మా తమ్ముడి పెళ్లి.. మాకెందుకు ఈ లొల్లి.. Bangkok Pilla Family || Bangkok Pilla

మా తమ్ముడి పెళ్లి.. మాకెందుకు ఈ లొల్లి.. Bangkok Pilla Family || Bangkok Pilla
#BangkokPilla #TeluguVlogs #Surat #BangkokPillaFamilyVlogs
Our Other Videos 👇👇
Bangkokలో కూరగాయల Market.. - • Bangkokలో కూరగాయల Mark...
పండగకి పుట్టింటికి.. Flight Miss...? - • పండగకి పుట్టింటికి.. ...
Boat Journey to Koh Larn Island - • సముద్రం మధ్యలో ఆగిపోయి...
బ్యాంకాక్ లో Family Trip.. - • బ్యాంకాక్ లో Family Tr...
బ్యాంకాక్ లో శ్రీనివాస కళ్యాణం.. - • బ్యాంకాక్ లో శ్రీనివాస...
Dasara procession in Bangkok - • వందల ఏళ్ల క్రితం బ్యాం...
బ్యాంకాక్ లో బతుకమ్మ - • బ్యాంకాక్ పిన్నిగారి ఇ...
అరకులో.. ఆఖరి రోజు - • అరకులో.. ఆఖరి రోజు.. స...
అరకులో మన గిరిజనులతో... - • అరకులో మన గిరిజనులతో.....
మా అత్తగారి ఊరు.. అత్తారింటికి దారేది.. - • మా అత్తగారి ఊరు.. అత్త...
హైదరాబాద్ లో పాత జ్ఞాపకాలు - • హైదరాబాద్ లో పాత జ్ఞాప...
సరదాగా వెళితే Surprise ఇచ్చారు.. - • సరదాగా వెళితే Surprise...
Exploring Vizianagaram Sri Ramanarayanam Temple - • మన ఆంధ్ర అయోధ్య...| Ex...
నేను Bigg Boss కి..? - • నేను Bigg Boss కి..? B...
బ్యాంకాక్ సముద్రంలో దీవులకు - • బ్యాంకాక్ సముద్రంలో దీ...
ఆత్మల కోసం కట్టిన ఇల్లు - • ఆత్మల కోసం కట్టిన ఇల్ల...
Home Tour Video - • Bangkok Pilla Home Tour
గంధవరం జాతర.. బొమ్మ తిరుగుడు.. - • గంధవరం జాతర.. బొమ్మ తి...
అమ్మమ్మ గారి ఊర్లో.. చిన్ననాటి జ్ఞాపకాలు.. - • అమ్మమ్మ గారి ఊర్లో.. చ...
Schools in Bangkok - • బ్యాంకాక్ లో స్కూల్ ఫీ...
Rental Bikes in Pattaya - • Risk చేసాం.. Police కి...
Pattaya Tiger Park - • పెద్దపులితో బ్యాంకాక్ ...
1 Million Celebrations.. - • Thank you.. ఇంతకు మించ...
Traveling from Bangkok to Pattaya - • Traveling from Bangkok...
Indian Food in Bangkok - • బ్యాంకాక్ లో మన ఫుడ్ ద...
Sankranti in Bangkok - • బ్యాంకాక్ లో ముగ్గులు....
Bangkok lo Bhogi - • భోగి పండ్ల కోసం మార్కె...
Life journey of Bangkok pilla ▶ • Life Journey of Bangko...
Chit Chat with Naa Anveshana ▶ • Funny Chit Chat with N...
వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ • వీసా లేకుండా బ్యాంకాక్...
For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla
Thanks and Regards
Bangkok Pilla ( Sravani )

Пікірлер: 618

  • @raghuvignesh2722
    @raghuvignesh272229 күн бұрын

    హలో శ్రావణి గారు. మీరు మేకప్ లేకున్నా చాలా బాగున్నారండి 👌👌. వీడియో చాలా సరద సరదాగా ఉంది. ఈ వీడియో లో హైలెట్స్ ,:- కృష్ణుడు తిరిగిన బృందావనం లా ఉంది. # వర్మ గారు సీరియస్ గా లబలబలాడించేస్తున్నారు # టిల్లు స్క్వేర్ లా ఇషాన్ స్క్వేర్.😅😅. మీ ఫోటో ఫ్రేం చాలా చాలా బాగుంది. 👌.- అశ్రద్ధ చేస్తే బోడి పలక అయీపోద్ది. # నిజంగా మన ఊరు మన ఊరేనండి 👏👏 # పెళ్ళి కొడుక్కి రేపు ఒడుగు , దాని కోసం గొడుగు చేస్తున్న పిడుగు. " 😅😅😂😂👏👏👌 ‌

  • @BangkokPilla

    @BangkokPilla

    29 күн бұрын

    Haha super kadha 😍

  • @ParitiAachaya

    @ParitiAachaya

    28 күн бұрын

    Super videos

  • @yarranagulashivakrishna7645

    @yarranagulashivakrishna7645

    21 күн бұрын

    Yes​@@BangkokPilla

  • @AnjiAlsetti

    @AnjiAlsetti

    8 күн бұрын

    @@BangkokPilla vcgvcj

  • @venuy4766
    @venuy476629 күн бұрын

    శ్రావణి గారు తమ్ముడు పెళ్లి కోసం ఎంత కష్ట పడుతున్నారు❤ చాలా హ్యాపీగా ఉంది 😊

  • @santoshyatagiri7511
    @santoshyatagiri751129 күн бұрын

    మీ అక్క కు మొగుడైనందుకు నీకు పెళ్లి చేసే బాధ్యత నాది ర సూపర్

  • @BangkokPilla

    @BangkokPilla

    29 күн бұрын

    😂😂😂😂

  • @santoshyatagiri7511

    @santoshyatagiri7511

    29 күн бұрын

    @@BangkokPilla మీకు husband చాలా సపోర్ట్ అండి ఆ అదృష్టం అందరికి ఉండకపోవచ్చు నోట్ నాకు ఇంకా పెళ్లి కాలేదు

  • @ALONE_____181

    @ALONE_____181

    28 күн бұрын

    😅

  • @GowthamiBittu-qz1sh
    @GowthamiBittu-qz1sh29 күн бұрын

    అక్క మీ వీడియో లు ఎపుడు వస్తాయో అని ఎదురు చుస్తునాం ❤🥰

  • @kunaparajusubbaraju9733
    @kunaparajusubbaraju973328 күн бұрын

    మీ అక్కకి మొగుడు అయిన్నందుకు నీకు పెళ్లి చేసే బాధ్యత నాది అని డైలాగ్ సూపర్ వర్మ గారికి కవితలు బాగా వస్తున్నాయి 😍శ్రావణి వీడియో చాలా కామెడీ గా ఉంది తమ్ముడు పెళ్ళికి చాలా కష్టపడుతున్నారు మీ వీడియోస్ కోసం వేటింగ్

  • @manasabukkuri5038
    @manasabukkuri503819 күн бұрын

    అక్క బావ గారు సాంగ్ చాలా బాగా పాడారు పెళ్లిలో సందడి అంతా నీదే❤❤❤

  • @Ammaigaru457
    @Ammaigaru45729 күн бұрын

    ఆ అబ్బాయి ఇచ్చిన గిఫ్ట్ మాత్రమ్ చాలా చాలా బాగుంది 🥰 నైస్ డెకరేషన్స్ సూపర్...సరదా కబుర్లు 😍

  • @cheruvupallyravindher1979
    @cheruvupallyravindher197927 күн бұрын

    ఏం అందంగా వున్నావ్ పిల్లా...... U beautiful ❤♥️♥️♥️💕... 🌹...

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna273529 күн бұрын

    పెళ్లి పెద్ద 🗽👑💐 నిజం చెప్పాలంటే ఇంతకీ మించన ఆనందము మరి వుండదు 🎉❤😂👑🗽🏆.

  • @ALONE_____181

    @ALONE_____181

    28 күн бұрын

    😊😊

  • @geddahyma9734
    @geddahyma973429 күн бұрын

    తమ్ముడు పెళ్లంటే అక్కదే హడావుడి అంత nice video andi❤❤❤

  • @kondapadala5930
    @kondapadala593029 күн бұрын

    హాయ్ శ్రావణి గారు మీ వీడియోస్ రావడం నేను తొందరగా చూసేస్తాను థాంక్యూ

  • @user-jx5ie2ig6t
    @user-jx5ie2ig6t24 күн бұрын

    super akka nice akka ❤❤❤❤❤❤❤❤ పెళ్లి వీడియోస్ కూడా పెట్టక మీ పెళ్లి వీడియోస్

  • @k.ramudukummari8776
    @k.ramudukummari877629 күн бұрын

    😮👌👌అర గంట వీడియో చూసినకూడ అప్పుడె అయిపోయింద అనిపిస్తుంది అక్క మీ వీడియోస్ చాలా ఇష్టం

  • @venkattrinath620
    @venkattrinath62029 күн бұрын

    Shravani akka fans like button ❤

  • @BangkokPilla

    @BangkokPilla

    29 күн бұрын

    🥰

  • @ajaymeak7500
    @ajaymeak750029 күн бұрын

    అక్క మీ వీడియో లు వల్ల ఇన్నాళ్లు ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి బిజినెస్ వీడియో పెట్టారు tq so much akka 😊😊😊❤❤❤

  • @kodaniramulu1982
    @kodaniramulu198229 күн бұрын

    సూపర్ చాల బాగుది అక్క డెకరేషన్ and మీ ఫ్యామిలీ ఫోటో చాల బాగుది అక్క తమ్ముడి పెళ్లిలో అక్క సందడి 👌👌👍👍❤️❤️🤓

  • @mydreams5706
    @mydreams570629 күн бұрын

    Pellikoduku entry matram super 😂😂tirnalo tapipoyna pilodu la chustnadu...

  • @valli406
    @valli40629 күн бұрын

    డెకరేషన్ చాలా చాలా బాగుంది బుట్టలు గొడుగు చాలా బాగా డెకరేషన్ చేశారు🥰👍🏼👍🏼కొబ్బరి బొండం కి ముచుకు ఉండాలి అలా ఉంటేనే బాగుంటుంది దానికి కూడా పెయింట్ వేస్తారు స్టాండ్ కి చేసిన డెకరేషన్ కూడా చాలా బాగుంది మన వాళ్ల పెళ్లిళ్లకి అలా డెకరేషన్ చేయడంలో చాలా హ్యాపీగా ఉంటుంది 👍🏼👍🏼

  • @YadammaOnteddu-yl7nd
    @YadammaOnteddu-yl7nd27 күн бұрын

    తమ్ముడు పెళ్లి అంటే అంతే మరి హడావుడి తగ్గేదేలే సూపర్ సూపర్ చాలా చాలా బాగుంది అక్క ఎంజాయ్ చేస్తున్నావ్ సూపర్ అక్క సూపర్🥰🥰🥰 రిప్లై ఇవ్వు అక్క ప్లీజ్

  • @aravalachoodamani5413
    @aravalachoodamani541329 күн бұрын

    Varmagaaru manchi singer. Art dachestunnaaru.😊

  • @swathigarapati4374
    @swathigarapati437427 күн бұрын

    Atluntadhi manathoni super dialogue

  • @eswarchandhravidyasagar
    @eswarchandhravidyasagar29 күн бұрын

    ఆకుపచ్చ కొబ్బరి బోండా కి ఆకుపచ్చ రంగు వేస్తున్న శ్రావణి అక్క భలే విచిత్రంగా ఉంది ఏదేమైనా సూపర్

  • @dhanalaxmi7103
    @dhanalaxmi710325 күн бұрын

    Na marriage ki neane chesukuna, coconut and thallambralu decoration, meru chestunte , neanu padina thipallu gurthuku vochayee , and meru summa akka laga kachitamga big anchor avutaru akka 😊😊

  • @madhavikadiyam6415
    @madhavikadiyam641529 күн бұрын

    Nijamga gift chala bavundi nice art🎉🎉

  • @user-fg7io7gt7d
    @user-fg7io7gt7d28 күн бұрын

    ఫోటో ఫ్రేమ్ చాలా అందంగా గీశారు మీ ఫ్యామిలీ ఫోటో సూపర్ అండి లేడీస్ సంబంధించి స్టోన్స్ లేసు అని చాలా తక్కువ రేట్ లో ఉన్నాయి మీరు డెకరేషన్ చేస్తుంటే చేయాలని అనుకుంటున్నా శ్రావణి గారు పెళ్లి సందడి బాగా చేయండి సూపర్ వీడియో👌👍🙏💕🌹❤️

  • @samidappanbktontrassociati8402
    @samidappanbktontrassociati840229 күн бұрын

    హాయ్ అక్క...👋 నీ మంచి మనసు సూపర్ మీ తమ్ముని పెళ్లికి చాలా కష్టపడుతున్నారు మీరు సూపర్ సూపర్ సూపర్....💯 Akka వీడియో చాలా అద్భుతంగా ఉంది...😍

  • @radha12345
    @radha1234527 күн бұрын

    Super sister photo chala bagundi 😍😍

  • @sunithanadupuri9446
    @sunithanadupuri944629 күн бұрын

    Akka me husband super ga unadi sister nv beautiful ga unau sis

  • @NayanikakidsVlogs
    @NayanikakidsVlogs29 күн бұрын

    Madi kuda vizianagaram mi videos chala baguntaye super asalu

  • @RaniRani-cm9ht
    @RaniRani-cm9ht29 күн бұрын

    తమ్ముడు పెళ్లి కి ఎంత కష్టపడుతున్నావ్ చాలా హ్యాపీగా ఉంటది అలా పెళ్లిళ్లు స్టార్ట్ అవుతుంది నేను చిన్నప్పుడు గంటకి రెండు రూపాయలు సైకిల్ తొక్కే దాన్ని

  • @alrounder7091
    @alrounder709127 күн бұрын

    షాపింగ్ చేసి వచ్చి, నైట్ నిద్ర లేకుండా బుట్టలని, అంతబాగా డెకరేషన్ చేసావు 👌👌గ్రేట్ బ్యాంకుగ్ పిల్ల 🍭🍭🥰

  • @saralasarath584
    @saralasarath58429 күн бұрын

    సూపర్..తమ్ముడు పెళ్ళిలో బాగా ఎంజాయ్.చేసి..మాకు వీడియో పెట్టండి🎉🎉🎉🎉❤❤❤

  • @ambatisravani3499
    @ambatisravani349929 күн бұрын

    Haha 😂 na peru kudha sravani ey akka same pitch ❤️😋

  • @user-pq1yu9yh8c
    @user-pq1yu9yh8c27 күн бұрын

    Bangkok pilla fans oka like veasukondi😊😊

  • @lakshmiglakshmi5084
    @lakshmiglakshmi508429 күн бұрын

    వీడియో చాలా బాగుంది శ్రావణి గారు వీడియో చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది😊😊😊

  • @bhagyasrivoota3659
    @bhagyasrivoota365929 күн бұрын

    Akka me videos chala బాగున్నాయి

  • @sekharseeram5095
    @sekharseeram509529 күн бұрын

    సూపర్ శ్రావణి 👌నిద్ర వస్తుంది హాయిగా పడుకుంటాను...

  • @swathigarapati4374
    @swathigarapati437427 күн бұрын

    Nice video akka mi brother pelli kosam chala kashta paduthunnaru nijanga super akka

  • @JayanthiKammula-fv6sh
    @JayanthiKammula-fv6sh29 күн бұрын

    Avunu akka varma garu laga untaru kids nuvu bale mataladutunav ne driving super

  • @ramakote4738
    @ramakote473829 күн бұрын

    ఆ మాత్రం అవకాశం ఇవ్వాలి కానీ వర్మ బావగారు చెలరేగిపోతారు సో నైస్ వెరీ సిస్టర్ నెక్స్ట్ వీడియో వెయిటింగ్

  • @saisirisaisiri1452
    @saisirisaisiri145229 күн бұрын

    Akka mee videos chala baguntadhi......

  • @ankithareddy1726
    @ankithareddy172629 күн бұрын

    Nice gift Akka chala bagundhi frame ❤❤❤😊

  • @indukurisiri4763
    @indukurisiri476327 күн бұрын

    Full fun undi... Art pic chala bagundi ❤❤

  • @user-df6mq7xo4h
    @user-df6mq7xo4h26 күн бұрын

    చాలా బాగా చెప్పారు అన్నయ్య నాకు చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు థాంక్యూ అన్నయ్య

  • @phataansubani9957
    @phataansubani995729 күн бұрын

    I am waiting for this video ❤

  • @JKalyan1234
    @JKalyan123428 күн бұрын

    E video chala funny undi frist time varma garu baga matladaru

  • @user-it6ju6xd6n
    @user-it6ju6xd6n29 күн бұрын

    Nice akka baga tayaru chestunnaru❤❤

  • @vanurakhe
    @vanurakhe27 күн бұрын

    Anna oka song padaru kadha sis .ni akka ki మొగుడు అయినందుకు నికు పెళ్లి చేసి బాధ్యత నాదిర వీడియో మొత్తం మిద a bit 10times chusanu bro chala baga chepparu

  • @sunilkumar-gw6ri
    @sunilkumar-gw6ri29 күн бұрын

    Superb loved this video ❤❤

  • @anikar4373
    @anikar437329 күн бұрын

    chala bagundi me hair..bagunaru hair cheyinchaka and even dress bagundi...me chintakaya chala realistic ga vachadu...Varma garu chala baga decorate chesaru

  • @padmajad8547
    @padmajad854729 күн бұрын

    Super akka gift was excellent ❤❤ very happy to see your videos❤❤❤❤❤❤❤❤

  • @sirishakapavarapu6370
    @sirishakapavarapu637029 күн бұрын

    సూపర్ అక్క 🎉

  • @saralasarath584
    @saralasarath58429 күн бұрын

    ఫోటో..సూపర్..చెల్లి

  • @sarithasampangi3180
    @sarithasampangi318029 күн бұрын

    Super Sister manchi creavtiy vunadhi meeloo very good sister

  • @slaxmanarao9109
    @slaxmanarao910929 күн бұрын

    వీడియో చాలా చాలా బాగుంది మేడం గారు 👌👌

  • @anugadhulanavyanavya1000
    @anugadhulanavyanavya100029 күн бұрын

    Super vlog Akka naku me videos challa estam akka 😊❤❤❤❤❤❤❤❤❤😊

  • @KrishnaKumari-pg7tt
    @KrishnaKumari-pg7tt29 күн бұрын

    The gift given by that boy is very good Shravan garu nice video

  • @DrEaMbOyBSK.
    @DrEaMbOyBSK.28 күн бұрын

    Twinkle twinkle little star bangkok pilla super star

  • @ramalaxmilambasingi2490
    @ramalaxmilambasingi249027 күн бұрын

    Bangkok video s miss avuthunnanu akka

  • @sarada9226
    @sarada922622 күн бұрын

    Mee husband dilogue super akka 😂😂😂😂 chala navvu kunnam

  • @mahaboobsuhanijangalpalle7807
    @mahaboobsuhanijangalpalle780728 күн бұрын

    Antha busy gaa unna kooda, video shoot chesaru, Thank you so much Akka 😊🥰🥰

  • @ediganeelamani8559
    @ediganeelamani855929 күн бұрын

    Me smile chaala baguntadi sister❤❤

  • @sahitigandam3295
    @sahitigandam329528 күн бұрын

    Makeup lekapoiena super unnaru akka 😍

  • @user-ux4ix7rd5r
    @user-ux4ix7rd5r29 күн бұрын

    ఫో టో ❤❤❤🎉👌👌అక్క , వీడియో చాలా బాగుంది అక్క వర్మ గారి సాంగ్స్ 👌👌👌

  • @madhusudhan2622
    @madhusudhan262227 күн бұрын

    Super sravani garu nice video varma garu song supar

  • @yoo.i.purple.u
    @yoo.i.purple.u29 күн бұрын

    Hi sister full hadavadi chala bagundi video's

  • @harshinipinninti2691
    @harshinipinninti269129 күн бұрын

    Straight hair meku chala bavundhi akka😊

  • @BalaBala-oj6ig
    @BalaBala-oj6ig29 күн бұрын

    శ్రావణి అక్క మీ వీడియోస్ చాలా బాగుంటాయి చూసి కొద్దిగా చూడాలని అనిపిస్తాయి

  • @pathipakabharath1354
    @pathipakabharath135427 күн бұрын

    అక్క వీడియోస్ చాలా లేట్ అయిపోతున్నాయి అక్క మేము కూడా హైదరాబాదులో ఉంటాం మేము ఎప్పుడు ఊరికి వెళ్ళాము ఎప్పుడైనా ఒకసారి ఎంత సరే వెళ్దాం మీ వీడియోస్ చూసి నేను ఎంజాయ్ చేస్తాను అక్క మీ వీడియోస్ చాలా బాగుంటాయి❤❤❤❤❤❤❤❤

  • @beautyofbindhu3475
    @beautyofbindhu347529 күн бұрын

    Chuperrr... Sravani akka ki likuuu❤🎉

  • @user-kw7bu1sr3d
    @user-kw7bu1sr3d29 күн бұрын

    Chala bagundhi video akka

  • @MohdRaffa-gc5vc
    @MohdRaffa-gc5vc29 күн бұрын

    Bangkok pilla akka fans antha mandi like vasukundi ❤️

  • @Santhoshi-xp4oc
    @Santhoshi-xp4oc29 күн бұрын

    Waiting for the blogs ❤

  • @jasmineubaiz2083
    @jasmineubaiz208329 күн бұрын

    Pink nikkar pilla😅😅fan from tamilnadu

  • @saikondapalli5278
    @saikondapalli527829 күн бұрын

    Ento. Akka. Ne videos chusinatha sepu. Time theliyadu. Edo magic vuntadii me voice loo. Intha tondaraga ayepoyindii Emiti anipistundii. Maadi. Vizianagaram. Iam fan of bankok pilla..... Vizianagaram. ఆడపిల్ల

  • @kotaprasanthi7830
    @kotaprasanthi783029 күн бұрын

    Super decorations naaku ala spend cheayadam chaala istam super enjoy andi

  • @sathyarajsathyaraj8539
    @sathyarajsathyaraj853929 күн бұрын

    Chala bagundhi videos super sister ❤❤❤❤❤😊

  • @maninaidu2772
    @maninaidu277229 күн бұрын

    Super vedio akka 🎉🎉

  • @telanganakesariwgl1077
    @telanganakesariwgl107729 күн бұрын

    Video super. SUNITHA from Warangal ❤❤❤

  • @Rk_telugu_vlogs975
    @Rk_telugu_vlogs97529 күн бұрын

    Sawadika akka...Video iyte chala bagundi akka....Shop uncle comedy iyte supero super....Videos twaraga pettandi akka ❤🎉💓💞💖😍🥰💝

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti462829 күн бұрын

    Chaala bagundhi me brother pelli sandhadi 😊

  • @sadhanandhamanavena7062
    @sadhanandhamanavena706229 күн бұрын

    Video super super ra chelli ❤️💐💐

  • @bhagyalakshmi-rk3xy
    @bhagyalakshmi-rk3xy29 күн бұрын

    Hi sravani akka me vedios chala baguntei me voice chala vinali anipisthundi Me quite family bale muchataga untundi Eshan , karthi chala buguntei,sir varmagaru kuda baguntaru,me vedios ante chala estam Naku big fan of u and ur family varmaga ri smile baguntundi, a like ur vedios akka

  • @BangkokPilla

    @BangkokPilla

    29 күн бұрын

    😍

  • @nagalakshmighatrazu823
    @nagalakshmighatrazu82329 күн бұрын

    Nice video showed different things. You n your husband are both active, creative. Decoration is nice and what you said is correct about our own efforts in decorating butta, buying things etv:

  • @Paruartandcraft_18
    @Paruartandcraft_1829 күн бұрын

    Frame super ga undi akka 🥰mi photo inka bagundi butta kammalu traditional look super unnaru ❤

  • @NavathaBobsun-tc7rc
    @NavathaBobsun-tc7rc29 күн бұрын

    Sravanigaru chalabagundi photo and video kuda

  • @ramakote4738
    @ramakote473829 күн бұрын

    వేరే ఎంటర్టైన్మెంట్ గుడ్ మెసేజ్. నైస్ ఫోటో.

  • @dhruva2290
    @dhruva229029 күн бұрын

    Sarika matching lo chala baguntay quality untay 😊

  • @ravichandra198
    @ravichandra19825 күн бұрын

    Super and exlant video sravani ❤️😀👌🏻

  • @kasturivijayakumar5282
    @kasturivijayakumar528229 күн бұрын

    చెల్లి❤

  • @bhanumani7466
    @bhanumani746629 күн бұрын

    Super cute video❤❤❤

  • @guntapallibhadra5899
    @guntapallibhadra589928 күн бұрын

    Hai shravani garu meeru chesina Anni chustanu

  • @madhanpediredla
    @madhanpediredla29 күн бұрын

    Super video sis ❤

  • @samsammy8696
    @samsammy869628 күн бұрын

    Thilakam tho petandi baguntundi peli botu.....sticker kanipidhu asalu photos ki... pedhadhi avutundi bagodhu....thilakam tho baguntundi kanipistundi😊😊

  • @giddamadhavi977
    @giddamadhavi97725 күн бұрын

    Childhood memories baga cheptunnaru, nenu kuda konukunna asha chocolates

  • @immadimurali8590
    @immadimurali859029 күн бұрын

    Advance Happy marriage life brother

  • @durgamadhavi1348
    @durgamadhavi134829 күн бұрын

    Super vlog akka🥰🥰🥰

  • @user-wn6xs5gb8b
    @user-wn6xs5gb8b29 күн бұрын

    Hi akka super video ❤❤❤❤ Anna super cute comedy

  • @revathijana8857
    @revathijana885729 күн бұрын

    Nice akka baga chesaru

  • @ArchanaReddy-sb4tm
    @ArchanaReddy-sb4tm29 күн бұрын

    పెళ్లి అడవడి అంతా తమ్ముడు గారి ది మీదే లా వుంది 😊

Келесі