మీ విషయానికొస్తే ఉపర్ షేర్వానీ అందర్ పరేషానీ మీరేమంటారు .? | Question Hour with Madhavi Latha | Ntv
మీ విషయానికొస్తే ఉపర్ షేర్వానీ అందర్ పరేషానీ మీరేమంటారు .? | Question Hour with Madhavi Latha | Ntv
#madhavilatha #bjp #questionhour #modi #amitshah #bandisanjay #kishanreddy #telangana #brs #congress #rahulgandhi #cmrevanthreddy #kcr #ktr #asaduddinowaisi #akbaruddinowaisi #mimi
Пікірлер: 27
ఈ ప్రశ్న వేయవలసింది ఒవైసీకి మాధవీ గారికి కాదు .
ఈ మీడియా వాళ్ళకి ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేనట్టు ఉంది అనుకుంటా.... Power లో ఉన్నవాళ్ళని అడగాల్సిన ప్రశ్నలు ..ఈమెను అడుగుతున్నారు.
మరి మీరేమి చేస్తున్నారు ఇన్నాళ్లు పాలించిన వారిని అడిగే దమ్ము ధైర్యం లేదు ఒక చదువుకున్న స్త్రీ ముందుకొస్తే ఎంత దారుణం గా టార్గెట్ చేస్తున్నారు మళ్ళీ స్త్రీ ల గురించి గొప్పగా లెక్చర్ ఇస్తారు..అవకాశమిచ్చి అప్పుడు అడగండి సమాజానికి అర్థమవుతోంది మీ భాదంత..ఆడిన సారు ఎక్కడున్నాడు ఏమి చేశాడు😢
ఒక విలేకరిగా మీరు కూడా ఎంతో బాధ్యత పని చేయాల్సింది పోయి ఈమెను ప్రశ్నించడం సబ్వే నా
ఒరేయ్ సిగ్గులేని జర్నలిస్టు ఈ ప్రశ్నలు అన్ని ఇన్ని రోజులు రాష్ట్రాన్ని పాలించిన వారిని అడగాలి వాళ్ళను వదిలేసి ఈమెను అడుగుతున్నావంటే ని ఉద్దేశ్యం ఏమిటో అర్థం అవుతుంది మీరు కడుపుకు తినేది అన్నమే ఐతే నిజమైన జర్నలిస్టులుగా పనిచేయండి ఈ దేశానికి పట్టిన దరిద్రాల్లో దేశద్రోహ మీడియా ఒకటి వీరిని సరి చేస్తే దేశంలో ఉన్న సగం సమస్యలు పరిష్కారాం అవుతాయి
ఎ power లేకుంటె ఎమి చేస్తాది. అమె వ్యవస్థ ఇట్ల ఉన్నది అని చెప్పుతున్నది. పాత బస్తి మాది కూడ
Baabu లు కాశ్మీర్ కేరళ బెంగాల్ కర్ణాటక లో హిందువులని champutunte మీరు ఎందుకు maatlaadaru
Are o kishore nuvvu comedian ra.....
Good questions by SOLD OUT reporters.
Jaimodi jai mdhavi latha
What an expectation. When parents sell through brokers and old outsiders buy do you expect her to stop. This is like holding Cm responsible for a ditch on the road.
Oysi ki adige dammu villki ekkadidi
నువ్వు అడిగే కొచ్చేన్ ఎలా ఉందొ తెలుసా... (ఊరికే పోయే వాణ్ణి వదిలి.. ఏర్గ పోయేవానికి సద్ది కట్టినట్టుంది... అమ్మాయిలను ఎత్కా పోయినన్ని.. వదిలేసి.... మాధవి లతను అడుగుతున్నావా....??😊.. నీ తెలివికి జోహార్..??
@shrishivadevshri271
28 күн бұрын
సామెత సూపర్
Bjp dirty politics
అరబ్బీ షేకులు పిల్లల్ని...ఒవైఛీలేమి చేసారు?అసలా మరకతనమే కౄరాతికౄరం!
जय श्री राम। पिछोर जर्नलिस्ट को समाधान देने का जरूरत नहीं जय बीजेपी। बहन जी हिंदुओं का और एक झूठ करो l और देखो 50000 का मेजोरिटी आएगी।🕉️🏹🚩🚩🚩🚩🚩
BJP will win
meru etupoyaru
హీరో, హీరోయిన్, విల్లన్, కామెడీ, కోరియోగ్రఫీ, ఫైట్స్, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం అన్నీ... కొంపల మాధవీలత.
B.j.p 🐕
AUNTY MEERU LAKHS OF RUPEES VIRINCHI HOSPITALS LOO TEESKUNTARU ANI KUDA ANDARIKI TELUSU
Faltu media 😡 mim ucha thagandi 😡😡