No video

మూలుగు బొక్క | Mulugu Bokka | Sanghveer | Radhika | MicTv.in

Mulugu Bokka 02 - • మూలుగు బొక్క - 2 | Mul...
Mulugu Bokka Playlist - • మూలుగు బొక్క | Mulugu ...
మూలుగు బొక్క | Mulugu Bokka | Sanghveer | Radhika
Lovely conversation between Middle Class Wife and Husband..
#మూలుగుబొక్క #MuluguBokka #Sanghveer #Radhika #VeeraSwamykarre
పూలుగు బొక్క, మూలుగు బొక్క, నల్లి బొక్క.., ఇలా రకరకాలుగా పలుకుతారు.
ఈ రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో
తెలంగాణ పదాలు భిన్నంగా పలుకుతుంటారు.
అలాంటి మూలుగు బొక్క కోసం ఇంట్లో పెళ్ళాం మొగుడు మాట్లాడుకుంటే ఎలా వుంటుంది అని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు వీరాస్వామి కర్రె.
ఉదయం నుంచి రాత్రి వరకు ఇద్దరు భార్యాభర్తల నడుమ అల్లుకునే ప్రేమ, అనురాగం, ఆప్యాయత, కోపతాపాలు ఎంత హృద్యంగా వుంటాయో చెప్పే ప్రయత్నమే ఈ మూలుగుబొక్క.
అందరికీ కనెక్టయ్యే కథనం ఇది...
క్యాస్టింగ్ : సంఘ్ వీర్, రాధిక
రచన, దర్శకత్వం : వీరాస్వామి కర్రె
డిఓపి : తిరుపతి
ఎడిటింగ్ : ఉదయ్ కుంభం
సంగీతం : ఆనంద్
ప్రొడక్షన్ : పి.వి. నరసింహ
కెమెరా అసిస్టెంట్స్ : పరమేశ్, అనిల్, నరేందర్
డబ్బింగ్ : రోహిణి ఆరెట్టి
గ్రాఫిక్స్ : ఆరెట్టి రామ్ నరేశ్
డబ్బింగ్ : క్రియేటివ్ డబ్బింగ్ స్టూడియో (చందు)
డ్రైవర్ : నరేష్
ఎగ్జిక్యూషన్ : సతీష్ మంజీర
సహ నిర్మాత : దామురెడ్డి
నిర్మాత : అప్పిరెడ్డి
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvin
► Visit Our Website: MicTv.in
► Follow us on Twitter: / mictvin
► Follow us on Instagram: / mictvin
► Circle us on G+: plus.google.co...
► Pin us on Pinterest: / mictvin
► Watch us on: vimeo.com/MicTvin
► Watch us on: dailymotion.co...
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Пікірлер: 1 800

  • @Rammohan_Kasturi
    @Rammohan_Kasturi5 жыл бұрын

    *సరసం లేని సంసారం నిస్సారం* 👍👍👍👍👍👍👍👍👍👍👍 చాలా రోజుల తర్వాత ఓ మంచి షాట్ ఫిలిం చూసిన అనుభూతి నాకు కలుగుతోంది.. నిజంగా ఆడుతూ పాడుతూ ఒకర్నొకరు ముద్దు ముద్దుగా దెప్పిపొడుస్తూ ఒకరికి ఒకరై ఇద్దరూ ఒక్కటైతే సంసారంలో ఎలాంటి సునామీలు ఎదురైనా సునాయాసంగా ఈదేయొచ్చు.. 🤗👍🙏🤗👍🙏🤗👍🙏🤗👍 నాకు ఈ షాట్ ఫిలిం చూస్తుంటే శ్రీ రమణ గారి రచన బాపు గారి దస్తూరి తిలకం దిద్దుకున్న మిధునం కథ నా కళ్లముందు కదలాడింది.. బహుశా చాలామంది మిధునం సినిమా చూసి ఉండొచ్చు కానీ అసలు కథ చదవడంలో వచ్చిన థ్రిల్ నాకు సినిమా చూస్తే మాత్రం చప్పిడి సాంబారు తిన్న భావన కలిగింది.. 😭😭😭😭😭😭😭😭😭😭😭 కానీ ఈ షాట్ ఫిలిం చూస్తే మటుకు ఓ ఫ్రెష్ భావన కలుగుతోంది.. నటీనటులిద్దరూ చక్కగా కథలో ఒదిగిపోయారు.. అప్పట్లో బహుశా ఈటీవీ లో కాబోలు రమణ రమణి పాత్రల్లో ఆలుమగలు సీరిస్ మధురమైన జ్ఞాపకం గా మిగిలిపోయింది.. మళ్లీ ఇన్నాళ్లకి మూలుగు బొక్క చెత్త స్టోరీ లైన్ లతో మూలుగుతున్న చెత్త సిరిస్ లపై ఓ చక్కని 'దండ'యాత్ర గా మిగులుతుందనిపిస్తోంది.. 🤗👍🤗👍🤗👍🤗👍🤗👍🤗 తదుపరి భాగం ఇంతకన్నా మరింత బాగుంటుందేమోననే నా ఆశ అత్యాశ కాదేమోననే అనుకుంటూ ఎదురుచూస్తున్నాను.. 😍😍😍😍😍😍😍😍😍😍😍 Wish you all the best.... 🤗👍🙏🤗👍🙏🤗👍🙏 🆒 RAMON

  • @srisrinivlogs9820

    @srisrinivlogs9820

    5 жыл бұрын

    రాంమోహన్ కస్తూరి Annaa chala baga cheparuu meru

  • @jaishreekrishna2233

    @jaishreekrishna2233

    5 жыл бұрын

    Superb ga cheparu andi

  • @Rammohan_Kasturi

    @Rammohan_Kasturi

    5 жыл бұрын

    @@srisrinivlogs9820 ధన్యవాదాలండీ.. శుభోదయం.. 🙏

  • @Rammohan_Kasturi

    @Rammohan_Kasturi

    5 жыл бұрын

    @@jaishreekrishna2233 కృతజ్ఞతలండి.. శుభోదయం.. 🙏

  • @divyakothakota9759

    @divyakothakota9759

    5 жыл бұрын

    U r a great analyzer..Really great

  • @sujeethkumar726
    @sujeethkumar7265 жыл бұрын

    Woooooowwww.... తెలంగాణలో భార్యభర్తల మధ్య ఉన్న ప్రేమాఅనురాగలను , ఎంత చక్కగా గుర్తుచేశారు... దాన్యావాదాలు

  • @gopimacha7823

    @gopimacha7823

    5 жыл бұрын

    team work superb keep it up

  • @DurgaPrasad-fp1ho

    @DurgaPrasad-fp1ho

    5 жыл бұрын

    ,

  • @jangaiahkunty2869

    @jangaiahkunty2869

    5 жыл бұрын

    .....

  • @ashfakkhan4573

    @ashfakkhan4573

    5 жыл бұрын

    @@DurgaPrasad-fp1ho p.tdg

  • @poshamalluposhallu3956

    @poshamalluposhallu3956

    4 жыл бұрын

    7@@DurgaPrasad-fp1ho

  • @prabhamudiraj1434
    @prabhamudiraj14345 жыл бұрын

    అన్న చాలభాగుంది తేలంగాణ ప్రేమలు ఆప్యాయతలు చాల భాగ చుపించరు ఇద్దరు చాల భాగ నటించరూ నీజంమాఈన భర్య భర్త లగే లవ్ యు ఈ విడియె

  • @charyulukk4124
    @charyulukk41245 жыл бұрын

    సూపర్ ప్రేమలు ఆప్యాయతలు కనుమరుగవుతున్న ఈ కాలం లో మంచి అనుభూతి కలిగించింది ఈ ఫిల్మ్

  • @BanothSrinunaik2894
    @BanothSrinunaik28945 жыл бұрын

    నాకూ చూస్తూనే ఉండాలి అనిపిస్తుంది short film బాగుంది భార్య భర్త అంటే ఇలా ఉండాలి ఎంత హాయి హాయిగా ఉందొ

  • @narayan.nayakchauhan7670
    @narayan.nayakchauhan76705 жыл бұрын

    దేశంలో వుంటాము భయ్యా ఇ షార్ట్ మూవీచూసి ఇల్లూ భార్య చాలా మీస్ ఆయ్యాము అనిపిస్తుంది ఐనా 💖💖💖సూపర్👏👏👏👍👍🌹🌹🌹

  • @gopalkanumula863

    @gopalkanumula863

    5 жыл бұрын

    Dont feel bayya..... Entha duram unte antha love perugudhi...

  • @rajendharrajendhat8940

    @rajendharrajendhat8940

    5 жыл бұрын

    Me to

  • @ayeshakhan4350

    @ayeshakhan4350

    5 жыл бұрын

    @@gopalkanumula863 s

  • @ambothubojya9341

    @ambothubojya9341

    5 жыл бұрын

    Vu

  • @anjaiahpothuganti4486

    @anjaiahpothuganti4486

    4 жыл бұрын

    Manushulu Deshana Kani Manasu Mathram kutumbam , Kutumba Avasarala , Samasyala Chuttu Thiruguthu Voontudhi E Gulf Karmikula Jeevitham . Kani Edo Oka Roju kutumbam Tho Haiga Voontamani , Appativaraku Kutumba Avasarala Kosam Kastta Padalana Korikale E Dubai E Soudhi E Kathaar E Bahrain Bathukulu

  • @venkateshneerati5233
    @venkateshneerati52335 жыл бұрын

    ఎం ఆంటీ గేర్ మార్చినవ్ రొమాంటిక్ ఆంగిల్ సూపర్ హిట్ గా ఉంది 🌷👌👌👌👌👍👍👍👍🌷🌷

  • @Localsandeepreddy
    @Localsandeepreddy5 жыл бұрын

    నిజంగా ఈ వీడియో చూస్తే నాకు ఎంతో ముచ్చటగా ఉంది చాలా బాగా అ చేశారు ఇలాంటి వీడియోలు మరెన్నో తీయాలని కోరుకుంటున్నాను

  • @bmreddy08
    @bmreddy085 жыл бұрын

    తెలంగాణలో భార్యభర్తల మధ్య ఉన్న ప్రేమ అనురాగలను , ఎంత చక్కగా గుర్తుచేశారు... దన్యవాదాలు

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel73465 жыл бұрын

    వీళ్లిందరి మధ్య కెమిస్టరీ బాగకుదిరింది .......సూపర్బ్

  • @takkallapallybuchanna81
    @takkallapallybuchanna815 жыл бұрын

    నాకు మనస్సు పూర్తి గా నచ్చింది అన్నా నా సాంసరం కూడా ఇలాగే ఉంటుంది

  • @nanisrikanth1232

    @nanisrikanth1232

    5 жыл бұрын

    అదృష్టవంతులు.... మీ సంసారం ఎప్పటికీ ఇలాగే సంతోషంతో .. చిన్న చిన్న గిల్లి కజ్జాలు తో హ్యాపీ గా ఉండాలి.....

  • @subbalakshmip8938

    @subbalakshmip8938

    3 жыл бұрын

    @@nanisrikanth1232 s

  • @lavanyagattu563
    @lavanyagattu5634 жыл бұрын

    E short film malli malli chusthunna Radhika akka acting a wife and husband relationship very nice 👍

  • @lingamgotti362
    @lingamgotti3623 жыл бұрын

    Family short film super Radhika garu very. Nnice buatiful

  • @srinathchenna9460
    @srinathchenna94605 жыл бұрын

    అబ్బా... అర్జెంటు గా పెళ్లి చేసుకోవాలి అని ఉంది.... 😍 😍 😍 😍 😍 మస్తు teesindru bhayya 👏 👏 👌 👍

  • @gopalkanumula863

    @gopalkanumula863

    5 жыл бұрын

    Aha pani cheyaku bro..... Out ega em le

  • @knr358

    @knr358

    5 жыл бұрын

    Andharu alavundaru kadha brother

  • @VijayKumar-zw1ff

    @VijayKumar-zw1ff

    5 жыл бұрын

    Adhi script bro like Mana dream laga but reality lo ala undadam rare

  • @rajuramanayadav9923

    @rajuramanayadav9923

    5 жыл бұрын

    Srinath Chenna super baya nuvu

  • @karnabosetti9557

    @karnabosetti9557

    5 жыл бұрын

    Chesuko

  • @rameshjetta3009
    @rameshjetta30095 жыл бұрын

    Much local.. Much real... Much pure... Most lovable.. ఇది కదా సినిమా అంటే..ఇదే కదా నిజమైన సినిమా..😍 #Telangana Cinema # Sangh Veer # Veeraa Swamy #Radhika

  • @deepsoul8466
    @deepsoul84665 жыл бұрын

    NYC movie .Chala days tarvata oka manchi movie chusa anna feeling telangana language superb

  • @user_basha
    @user_basha5 жыл бұрын

    చాలా మంచిగా ఉంది వీడియో సూపర్ సూపర్ ఇలాంటివి మరిన్ని మంచిగా తీయాలని కోరుకుంటున్నా

  • @chitlanithyareddy7928
    @chitlanithyareddy79285 жыл бұрын

    మస్తు ఉంటది మా తెలంగాణ యాస 👌👍👍

  • @thebeautifulnatureofindia.3262

    @thebeautifulnatureofindia.3262

    5 жыл бұрын

    aayn ,.. correct ga cheppinaru

  • @gopimacha7823

    @gopimacha7823

    5 жыл бұрын

    mana yaase Manaki swasa

  • @santharao7449

    @santharao7449

    5 жыл бұрын

    MN

  • @venkateshmunigala5618
    @venkateshmunigala56185 жыл бұрын

    🏹🏹🏹🏹🌹🌹🌹అరే వా క్యాబాత్ హై ఎమ్ న్న తిసిరా సూపర్ బ్రో ఇద్దరి అక్టీగ్ మాస్తుగా ఉంది...👌👌👌👌

  • @pranav6623
    @pranav66235 жыл бұрын

    కొత్త సూపర్ వీడియో నాలాంటి చాలా

  • @vkvarmas9376
    @vkvarmas93765 жыл бұрын

    Wife n husband relation ship ni entha baga chupincharu bro really superb,naku thondhara ga mrg chesukovalani undhi.. Man's telangana prantha goppathanam lone undhi,..

  • @TRIVARNAINDIA
    @TRIVARNAINDIA5 жыл бұрын

    i had never seen this type of romantic wife and husband story..simply superb..

  • @funny586
    @funny5865 жыл бұрын

    సూపర్ భయ్య, ఎప్పుడూ భార్య భర్త ల అనుబంధం ఇలా ప్రేమనురాగలతో వుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను.

  • @tharathara1691

    @tharathara1691

    5 жыл бұрын

    .

  • @krishnamahankalimudhiraj2138
    @krishnamahankalimudhiraj21385 жыл бұрын

    చక్కటి చిత్రం.. ఇది చాలా మంది జీవితంలో జరిగే అద్భుత దృశ్యాలు... చాలా బాగుంది..

  • @chaituteluguintivlogs
    @chaituteluguintivlogs5 жыл бұрын

    అబ్బా మూలగా బొక్క నాకు ఎంత ఇస్టమో చాలా బాగుంది అండి జరిగే ది చూపించారు 👌👌👌👌👌👌👌👌

  • @Raghuakkirala770

    @Raghuakkirala770

    5 жыл бұрын

    Nakkuda

  • @Umeshkumar-vd9xb

    @Umeshkumar-vd9xb

    4 жыл бұрын

    Rg egji Xnxx

  • @exploreourcountry7528
    @exploreourcountry75285 жыл бұрын

    ఫిల్మ్ లో ఏమి లేదు. కానీ చూస్తూ ఉన్నంత సేపు మాత్రం మనసు కి హాయ్ గా ఉంది. అందరి జీవితాల్లో సంసారం ఇంత హ్యాపీ గా ఉంటే ఎంత బాగుండేది అనిపించింది.

  • @saigolla2913

    @saigolla2913

    4 жыл бұрын

    Pramod Raj no

  • @annevoinanaresh358

    @annevoinanaresh358

    4 жыл бұрын

    Sai Golla ppp .. Mlkhhgf

  • @kamidimadhusudhanreddy6922
    @kamidimadhusudhanreddy69225 жыл бұрын

    నైస్ ఫిలిం వీరస్వామి బ్రదర్ .మీ .గా వురం ఫిలిం కూడా సూపర్ బ్రదర్. ఇలాంటి ఫిలిమ్స్ మరెన్నో రాయాలని కోరుకుంటున్నా మీ రెడ్డి. సిస్టర్ అండ్ బ్రదర్ .సూపర్ యాక్టింగ్ .బ్రదర్ .👌👌

  • @kvs681

    @kvs681

    5 жыл бұрын

    Thankyou brother

  • @9963453523
    @99634535235 жыл бұрын

    Super video chala natural ga unnadi Radika ni acting super👌👌👌👌

  • @vemulashravan1303
    @vemulashravan13035 жыл бұрын

    Supy nice video

  • @rendlasuryateja7763
    @rendlasuryateja77635 жыл бұрын

    చాలా బాగుంది ...😘 ఇంత మంచి భార్య లైఫ్ లోకి రావడం అదృష్టం.... ఇలాంటి మంచి భార్య నా లైఫ్ లోకి కూడా రావాలని కోరుకుంటున్న ఆ దేవుణ్ణి😆😘😍😍

  • @sreelathasreelu6523

    @sreelathasreelu6523

    5 жыл бұрын

    How

  • @vallapu.rammurthy5292

    @vallapu.rammurthy5292

    5 жыл бұрын

    RENDLA SURYATEJA and

  • @funwithakshainie637

    @funwithakshainie637

    3 жыл бұрын

    @@sreelathasreelu6523 p

  • @ammulunagesh7736

    @ammulunagesh7736

    3 жыл бұрын

    @@sreelathasreelu6523 e

  • @ammulunagesh7736

    @ammulunagesh7736

    3 жыл бұрын

    @@sreelathasreelu6523 and then the following document for me as the best

  • @bijinapallyramesh4951
    @bijinapallyramesh49515 жыл бұрын

    ఇంకా ఇలాంటివి చాలా కావాలి మా తెలంగాణ యాస ఇంటుంటే మస్తుగుంది...❤️❤️❤️❤️

  • @venkateshneerati5233

    @venkateshneerati5233

    5 жыл бұрын

    మా తెలంగాణా ఎంది మన తెలంగాణా అనాలే🍗🍗🍗✌✌✌

  • @ifeellovewithyougoud8079

    @ifeellovewithyougoud8079

    5 жыл бұрын

    నా తెలంగాణ యాస సూఫర్ సూఫర్

  • @user-vx6ij9db3d

    @user-vx6ij9db3d

    5 жыл бұрын

    అవును

  • @sravann1114

    @sravann1114

    5 жыл бұрын

    Em bavundhi Ra ah basha...

  • @ranivani6644
    @ranivani66445 жыл бұрын

    నేను చూసిన short film s లో one of the Best Short film,తెలంగాణా యాస, భాష చాలా బాగుంది,డైలాగ్స్ బాగున్నాయి. భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని ఇంత చక్కగా చూపించిన దర్శకుడు వీరస్వామి గారు మీకు నా అభినందనలు, ఇలాంటి shortfilm అందిస్తున్న mic tv,వారికి ధన్యవాదాలు.

  • @naradileep4981

    @naradileep4981

    2 жыл бұрын

    .

  • @sksyeda6627
    @sksyeda66275 жыл бұрын

    Very good nice permanence

  • @sathishavula5448
    @sathishavula54485 жыл бұрын

    మనం తెలంగాణ అంటే ఏమనుకురు,.... సూపర్ భయ్యా..... నాకు బాగా నచ్చింది 👌👌👌

  • @sweetykaresma3870

    @sweetykaresma3870

    4 жыл бұрын

    J

  • @chelukalaelu4894

    @chelukalaelu4894

    4 жыл бұрын

    Supper👌👌👌👌👌👌❤❤❤❤❤❤

  • @manikantakokkirigadda9560

    @manikantakokkirigadda9560

    3 жыл бұрын

    Ki ki by

  • @sampathkumar9438
    @sampathkumar94383 жыл бұрын

    Radhika and her husband performance is nice in this short film they put out the good relationship between wife and husband keep it up thank you

  • @shobhanbabu141
    @shobhanbabu1415 жыл бұрын

    యాక్టింగ్ సూపర్ చాలా బాగుంది

  • @shyamlallakavath2788
    @shyamlallakavath27885 жыл бұрын

    Chala bagundi

  • @sadikmohammad4088
    @sadikmohammad40885 жыл бұрын

    Excellent story and screen play. The actors lived in their character. Superb.no words literally awesome

  • @localboyvenu8378

    @localboyvenu8378

    5 жыл бұрын

    సూపర్

  • @vinodchary4224

    @vinodchary4224

    2 жыл бұрын

    l

  • @devaeshetty849
    @devaeshetty8495 жыл бұрын

    Cuteness overload,, telangana Mataalu beautiful ,Tnq mic 📺

  • @yatasamba3256
    @yatasamba32565 жыл бұрын

    Supero super

  • @rajendharrajendhat8940
    @rajendharrajendhat89405 жыл бұрын

    So nice

  • @naveennagam7208
    @naveennagam72085 жыл бұрын

    Video choosinantha sepu naa mohamlo theiyani anandham 👌👌 I love my telugu my Telangana

  • @AnuAnu-me2io

    @AnuAnu-me2io

    5 жыл бұрын

    👋

  • @naveennagam7208

    @naveennagam7208

    5 жыл бұрын

    @@AnuAnu-me2io hi ✋

  • @Dheeru_24

    @Dheeru_24

    5 жыл бұрын

    Yes bro same feeling

  • @naveennagam7208

    @naveennagam7208

    5 жыл бұрын

    @@Dheeru_24 thank you sis

  • @KiranKumar-xu2zy
    @KiranKumar-xu2zy5 жыл бұрын

    Veeraswamy my director you will have a very bright future eagerly waiting for part 2 . Such a cute family.

  • @padmapatro7486

    @padmapatro7486

    4 жыл бұрын

    padma

  • @rakesh143goud8
    @rakesh143goud85 жыл бұрын

    మస్తు సూపర్ గా ఉంది మన తెలంగాణ యాస సూపర్ హిట్ ఎన్నో వీడియోలు చూశాను కానీ ఇలాంటి వీడియో ఎప్పుడూ చూడలేదు ఐ లవ్ దిస్ వీడియో ఇలాంటివి మరెన్నో తీయాలని కోరుకుంటున్నాను ఎదురు చూస్తున్నాను చాలా ధన్యవాదములు మీకు ఇలాంటి వీడియో మాకు చూపించినందుకు అప్పటి నుండి ఈ వీడియో ఫిదా అయిపోయా రాబోయే తరం కూడా మా జీవితం కూడా ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను ఇంకా మరెన్నో ఇలాంటి వీడియోలు షార్ట్ఫిలిమ్స్ చేయాలి ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను కంగ్రాచులేషన్స్ ఓకే థాంక్ యు

  • @katekiraju2120
    @katekiraju21205 жыл бұрын

    Super supra

  • @maheshvarsapally256
    @maheshvarsapally2565 жыл бұрын

    భయ్యా నేను ఎన్ని వీడియోలు చూసాకని నాకు మాత్రం ఏ వీడియో అంతగా నచ్చలేవు కానీ ఈ వీడియో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస bro 100 ki 100 న marks....... all tha best next vides👍

  • @pattabhimaruri5727

    @pattabhimaruri5727

    5 жыл бұрын

    Chala Baga undhi.

  • @srilathareddy3287

    @srilathareddy3287

    5 жыл бұрын

    hii

  • @srilathareddy3287

    @srilathareddy3287

    5 жыл бұрын

    y

  • @mvikram8471

    @mvikram8471

    5 жыл бұрын

    Am also

  • @kramesh1020

    @kramesh1020

    5 жыл бұрын

    All the best next video

  • @tangiveerannaidu281
    @tangiveerannaidu2815 жыл бұрын

    Baagundi Sarada saradaga vundi " MULUGUBOKKA"

  • @sakethkumar2192

    @sakethkumar2192

    3 жыл бұрын

    Mulugu Bokka is a Family Entertainer of golden life by hearing everyone*

  • @chegantivamshi32
    @chegantivamshi325 жыл бұрын

    ఇలాంటి వీడియోస్ ఇంకా తీయాలని కోరుకుంటున్న.ఈ వీడియో చాలా బాగుంది....

  • @bsnayak9434
    @bsnayak94345 жыл бұрын

    అన్న నైస్ సే చాలా బగ్గుది

  • @pvnarsimha8225
    @pvnarsimha82255 жыл бұрын

    భార్యభర్తల అనుబంధం ,ప్రేమ ,అలకలు అన్ని అలపోసి ప్రేక్షకుల ముందుంచిన దర్శకులు వీర స్వామి గారికి అభినందనలు. సంఘీర్ అన్న రాధిక గారు మీరు నటించనట్టు ఎక్కడ కనిపించలేదు. సూపర్ పెంటస్టక్ పర్ఫమెన్స్ .mic tv team congratulation nd we are expecting to more from u. ఇట్లాంటి మంచి తెలంగాణ యాస బాసని అప్యాయతలని అనురాగాలని మా ముందుకు తీసుకొస్తున్నా..sathish anna , damanna, appyreddy sir l దన్యవాదలు😍ఇలాంటివి ఇంకా ఎన్నో చెయ్యాలని కోరుకుంటున్నా❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @roddaabbaiah6011

    @roddaabbaiah6011

    5 жыл бұрын

    Nice

  • @maheshb9570
    @maheshb95705 жыл бұрын

    Super 👌👌👌...full natural ga anipinchindi....one of the best short films 👍👍... good luck 💐💐

  • @mokinapallyanil2306
    @mokinapallyanil23065 жыл бұрын

    దొందు దొందే ములుగు బొక్కల

  • @soujanyaanabothula4973
    @soujanyaanabothula49735 жыл бұрын

    Super anna kirrack undi

  • @rakeshreddy1945
    @rakeshreddy19455 жыл бұрын

    Oka midill class family ante ento cupinchav bro Lovely copuls Supar vedio

  • @prasadpanjala2148

    @prasadpanjala2148

    5 жыл бұрын

    Excellent .........happy family :)

  • @rajmanu30
    @rajmanu305 жыл бұрын

    i am from bengaluru but ilove telangana telugu its really nice to listen i regularly watch creative thinks for junnu sake

  • @danamkiranmohan419
    @danamkiranmohan4195 жыл бұрын

    సంగ్ వీర్ గారు రాధిక గారు చాలా బాగ మస్తు యాక్టింగ్ చేసింర్రు తెలంగాణ భాష యాస మస్తుగుంది మన ఇండ్లల్ల జరిగినట్టె నిజంగుంది.

  • @sudhakargodugu2085
    @sudhakargodugu20855 жыл бұрын

    అభ మల్లీ ఒక్కటీ తీయర అన్న గుడు

  • @shortfilmsaddachancesforsh7012
    @shortfilmsaddachancesforsh70125 жыл бұрын

    Frist time oka superb video chusthunna awesome 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @santhoshputtapaka1296

    @santhoshputtapaka1296

    5 жыл бұрын

    Sravanjann Justin7

  • @RAJURAJU-me1gv
    @RAJURAJU-me1gv5 жыл бұрын

    Super Pakka telangana short film

  • @karunakartharigoppula6272
    @karunakartharigoppula62725 жыл бұрын

    అన్న నేను చూసిన షార్ట్ ఫిలిమ్స్ లో నాకు చాలా బాగా నచ్చింది ఈ చిత్రం తంక్స్ మైక్ టీవీ

  • @rajendaindia6377
    @rajendaindia63775 жыл бұрын

    ఇది మన తెలంగాణ కుటుంబంలో ప్రేమలు హ్యాట్సాఫ్ బెస్ట్ టీం వర్క్ థాంక్స్

  • @adireravikumar4906
    @adireravikumar49065 жыл бұрын

    Superb wife and husband & thelangana language I like it

  • @prashanthpittala5147
    @prashanthpittala51475 жыл бұрын

    Very super short film really melaaga andharu prematho unte chaala baghuntundhi

  • @allareddyeppa1693
    @allareddyeppa1693 Жыл бұрын

    Radikamma neeku eeyana neebarthaga manchiga sutaind eedari yacting super ga vunadi. 👌👌👌👌👌

  • @m.sureshbabu352
    @m.sureshbabu3525 жыл бұрын

    లఘు చిత్రం చాలా బాగుంది. ఇద్దరూ చాలా సహజం గా నటించారు.

  • @umasankarreddy1142

    @umasankarreddy1142

    5 жыл бұрын

    .Hip

  • @pravynandas
    @pravynandas5 жыл бұрын

    Authentic, romantic and LOCAL.. very nice performance by both actors.. Khudos!!

  • @chilukapraveenkumar9227
    @chilukapraveenkumar92275 жыл бұрын

    Cool film

  • @yashodasathaya1244
    @yashodasathaya12445 жыл бұрын

    Very Very nice

  • @planet9abhi
    @planet9abhi5 жыл бұрын

    I was In hurry to go work. The moment it started couldn't stop my self watch till end. Seriously nice movie.

  • @krishnadeshagani805
    @krishnadeshagani8055 жыл бұрын

    మస్తుగున్నది... సగటు తెలంగాణ ప్రతి ఇంటిలో జరిగే నిత్య సంఘటనే...... ఏమేగాని మస్తుతీసిర్రు సభ్యులందరికి శుభాకాంక్షలు

  • @bathulaambaiah9935

    @bathulaambaiah9935

    5 жыл бұрын

    Krishnaa Deshagani

  • @shankerbollampalli2726

    @shankerbollampalli2726

    2 жыл бұрын

    @@bathulaambaiah9935 Tn

  • @karunasrid9874
    @karunasrid98745 жыл бұрын

    Super Undi

  • @nagenderallam9480
    @nagenderallam94805 жыл бұрын

    సూపర్ అన్న మలాగే ఉంది స్టోరీ

  • @sravangangaputra7416
    @sravangangaputra74165 жыл бұрын

    ఆదర్శ దంపతులు 😍😚

  • @ahmedsk8250
    @ahmedsk82505 жыл бұрын

    సూపర్‌ బ్రో... భార్య,భర్తల అనురాగం చూపించారు!

  • @malliswariseku42
    @malliswariseku425 жыл бұрын

    nice story memu ma lifelo elage kalisi vundevallam mi viedo chusi malli gadichina rojulu kallamundhu kadhaladay tq weri mach bro

  • @sundaytv4281
    @sundaytv42815 жыл бұрын

    Nice Movie

  • @ramanpadrajashekar8024
    @ramanpadrajashekar80245 жыл бұрын

    Excellent super village Story

  • @NagarajYadavGali90
    @NagarajYadavGali905 жыл бұрын

    బగారా బువ్వ, మటన్ ముక్క ఆ combination సూపర్ పో.... Video highlight భయ్యా.....

  • @rameshricky7850

    @rameshricky7850

    5 жыл бұрын

    My favorite curry mutton

  • @vineethathangella3314

    @vineethathangella3314

    5 жыл бұрын

    బగార బువ్వ అంటే ఏంటి

  • @saichandra37
    @saichandra375 жыл бұрын

    Superb

  • @saikrishna-mz2ms
    @saikrishna-mz2ms5 жыл бұрын

    చాలా రోజుల తర్వాత ఓ మంచి షాట్ ఫిలిం చూసిన అనుభూతి నాకు కలుగుతోంది.

  • @user-ry5ch9im4e
    @user-ry5ch9im4e5 жыл бұрын

    Wowwww... Super 😘😘 Radhika ki oh like vesukondabba...😍

  • @takshilkv7606

    @takshilkv7606

    5 жыл бұрын

    Ml

  • @chrajeshnaidu3739
    @chrajeshnaidu37395 жыл бұрын

    Manasantha chala happy ga vundi baaa super bro😍

  • @RajKumar-wv6zg
    @RajKumar-wv6zg5 жыл бұрын

    Bagundhi anna video super

  • @SrinivasKandukuri-ls4os
    @SrinivasKandukuri-ls4os5 жыл бұрын

    మాటల్లేవు...... simply and superb

  • @vijjujanu5401
    @vijjujanu54015 жыл бұрын

    రాదికా గారు మీ నటన చాలా బాగుంటుంది...మీరు నటించిన అన్ని short films చూస్తుంటాను ..ఇంకా ఈ short flim చాలా అద్భుతంగా ఉంది...

  • @ankammaraoankammasetty592

    @ankammaraoankammasetty592

    9 ай бұрын

    000⁰⁰⁰0⁰0000000⁰⁰

  • @myakaladinesh7139
    @myakaladinesh71395 жыл бұрын

    Wow Elanti videos kavali Super tesaru Wife and husband realtion

  • @masadisampathrao8993

    @masadisampathrao8993

    5 жыл бұрын

    excellent super village story

  • @maruthibondla2799
    @maruthibondla27995 жыл бұрын

    What a Film, Chala Athbuthamga Undi.

  • @kirrakvillageboyz5644
    @kirrakvillageboyz56444 жыл бұрын

    ఇద్దరి యాక్టింగ్ సూపర్...

  • @sravann1114
    @sravann11145 жыл бұрын

    E aunty na fav..😘😘😘😘😘😘😘😘 Naku mast istam....

  • @sureshmarripelly1199
    @sureshmarripelly11995 жыл бұрын

    Chala chakkaga mana yasalo. Bhuthu lekunda. Manchi village lo unna story i. Ilke 100 times.

  • @Srinivas33757
    @Srinivas337573 жыл бұрын

    ఇంత చక్కని సన్నివేశాన్ని చూసాక మనసు చాలా సంతోషమవుతున్నది అన్యోన్య దాంపత్యం అంటే ఇదే సూపర్ ఇద్దరూ కూడా ఈ సన్నివేశాలను చిత్రీకరించిన యూనిట్ బ్రుందానికి ధన్యవాదాలు చాలా బాగుంది ఈ వీడియో 💙💜💛 💙💜💛 💙💜💛 💙💜💛

  • @BUDDYJONADA
    @BUDDYJONADA5 жыл бұрын

    చాలా నేచురల్ గా ఉంది మరియు చాలా బాగుంది సూపర్

  • @rafimohammed2729
    @rafimohammed27295 жыл бұрын

    Super bayya excellent 👍👍👍👍

  • @anilrowdy2439
    @anilrowdy24395 жыл бұрын

    Telangana slang use chesthu super ga video cheese no 1 channel love mic TV

  • @ramamahenderg4372
    @ramamahenderg43725 жыл бұрын

    Good and nice

  • @swarupbairoju1219
    @swarupbairoju12195 жыл бұрын

    super

  • @AnilKumar-rw6fm
    @AnilKumar-rw6fm5 жыл бұрын

    Super video sanghveer bhai radhika akka baga chesharu.. Expecting more videos..

  • @chaitanyarajula1591
    @chaitanyarajula15915 жыл бұрын

    Awesome ....reality chuyincharu

  • @ravivenkatapuram4364
    @ravivenkatapuram43645 жыл бұрын

    మస్త్ ఉంది అన్న వీడియో నాకు కూడా మటన్ మీద ఆశ పుట్టింది అన్న మీరు ఇంకా ఇలాంటి వీడియో లు ఎన్నో చెయ్యాలని కోరుకుంటున్న అన్న

  • @chandrasekharareddy4774
    @chandrasekharareddy47745 жыл бұрын

    నిజంగా చాలా బావుంది......భార్య భర్తల మధ్య వుండే చిన్న చిన్న....చిలిపి సరదాలు....చాలా చాలా బాగా చూపించారు....really సూపర్.....షార్ట్ ఫిలిం చూపించారు చాలా రోజులు తర్వాత....thanku వెరీ మచ్....👌

Келесі