ఏమాయెను.. ఏమాయెను .. BIBLE MISSION GOOTY SONGS

ఏమాయెను ..... ఏమాయెను ....
BIBLE MISSION GOOTY SONGS
#adbuthashunemi
#hanokraj
#adbuthakumar
#ADBUTHAMANI
#jesuslovesyou
#jesuschrist
#jesusmessage
#jesussongs
#jesussong
‪@jesusiscomingsoon1223‬

Пікірлер: 30

  • @RJOYK127
    @RJOYK12710 ай бұрын

    ఏమాయెను! ఏమాయెను! అపవాది యత్నాలు ఏమాయెను మొదటితల్లినిజూచి - మోసవాక్యంబులు వెదజల్లి దైవాజ్ఞ - విడుచునట్లు జేయ పిదప వచ్చినవారు - పెరుగంగపాపాలు ఎదిగి ఎన్నెన్నియో - విధములై వ్వాపింప వదిలించుటకు దైవ - వ్యక్తియైన యేసు పధమై రాగ మోక్ష - పథమును తప్పించి తుదకు పాపములోకి - త్రోయజూచిన దుష్ట = వధకుడు పన్నిన - వరుస ప్రయత్నాలు|| ఏమా || పరమాత్ముని యాజ్ఞ - పాటింపనందున మరణంబు కల్గునను - మాట ప్రకారంబు నరుడు పొందు రెండు - మరణముల్ రానుండె మరణంబు ముక్తికి - మార్గమైనందున మరణంబు ఆనంద - కరమైన స్థితియాయె నరకమను రెండవ - మరణంబు తప్పింప మరణ మొందెను సిద్ధ - మైయున్న రక్షకుని = మరణింప జేసిన - మానవుల యత్నాలు|| ఏమా || తలమీదను హస్త - ములయందును పాద ముల యందును పార్శ్వ - ముల యందును రక్త = ములు గారిన గాయ - ములును వేదనబాధ|| ఏమా || రాతిగోడలు నాలుగు - ప్రక్కలందుడగను మూతగ బండయు - ముద్రయు వేయగను దూతవచ్చి రాయి - దొర్లించినప్పుడు = మా తండ్రి క్రీస్తు స - మాధి యావత్తును|| ఏమా || చావనై యున్నను - లేవనై యున్నట్లు ఆ వంచకుడు చెప్పె - జీవించియున్నప్పుడు కావున శిష్యుల - క్కడి శవము నెత్తికొని పోవుదురప్పుడు - మొదటి వంచనకంటె ఈ వంచనయె చెడ్డ - దై వెల్లడగునని ఈ విధముగ చెప్పి - ఈర్ష్యపరులు రాత్రి కావలిపెట్టిన - ఘాటు జాగ్రత్తలు|| ఏమా ||

  • @jesusiscomingsoon1223

    @jesusiscomingsoon1223

    8 ай бұрын

    Praise the Lord 🙏 maranatha

  • @kishorking7199
    @kishorking71993 ай бұрын

    Amen ❤

  • @sanjeevkumar-ri9qs
    @sanjeevkumar-ri9qsАй бұрын

    Maranatha to all

  • @repallehymavathi6741
    @repallehymavathi67419 ай бұрын

    Ayya gariki Amma gariki maranatha🙏🙏🙏

  • @samuelbandisamuel7416
    @samuelbandisamuel74168 ай бұрын

    💚

  • @BashapogulaRajesh-xw2ls
    @BashapogulaRajesh-xw2ls6 ай бұрын

    ✝️✝️✝️ 🌹🌹🌹 🙏🙏🙏

  • @rajendrakumar4941
    @rajendrakumar49414 ай бұрын

    Maranatha AYYAGARU 🙏 🙏 🙏

  • @chinthalaobulamma6403
    @chinthalaobulamma6403 Жыл бұрын

    Ayyagariki ammagariki maranatha🙏🙏🙏

  • @jesusiscomingsoon1223

    @jesusiscomingsoon1223

    Жыл бұрын

    Praise the🙏 Maranatha

  • @MunniBiruda
    @MunniBiruda3 ай бұрын

    Maranatha ayyagaru

  • @prasadindla5487
    @prasadindla5487 Жыл бұрын

    Maranatha ayyagaru Ammagaru Hallelujah Amen.

  • @jesusiscomingsoon1223

    @jesusiscomingsoon1223

    Жыл бұрын

    Praise the Lord 🙏 maranatha Please subscribe and share your friends and family👪

  • @ullikrupammaullikrupamma6573
    @ullikrupammaullikrupamma65736 ай бұрын

    Amen 🙏🙏🙏🙏

  • @vadalisrinu3387
    @vadalisrinu3387 Жыл бұрын

    మరనాత మరనాత మరనాత అయ్యగారు అమ్మగారికి గాడ్ బ్లెస్స్ యు

  • @jesusiscomingsoon1223

    @jesusiscomingsoon1223

    Жыл бұрын

    Praise the Lord 🙏 maranatha please subscribe and share your friends and family 🤝

  • @devaraju985
    @devaraju9854 ай бұрын

    ✝️✝️

  • @balarapuijak7103
    @balarapuijak7103 Жыл бұрын

    🙏🙏maranatha🙏🙏☦️🛐🙏🙏presdint🙏🙏☦️🛐🙏🙏ayagareki🙏🙏☦️🛐🙏🙏amagareki🙏all maranatha🙏☦️🛐

  • @jesusiscomingsoon1223

    @jesusiscomingsoon1223

    Жыл бұрын

    Praise the Lord 🙏 maranatha please subscribe and share your friends and family 🤝

  • @ddhanamma1537
    @ddhanamma15379 ай бұрын

    Ayyagariki Ammagariki Maranatha

  • @user-ig4wp8zp9v
    @user-ig4wp8zp9v10 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @balarapuijak7103
    @balarapuijak7103 Жыл бұрын

    🙏☦️🛐🙏☦️🛐🙏☦️🛐🙏🙏🙏🙏🙏

  • @jesusiscomingsoon1223

    @jesusiscomingsoon1223

    Жыл бұрын

    Praise the Lord🙏 maranatha Please subscribe and share your friends and family🤝

  • @user-kh2uv4se6u
    @user-kh2uv4se6u11 ай бұрын

    Ammagariki ayyagariki maranatha

  • @jesusiscomingsoon1223

    @jesusiscomingsoon1223

    11 ай бұрын

    Praise the Lord🙏 maranatha

  • @GaddalaChanti-ov9wj
    @GaddalaChanti-ov9wj11 ай бұрын

    Seat not interested,self reporting is must or not

  • @jesusiscomingsoon1223

    @jesusiscomingsoon1223

    11 ай бұрын

    Praise the Lord🙏 maranatha

  • @repallehymavathi6741
    @repallehymavathi67419 ай бұрын

    Ayya gariki Amma gariki maranatha🙏🙏🙏

  • @repallehymavathi6741
    @repallehymavathi67419 ай бұрын

    Ayya gariki Amma gariki maranatha🙏🙏🙏

  • @repallehymavathi6741
    @repallehymavathi67419 ай бұрын

    Ayya gariki Amma gariki maranatha🙏🙏🙏

Келесі