మీరు నన్ను అవతారమూర్తి అంటే, అది నన్ను కించపర్చటమే!

1997 మే 14 న నెల్లూరు జిల్లా కాకివాయిలోని శ్రీ హంసరామ ఆశ్రమం లో మాస్టర్ rk ఇచ్చిన ఉపన్యాసంలో,
అవతార మూర్తుల కంటే ఉన్నతమైన తన యొక్క ఆధ్యాత్మిక స్థాయిని తెలియజేయటమే కాకుండా,
ఆయన యొక్క జీవిత లక్ష్యాలు గురించి,
ఆయన చేయదలచుకున్న కార్యక్రమాల గురించి వివరించారు.
ఆ వివరాలు ఈ వీడియోలో తెలియజేయబడినవి.

Пікірлер: 9

  • @raghuramm2979
    @raghuramm297925 күн бұрын

    Adbhutamtna sadguruvula message. Sadguruvulaku paadaabhivandanamulu

  • @gouthamigarlapati9603
    @gouthamigarlapati9603Ай бұрын

    Jai gurudev. Thank you

  • @savitriuppuluri4886
    @savitriuppuluri4886Ай бұрын

    Jaigurudev 🌹🌹🌹🙏🙏🙏

  • @rajyalakshmilakkaraju2579
    @rajyalakshmilakkaraju257929 күн бұрын

    Really fortunate . I am the live sakshi to this message.

  • @suryasharma8273
    @suryasharma8273Ай бұрын

    ఈ వీడియో పబ్లిష్ చేసినందుకు మేమంతా వినేలా యూట్యూబ్ లో వేసినందుకు మీకు ఎన్ని కోట్ల కృతఙ్ఞతలు తెలుపుకోవాలో మాకు తెలియట్లేదు. నెల్లూరు వారిమే అయినా మాకు ఈ ఊరిలో మాకు దగ్గరలో ఇలాటి ఒక ఆశ్రమం ఉందని కూడా తెలియకుండా ఉన్నాము. ఇప్పుడు దూర దేశాలలో ఉన్నాము. మాస్టారు అనుగ్రహంతో తప్పక వెళ్తాము ఇది రికార్డు చేసినవారికి నమస్కారాలు. ఇది యూట్యూబ్ లో వేసినవారికి అందరికి కోటి కృతజ్ఞానతలు. జై గురు దత్త.

  • @rajasekharrqchapudi5219
    @rajasekharrqchapudi521929 күн бұрын

    🌹🙏🙏🙏🙏🙏🌹

  • @undisrilakshmi3410
    @undisrilakshmi341029 күн бұрын

    ఆశ్రమము అడ్రస్ చెబుతారా🙏🙏🙏

  • @venkataprasadaraochinni2363
    @venkataprasadaraochinni2363Ай бұрын

    Fortunate to listen

Келесі