మా పొలం మా ఊరు చూపిస్తా రండి.. || My Village Tour || Naveena Vlogs
#naveenavlogs #naveena #MyVillageTour #RuralBeauty #VillageLife #LocalCulture #ScenicViews #CommunitySpirit #CountryLiving #HiddenGems #ExploreTheOutdoors #SimpleLife #CountrysideCharm #OffTheBeatenPath #AuthenticExperience #NatureLovers #VillageVibes #TravelLocal
Follow me on my Social Media
Instagram : / naveenayataofficial
For More Updates :
Subscribe @ bit.ly/2tCXbdq
For Collaboration contact me on : yatasmedia@gmail.com
Пікірлер: 106
Superb akka sonta polam undatam chala adrushtam miru lucky
Namaste to all farmers 🎉. Without them and mother Earth humans are non existent
Miss naveena super blog 👌 many people doesn’t know all tz PM the yojanas & benefit for farmers , thanks for sharing, very good explanation 👏🏻👏🏻
Hai andi.. Super vlog...
Super vlog akka ❤️ 🙃 😗 💖 💕
Super shering akka
Nice village akka
Super 👍😊
Party gurimchi cheppadaniki antha video cheyadam avasarama mi own ga chesinatu chepthunaru
Super exlent polam
Congratulations atha 958k subscribers
Hai akka super Volga
Atha mee serial action chala bhagundhi Atha
Hi ma super ma god bless you ma 🙌💐
సూపర్ అత్తమ్మ మంచిగుంది మా నాన్న మీద చూపించిన కదా
Atha nee video vlog chala bhaguntai Atha
Super Akka
మా పొలం మా ఊరు చూపిస్తా రండి ద్వారా B J P ఎన్నికల ప్రచారానికి ఓ కొత్త రూపం. నిజానికి నవీన గారి వోల్గా ఊరు ఎక్కడో గానీ, ఇందులో ప్రదేశం, వ్యక్తులు గ్రామం గొప్లాయపల్లి మండలం నార్కట్ పల్లి జిల్లా నల్లగొండ
Super 👌
Atha I'm big fan of you
👌
First comment
Super.akka
❤❤😊
Junior Sharmila
Super
మీ ప్రొమోషన్స్ బాగున్నాయి. Govt కాబట్టి అన్ని బాగానే వస్తాయ్
Mi Babu 10th result chpandi akka like cheyandi antha mandiki telusukovali ani vundi
ఈ వీడియో రైతుల కోసం చేస్తున్నట్టు లేదు. బిజెపి. ప్రమోషన్ వీడియో ఎలా ఉంది.😅😅
@ALONE_____181
2 ай бұрын
😂😂
@rlearningzone6341
Ай бұрын
ఉన్న మాటే కదా చెప్పింది లేనిదేమీ చెప్పలేదు కదా మీకు ఎందుకు అంత మంట బిజెపి మీద భారతదేశంలో హిందువులు హిందువులు లాగా బతకాలంటే బీజేపీ రావాలి
@SheelamRajashekarreddy
24 күн бұрын
వున్న మాట చెపితే ఉల్కిపడుతున్వు ఆమె గవర్నమెంట్ పథకాల గురించే కదా చెప్పింది e వీడియో చూసి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు
Namasthea Farmers
Thintaniki thindi leduu papam polaluuu intha ganaga vunnayiii
Nmaskaam
❤❤ akka mi Village super ❤❤🙏🙏
Meedhi Telangana kadha akka
Supar
Aena వాళ్ళతో ఉండాలి.
చెల్లమ్మ మోడీ గారిని మంచిగా ప్రమోట్ చేస్తున్నారు కానీ 10సంత్సరాలు కెసిఆర్ ఎన్ని మీకు ఎన్ని లక్షలు వేశారు మాకు తెలియదా
👏👌👍💐🌹
How many acreas mam
🙏
Which is Nearest Railway station
Atha nuvvu adina tour Cheyye Atha
🤝💐👌👍
Atha nuvvu inka video vlog cheyye Atha
ప్రధానమంత్రి ఫసల్ భీమారైతులకు,,ఎంతో ఉపయుక్తమైనది,,🎉🎉🎉
Hi akka❤
Namasthe andareki
ఏ వూరు?
Madi kuda me village pakkane akka
@sri0102
2 ай бұрын
Village name enti
🙏🙏🙏🙏🙏🙏🙏
Naveena garu Medhi Telangana kadha
Jai Kisan
Mee oori peru chepandi
Atha nuvvu mavayya tho adina challenge cheyye Atha
Party laki support cheyaku andaru andare
మీరే మో బిజెపి రైతుల కోసం అది చేసింది ఇది చేసింది అని అంటున్నారు కానీ మీ ఇంట్లో టీవీ ఉంటే ఒక్కసారి న్యూస్ చూడండి మేడం ఢిల్లీలో రైతులు అక్కడక్కడ రైతులు టెన్స్ వేసుకొని ధర్నా చేస్తున్నారు ఫస్ట్ దాని గురించి చెప్పండి మేడం 😊😊
@deepthireddy4176
2 ай бұрын
R u Indian ha
@Anitareddy1111
2 ай бұрын
They are not real farmes, they are vultures, traders between govt & farmers. First understand the issue & then talk , don’t just blame anyone before knowing facts 👎🏻👎🏻👎🏻
@srinivasreddykamasani1514
2 ай бұрын
రైతుముసుగుల ఉన్న,,దేశద్రోవహులు..కిలిస్తాన్ ఉగ్రవాదులు
Akka electricity Central ninka radu state government edhi thileyaka bjp ki support nuvvu super akka
Evariki anduthunnai pathakalu
Hi atha
Nuvvu support cheyali ante polam veste rythula problem s ento appudu telustundi
Hi akka How are you
Hi akka
బియ్యం కాదే తల్లి వడ్లు అవి
Eala chepina mana Modi Jai Modi 🙏
Hiakka
మీ అన్న పెద్ద బిడ్డని నాకు నెంబర్ ఇయ్యవా అత్తమ్మ
Me family members maddagudu
Hi aunty ❤
కాంగ్రెస్ ప్రభుత్వం 1956 సంవత్సరం నుండి 1991 వరకు సగం ధరలకే ఎరువులు అందించింది. 1991లో పి వి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగా లేక సబ్సిడీ ఎత్తివేసింది. మీ బిజెపి ప్రభుత్వం వ్యవసాయ పనిముట్ల మీద 28శాతం జియస్టి ధనవంతులు ఉపయోగించే వాటి మీద 6శాతం జియస్టి విధిస్తుంది
Super ecplained madam Jai modiji
😢😢
Atha nuvvu adina prank cheyye Atha
Mee vadi 10 results petandi akka
Jai Modiji
Modi gsru great person 🎉🎉
Ilagaina.bjp.amichastundo.talustundi
అత్తమ్మ మీ నెంబర్ ఇవ్వచ్చు కదా ప్లీజ్
Of course it is promotion for BJP. I will recommend to KZread before start video should mention it is a promotion video like that...
Akka 10th result
Varela thiyyala ani adugudu endhi ikkade ardhamavthandhi ni knowledge and pramotion kosam ilantivi cheyyodhandi. Party pramotion la undhi nuvvu cheppedidhi
U and ur overaction for free money.
బీజేపీ ఏపీ కి చేసిన అన్యాయం గురించి కూడా చెప్పండి....
మీరు మీకు రాజధాని లేని ఊరుకు గ్రామం వెళ్లారు ఇప్పటి కైనా. అలోచించి ఓటు వేయమని మీరు చుట్టాలకు చెప్పండి సిస్టర్
@pushpascreativity1925
Ай бұрын
Chaaaaa
Anta estaru e promotionki
Hey naveena cal cheyava
evamma Naveena nuvvu dabba kottaku Farmers ni interview chei vallu entha kasta padutunnaro appudu telustundi Rythulaki e government la valla vupayogam ledu nuvvu rythulu bagunnaru ani cheptunnav kada meeru me abbailu farming cheyandi acting directing apesi
Frist like kottenu....modi annaventane dislike kottenu
Bjp manadhi😅
Abba vlog mottam farmers gurunchi chepi chepi tooo boring chesav naveena wt is this naveena do next vlog about ur village
Chaaaaa bjp kosam
Piccha mu
Bjp brokerla miru
Nu kasak la unnav
Jai Modiji