మానవ సేవే మాధవ సేవ అంటే నాకు నచ్చదు.. సేవ అంటే ఇదేనా..? | Chinnajeeyar Swamy |@Signature Studios

మానవ సేవే మాధవ సేవ అంటే నాకు నచ్చదు.. సేవ అంటే ఇదేనా..? | Chinnajeeyar Swamy |@Signature Studios
#mystery #SpiritualSpeech #Pravachanam #devotionalvideo #chinnajeeyarswamy #statueofequality #jetworld
Pls Subscribe: / @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Пікірлер: 70

  • @umasree9496
    @umasree949615 күн бұрын

    జయ శ్రీమన్నారాయణ చాలా బాగా చెప్పారు స్వామీజీ వారు. మీ పాదాలకు కోటి కోటి కోటి కోటి కోటి నమస్కారములు

  • @seshuphanign
    @seshuphanign29 күн бұрын

    అద్భుతం గురువు గారు , మీ పాదాలకు నా శాత కోటి వందనాలు, జై శ్రీమన్నారాయణ

  • @saileshbabut9696
    @saileshbabut969627 күн бұрын

    ఆచర్యలవారు చక్కగా చెప్పారు, ఈ అతి సరళమైన నిజాన్ని ఎవరూ గుర్తించట్లేదు.

  • @sivatamma7516
    @sivatamma751629 күн бұрын

    ఈ సృష్టిలోని భూగోళం,విశ్వంలో ఉన్న ప్రతి జీవిని మరియు వాయువు,జలం,నేల,అగ్ని మనం గౌరవించినప్పుడే మన మానవ మనుగడ సాధ్యం.చిన జీయర్ స్వామివారి కి, అంజలి గారికి అభినందనలు.

  • @padmavathiparakala8573

    @padmavathiparakala8573

    29 күн бұрын

    😊😅😊9,10 😅

  • @padmavathiparakala8573

    @padmavathiparakala8573

    29 күн бұрын

    😮😅

  • @user-zr4yg5zf3n
    @user-zr4yg5zf3n29 күн бұрын

    జై శ్రీమర్ణరాయణ,చాలాచాలా బాగా చెప్పరు స్వామి,హనుమంతుడిముందు కుప్పిగంతులు వేయకూడదు

  • @MMS758
    @MMS75826 күн бұрын

    ప్రకృతి సేవే మానవ సేవ

  • @pakamseshaiah7745
    @pakamseshaiah774514 күн бұрын

    అసలైన ప్రవచనం మొట్టమొదట వింటున్నాను .

  • @venkateswararov1303
    @venkateswararov130328 күн бұрын

    శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి వారి కి వందనం పాదభి వందనం జై శ్రీ రామ శ్రీ భూదేవి వెంకటేశ్వర స్వామి వారి కి వందనం జగద్గురువు కృష్ణ పరమాత్మ వందనం వందే జగద్గురువు గోవింద హరి గోవింద హరి జై.అయోధ్య జై హనుమాన్ జై శ్రీ రామ శ్రీ భూదేవి వెంకటేశ్వర స్వామి వారి కి వందనం జై శ్రీ రామ మంచి మాటలు చెప్పారు గురువు గారు కృతజ్ఞతలు మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు 12.6.2024

  • @sridevinalubala9959
    @sridevinalubala995929 күн бұрын

    జై శ్రీమన్నారాయణ ❤🙏

  • @sitalakshmi7423
    @sitalakshmi742315 күн бұрын

    మానవుల కోసం మానవులు అందరూ కలిసి చేసుకుంటున్న మరణహోమం, దయచేసి ప్రకృతి ని ప్రేమించు ఓ మనిషి

  • @greencityIND
    @greencityIND21 күн бұрын

    సర్వప్రాణి సేవయే మాధవసేవ... ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడ ఉండాలనే వివరణ బాగుంది స్వామి గారు.

  • @user-vr5fp6tv9k
    @user-vr5fp6tv9k19 күн бұрын

    🙏🏻🙏🏻🙏🏻👏👏👏 Jai gurudev

  • @beautifulworld1362
    @beautifulworld136228 күн бұрын

    Adiyen srimathe ramanujaya namaha jaisrimannarayana Namaskaram Adiyen🙏🙏🙏🙏🙏

  • @annadath69
    @annadath6915 күн бұрын

    100 percent sir, om namah shivaya.

  • @venkateshvenky2573
    @venkateshvenky257329 күн бұрын

    జై శ్రీమన్నారాయణ 🙏🚩🚩🚩

  • @shankar2091
    @shankar209121 күн бұрын

    Jai Srimannarayana

  • @ratan012
    @ratan01226 күн бұрын

    What fantastic way Swami Ji has explained. Gratitude and Pranam

  • @myheartbts862
    @myheartbts86228 күн бұрын

    OM Asmad Gurubhoy Nahama Adiyen Ramanujan Dasa Jai Swamiji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Ssrc321
    @Ssrc32129 күн бұрын

    అస్మత్ గురుభ్యోనమః 🙏

  • @gavinollareddyrocks2944
    @gavinollareddyrocks294425 күн бұрын

    🙏🙏🙏

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt875824 күн бұрын

    Good anchoring

  • @lakshmimuppineni2551
    @lakshmimuppineni255124 күн бұрын

    Super 🙏🙏👌

  • @rkrao428
    @rkrao42824 күн бұрын

    బాబా దయతో 🙏🙏🙏

  • @PadmaRallapalli
    @PadmaRallapalli28 күн бұрын

    A:charya Thiruvadigalesaranam 🙏 Jai Srimannarayana🙏 Very well explained about human nature Swamy 🙏

  • @avramanaavraman3073
    @avramanaavraman307328 күн бұрын

    Gureeji ki Pranaamalu Na Abhiprayam Pranula Seva Parmatma Seva

  • @kyathamvijaya8478
    @kyathamvijaya847829 күн бұрын

    guruvu gariki🙏🙏🙏

  • @sagarchakravarthi3181
    @sagarchakravarthi318123 күн бұрын

    Jai Shri man Narayana swamy🙏

  • @devarakondarsudharani9558
    @devarakondarsudharani955828 күн бұрын

    గురువు గారు అని సంబోధించి ఉంటే బాగుండేది

  • @greencityIND
    @greencityIND21 күн бұрын

    "అయ్యో.. నారాయణ" 😊

  • @padmakaredla8067
    @padmakaredla806724 күн бұрын

    🙏

  • @kondurisurendra332
    @kondurisurendra33229 күн бұрын

    Jai srimannarayana!

  • @MMS758
    @MMS75826 күн бұрын

    ప్రకృతే దేవుడు పంచభూతాలను ఆరాధించండి,పూజించండి,కాపాడుకోవడం మానవుడి ధర్మం

  • @shivakale2290
    @shivakale229029 күн бұрын

    Jai srimannarayana

  • @newheart1670
    @newheart167029 күн бұрын

    meaningful impact achieved only through meaningful lifestyle adaptations..

  • @lakshmanacharyasowmithri2207
    @lakshmanacharyasowmithri220729 күн бұрын

    Symbolic sense we have to take , not rigid sense.... Just we have to understand between the lines 🙏👍

  • @arnisrinivas3981
    @arnisrinivas398128 күн бұрын

    Correct..... Ramanunjar statue peru meeda jarige vyapara me Manava Seva Jar

  • @godaaduri9588
    @godaaduri958829 күн бұрын

    💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SStrails-ux6bb
    @SStrails-ux6bb29 күн бұрын

    Correct sir

  • @GPRMEDIA-pk1xs
    @GPRMEDIA-pk1xs27 күн бұрын

    వ అనే అక్షరాన్ని ఎంగిలి సొల్లు భాషలో అంటే ఇంగ్లీష్ భాషలో ఎన్ని రకాలుగా రాయవచ్చు??????.🙏

  • @suryarana2765
    @suryarana276522 күн бұрын

    స్వామి గారు, మీ పక్కనే ఉండే మై హోమ్ రామేశ్వరరావు కొండలు గుట్టలు తొలుస్తూ ప్రకృతిని సంపదను విచ్ఛిన్నం పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు .మరి దాని అర్థమేంటి, అలాంటి వ్యక్తులు మీ పక్కన ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు చెప్పే మాటలకు వివరణ ఇవ్వగలరు. ఈ సందేహము నాకు చాలా రోజులకు ఉన్నది .దయచేసి తప్పుగా అర్థం చేసుకోకుండా వివరణ చెప్పగలరు.

  • @manikrishnaswamy5329

    @manikrishnaswamy5329

    20 күн бұрын

    Evvaru ayana kattinavi konakuna chudu nuvvu konaku edo asa padi business kosam vachina vadu sarle ee vyaparam baledu ani apesthadu so settu.

  • @toughmanful

    @toughmanful

    19 күн бұрын

    Mari janam kontunnanu ga enduku kontunnaru

  • @basha2234
    @basha223428 күн бұрын

    Madam full video eekada madam ?

  • @SignatureStudiostv

    @SignatureStudiostv

    27 күн бұрын

    Will upload soon

  • @girikumarthirunamala4835
    @girikumarthirunamala483528 күн бұрын

    Sir enti sir adieyn ani sambodhinchali

  • @PriyaVris
    @PriyaVris22 күн бұрын

    Gurudev pranam! ఆ anchor ఎందుకలా నవ్వుతోంది 😢 such silly & unprofessional behavior while getting this wonderful opportunity to be in conversation with swamiji!

  • @sravanij8068
    @sravanij806829 күн бұрын

    I did msc biotechnology. Ivanni chadivina tarvatha naturelo naturality lekunda cheyala anipinchindi

  • @baburaomundla2624
    @baburaomundla262427 күн бұрын

    రిపోర్టర్ మేడంగారు,చాలబాగ,ఇంట్రెస్టుగావింటున్నారు,అలాగేఇంట్రెస్టుపెట్టి గుజరాత్ లోబీఫ్ ఎవరుఎక్స్పోర్టుచేస్తున్నార దాన్నిమాన్పించమనండీ.తర్వాత సోదిచెప్పమనండీ.ఇంకాఅందరినిగొర్రెలనుచేద్దామా.

  • @sudhakarch55
    @sudhakarch5523 күн бұрын

    Donga swamy

  • @kishenraol5826
    @kishenraol582626 күн бұрын

    This man lacks understanding. Just tell you are environmentalist I accept., but don’t say helping vulnerable is not helping God.

  • @parashanaboainaramesh7062
    @parashanaboainaramesh706229 күн бұрын

    కష్ట పడి పని చెయ్. అప్పుడు మాటలాడు

  • @SS-fw6bl

    @SS-fw6bl

    28 күн бұрын

    Nuvvu kaspadithe evadiki raa goppa. Adi neeku upayogam anthe. Kabatti nee Pani nuvvu chusuko. Nuvvu kastapadi antha maatarana nature ki elanti upayogam ledu.

  • @VaikuntaVani

    @VaikuntaVani

    28 күн бұрын

    You try to lead your life as swamiji just for 1-2 months and then speak... So that you will understand how much work that he is doing..

  • @bucheswararaosarmachundoor833

    @bucheswararaosarmachundoor833

    28 күн бұрын

    ముందు మీకు కష్టం , కష్టపడి పనిచేయడం అంటే దాని అర్థం ఏంటో తెలుసుకునే పరిపక్వతను పెంచుకో నాయనా... ఇక పోతే ఈ మహాత్ముడు ఒక రోజు పడే కష్టం నువ్వు జీవితకాలం శ్రమించినా ఆయన కష్టానికి సరి తూగదు... ఈయనను విమర్శించే స్థాయి మీకు అయితే ఈ జన్మకు మాత్రం రాదు...

  • @parashanaboainaramesh7062

    @parashanaboainaramesh7062

    28 күн бұрын

  • @parashanaboainaramesh7062

    @parashanaboainaramesh7062

    28 күн бұрын

    ఎండలో వానలో చలిలో కష్టపడ౦డి అప్పడు తెలుస్తుంది మానవుడు ఎవరు. మాధవుడు ఎవరు . A C లో వుండి ఏదైనా మాట్లాడుతారు మి మహ్మతుడు ' ఒక సారి భారతదేశ పాదయాత్ర చేయ మన౦ డి మి ఈ యనను న

  • @parashanaboainaramesh7062
    @parashanaboainaramesh706229 күн бұрын

    Mental swamy

  • @ramsmart9888
    @ramsmart988823 күн бұрын

    Idhi okaty baga chepav😂😂😂

  • @ns6515
    @ns651525 күн бұрын

    🙏🙏🙏

Келесі