshorts6129

    4 жыл бұрын

    Love you😍😘

  • @rameshheruos8708

    @rameshheruos8708

    4 жыл бұрын

    Hii

  • @beedanisuresh6459
    @beedanisuresh64595 жыл бұрын

    Tik tok lo kuda nee song trending avutundi chusava mounika... Nuvvu inka inka manchi songs tho ma munduku ravalani korukuntunna alla the best MOUNIKA

  • @karrennamaruthikmaruthi869

    @karrennamaruthikmaruthi869

    5 жыл бұрын

    Wah super ga vundi song andulo nuvvu paduthe inka bagundi super sister

  • @ranguvasundhara5994
    @ranguvasundhara59943 жыл бұрын

    మీ పాటలు నిజంగా అద్భుతం మీ స్వామి మంచిరియల్ తెలంగాణ

  • @jonnalagadda_short_flims
    @jonnalagadda_short_flims3 жыл бұрын

    పాట చాలా బావుంది, నటి సహజంగా పాడినట్టుంది, కానీ కురులు వేసిన విధానం బాలే .

  • @eedapurakesh4398
    @eedapurakesh43985 жыл бұрын

    "Puvvulo suvasana~Manishilo prathiba entha dhachina dhagadhu, this song is very thinking song

  • @anilhani2345
    @anilhani23455 жыл бұрын

    😍rendu silakalu ma lekka annappudu ne expressiona inka ha voice sprrr sprrr ha bit matram rewind rewind chesi mari chusthunna 😘😘😘sprrr sprrr sprrrrrrrrr entra 22m anukunna idhi mtrr😘😻

  • @ravikishore661

    @ravikishore661

    4 жыл бұрын

    Nnñ bn m,s o P100 comedy

  • @ragulachaithanya7790

    @ragulachaithanya7790

    4 жыл бұрын

    WoW.......

  • @thokalakavitha5513
    @thokalakavitha55139 ай бұрын

    2023 how many members listen this song

  • @bejjur806
    @bejjur806 Жыл бұрын

    Super song bro official ❤❤❤❤

  • @shekar50
    @shekar505 жыл бұрын

    సూపర్ చెల్లి ని పాటలకు నేను ఫిదా అయ్యాను

  • @almasipetaramakrishna2861
    @almasipetaramakrishna28615 жыл бұрын

    చాలా అందంగా అర్థవంతమైన అందమైన పాట జనపాటలకు ప్రాణం పోసారు కృతజ్ఞతతో రామకృష్ణ అల్మాసిపేట

  • @somboinasandhyarani5508

    @somboinasandhyarani5508

    8 ай бұрын

    ❤qq❤qqqqr❤😊❤qqqq😊😊😊😊😊😊😊q😊😊😊😊qq😊😊😊😊q😊q1111😊11r😊😊😊😊😊😊😊😊😊😊1😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤😊😊4😊r😊1s😊😊😊q1r❤s

  • @podishettidivya9216
    @podishettidivya92164 жыл бұрын

    song super nice sister all the best e song Nen roju okkasari ayina vintanu

  • @aravindaravind8981
    @aravindaravind89813 жыл бұрын

    ఈ పాట దేశం నలుమూలల వరకు పాకింది.. ఎక్కడ చూసిన ఈ పాటనే ..ఇంత మంచి పాటను అందించిన ఎం వి మ్యూజిక్ వారికీ ధన్యవాదాలు....😊👌❤

  • @manjumanjunath3736

    @manjumanjunath3736

    2 жыл бұрын

    👌 super 👌✌️❤️

  • @sharadha.sampath7584

    @sharadha.sampath7584

    10 ай бұрын

    @@manjumanjunath3736 hi to coo coo co ccv c bvc he no

  • @luckylucky-wc5vn
    @luckylucky-wc5vn5 жыл бұрын

    Nice song mounika voice superrrrrrrrrrrrrrrrrrrr........ 👌

  • @aniraj5474
    @aniraj54745 жыл бұрын

    Vadrangi pani ni writer super ga varnichadu adhbutham singer kuda baga paadindhi congrats

  • @sharathchepoori198
    @sharathchepoori1983 жыл бұрын

    మేము కూడా వడ్రంగి వృత్తి మౌనిక గారు.....మీ బావ ప్రేమను కుల వృత్తితో చాలా బాగా చెప్పారు👌👌మా యొక్క పనిముట్లు అన్ని వివరించారు ధన్యవాదములు

  • @manugondasowmya4673
    @manugondasowmya46739 ай бұрын

    మాలిక్ తేజ గారి మ్యూజిక్, లిరిక్స్ మామిడి మౌనిక అక్క ఏ పాట పాడిన అద్భుతంగా ఉంటుంది మరిన్ని జోష్ నింపే పాటలు మీరు పాడాలని కోరుకుంటున్నాను ❤

  • @praveenentertainment8594
    @praveenentertainment85945 жыл бұрын

    పాట సూపర్ గ ఉంది.ఇప్పటి వరకు 200 టైమ్స్ విన్న.మౌనిక expression సూపర్ గా ఉంది

  • @cherlapallynagaraju298

    @cherlapallynagaraju298

    5 жыл бұрын

    Praveen Damerla

  • @kchiru5504

    @kchiru5504

    5 жыл бұрын

    ఇంకో 100 సార్లు విను అన్న..300 అవుతుంది

  • @adpasainath75

    @adpasainath75

    5 жыл бұрын

    Praveen Damerla

  • @kanakamanil5448
    @kanakamanil54485 жыл бұрын

    చాలా అద్భుతంగా పడరు హీరోయిన్ ఎక్స్ప్రెషన్ మామూలుగా లేదు,,👌👌👌

  • @kingraawan134
    @kingraawan134 Жыл бұрын

    మొదట్లో గీ పాట వచ్చినప్పుడు అచ్చినప్పుడు సంతోషం ఇప్పుడూ మళ్ళా మళ్ళా ఇన్నప్పళ్ళ వస్తూనే ఉంటది 🙏😍 ఇప్పటికీ ఇంకా ఈ పాట ఇంటూ మురిసిపోతున్న..... మా....నా.... విశ్వబ్రాహ్మణ సోదరి సోదరులకు నమస్కారం 🙏 జై విశ్వకర్మ జైజై విశ్వ బ్రహ్మణ.. 🙌✊

  • @rathnakark2404

    @rathnakark2404

    3 ай бұрын

    ❤😊😊

  • @rathnakark2404

    @rathnakark2404

    3 ай бұрын

    😂❤Madhana.sundari❤Madhana.sundari🎉Song.M.Monika.chala.baga.😢padindhi🎉 4:52

  • @shankarbatlarameshchary3823
    @shankarbatlarameshchary38233 жыл бұрын

    వడ్రంగి వృత్తి ని చాలా గొప్పగా పడినందుకు నా ధన్యవాదములు

  • @foodlover9228
    @foodlover92285 жыл бұрын

    ఈ పాటని 155,,సార్లు చూశాను చాల బావుంది,,,,,,

  • @kchiru5504

    @kchiru5504

    5 жыл бұрын

    ఇంకో 5 సార్లు విను 150 సార్లు అవుతుంది... అన్న

  • @pandubhaigaming3551
    @pandubhaigaming35514 жыл бұрын

    అన్న ఒక్క ఛాన్స్ ఇవ్వగలవ నేను కూడా ఓ పాట పడాలని నా కోరిక..... మీ ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్న

  • @aravindchary9669
    @aravindchary9669 Жыл бұрын

    Jai vishwakarma Mana పాటను పడిన మామిడి మౌనిక అక్కగారిని కలవడం చాలా సంతోషంగా ఉంది

  • @dharmenderkasthuri
    @dharmenderkasthuri Жыл бұрын

    Wonderful song...lyrics and music superb and singig and acting superb Congratulations to the whole team 👌👌👌👌😍😍😍❤️❤️❤️💐💐💐💐💐💐💐💐💐

  • @maheshj5076
    @maheshj50764 жыл бұрын

    Supar sag akka Mali mali E patha venalani vundi 🖒🖒🖒🖒👌👌👌👌🎉🎉🎉🎉

  • @thejasurya2905
    @thejasurya29055 жыл бұрын

    ఈ పాట రాసిన వారికి సంగీతాన్ని అందించిన వారికి నటించిన వారికి నిర్మాతకి ముక్ష్యంగా ముచ్చటగా నటించిన అమ్మాయికి... అందరికి వందనాలు,,

  • @thirupathithokala5954

    @thirupathithokala5954

    5 жыл бұрын

    Super ga unnadi song..And chala baga padindi..

  • @siripuramchandrashekar5360

    @siripuramchandrashekar5360

    4 жыл бұрын

    Ffffffftccuu

  • @veerappamarjapurveerappama6550

    @veerappamarjapurveerappama6550

    4 жыл бұрын

    Gs

  • @silvaraj3784

    @silvaraj3784

    4 жыл бұрын

    సూపర్

  • @mamidipallimallesu3542

    @mamidipallimallesu3542

    4 жыл бұрын

    My favorite song

  • @graghavendra5456
    @graghavendra54564 жыл бұрын

    మౌనిక గారు ‌‌ఈ పాట చాల బాగుంది

  • @Maheshyadavkotamula
    @Maheshyadavkotamula4 жыл бұрын

    Excellent song enni sarlu chusina kotthagane vuntundhi enni sarlu vinna vinalanipistundi mounika voice super👌👌👌👌

  • @shootersurya2423
    @shootersurya24235 жыл бұрын

    మళ్లీ పాతికేళ్ల వెన్నక్కి తిస్కుపోతుంది కుల వృత్తి రీత్యా వల్ల కూడా చాలా మంచిది చాలా బాగుంది పాట మౌనిక అక్కకి ఒక like వేసుకోండి

  • @mittapallisathish48
    @mittapallisathish485 жыл бұрын

    Super akka bava mida pata padinaduku thanks akka bava garu malliku garu super

  • @mounivenu2304
    @mounivenu23042 жыл бұрын

    Super ga padinav akka

  • @srinivasaraokosetti4172
    @srinivasaraokosetti41723 жыл бұрын

    గాత్రం బాగుంది

Келесі