మట్టి లేకుండా7సం,నుండి ఈ కంపోస్ట్ తోనే అన్ని పెంచుతున్న No smell 🥰flowercompost for

Пікірлер: 64

  • @hemagorenka7180
    @hemagorenka718012 күн бұрын

    Super idea.

  • @gsowjslabal
    @gsowjslabal3 күн бұрын

    Bagundi

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    3 күн бұрын

    Thank you 🙏

  • @anuradhaachanta5575
    @anuradhaachanta557516 күн бұрын

    మీ వీడియో కోసం ఎదురు చూస్తున్న, కృతజ్ఞతలు

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    16 күн бұрын

    Thank you 🙏☺️

  • @pruthvikumarreddy
    @pruthvikumarreddy14 күн бұрын

    చాలా బాగా చెప్పారు అమ్మ, నేను కూడా దేవుడి పూలు చెత్త లో వేయాలంటే మనసు రాక ఇంట్లోనే పెట్టుకుంటా, ఈ మధ్యే మట్టి లో వేసి కంపోస్టు చేద్దాం అని స్టార్ట్ చేశాను, మీ వీడియో చూసాక నాకు ఉన్న డౌట్స్ అన్ని పోయాయి, ఇలాంటి వీడియో యూట్యూబ్ ఎవరన్నా పెట్టారా అని అనుకుంటే మీ వీడియో చూసాను, మాది బాల్కనీ ఈ వీడియో నాకు చాలా ఉపయోగ పడుతుంది,ధన్యవాదాలు.

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    14 күн бұрын

    చాల సంతోషం అండి 🙏😊

  • @mahaswamyleelalu7962

    @mahaswamyleelalu7962

    10 күн бұрын

    Naku viththanaalu kavali andi​@@SUGANDHANATURE30

  • @ratnamuvvn4808
    @ratnamuvvn480812 күн бұрын

    Hi Swapna Explained very well We will definitely try this

  • @ankithanvith6419
    @ankithanvith641916 күн бұрын

    Super video andi

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    16 күн бұрын

    Thank you 🙏☺️

  • @inspiringstuff.1
    @inspiringstuff.116 күн бұрын

    👌👌

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    16 күн бұрын

    Thank you 😊

  • @vimalasamala3632
    @vimalasamala363216 күн бұрын

    Useful information mam🎉

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    16 күн бұрын

    Thank you 🙏

  • @user-cb6ji2wb2q
    @user-cb6ji2wb2q16 күн бұрын

    Chala bagunde me videos koame waiting cesthunam 😊

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    16 күн бұрын

    Thank you 🙏☺️

  • @sakabhavani1937
    @sakabhavani193715 күн бұрын

    Super andi👌👌👌👌🙏

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    15 күн бұрын

    Thank you 😊

  • @krupadevidhaladhuli5039
    @krupadevidhaladhuli503915 күн бұрын

    Chala baga chatsunaradi

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    15 күн бұрын

    Thank you for your valuable blessings andi 🙏

  • @rajivallamkondu1150
    @rajivallamkondu11507 күн бұрын

    Soooooo cute and sweet ❤

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    7 күн бұрын

    🤗🤝

  • @v.lmyhome3604
    @v.lmyhome36047 күн бұрын

    సుగంధ నేచర్ వారికి మా అభినందనలు మాకు ఉపయోగ పడే సమాచారం అందించినందుకు

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    7 күн бұрын

    Thank you 🙏

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu13 күн бұрын

    మీరు పెంచే విధానం బాగుందండి వీడియో సూపర్ అండి

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    13 күн бұрын

    Thank you 😊

  • @padmaa9943
    @padmaa994316 күн бұрын

    Very good and useful information for plant lovers 🌻🌺🌵🍁☘️🍁🌱🌹🥀🌴🌳🌱🌷🌸

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    16 күн бұрын

    Thank you 🙏

  • @suryakumaribodigutla1016
    @suryakumaribodigutla10169 күн бұрын

    ఇకపై పూజకు ఉపయోగించిన పూలను మీరు చెప్పిన విధంగానే కంపోస్టు చేయడానికి ప్రయత్నము చేస్తాను ధన్యవాదములు

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    9 күн бұрын

    నమస్తే అండి 🙏 చాల సంతోషo🤝 ఇదే ప్రతి ఒక్కరి నుండి నే కోరుకున్నది. విలువైన msg నీ పంపి నాకు తృప్తి ఇచ్చారు 🤝🙏

  • @thotakurasaraswathi683
    @thotakurasaraswathi68313 күн бұрын

    Hi andi, chala manchi process chupincharu, meeru aa tub open unchutara leka close chestara

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    13 күн бұрын

    Thank you 🙏. Open ne vunchaanu.

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf14 күн бұрын

    Maku ekkada road meda gulmogar, yellow pula chettlu guttalu guttalu pulu ralystunnai amma naku ela cheskovalani thought vachhindi. Pani ammai testundi kani ndabetti ala vese vesulu batu naku ledamma. Chala badestundi. Prakruthi echhina sampada tirigi danini mana bhumike esthe soil nutrient avtundi. Anipistundi .any way SAVE SOIL🤗 Manaki andubatulo vunna bhumini saravantham cheyyadam mana bhadyatha. Good thalli chakkaga chestunnav. 👍🤗 Yellow flowers tree...... Sukesula Yellow flame tree antaramma serch chesa. Niku dorikithe nuvvu avi colect chesi compost chesuko. Akkuva dorukurai kada pedda drum petti pulu, matti layer method lo cheyyachu. 🙂

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    14 күн бұрын

    అమ్మ నమస్తే🙏😊 మీ msg నాకు చాలా సంతృప్తినిచ్చింది. ముందు మీ భావాన్ని వ్యక్త పర్చండం కోసం సమయం వెచ్చించి నాకు మీ ఆశీస్సులు ఇవడం పర్యావరణం మీద వున్న మక్కువ తెలుస్తుంది. మీలాంటి వారిని నా వీడియో చేరడం నా అదృష్టం 🙏 నా ఆలోచన, మీలానే ప్రకృతి ఇస్తున్న విలువైన సంపదని ఎల కాపాడుకుని ఉపయోగిచుకోవాలో ప్రతి ఒక్కరి భాధ్యత గా భావించాలి. మీరు చెప్పినట్టు yellow flame దొరికినపుడు కంపోస్ట్ చేస్తాను. మీరు పంపిన msg నీ అందరూ అర్ధం చేసుకోవాలని,ఆలోచించాలని అనుకుంటున్నాను.👍🙏

  • @LAKSHMI-sw6wf

    @LAKSHMI-sw6wf

    14 күн бұрын

    @@SUGANDHANATURE30 👍🤗😍🙏

  • @mushkarirajanidevi6051
    @mushkarirajanidevi605115 күн бұрын

    Hi andi really healthhy plants😊..indor plants caribg miru ela soil lo petaroo chepparaa plzz😊

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    15 күн бұрын

    Sure 👍😊 Asalu soil nenu first 7yrs kritham vesaanu.adikooda oka saari compost,cocopeet soil mix ade last andi still ee rojuki guppedu every 15 to20 days ki compost vesthanu, complete ga anni plants 100% indore, outdoor only compost thone antha healthy ga peruguthai iandi.siol anedi refill cheyadam ledu.every time only compost feed that's it andi😊👍

  • @mushkarirajanidevi6051

    @mushkarirajanidevi6051

    15 күн бұрын

    @@SUGANDHANATURE30 t.q..😍

  • @ramanikancharla5532
    @ramanikancharla553215 күн бұрын

    MaRedu ni indoor plant la penchu ko vachhaa munagaaku kuda please give me reply thank you so much k ramani 😊

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    15 күн бұрын

    నమస్తే అండి 🙏ఆ మారేడు నీ ఇండోర్ లో పెంచలేము మునగఆకు ,మారేడు బాల్కనీ లో కనీసం 2-3 గంటలు ఎండ తగిలేల వుంటే చక్కగా పెంచుకోవచ్చు.

  • @MaddiBharathi-kw8ez
    @MaddiBharathi-kw8ez14 күн бұрын

    Hi akka how are you akka naku seeds nithamale seeds guntagalaraku seeds Ammari kukuma echi pampinchu akka gurupouranami dhagarilo vundhi apatilooala seeds vaste saibabaki petudhamu anumunanu akka videoas andharamu choostamu neeku opika akuva vundhi god dheevanalu vuntai

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    14 күн бұрын

    Hello 👋 కొంత కాలం పడుతుంది. మీకు ఒకసారి పంపించాను కదా,ఇoక చాలమ మంది waiting లో ఉన్నారు. మీరు kooda msg చదివి వుంటారు.pls..,కొంచెం ఆలోచించి అర్దం చేసుకుంటారు అనుకుంటున్నాను🙏😊.

  • @7rosemoon
    @7rosemoon13 сағат бұрын

    Adento telidu tulasi plant konchem trim chesina or suddenga urgent ki konchem leaves thempina few days ke potundi, ento artam kavatledu.

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    13 сағат бұрын

    Hi మీరు నెమ్మది గా త్రుంచాలి అప్పుడు ఏమి కాదు, చాలా సుకుమారంగా వుంటుంది. కనుక నెక్ట్స్ టైమ్ జాగ్రత్తగా కోయండి

  • @Rkasturi36
    @Rkasturi3615 күн бұрын

    Summer లో ఎండపెట్టవచ్చు మరి what about other seasons

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    15 күн бұрын

    Hi andi Other seasons లో కూడా నీడలో అయిన ఆరబెట్టి కంపోస్ట్ చెయ్యొచ్చు. తేమ లేకుండా అరబెడితే చాలు అండి.

  • @Rkasturi36

    @Rkasturi36

    15 күн бұрын

    @@SUGANDHANATURE30 thank you for your reply andi

  • @salugulakshmi2333
    @salugulakshmi2333Күн бұрын

    Mee plants chala bagun nai Madam

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    Күн бұрын

    Thank you 🙏

  • @saikrupa8651
    @saikrupa865116 күн бұрын

    Where do u stay

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    16 күн бұрын

    Vizag

  • @vijayalakshmi-bm8jy
    @vijayalakshmi-bm8jy15 күн бұрын

    Yela cheyyalo ,yemi cheyyalo cheppaledu

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    15 күн бұрын

    పూర్తిగా వింటే చూస్తే మీకు క్లియర్ గా తెలుస్తుదండి .

  • @Userhindhu
    @Userhindhu6 күн бұрын

    Com post tub pina moota petta la andi leda open unchala, okavela edi manam daaba meeda pedithe varsham padi padavutundemo ani

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    6 күн бұрын

    నమస్తే అండి 🙏 వర్షం డైరెక్ట్ గా పడేలా వుంటే కాస్తా గాలి వెళ్లెట్టు మూత వుంచండి, నేను మూత పెట్టలేదు అండి

  • @Userhindhu

    @Userhindhu

    6 күн бұрын

    @@SUGANDHANATURE30 thanks andi memu slab meda pettali anduku

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    6 күн бұрын

    @Userhindhu Okay అయితే మూత వుంచండి.👍😊

  • @bhanumathiganti8610
    @bhanumathiganti861015 күн бұрын

    Chala. Baga chepparu. Nenu trai chesthanu. Mam

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    15 күн бұрын

    Thank you

  • @priyadarsini6934
    @priyadarsini693413 күн бұрын

    హాయ్ అండి. మీ కుంకుమ వీడియో ఇప్పుడే చేశాను. మాకు కుంకుమ రాళ్లు దొరకడంలేదు. వాటి cost ఎంత ఉంటుంది? నాకు నిత్యమల్లి 3colours, పొగడటం బంతి సీడ్స్ ఇవ్వగలరా? అలాగే మీ ప్రొడక్ట్స్ ఒకేసారి అన్నీ చూపించండి.

  • @SUGANDHANATURE30

    @SUGANDHANATURE30

    12 күн бұрын

    Hello అండి 👋😊 తప్పకుండా seeds ఇస్తాను.👍 కుoకుమ వ మూడూ రకాలు చేసి video ready అవుతుంది.mostly ఈ week lo post అయ్యేలా చూస్తాను. సుగంధ నేచర్ handmade products lo kumkuma available వుంటుంది మీకు వీడియో చూసి నచ్చితే ఆర్డరు చేయవచ్చు. లేదా మీరు తయారు చేసుకోవచ్చు 👍😊

  • @priyadarsini6934

    @priyadarsini6934

    12 күн бұрын

    @@SUGANDHANATURE30 ok andi. Tq

Келесі